ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/ఒ,ఓ,ఔ
స్వరూపం
| ఒంటరి | a | single/ ˈsɪŋgl /(సింగిల్) |
| ఒంటరి | n | lone hand/ ləʊn hænd /(లోన్ హాంˈడ్) |
| ఒంటరి | n | recluse/ rɪˈkluːs /(రిక్లూజ్) |
| ఒంటరి గాయకుడు | n | soloist/ ˈsəʊləʊɪst /(సోలోయిస్ట్) |
| ఒంటరి తనం | n | lonesome/ ˈləʊnsəm /(లోన్ సమ్) |
| ఒంటరి హృదయాలు | n | lonely hearts/ ˈləʊnli hɑːts /(లోన్లీ హార్ట్స్) |
| ఒంటరిగా | a | lone/ ləʊn /(లోన్) |
| ఒంటరిగా | a | lorn/ lɔːn /(లార్న్) |
| ఒంటరిగా | av | lonely/ ˈləʊnli /(లోన్లీ) |
| ఒంటరిగా వుండు వాడు | n | loner/ ˈləʊnə /(లోనర్) |
| ఒంటరిగా, ఏకైకంగా | av | solely/ ˈsəʊlli /(సోల్ లీ) |
| ఒంటరితనం, ఏకాంత ప్రదేశం | n | ivory tower/ ˈaɪvəriˈtaʊə /(ఐవరీటవర్) |
| ఒంటి పట్టా | n | monorail/ ˈmɒnəʊreɪl /(మోనో రైల్) |
| ఒక | pre | uni-/ ˈjuːnɪ /(యూని) |
| ఒక అచ్చును వదలివేయుట | n | elision/ ɪˈlɪʒən /(ఇలిషన్) |
| ఒక అభ్యర్ధికి ప్రచారంచేయు | v | electioneer/ ɪˈlɛkʃəˈnɪə /(ఇలక్షనీర్) |
| ఒక ఉనికిపై అవగాహన | n | cognizance/ ˈkɒgnɪzəns /(కాగ్నిజెన్స్) |
| ఒక ఉష్ణ కొలత ప్రమాణం | n | kelvin scale/ ˈkɛlvɪn skeɪl /(కెల్విన్ స్కేల్) |
| ఒక ఉష్ణ కొలతప్రమాణం | n | kelvin scale/ ˈkɛlvɪn skeɪl /(కెల్విన్ స్కేల్) |
| ఒక ఖనిజం | n | dolomite/ ˈdɒləmaɪt /(డోలొమైట్) |
| ఒక చర్మవ్యాధి | n | lichen/ ˈlaɪkən /(లిచెన్) |
| ఒక చిన్న పక్షి | n | quail/ kweɪl /(క్వెయిల్) |
| ఒక చెట్టు బంక | n | mastic/ ˈmæstɪk /(మాˈస్టిక్) |
| ఒక జాతి కుక్క | n | bloodhound/ ˈblʌdhaʊnd /(బ్లడ్ హౌండ్) |
| ఒక జాతి కుక్క | n | golden retriever/ ˈgəʊldənrɪˈtriːvə /(గోల్డెన్ రిట్రయివర్) |
| ఒక జాతి కుక్క | n | terrier/ ˈtɛrɪə /(టెరియర్) |
| ఒక తాళవాద్యం | n | gong/ gɒŋ /(గాంగ్) |
| ఒక తెగలో సభ్యుడు | n | tribesman/ ˈtraɪbzmən /(ట్రైబ్స్ మ్యాన్) |
| ఒక దుంప జాతి పూలమొక్క | n | narcissus/ nɑːˈsɪsəs /(నార్సిసస్) |
| ఒక నీచ పాత్రను కలిగియున్న | a | ignoble/ ɪgˈnəʊbl /(ఇగ్నోబుల్) |
| ఒక నీటి పక్షి | n | kingfisher/ ˈkɪŋˌfɪʃə /(కింగ్ ఫిషర్) |
