Jump to content

ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/జ,ఝ

Wikibooks నుండి
జంట n twin/ twɪn /(ట్విన్)
జంట పట్టణాలు n twin town/ twɪn taʊn /(ట్విన్ టౌన్)
జంట పరుపు n twin bed/ twɪn bɛd /(ట్విన్ బెడ్)
జంటగాలేని విరామ చిహ్నం n colon/ ˈkəʊlən /(కోలన్)
జండా ఊపటం n flag-waving/ flæg-ˈweɪvɪŋ /(ఫ్లాˈగ్ వేవింగ్)
జండాకర్ర n flag-pole/ flæg - pəʊl/( ఫ్లాˈగ్‌ పోల్)
జండాకర్ర n flagstaff/ ˈflægstɑːf /(ఫ్లాˈగ్ స్టాఫ్)
జండాల గుడ్డ n bunting/ ˈbʌntɪŋ /(బంటింగ్)
జంతికలు, నూడిల్సు వంటివి n pasta/ ˈpæstə /(పాˈస్టా)
జంతు ప్రదర్శన శాల n zoo/ zuː /(జూ)
జంతు వృద్ధి n breeding/ ˈbriːdɪŋ /(బ్రీడింగ్)
జంతు శాస్త్రం n zoology/ zəʊˈɒləʤi /(జూవాలజి)
జంతు శాస్త్ర సం a zoological/ ˌzəʊəˈlɒʤɪkəl /(జూలాజికల్)
జంతుపదార్ధాల జిగురు n gelatine/ ˌʤɛləˈtiːn /(జెలటిన్)
జంతుపదార్ధాల జిగురు గల a gelatinous/ ʤɪˈlætɪnəs /(జెలాˈటినస్)
జంతువధ చేయు v butch/ bʊʧ /(బచ్)
జంతువధ చేయువాడు n butcher/ ˈbʊʧə /(బచర్)
జంతువనం n zoological garden/ ˌzəʊəˈlɒʤɪkəl ˈgɑːdn/(జూలాజికల్ గార్డెన్)
జంతువు గురక n growl/ graʊl /(గ్రౌల్)
జంతువు పొట్ట గొంతు n maw/ mɔː /(మా)
జంతువు మూతి n snout/ snaʊt /(స్నౌట్)
జంతువు, n animal/ ˈænɪməl /(యాˈనిమల్)
జంతువును బంధించు v muzzle/ ˈmʌzl /(మజిల్)
జంతువును విడిపించు బందె n poundage/ ˈpaʊndɪʤ /(పౌండేజి)
జంతువుముందు పంజా n forepaw/ ˈfɔːˌpɔː /(ఫోర్ పా)
జంతువుల కొవ్వు n tallow/ ˈtæləʊ /(టాˈలో)
జంతువుల మేత తొట్టి n manger/ ˈmeɪnʤə /(మాంగర్)
జంతువుల రోమాలు n fur/ fɜː /( ఫర్)
జంతువుల, పక్షుల రెట్ట n droppings/ ˈdrɒpɪŋz /(డ్రాపింగ్స్)
జంతువులహక్కులు n animalrightsanimalrights/ /()
జంతుస్వేశ్చఉద్యమం n animalliberation/ /()
జట్టు నాయకుడు n captain/ ˈkæptɪn /( కాˈప్టెన్)
జడ n braid/ breɪd /(బ్రెయిడ్)
జడత్వం n inertia/ ɪˈnɜːʃjə /(ఇనర్షియా)
జడమైన a inert/ ɪˈnɜːt /(ఇనర్ట్)
జడల బర్రె n yak / jæk /(యాˈక్)
జడల బర్రె n yam / jæm /(యాˈమ్)
జత n pair/ peə /(పెయిర్)
జతచేయు v attach/ əˈtæʧ /(అˈటాచ్)
జతచేయు v enclose/ ɪnˈkləʊz /( ఎన్‌క్లోజ్)
జతచేయు v matchboard/ ˈmæʧbɔːd /(మాˈచ్ బోర్డ్)
జతపరచినది n enclosure/ ɪnˈkləʊʒə /( ఇన్‌క్లోజర్)
జతలుగా చేయని a unpaired/ ʌnˈpeəd /(అన్ పెయిర్డ్)
జనం, మూక, గుంపు n mob/ mɒb /(మాబ్)
