ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/చ,ఛ
స్వరూపం
| చంక | n | armpit/ ˈɑːmpɪt /(ఆమ్పిట్) |
| చంక కర్ర | n | caliper / ˈkælɪpə /(కాలిపర్) |
| చందనం | n | sandal/ ˈsændl /(శాంˈడల్) |
| చందనపు / మంచి గంధపు చెట్టు | n | sandal-tree/ ˈsændl - triː /(శాంˈడల్ ట్రీ) |
| చందా | n | subscription/ səbˈskrɪpʃən /(సబ్ స్క్రిప్షన్) |
| చందా దారు | n | subscriber/ səbˈskraɪbə /(సబ్ స్క్రయిబర్) |
| చందా దారుగా చేరు | v | subscribe/ səbˈskraɪb /(సబ్ స్క్రయిబ్) |
| చంద్ర ఉపరితలం | n | moonscape/ ˈmuːnskeɪp /(మూన్ స్కేప్) |
| చంద్రకిరణం | n | moonbeam/ ˈmuːnbiːm /(మూన్ బీమ్) |
| చంద్రుడు, చందమామ | n | moon/ muːn /(మూన్) |
| చంద్రుని సం | a | lunar/ ˈluːnə /(లూనార్) |
| చంధస్సు | n | prosody/ ˈprɒsədi /(ప్రోజొడి) |
| చంపు | v | kill/ kɪl /( కిల్) |
| చంపు | v | slay/ sleɪ /(స్లే) |
| చంపు | v | zap / zæp /(జాˈప్) |
| చంపుట, చంపటం | n | killing/ ˈkɪlɪŋ /(కిల్లింగ్) |
| చకితుడైన, ఆశ్చర్యపడిన | a | open-mouthed/ ˈəʊpən - maʊðd /(ఓపెన్ మౌత్డ్) |
| చక్కెర | n | sugar/ ˈʃʊgə /(షుగర్) |
| చక్ర వడ్డీ | n | compound interest/ ˈkɒmpaʊnd ˈɪntrɪst /(కాంపౌండ్ ఇంటరస్ట్) |
| చక్రపు కేంద్రం | n | hub/ hʌb /(హబ్) |
| చక్రపు కేంద్రం | n | nave/ neɪv /(నేవ్) |
| చట్టం | n | act / ækt /(యాˈక్ట్) |
| చట్టం | n | legislation/ ˌlɛʤɪsˈleɪʃən /(లెజిస్లేషన్) |
| చట్టం | n | ordinance/ ˈɔːdɪnəns /(ఆర్డినెన్స్) |
| చట్టం | n | statute/ ˈstætjuːt /(స్టాˈట్యూట్) |
| చట్టం అమలు చేయటం | n | enactment/ ɪˈnæktmənt /(ఇనాˈక్ట్ మెంట్) |
| చట్టం చేయు | v | enact/ ɪˈnækt /(ఇనాˈక్ట్) |
| చట్ట ఉల్లంఘన కారుడు | n | lawbreaker/ ˈlɔːˌbreɪkə /(లా బ్రేకర్) |
| చట్ట విరుద్ధంగా | a | embezzle/ ɪmˈbɛzl /(ఇంబెజిల్) |
| చట్ట వ్యతిరేకంగా ప్రవేశించువాడు | n | hacker/ ˈhækə /(హాˈకర్) |
| చట్ట వ్యతిరేక ఉత్పత్తి, పంపిణీ | n | bootleg/ ˈbuːtlɛg /(బూట్ లెగ్) |
| చట్ట సం | a | juridical/ ʤʊəˈrɪdɪkəl /(జురిడికల్) |
| చట్ట సం | a | legislative/ ˈlɛʤɪslətɪv /(లెజిస్లేటివ్) |
| చట్ట సంబంధమైన | a | statutory/ ˈstætjʊtəri /(ˈ) |
| చట్ట సభ | n | legislature/ ˈlɛʤɪsleɪʧə /(లెజిస్లేచర్) |
| చట్ట సభ | n | senate/ ˈsɛnɪt /(సెనెట్) |
| చట్టచర్యకై ముందుగా నిర్బంధించు | v | remand/ rɪˈmɑːnd /(రిమాండ్) |
| చట్టపర విడాకులు | n | legal separation/ ˈliːgəl ˌsɛpəˈreɪʃən /(లీగల్ సపరేషన్) |
| చట్టపరమైన పాట | n | legal tender/ ˈliːgəl ˈtɛndə /(లీగల్ టెండర్) |
| చట్టప్రకార ఉత్తర్వు | n | decree/ dɪˈkriː /(డిక్రీ) |
| చట్టబద్దులైన | a | law-abiding/ ˈlɔːəˌbaɪdɪŋ /(లా ఎబైడింగ్) |
| చట్టబద్ధం కాని మందు | a | dope/ dəʊp /(డోప్) |
| చట్టబద్ధం చేయు | v | legalize/ ˈliːgəlaɪz /(లీగలైజ్) |
| చట్టబద్ధంచేయు | v | legitimize/ lɪˈʤɪtɪmaɪz /(లెజిటిమైజ్) |
| చట్టబద్ధత | n | legality/ liːˈgælɪti /(లీగాˈల్టి) |
| చట్టవిరుద్ధ | a | illegal/ ɪˈliːgəl /(ఇల్లీగల్) |
| చట్టవిరుద్ధ సారా కాయు | v | moonshine/ ˈmuːnʃaɪn /(మూన్ షైన్) |
| చట్టవ్యతిరేకంగా సరుకుచేర్చు | v | crib/ krɪb /(క్రిబ్) |
| చట్టసభ సభ్యుడు | n | senator/ ˈsɛnətə /(సెనెటర్) |
| చట్టాల గ్రంధం | n | statute-book/ ˈstætjuːtbʊk /(స్టాట్యూట్ బుక్) |
| చట్టాలు చేయు | v | legislate/ ˈlɛʤɪsleɪt /(లెజిస్లేట్) |
| చట్టాలు చేయు వ్యక్తి | n | lawgiver/ ˈlɔːˌgɪvə /(లా గివర్) |
| చట్రం | n | chassis/ ˈʃæsi /(ఛాˈసిస్) |
| చట్రం | n | frame/ freɪm /(ఫ్రేమ్) |
| చట్రం | n | framework/ ˈfreɪmwɜːk /(ఫ్రేమ్ వర్క్) |
| చతురస్రం | n | quadrilateral/ ˌkwɒdrɪˈlætərəl /(క్వాడ్రి లాˈటరల్) |
| చతురస్రం బొమ్మ | n | quadrangle/ ˈkwɒdræŋgl /(క్వాడ్రాంˈగిల్) |
| చతురస్ర కుండలీకరణాలు [… | n | square brackets/ skweəˈbrækɪts /(స్క్వేర్ బ్రాˈకెట్స్) |
| చతురోక్తి | n | jest/ ʤɛst /(జెస్ట్) |
| చతురోక్తి | n | joke/ ʤəʊk /(జోక్) |
| చతురోక్తి, హాస్యోక్తి | n | pleasantry/ ˈplɛzntri /(ప్లజెంట్రీ) |
| చతురోక్తి, హాస్యోక్తి, చివరి పంక్తి | n | punch-line/ pʌnʧ - laɪn /(పంచ్ లైన్) |
| చతుర్భుజం | n | quad/ kwɒd /(క్వాడ్) |
| చదరంగం | n | chess/ ʧɛs /(చెస్) |
| చదరంగం ఆట కట్టించు | v | checkmate/ ˈʧɛkmeɪt /(చెక్ మేట్) |
| చదరంగం బల్ల | n | chessboard/ ˈʧɛsbɔːd /(చెస్ బోర్డ్) |
| చదరంగ ప్రతిభాశాలి | n | grand master/ grænd ˈmɑːstə /(గ్రాంˈడ్ మాస్టర్) |
| చదరంగా చేయు, తగినట్లు చేయు | v | quadrate/ ˈkwɒdrɪt /(క్వాడ్రేట్) |
| చదవటం | n | reading/ ˈriːdɪŋ /(రీడింగ్) |
| చదును చేయు | v | bulldoze/ ˈbʊldəʊz /(బుల్ డోజ్) |
| చదును చేయు | v | level/ ˈlɛvl /(లెవెల్) |
| చదును చేయు యంత్రం | n | bulldozer/ ˈbʊlˌdəʊzə /(బుల్ డోజర్) |
| చదును శిఖరపు కొండ, నిలకడ | n | plateau/ ˈplætəʊ /(ప్లేట్యూ) |
| చదునైన పాదం | n | flat foot/ flætfʊt /(ఫ్లాˈట్ ఫుట్) |
| చదునైన పాదం గల | a | flat-footed/ ˈflætˈfʊtɪd /(ఫ్లాˈట్ ఫుటెడ్) |
| చదువ దగిన | a | readable/ ˈriːdəbl /(రీడబుల్) |
| చదువని | a | unstudied/ ʌnˈstʌdɪd /(అన్ స్టడీడ్) |
| చదువబడని | a | unread/ ʌnˈrɛd /(అన్ రెడ్) |
| చదువు | v | decipher/ dɪˈsaɪfə /(డెసిఫర్) |
| చదువు చున్న | v | reading/ ˈriːdɪŋ /(రీడింగ్) |
| చదువు చెప్ప లేని | a | ineducable/ ɪnˈɛdjʊkəbl /(ఇనెడ్యుకబుల్) |
| చదువుటకు | a | unreadable/ ʌnˈriːdəbl /(అన్ రీడబుల్) |
| చనిపోయి పుట్టిన | a | stillborn/ ˈstɪlbɔːn /(స్టిల్ బార్న్) |
| చనిపోవు, చావ సిద్ధమైన | a | moribund/ ˈmɔːrɪbʌnd /(మోరిబండ్) |
| చనుమొన | n | nipple/ ˈnɪpl /(నిపిల్) |
| చనుమొన, పులిపిరి, మొటిమ | n | papilla/ pəˈpɪlə /(పాపిలా) |
| చపల చిత్తంగల | a | flighty/ ˈflaɪti /(ఫ్లయిటీ) |
| చప్పట్లతో ప్రోత్సహించు | v | hooray/ huːˈreɪ /(హురే) |
| చప్పట్లు | n | claps/ klæps /(క్లాˈప్స్) |
| చప్పట్లు కొట్టు | v | clap/ klæp /(క్లాˈప్) |
| చప్పరించు ద్రవాలను తోడు గొట్టం | n | siphon/ ˈsaɪfən /(సైఫన్) |
| చప్పుడు | v | sounding/ ˈsaʊndɪŋ /(సౌండింగ్) |
| చప్పుడు చేస్తూ నములు | v | champ/ ʧæmp /(చాంˈప్) |
| చమురు క్షేత్రం | n | oilfield/ ˈɔɪlfiːld /(ఆయిల్ ఫీల్డ్) |
| చర | a | movable/ ˈmuːvəbl /(మూవబుల్) |
| చరిత్ర | n | history/ ˈhɪstəri /(హిస్టరి) |
| చరిత్ర పూర్వపు | a | prehistoric/ ˌpriːhɪsˈtɒrɪk /(ప్రీ హిస్టారిక్) |
| చరిత్రకారుడు | n | historian/ hɪsˈtɔːrɪən /(హిస్టారియన్) |
| చరిత్రను చెరుపు | v | record-breaking/ ˈrɛkɔːd - ˈbreɪkɪŋ /(రికార్డ్ బ్రేకింగ్) |
| చర్చ | n | debate/ dɪˈbeɪt /(డిబేట్) |
| చర్చ | n | deliberation/ dɪˌlɪbəˈreɪʃən /(డెలిబరేషన్) |
| చర్చ, ప్రణాళికా రచన సం | n | deliberative/ dɪˈlɪbərətɪv /(డెలిబరేటివ్) |
| చర్చ, వాదన | n | argumentation/ ɑːgjʊmɛnˈteɪʃən /(ఆర్గ్యుమెంటేషన్) |
| చర్చ, సదస్సు | n | conclave/ ˈkɒnkleɪv /(కాన్‌క్లేవ్) |
| చర్చకు / వాదనకు సిద్దమగు | v | moot/ muːt /(మూట్) |
| చర్చనీయాంశాలు | n | agenda/ əˈʤɛndə /(అజెండా) |
| చర్చను నిర్వహించు | v | commune/ ˈkɒmjuːn /(కమ్యూన్) |
| చర్చను ప్రారంభించు | v | broach/ brəʊʧ /(బ్రోచ్) |