| ఒక నృత్యం | n | cabaret/ ˈkæbəreɪ /(కాˈబరే) |
| ఒక నృత్యం | n | disco/ ˈdɪskəʊ /(డిస్కో) |
| ఒక నృత్యం | n | rock and roll/ rɒk ænd rəʊl /(రాక్ అంˈడ్ రోల్) |
| ఒక పక్క తలనొప్పి | n | migraine/ ˈmiːgreɪn /(మైగ్రెయిన్) |
| ఒక పక్కకు | av | sideways/ ˈsaɪdweɪz /(సైడ్ వేస్) |
| ఒక పక్కకు వాలిన | a | lopsided/ ˈlɒpˈsaɪdɪd /(లాప్ సైడెడ్) |
| ఒక పక్షి | n | egret/ ˈiːgrɛt /(ఎగ్రెట్) |
| ఒక పక్షి | n | flamingo/ fləˈmɪŋgəʊ /(ఫ్లెమింగో) |
| ఒక పనిపట్ల అత్యుత్సాహం గల | a | voracious/ vəˈreɪʃəs /(వొరేషియస్) |
| ఒక పనిలో అతిగా లీనమగు | v | binge/ bɪnʤ /(బింగె) |
| ఒక పుల్లని పండు | n | clementine/ /(క్లిమెంటైన్) |
| ఒక పూర్తి చుట్టు | n | rev/ rɛv /(రెవ్) |
| ఒక ప్రదేశం, బృందపు వాడు | n | insider/ ɪnˈsaɪdə /(ఇన్‌సైడర్) |
| ఒక ప్రముఖ/గొప్ప/వ్యక్తి | n | somebody/ ˈsʌmbədi /(సమ్ బడి) |
| ఒక భాగం | n | segment/ ˈsɛgmənt /(సెగ్మెంట్) |
| ఒక భాగమగు | v | constitute/ ˈkɒnstɪtjuːt /(కాన్‌స్టిట్యూట్) |
| ఒక భాగాన్ని మరల విభజించు | v | subdivide/ ˌsʌbdɪˈvaɪd /(సబ్ డివైడ్) |
| ఒక మద్యం | n | gin/ ʤɪn /(జిన్) |
| ఒక మాంసాహర జంతువు | n | marten/ ˈmɑːtɪn /(మార్టెన్) |
| ఒక మాదక ద్రవ్యం | n | heroin/ ˈhɛrəʊɪn /(హీరాయిన్) |
| ఒక మాదిరి జాతిరాయి | n | onyx/ ˈɒnɪks /(ఓనిక్స్) |
| ఒక మాదిరి విలువైన జాతిరాయి | n | turquoise/ ˈtɜːkwɑːz /(టర్ క్వాయిస్) |
| ఒక మాదిరిగా | av | fairly/ ˈfeəli /(ఫెయిర్లీ) |
| ఒక ముద్రణా విధానం | n | photogravure/ ˌfəʊtəgrəˈvjʊə /(ఫోటో గ్రావ్యూర్) |
| ఒక మోస్తరుగా | av | mildly/ ˈmaɪldli /(మైల్డ్ లీ) |
| ఒక రకం ఆకుకూర | a | fennel/ ˈfɛnl /(ఫెనల్) |
| ఒక రకం ఎరుపు | n | carmine/ ˈkɑːmaɪn /(కార్మైన్) |
| ఒక రకం ఎరుపు రంగు | n | crimson/ ˈkrɪmzn /(క్రిమ్సన్) |
| ఒక రకం కర్మాగారం | n | cannery/ ˈkænəri /(కాˈనరి) |
| ఒక రకం కలప చెట్టు | n | maple/ ˈmeɪpl /(మేపుల్) |
| ఒక రకం కూరగాయ | n | lettuce/ ˈlɛtɪs /(లెట్యూస్) |
| ఒక రకం గట్టికలప | n | ebony/ ˈɛbəni /(ఎబొని) |