జన అభిప్రాయ సేకరణ n referendum/ ˌrɛfəˈrɛndəm /(రెఫరెండమ్)
జన సమూహం n mass/ mæs /(మాˈస్)
జన సమ్మర్ధం చేయు v populate/ ˈpɒpjʊleɪt /(పాపులేట్)
జననం n birth/ bɜːθ /( బర్త్)
జనన శాతం n birth rate/ bɜːθ reɪt /(బర్త్ రేట్)
జననాంగం ఆసనం మధ్యప్రదేశం n perineum/ ˌpɛrɪˈniːəm /(పెరీనియం)
జననాంగ ప్రదర్శన n exhibitionism/ ˌɛksɪˈbɪʃnɪzm /(ఎగ్జిబిషనిజమ్)
జననాంగ సం a genital/ ˈʤɛnɪtl /(జెనిటల్)
జనవరి n january/ ˈʤænjʊəri /(జాˈనువరి)
జనసమర్ధమగు v overcrowd/ ˌəʊvəˈkraʊd /(ఓవర్ క్రౌడ్)
జనసమ్మర్ధంగా వున్న a crowded/ ˈkraʊdɪd /(క్రౌడెడ్)
జనాభా n population/ ˌpɒpjʊˈleɪʃən /(పాపులేషన్)
జనాభా నియంత్రణ n birth control/ bɜːθ kənˈtrəʊl /(బర్త్ కంట్రోల్)
జనాభా విస్ఫోటనం n population explosion/ ˌpɒpjʊˈleɪʃən ɪksˈpləʊʒən /()
జనాభా శాస్త్రం n demography/ diːˈmɒgrəfi /(డెమొగ్రఫి)
జనావాసం లేని దూరప్రాంతం n outback/ ˈaʊtbæk /(ఔట్ బాˈక్)
జనుము n hemp/ hɛmp /(హెంప్)
జనుము n jute/ ʤuːt /(జూట్)
జనుము మొక్క n hempen/ ˈhɛmpən /(హెంపెన్)
జన్మ దినం n birthday/ ˈbɜːθdeɪ /(బర్త్ డే)
జన్మ స్ధలం n birthplace/ ˈbɜːθˌpleɪs /(బర్త్ ప్లేస్)
జన్మ హక్కు n birthright/ ˈbɜːθraɪt /(బర్త్ రైట్)
జన్యు ఏర్పాటు n genetic code/ ʤɪˈnɛtɪkkəʊd /(జెనిటిక్ కోడ్)
జన్యు చికిత్స n gene therapy/ ʤiːnˈθɛrəpi /(జీన్ థీరపి)
జన్యు ప్రమాణం n chromosome/ ˈkrəʊməsəʊm /(క్రోమోజోమ్)
జన్యు శాస్త్రం n genetics/ ʤɪˈnɛtɪks /(జెనిటిక్స్)
జన్యు సం a genetic/ ʤɪˈnɛtɪk /(జెనిటిక్)
జన్యువు n gene/ ʤiːn /(జీన్)
జపనీయుల a japanese/ ˌʤæpəˈniːz /(జాˈపనీస్)
జపమాల n rosary/ ˈrəʊzəri /(రోజరి)
జపానులో బౌధ్ధమతం n zen/ zɛn /(జెన్)
జపాన్ మల్లయుద్ధం n sumo/ ˈsuːməʊ /(సుమో)
జపాన్ యుద్ధ వీరుడు n samurai/ ˈsæmʊraɪ /(సˈమురాయ్)
జపాన్ రారాజు n mikado/ mɪˈkɑːdəʊ /(మికాడో)
జమ n remittance/ rɪˈmɪtəns /(రిమిటెన్స్)
జమ చేయు v credit/ ˈkrɛdɪt /(క్రెడిట్)
జమ చేయు వ్యక్తి n creditor/ ˈkrɛdɪtə /(క్రెడిటర్)
జమ నమోదు n credit note/ ˈkrɛdɪt nəʊt /(క్రెడిట్ నోట్)
జమచేయు v remit/ rɪˈmɪt /(రెమిట్)
జయం గెలుపు n conquest/ ˈkɒŋkwɛst /( కాన్‌క్విస్ట్)
జయం పొందు v succeed/ səkˈsiːd /(సక్సీడ్)
జయించ వీలుకాని a unconquerable/ ʌnˈkɒŋkərəbl /(అన్ కాంకరబుల్)