| చర్చలు | n | consideration/ kənˌsɪdəˈreɪʃən /(కన్సిడరేషన్) |
| చర్చా వేదిక | n | league table/ liːg ˈteɪbl /(లీగ్ టేబుల్) |
| చర్చి గంట శిఖరం | n | belfry/ ˈbɛlfri /(బెల్ ఫ్రై) |
| చర్చిలో ఒక భాగం | n | chancel/ ˈʧɑːnsəl /(ఛాన్సెల్) |
| చర్మం | n | cutis / /(క్యూటిస్) |
| చర్మం | n | skin/ skɪn /(స్కిన్) |
| చర్మం అంటు కట్టుట | n | skin-graft/ skɪn - grɑːft /(స్కిన్ గ్రాఫ్ట్) |
| చర్మం కమలటం | n | bruise/ bruːz /(బ్రూయిస్) |
| చర్మం గట్టి పడటం, కాయ కాయటం | n | callosity/ kæˈlɒsɪti /() |
| చర్మంకింద, అడుగున | a | hypodermic/ ˌhaɪpəʊˈdɜːmɪk /(హైపోడర్మిక్) |
| చర్మంపైన చిన్నబుడిపెలు | v | goose-flesh/ ˈguːsflɛʃ /(గూస్ ఫ్లష్) |
| చర్మ కణితి | n | melanoma/ ˌmɛləˈnəʊmə /(మెలనోమా) |
| చర్మ దద్దుర్లు | n | hives/ haɪvz /(హైవ్స్) |
| చర్మ పూత మందు | n | liniment/ ˈlɪnɪmənt /(లినిమెంట్) |
| చర్మ వ్యాధి | n | lupus/ ˈluːpəs /(లూపస్) |
| చర్మ సమస్య | n | carbuncle/ ˈkɑːbʌŋkl /(కార్బన్కిల్) |
| చర్మపు పైపొర | n | dermis/ /(డర్మిస్) |
| చర్మపు పైపొర | n | epidermis/ ˌɛpɪˈdɜːmɪs /(ఎపిడెర్మిస్) |
| చర్మపు రంగు | n | colouration/ ˌkʌləˈreɪʃən /(కలరేషన్) |
| చర్మపు రంగు | n | complexion/ kəmˈplɛkʃən /(కాంప్లెక్షన్) |
| చర్మరక్షణ పూత మందు | n | cold cream/ kəʊldkriːm /(కోల్డ్ క్రీమ్) |
| చర్మవాపు | n | dermatitis/ ˌdɜːməˈtaɪtɪs /(డర్మటైటిస్) |
| చర్య | n | proceeding/ prəˈsiːdɪŋ /(ప్రొసీడింగ్) |
| చర్య లేకపోవటం | n | inaction/ ɪnˈækʃən /(ఇన్ యాˈక్షన్) |
| చర్య, పని | n | action / ˈækʃən /( యాˈక్షన్) |
| చర్య కారణాలు తార్కికంగా వెదకు | v | rationalize/ ˈræʃnəlaɪz /(రాˈషనలైజ్) |
| చర్యకోసం వత్తిడిచేయు | v | impel/ ɪmˈpɛl /(ఇంపెల్) |
| చర్యలతో నిండిన | a | action-packed / ˈækʃən , pækt /(యాˈక్షన్ పాˈక్డ్) |
| చర్యలు తీసుకొను వ్యక్తి | n | processor/ ˈprəʊsɛsə /(ప్రాసెసర్) |
| చలనం | n | kinetic art/ kaɪˈnɛtɪkɑːt /(కినెటిక్ ఆర్ట్) |
| చలనం | n | kinetic art/ kaɪˈnɛtɪk ɑːt /(కినెటిక్ ఆర్ట్) |
| చలనం స్పృహలేకపోవటం | n | apoplexy/ ˈæpəʊplɛksi /( అˈపొప్లెక్సి) |
| చలనం, విరోచనం | n | motion/ ˈməʊʃən /(మోషన్) |
| చలనంలేని | a | still/ stɪl /(స్టిల్) |
| చలన చిత్రం | n | talkie/ ˈtɔːki /(టాకీ) |
| చలన శక్తి | n | kinetic energy/ kaɪˈnɛtɪkˈɛnəʤi /(కినెటిక్ ఎనర్జి) |
| చలన శక్తి | n | kinetic energy/ kaɪˈnɛtɪk ˈɛnəʤi /(కినెటిక్ ఎనర్జి) |
| చలన సం | a | kinetic/ kaɪˈnɛtɪk /(కినెటిక్) |
| చలనచిత్రం | n | movie/ ˈmuːvi /(మూవీ) |
| చలనచిత్ర నిర్మాణం | n | cinematography/ ˌsɪnəməˈtɒgrəfi /(సినిమాటోగ్రఫి) |
| చలి కోటు | n | sweater/ ˈswɛtə /(స్వెటర్) |
| చలి చొక్కా | n | sweatshirt/ ˈswɛtʃɜːt /(స్వెట్ షర్ట్) |
| చలి జ్వరం | n | malaria/ məˈleərɪə /(మలేరియా) |
| చలిగా | a | chilly/ ˈʧɪli /(చిల్లీ) |
| చలిగా | a | parky/ ˈpɑːki /(పార్కీ) |
| చలిజ్వరం | n | ague/ ˈeɪgjuː /(ఏగ్) |
| చలిదెబ్బ | n | frostbite/ ˈfrɒstbaɪt /(ఫ్రాస్ట్ బైట్) |
| చలువ కళ్లద్దాలు | n | goggle/ ˈgɒgl /(గాగిల్) |
| చలువ కళ్ళద్దాలు | n | sun-glasses/ sʌn - ˈglɑːsɪz /(సన్ గ్లాసెస్) |
| చలువరాయి | n | marble/ ˈmɑːbl /(మార్బుల్) |
| చలువరాయితో అలంకరణ | n | marbling/ ˈmɑːblɪŋ /(మార్బులింగ్) |
| చలోక్తులు చెప్పువాడు | n | jester/ ˈʤɛstə /(జెస్టర్) |
| చల్ల గాలి | n | breeze/ briːz /(బ్రీజ్) |
| చల్ల గాలితో కూడిన | a | breezy/ ˈbriːzi /(బ్రీజి) |
| చల్లగాలి | n | zephyr/ ˈzɛfə /(జెఫిర్) |
| చల్లని | a | frosty/ ˈfrɒsti /(ఫ్రాస్టీ) |
| చల్లని ప్రాంతం | n | sunspot/ ˈsʌnspɒt /(సన్ స్పాట్) |
| చల్లని సంచి | n | cool bag/ kuːlbæg /(కూల్ బాˈగ్) |
| చల్లబరచు శిఖరం | n | cooling tower/ ˈkuːlɪŋˈtaʊə /(కూలింగ్ టవర్) |
| చల్లబరచునది | n | coolant/ ˈkuːlənt /(కూలెంట్) |
| చల్లు | v | sprinkle/ ˈsprɪŋkl /(స్ప్రింకిల్) |
| చల్లుట | n | sprinkling/ ˈsprɪŋklɪŋ /(స్ప్రింక్లింగ్) |
| చల్లునది | n | sprinkler/ ˈsprɪŋklə /(స్ప్రింక్లర్) |
| చాంద్ర మాసం | n | lunar month/ ˈluːnə mʌnθ /(లూనార్ మంత్) |
| చాంద్ర మాసం | n | lunation/ luːˈneɪʃən /(లునేషన్) |
| చాకచక్యం గల | a | tactical/ ˈtæktɪkəl /(టాˈక్టికల్) |
| చాకచక్యం,పద్ధతి,విధానం | n | tactic/ ˈtæktɪk /(టాˈక్టిక్) |
| చాకు | n | scabbard/ ˈskæbəd /(స్కˈబ్బర్డ్) |
| చాటింపు | n | tom- tom/ tɒm-tɒm /(టామ్ టామ్) |
| చాటుగా విను | v | overhear/ ˌəʊvəˈhɪə /(ఓవర్‌హీయర్) |
| చాటున మాట్లాడు | v | backchat/ ˈbækʧæt /(బాˈక్ ఛాˈట్) |
| చాప, తివాసీ | n | mat/ mæt /(మాˈట్) |
| చార | n | streak/ striːk /(స్ట్రీక్) |
| చార | n | stripe/ straɪp /(స్ట్రయిప్) |
| చారల సంకేతం | n | bar code/ bɑː kəʊd /(బార్ కోడ్) |
| చారలు గల | a | striped/ straɪpt /(స్ట్రయిప్డ్) |
| చారలు గల | a | stripy/ ˈstraɪpi /(స్ట్రయిపీ) |
| చారిత్రక | a | historic/ hɪsˈtɒrɪk /(హిస్టారిక్) |
| చారిత్రకమైన | a | historical/ hɪsˈtɒrɪkəl /(హిస్టారికల్) |
| చారు | n | soup/ suːp /(సూప్) |
| చార్జీలు | n | tariff/ ˈtærɪf /(టాˈరిఫ్) |
| చాలా | a | plenty/ ˈplɛnti /(ప్లెంటీ) |
| చాలా | av | extremely/ ɪksˈtriːmli /(ఇక్స్ ట్రీమ్లీ) |
| చాలా అధికమైన | a | exorbitant/ ɪgˈzɔːbɪtənt /(ఎక్సార్బిటెంట్) |
| చాలా ఆకారాలు గల | n | polymorphous/ ˌpɒlɪˈmɔːfəs /(పోలిమార్ఫస్) |
| చాలా ఎక్కువగా | a | overly/ ˈəʊvəli /(ఓవర్లీ) |
| చాలా ఎక్కువగా | a | over-much/ ˈəʊvə - mʌʧ /(ఓవర్ మచ్) |
| చాలా కలుపు | v | poop/ puːp /(పూప్) |
| చాలా కాలం కనపడని | a | long-lost/ lɒŋ lɒst /(లాంగ్ లాస్ట్) |
| చాలా కొంచెం | av | little/ ˈlɪtl /(లిటిల్) |
| చాలా కొద్ది కాలం | n | jiff/ ˈʤɪf /(జిఫ్) |
| చాలా కొద్ది, నామమాత్రం | n | dismal/ ˈdɪzməl /(డిస్మల్) |
| చాలా చిన్న | a | petty/ ˈpɛti /(పెటీ) |
| చాలా చిన్న మొత్తం | n | minima/ ˈmɪnɪmə /(మినిమా) |
| చాలా తీవ్రమైన, భయంకర | a | dire/ ˈdaɪə /(డైర్) |
| చాలా తెలివిగల సముద్రప్రాణి | n | dolphin/ ˈdɒlfɪn /(డాల్ఫిన్) |
| చాలా దూరంగా | a | farther/ ˈfɑːðə /(ఫార్దర్) |
| చాలా పెద్ద | a | gigantic/ ʤaɪˈgæntɪk /(జైగాంˈటిక్) |
| చాలా పొడవయిన అంగీ | n | maxi/ ˈmæksi /(మాˈక్సీ) |
| చాలా పొడవైన | a | over-long/ ˈəʊvə - lɒŋ /(ఓవర్ లాంగ్) |
| చాలా ముడతలుగల | a | loopy/ ˈluːpi /(లూపీ) |
| చాలా రంగులు గల | a | polychromatic/ ˌpɒlɪkrəˈmætɪk /(పోలి క్రొమాˈటిక్) |
| చాలా లోతైన | a | profound/ prəˈfaʊnd /(ప్రొఫౌండ్) |
| చాలా వస్తువులు, చాలామంది | n | myriad/ ˈmɪrɪəd /(మైరియాడ్) |
| చాలా వేడిగా | a | sultry/ ˈsʌltri /(సల్ట్రీ) |
| చాలా వేణువులు కలిపిన వాద్యం | n | pan-pipes/ pæn - paɪps /(పాˈన్ పైప్స్) |
| చాలా సన్నగా యున్న | a | skinny/ ˈskɪni /(స్కిన్నీ) |
| చాలా సమయం తీసుకొను | a | long-playing/ ˈlɒŋˈpleɪɪŋ /(లాంగ్ ప్లేయింగ్) |
| చాలా సాధించినవాడు ,విజయుడు | a | high-flyer/ ˈhaɪˌflaɪə /(హై ఫ్లయర్) |
| చాలా స్వల్పం | n | meagre/ ˈmiːgə /(మీగర్) |
| చాలా, అత్యధిక | av | most/ məʊst /(మోస్ట్) |
| చాలా, అదనపు, ఇంకా, ఇతర, మిగిలిన | a | more/ mɔː /(మోర్) |