| ఒక రకం చర్మవ్యాధి | n | mange/ meɪnʤ /(మాంగె) |
| ఒక రకం చిత్ర కళ | n | tempera/ ˈtɛmpərə /(టెంపరా) |
| ఒక రకం చెట్టు | n | beech/ biːʧ /(బీచ్) |
| ఒక రకం చెట్టు | n | larch/ lɑːʧ /(లార్చ్) |
| ఒక రకం చెట్టు | n | oak/ əʊk /(ఓక్) |
| ఒక రకం చెట్టు | n | poplar/ ˈpɒplə /(పాప్లర్) |
| ఒక రకం చెర్రీ పండు | n | currant/ ˈkʌrənt /(కరెంట్) |
| ఒక రకం చేప | n | bream/ briːm /(బ్రీమ్) |
| ఒక రకం చేప | n | cod/ kɒd /(కాడ్) |
| ఒక రకం చేప | n | tuna/ ˈtuːnə /(టునా) |
| ఒక రకం జ్వరం | n | lassa feverlassa / ˈfiːvə /(లాసా ఫివర్) |
| ఒక రకం నృత్యం | n | rumba/ ˈrʌmbə /(రంబా) |
| ఒక రకం పక్షి | n | crossbill/ ˈkrɒsbɪl /(క్రాస్ బిల్) |
| ఒక రకం పానీయం | n | coke/ kəʊk /(కోక్) |
| ఒక రకం పిండి పదార్ధం | n | cellulose/ ˈsɛljʊləʊs /(సెల్యులోస్) |
| ఒక రకం పూలమొక్క | n | carnation/ kɑːˈneɪʃən /(కార్నేషన్) |
| ఒక రకం పేకముక్కల ఆట | n | rummy/ ˈrʌmi /(రమ్మీ) |
| ఒక రకం మద్యం | n | bourbon/ ˈbʊəbən /(బోర్బన్) |
| ఒక రకం మద్యం | n | champagne/ ʃæmˈpeɪn /(షాంˈపైన్) |
| ఒక రకం మద్యం | n | rum/ rʌm /(రమ్) |
| ఒక రకం మాంస వంటకం | n | haggis/ ˈhægɪs /(హˈగ్గిస్) |
| ఒక రకం మాంసకృత్తులు | n | collagen/ ˈkɒləʤən /(కొలాజెన్) |
| ఒక రకం మిఠాయి | n | caramel/ ˈkærəmɛl /(కారమిల్) |
| ఒక రకం సామగ్రి | n | carrier bag/ ˈkærɪə bæg /(కాˈరియర్ బ్యాగ్) |
| ఒక రకపు ధాన్యం | n | rye/ raɪ /(రై) |
| ఒక రకపు నృత్యం | n | break-dancing/ breɪk - ˈdɑːnsɪŋ /(బ్రేక్ డ్యాన్సింగ్) |
| ఒక లైంగిక సాంక్రమికవ్యాధి | n | gonorrhoea/ ˌgɒnəˈriːə /(గనోరియా) |
| ఒక లోహం | n | cobalt/ kəʊˈbɔːlt /(కోబాల్ట్) |
| ఒక లోహ మూలకం | n | manganese/ ˌmæŋgəˈniːz /(మాంˈగనీస్) |
| ఒక వలస పక్షి | n | martin/ ˈmɑːtɪn /(మార్టిన్) |
| ఒక విషపు మొక్క | n | mandrake/ ˈmændreɪk /(మాంˈడ్రేక్) |
| ఒక విషవాయువు | n | mustard gas/ ˈmʌstədgæs /(మస్టర్డ్ గాˈస్) |
| ఒక వైపున ఉచ్చు గల తాడు | n | lariat/ ˈlærɪət /(లాˈరియట్) |
| ఒక సారి | a | has-been/ ˈhæzbiːn /(హాˈజ్ బీన్) |