జయించ లేని a indomitable/ ɪnˈdɒmɪtəbl /(ఇన్ డామిటబుల్)
జయించు v subdue/ səbˈdjuː /(సబ్ డ్యూ)
జయించు v vanquish/ ˈvæŋkwɪʃ /(వాంˈక్విష్)
జరిగేది నీ చేతిలో లేదనుకోవటం n determinism/ dɪˈtɜːmɪnɪzm /()
జరిమానా n fine/ faɪn /( ఫైన్)
జరిమానా n penalty/ ˈpɛnlti /(పెనల్టి)
జరీ n filigree/ ˈfɪlɪgriː /(ఫిలిగ్రీ)
జరుగు v happen/ ˈhæpən /(హాˈపెన్)
జరుగు అవకాశం లేని a unlikely/ ʌnˈlaɪkli /(అన్‌లైక్లీ)
జర్మనీ దేశానికి చెందిన a German/ ˈʤɜːmən /(జర్మన్)
జల చికిత్సా కేంద్రం n hydro/ ˈhaɪdrəʊ /(హైడ్రో)
జల చికిత్సా విధానం n hydropathy/ haɪˈdrɒpəθi /(హైడ్రో పతి)
జల పీడనా శక్తి సం a hydraulic/ haɪˈdrɔːlɪk /(హైడ్రాలిక్)
జల వనరుల గుర్తింపు n hydrography/ haɪˈdrɒgrəfi /(హైడ్రోగ్రఫి)
జల విద్యుత్ సం a hydroelectric/ ˌhaɪdrəʊɪˈlɛktrɪk /(హైడ్రోఎలక్ట్రిక్)
జల శాస్త్రం n hydrology/ haɪˈdrɒləʤi /(హైడ్రాలజి)
జల, లోహ లభ్యత పరిశీలించు v dowse/ daʊz /(డౌస్)
జలగ n leech/ liːʧ /(లీచ్)
జలచరాల శ్వాస అవయవం n gill/ gɪl /(గిల్)
జలజంతు ప్రదర్శనశాల n aquarium/ əˈkweərɪəm /(ఆక్వేరియం)
జలాంతర్గామి n submarine/ ˌsʌbməˈriːn /(సబ్ మెరైన్)
జలాంతర్గామిచే పేల్చు శతఘ్ని n torpedo/ tɔːˈpiːdəʊ /(టార్పిడో)
జలాన్నిసృష్టించు v reticulate/ rɪˈtɪkjʊlɪt /(రిటిక్యులేట్)
జలాశయం n reservoir/ ˈrɛzəvwɑː /(రిజర్వాయర్)
జలుబు, చలి, చల్లదనం n cold/ kəʊld /( కోల్డ్)
జల్ల చేప n jellyfish/ ˈʤɛlɪfɪʃ /(జెల్లీ ఫిష్)
జల్లెడ n sieve/ sɪv /(సీవ్)
జల్లెడ v leach/ liːʧ /(లీచ్)
జల్లెడ పట్టు v sift/ sɪft /(సిఫ్ట్)
జల్లెడతో ముద్రణ n screen printing/ skriːn ˈprɪntɪŋ /(స్క్రీన్ ప్రింటింగ్)
జవాబు n answer/ ˈɑːnsə /( ఆన్సర్)
జవాబు n rejoinder/ rɪˈʤɔɪndə /(రిజాయిండర్)
జవాబు n reply/ rɪˈplaɪ /(రిప్లయ్)
జవాబుచెప్పుఫోను n answerphone/ ˈɑːnsəˌfəʊn /(ఆన్సర్ఫోన్)
జవాబుదారీ అయిన a accountable / əˈkaʊntəbl /(అకౌంటబుల్)
జాగ్తత్తగా లేని a incautious/ ɪnˈkɔːʃəs /(ఇన్ కాషస్)
జాగ్రత్త, సంరక్షణ n care/ keə /( కేర్)
జాగ్రత్తగల a prudent/ ˈpruːdənt /(ప్రుడెంట్)
జాగ్రత్తగల a prudential/ pruːˈdɛnʃəl /(ప్రుడెన్షియల్)
జాగ్రత్తగల,మోసగించ లేని a cagey/ ˈkeɪʤi /(కేజీ)
జాగ్రత్తగా a leery/ ˈlɪəri /(లీరీ)
జాగ్రత్తగా ఉండు v beware/ bɪˈweə /(బివేర్)
జాగ్రత్తగా చూచు v groom/ grʊm /(గ్రూమ్)