| చాలాకాలం నుంచి వున్న | a | long-standing/ ˈlɒŋˈstændɪŋ /(లాంగ్ స్టాంˈడింగ్) |
| చాలాకీలక | n | kingpin/ ˈkɪŋpɪn /(కింగ్ పిన్) |
| చాలాచిన్న పళ్లెం | n | diskette/ dɪsˈkɛt /(డిస్కెట్) |
| చాలాచెడ్డ | a | despicable/ ˈdɛspɪkəbl /(డెస్పికబుల్) |
| చాలాదూరం చేరు, గురి తప్పు | v | overreach/ ˈəʊvəriːʧ /(ఓవర్ రీచ్) |
| చాలాపొట్టిమనిషి, మొక్క, | n | midget/ ˈmɪʤɪt /(మిడ్జెట్) |
| చాలాప్రభావంకల | a | earth-shattering/ ɜːθˈʃætərɪŋ /(ఎర్త్ షాˈటరింగ్) |
| చాలామంది | n | many/ ˈmɛni /(మెనీ) |
| చాలావరకు | av | further/ ˈfɜːðə /(ఫర్దర్) |
| చాలావరకు | av | mostly/ ˈməʊstli /(మోస్ట్‌లీ) |
| చావ గొట్టు | v | deaden/ ˈdɛdn /(డెడెన్) |
| చావు | n | perishing/ ˈpɛrɪʃɪŋ /(పెరిషింగ్) |
| చావు దెబ్బ | n | dead-beat/ ˈdɛdˈbiːt /(డెడ్ బీట్) |
| చావు లేని | a | immortal/ ɪˈmɔːtl /(ఇమ్మోర్టల్) |
| చావుదెబ్బ | n | deathblow/ ˈdɛθbləʊ /(డెత్ బ్లో) |
| చావులేని, అంతరించని | a | imperishable/ ɪmˈpɛrɪʃəbl /(ఇంపెరిషబుల్) |
| చించగా/కొట్టివేయగామిగిలినది | n | stub/ stʌb /(స్టబ్) |
| చించటం | n | rip/ rɪp /(రిప్) |
| చించిరి | v | tore/ tɔː /(టోర్) |
| చించివేయు | v | tatter/ ˈtætə /(టాˈటర్) |
| చించు | v | riven/ ˈrɪvən /(రివెన్) |
| చించు | v | shred/ ʃrɛd /(ష్రెడ్) |
| చింతతో నిండిన | av | regretful/ rɪˈgrɛtfʊl /(రిగ్రెట్ ఫుల్) |
| చింతపండు | n | tamarind/ ˈtæmərɪnd /(టామరిండ్) |
| చింతించవలసిన | a | regrettable/ rɪˈgrɛtəbl /(రిగ్రెటబుల్) |
| చింతించు | v | regret/ rɪˈgrɛt /(రిగ్రెట్) |
| చింతించెడు | a | sorry/ ˈsɒri /(సారీ) |
| చిందరవందర | n | shambles/ ˈʃæmblz /(షాంˈబుల్స్) |
| చిందిపోవు | v | spill/ spɪl /(స్పిల్) |
| చింపాంజీ | n | chimpanzee/ ˌʧɪmpənˈziː /() |
| చింపిరి గుడ్డ, గుడ్డ పేలిక | n | rag/ /(రాˈగ్) |
| చింపిరి గుడ్డలతో వున్న బిడ్డ | n | ragamuffin/ ˈrægəˌmʌfɪn /(రాగ్ˈ మఫిన్) |
| చికాకు | n | nuisance/ ˈnjuːsns /(న్యూసెన్స్) |
| చికాకు | n | pique/ piːk /(పిక్) |
| చికాకు పరచు | a | tat/ tæt /( టాˈట్) |
| చికాకు కల | a | confound/ kənˈfaʊnd /(కన్ ఫౌండ్) |
| చికాకు కలిగించు | a | confusing/ kənˈfjuːzɪŋ /(కన్ ఫ్యూజింగ్) |
| చికాకు కలిగించు | a | fiddly/ ˈfɪdli /(ఫిడ్లీ) |
| చికాకు కల్గించు | v | irritate/ ˈɪrɪteɪt /(ఇరిటేట్) |
| చికాకు కల్గించునది | n | botheration/ ˌbɒðəˈreɪʃən /(బాదరేషన్) |
| చికాకు కల్గించునది | n | irritant/ ˈɪrɪtənt /(ఇరిటెంట్) |
| చికాకు పరచు | v | baffle/ ˈbæfl /(బాˈఫిల్) |
| చికాకు పరచు వ్యక్తి | n | puzzler/ ˈpʌzlə /(పజ్లర్) |
| చికాకుగా కదలు | v | flounce/ flaʊns /(ఫ్లౌన్స్) |
| చికాకుగా తిరుగు | v | gad/ gæd /(గాˈడ్) |
| చికాకుతో కూడినది | n | bothersome/ ˈbɒðəsəm /(బాదర్ సమ్) |
| చికాకుపడు | v | flurry/ ˈflʌri /(ఫ్లర్రీ) |
| చికాకుపరచిన | av | confounded/ kənˈfaʊndɪd /(కన్ ఫౌండెడ్) |
| చికిత్స | n | therapy/ ˈθɛrəpi /(థిరపీ) |
| చికిత్స | n | treatment/ ˈtriːtmənt /(ట్రీట్ మెంట్) |
| చిక్కని పాలు | n | condensed milk/ kənˈdɛnst mɪlk /(కండెన్స్‌డ్ మిల్క్) |
| చిక్కని పులుసు | n | pottage/ ˈpɒtɪʤ /(పాటేజి) |
| చిక్కపరచునది | n | condenser / kənˈdɛnsə /(కండెన్సర్) |
| చిక్కుడు జాతి కాయ | n | bean/ biːn /( బీన్) |
| చిక్కుముడి | n | enigma/ ɪˈnɪgmə /(ఎనిగ్మా) |
| చిగుళ్ల కురుపు | n | gumboil/ ˈgʌmbɔɪl /(గమ్ బాయిల్) |
| చిగుళ్లవాపు | n | gingivitis/ ˌʤɪnʤɪˈvaɪtɪs /(జింజివైటిస్) |
| చిచ్చరపిడుగు | n | firebrand/ ˈfaɪəbrænd /(ఫైర్ బ్రాంˈడ్) |
| చిటికెడు | n | pinch/ pɪnʧ /(పించ్) |
| చిటుకు మను శబ్దం | n | click/ klɪk /(క్లిక్) |
| చిట్టి ఎలుకలు | a | mice/ maɪs /(మైస్) |
| చితాభస్మ పాత్ర | n | urn/ ɜːn /(అర్న్) |
| చితి | n | pyre/ ˈpaɪə /(పైర్) |
| చిత్తడి | n | marsh/ mɑːʃ /(మార్ష్) |
| చిత్తడి నేల | n | marshland/ ˈmɑːʃlænd /(మాˈర్షల్ ల్యాండ్) |
| చిత్తు కాగితాల బుట్ట | n | waste-paper basket/ weɪst - ˈpeɪpəˈbɑːskɪt/() |
| చిత్తు పుస్తకం | n | scrapbook/ ˈskræpbʊk /(స్క్రాప్ బుక్) |
| చిత్తు ప్రతి | n | draft/ drɑːft /(డ్రాఫ్ట్) |
| చిత్తు రేఖా చిత్రం | n | sketch/ skɛʧ /(స్కెచ్) |
| చిత్తుగా గీయు, | v | outline/ ˈaʊtlaɪn /(ఔట్ లైన్) |
| చిత్రం | n | diagram/ ˈdaɪəgræm /(డయాˈగ్రమ్) |
| చిత్రం | n | picture/ ˈpɪkʧə /(పిక్చర్) |
| చిత్రం | n | schema/ ˈskiːmə /(స్కీమ) |
| చిత్ర ప్రేక్షకుడు | n | film-goer/ fɪlm-ˈgəʊə /(ఫిల్మ్ గోయర్) |
| చిత్ర రంగ ప్రతిభా పురస్కారం | n | oscar/ ˈɒskə /(ఆస్కార్) |
| చిత్ర శాస్త్రం | n | graphics/ ˈgræfɪks /(గ్రాఫిక్స్) |
| చిత్రకారుడు | n | artist/ ˈɑːtɪst /(ఆర్టిస్ట్) |
| చిత్రలిపిలో గల | a | hieroglyphic/ ˌhaɪərəʊˈglɪfɪk /(హయరోగ్లిఫిక్) |
| చిత్రాలతో కూడిన | a | schematic/ skɪˈmætɪk /(స్కిమాˈటిక్) |
| చిత్రాలతో ప్రదర్శన | () | |
| చిత్రాలను నిల్వ చేసిన కేసెట్ | n | video cassette/ ˈvɪdɪəʊ kæˈsɛt /(విడియో కాˈసెట్) |
| చిత్రాలు వేయుటకు ఆనుడుబల్ల | n | easel/ ˈiːzəl /(ఈజెల్) |
| చిత్రించు | v | portray/ pɔːˈtreɪ /(పోర్ ట్రే) |
| చిత్రించుట, చిత్రం | n | painting/ ˈpeɪntɪŋ /(పెయింటింగ్) |
| చిత్రీకరించు | v | visualize/ ˈvɪzjʊəlaɪz /(విజుయలైజ్) |
| చిదిమివేయు | v | crush/ krʌʃ /( క్రష్) |
| చినిగిన | a | torn/ tɔːn /(టార్న్) |
| చినిగిపోయిన | a | tattered/ ˈtætəd /(టాˈటర్డ్) |
| చినుగులు బాగుచేయటం | n | darning/ ˈdɑːnɪŋ /(డార్నింగ్) |
| చినుగులు సరిచేయు | v | darn/ dɑːn /(డార్న్) |
| చినుగులు సరిచేయువాడు | n | darner/ ˈdɑːnə /(డార్నర్) |
| చిన్న | a | diminutive/ dɪˈmɪnjʊtɪv /(డిమిన్యుటివ్) |
| చిన్న | a | mini/ ˈmɪnɪ /(మిని) |
| చిన్న | a | small/ smɔːl /(స్మాల్) |
| చిన్న | a | pigmy/ ˈpɪgmi /(పిగ్మీ) |
| చిన్న అక్షరాలు | n | lower case/ ˈləʊə keɪs /(లోయర్ కేస్) |
| చిన్న అధికారి | n | petty officer/ ˈpɛti ˈɒfɪsə /(పెటీ ఆఫీసర్) |
| చిన్న అలంకరణ వస్తువు | n | nick-nack/ ˈnɪknæk /(నిక్ నాˈక్) |
| చిన్న అల | n | ripple/ ˈrɪpl /(రిపిల్) |
| చిన్న ఆకు | n | leaflet/ ˈliːflɪt /(లీఫ్ లెట్) |
| చిన్న ఎలుక వంటి జంతువు | n | shrew/ ʃruː /(ష్రూ) |
| చిన్న ఓడరేవు | n | marina/ mʌˈriːnə /(మెరినా) |
| చిన్న కర్రసుత్తి | n | gavel/ ˈgævl /(గాˈవెల్) |
| చిన్న కవచం | n | buckler/ ˈbʌklə /(బక్లర్) |
| చిన్న కుక్క | n | lap-dog/ ˈlæpdɒg /(లాˈప్ డాగ్) |
| చిన్న కొండ | n | hillock/ ˈhɪlək /(హిలక్) |
| చిన్న కొట్లాట, తగాదా | n | punch-up/ pʌnʧ - ʌp /(పంచ్ అప్) |
| చిన్న కోడి | n | bantam/ ˈbæntəm /(బాంˈటమ్) |
| చిన్న గంటు | n | snick/ snɪk /(స్నిక్) |
| చిన్న గంటె | n | teaspoon/ ˈtiːˌspuːn /(టీ స్పూన్) |
| చిన్న గట్టిముద్ద | n | nugget/ ˈnʌgɪt /(నగ్గెట్) |
| చిన్న గాజు పలక | n | slide/ slaɪd /(స్లయిడ్) |
| చిన్న గీత - | n | hyphen/ ˈhaɪfən /(హైఫన్) |
| చిన్న గీతలు చేర్చు | v | hyphenate/ ˈhaɪfəneɪt /(హైఫనేట్) |
| చిన్న గుండ్రటి కొండ / గుట్ట | n | knoll/ nəʊl /(నాల్) |
| చిన్న గుర్రం | n | pony/ ˈpəʊni /(పోనీ) |
