ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/గ,ఘ
స్వరూపం
| గంజాయి | n | bhang/ bæŋ /(భాంˈగ్) |
| గంజాయి | n | hashish/ ˈhæʃiːʃ /(హాˈషిష్) |
| గంజి | n | gruel/ grʊəl /(గ్రుయల్) |
| గంజి, జావ | n | porridge/ ˈpɒrɪʤ /(పోరిడ్జ్) |
| గంజి, సంకటి, చనుమొన, పాలపీక | n | pap/ pæp /(పాˈప్) |
| గంట | n | bell/ bɛl /( బెల్) |
| గంట ఆకారం గలది | n | bell-bottom/ bɛl - ˈbɒtəm /(బెల్ బాటమ్) |
| గంట ఆకార జాడీ | n | bell-jar/ bɛl - ʤɑː /(బెల్ జార్) |
| గంట మోత | n | peal/ piːl /(పీల్) |
| గంట వలె శబ్దం చేయు | v | chime/ ʧaɪm /(చైమ్) |
| గంటల ప్రకారం | av | hourly/ ˈaʊəli /(అవర్లీ) |
| గంటె | n | ladle/ ˈleɪdl /(ల్యాడిల్) |
| గంటె, గరిటె | n | spoon/ spuːn /(స్పూన్) |
| గంటెలు, చాకులు వంటివి | n | cutlery/ ˈkʌtləri /(కట్లరీ) |
| గండ్ర గొడ్డలి | n | battleaxe/ ˈbætlæks /(బాˈటిల్ యాˈక్స్) |
| గండ్ర గొడ్డలి | n | billhook/ ˈbɪlhʊk /(బిల్ హుక్) |
| గంతు | n | hop/ hɒp /(హాప్) |
| గందర గోళం | n | beargarden/ ˈbeəˌgɑːdn /(బేర్ గార్డెన్) |
| గందర గోళం | n | bedlam/ ˈbɛdləm /(బెడ్ లామ్) |
| గందర గోళం | n | hubbub/ ˈhʌbʌb /(హబబ్) |
| గందర గోళం | n | hullabaloo/ ˌhʌləbəˈluː /(హలాబాలు) |
| గందరగోళం | n | hurly-burly/ ˈhɜːlɪˌbɜːli /(హర్లీబర్లీ) |
| గందరగోళం, ఇబ్బంది | n | perplexity/ pəˈplɛksɪti /(పర్ ప్లెక్సిటి) |
| గందరగోళ పడు | v | bewilder/ bɪˈwɪldə /(బివిల్డర్) |
| గందరగోళ పరచు | v | befog/ bɪˈfɒg /(బిఫాగ్) |
| గందరగోళ పరచు | v | bemuse/ bɪˈmjuːz /(బెమ్యూజ్) |
| గందరగోళపడు, క్లిష్టపడు | v | perplex/ pəˈplɛks /(పర్ ప్లెక్స్) |
| గంధకం | n | brimstone/ ˈbrɪmstən /(బ్రిమ్‌స్టోన్) |
| గంధక సం | a | sulphuric/ sʌlˈfjʊərɪk /(సల్ఫూరిక్) |
| గంధకామ్లం | n | sulphuric acid/ sʌlˈfjʊərɪk ˈæsɪd /(సల్ఫూరిక్ ఆˈసిడ్) |
| గంప | n | basket/ ˈbɑːskɪt /( బాస్కెట్) |
| గంప | n | creel/ kriːl /(క్రీల్) |
| గంప | n | pannier/ ˈpænɪə /(పాˈనియర్) |
| గంప అల్లిక | n | basket weave/ ˈbɑːskɪt wiːv /(బాస్కెట్ వీవ్) |
| గంపలు అల్లు పని | n | basketry/ ˈbɑːskɪtri /(బాస్కెట్రి) |
| గంభీరంగా వుండు | v | dour/ ˈdʊə /(డౌర్) |
| గగనతలం | n | aerospace / ˈeərəˌspeɪs /(ఏరోస్పేస్) |
| గగుర్పాటు | n | thrill/ θrɪl /(థ్రిల్) |
| గజం | n | yard / jɑːd /(యార్డ్) |
| గజ ఈతగాడు | n | lifeguard/ ˈlaɪfgɑːd /(లైఫ్ గార్డ్) |
| గజి బిజి దారి | n | labyrinth/ ˈlæbərɪnθ /(లాˈబ్రింత్) |
| గజి బిజిగా | a | helter-skelter/ ˈhɛltəˈskɛltə /(హెల్టర్ స్కెల్టర్) |
| గజిబిజి, గందరగోళం, అక్రమత | n | muddle/ ˈmʌdl /(మడిల్) |
| గజ్జ | n | groin/ grɔɪn /(గ్రోయిన్) |
| గజ్జల దగ్గర మగవాపు | n | bubo/ ˈbjuːbəʊ /(బ్యుబో) |
| గజ్జలకు సం | a | inguinal/ ˈɪŋgwɪnl /(ఇంగ్వైనల్) |
| గజ్జి | n | eczema/ ˈɛksɪmə /(ఎక్జిమా) |
| గటగటతాగు | v | swill/ swɪl /(స్విల్) |
| గట్టి | a | heavyweight/ ˈhɛvɪweɪt /(హెవీ వెయిట్) |
| గట్టి | a | solid/ ˈsɒlɪd /(సాలిడ్) |
| గట్టి | a | stern/ stɜːn /(స్టెర్న్) |
| గట్టి | a | tough/ tʌf /(టఫ్) |
| గట్టి అంగిలి | n | hard palate/ hɑːdˈpælɪt /(హార్డ్ ప్యాలెట్) |
| గట్టి అట్ట | n | hard pad/ hɑːdpæd /(హార్డ్ పాˈడ్) |
| గట్టి కర్ర | n | balsa/ ˈbɔːlsə /(బల్సా) |
| గట్టి కాగితం | n | rice-paper/ raɪs - ˈpeɪpə /(రైస్ పేపర్) |
| గట్టి కుట్టు | n | backstitch/ ˈbækstɪʧ /(బాˈక్ స్టిచ్) |
| గట్టి కొయ్య | n | hardwood/ ˈhɑːdwʊd /(హార్డ్ ఉడ్) |
| గట్టి నూలు గుడ్డ | n | muslin/ ˈmʌzlɪn /(మస్లిన్) |
| గట్టి పట్టు | n | stronghold/ ˈstrɒŋhəʊld /(స్ట్రాంగ్ హోల్డ్) |
| గట్టి పరచు | v | solidify/ səˈlɪdɪfaɪ /(సాలిడిఫై) |
| గట్టి పరచు | v | stiffen/ ˈstɪfn /(స్టిఫెన్) |
| గట్టి పరచు వంగకుండా చేయు | v | calcify/ ˈkælsɪfaɪ /(కాˈల్షిఫై) |
| గట్టి పరచే సహజ రబ్బరు | n | vulcanite/ ˈvʌlkənaɪt /(వల్కనైట్) |
| గట్టి పళ్లెం | n | hard disk/ hɑːddɪsk /(హార్డ్ డిస్క్) |
| గట్టి పిడికిలి గల | a | tight-fisted/ ˈtaɪtˈfɪstɪd /(టైట్ ఫిస్టెడ్) |
| గట్టి లోహం | n | gun-metal/ gʌn-ˈmɛtl /(గన్ మెటల్) |
| గట్టి, నల్లని పెన్సిలు ములుకు | n | HB/ eɪʧ-biː /(హార్డ్ బ్లాక్) |
| గట్టిగా | a | stiff/ stɪf /(స్టిఫ్) |
| గట్టిగా ఊపిరిలాగు | v | yank / jæŋk /(యాంˈక్) |
| గట్టిగా కోరు | v | exhort/ ɪgˈzɔːt /(ఇగ్జార్ట్) |
| గట్టిగా చుట్టు | v | furl/ fɜːl /(ఫర్ల్) |
| గట్టిగా నిశ్ఛయించు | v | resolve/ rɪˈzɒlv /(రిజాల్వ్) |
| గట్టిగా పట్టుకొను | v | clench/ klɛnʧ /(క్లెంచ్) |
| గట్టిగా పట్టుకొను | v | cling/ klɪŋ /(క్లింగ్) |
| గట్టిగా పట్టుకొను | v | clutch/ klʌʧ /(క్లచ్) |
| గట్టిగా పట్టుకొనునది | n | clip/ klɪp /(క్లిప్) |
| గట్టిగా పిండు | v | nip/ nɪp /(నిప్) |
| గట్టిగా లాగు | v | tense/ tɛns /(టెన్స్) |
| గట్టిగా పట్టుకొను / బిగించు పరికరం | n | vise/ vaɪz /(వైస్) |
| గట్టితనం | n | rigour/ ˈrɪgə /(రిగర్) |
| గట్టిదయిన | a | heavy-duty/ ˈhɛvɪˈdjuːti /(హెవీ డ్యూటి) |
| గట్టిదానిపై చెక్కిన కళాఖండం | n | intaglio/ ɪnˈtɑːlɪəʊ /(ఇంటాగ్లియో) |
| గట్టిపడు | v | ossify/ ˈɒsɪfaɪ /(ఆసిఫై) |
| గట్టిపడు, గరుకగు | a | callous/ ˈkæləs /(కాలస్) |
| గట్టిశబ్దం వచ్చునట్లు కొట్టు | v | thump/ θʌmp /(ధంప్) |
| గట్టు, రక్షణ గోడ, కవచం | n | rampart/ ˈræmpɑːt /(రాంˈపార్ట్) |
| గడ దూకు ఆట | n | pole-jump/ ˈpəʊlʤʌmp /(పోల్ జంప్) |