జాగ్రత్తగా వున్న a gingerly/ ˈʤɪnʤəli /(జింజర్లీ)
జాగ్రత్తగా, పూర్తిగా a diligent/ ˈdɪlɪʤənt /(డిలిజెంట్)
జాజికాయ n nutmeg/ ˈnʌtmɛg /(నట్ మెగ్)
జాడీ n jar/ ʤɑː /(జార్)
జాతక చక్రం n horoscope/ ˈhɒrəskəʊp /(హొరోస్కోప్)
జాతి అభివృద్ధి అధ్యయనం n eugenics/ juːˈʤɛnɪks /(యూజెనిక్స్)
జాతి వాదం n racialism/ ˈreɪʃəlɪzm /(రేషియలిజమ్)
జాతి సం a racial/ ˈreɪʃəl /(రేషియల్)
జాతి, సంస్కృతి, తెగ సంబంధ a ethnic/ ˈɛθnɪk /(ఎథ్నిక్)
జాతిరాయి వంటి a oodles/ ˈuːdlz /(ఊడిల్స్)
జాతిరాయి, పాలవంటి మెరుపుతో a opalescent/ ˌəʊpəˈlɛsnt /(ఒపల్సెంట్)
జాతిరాళ్ల తూకం మి గ్రా n carat/ ˈkærət /(కాˈరట్)
జాతివాదం n racism/ ˈreɪsɪzm /(రేసిజమ్)
జాతివివక్ష n apartheid/ əˈpɑːtheɪt /(అపార్ధీడ్)
జాతీయం n Idiom/ ˈɪdɪəm /(ఇడియమ్)
జాతీయ a national/ ˈnæʃənl /(నాˈషనల్)
జాతీయ a state/ steɪt /(స్టేట్)
జాతీయ ఆరోగ్యం n national health/ ˈnæʃənl hɛlθ /(నాˈషనల్ హెల్త్)
జాతీయ ఆర్ధికవ్యవస్థ n / /(ఎకనమిక్స్)
జాతీయ ఉద్యానవనం n national park/ ˈnæʃənl pɑːk /(నాˈషనల్ పార్క్)
జాతీయ రుణం n national debt/ ˈnæʃənl dɛt /(నాˈషనల్ డెట్)
జాతీయ విద్యుత్ నిధి n national grid/ ˈnæʃənl grɪd /(నాˈషనల్ గ్రిడ్)
జాతీయ సేవ n national service/ ˈnæʃənl ˈsɜːvɪs /(నాˈషనల్ సర్వీస్)
జాతీయగీతం n national anthem/ ˈnæʃənl ˈænθəm /(నాˈషనల్ యాంథం)
జాతీయత n nationality/ ˌnæʃəˈnælɪti /(నాˈషనాలిటి)
జాతీయత తెలుపు జండా n ensign/ ˈɛnsaɪn /(ఎన్‌సైన్)
జాతీయతావాదం n nationalism/ ˈnæʃnəlɪzm /(నాˈషనలిజమ్)
జాతీయనాయకుడు n premier/ ˈprɛmjə /(ప్రీమియర్)
జాతీయాలతో నిండిన a Idiomatic/ ˌɪdɪəˈmætɪk /(ఇడియమాˈటిక్)
జాతీయీకరణ చేయు v nationalize/ ˈnæʃnəlaɪz /(నాˈషనలైజ్)
జాతుల కోట్లాట n race riot/ reɪs ˈraɪət /(రేస్ రయట్)
జాతులు n species/ ˈspiːʃiːz /(స్పీసిస్)
జాన పదులు n folk/ fəʊk /(ఫోక్)
జానపద కథ n folk-tale/ fəʊk-teɪl /(ఫోక్ టేల్)
జానపద గాయకుడు n folk-singer/ fəʊk-ˈsɪŋə /(ఫోక్ సింగర్)
జానపద నృత్యం n country dance/ ˈkʌntridɑːns /(కంట్రీ డ్యాన్స్)
జానపద నృత్యం n folk-dance/ fəʊk-dɑːns /(ఫోక్ డ్యాన్స్)
జానపద పాట n folk-song/ fəʊk-sɒŋ /(ఫోక్ సాంగ్)
జానపదసంగీతం n country music/ ˈkʌntriˈmjuːzɪk /(కంట్రీ మ్యూజిక్)
జామీను n bail/ beɪl /(బెయిల్)
జారిపోవు v fumble/ ˈfʌmbl /(ఫంబుల్)