| చిన్న గొట్టం | n | tubule/ ˈtjuːbjuːl /(ట్యూబ్యూల్) |
| చిన్న గోళం | n | globule/ ˈglɒbjuːl /(గ్లోబ్యూల్) |
| చిన్న గోళీ | n | pellet/ ˈpɛlɪt /(పెల్లెట్) |
| చిన్న చంక సంచి | n | satchel/ ˈsæʧəl /(సాˈపెల్) |
| చిన్న చిత్రం, చిన్న పాత్రధారి | n | cameo/ ˈkæmɪəʊ /(కాˈమియో) |
| చిన్న చిన్న విడిరాళ్ళు | n | scree/ skriː /(స్క్రీ) |
| చిన్న చిల్లర | n | small change/ smɔːl ʧeɪnʤ /(స్మాల్ ఛేంజి) |
| చిన్న చీటి | n | handbill/ ˈhændbɪl /(హాంˈడ్ బిల్) |
| చిన్న చీలిక బృందం | n | splinter group/ ˈsplɪntə gruːp /(స్ప్లింటర్ గ్రూప్) |
| చిన్న చూపు | n | spurn/ spɜːn /(స్పర్న్) |
| చిన్న చెట్టు | n | hawthorn/ ˈhɔːθɔːn /(హాతార్న్) |
| చిన్న చేతి పెట్టె | n | briefcase/ ˈbriːfˌkeɪs /(బ్రీఫ్ కేస్) |
| చిన్న చేప | n | sardine/ sɑːˈdiːn /(సార్డయిన్) |
| చిన్న తప్పు, చిన్నపాపం | n | peccadillo/ ˌpɛkəˈdɪləʊ /(పెకాడిల్లో) |
| చిన్న తుపాకి | n | revolver/ rɪˈvɒlvə /(రివాల్వర్) |
| చిన్న తులాదండం | n | leveret/ ˈlɛvərɪt /(లివరెట్) |
| చిన్న తెరచాప పడవ | n | yawl / jɔːl /(యాల్) |
| చిన్న తొట్టి | n | sink/ sɪŋk /(సింక్) |
| చిన్న తోకకుందేలు వలె | n | scut/ skʌt /(స్కట్) |
| చిన్న దీవి | n | isle/ aɪl /(ఐల్) |
| చిన్న దీవి | n | islet/ ˈaɪlɪt /(ఐలెట్) |
| చిన్న దుకాణం | n | boutique/ buːˈtiːk /(బొటిక్) |
| చిన్న దూర దర్శని | n | viewfinder/ ˈvjuːˌfaɪndə /(వ్యూ ఫైండర్) |
| చిన్న దూరదర్శని | n | binoculars/ bɪˈnɒkjʊləz /(బైనాక్యులర్స్) |
| చిన్న దెబ్బ | n | flip/ flɪp /(ఫ్లిప్) |
| చిన్న ద్రవకొలత | n | dram/ dræm /(డ్రామ్) |
| చిన్న నగ | n | trinket/ ˈtrɪŋkɪt /(ట్రింకెట్) |
| చిన్న నది | n | runnel/ ˈrʌnl /(రన్నెల్) |
| చిన్న నీటిపొక్కు | n | vesicle/ ˈvɛsɪkl /(వెసైకిల్) |
| చిన్న పందెపుపడవ | n | gig/ gɪg /(గిగ్) |
| చిన్న పత్రిక | n | tabloid/ ˈtæblɔɪd /(టాˈబ్లాయిడ్) |
| చిన్న పర్వత సరస్సు | n | tarn/ ˈtɑːn /(టార్న్) |
| చిన్న పళ్లెం | n | compact disc/ ˈkɒmpæktdɪsk /(కాంˈపాక్ట్ డిస్క్) |
| చిన్న పళ్లెం | n | disk/ dɪsk /(డిస్క్) |
| చిన్న పింగాణీ పళ్లెం | n | saucer/ ˈsɔːsə /(సాసర్) |
| చిన్న పిలక | n | twig/ twɪg /(ట్విగ్) |
| చిన్న పీచు | n | fibril/ ˈfaɪbrɪl /(ఫిబ్రిల్) |
| చిన్న పుస్తకం | n | booklet/ ˈbʊklɪt /(బుక్ లెట్) |
| చిన్న పుస్తకం | n | handbook/ ˈhændbʊk /(హాంˈడ్ బుక్) |
| చిన్న పూలగుత్తి | n | nosegay/ ˈnəʊzgeɪ /(నోస్ గే) |
| చిన్న పేగు భాగం | n | duodenum/ ˌdjuːəʊˈdiːnəm /(డ్యుయోడినమ్) |
| చిన్న పై చొక్కా | n | bolero/ bəˈleərəʊ /(బొలెరో) |
| చిన్న పొట్లం | n | sachet/ ˈsæʃeɪ /(సాˈషే) |
| చిన్న పోట్లాట | n | squabble/ ˈskwɒbl /(స్క్వాబుల్) |
| చిన్న పోరాటం | n | tiff/ tɪf /(టిఫ్) |
| చిన్న ప్రకటన | n | blurb/ blɜːb /(బ్లర్బ్) |
| చిన్న ప్రతిమ | n | figurine/ ˈfɪgjʊriːn /(ఫిగరైన్) |
| చిన్న బంకు, బడ్డీ దుకాణం | n | kiosk/ ˈkiːɒsk /(కియోస్క్) |
| చిన్న బిందువు | n | driblet డ్రిబ్లెట్/ /() |
| చిన్న బృందం | n | club/ klʌb /(క్లబ్) |
| చిన్న భాగం | n | fragment/ ˈfrægmənt /(ఫ్రాˈగ్మెంట్) |
| చిన్న భూతం | n | imp/ ɪmp /(ఇమ్ప్) |
| చిన్న మచ్చ | n | speck/ spɛk /(స్పెక్) |
| చిన్న మచ్చ | n | speckle/ ˈspɛkl /(స్పెకిల్) |
| చిన్న మరుగుదొడ్డి | n | toilette/ twɑːˈlɛt /(టాయిలెట్టి) |
| చిన్న మాంసాహార జంతువు | n | sable/ ˈseɪbl /(సేబుల్) |
| చిన్న ముక్క | n | bit/ bɪt /( బిట్) |
| చిన్న ముక్క | n | slice/ slaɪs /(స్లయిస్) |
| చిన్న ముక్క | n | smack/ smæk /(స్మాక్) |
| చిన్న ముక్క, స్వల్ప మొత్తం | n | jot/ ʤɒt /(జాట్) |
| చిన్న ముక్కలుగా కోయు | v | sliver/ ˈslɪvə /(స్లివర్) |
| చిన్న మోటారుసైకిలు | n | moped/ məʊpt /(మోపెడ్) |
| చిన్న మోసకారియైన ప్రాణి | n | sprite/ spraɪt /(స్ప్రైట్) |
| చిన్న యాత్ర | n | errand/ ˈɛrənd /(ఇరండ్) |
| చిన్న యుద్ధనౌక | n | frigate/ ˈfrɪgɪt /(ఫ్రిగేట్) |
| చిన్న రంధ్రం | n | eyehole/ ˈaɪhəʊl /(ఐ హోల్) |
| చిన్న రంధ్రం | n | eyelet/ ˈaɪlɪt /(ఐ లెట్) |
| చిన్న రంధ్రం | n | pore/ pɔː /(పోర్) |
| చిన్న రంధ్రాలు గల | a | porous/ ˈpɔːrəs /(పోరస్) |
| చిన్న రామచిలుక | n | parakeet/ ˈpærəkiːt /(పాˈరాకీట్) |
| చిన్న రెండురెక్కల ఈగ | n | gnat/ næt /(గ్నాˈట్) |
| చిన్న రొట్టె ముక్క | n | breadcrumb/ ˈbrɛdkrʌm /(బ్రెడ్ క్రంబ్) |
| చిన్న రొట్టెవంటి కేకు | n | muffin/ ˈmʌfɪn /(మఫిన్) |
| చిన్న వంకర | n | curvet/ kɜːˈvɛt /(కర్వెట్) |
| చిన్న వంటశాల | n | kitchenette/ ˌkɪʧɪˈnɛt /(కిచెనెట్) |
| చిన్న వస్తువు | n | knick-knack/ ˈnɪknæk /(నిక్ న్యాక్) |
| చిన్న వార్తా చిత్రం | n | newsreel/ ˈnjuːzriːl /(న్యూస్ రీల్) |
| చిన్న విమానం | n | hang-glider/ hæŋ-ˈglaɪdə /(హాంˈగ్ గ్లైడర్) |
| చిన్న విరామం | n | breather/ ˈbriːðə /(బ్రీతర్) |
| చిన్న విరామచిహ్నం | n | dash/ dæʃ /(డాˈష్) |
| చిన్న వివాదం | n | miff/ mɪf /(మిఫ్) |
| చిన్న వివాదం | n | spat/ spæt /(శ్పాˈట్) |
| చిన్న విహర యాత్ర | n | jaunt/ ʤɔːnt /(జాంట్) |
| చిన్న వృత్తం | n | circlet/ ˈsɜːklɪt /(సర్క్‌లెట్) |
| చిన్న వేట కుక్క | n | beagle/ ˈbiːgl /(బీగిల్) |
| చిన్న శస్త్ర చికిత్స కత్తి | n | scalpel/ ˈskælpəl /(స్కాˈల్పెల్) |
| చిన్న సంచి | n | follicle/ ˈfɒlɪkl /(ఫాలికిల్) |
| చిన్న సంభాషణ | n | patter/ ˈpætə /(పాˈటర్) |
| చిన్న సంభాషణ | n | small talk/ smɔːl tɔːk /(స్మాల్ టాక్) |
| చిన్న స్థంభం | n | minaret/ ˈmɪnərɛt /(మినారెట్) |
| చిన్న స్థాయి | n | small-scale/ smɔːl - skeɪl /(స్మాల్ స్కేల్) |
| చిన్న, చాలాచిన్న | a | minuscule/ ˈmɪnəskjuːl /(మినస్కూల్) |
| చిన్నఎముక, చెవిలో చిన్నఎముక | n | ossicle/ ˈɒsɪkl /(ఆసికిల్) |
| చిన్నకత్తి | n | stiletto/ stɪˈlɛtəʊ /(స్టిలెటో) |
| చిన్నకోతి వంటి జంతువు | n | lemur/ ˈliːmə /(లెమర్) |
| చిన్నకోరికలు కోరు | v | niggle/ ˈnɪgl /(నిగిల్) |
| చిన్నగంటు | n | snippet/ ˈsnɪpɪt /(స్నిప్పెట్) |
| చిన్నగంటు | v | sniff/ snɪf /(స్నిఫ్) |
| చిన్నగంటు పెట్టు, గాటు పెట్టు | v | nick/ nɪk /(నిక్) |
| చిన్నగా / అర్ధం కాని | v | mumble/ ˈmʌmbl /(మంబుల్) |
| చిన్నగా తోయు, మెల్లగా నెట్టు | v | nudge/ nʌʤ /(నడ్జ్) |
| చిన్నగునపం | n | awl/ ɔːl /(ఆల్) |
| చిన్నగుర్రపు బండి | n | buggy/ ˈbʌgi /(బగ్గీ) |
| చిన్నగౌను | n | miniskirt/ ˈmɪnɪskɜːt /(మినీస్కర్ట్) |
| చిన్నచూపు | n | stigma/ ˈstɪgmə /(స్టిగ్మా) |
| చిన్నచూపు చూచు, వేరుచేయు | v | stigmatize/ ˈstɪgmətaɪz /(స్టిగ్మటైజ్) |
| చిన్నచొట్ట | n | dimple/ ˈdɪmpl /(డింపుల్) |
| చిన్నటపాసు | n | squib/ skwɪb /(స్క్విబ్) |
| చిన్నతునక, ముక్క | n | modicum/ ˈmɒdɪkəm /(మోడికమ్) |
| చిన్నదిగా ఉన్న | a | compact/ ˈkɒmpækt /(కాంˈపాక్ట్) |
| చిన్నదుప్పి | n | gazelle/ gəˈzɛl /(గెజెల్ల్) |
| చిన్నదోకుడు పార | n | spud/ spʌd /(స్పడ్) |
| చిన్ననది | n | rivulet/ ˈrɪvjʊlɪt /(రివులెట్) |
| చిన్ననీళ్ల కాలువ | n | brook/ brʊk /(బ్రూక్) |
| చిన్నపరీక్ష, పరిశోధన, విచారణ | n | quiz/ kwɪz /(క్విజ్) |
| చిన్నపరుగు పందెం | n | sprint/ sprɪnt /(స్ప్రింట్) |