| గడచిన, ముందరి, ఒకనాటి | a | quondam/ ˈkwɒndæm /(క్యాన్ డాˈమ్) |
| గడతో ఎత్తుగా దూకు క్రీడ | n | pole-vault/ ˈpəʊlvɔːlt /(పోల్ వాల్ట్) |
| గడపపక్క స్ధంభం | n | doorpost/ ˈdɔːpəʊst /(డోర్ పోస్ట్) |
| గడపమెట్టు | n | threshold/ ˈθrɛʃhəʊld /(త్రెష్ హోల్డ్) |
| గడపవద్ద పట్ట | n | doormat/ ˈdɔːmæt /(డోర్ మాˈట్) |
| గడియారం | n | timepiece/ ˈtaɪmpiːs /(టైమ్ పీస్) |
| గడియారపు టకటక శబ్దం | n | tick-tack/ ˈtɪkˈtæk /(టిక్ టాక్) |
| గడుగ్గాయి బిడ్డ | n | urchin/ ˈɜːʧɪn /(అర్చిన్) |
| గడుల ఆట | n | checker/ ˈʧɛkə /(చెక్కర్) |
| గడుల ఆట | n | draughtboard/ ˈdrɑːftbɔːd /(డ్రాట్ బోర్డ్) |
| గడుల ఆట పావులు | n | chessman/ ˈʧɛsmæn /(చెస్ మాˈన్) |
| గడుల ఆటలో పావులు | n | chequer/ ˈʧɛkə /(చెక్కర్) |
| గడువు | a | limitation/ ˌlɪmɪˈteɪʃən /(లిమిటేషన్) |
| గడువు | n | deadline/ ˈdɛdlaɪn /(డెడ్ లైన్) |
| గడువు మీరిన పిదప ఉండు | v | outstay/ aʊtˈsteɪ /(ఔట్ స్టే) |
| గడ్డం | n | beard/ bɪəd /( బియర్డ్) |
| గడ్డం | n | chin/ ʧɪn /(చిన్) |
| గడ్డం లేని | a | barefaced/ ˈbeəfeɪst /(బేర్ బేస్డ్) |
| గడ్డ | n | tuber/ ˈtjuːbə /(ట్యూబర్) |
| గడ్డ | n | tumour/ ˈtjuːmə /(ట్యూమర్) |
| గడ్డ కట్టు | v | clot/ klɒt /(క్లాట్) |
| గడ్డ పార | n | crowbar/ ˈkrəʊbɑː /(క్రో బార్) |
| గడ్డ బెల్లం | n | lump sugar/ lʌmp ˈʃʊgə /(లంప్ షుగర్) |
| గడ్డకట్టిన | a | frozen/ ˈfrəʊzn /(ఫ్రోజన్) |
| గడ్డి | n | grass/ grɑːs /( గ్రాస్) |
| గడ్డి కోయు యంత్రం | n | lawnmower/ ˈlɔːnˌməʊə /(లాన్ మూవర్) |
| గడ్డి టోపి | n | boater/ ˈbəʊtə /(బోటర్) |
| గడ్డి పరక | n | straw/ strɔː /(స్ట్రా) |
| గడ్డి బీడు | n | pasturage/ ˈpɑːstjʊrɪʤ /(పాస్టురేజ్) |
| గడ్డి మేయు | v | browse/ braʊz /(బ్రౌజ్) |
| గడ్డి మొక్క | n | lucerne/ luːˈsɜːn /(లూసరిన్) |
| గడ్డి మోపు కట్టు తీగె | n | haywire/ ˈheɪˌwaɪə /(హే వైర్) |
| గడ్డి వామి | n | haycock/ ˈheɪkɒk /(హే కాక్) |
| గడ్డికుప్ప | n | rick/ rɪk /(రిక్) |
| గడ్డికుప్ప వేయు చావడి, కొట్టం | n | mow/ maʊ /(మో) |
| గడ్డినేలపైఆడు బంతిఆట | n | lawn tennis/ lɔːn ˈtɛnɪs /(లాన్ టెన్నిస్) |
| గడ్డిపరక | n | fescue/ ˈfɛskjuː /(ఫెస్కూ) |
| గడ్డిపరక | n | reed/ riːd /(రీడ్) |
| గడ్డిపరక వంటి | a | reedy/ ˈriːdi /(రీడీ) |
| గడ్డిపరుపు, రంగు కలుపు పళ్ళెం | n | pallet/ ˈpælɪt /(పాˈలెట్) |
| గడ్డిమేడెం | n | haystack/ ˈheɪstæk /(హాˈ స్టాక్) |
| గడ్డివేళ్లు గల నేల పై పొర | n | sod/ sɒd /(సాడ్) |
| గణన | n | reckoning/ ˈrɛkənɪŋ /(రెకనింగ్) |
| గణన | n | calculation/ ˌkælkjʊˈleɪʃən /( కాˈల్ క్యులేషన్) |
| గణన ప్రక్రియ | n | numeration/ ˌnjuːməˈreɪʃən /(న్యూమరేషన్) |
| గణన యంత్రం | n | computer / kəmˈpjuːtə /(కంప్యూటర్) |
| గణన యంత్రం, గణకుడు | n | calculator/ ˈkælkjʊleɪtə /() |
| గణనాధికారి | n | enumerator/ ɪˈnjuːməreɪtə /(ఇన్యూమరేటర్) |
| గణనీయం కాని | a | unsubstantial/ ˌʌnsəbˈstænʃəl /(అన్ సబ్ స్టాˈన్షియల్) |
| గణనీయ పరిమాణం గల, బాగా పెద్దదైన | a | sizable/ ˈsaɪzəbl /(సైజబుల్) |
| గణనీయ మైన | a | considerable/ kənˈsɪdərəbl /(కన్సిడరబుల్) |
| గణనీయమైన | a | marked/ mɑːkt /(మార్క్ డ్) |
| గణనీయమైన | a | substantial/ səbˈstænʃəl /(సబ్ స్టాˈన్షియల్) |
| గణాంక శాస్త్రం | n | statistics/ stəˈtɪstɪks /(స్టాటిస్టిక్స్) |
| గణాంకాల సంబంధ/ఆధారమైన | a | statistical/ stəˈtɪstɪkəl /(స్టేటిస్టికల్) |
| గణాంకాలకు సం | a | statistic/ stəˈtɪstɪk /(స్టేటిస్టిక్) |
| గణించ బడిన | a | calculated/ ˈkælkjʊleɪtɪd /(కాˈల్ క్యులేటెడ్) |
| గణించు | v | enumerate/ ɪˈnjuːməreɪt /(ఇన్యూమరేట్) |
| గణించు చున్న | a | calculating/ ˈkælkjʊleɪtɪŋ /(కాˈల్ క్యులేటింగ్) |
| గణితం | n | math/ mæθ /(మాˈత్) |
| గణిత శాస్త్రం | n | టెబుల్స్/ /() |
| గణిత శాస్త్ర విభాగం | n | calculus/ ˈkælkjʊləs /(కాˈల్ క్యులస్) |
| గతం | n | retro/ ˈrɛtrəʊ /(రెట్రో) |
| గతం గురించి ఆత్మ విమర్శ | n | retrospection/ ˌrɛtrəʊˈspɛkʃən /(రెట్రోస్పెక్షన్) |
| గతంలో | av | formerly/ ˈfɔːməli /(ఫార్మర్లీ) |
| గతంలో జరిగినది | n | flashback/ ˈflæʃbæk /(ఫ్లాˈష్ బ్యాక్) |
| గతంలోని ఉదాహరణ | n | precedence/ priːˈsiːdəns /(ప్రిసిడెన్స్) |
| గత | a | foregoing/ fɔːˈgəʊɪŋ /(ఫోర్ గోయింగ్) |
| గత | a | previous/ ˈpriːvjəs /(ప్రీవియస్) |
| గత అనుభూతులు | n | nostalgia/ nɒstˈælʤɪə /(నోస్టాˈల్జియా) |
| గత ఏడాది | n | yesteryear / ˈjɛstəjɪə /(యస్టర్ ఈయర్) |
| గత ప్రవర్తన | n | track record/ træk ˈrɛkɔːd /(ట్రాక్ రికార్డ్) |
| గత సంఘటనల మననం గురించి | a | retrospect/ ˈrɛtrəʊspɛkt /(రెట్రో స్పెక్ట్) |
| గత, ఇంతకు ముందరి, లోగా | a | erstwhile/ ˈɜːstwaɪl /(ఎర్స్ట్ వైల్) |
| గతదాని ఆధారంగా చేయబడింది | n | spin-off/ spɪn - ɒf /(స్పిన్ ఆఫ్) |
| గతానికి సం | a | retrospective/ ˌrɛtrəʊˈspɛktɪv /(రెట్రోస్పెక్టివ్) |
| గతించిన | a | bygone/ ˈbaɪgɒn /(బై గాన్) |
| గతించిన, గడచిపోయిన | a | past/ pɑːst /(పాస్ట్) |
| గతించు | v | elapse/ ɪˈlæps /(ఇలాˈప్స్) |
| గతిలేక ఎంచుకున్నది | n | hobson's choice/ /() |
| గతిశీలక | a | dynamic/ daɪˈnæmɪk /(డైనˈమిక్) |
| గతిశీలక అధ్యయనం | n | dynamics/ daɪˈnæmɪks /(డైనమిక్స్) |
| గతుకుల దారి గుర్రపు పందెం | n | steeplechase/ ˈstiːplʧeɪs /(స్టీపుల్ ఛేజ్) |
| గది | n | room/ ruːm /(రూమ్) |