జారు v skid/ skɪd /(స్కిడ్)
జారుచున్న a slippery/ ˈslɪpəri /(స్లిప్పరీ)
జారుడు దారి n glide path/ glaɪd pɑːθ/(గ్లయిడ్ పాత్)
జారుడు నేల n slick/ slɪk /(స్లిక్)
జారుడు నేల, బురద, ఊబి n quagmire/ ˈkwægmaɪə /(క్వాˈగ్ మైర్)
జారుడుఆట, చక్రాలపాదరక్షలు n roller-skate/ ˈrəʊləskeɪt /(రోలర్ స్కేట్)
జారెడు వాటం n slippery slope/ ˈslɪpəri sləʊp /(స్లిప్పరీ స్లోప్)
జాలి n pity/ ˈpɪti /(పిటీ)
జాలి గల a benignant/ bɪˈnɪgnənt /(బెనిగ్నెంట్)
జాలి దయ గల a compassionate/ kəmˈpæʃənɪt /(కంపాˈషనేట్)
జాలి, దయ n kindness/ ˈkaɪndnɪs /(కైండ్ నెస్)
జాలి, దయ, కరుణ n mercy/ ˈmɜːsi /(మెర్సీ)
జాలి, దయగల a benign/ bɪˈnaɪn /(బినైన్)
జాలికల్గించు a piteous/ ˈpɪtɪəs /(పిటియస్)
జాలిచూపు v relent/ rɪˈlɛnt /(రిలెంట్)
జాలిలేని a inconsiderate/ ˌɪnkənˈsɪdərɪt /(ఇన్‌కన్సిడరేట్)
జాలిలేని a merciless/ ˈmɜːsɪlɪs /(మెర్సిలెస్)
జింకకొమ్ము n antler/ ˈæntlə /(యాంˈట్లర్)
జిగురు a tacky/ ˈtæki /(టాˈకీ)
జిగురు n adhesive / ədˈhiːsɪv /(యెఢిసివ్)
జిగురు పట్టీ n cellophane/ ˈsɛləʊfeɪn /(సెల్లోఫేన్)
జిగురుగల, అసహ్య, మధ్యమ a mingy/ ˈmɪnʤi /(మింగీ)
జిగురునూనె / కాయలుగల చెట్టు n jojoba/ /()
జిగురువంటి a gummy/ ˈgʌmi /(గమ్మీ)
జిడ్డు, చర్మం n oilskin/ ˈɔɪlskɪn /(ఆయిల్ స్కిన్)
జిడ్డుగా a viscous/ ˈvɪskəs /(విస్కస్)
జిత్తులమారి n cunning/ ˈkʌnɪŋ /(కన్నింగ్)
జిత్తులమారి n gnome/ ˈnəʊmiː /(గ్నోమ్)
జిత్తులమారి బిడ్డ n elf/ ɛlf /(ఎల్ఫ్)
జిరాఫీ n giraffe/ ʤɪˈrɑːf /(జిరాఫీ)
జిల్లా n district/ ˈdɪstrɪkt /( డిస్‌ట్రిక్ట్)
జీడి పప్పు n cashew nut/ kæˈʃuːnʌt /(కాˈష్యూ నట్)
జీడి మామిడి n cashew/ kæˈʃuː /(కాˈష్యూ)
జీతం కాక అదనపు రాబడి n perquisite/ ˈpɜːkwɪzɪt /(పర్‌క్విసైట్)
జీను n saddle/ ˈsædl /(శాˈడిల్)
జీను లేని av bareback/ ˈbeəbæk /(బేర్ బాˈక్)
జీర్ణం a undigested/ ˌʌndɪˈʤɛstɪd /(అన్ డైజస్టెడ్)
జీర్ణం n digestion/ dɪˈʤɛsʧən /(డైజషన్)
జీర్ణం కాని a indigestible/ ˌɪndɪˈʤɛstəbl /(ఇన్ డైజస్టబుల్)
జీర్ణం చేయునది n digestive/ dɪˈʤɛstɪv /(డైజస్టివ్)
జీర్ణ రసం n gastric juice/ ˈgæstrɪkʤuːs /(గాˈస్ ట్రిక్ జ్యూస్)
జీర్ణాశయ పుండు n peptic ulcer/ ˈpɛptɪk ˈʌlsə /(పెప్టిక్ అల్సర్)
జీర్ణాశయ రసాల ఎంజైము n pepsin/ ˈpɛpsɪn /(పెప్సిన్)