| చిన్నపిల్లల చెప్పులు | n | bootee/ ˈbuːtiː /(బూటి) |
| చిన్నపెట్టె | n | pack/ pæk /(పాˈక్) |
| చిన్నపేగులో చివరి భాగం | n | ileum/ ˈɪlɪəm /(ఇలియమ్) |
| చిన్నప్రయాణ వాహనం | n | minibus/ ˈmɪnɪbʌs /(మిని బస్) |
| చిన్నబట్టల పెట్టె | n | bandbox/ ˈbændbɒks /(బాంˈడ్ బాక్స్) |
| చిన్నమందుసీసా | n | ampoule/ ˈæmpuːl /(యాంˈపుల్) |
| చిన్నమరపడవ | n | runabout/ ˈrʌnəbaʊt /(రన్ ఎబౌట్) |
| చిన్నముక్క | n | particle/ ˈpɑːtɪkl /(పార్టికిల్) |
| చిన్నముక్క | n | shred/ ʃrɛd /(ష్రెడ్) |
| చిన్నముక్కు, జంతువు జాడ | n | pug/ pʌg /(పగ్) |
| చిన్నముద్ద, పదార్ధ చేవ, సారం | n | nub/ nʌb /(నబ్) |
| చిన్నమొత్తం | n | paltry/ ˈpɔːltri /(పాల్ ట్రీ) |
| చిన్నమొత్తం, పలుకు, రవ్వంత | n | iota/ aɪˈəʊtə /(అయొటా) |
| చిన్నయంత్రం, శక్తినిచ్చు | n | motor/ ˈməʊtə /(మోటార్) |
| చిన్నరాయి | n | pebble/ ˈpɛbl /(పెబుల్) |
| చిన్నరేణువు | n | tittle/ ˈtɪtl /(టిటిల్) |
| చిన్నవయస్కుడు | n | minor/ ˈmaɪnə /(మైనర్) |
| చిన్నవాడయిన | a | junior/ ˈʤuːnjə /(జూనియర్) |
| చిన్నవాడు | n | junior/ ˈʤuːnjə /(జూనియర్) |
| చిన్నసంచి | n | nosebag/ ˈnəʊzbæg /(నోస్ బాˈగ్) |
| చిరకాలం మన్ను | a | everlasting/ ˌɛvəˈlɑːstɪŋ /( ఎవర్‌లాస్టింగ్) |
| చిరకాలంగా అమలులోగల | n | time-honoured/ ˈtaɪmˌɒnəd /(టైమ్ ఆనర్డ్) |
| చిరకాలంగా బాధలు పడుతున్న | a | long-suffering/ ˈlɒŋˈsʌfərɪŋ /(లాంగ్ సఫరింగ్) |
| చిరకాలంగా వున్న | a | dyed in the wool/ daɪd ɪn ðə wʊl /(డైడ్ ఇన్ ది ఊల్) |
| చిరకాలంనుంచి కొనసాగుతున్న | a | long-drawn/ ˈlɒŋdrɔːn /(లాంగ్ డ్రాన్) |
| చిరాకుగా | a | lackadaisical/ ˌlækəˈdeɪzɪkəl /(లాˈక్ డైసికల్) |
| చిరిగి పోయిన | a | shabby/ ˈʃæbi /(షాˈబీ) |
| చిరు తిండి | n | snack/ snæk /(స్నాˈక్) |
| చిరు తిళ్ళ దుకాణం | n | snack bar/ snæk bɑː /(స్నాˈక్ బార్) |
| చిరు తిళ్ళు | n | junk food/ ʤʌŋkfuːd /(జంక్ ఫుడ్) |
| చిరుత పులి | n | cheetah/ ˈʧiːtə /(ఛీటా) |
| చిరుధాన్యం, రాగులు, కొర్రలు, | n | millet/ ˈmɪlɪt /(మిల్లెట్) |
| చిరునవ్వు | n | smile/ smaɪl /(స్మయిల్) |
| చిరునవ్వులేని | a | unsmiling/ ˌʌnˈsmaɪlɪŋ /(అన్‌స్మయిలింగ్) |
| చిరునామా- | n | address / əˈdrɛs /( అడ్రస్) |
| చిరునామా దారు | n | addressee / ædrɛˈsiː /(అˈ డ్రసీ) |
| చిరునామాకు చేరని ఉత్తరం | n | dead letter/ dɛd ˈlɛtə /(డెడ్ లెటర్) |
| చిలిపి | a | knotty/ ˈnɒti /(నాటీ) |
| చిలుకు కవ్వం | n | beater/ ˈbiːtə /(బీటర్) |
| చిల్లర ఆరోపణలు చేయు | v | carp/ kɑːp /(కార్ప్) |
| చిల్లర దొంగతనాలు | n | kleptomania/ ˌklɛptəʊˈmeɪnjə /(క్లెప్టోమేనియా) |
| చిల్లర పనుల కూలీ | n | handyman/ ˈhændɪmən /(హాంˈడీమ్యాన్) |
| చిల్లర వస్తువులు | n | sundry/ ˈsʌndri /(సన్ డ్రై) |
| చిల్లరగా | a | retail/ ˈriːteɪl /(రిటైల్) |
| చివర చువ్వలు గల ఆయుధం | v | mace/ meɪs /(మేస్) |
| చివర చేర్చు పదం | n | suffix/ ˈsʌfɪks /(సఫిక్స్) |
| చివరగా | av | lastly/ ˈlɑːstli /(లాస్ట్ లీ) |
| చివరలు సాగదీయబడిన | a | prolate/ ˈprəʊleɪt /(ప్రొలేట్) |
| చివరి | a | final/ ˈfaɪnl /(ఫైనల్) |
| చివరి | a | peripheral/ pəˈrɪfərəl /(పెరిఫరల్) |
| చివరి | a | tertiary/ ˈtɜːʃəri /(టెర్షియరీ) |
| చివరి అవకాశం | n | last trump/ lɑːst trʌmp /(లాస్ట్ ట్రంప్) |
| చివరి గడ్డి పరక | n | last straw/ lɑːst strɔː /(లాస్ట్ స్ట్రా) |
| చివరి గేరు | n | top gear/ tɒp gɪə /(టాప్ గేర్) |
| చివరి టపా | n | last post/ lɑːst pəʊst /(లాస్ట్ పోస్ట్) |
| చివరి పేరు | n | last name/ lɑːst neɪm /(లాస్ట్ నేమ్) |
| చివరి పోటీకి ముందు పోటీ | n | semifinal/ ˌsɛmɪˈfaɪnl /(సెమి ఫైనల్) |
| చివరి ప్రదేశం, చివరి మజిలీ | n | terminal/ ˈtɜːmɪnl /(టెర్మినల్) |
| చివరి భాగం | n | periphery/ pəˈrɪfəri /(పెరిఫరి) |
| చివరి భాగం | n | tail-end/ ˈteɪlˈɛnd /(టెయిల్ ఎండ్) |
| చివరి మజిలీ, ఆఖరుగా ఆగుచోటు | n | terminus/ ˈtɜːmɪnəs /(టెర్మినస్) |
| చివరి మాట | n | epilogue/ ˈɛpɪlɒg /(ఎపిలోగ్) |
| చివరి మాట | n | last word/ lɑːst wɜːd /(లాస్ట్ వర్డ్) |
| చివరిదాకా కొనసాగింపు | n | follow-through/ ˈfɒləʊ-θruː /(ఫాలో థ్రూ) |
| చివరిదాని ముందరి | a | penultimate/ pɪˈnʌltɪmɪt /(పినల్టిమేట్) |
| చివరిభాగం | n | fag-end/ ˈfægˈɛnd /(ఫాˈగ్ ఎండ్) |
| చిహ్నం | n | logo/ ˈləʊgəʊ /(లోగో) |
| చీకటి పడటం | n | nightfall/ ˈnaɪtfɔːl /(నైట్ ఫాల్) |
| చీకటి పడు | a | tarnish/ ˈtɑːnɪʃ /(టార్నిష్) |
| చీకటి, మసక, అంధకారం | n | murk/ mɜːk /(మర్క్) |
| చీకటిగా | a | gloomy/ ˈgluːmi /(గ్లూమీ) |
| చీకటిగా, మసకగా | a | murky/ ˈmɜːki /(మర్కీ) |
| చీకటిగాయున్న | a | darky/ ˈdɑːki /(డార్కీ) |
| చీకట్లో కొట్టిన దెబ్బ | n | shot in the dark/ ʃɒt ɪn ðə dɑːk /(షాట్ ఇన్ ది డార్క్) |
| చీటి | n | chit/ ʧɪt /(చిట్) |
| చీటి | n | label/ ˈleɪbl /(లేబుల్) |
| చీటి | n | slip/ slɪp /(స్లిప్) |
| చీటి | n | tab/ tæb /(టాˈబ్) |
| చీటి | n | tag/ tæg /( టాˈగ్) |
| చీటి | n | ticket/ ˈtɪkɪt /(టికెట్) |
| చీడ | n | menace/ ˈmɛnəs /(మెనేస్) |
| చీడనాశని | n | pesticide/ ˈpɛstɪsaɪd /(పెస్టిసైడ్) |
| చీపురు | n | broom/ brʊm /(బ్రూమ్) |
| చీపురు కట్టె | n | broomstick/ ˈbrʊmstɪk /(బ్రూమ్‌స్టిక్) |
| చీమ | n | ant/ ænt /(యాంˈట్) |
| చీమలను తిను జంతువు | n | anteater/ ˈæntˌiːtə /(యాంˈట్ఈటర్) |
| చీమలనుతినుజంతువు | n | armadillo/ ɑːməˈdɪləʊ /(ఆర్మడిలొ) |
| చీమలపుట్ట | n | anthill/ ˈænthɪl /(యాంˈట్ హిల్) |
| చీము | n | pus/ pʌs /(పస్) |
| చీము కారటం | n | pyorrhoea/ ˌpaɪəˈrɪə /(పైయోరియా) |
| చీము పట్టిన | a | purulent/ ˈpjʊərʊlənt /(పురులెంట్) |
| చీము పట్టు | v | postulate/ ˈpɒstjʊlɪt /(పస్టులేట్) |
| చీము పట్టు | v | suppurate/ ˈsʌpjʊəreɪt /(సపురేట్) |
| చీము పట్టుట | n | sepsis/ ˈsɛpsɪs /(సెప్సిస్) |
| చీము బొబ్బ | n | pustule/ ˈpʌstjuːl /(పస్ ట్యూల్) |
| చీముపట్టు | v | Fester/ ˈfɛstə /(ఫెస్టర్) |
| చీరె | n | sareesaree/ /() |
| చీరె | n | sari/ ˈsɑːriː /(శారి) |
| చీలిక | n | split/ splɪt /(స్ప్లిట్) |
| చీలికలుగల ఆకు | n | frond/ frɒnd /(ఫ్రాండ్) |
| చీలిన మొర్రిగా గల | a | cleft/ klɛft /(క్లెఫ్ట్) |
| చీలుపు | n | breakaway/ ˈbreɪkəweɪ /(బ్రేకెవే) |
| చీల్చివేయు, చించివేయు, గొరుగు | v | raze/ reɪz /(రేజ్) |
| చీల్చు | v | slit/ slɪt /(స్లిట్) |
| చీల్చు | v | split/ splɪt /(స్ప్లిట్) |
| చీల్చుటకు వీలైన | a | fissile/ ˈfɪsaɪl /(ఫిసైల్) |
| చుండ్రు | n | dandruff/ ˈdændrʌf /(డాంˈడ్రఫ్) |
| చుండ్రువల్ల తలపైవచ్చు పొట్టు | n | scurf/ skɜːf /(స్కర్ఫ్) |
| చుక్క | n | dot/ dɒt /( డాట్) |
| చుక్క | n | drop/ drɒp /( డ్రాప్) |
| చుక్కల గీత | n | dotted line/ ˈdɒtɪd laɪn /(డాటెడ్ లైన్) |
| చుక్కలు, గీతలు పెట్టు | v | stipple/ ˈstɪpl /(స్టిపుల్) |
| చుక్కలుగల | a | dotty/ ˈdɒti /(డాటీ) |
| చుక్కలుగా కారు | v | dribble/ ˈdrɪbl /(డ్రిబిల్) |
| చుక్కలుగా కారు | v | ooze/ uːz /(ఊజ్) |
| చుక్కలుగా కారు, | v | leak/ liːk /(లీక్) |
| చుట్ట | n | cigar/ sɪˈgɑː /(సిగార్) |