| గదిలో సేవలు | n | room service/ ruːm ˈsɜːvɪs /(రూమ్ సర్వీస్) |
| గదుల వరుస | n | suite/ swiːt /(సూట్) |
| గద్ద | n | eagle/ ˈiːgl /(ఈగెల్) |
| గద్ద చూపు గల | a | hawk-eyed/ ˈhɔːkaɪd /(హాక్ ఐడ్) |
| గద్దకన్ను | n | eagle eye/ ˈiːgl aɪ /(ఈగెల్ ఐ) |
| గద్దపిల్ల | n | eaglet/ ˈiːglɪt /(ఈగ్లెట్) |
| గద్యం | n | prose/ prəʊz /(ప్రోజ్) |
| గద్యం వంటి | a | prosy/ ˈprəʊzi /(ప్రోజీ) |
| గద్యపద్యం | n | prose poem/ prəʊz ˈpəʊɪm /(ప్రోజ్ పొయమ్) |
| గని | n | mine/ maɪn /(మైన్) |
| గని కార్మికుడు, తవ్వువాడు | n | miner/ ˈmaɪnə /(మైనర్) |
| గని పొర | n | minelayer/ ˈmaɪnˌleɪə /(మైన్ లేయర్) |
| గని శ్రామికుడు, కార్మికుడు | n | mineworker/ /() |
| గనిలోకి దారి | n | pit-head/ pɪt - hɛd /(పిట్ హెడ్) |
| గనుల ప్రాంతం | n | minefield/ ˈmaɪnfiːld /(మైన్ ఫీల్డ్) |
| గనులు ఊడ్చువాడు | n | minesweeper/ ˈmaɪnˈswiːpə /(మైన్ స్వీపర్) |
| గబ్బిలం | n | bat/ bæt /(బాˈట్) |
| గమనించదగిన | a | noteworthy/ ˈnɛʊtˌwɜːði /(నోట్ వర్దీ) |
| గమనించదగిన | a | noticeable/ ˈnəʊtɪsəbl /(నోటీసబుల్) |
| గమనిక | n | notice/ ˈnəʊtɪs /( నోటీస్) |
| గమనిక | n | remark/ ˈrɪˈmɑːk /(రిమార్క్) |
| గమ్యం | n | destination/ ˌdɛstɪˈneɪʃən /(డెస్టినేషన్) |
| గమ్యం తెలియకుండా తిరుగు | v | rove/ rəʊv /(రోవ్) |
| గమ్యం లేకుండా తిరుగు | v | meander/ mɪˈændə /(మాˈన్డర్) |
| గమ్యం లేకుండా తిరుగు | v | roam/ rəʊm /(రోమ్) |
| గరాటా | n | funnel/ ˈfʌnl /(ఫనెల్) |
| గరిటె | n | scoop/ skuːp /(స్కూప్) |
| గరుకుగా చేయటం | n | etching/ ˈɛʧɪŋ /(ఎచింగ్) |
| గరుకుగా చేయు | v | etch/ ɛʧ /(ఎచ్) |
| గరుకుగా చేయు | v | roughen/ ˈrʌfn /(రఫెన్) |
| గర్జన | n | bellow/ ˈbɛləʊ /(బెల్లో) |
| గర్జించు | v | bluster/ ˈblʌstə /(బ్లస్టర్) |
| గర్జించు సింహము | v | roar/ rɔː /(రోర్) |
| గర్బాశయం | n | uterus/ ˈjuːtərəs /(యుటెరస్) |
| గర్భధారణ | n | conception / kənˈsɛpʃən /(కన్సెప్షన్) |
| గర్భధారణచేయు | v | inseminate/ ɪnˈsɛmɪneɪt /(ఇన్‌సెమినేట్) |
| గర్భనిరోధం | n | contraception/ ˌkɒntrəˈsɛpʃən /(కాంట్రసెప్షన్) |
| గర్భనిరోధక | a | contraceptive/ ˌkɒntrəˈsɛptɪv /(కాంట్రసెప్టివ్) |
| గర్భవిచ్ఛిత్తి వ్యతిరేక | n | anti-abortion/ ˈæntiəˈbɔːʃən /(యాంటిఅబార్షన్) |
| గర్భస్రావంఅగు | v | abort / əˈbɔːt /(అబార్ట్) |
| గర్భస్రావ కారక | a | abortive / əˈbɔːtɪv /(అబార్టివ్) |
| గర్భస్రావమగు | v | miscarry/ mɪsˈkæri /(మిస్ కాˈరి) |
| గర్భాశయ కంతి | n | fibroid/ ˈfaɪbrɔɪd /(ఫైబ్రాయిడ్) |
| గర్భాశయనాళం | n | oviduct/ ˈəʊvɪdʌkt /(ఓవిడక్ట్) |
| గర్భిణిగాచేయు | v | impregnate/ ɪmˈprɛgnɪt /(ఇంప్రెగ్నేట్) |
| గర్భిణియైన | a | pregnant/ ˈprɛgnənt /(ప్రిగ్నెంట్) |
| గర్భిణీ, రుగుదల కాలం | n | gestation/ ʤɛsˈteɪʃən /(జస్టేషన్) |
| గర్వం | n | pride/ praɪd /(ప్రైడ్) |
| గర్వం | n | splendour/ ˈsplɛndə /(స్ప్లెండర్) |
| గర్వంగల | a | proud/ praʊd /(ప్రౌడ్) |
| గలాభా, గలాటా | n | uproar/ ˈʌprɔː /(అప్ రోర్) |
| గలాభాతో కూడిన | a | uproarious/ ʌpˈrɔːrɪəs /(అప్ రోరియస్) |
| గళ్ళకాగితంపై నిలువు అక్షం | n | ordinate/ ˈɔːdɪnɪt /(ఆర్డినేట్) |
| గవద బిళ్ళల వ్యాధి | n | mumps/ mʌmps /(మంప్స్) |
| గవ్వ | n | shell/ ʃɛl /(షెల్) |
| గసగసాలు | n | poppy/ ˈpɒpi /(పాపీ) |
| గస్తీ | n | patrol/ pəˈtrəʊl /(పాˈట్రోల్) |
| గస్తీ వాహనం | n | patrol car/ pəˈtrəʊl kɑː /(పాˈట్రోల్ కార్) |
| గాజు | n | bangle/ ˈbæŋgl /(బాంˈగిల్) |
| గాజు | n | glass/ glɑːs /(గ్లాస్) |
| గాజు ఉన్ని | n | glass wool/ glɑːswʊl /(గ్లాస్ ఊల్) |
| గాజు కాగితం | n | glass-paper/ ˈglɑːsˌpeɪpə /(గ్లాస్ పేపర్) |
| గాజు గృహం | n | glasshouse/ ˈglɑːshaʊs /(గ్లాస్ హౌస్) |
| గాజు గోళం | n | crystal ball/ ˈkrɪstlbɔːl /(క్రిష్టల్ బాల్) |
| గాజు పీచు | n | glass fibre/ glɑːsˈfaɪbə /(గ్లాస్ ఫైబర్) |
| గాజు పీచు | n | optical fibre/ ˈɒptɪkəl ˈfaɪbə /(ఆప్టికల్ ఫైబర్) |
| గాజు పూస | n | crystal/ ˈkrɪstl /(క్రిష్టల్) |
| గాజు సామగ్రి | a | glassware/ ˈglɑːsweə /(గ్లాస్ వేర్) |
| గాజు, మట్టి పాత్ర | n | cruse / /(క్రూస్) |
| గాజుచేయు ముడిపదార్ధం | n | silica/ ˈsɪlɪkə /(సిలికా) |
| గాజుపాత్రలు చేయటం | n | glass-blowing/ ˈglɑːsˌbləʊəɪŋ /(గ్లాస్ బ్లోయింగ్) |
| గాజువంటి, నున్నని | a | glassy/ ˈglɑːsi /(గ్లాసీ) |
| గాడి | n | furrow/ ˈfʌrəʊ /(ఫరో) |
| గాడి | n | gouge/ gaʊʤ /(గౌగ్) |
| గాడి | n | groove/ gruːv /(గ్రూవ్) |
| గాడి | n | slot/ slɒt /(స్లాట్) |
| గాడి, మట్టం, కనుమ | n | notch/ nɒʧ /(నాచ్) |
| గాడిద | n | ass/ æs /(యాˈస్) |
| గాడిద | n | donkey/ ˈdɒŋki /( డాంకీ) |
| గాడిద | n | foal/ fəʊl /(ఫోల్) |
| గాడిద అరుపు | n | bray/ breɪ /(బ్రే) |
| గాడిద చాకిరి | n | donkey-work/ ˈdɒŋki wɜːk /(డాంకీ వర్క్) |
| గాఢంగా ప్రశంసించు | v | cherish/ ˈʧɛrɪʃ /(చెరిష్) |
| గాఢంగా హత్తుకొను | v | snuggle/ ˈsnʌgl /(స్నగుల్) |
| గాఢ | a | staunch/ stɔːnʧ /(స్టాంచ్) |
| గాఢ శ్వాస | n | deep breathing/ diːp ˈbriːðɪŋ /(డీప్ బ్రీతింగ్) |
| గాఢనిద్ర, స్పృహలేక పోవుట | n | narcosis/ nɑːˈkəʊsɪs /(నార్కోసిస్) |
| గాఢనొప్పి, అకస్మాత్తునొప్పి, బాధ | n | pang/ pæŋ /(పాంˈగ్) |
| గాఢమైన నలుపు రంగు | n | jet black/ ʤɛt blæk /(జెట్ బ్లాˈక్) |
| గాఢవాంఛ | n | ambition/ æmˈbɪʃən /(ఆంˈబిషన్) |