జీర్ణాశయ శోధ n gastro-enteritisgastro-/ ˌɛntəˈraɪtɪs /(గాˈస్ట్రోఎంటరైటిస్)
జీర్ణాశయ సం a gastric/ ˈgæstrɪk /(గాˈస్ట్రిక్)
జీర్ణాశయ సం a peptic/ ˈpɛptɪk /(పెప్టిక్)
జీలకర్ర n cumin/ ˈkʌmɪn /(క్యుమిన్)
జీవం ఉట్టిపడు a sprightly/ ˈspraɪtli /(స్ప్రయిట్లీ)
జీవం లేని a lifeless/ ˈlaɪflɪs /(లైఫ్ లెస్)
జీవం వంటి a lifelike/ ˈlaɪflaɪk /(లైఫ్ లైక్)
జీవం/స్పృహలేని a insentient/ ɪnˈsɛnʃɪənt /(ఇన్‌సెంటియంట్)
జీవ భౌతికశాస్త్రం n biophysics/ ˌbaɪəʊˈfɪzɪks /(బయో ఫిజిక్స్)
జీవ రసాయన శాస్త్రం n Bio-chemistry/ ˌbaɪəʊˈkɛmɪstri /(బయో కెమిష్ట్రీ)
జీవ విశ్లేషణ n biosynthesis/ ˌbaɪəʊˈsɪnθɪsɪs /(బయో సింథసిస్)
జీవ శాస్త్రం n biology/ baɪˈɒləʤi /(బయోలజి)
జీవ శాస్త్రాలు n life sciences/ laɪf ˈsaɪənsɪz /(లైఫ్ సైన్సెస్)
జీవ సమాధి n hara-kiri/ ˈhærəˈkɪri /(హˈర కిరి)
జీవ సాంకేతికత n biotechnology/ ˌbaɪəʊtɛkˈnɒləʤi /(బయోటెక్నాల్జీ)
జీవఆకార n morphology/ mɔːˈfɒləʤi /(మార్ఫాలజి)
జీవకణం n spore/ spɔː /(స్పోర్)
జీవకణ క్షయమ n catabolism / /(కెటబాలిజమ్)
జీవధర్మాలకు యంత్రఅన్వయం n bionics/ baɪˈɒnɪks /(బయోనిక్స్)
జీవన ప్రమాణం n standard of living/ ˈstændəd ɒv ˈlɪvɪŋ /(స్టాంˈడర్డ్ ఆఫ్ లివింగ్)
జీవన రక్షణ పడవ n lifeboat/ ˈlaɪfbəʊt /(లైఫ్ బోట్)
జీవన వ్యయం n cost of living/ kɒstɒvˈlɪvɪŋ /(కాస్ట్ ఆఫ్ లివింగ్)
జీవన శైలి n lifestyle/ ˈlaɪfˌstaɪl /(లైఫ్ స్టయిల్)
జీవనాధారం n livelihood/ ˈlaɪvlɪhʊd /(లైవిలీ హుడ్)
జీవనాధారాల కొరత, పేదరికం n privation/ praɪˈveɪʃən /(ప్రైవేషన్)
జీవన్మరణ సమస్య n dɛθ(మాˈటర్ ఆ)
జీవమిచ్చు v vivify/ ˈvɪvɪfaɪ /(వివిఫై)
జీవశక్తినిచ్చు v vitalize/ ˈvaɪtəlaɪz /(వైటలైజ్)
జీవావరణం n biosphere/ ˈbaɪəsfɪə /(బయో స్ఫియర్)
జీవించు v live/ lɪv /(లివ్)
జీవించు v survive/ səˈvaɪv /(సర్‌వైవ్)
జీవితం n life/ laɪf /(లైఫ్)
జీవిత n vicissitude/ vɪˈsɪsɪtjuːd /(విసిట్యూడ్)
జీవిత కాలం n lifetime/ ˈlaɪftaɪm /(లైఫ్ టైమ్)
జీవిత కాలం, దీర్ఘాయువు n longevity/ lɒnˈʤɛvɪti /(లాంగివిటి)
జీవిత చక్రం n life cycle/ laɪf ˈsaɪkl /(లైఫ్ సైకిల్)
జీవిత చరిత్ర n biography/ baɪˈɒgrəfi /(బయోగ్రఫి)
జీవిత బీమా n life assurance/ laɪf əˈʃʊərəns /(లైఫ్ అసూరెన్స్)
జీవిత బీమా n life insurance/ laɪf ɪnˈʃʊərəns /(లైఫ్ఇన్సూరెన్స్)
జీవిత భాగస్వామి n spouse/ spaʊz /(స్పౌజ్)
