ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/ఖ
స్వరూపం
| ఖండం | n | continent/ ˈkɒntɪnənt /(కాంటినెంట్) |
| ఖండం సం | a | continental/ ˌkɒntɪˈnɛntl /(కాంటినెంటల్) |
| ఖండన | n | tirade/ taɪˈreɪd /(టైరేడ్) |
| ఖండన | v | negation/ nɪˈgeɪʃən /(నెగేషన్) |
| ఖండాంతర | a | intercontinental/ ˌɪntəːˌkɒntɪˈnɛntl /(ఇంటర్ కాంటినెంటల్) |
| ఖండాంతర | a | transcontinental/ ˌtrænzˌkɒntɪˈnɛntl /(ట్రాˈన్స్ కాంటినెంటల్) |
| ఖండించలేని | a | indeclinable/ ˌɪndɪˈklaɪnəbl /(ఇన్‌డిక్లయినబుల్) |
| ఖండించు | v | condemn/ kənˈdɛm /(కండెమ్) |
| ఖండించు వ్యతిరేకించు | v | contradict/ ˌkɒntrəˈdɪkt /(కాంట్రడిక్ట్) |
| ఖగోళభౌతికశాస్త్రం | n | astrophysics/ æstrəʊˈfɪzɪks /(ఆˈస్ట్రొఫిజిక్స్) |
| ఖజానా బిల్లు | n | treasury bill/ ˈtrəʒəri bɪl /(ట్రెజరీ బిల్) |
| ఖజానా బృందం | n | treasury bench/ ˈtrəʒəri bɛnʧ /(ట్రెజరీ బెంచ్) |
| ఖడ్గమృగం | n | rhino/ ˈraɪnəʊ /(రినో) |
| ఖడ్గమృగం | n | rhinoceros/ raɪˈnɒsərəs /(రైనోసిరస్) |
| ఖనిజం | n | mineral/ ˈmɪnərəl /(మినరల్) |
| ఖనిజశాస్త్రం | n | mineralogy/ ˌmɪnəˈræləʤi /(మినరాˈలజి) |
| ఖనిజాలను చేర్చు | v | mineralize/ ˈmɪnərəlaɪz /(మినరలైజ్) |
| ఖరీదయిన | a | pricey/ ˈpraɪsi /(ప్రైసీ) |
| ఖరీదయిన | a | sumptuous/ ˈsʌmptjʊəs /(సంప్యుటస్) |
| ఖరీదైన | a | expensive/ ɪksˈpɛnsɪv /( ఇక్స్‌పెన్సివ్) |
| ఖర్చు | n | debit/ ˈdɛbɪt /(డెబిట్) |
| ఖర్చు | n | expenditure/ ɪksˈpɛndɪʧə /(ఇక్స్ పెండిచర్) |
| ఖర్చు చేయు | v | expend/ ɪksˈpɛnd /(ఇక్స్ పెండ్) |
| ఖర్చు చేయు spend- spent- spent | v | spend/ spɛnd /(స్పెండ్) |
| ఖర్చు రాయు | v | debit/ ˈdɛbɪt /(డెబిట్) |
| ఖర్చు లేని | a | inexpensive/ ˌɪnɪksˈpɛnsɪv /(ఇనెక్స్ పెన్సివ్) |
| ఖాతా దారు | n | customer/ ˈkʌstəmə /( కష్టమర్) |
| ఖాళీ | n | vacancy/ ˈveɪkənsi /(వేకెన్సీ) |
| ఖాళీ | n | vacuum/ ˈvækjʊəm /(వాˈక్యూమ్) |
| ఖాళీ | n | blank/ blæŋk /(బ్లాంˈక్) |
| ఖాళీ చెక్కు | n | blank cheque/ blæŋk ʧɛk /(బ్లాంˈక్ చెక్) |
| ఖాళీ చేయు | v | vacate/ vəˈkeɪt /(వెకేట్) |
| ఖాళీ చేయు, చేయించు | v | evacuate/ ɪˈvækjʊeɪt /(ఇవాˈక్యుయేట్) |
| ఖాళీ చేసినవాడు | n | evacuee/ ɪˌvækjuːˈiː /(ఇవాˈక్యూయి) |
| ఖాళీ ప్రదేశం | n | sinus/ ˈsaɪnəs /(సైనస్) |
| ఖాళీ ప్రదేశ వాపు | n | sinusitis/ ˌsaɪnəˈsaɪtɪs /(సైనసైటిస్) |
| ఖాళీ యైన | a | blank/ blæŋk /(బ్లాంˈక్) |
| ఖాళీ సమయం | n | spare time/ speə taɪm /(స్పేర్ టైమ్) |
| ఖాళీ స్థలం | n | space/ speɪs /(స్పేస్) |
| ఖాళీ స్ధలం | n | courtyard/ ˈkɔːtˌjɑːd /(కోర్ట్ యార్డ్) |
| ఖాళీగా యున్న | a | vacant/ ˈveɪkənt /(వేకెంట్) |
| ఖాళీచేయు | v | evict/ iːˈvɪkt /(ఇవిక్ట్) |
| ఖాళీచోట్లంటే భయం | n | agoraphobia/ ægərəˈfəʊbɪə /(ఆˈగొరా ఫోబియా) |
| ఖైదీ | n | captive/ ˈkæptɪv /(కాˈప్టివ్) |
| ఖైదీ | n | convict/ ˈkɒnvɪkt /(కన్విక్ట్) |
| ఖైదీ | n | internee/ ˌɪntɜːˈniː /(ఇంటర్నీ) |
| ఖైదు | n | penitentiary/ ˌpɛnɪˈtɛnʃəri /(పెనిటెన్షియరి) |
| ఖైదు | v | incarcerate/ ɪnˈkɑːsəreɪt /(ఇన్ కార్సిరేట్) |
| ఖైదు, చీకటి గది | n | dungeon/ ˈdʌnʤən /(డంగియాన్) |