| చుట్ట | n | coil/ kɔɪl /(కాయిల్) |
| చుట్ట | n | hank/ hæŋk /(హాంˈక్) |
| చుట్ట | n | reel/ riːl /(రీల్) |
| చుట్ట | n | roll/ rəʊl /(రోల్) |
| చుట్టగా చుట్టబడిన | a | helical/ ˈhɛlɪkəl /(హెలికల్) |
| చుట్టగా వున్నది | n | helix/ ˈhiːlɪks /(హిలిక్స్) |
| చుట్టవిప్పు, ముడివిప్పు | v | ravel/ ˈrævəl /(రాˈవెల్) |
| చుట్టాలతో లైంగిక సంబంధాలు | n | incest/ ˈɪnsɛst /(ఇన్సెస్ట్) |
| చుట్టు | v | enwrap/ ɪnˈræp /(ఇన్‌రాˈప్) |
| చుట్టు కొలత | n | girth/ gɜːθ /(గిర్త్) |
| చుట్టు తిప్పు, చుట్టవిప్పు | v | unreel/ ʌnˈriːl /(అన్ రీల్) |
| చుట్టు తిరుగు | v | rotate/ rəʊˈteɪt /(రొటేట్) |
| చుట్టు తిరుగు పర్యటన | n | round trip/ raʊnd trɪp /(రౌండ్ ట్రిప్) |
| చుట్టు తిరుగు, ఇరుసు | n | swivel/ ˈswɪvl /(స్వివెల్) |
| చుట్టు తిరుగు, గుండ్రంగా తిరుగు | v | swirl/ swɜːl /(స్విర్ల్) |
| చుట్టు తిరుగుడుగా | a | circuitous/ səːˈkjuːɪtəs /(సర్‌క్యుటస్) |
| చుట్టు పరుగు | n | run-around/ rʌn - əˈraʊnd /(రన్ ఎరౌండ్) |
| చుట్టు ముట్టు | v | hoop/ huːp /(హూప్) |
| చుట్టు మెట్లు | n | spiral staircase/ ˈspaɪərəl ˈsteəkeɪs /(స్పయిరల్ స్టెయిర్ కేస్) |
| చుట్టుకొలత | n | ambit/ ˈæmbɪt /(ఆంˈబిట్) |
| చుట్టుకొలత | n | perimeter/ pəˈrɪmɪtə /(పెరీమీటర్) |
| చుట్టుముట్టు | v | encircle/ ɪnˈsɜːkl /(ఇన్‌సర్కిల్) |
| చుట్టుముట్టు | v | encompass/ ɪnˈkʌmpəs /(ఇన్‌కంపాస్) |
| చుట్టుముట్టు | v | pervade/ pɜːˈveɪd /(పర్వేడ్) |
| చుట్టుముట్టు | v | surround/ səˈraʊnd /(సరౌండ్) |
| చుట్టూ గుండ్రంగా | pf | circum/ ˈsɜːkəm /(సర్కమ్) |
| చుట్టూ చుట్టు కాగితం | n | wrapping paper/ ˈræpɪŋˈpeɪpə /(రాˈపింగ్ పేపర్) |
| చుట్టూ తిరుగు | v | revolve/ rɪˈvɒlv /(రెవాల్వ్) |
| చుట్టూ భూమి గల | a | landlocked/ ˈlændlɒkt /(లాంˈ డ్ లాక్డ్) |
| చుట్టూ మార్పిడి | n | rotation/ rəʊˈteɪʃən /(రొటేషన్) |
| చుట్టూమెట్లు గల స్తంభం | n | newel/ ˈnjuːəl /(న్యూయెల్) |
| చురుకయిన | a | active/ ˈæktɪv /(యాˈక్టివ్) |
| చురుకు లేని | v | vegetate/ ˈvɛʤɪteɪt /(వెజిటేట్) |
| చురుకు, పదును, శ్రద్ధగల | a | nimble/ ˈnɪmbl /(నింబుల్) |
| చురుకుగా చేయు | v | smarten/ ˈsmɑːtn /(స్మార్టెన్) |
| చురుకుగా జవాబిచ్చు | v | retort/ rɪˈtɔːt /(రిటార్ట్) |
| చురుకుగా లేని | a | passive/ ˈpæsɪv /(పాˈసివ్) |
| చురుకుపుట్టించు | v | activate / æktɪveɪt /(యాˈక్టివేట్) |
| చురుకైన | a | elegant/ ˈɛlɪgənt /(ఎలిగెంట్) |
| చురుకైన | a | natty/ ˈnæti /(నాˈటి) |
| చురుకైన | a | smart/ smɑːt /(స్మార్ట్) |
| చురుకైన | a | spry/ spraɪ /(స్ప్రయ్) |
| చులకన | n | levity/ ˈlɛvɪti /(లేవిటి) |
| చులకన అయిన | a | lenient/ ˈliːnjənt /(లీనియంట్) |
| చులకనగా చూచు | v | derisive/ dɪˈraɪsɪv /(డెరిసివ్) |
| చువ్వ | n | spoke/ spəʊk /(స్పోక్) |
| చువ్వలుగా / కిరణాలుగా ఏర్పడిన | a | radial/ ˈreɪdjəl /(రేడియల్) |
| చూచాయగా | a | abstract / ˈæbstr ækt /(ఆˈబ్ స్ట్రాక్ట్) |
| చూచు | v | behold/ bɪˈhəʊld /(బిహోల్డ్) |
| చూచు | v | peek/ piːk /(పీక్) |
| చూచు | v | see/ siː /(సీ) |
| చూడకుండా టైపు కొట్టుట | n | touch-type/ tʌʧ - taɪp /(టచ్ టైప్) |
| చూడని | a | unseen/ ʌnˈsiːn /(అన్ సీన్) |
| చూడబడిన | v | seen (see- saw- seen)/ siːn /(సీన్) |
| చూపబడిన | a | shown/ ʃəʊn /(షోన్) |
| చూపు | n | glance/ glɑːns /(గ్లాన్స్) |
| చూపు | n | projectile/ ˈprɒʤɪktaɪl /(ప్రొజక్టయిల్) |
| చూపు | v | depict/ dɪˈpɪkt /(డెపిక్ట్) |
| చూపు | v | evince/ ɪˈvɪns /(ఇవిన్స్) |
| చూపు లేని | av | sightless/ ˈsaɪtlɪs /(సైట్ లెస్) |
| చూపుగల | a | sighted/ ˈsaɪtɪd /(సైటెడ్) |
| చూపుచున్న | a | pointing/ ˈpɔɪntɪŋ /(పాయింటింగ్) |
| చూపుడు వేలు | n | index finger/ ˈɪndɛksˈfɪŋgə /(ఇండెక్స్ ఫింగర్) |
| చూపునది | a | pointer/ ˈpɔɪntə /(పాయింటర్) |
| చూపెడు | a | indicative/ ɪnˈdɪkətɪv /(ఇండికేటివ్) |
| చూరు | n | canopy/ ˈkænəpi /(కాˈనొపి) |
| చూరు | n | eaves/ iːvz /(ఈవ్‌స్) |
| చూస్తున్న | a | seeing/ ˈsiːɪŋ /(సీయింగ్) |
| చెందినవి | n | belongings/ bɪˈlɒŋɪŋz /(బిలాంగింగ్స్) |
| చెందు | v | belong/ bɪˈlɒŋ /( బిలాంగ్) |
| చెంపల వెంట్రుకలు | n | sideburns/ ˈsaɪdbɜːnz /(సైడ్ బర్న్స్) |
| చెక్క కూర్పు పని | n | marquetry/ ˈmɑːkɪtri /(మార్కెట్రీ) |
| చెక్క డబ్బా | n | cask/ kɑːsk /(కాస్క్) |
| చెక్క పీపాలు చేయువాడు | n | cooper/ ˈkuːpə /(కూపర్) |
| చెక్క, | n | mortise lock/ ˈmɔːtɪslɒk /(మోర్టయిస్ లాక్) |
| చెక్కతో చేసిన చిన్న కుటీరం | n | log cabin/ lɒg ˈkæbɪn /(లాగ్ క్యాబిన్) |
| చెక్కపై అంటించు నగిషీ పొర | n | veneer/ vɪˈnɪə /(వినీర్) |
| చెక్కబడిన | a | graven/ ˈgreɪvən /(గ్రేవెన్) |
| చెక్కల నేల | n | planking/ ˈplæŋkɪŋ /(ప్లాంకింగ్) |
| చెక్కలో తొలిచిన పడవ | n | dugout/ ˈdʌgaʊt /( డగ్అవుట్) |
| చెక్కు | n | engrave/ ɪnˈgreɪv /(ఇన్ గ్రేవ్) |
| చెక్కు | n | incrustation/ ˌɪnkrʌsˈteɪʃən /(ఇన్‌క్రస్టేషన్) |
| చెక్కు చెదరని | a | immutable/ ɪˈmjuːtəbl /(ఇమ్యూటబుల్) |
| చెక్కు తీయుట | n | paring/ ˈpeərɪŋ /(పేరింగ్) |
| చెక్కు శిల్పి | n | carver/ ˈkɑːvə /(కార్వర్) |
| చెక్కు, మలచు | v | carve/ kɑːv /(కార్వ్) |
| చెక్కుడు కళ | n | fretwork/ ˈfrɛtwɜːk /(ఫ్రెట్ వర్క్) |
| చెక్కుడు పని | n | carving/ ˈkɑːvɪŋ /(కార్వింగ్) |
| చెక్కుడు పని | n | engraving/ ɪnˈgreɪvɪŋ /(ఇన్ గ్రేవింగ్) |
| చెట్టు | n | tree/ triː /(ట్రీ) |
| చెట్టు కొమ్మ | n | bough/ baʊ /(బౌ) |
| చెట్టు చేమలున్న చిన్న లోయ | v | dell/ dɛl /(డెల్) |
| చెట్టు మాను | n | bole/ bəʊl /(బోల్) |
| చెట్టు మొదట చెత్తవేసి పూడ్చు | v | mulch/ mʌlʧ /(మల్చ్) |
| చెట్టుకొమ్మలు కత్తిరించు | v | pollard/ ˈpɒləd /(పోలార్డ్) |
| చెట్టుముడి | n | knot-hole/ ˈnɒthəʊl /(నాట్ హోల్) |
| చెట్ల వరుస | n | timberline/ ˈtɪmbəlaɪn /(టింబర్లయిన్) |
| చెట్ల వరుస | n | tree line/ triː laɪn /(ట్రీ లైన్) |
| చెట్లు నరుకు వాడు | n | lumberjack/ ˈlʌmbəʤæk /(లంబర్ జాˈక్) |
| చెట్లు నరుకువాడు | n | feller/ ˈfɛlə /(ఫెల్లర్) |
| చెడ గొట్టు | v | foul-up/ ˈfaʊlʌp /(ఫౌల్ అప్) |
| చెడ గొట్టు | v | impair/ ɪmˈpeə /(ఇంపెయిర్) |
| చెడగొట్టటం | v | depredation/ ˌdɛprɪˈdeɪʃən /(డిప్రిడేషన్) |
| చెడగొట్టలేని | a | incorruptible/ ˌɪnkəˈrʌptəbl /(ఇన్‌కరప్టబుల్) |
| చెడగొట్టు | v | spoil/ spɔːɪl /(స్పాయిల్) |
| చెడగొట్టు | v | stale/ steɪl /(స్టేల్) |
| చెడగొట్టు వస్తువు | n | spoiler/ ˈspɔːɪlə /(స్పాయిలర్) |
| చెడగొట్టుట | n | spoilage/ ˈspɔɪlɪʤ /(స్పాయిలేజి) |
| చెడి పోవటం | n | breakdown/ ˈbreɪkˌdaʊn /(బ్రేక్ డౌన్) |
| చెడిపోని | a | undamaged/ ˌʌnˈdæmɪʤd /(అన్ డాˈమేజ్డ్) |
| చెడిపోయిన, కుళ్లిపోయిన | a | rancid/ ˈrænsɪd /(రాˈన్సిడ్) |
| చెడిపోవు కుళ్లి పోవు | v | curdle/ ˈkɜːdl /(కర్డిల్) |
| చెడు | n | evil/ ˈiːvl /( ఈవిల్) |
| చెడు ప్రభావం | n | side-effect/ saɪd - ɪˈfɛkt /(సైడ్ ఎఫెక్ట్) |
| చెడు వాసన | n | pong/ pɒŋ /(పాంగ్) |
| చెడు స్వభావం కల | n | ill-natured/ ˈɪlˈneɪʧəd /(ఇల్ నేచర్డ్) |