| గాఢవాంఛ | n | hang-up/ hæŋ-ʌp /(హాంˈగప్) |
| గాత్ర విద్వాంసుడు | n | vocalist/ ˈvəʊkəlɪst /(ఓకలిస్ట్) |
| గాథ | n | saga/ ˈsɑːgə /(సగా) |
| గానం | n | recitation/ ˌrɛsɪˈteɪʃən /(రిసైటేషన్) |
| గానం చేయు | v | recite/ rɪˈsaɪt /(రిసైట్) |
| గామాకిరణాలు | n | gamma rays/ ˈgæməreɪz /(గాˈమా రేస్) |
| గాయం | n | injury/ ˈɪnʤəri /(ఇంజరీ) |
| గాయ పడిన | a | injured/ ˈɪnʤəd /(ఇంజర్డ్) |
| గాయ పరచు | v | injure/ ˈɪnʤə /(ఇంజర్) |
| గాయ పరచెడు | a | hurt / hɜ /() |
| గాయపడిన సమయం | n | injury time/ ˈɪnʤəritaɪm /(ఇంజరీ టైమ్) |
| గాయపడు | v | gall/ gɔːl /(గాల్) |
| గాయపరచు | v | gash/ gæʃ /(గాˈష్) |
| గాయపరచు | v | lacerate/ ˈlæsəreɪt /(లాˈసరేట్) |
| గాయపరచు | v | rend/ rɛnd /(రెండ్) |
| గాయపరచు | v | scathing/ ˈskeɪðɪŋ /(స్కాతింగ్) |
| గాయపరచు, నలిపి వేయు | v | maul/ mɔːl /(మాల్) |
| గాయపు కట్టు | n | dressing/ ˈdrɛsɪŋ /(డ్రస్సింగ్) |
| గారడి | n | trickery/ ˈtrɪkəri /(ట్రికరీ) |
| గారడి వాడు | n | trickster/ ˈtrɪkstə /(ట్రిక్ స్టర్) |
| గారాబం చేయు | v | dote/ dəʊt /(డోట్) |
| గాˈలన్, ద్రవ కొలత | a | gal/ gæl /(గాలన్) |
| గాలపు కర్ర | n | fishing-rod/ ˈfɪʃɪŋrɒd /(ఫిషింగ్ రాడ్) |
| గాలపు తాడు | n | fishing-line/ ˈfɪʃɪŋlaɪn /(ఫిషింగ్ లైన్) |
| గాలి | n | air/ eə /( ఎయిర్) |
| గాలి | n | mouth-organ/ ˈmaʊθˌɔːgən /(మౌత్‌ఆర్గన్) |
| గాలి ఆడని, బూజు వాసన గల | a | musty/ ˈmʌsti /(మస్టీ) |
| గాలి ఊదు | v | blow/ bləʊ /(బ్లో) |
| గాలి ఊదు సంగీత వాద్యం | n | bagpipe/ ˈbægpaɪp /(బాˈగ్ పైప్) |
| గాలి గుమ్మట విన్యాసం | n | skydiving/ ˈskaɪˌdaɪvɪŋ /(స్కయ్ డైవింగ్) |
| గాలి తీయటం | n | deflation/ dɪˈfleɪʃən /(డిఫ్లేషన్) |
| గాలి తీయు | v | deflate/ dɪˈfleɪt /(డిఫ్లేట్) |
| గాలి నింపు, నీటిని తోడు | v | pump/ pʌmp /(పంప్) |
| గాలి పంపు గొట్టం | n | blowpipe/ ˈbləʊpaɪp /(బ్లో పైప్) |
| గాలి పటం | n | kite/ kaɪt /(కైట్) |
| గాలి పీల్చు పరికరం | n | inhaler/ ɪnˈheɪlə /(ఇన్‌హేలర్) |
| గాలి బుడగ | n | balloon/ bəˈluːn /(బెలూన్) |
| గాలి రూపంలోగల | a | gaseous/ ˈgæsjəs /(గాˈసియస్) |
| గాలి లేని | a | stuffy/ ˈstʌfi /(స్టఫీ) |
| గాలి వంటి | a | gassy/ ˈgæsi /(గాˈసి) |
| గాలి వీచు యంత్రం | n | blower/ ˈbləʊə /(బ్లోయర్) |
| గాలి, వాతావరణం | n | ether/ ˈiːθə /(ఈథర్, ఏరోబేటిక్స్) |
| గాలి, వెలుతురు ప్రసరించు | v | ventilate/ ˈvɛntɪleɪt /(వెంటిలేట్) |
| గాలిఊది పెద్దదిగా చేయు | v | inflate/ ɪnˈfleɪt /(ఇన్ ఫ్లేట్) |
| గాలికి ఆరబెట్టు | v | drip-dry/ ˈdrɪpdraɪ /(డ్రిప్ డ్రై) |
| గాలికి ఎగిరిన | a | fly-away/ ˈflaɪəˈweɪ /(ఫ్లయ్ ఎవే) |
| గాలికి దూరంగా | a | leeward/ ˈliːwəd /(లీ వార్డ్) |
| గాలికి, నీటికి కొట్టుకుపోవటం | n | drift/ drɪft /(డ్రిఫ్ట్) |
| గాలికుంటు | n | murrain/ ˈmʌrɪn /(ముర్రెయిన్) |
| గాలిచొరనిగది | n | airlock/ ˈeəlɒk /(ఎయిర్‌క్లాక్) |
| గాలితుపాకి | n | airgun/ ˈeəgʌn /(ఎయిర్‌గన్) |
| గాలితో ఆరబెట్టు | v | blow-dry/ bləʊ - draɪ /(బ్లో డ్రై) |
| గాలితో నింపు | v | blow-up/ ˈbləʊˈʌp /(బ్లో అప్) |
| గాలిని ప్రవేశపెట్టు | v | aerate / ˈeɪəreɪt /(ఏరేట్) |
| గాలిని బయటకు వదులు | v | exhale/ ɛksˈheɪl /(ఎక్స్ హేల్) |
| గాలిని లోనికి పీల్చు | v | inhale/ ɪnˈheɪl /(ఇన్‌హేల్) |
| గాలినుండి కాపాడు వైపుకు సం | a | lee/ liː /(లీ) |
| గాలిపరుపు | n | air-bed/ ˈeəbɛd /(ఎయిర్‌బెడ్) |
| గాలిపోవు మార్గం | n | out-take/ aʊt - teɪk /(ఔట్ టేక్) |
| గాలిలో చేయు విన్యాసాలు- | n | aerobatics/ eərəʊˈbætɪks /(ఏరోబాˈటిక్స్) |
| గాలిలో వేలాడు | v | hover/ ˈhɒvə /(హోవర్) |
| గాలిసంచి | n | air-cushion/ ˈeəˌkʊʃən /(ఎయిర్కుషన్) |
| గింజల మొలక | n | bean sprout/ biːn spraʊt /(బీన్ స్ప్రౌట్) |
| గిటార్ వంటి సంగీత వాద్యం | n | banjo/ ˈbænʤəʊ /(బాంˈజో) |
| గిట్టకపోవటం | n | allergy/ ˈæləʤi /(అˈలర్జి) |
| గిడ్డంగి | v | depot/ ˈdɛpəʊ /(డిపో) |
| గినియా కోడి | n | guinea-fowl/ ˈgɪnɪfaʊl /(గినియా ఫౌల్) |
| గిన్నె | n | cup/ kʌp /( కప్) |
| గిన్నెకోడి | n | turkey/ ˈtɜːki /(టర్కీ) |
| గిన్నెనిండుగా | a | cupful/ ˈkʌpfʊl /(కప్ ఫుల్) |
| గిరాకి | a | off-peak/ ɒf - piːk /(ఆఫ్ పీక్) |
| గిరాకీ | n | demand/ dɪˈmɑːnd /( డిమాండ్) |
| గిరాకీ లేని | a | undemanding/ ˌʌndɪˈmɑːndɪŋ /(అన్ డిమాండింగ్) |
| గిలక వద్ద ఎముక | n | tarsus/ ˈtɑːsəs /(టార్సస్) |
| గిలక, పేగువేలాడటం | n | hernia/ ˈhɜːnjə /(హెర్నియా) |
| గిలకకాయ | n | rattle/ ˈrætl /(రాˈటిల్) |
| గిలక్కాయ వలె ధ్వనులు చేయు | v | rattling/ ˈrætlɪŋ /(రాˈట్లింగ్) |
| గీకి తీయు | v | scrape/ skreɪp /(స్క్రేప్) |
| గీకుట | n | scraping/ ˈskreɪpɪŋ /(స్క్రేపింగ్) |
| గీకునది | n | scraper/ ˈskreɪpə /(స్క్రేపర్) |
| గీటు రాయి | n | touchstone/ ˈtʌʧstəʊn /(టచ్ స్టోన్) |
| గీతం | n | lyric/ ˈlɪrɪk /(లిరిక్) |
| గీత | n | rule/ ruːl /(రూల్) |
| గీత మడత, చార, గాడి | n | crinkle/ ˈkrɪŋkl /(క్రింకిల్) |
| గీత రచయిత | n | lyricist/ ˈlɪrɪkɪst /(లిరికిస్ట్) |
| గీత సం | a | lyrical/ ˈlɪrɪkəl /(లిరికల్) |
| గీతదాటి వేసిన బంతి | n | no-ball/ nəʊ bɔːl /(నో బాల్) |
| గీతలు కొట్టునది | n | liner/ ˈlaɪnə /(లైనర్) |
| గీతలు గీయుట | n | ruling/ ˈruːlɪŋ /(రూలింగ్) |
| గీతలు గీయునది | n | ruler/ ˈruːlə /(రూలర్) |
| గీయు, లాగు, ఈడ్చు | v | draw (draw- drew –drawn)/ drɔː /( డ్రా) |