జీవిత వాస్తవం n fact of life/ fæktɒvlaɪf /(ఫాˈక్ట్ ఆఫ్ లైఫ్)
జీవిత వాస్తవాలు n facts of life/ fæktsɒvlaɪf /(ఫాˈక్ట్స్ ఆఫ్ లైఫ్)
జీవిత శిక్ష అనుభవించు వాడు n lifer/ ˈlaɪfə /(లైఫర్)
జీవిత సహచరి n life peer/ laɪf pɪə /(లైఫ్ పీర్)
జీవితగాధ n memoir/ ˈmɛmwɑː /(మెమాయిర్)
జీవితాంతం n lifelong/ ˈlaɪflɒŋ /(లైఫ్ లాంగ్)
జీవితాలు , ప్రాణాలు n lives/ laɪvz /(లైవ్స్)
జీవినుండి జీవి పుట్టటం n biogenesis/ ˌbaɪəʊˈʤɛnɪsɪs /(బయోజనిసిస్)
జీవుల పరస్పర లాభజీవనం n symbiosis/ ˌsɪmbɪˈəʊsɪs /(సింబయోసిస్)
జీవుల వర్గీకరణ n phylum/ ˈfaɪləm /(ఫైలమ్)
జీవుల వర్గీకరణ తరగతి n genus/ ˈʤiːnəs /(జీనస్)
జుట్టు n hair/ heə /( హెయిర్)
జుట్టు / వెంట్రుకలు కత్తిరించు n shear/ ʃɪə /(షీర్)
జుట్టు ఆరబెట్టునది n hair-drier/ heə-ˈdraɪə /(హెయిర్ డ్రయర్)
జుట్టు ఉంగరాలు తిరగటం n curling/ ˈkɜːlɪŋ /(కర్లింగ్)
జుట్టు కత్తిరించు v bob/ bɒb /(బాబ్)
జుట్టు కత్తిరింపు n haircut/ ˈheəkʌt /(హెయిర్ కట్)
జుట్టు ముడివేయు గుడ్డపేలిక n fillet/ ˈfɪlɪt /(ఫిల్లెట్)
జుట్టు లేని a bald/ bɔːld /(బాల్డ్)
జుట్టు వంటి a hairy/ ˈheəri /(హెయిరీ)
జుట్టు విరబోయు/చిందర వందర చేయు v tousle/ ˈtaʊzl /(టౌజిల్)
జుట్టు శాశ్వతఉంగరాలు తిప్పు v perm/ pɜːm /(పర్మ్)
జుట్టును తుంపరలతో తడపటం n hairspray/ ˈheəˌspreɪ /(హెయిర్ స్ప్రే)
జుట్టును పట్టివుంచు వల n hairnet/ ˈheənɛt /(హెయిర్ నెట్)
జున్ను వంటిది n cheese/ ʧiːz /( ఛీజ్)
జూదగాడు n gamester/ ˈgeɪmstə /(గేమ్ స్టర్)
జూదమాడు v gamble/ ˈgæmbl /(గాంˈబుల్)
జూన్ నెల n june/ ʤuːn /(జూన్)
జూపిటర్ n jove/ ʤəʊv /(జోవ్)
జూలు n mane/ meɪn /(మేన్)
జూలై నెల n July/ ʤuːˈlaɪ /(జూలై)
జేబు n pocket/ ˈpɒkɪt /(పాకెట్)
జేబు కత్తి n pocket knife/ ˈpɒkɪt naɪf /(పాకెట్ నైఫ్)
జేబు ఖర్చు డబ్బు n pocket money/ ˈpɒkɪt ˈmʌni /(పాకెట్ మనీ)
జేబు దొంగతనం n pickpocket/ ˈpɪkˌpɒkɪt /(పిక్ పాకెట్)
జేబు పుస్తకం n pocketbook/ ˈpɒkɪtbʊk /(పాకెట్ బుక్)
జేబునిండా a pocketful/ ˈpɒkɪtfʊl /(పాకెట్ ఫుల్)
జైలు కాపలాదారు n captor/ ˈkæptə /(కాˈప్టర్)
జైలు కాపలాదారు n gaoler/ ˈʤeɪlə /(జైలర్)
జైలు, కారాగారం n quod/ kwɒd /(క్వోడ్)
జైలులో పెట్టు v gaol/ ʤeɪl /(గావోల్)
జైలులో వుంచు v imprison/ ɪmˈprɪzn /(ఇంప్రిజన్)
జొన్న n sorghum/ ˈsɔːgəm /(సొర్గమ్)