| చెడుగా | a | misbehave/ ˌmɪsbɪˈheɪv /(మిస్ బిహేవ్) |
| చెడుగా | v | mismanage/ ˌmɪsˈmænɪʤ /(మిస్ మాˈనేజ్) |
| చెడును ప్రోత్సహించు | n | monger/ ˈmʌŋgə /(మాంగర్) |
| చెడువాసన వచ్చు | a | stink/ stɪŋk /(స్టింక్) |
| చెడువాసన వచ్చు | v | foetid/ ˈfiːtɪd /(ఫెటిడ్) |
| చెడువాసనగల, అనారోగ్యకర | a | noisome/ ˈnɔɪsəm /(నాయిసమ్) |
| చెడువాసనలను పోగొట్టు | v | deodorize/ diːˈəʊdəraɪz /(డివోడరైజ్) |
| చెడువాసనలను పోగొట్టునది | n | deodorant/ diːˈəʊdərənt /(డివోడరెంట్) |
| చెడ్డ | a | Discreditable/ dɪsˈkrɛdɪtəbl /(డిస్‌క్రెడిటబుల్) |
| చెడ్డ | a | damnable/ ˈdæmnəbl /(డాˈమబుల్) |
| చెడ్డ | a | foul/ faʊl /(ఫౌల్) |
| చెడ్డ | a | nefarious/ nɪˈfeərɪəs /(నెఫేరియస్) |
| చెడ్డ | a | sinister/ ˈsɪnɪstə /(సినిస్టర్) |
| చెడ్డగా | av | badly/ ˈbædli /(బాˈడ్ లీ) |
| చెడ్డపని చేయువాడు | v | evildoer/ ˈiːvlˈduːə /(ఈవిల్ డూయర్) |
| చెడ్డపని, నేరచర్య | n | misdeed/ ˌmɪsˈdiːd /(మిస్ డీడ్) |
| చెడ్డపాలన, చెడ్డగా పరిపాలనచేయు | n | misrule/ ˌmɪsˈruːl /(మిస్ రూల్) |
| చెడ్డస్ధితిలో గల | a | far gone/ fɑːgɒn /(ఫార్ గాన్) |
| చెత్త | n | brash/ bræʃ /(బ్రాˈష్) |
| చెత్త | n | debris/ ˈdeɪbriː /(డెబ్రిస్) |
| చెత్త | n | fiddlesticks/ ˈfɪdlstɪks /(ఫిడిల్ స్టిక్స్) |
| చెత్త | n | garbage/ ˈgɑːbɪʤ /(గార్బేజ్) |
| చెత్త | n | litter/ ˈlɪtə /(లిట్టర్) |
| చెత్త | n | rubbish/ ˈrʌbɪʃ /(రబ్బిష్) |
| చెత్త | n | tosh/ tɒʃ /(టోష్) |
| చెత్త ఎత్తు చేట | n | dustpan/ ˈdʌstpæn /(డస్ట్‌పాˈన్) |
| చెత్త గుంట | n | cesspit/ ˈsɛspɪt /(సెస్ పిట్) |
| చెత్త డబ్బా | n | dustbin/ ˈdʌstbɪn /(డస్ట్‌బిన్) |
| చెత్త తీయువాడు | n | dustman/ ˈdʌstmən /(డస్ట్‌మ్యాన్) |
| చెత్త పారవేయు | v | junk/ ʤʌŋk /(జంక్) |
| చెత్త బండి | n | dump truck/ dʌmp trʌk /(డంప్ ట్రక్) |
| చెత్త బండి | n | dustcart/ ˈdʌstkɑːt /(డస్ట్‌కార్ట్) |
| చెత్త వాగుడు | n | prattle/ ˈprætl /(ప్రాˈటిల్) |
| చెత్త సామాను గది | n | lumber-room/ ˈlʌmbərʊm /(లంబర్ రూమ్) |
| చెత్తకుప్ప, వ్యర్దపదార్ధాల పోగు | n | midden/ ˈmɪdn /(మిడెన్) |
| చెదర గొట్టు | v | disperse/ dɪsˈpɜːs /(డిస్పర్స్) |
| చెదరి పోవటం | n | dispersion/ dɪsˈpɜːʃən /(డిస్పర్షన్) |
| చెదరిపోవు | v | stray/ streɪ /(స్ట్రే) |
| చెదలు | n | termite/ ˈtɜːmaɪt /(టెర్ మైట్) |
| చెదురు మదురుగా | a | sporadic/ spəˈrædɪk /(స్పోరాˈడిక్) |
| చెప్పదలచు | v | mean/ miːn /(మీన్) |
| చెప్పబడని | a | untold/ ʌnˈtəʊld /(అన్ టోల్డ్) |
| చెప్పబడిన say- said- said | v | said/ sɛd /(సెడ్) |
| చెప్పబడినtell- told- told | a | told/ təʊld /(టోల్డ్) |
| చెప్పు | n | slipper/ ˈslɪpə /(స్లిప్పర్) |
| చెప్పు | v | dictate/ ˈdɪkteɪt /(డిక్టేట్) |
| చెప్పు | v | say/ seɪ /(సే) |
| చెప్పు tell- told- told | v | tell/ tɛl /(టెల్) |
| చెప్పు, అధికారికంగా హెచ్చరించు | v | notify/ ˈnəʊtɪfaɪ /(నోటిఫై) |
| చెప్పులు / పాదరక్షలు గల | a | shod/ ʃɒd /(షాడ్) |
| చెరకు | n | sucrose/ ˈsuːkrəʊz /(సక్రోజ్) |
| చెరకు | n | sugar cane/ ˈʃʊgə keɪn /(షుగర్ కేన్) |
| చెరకు పంచదార | n | cane sugar/ keɪn ˈʃʊgə /(కేన్ షుగర్) |
| చెరకు పాకపు మడ్డి | n | molasses/ məʊˈlæsɪz /(మొలాˈసెస్) |
| చెరసాల అధికారి | n | jailer/ ˈʤeɪlə /(జైలర్) |
| చెరసాల, ఖైదు, జైలు | n | clink/ klɪŋk /(క్లింక్) |
| చెరి సగం | n | fifty-fifty/ ˈfɪftɪˈfɪfti /(ఫిఫ్టీ ఫిఫ్టీ) |
| చెరిపివేయు | v | efface/ ɪˈfeɪs /(ఇఫేస్) |
| చెరిపివేయు | v | erase/ ɪˈreɪz /(ఎరేజ్) |
| చెరిపివేయు | v | expunge/ ɛksˈpʌnʤ /(ఎక్స్ పంజ్) |
| చెరిపివేయు, తుడిపివేయు | v | obliterate/ əˈblɪtəreɪt /(ఆబ్లిటరేట్) |
| చెరిపివేయునది | n | eraser/ ɪˈreɪzə /(ఇరేజర్) |
| చెరువు | n | tank/ tæŋk /( టాంక్) |
| చెర్రీ పండు | n | cherry/ ˈʧɛri /(చెర్రీ) |
| చెలగ పార | n | shovel/ ˈʃʌvl /(షొవెల్) |
| చెలగపార | n | spade/ speɪd /(స్పేడ్) |
| చెలరేగు | v | flare-up/ ˈfleərˈʌp /(ఫ్లేర్ అప్) |
| చెల్లని | a | invalid/ ˈɪnvəlɪd /(ఇన్ వ్యాలిడ్) |
| చెల్లని, రద్దయిన, అప్రముఖ | a | nugatory/ ˈnjuːgətəri /(నుగేటరీ) |
| చెల్లా చెదరగు | v | derange/ dɪˈreɪnʤ /(డిరేంజ్) |
| చెల్లా చెదరుగా పరిగెత్తు | v | rampage/ ræmˈpeɪʤ /(రాంˈపేజ్) |
| చెల్లాచెదరుగా ఉన్న సరుకులు | n | tangle/ ˈtæŋgl /( టాంˈగిల్) |
| చెల్లాచెదరుచేయు, వ్యాపింపజేయు, పారదోలు | v | dissipate/ ˈdɪsɪpeɪt /(డిసిపేట్) |
| చెల్లించదగిన | a | payable/ ˈpeɪəbl /(పేయబుల్) |
| చెల్లించని | n | owing/ ˈəʊɪŋ /(ఓయింగ్) |
| చెల్లించివేయు | v | redeem/ rɪˈdiːm /(రి డీమ్) |
| చెల్లించు | v | pay/ peɪ /(పే) |
| చెల్లింప బడిన | a | paid/ peɪd /(పెయిడ్) |
| చెల్లింపు | n | payment/ ˈpeɪmənt /(పేమెంట్) |
| చెల్లింపు పత్రం | n | cheque/ ʧɛk /(చెక్) |
| చెల్లింపు పత్రాల పుస్తకం | n | cheque book/ ʧɛk bʊk /(చెక్ బుక్) |
| చెల్లింపు లేకపోవటం | n | non-payment/ ˈnɒnˈpeɪmənt /(నాన్ పేమెంట్) |
| చెల్లింపుల సమతూకం | n | balance of payments/ ˈbælənsɒvˈpeɪmənts /(బాˈలెన్స్ ఆఫ్ పేమెంట్స్) |
| చెల్లుబాటు గల | a | valid/ ˈvælɪd /(వాˈలిడ్) |
| చెవి | n | ear/ ɪə /( ఈయర్) |
| చెవి గుబిలి | a | glue ear/ gluː ɪə/(గ్లూ ఈయర్) |
| చెవి నిండా | a | earful/ ˈɪəfəl /(ఈయర్ ఫుల్) |
| చెవి ఫోను | n | earphone/ ˈɪəfəʊn /(ఈయర్‌ఫోన్) |
| చెవికి వినిపించు దూరం | n | earshot/ ˈɪəʃɒt /(ఈయర్‌షాట్) |
| చెవిటి, మూగ | n | deaf mute/ dɛf mjuːt /(డెఫ్ మ్యూట్) |
| చెవిపోగు | n | earring/ ˈɪəˌrɪŋ /(ఈయర్‌రింగ్) |
| చెవిపోటు | n | earache/ ˈɪəreɪk /(ఈయర్ ఏక్) |
| చెవిలో హోరు ధ్వని | n | tinnitus/ tɪˈnaɪtəs /(టిన్నిటస్) |
| చెవిలోఉంచి విను పరికరం | n | headset/ ˈhɛdsɛt /(హెడ్ సెట్) |
| చెవివెనుక చొచ్చుకు వచ్చు భాగం | n | parotid/ pəˈrɒtɪd /(పాˈరోటిడ్) |
| చెవులకు శ్రావ్యమైన, | a | melodic/ mɪˈlɒdɪk /(మెలోడిక్) |
| చెవులు పగులునట్లు | a | ear-splitting/ ˈɪəˈsplɪtɪŋ /(ఈయర్ స్ప్లిటింగ్) |
| చెవులు హోరెత్తించు | v | deafen/ ˈdɛfn /( డెఫెన్) |
| చెవులుకుట్టటం | n | ear-piercing/ ɪəˈpɪəsɪŋ /(ఈయర్‌పియర్సింగ్) |
| చేజిక్కించుకొను | v | clinch/ klɪnʧ /(క్లించ్) |
| చేత గాని వాడు | n | duffer/ ˈdʌfə /(డఫర్) |
| చేతన, భావోద్వేగంలేని | a | impassible/ ɪmˈpæsɪbl /(ఇంపాˈ సిబుల్) |
| చేతి ఎముకలు | n | metacarpus/ ˌmɛtəˈkɑːpəs /(మెటాకార్పస్) |
| చేతి గంట | n | handbell/ ˈhændbɛl /(హాంˈడ్ బెల్) |
| చేతి తుపాకి | n | pistol/ ˈpɪstl /(పిస్టల్) |
| చేతి తుపాకి | n | rifle/ ˈraɪfl /(రైఫిల్) |
| చేతి తొడుగు | n | glove/ glʌv /(గ్లోవ్) |
| చేతి పెట్టె | n | suitcase/ ˈsjuːtkeɪs /(సూట్ కేస్) |
| చేతి బంతి | n | handball/ ˈhændbɔːl /(హాంˈడ్ బాల్) |
| చేతి బంతి ఆట | n | volleyball/ ˈvɒlɪˌbɔːl /(వాలీ బాల్) |
| చేతి బాంబు | n | hand-grenade/ ˈhændgrɪˌneɪd /(హాంˈడ్ గ్రెనేడ్) |
| చేతి రంపం | n | handsaw/ ˈhændsɔː /(హాంˈడ్ సా) |
| చేతి వేగ నిరోధకం | n | handbrake/ ˈhændbreɪk /(హాంˈడ్ బ్రేక్) |
| చేతి సంకెల | n | handcuff/ ˈhændkʌf /(హాంˈడ్కఫ్) |