| గుంజీళ్ళు | n | sit-up/ sɪt - ʌp /(సిట్ అప్) |
| గుంట | n | pit/ pɪt /(పిట్) |
| గుంట | n | pool/ puːl /(పూల్) |
| గుంట | n | socket/ ˈsɒkɪt /(సాకెట్) |
| గుండీ రంధ్రం | n | buttonhole/ ˈbʌtnhəʊl /(బటన్ హోల్) |
| గుండు సూది | n | pin/ pɪn /(పిన్) |
| గుండు సూది తల | n | pinhead/ ˈpɪnhɛd /(పిన్ హెడ్) |
| గుండె ఆగిపోవటం | n | heart failure/ hɑːtˈfeɪljə /(హార్ట్ ఫెయిలర్) |
| గుండె ఆరోగ్యం తెలుపు పరీక్ష | n | electrocardiogram/ ɪˌlɛktrəʊˌkɑːdɪəˈgræm /(ఇలక్ట్రో కార్డియో గ్రాˈమ్) |
| గుండె నొప్పి | n | heartache/ ˈhɑːteɪk /(హార్టేక్) |
| గుండె పోటు | n | heart attack/ hɑːtəˈtæk /(హార్ట్ ఎటాˈక్) |
| గుండె మంట | v | heartburn/ ˈhɑːtbɜːn /(హార్ట్ బర్న్) |
| గుండె రక్తధమని | n | coronary artery/ ˈkɒrənəriˈɑːtəri /(కోరనరీ ఆర్టరి) |
| గుండె విద్యుత్తరంగమాపకం | n | oscilloscope/ /() |
| గుండె వేగ నియంత్రణ పరికరం | n | pacemaker/ ˈpeɪsˌmeɪkə /(పేస్ మేకర్) |
| గుండె శస్త్రచికిత్స | n | open-heart surgery/ ˈəʊpən - hɑːt ˈsɜːʤəri /() |
| గుండె సం | n | cardiology/ ˌkɑːdɪˈɒləʤi /(కార్డియాలజి) |
| గుండె, రక్త నాళాల | a | cardiovascular/ ˌkɑːdɪəʊˈvæskjʊlə /(కార్డియో వాˈస్కులర్) |
| గుండె, హృదయం | n | heart/ hɑːt /(హార్ట్) |
| గుండె, ఊపిరితిత్తుల యంత్రం | n | heart-lung machine/ hɑːt-lʌŋməˈʃiːn /() |
| గుండెలో గది | n | atrium/ ˈeɪtrɪəm /(ఆట్రియం) |
| గుండ్రంగా | a | round/ raʊnd /(రౌండ్) |
| గుండ్రంగా చేయు | v | round/ raʊnd /(రౌండ్) |
| గుండ్రంగా తిప్పు | v | gyrate/ ˈʤaɪərɪt /(జైరేట్) |
| గుండ్రంగా తిరుగు వేదిక | n | turntable/ ˈtɜːnˌteɪbl /(టర్న్ టేబుల్) |
| గుండ్రంగా తిరుగునది | n | rotor/ ˈrəʊtə /(రోటార్) |
| గుండ్రని | a | rounder/ ˈraʊndə /(రౌండర్) |
| గుండ్రని పెద్దముఖం | n | moon-face/ muːn-feɪs /(మూన్ ఫేస్) |
| గుండ్రని రంధ్రాల సున్నపురాయి | n | oolite/ ˈəʊəlaɪt /(ఊలైట్) |
| గుండ్రని రొట్టె | n | nan/ næn /(నాˈన్) |
| గుండ్రని రొట్టె | n | pancake/ ˈpænkeɪk /(పాˈన్ కేక్) |
| గుండ్రని, గోళంవంటి | a | orbicular/ ɔːˈbɪkjʊlə /(ఆర్బిక్యులర్) |
| గుండ్రని పైకప్పు | n | vault/ vɔːlt /(వాల్ట్) |
| గుండ్రని మెలికలుగల | a | involute/ ˈɪnvəluːt /(ఇన్‌వల్యూట్) |
| గుంపు | n | boodle/ ˈbuːdl /(బూడిల్) |
| గుంపు | n | cluster/ ˈklʌstə /(క్లస్టర్) |
| గుంపు | n | crowd/ kraʊd /( క్రౌడ్) |
| గుంపు | n | flock/ flɒk /(ఫ్లాక్) |
| గుంపు | n | herd/ hɜːd /(హెర్డ్) |
| గుంపు | n | swarm/ swɔːm /(స్వామ్) |
| గుంపు, కీర్తి, ఐశ్వర్యం | n | jet set/ ʤɛt sɛt /(జెట్ సెట్) |
| గుంపు, మూక అల్లరి | n | rout/ raʊt /(రౌట్) |
| గుంపుగా, మందగా జీవించు | v | gregarious/ grɪˈgeərɪəs /(గ్రెగేరియస్) |
| గుచ్చు | v | pierce/ pɪəs /(పియర్స్) |
| గుచ్చు | v | poke/ pəʊk /(పోక్) |
| గుచ్చు | v | tweak/ twiːk /(ట్వీక్) |
| గుజ్జు | n | pulp/ pʌlp /(పల్ప్) |
| గుజ్జుగా మార్చు | v | jellify/ ˈʤɛlɪfaɪ /(జెల్లిఫై) |
| గుటక | n | swig/ swɪg /(స్విగ్) |
| గుట్ట | n | mound/ maʊnd /(మౌండ్) |
| గుడారం | n | tent/ tɛnt /(టెంట్) |
| గుడ్డ, వస్త్రం | n | cloth/ klɒθ /( క్లాత్) |
| గుడ్డ/ఇతర పదార్ధపు నమూనా | n | swatch/ swɒʧ /(స్వాచ్) |
| గుడ్డి అనుకరణ | n | herd instinct/ hɜːdˈɪnstɪŋkt /(హెర్డ్ ఇన్ స్టింక్ట్) |
| గుడ్డిగా ఆరాధించు, అభిమానించు | v | idolize/ ˈaɪdəlaɪz /(ఐడలైజ్) |
| గుడ్డు తెలుపు | n | egg-white/ ˈɛgwaɪt /(ఎగ్ వైట్) |
| గుడ్డు పెంకు | n | eggshell/ ˈɛgʃɛl /(ఎగ్ షెల్) |
| గుడ్డు వంటి | a | oviform/ ˈəʊvɪfɔːm /(ఓవి ఫామ్) |
| గుడ్డు, అండం | n | egg/ ɛg /( ఎగ్) |
| గుడ్డు, పంచదార | n | meringue/ məˈræŋ /(మెరాంˈగ్య్) |
| గుడ్డుతో చేసిన అట్టు | n | omelette/ ˈɒmlɪt /(ఆమ్లెట్) |
| గుడ్డులో తెల్లసొన | n | albumen/ ˈælbjʊmɪn /(ఆˈల్బుమెన్) |
| గుడ్డులో తెల్లసొన | n | glair/ gleə /(గ్లెయిర్) |
| గుడ్డులో పచ్చసొన | n | yolk / jəʊk /(యోక్) |
| గుడ్డువంటి ఆకారం | n | ovoid/ ˈəʊvɔɪd /(ఒవాయిడ్) |
| గుడ్ల గూబ వలె అరచు | v | hoot/ huːt /(హూట్) |
| గుడ్లగూబ పక్షి | n | owl/ aʊl /(ఔల్) |
| గుడ్లగూబ పిల్ల | n | owlet/ ˈaʊlɪt /(ఔలెట్) |
| గుడ్లను ఉత్పత్తిచేయు | v | oviparous/ əʊˈvɪpərəs /(ఓవి పేరస్) |
| గుడ్లు పొదుగు యంత్రం | n | incubator/ ˈɪnkjʊbeɪtə /(ఇంకుబేటర్) |
| గుణకార పట్టిక, ఎక్కాల పుస్తకం | n | / /(మల్టీప్లికేషన్‌టేబుల్) |
| గుణించు | v | multiply/ ˈmʌltɪplaɪ /(మల్టిప్లయ్) |
| గుత్త సం | a | contractual/ kənˈtræktjʊəl /(కాంట్రాˈక్టుయల్) |
| గుత్తి | n | bunch/ bʌnʧ /( బంచ్) |
| గుత్తేదారు | n | contractor/ kənˈtræktə /(కంట్రాˈక్టర్) |
| గుమికూడు | v | throng/ θrɒŋ /(థ్రాంగ్) |
| గుమ్మడి | n | pumpkin/ ˈpʌmpkɪn /(పంప్కిన్) |
| గురక | n | snore/ snɔː /(స్నోర్) |
| గురగుర శబ్దం | n | murmur/ ˈmɜːmə /(మర్మర్) |
| గురించి | a | above / əˈbʌv /(అబౌవ్) |
| గురించి | a | regarding/ rɪˈgɑːdɪŋ /(రిగార్డింగ్) |
| గురువు | n | guru/ ˈgʊruː /(గురు) |
| గురువు | n | preceptor/ prɪˈsɛptə /(ప్రిసెప్టార్) |
| గుర్తించ లేని | a | faceless/ ˈfeɪsləs /(ఫేస్ లెస్) |
| గుర్తించు | n | identify/ aɪˈdɛntɪfaɪ /(ఐడెంటిఫై) |
| గుర్తించు | v | recognize/ ˈrɛkəgnaɪz /(రెకగ్నయిజ్) |
| గుర్తించు | v | spot on/ spɒt ɒn /(స్పాట్ ఆన్) |
| గుర్తించు వ్యక్తి | v | spotter/ ˈspɒtə /(స్పాటర్) |