జోక్యం n indulgence/ ɪnˈdʌlʤəns /(ఇండల్జెన్స్)
జోక్యం n intervention/ ˌɪntəːˈvɛnʃən /(ఇంటర్వెన్షన్)
జోక్యం కల్గించుకొను v indulge/ ɪnˈdʌlʤ /(ఇండల్జ్)
జోక్యం కల్గించుకొను v invasive/ ɪnˈveɪsɪv /(ఇన్వేజివ్)
జోక్యం చేసుకొను v implicate/ ˈɪmplɪkeɪt /(ఇంప్లికేట్)
జోక్యం చేసుకొను v interfere/ ˌɪntəˈfɪə /(ఇంటర్ ఫియర్)
జోక్యం చేసుకొను v intervene/ ˌɪntəːˈviːn /(ఇంటర్వీన్)
జోక్యం చేసుకొను v tamper/ ˈtæmpə /( టాంˈపర్)
జోక్యరహిత ఆర్ధిక వ్యవస్థ n free market/ friːˈmɑːkɪt /(ఫ్రీ మార్కెట్)
జోరీగ n flea/ fliː /(ఫ్లీ)
జోల పాట n cradle song/ ˈkreɪdlsɒŋ /(క్రేడిల్ సాంగ్)
జోలపాట n lullaby/ ˈlʌləbaɪ /(లల్లబి)
జ్ఞప్తికి తెచ్చు v remind/ ˈrɪmaɪnd /(రిమైండ్)
జ్ఞప్తికి తెచ్చుకొను v recollect/ ˌriːkəˈlɛkt /(రికలక్ట్)
జ్ఞానం కల a learned/ lɜːnt /(లెరన్డ్)
జ్ఞానంగల, విద్యావంతుడైన a erudite/ ˈɛruːdaɪt /(ఎరుడైట్)
జ్ఞాన అవయవం n sense-organ/ sɛns - ˈɔːgən /(సెన్స్ ఆర్గన్)
జ్ఞానోదయం n enlightenment/ ɪnˈlaɪtnmənt /(ఇన్‌లైటెన్మెంట్)
జ్ఞానోదయం n revelation/ ˌrɛvɪˈleɪʃən /(రెవిలేషన్)
జ్ఞానోదయం కలిగించు v enlighten/ ɪnˈlaɪtn /(ఇన్‌లైటెన్)
జ్ఞాపకం n recollection/ ˌrɛkəˈlɛkʃən /(రికలక్షన్)
జ్ఞాపకం n remembrance/ rɪˈmɛmbrəns /(రిమంబరెన్స్)
జ్ఞాపకం శిలా స్తంభం n menhir/ ˈmɛnhɪə /(మెన్ హిర్)
జ్ఞాపక శక్తి n memory/ ˈmɛməri /(మెమరి)
జ్ఞాపకశక్తిని పెంచు a mnemonic/ niːˈmɒnɪk /(నిమోనిక్)
జ్ఞాపకాలకందని a immemorial/ ˌɪmɪˈmɔːrɪəl /(ఇమ్మెమోరియల్)
జ్ఞాపకాలు నెమరువేయటం n reminiscence/ ˌrɛmɪˈnɪsns /(రెమినిసెన్స్)
జ్ఞాపిక n memento/ mɪˈmɛntəʊ /(మిమెంటో)
జ్ఞాప్తికి తెచ్చునది n reminder/ rɪˈmaɪndə /(రిమైండర్)
జ్యోతిష్కుడు n fortune-teller/ ˈfɔːʧənˌtɛlə /(ఫార్చూన్ టెల్లర్)
జ్యోతిష్యశాస్త్రం n astrology/ əsˈtrɒləʤi /(ఆస్ట్రాలజి)
జ్వరం కల్గించునది n pyretic/ paɪˈrɛtɪk /(పైరటిక్)
జ్వరం సం a febrile/ ˈfiːbraɪl /(ఫెబ్రయిల్)
జ్వరంగా వుండు a feverish/ ˈfiːvərɪʃ /(ఫివరిష్)
జ్వరమానిని n thermometer/ θəˈmɒmɪtə /(థర్మోమీటర్)
జ్వరాన్ని తగ్గించుమందు n antipyretic/ æntɪpaɪˈrɛtɪk /(యాంˈటిపైరటిక్)
జ్వాల n ignition/ ɪgˈnɪʃən /(ఇగ్నిషన్)
ఝంకారం n burr/ bɜː /(బర్)
ఝంకారం n buzz/ bʌz /(బజ్)
ఝంకారం చేయునది n buzzer/ ˈbʌzə /(బజర్)