| చేతి సంచి | n | handbag/ ˈhændbæg /(హాంˈడ్ బాˈగ్) |
| చేతికి అనువుగా | a | handy/ ˈhændi /(హాంˈడీ) |
| చేతికెమేరాతో త్వరగా తీసినఫొటో | n | snapshot/ ˈsnæpˌʃɒt /(శ్నాˈప్ షాట్) |
| చేతితొడుగు కీలుబొమ్మ | n | glove puppet/ glʌvˈpʌpɪt /(గ్లౌవ్ పప్పెట్) |
| చేతితో ఏరటం | n | hand-pick/ hænd-pɪk /(హాంˈడ్ పిక్) |
| చేతితో చేసిన | a | handmade/ ˈhændˈmeɪd /(హాంˈడ్ మేడ్) |
| చేతితో తాకి చూడగల | a | palpable/ ˈpælpəbl /(పాˈల్పబుల్) |
| చేతితో పట్టుకొను పరికరం | n | handset/ ˈhændˌsɛt /(హాంˈడ్ సెట్) |
| చేతితో పట్టుకొను పిడి | n | handle/ ˈhændl /(హాంˈడిల్) |
| చేతిదెబ్బ | n | slap/ slæp /(శ్లాప్) |
| చేతిపని | n | handwork/ ˈhændwɜːk /(హాంˈడ్ వర్క్) |
| చేతిబాంబు | n | grenade/ grɪˈneɪd /(గ్రెనేడ్) |
| చేతిరుమాలు | n | handkerchief/ ˈhæŋkəʧɪf /( హాంˈడ్ కర్చిఫ్) |
| చేతిలోపట్టు డబ్బు | n | handful/ ˈhændfʊl /(హాంˈడ్ ఫుల్) |
| చేతివంకీ | n | armlet/ ˈɑːmlɪt /(ఆమ్లెట్) |
| చేతులతో తడిమి దారి తెలుసుకొను | v | grope/ grəʊp /(గ్రోప్) |
| చేతులు తుడుచుకొను గుడ్డ | n | napkin/ ˈnæpkɪn /(నాˈప్ కిన్) |
| చేతులు లేని ఛాతీ దుస్తు | n | jerkin/ ˈʤɜːkɪn /(జెర్కిన్) |
| చేతులుగలకుర్చీ | n | armchair/ ˈɑːmˈʧeə /(ఆర్మ్చైర్) |
| చేదు కలిగించు | v | embitter/ ɪmˈbɪtə /(ఇంబిట్టర్) |
| చేదైన | a | poignant/ ˈpɔɪnənt /(పొయగ్నెంట్) |
| చేప | n | barbell/ ˈbɑːbɛl /(బార్బెల్) |
| చేప | n | fish/ fɪʃ /(ఫిష్) |
| చేప ఇంద్రియం | n | milt/ mɪlt /(మిల్ట్) |
| చేప గాలం | n | fish-hook/ ˈfɪʃhʊk /(ఫిష్ హుక్) |
| చేప తోక | n | fishtail/ ˈfɪʃteɪl /(ఫిష్ టెయిల్) |
| చేప మొప్పలకు సం | a | caudal/ ˈkɔːdl /(కాడల్) |
| చేపట్టు | v | tackle/ ˈtækl /(టాˈకిల్) |
| చేపట్టు | v | take-up/ teɪk - ʌp /(టేకప్) |
| చేపల గుంపు | n | shoal/ ʃəʊl /(షోల్) |
| చేపల పెంపకం | n | fish farm/ fɪʃfɑːm /(ఫిష్ ఫామ్) |
| చేపల పెంపకకేంద్రం | n | fishery/ ˈfɪʃəri /(ఫిషరీ) |
| చేపల పొడి | n | fish-meal/ fɪʃ - miːl/(ఫిష్ మీల్) |
| చేపల వల | n | fishnet/ ˈfɪʃnɛt /(ఫిష్ నెట్) |
| చేపలు పట్టటం | n | fishing/ ˈfɪʃɪŋ /(ఫిషింగ్) |
| చేపలుపట్టు బుట్ట | n | lobster-pot/ ˈlɒbstə pɒt /(లాబ్ స్టర్ పాట్) |
| చేపలువండు పాత్ర | n | fish-kettle/ ˈfɪʃˌkɛtl /(ఫిష్ కెటిల్) |
| చేమ దుంప | n | Colacasia / /(కొలకాషియా) |
| చేయ వలసిన పని | n | chore/ ʧɔː /(కోర్) |
| చేయ వలసినది | n | backlog/ ˈbæklɒg /(బాˈక్ లాగ్) |
| చేయబడిన | a | made/ meɪd /(మేడ్) |
| చేయబడినది do-did-done | n | done/ dʌn /(డన్) |
| చేయరాని | a | mustn’t/ ˈmʌsnt /(మస్ట్ నాట్) |
| చేయలేదు | v | didn’t/ dɪdnt /(డిడిన్ట్) |
| చేయలేను | v | cannot/ ˈkænɒt /(కాˈనాట్) |
| చేయవద్దు | n | don’t/ dəʊnt /(డోన్ట్) |
| చేయవలసిన | a | pending/ ˈpɛndɪŋ /(పెండింగ్) |
| చేయవలసిన | a | to-do/ təˈduː /(టు డూ) |
| చేయి, హస్తం | n | hand/ hænd /( హాంˈడ్) |
| చేయిఉంచుచోటు | n | arm rest/ ɑːmrɛst /(ఆమ్‌రెస్ట్) |
| చేయు | do /du/ /() | |
| చేయు పద్ధతి | n | modus operandi/ ˈməʊdəs operandi /(మోడస్ ఆపరెండి) |
| చేయు సమర్ధత లేని | a | couldn’t/ ˈkʊdnt /(కుడంట్) |
| చేయు సమర్ధతగల | a | could/ kʊd /( కుడ్) |
| చేయు, సృష్టించు | v | does/ dʌz /(డజ్) |
| చేయుచున్న | v | doing/ ˈduːɪŋ /(డూయింగ్) |
| చేయువాడు | n | doer/ ˈduːə /(డూయర్) |
| చేయువిధానం | n | technique/ tɛkˈniːk /(టెక్నిక్) |
| చేరబడు | v | prop/ prɒp /(ప్రాప్) |
| చేరలేని | a | unapproachable/ ˌʌnəˈprəʊʧəbl /(అన్ అప్రోచబుల్) |
| చేరవేయు పట్టా | n | conveyor belt/ kənˈveɪəbɛlt /(కన్వేయర్ బెల్ట్) |
| చేరినవారి సమూహం | n | gathering/ ˈgæðərɪŋ /(గాˈదరింగ్) |
| చేరు | v | reach/ riːʧ /(రీచ్) |
| చేరుమార్గం లేని | a | inaccessible/ ˌɪnækˈsɛsəbl /(ఇనాˈక్సెసబుల్) |
| చేర్చు | v | include/ ɪnˈkluːd /(ఇంక్లూడ్) |
| చేర్చుకున్న | a | inclusive/ ɪnˈkluːsɪv /(ఇన్‌క్లూజివ్) |
| చేర్చుకున్న, కలుపుకున్న | a | exclusive/ ɪksˈkluːsɪv /(ఇక్స్ క్లూజివ్) |
| చేర్చునది, చేర్చు వాడు | n | conveyor/ kənˈveɪə /(కన్వేయర్) |
| చేవ, లోపలి భాగం | n | core/ kɔː /(కోర్) |
| చేసి రద్దు చేయబడిన | a | undone/ ʌnˈdʌn /(అన్ డన్) |
| చేసి సరిచేయబడిన | a | undid/ ʌnˈdɪd /(అన్ డిడ్) |
| చేసిన | a | accomplished / əˈkɒmplɪʃt /(అకాంప్లిష్డ్) |
| చేసినమేలు మరచుట | n | ingratitude/ ɪnˈgrætɪtjʊd /(ఇన్ గ్రాˈటిట్యూడ్) |
| చేసెను, చేసిరి | v | did/ dɪd /(డిడ్) |
| చైనీయుల ప్రతిమ | n | joss/ ʤɒs /(జోస్) |
| చైనీయులు | n | Chinese/ ˌʧaɪˈniːz /(చైనీస్) |
| చొంగ కార్చు | v | drool/ druːl /(డ్రూల్) |
| చొక్కా | n | shirt/ ʃɜːt /(షర్ట్) |
| చొక్కా మెడ వద్ద భాగం | n | lapel/ ləˈpɛl /(లేపెల్) |
| చొచ్చుకుపోవు | a | pervious/ ˈpɜːvjəs /(పెర్వియస్) |
| చొచ్చుకుపోవు | v | interpenetrate/ ˌɪntəːˈpɛnɪtreɪt /(ఇంటర్‌పెనిట్రేట్) |
| చొచ్చుకుపోవు | v | entrench/ ɪnˈtrɛnʧ /(ఇన్‌ట్రెంచ్) |
| చొచ్చుకొనిపోవు | v | penetrate/ ˈpɛnɪtreɪt /(పెనిట్రేట్) |
| చొప్పించటం | n | insertion/ ɪnˈsɜːʃən /(ఇన్సర్షన్) |
| చొప్పించు | v | embed/ ɪmˈbɛd /(ఇంబెడ్) |
| చొప్పించు | v | imbed/ ɪmˈbɛd /(ఇంబెడ్) |
| చొప్పించు | v | tuck/ tʌk /(టక్) |
| చొరబడలేని, లోతు తెలియని | a | fathomless/ ˈfæðəmlɪs /(ఫాథమ్ లెస్) |
| చొరబడు | v | intrude/ ɪnˈtruːd /(ఇంట్రూడ్) |
| చొరబడెడు | a | obtrusive/ əbˈtruːsɪv /(అబ్ ట్రూజివ్) |
| చొరబాటు | n | intrusion/ ɪnˈtruːʒən /(ఇంట్రూషన్) |
| చొరబాటు దారు | n | intruder/ ɪnˈtruːdə /(ఇంట్రూడర్) |
| చొరబాటుదారు | n | insurgent/ ɪnˈsɜːʤənt /(ఇన్సర్జెంట్) |
| చొరలేని | a | impenetrable/ ɪmˈpɛnɪtrəbl /(ఇంపెనిట్రబుల్) |
| చొరవ | n | initiative/ ɪˈnɪʃɪətɪv /(ఇన్షియేటివ్) |
| చొరవ చూపు | v | initiate/ ɪˈnɪʃɪɪt /(ఇన్షియేట్) |
| చొల్లు | n | saliva/ səˈlaɪvə /(సెలైవా) |
| చోటును పొదుపు చేసెడు | a | space-saving/ speɪs - ˈseɪvɪŋ /(స్పేస్ సేవింగ్) |
| చౌక గుడ్డ | n | frippery/ ˈfrɪpəri /(ఫ్రిప్పరి) |
| చౌక చేయు | v | cheapen/ ˈʧiːpən /(చీపెన్) |
| చౌక బేరం | n | fetching/ ˈfɛʧɪŋ /(ఫెచింగ్) |
| చౌక వస్తువులు/ సేవలు | n | down-market/ daʊn ˈmɑːkɪt /(డౌన్‌మార్కెట్) |
| చౌకయిన | a | cheap/ ʧiːp /( చీప్) |
| ఛాతి | n | chest/ ʧɛst /( ఛెస్ట్) |
| ఛాతి ఎముక | n | breastbone/ ˈbrɛstbəʊn /(బ్రెస్ట్ బోన్) |
| ఛాతీ | n | bosom/ ˈbʊzəm /(బాజమ్) |
| ఛాతీ ఎముక | n | sternum/ ˈstɜːnəm /(స్టెర్నమ్) |
| ఛాతీ కవచం | n | breastplate/ ˈbrɛstpleɪt /(బ్రెస్ట్ ప్లేట్) |
| ఛాతీ సం | a | pectoral/ ˈpɛktərəl /(పెక్టొరల్) |
| ఛాయచిత్రాలు తీయుపరికరం | n | camera/ ˈkæmərə /(కాˈమెరా) |
| ఛాయా చిత్రణ | n | photography/ fəˈtɒgrəfi /(ఫొటోగ్రఫి) |
| ఛాయాచిత్రం | n | photo/ ˈfəʊtəʊ /(ఫోటో) |
| ఛాయాచిత్రం | n | photograph/ ˈfəʊtəgrɑːf /(ఫొటోగ్రాఫ్) |
| ఛాయాచిత్రకారుడు | n | cameraman/ ˈkæmərəmæn /(కాˈమెరా మ్యాన్) |
| ఛిధ్రం చేయు | v | mutilate/ ˈmjuːtɪleɪt /(మ్యూటిలేట్) |
| ఛేదించు వాడు | n | buster/ ˈbʌstə /(బస్టర్) |