| గుర్తింపబడిన | a | accredited / əˈkrɛdɪtɪd /(అక్రెడిటెడ్) |
| గుర్తింపు | n | identification/ aɪˌdɛntɪfɪˈkeɪʃən /(ఐడెంటిఫికేషన్) |
| గుర్తింపు | n | recognition/ ˌrɛkəgˈnɪʃən /(రెకగ్నిషన్) |
| గుర్తింపు కవాతు | v | identification parade/ aɪˌdɛntɪfɪˈkeɪʃənpəˈreɪd /(ఐడెంటిఫికేషన్ పెరేడ్) |
| గుర్తింపు పొందిన వ్యక్తి | n | licentiate/ laɪˈsɛnʃɪɪt /(లైసెన్షియేట్) |
| గుర్తింపు లేకపోయినా | a | virtual/ ˈvɜːtjʊəl /(వర్టువల్) |
| గుర్తుంచుకొను | v | remember/ rɪˈmɛmbə /(రిమంబర్) |
| గుర్తు | n | emblem/ ˈɛmbləm /(ఎంబ్లమ్) |
| గుర్తు | n | mark/ mɑːk /(మార్క్) |
| గుర్తు | n | symbol/ ˈsɪmbəl /(సింబల్) |
| గుర్తు | n | vestige/ ˈvɛstɪʤ /(వెస్టీజ్) |
| గుర్తు | v | memorize/ ˈmɛməraɪz /(మెమొరైజ్) |
| గుర్తు వేయు | v | mark-down/ ˈmɑːkdaʊn /(మార్క్ డౌన్) |
| గుర్తు వేయునది | n | marker/ ˈmɑːkə /(మార్కర్) |
| గుర్తు, ప్రతీక, సూచన,హెచ్చరిక, సంతకం | n | sign/ saɪn /(సైన్) |
| గుర్తు, హోదా తెలుపు గుర్తు | n | insignia/ ɪnˈsɪgnɪə /(ఇన్సిగ్నియా) |
| గుర్రం | n | horse/ hɔːs /(హార్స్) |
| గుర్రం | n | steed/ stiːd /(స్టీడ్) |
| గుర్రం ఎక్కుటకు సహాయపడు | v | leg up/ lɛg ʌp /(లెగ్ అప్) |
| గుర్రం వంటి | a | equine/ ˈɛkwaɪn /(ఈక్వయిన్) |
| గుర్రం వంటి | a | horsy/ ˈhɔːsi /(హార్సీ) |
| గుర్రం వలె సకిలించు | v | neigh/ neɪ /(నై) |
| గుర్రం వలె సకిలించు / నవ్వు | v | nicker/ ˈnɪkə /(నికర్) |
| గుర్రంపైన వుండి ఆడు బంతిఆట | n | polo/ ˈpəʊləʊ /(పోలో) |
| గుర్రపు | n | martingale/ ˈmɑːtɪngeɪl /(మార్టింగేల్) |
| గుర్రపు ఆడపిల్ల | n | filly/ ˈfɪli /(ఫిల్లీ) |
| గుర్రపు కళ్లెం | n | rein/ reɪn /(రైన్) |
| గుర్రపు కొరడా | n | horsewhip/ ˈhɔːswɪp /(హార్స్ విప్) |
| గుర్రపు గంతు | n | gallop/ ˈgæləp /(గాˈలప్) |
| గుర్రపు తోక | n | horsetail/ ˈhɔːsteɪl /(హార్స్ టెయిల్) |
| గుర్రపు నాడా | n | horseshoe/ ˈhɔːʃʃuː /(హార్స్ షూ) |
| గుర్రపు పందెం | n | horse-race/ ˈhɔːsreɪs /(హార్స్ రేస్) |
| గుర్రపు పందెపు బాట | n | turf/ tɜːf /(టర్ఫ్) |
| గుర్రపు పరుగు | n | canter/ ˈkæntə /(కాంˈటర్) |
| గుర్రపు స్వారి | n | equitation/ ˌɛkwɪˈteɪʃən /(ఈక్విటిషన్) |
| గుర్రపుతోక వలె జుట్టు అలంకరణ | n | pony-tail/ ˈpəʊnɪteɪl /(పోనీ టెయిల్) |
| గుర్రాన్ని నడుపువాడు, అశ్వవాహకుడు | n | equestrian/ ɪˈkwɛstrɪən /(ఈక్వెస్ట్రియన్) |
| గుర్రాల బాట | n | bridle-path/ ˈbraɪdlpɑːθ /(బ్రిడిల్ పాత్) |
| గుర్రాల సంరక్షకుడు | n | ostler/ ˈɒslə /(ఆస్ట్ లర్) |
| గులాబి | n | rose/ rəʊz /(రోజ్) |
| గులాబి నీరు | n | rose-water/ ˈrəʊzˌwɔːtə /(రోజ్ వాటర్) |
| గులాబి పొద | n | rose-bush/ ˈrəʊzbʊʃ /(రోజ్ బుష్) |
| గులాబి మొగ్గ | n | rosebud/ ˈrəʊzbʌd /(రోజ్ బడ్) |
| గులాబి రంగు గల | a | rose-coloured/ ˈrəʊzˌkʌləd /(రోజ్ కలర్డ్) |
| గులాబి రంగుగల | a | pink/ pɪŋk /(పింక్) |
| గులాబి వంటి | a | rosy/ ˈrəʊzi /(రోజీ) |
| గులాబి వంటి ఆభరణం | n | rosette/ rəʊˈzɛt /(రోజెట్) |
| గులాబి జాతి మొక్క | n | agrimony/ ˈægrɪməni/(అగ్రిమొని, ) |
| గుళిక | n | granule/ ˈgrænjuːl /(గ్రాˈన్యూల్) |
| గుళికల వంటి | a | granular/ ˈgrænjʊlə /(గ్రాˈన్యులర్) |
| గుళికలుగా మార్చు | v | granulate/ ˈgrænjʊleɪt /(గ్రాˈన్యులేట్) |
| గుహ | n | cave/ keɪv /( కేవ్) |
| గుహ | n | den/ dɛn /(డెన్) |
| గూటిలో గుడ్డు | n | nest egg/ nɛst ɛg /(నెస్ట్ యగ్) |
| గూట్లో వుంచు, సుఖంగా ఉంచు | v | nestle/ ˈnɛsl /(నెజిల్) |
| గూడు | n | hive/ haɪv /(హైవ్) |
| గూఢచర్యం | n | espionage/ ˌɛspɪəˈnɑːʒ /(ఎస్పియనేజ్) |
| గూఢచారి | n | double agent/ ˈdʌbl ˈeɪʤənt /(డబుల్ ఏజంట్) |
| గూఢచారి | n | spy/ spaɪ /(స్పయ్) |
| గూఢచారి రంధ్రం | n | spyhole/ ˈspaɪhəʊl /( స్పయ్ హోల్) |
| గూఢచారులపై గూఢచర్యం | n | counter intelligence/ ˈkaʊntəɪnˈtɛlɪʤəns /() |
| గూఢలిపిలో రాయు | v | encode/ ɪnˈkəʊd /(ఇన్‌కోడ్) |
| గూని | n | humpback/ ˈhʌmpbæk /(హంప్ బాˈక్) |
| గూని | n | hunchback/ ˈhʌnʧbæk /(హంచ్ బాˈక్) |
| గూని కల్గించు | v | hunch/ hʌnʧ /(హంచ్) |
| గృహం | n | residency/ ˈrɛzɪdənsi /(రెసిడెన్సీ) |
| గృహ అలంకరణలు | n | furnishings/ ˈfɜːnɪʃɪŋz /(ఫర్నిషింగ్స్) |
| గృహ నిర్వహణ | n | housekeeping/ ˈhaʊsˌkiːpɪŋ /(హౌస్ కీపింగ్) |
| గృహ పని మనిషి | n | maty/ ˈmeɪti /(మేటీ) |
| గృహ వసతి | n | housing/ ˈhaʊzɪŋ /(హౌసింగ్) |
| గృహ సం | a | domestic/ dəʊˈmɛstɪk /(డొమెస్టిక్) |
| గృహ సంరక్షకుడు | n | housekeeper/ ˈhaʊsˌkiːpə /(హౌస్ కీపర్) |
| గృహనిర్బంధం | n | house arrest/ haʊsəˈrɛst /(హౌస్ అరెస్ట్) |
| గృహవసతి కల్పించు | v | canton/ ˈkæntɒn /(కాంˈటన్) |
| గృహ సేవలకు సం. | a | menial/ ˈmiːnjəl /(మీనియల్) |
| గృహాంతర రూపకల్పన | n | interior design/ ɪnˈtɪərɪədɪˈzaɪn /() |
| గృహాన్ని వెచ్చజేయటం | n | house-warming/ ˈhaʊsˌwɔːmɪŋ /(హౌస్వామింగ్) |
| గృహిణి | n | missus/ ˈmɪsɪz /(మిసస్) |
| గృహిణి, ఉపాధ్యాయురాలు, స్త్రీ | n | mistress/ ˈmɪstrɪs /(మిస్ ట్రెస్) |
| గృహోపకర సామగ్రి | n | furniture/ ˈfɜːnɪʧə /(ఫర్నిచర్) |
| గృహోపకర సామగ్రి వ్యాపారి | n | furnisher/ ˈfɜːnɪʃə /(ఫర్నిషర్) |
| గెంతు, దుముకు వ్యక్తి, జంతువు | n | hopper/ ˈhɒpə /(హాపర్) |
| గెంతుట | n | vaulting/ ˈvɔːltɪŋ /(వాల్టింగ్) |
| గెంతుటకు తాడు | n | skipping-rope/ ˈskɪpɪŋrəʊp /(స్కిప్పింగ్ రోప్) |
| గెలుపులేని | a | no-win/ nəʊ wɪn /(నో విన్) |
| గేదె | n | buffalo/ ˈbʌfələʊ /(బఫెలో) |
| గేలిగల, ఎగతాళిగల | a | satirical/ səˈtɪrɪkəl /(సటీరికల్) |
| గైరుహాజరయిన | a | absent / ˈæbsənt /(ఆˈబ్సెంట్) |
| గైరుహాజరీ | n | absenteeism / æbsənˈtiːɪzm /(ఆˈబ్సెంటీజమ్) |
| గొంగళి పురుగు | n | caterpillar/ ˈkætəpɪlə /(కాˈటర్ పిల్లర్) |
| గొంతు | n | gullet/ ˈgʌlɪt /(గల్లెట్) |
| గొంతు పైభాగం, అంగిలి | n | pharynx/ ˈfærɪŋks /(ఫాˈరింక్స్) |
| గొంతు బిళ్ళ వాపు | n | tonsillitis/ ˌtɒnsɪˈlaɪtɪs /(టాన్సిలైటిస్) |
| గొంతు సవరించు | v | ahem/ əˈhɛm /(అహెమ్) |
| గొంతులో గొట్టం | n | trachea/ trəˈkiːə /(ట్రెకియా) |
| గొంతులో బిళ్ళ | n | tonsil/ ˈtɒnsl /(టాన్సిల్) |
| గొట్టం | n | hose/ həʊz /(హోస్) |
| గొట్టం | n | pipe/ paɪp /(పైప్) |
| గొట్టం | n | pipette/ pɪˈpɛt /(పిపెట్) |
| గొట్టం | n | tube/ tjuːb /(ట్యూబ్) |
| గొట్టం ఆకారంలో గల | a | tubular/ ˈtjuːbjʊlə /(ట్యూబులర్) |
| గొట్టాల వరుస | n | pipeline/ ˈpaɪplaɪn /(పైప్ లైన్) |
| గొట్టాలు | n | piping/ ˈpaɪpɪŋ /(పైపింగ్) |
| గొట్టాలు శుభ్రపరచు వ్యక్తి / పరికరం | n | pipe-cleaner/ paɪp - ˈkliːnə /(పైప్ క్లీనర్) |
| గొడుగు | n | brolly/ ˈbrɒli /(బ్రాలీ) |
| గొడుగు | n | umbrella/ ʌmˈbrɛlə /(అంబ్రెల్లా) |
| గొడ్డలి | n | axe/ æks /(యాˈక్స్) |
| గొప్ప | a | full-bodied/ ˈfʊlˈbɒdɪd /(ఫుల్ బాడీడ్) |
| గొప్ప | a | huge/ hjuːʤ /(హ్యూజ్) |
| గొప్ప | a | mega/ ˈmɛgə /(మెగా) |
| గొప్ప | a | nifty/ ˈnɪfti /(నిఫ్టీ) |
| గొప్ప | a | prodigious/ prəˈdɪʤəs /(ప్రాడిజియస్) |
| గొప్ప | a | star/ stɑː /(స్టార్) |
| గొప్ప | a | uttermost/ ˈʌtəməʊst /(అట్టర్ మోస్ట్) |
| గొప్ప ఒప్పందం | n | great deal/ greɪt diːl/(గ్రేట్ డీల్) |
| గొప్ప కానుకలు ఇచ్చునది | n | bonanza/ bəʊˈnænzə /(బొనాంˈజా) |
| గొప్ప తప్పిదం | n | bloomer/ ˈbluːmə /(బ్లూమర్) |
| గొప్ప మర్యాదతో కూడిన | a | reverent/ ˈrɛvərənt /(రెవరెంట్) |
| గొప్ప,మహా | a | gala/ ˈgɑːlə /(గలా) |
| గొప్పఅధికారం | a | supreme/ sjuːˈpriːm /(సుప్రీమ్) |
| గొప్పఆత్మవిశ్వాసం | n | aplomb/ əˈplɒm /(అప్లామ్) |
| గొప్పగా | a | hugely/ ˈhjuːʤli /(హ్యూజ్లీ) |
| గొప్పగా | av | greatly/ ˈgreɪtli /(గ్రేట్లీ) |
| గొప్పతనం | n | grandeur/ ˈgrænʤə /(గ్రాంˈడ్యూర్) |
| గొప్పతనం | n | nobility/ nəʊˈbɪlɪti /(నొబిలిటి) |
| గొప్పవ్యక్తి | n | courtier/ ˈkɔːtjə /(కోర్టియర్) |
| గొరిల్లా | n | gorilla/ gəˈrɪlə /(గొరిల్లా) |
| గొరిల్లా | n | guerrilla/ gəˈrɪlə /(గొరిల్లా) |
| గొరుగు | v | rase/ reɪz /(రేజ్) |
| గొర్రె | n | sheep/ ʃiːp /(షీప్) |
| గొర్రె ఉన్ని | n | fleece/ fliːs /(ఫ్లీస్) |
| గొర్రె పిల్ల | n | lamb/ læm /(లాంˈబ్) |
| గొర్రె వేషంలో తోడేలు | n | wolf in sheep’s clothing/ wʊlf ɪn ʃiːps ˈkləʊðɪŋ /() |
| గొర్రెల కాపరి | n | shepherd/ ˈʃɛpəd /(షెపర్డ్) |
| గొర్రెల, పశువులకాపరి | n | drover/ ˈdrəʊvə /(డ్రోవర్) |
| గొర్రెవంటి, గొర్రెయొక్క, గొర్రె సం | a | ovine/ ˈəʊvaɪn /(ఒవైన్) |
| గొలుసు | n | chain/ ʧeɪn /( చెయిన్) |
| గొలుసు దొంగల ముఠా | n | chain gang/ ʧeɪngæŋ /(చెయిన్ గాంˈగ్) |
| గొలుసు ప్రతి చర్య | n | chain reaction/ ʧeɪnriːˈækʃən /(చైన్ రియాˈక్షన్) |
| గొలుసు రంపం | n | chain saw/ ʧeɪnsɔː /(చెయిన్ సా) |
| గొల్లభామ పురుగు | n | praying mantis/ ˈpreɪɪŋˈmæntɪs /(ప్రేయింగ్ మాంˈటిస్) |
| గోంగూర | n | sorrel leaves/ ˈsɒrəl liːvz /(సారెల్ లీవ్స్) |
| గోచిపాత | n | loincloth/ ˈlɔɪnklɒθ /(లోయిన్ క్లాత్) |
| గోటితో గీరు | v | scratch/ skræʧ /(స్క్రాˈచ్) |
| గోడ గడియారం | n | clock/ klɒk /( క్లాక్) |
| గోడ వెలుపలి మూల | n | quoin/ kɔɪn /(క్వోయిన్) |
| గోడపైన చిత్రం | n | mural/ ˈmjʊərəl /(మూరల్) |
| గోడలకు పూయు ప్లాస్టరు పూత | n | stucco/ ˈstʌkəʊ /(స్టకో) |
| గోడలు | a | parietal/ pəˈraɪɪtl /(పేరైటల్) |
| గోడలోని వంకె | n | ledge/ lɛʤ /(లెడ్జ్) |
| గోతం | n | gunny/ ˈgʌni /(గన్నీ) |
| గోబి పూవు | n | cauliflower/ ˈkɒlɪflaʊə /(కాలిఫ్లవర్) |
| గోమేధికం | n | topaz/ ˈtəʊpæz /(టోపాˈజ్) |
| గోమేధికం, రత్నం | n | cat’s eye/ kætsaɪ /(కాˈట్స్ ఐ) |
| గోరింటాకు | n | henna/ ˈhɛnə /(హెన్నా) |
| గోరు చిక్కుడు | n | cluster beans/ ˈklʌstə biːnz /(క్లస్టర్ బీన్స్) |
| గోరు వద్ద లేచిన చర్మం | n | hangnail/ ˈhæŋneɪl /(హాంˈగ్ నెయిల్) |
| గోరు వెచ్చని | a | lukewarm/ ˈluːkwɔːm /(లూక్ వామ్) |
| గోల | n | tumult/ ˈtjuːmʌlt /(ట్యుమల్ట్) |
| గోల్ సంరక్షకుడు | n | goalkeeper/ ˈgəʊlˌkiːpə /(గోల్ కీపర్) |
| గోల్ఫ్ ఆట స్ధలం | n | country club/ ˈkʌntriklʌb /(కంట్రీ క్లబ్) |
| గోల్ఫ్ క్రీడా స్ధలం | n | golf course/ gɒlf kɔːs/(గోల్ఫ్ కోర్స్) |
| గోల్ఫ్ బంతి | n | golf ball/ gɒlf bɔːl/(గోల్ఫ్ బాల్) |
| గోళం | n | sphere/ sfɪə /(స్ఫియర్) |
| గోళం వంటి | a | globular/ ˈglɒbjʊlə /(గ్లోబ్యులర్) |
| గోళం వంటి | a | spherical/ ˈsfɛrɪkəl /(స్ఫిరికల్) |
| గోళ్లు, వెంట్రుకల్లోని మాంసకృత్తు | n | keratin/ ˈkɛrətɪn /(కెరటిన్) |
| గోళ్ళ రంగు | n | nail polish/ neɪl ˈpɒlɪʃ /(నెయిల్ పాలిష్) |
| గోళ్ళు నునుపు చేయునది | n | nail-file/ neɪl faɪl /(నెయిల్ ఫైల్) |
| గోశాల | n | byre/ ˈbaɪə /(బైర్) |
| గౌణ | a | incidental/ ˌɪnsɪˈdɛntl /(ఇన్సిడెంటల్) |
| గౌణ | a | secondary/ ˈsɛkəndəri /(సెకండరీ) |
| గౌణవర్ణం | n | secondary colour/ ˈsɛkəndəri ˈkʌlə /(సెకండరీ కలర్) |
| గౌరవం | n | honour/ ˈɒnə /(ఆనర్) |
| గౌరవం | n | regard/ rɪˈgɑːd /(రిగార్డ్) |
| గౌరవంతో కూడిన | av | respectful/ rɪsˈpɛktfʊl /(రిస్పెక్ట్ ఫుల్) |
| గౌరవ / మర్యాద అంశం | a | point of honour/ pɔɪnt ɒv ˈɒnə /(పాయింట్ ఆఫ్ ఆనర్) |
| గౌరవ పూర్వక | a | regardful/ rɪˈgɑːdfʊl /(రిగార్డ్ ఫుల్) |
| గౌరవ బిరుదు | n | honorific/ ˌɒnəˈrɪfɪk /(ఆనరఫిక్) |
| గౌరవ వేతనం | n | honorarium/ ˌɒnəˈreərɪəm /(హానరోరియం) |
| గౌరవచిహ్నాలు | n | accolade / ækəʊleɪd /(యాˈకొలేడ్) |
| గౌరవనీయ | a | honorary/ ˈɒnərəri /(ఆనరరీ) |
| గౌరవనీయ | a | venerable/ ˈvɛnərəbl /(వెనిరబుల్) |
| గౌరవభావం | n | reverence/ ˈrəvərəns /(రెవరెన్స్) |
| గౌరవభావం | n | endeavour ,endearment/ɪnˈdɛvə/ / ɪnˈdɪəmənt /(ఇన్‌డీవర్, ఇన్‌డీర్‌మెంట్) |
| గౌరవభావం లేని, మర్యాద లేని | a | irreverent/ ɪˈrɛvərənt /(ఇర్రివరెంట్) |
| గౌరవించదగిన | a | laureate/ ˈlɔːrɪɪt /(లారియేట్) |
| గౌరవించదగిన | a | respectable/ rɪsˈpɛktəbl /(రిస్పెక్టబుల్) |
| గౌరవించు | v | venerate/ ˈvɛnəreɪt /(వెనిరేట్) |
| గౌరవించు, అభిమానించు | v | esteem/ ɪsˈtiːm /(ఇస్టీమ్) |
| గౌరవించెడు రంగం | n | field of honour/ fiːld ɒv ˈɒnə /(ఫీల్డ్ ఆనర్) |
| గ్యాలనులో నాలుగో భాగం | n | quart/ kwɔːt /(క్వార్ట్) |
| గ్రంధంలో మరోచోట చూడు | n | vide/ ˈvaɪdiː /(వైడ్) |
| గ్రంధ ప్రక్రియీకరణ | n | text processing/ tɛkst ˈprəʊsɛsɪŋ /(టెక్స్‌ట్ ప్రాసెసింగ్) |
| గ్రంధ విషయం | n | text/ tɛkst /(టెక్స్ ట్) |
| గ్రంధ సం | n | textual/ ˈtɛkstjʊəl /(టెక్ స్టువల్) |
| గ్రంధ సంపాదకుడు | n | text editor/ tɛkst ˈɛdɪtə /(టెక్స్ ట్ ఎడిటర్) |
| గ్రంధకర్త | n | author/ ˈɔːθə /(ఆథర్) |
| గ్రంధాలయం | n | library/ ˈlaɪbrəri /(లైబ్రరి) |
| గ్రంధాలయ అధికారి | n | librarian/ laɪˈbreərɪən /(లైబ్రేరియన్) |
| గ్రంధి | n | gland/ glænd /(గ్లాంˈడ్) |
| గ్రంధుల స్రావం | n | hormone/ ˈhɔːməʊn /(హార్మోన్) |
| గ్రంధులకు సం | a | glandular/ ˈglændjʊlə /(గ్లాంˈడ్యులర్) |
| గ్రంధులసారం | n | endocrine/ ˈɛndəʊkraɪn /(ఎన్డోక్రయిన్) |
| గ్రహం నుంచి భూమికి దగ్గరిచోటు | n | perigee/ ˈpɛrɪʤiː /(పెరిగీ) |
| గ్రహణం | n | eclipse/ ɪˈklɪps /(ఎక్లిప్స్) |
| గ్రహణ శక్తి, అవగాహన | n | insight/ ˈɪnsaɪt /(ఇన్‌సైట్) |
| గ్రహణ సంబంధ | a | ecliptic/ ɪˈklɪptɪk /(ఎక్లిప్టిక్) |
| గ్రహణశక్తి | n | grasping/ ˈgrɑːspɪŋ /(గ్రాస్పింగ్) |
| గ్రహణశక్తి | n | perception/ pəˈsɛpʃən /(పర్సెప్షన్) |
| గ్రహణశక్తి | n | sensibility/ ˌsɛnsɪˈbɪlɪti /(సెన్సిబిలిటి) |
| గ్రహాంతర | a | interplanetary/ ˌɪntəːˈplænɪtəri /(ఇంటర్ ప్లాˈనెటరీ) |
| గ్రహించగల | a | perceptible/ pəˈsɛptəbl /(పర్సెప్టిబుల్) |
| గ్రహించు | v | grasp/ grɑːsp /(గ్రాస్ప్) |
| గ్రహించు | v | perceive/ pəˈsiːv /(పర్సీవ్) |
| గ్రహించు | v | realize/ ˈrɪəlaɪz /(రియలైజ్) |
| గ్రహీత | n | recipient/ rɪˈsɪpɪənt /(రెసిపియంట్) |
| గ్రామం, ఊరు | n | village/ ˈvɪlɪʤ /(విలేజ్) |
| గ్రామ ప్రాంత పెద్ద | n | squire/ ˈskwaɪə /(స్క్వయర్) |
| గ్రామ ప్రాంతాలలో పెరిగిన వాడు | v | hick/ hɪk /(హిక్) |
| గ్రామీణ | a | rural/ ˈrʊərəl /(రూరల్) |
| గ్రామీణ ప్రాంత పెద్ద భవనం | n | villa/ ˈvɪlə /(విల్లా) |
| గ్రామీణ దృశ్యాలు తెలుపు రచన | n | idyll/ ˈɪdɪl /(ఇడిల్) |
| గ్రాము | n | gram / græm /(గ్రాˈమ్) |
| గ్రాములో పదో వంతు | n | decigram/ ˈdɛsɪgræm /(డెసి గ్రాˈమ్) |
| గ్రాములో వెయ్యవ భాగం | n | milligram/ ˈmɪlɪgræm /(మిల్లీ గ్రాˈమ్) |
| గ్రీసు దేశస్తుడు | n | Greek/ griːk /(గ్రీక్) |
| గ్లిజన్ | glint, glisten/ glɪnt /(గ్లింట్) | |
| గ్లిజరిన్ | n | glycerine/ ˌglɪsəˈriːn /(గ్లిజరిన్) |
| గ్లూకోజు నియంత్రణ హార్మోను | n | insulin/ ˈɪnsjʊlɪn /(ఇన్సులిన్) |
| ఘనం | n | cube/ kjuːb /(క్యూబ్) |
| ఘన | a | volumetric/ ˌvɒljʊˈmɛtrɪk /(వాల్యూమెట్రిక్) |
| ఘన మీటరు | n | cubic metre/ ˈkjuːbɪkˈmiːtə /(క్యూబిక్ మీటర్) |
| ఘన సం | a | cubic/ ˈkjuːbɪk /(క్యూబిక్) |
| ఘనత | n | majesty/ ˈmæʤɪsti /(మాˈజస్టీ) |
| ఘనత, గౌరవం, అభిమానం | n | esteem/ ɪsˈtiːm /(ఇస్టీమ్) |
| ఘనమూలం | n | cube root/ kjuːbruːt /(క్యూబ్ రూట్) |
| ఘనమైన | a | majestic/ məˈʤɛstɪk /(మెజస్టిక్) |
| ఘనమైన | a | marathon/ ˈmərəθən /(మరధాన్) |
| ఘనస్థితి | n | solid-state/ ˈsɒlɪd - steɪt /(సాలిడ్ స్టేట్) |
| ఘనాకారం గల | a | cubical/ ˈkjuːbɪkəl /(క్యూబికల్) |
| ఘనీభవన బిందువు | n | freezing point/ ˈfriːzɪŋpɔɪnt /(ఫ్రీజింగ్‌పాయింట్) |
| ఘనీభవన వ్యతిరేక | v | antifreeze/ ˈæntɪfriːz /(యాంˈటిఫ్రీజ్) |
| ఘనీభవింపజేయు పరికరం | n | freezer/ ˈfriːzə /(ఫ్రీజర్) |
| ఘనీభవింపజేసి ఆరబెట్టు | v | freeze-dry/ friːz-draɪ /(ఫ్రీజ్ డ్రై) |
| ఘర్షణ | n | clash/ klæʃ /(క్లాˈష్) |
| ఘర్షణ | n | friction/ ˈfrɪkʃən /(ఫ్రిక్షన్) |
| ఘర్షణ లేని, తృప్తి గల | a | consequent/ ˈkɒnsɪkwənt /(కాన్ సిక్వెంట్) |
| ఘర్షణలో పాల్గొను | v | embroil/ ɪmˈbrɔɪl /(ఇంబ్రాయిల్) |
| ఘర్షణలో పాల్గొను | v | entangle/ ɪnˈtæŋgl /(ఇన్ టాంˈగిల్) |
| ఘాటయిన బీరు | n | ale/ eɪl /(ఏల్) |
| ఘాటు రుచి | a | tangy/ ˈtæŋi /( టాంˈగీ) |
| ఘాటు విమర్శ | n | censure/ ˈsɛnʃə /(సెన్సూర్) |
| ఘాటైన రుచి | n | tang/ tæŋ /( టాంˈగ్) |
| ఘ్రాణేంద్రియం, ముక్కు | n | conk/ kɒŋk /(కాన్క్) |