| ఒక సీతాకోక చిలుక | n | peacock butterfly/ ˈpiːkɒk ˈbʌtəflaɪ /(పీకాక్‌బట్టర్ ఫ్లై) |
| ఒక సువాసన గల ఆకుల మొక్క | n | oregano/ ˌɒrɪˈgɑːnəʊ /(ఒరెగానో) |
| ఒక ఏక, ఒకేదాన్ని | a | mono/ ˈmɒnəʊ /(మోనో) |
| ఒకచర్మవ్యాధి | n | psoriasis/ sɒˈraɪəsɪs /(సోరియాసిస్) |
| ఒకజాతి కుక్క | n | greyhound/ ˈgreɪhaʊnd /(గ్రే హౌండ్) |
| ఒకటి | n | one/ wʌn /(వన్) |
| ఒకటి | v | vouchsafe/ vaʊʧˈseɪf /(వోచ్ సేఫ్) |
| ఒకదాని తరువాత మరొకటి | n | tandem/ ˈtændəm /(టాంˈడెమ్) |
| ఒకదాని నిర్దిష్ట రూపం | n | version/ ˈvɜːʃən /(వెర్షన్) |
| ఒకదానికొకటి మార్చు | v | interchange/ ˌɪntəːˈʧeɪnʤ /(ఇంటర్ ఛేంజ్) |
| ఒకదానితో అతుకుకొను పట్టి | n | velcro/ ˈvɛlkrəʊ /(వెల్ క్రో) |
| ఒకదానితో మరొకటికలుపు | v | intermix/ ˌɪntəːˈmɪks /(ఇంటర్‌మిక్స్) |
| ఒకదానిపై | v | superimpose/ ˌsjuːpərɪmˈpəʊz /(సూపర్ ఇంపోజ్) |
| ఒకదానిపై తీవ్రకోరిక | n | monomania/ ˌmɒnəʊˈmeɪnjə /(మోనో మానియా) |
| ఒకదానిపై మరొకటి ఎక్కినది | n | shingle/ ˈʃɪŋgl /(షింగిల్) |
| ఒకపక్కనుంచి మరొక పక్కకు | a | acrostic / əˈkrɒstɪk /(అక్రాస్టిక్) |
| ఒకపూల మొక్క | n | aster/ ˈæstə /(ఆˈస్టర్) |
| ఒక ప్రమాదకర వ్యాధి | n | anthrax/ ˈænθræks /(ఆంˈథ్రాక్స్) |
| ఒకమనిషి | n | one-man/ wʌn - mæn /(వన్ మాˈన్) |
| ఒకమాదిరి జాతిరాయి | n | opal/ ˈəʊpəl /(ఓపల్) |
| ఒకమాదిరి, తక్కువస్థాయి | n | mediocrity/ ˌmiːdɪˈɒkrɪti /(మిడియోక్రిటి) |
| ఒకరకం | n | mahogany/ məˈhɒgəni /(మహోగని) |
| ఒకరకం కర్బనం | n | graphite/ ˈgræfaɪt /(గ్రాఫైట్) |
| ఒకరకం కీటకం | n | earwig/ ˈɪəwɪg /(ఈయర్‌విగ్) |
| ఒకరకం చిన్నకోతి | n | rhesus/ ˈriːsəs /(రీసస్) |
| ఒకరకం చెట్టు | n | fir/ fɜː /(ఫర్) |
| ఒకరకం చేప | n | herring/ ˈhɛrɪŋ /(హెరింగ్) |
| ఒకరకం చేప | n | mullet/ ˈmʌlɪt /(మల్లెట్) |
| ఒకరకం డాల్ఫిన్ | n | porpoise/ ˈpɔːpəs /(పార్పోయిస్) |
| ఒకరకం తిమింగిలం | n | narwhal/ ˈnɑːwəl /(నర్వాల్) |
| ఒకరకం నారింజపండు | n | tangerine/ ˌtænʤəˈriːn /( టాంˈగరిన్) |
| ఒకరకం పండు | n | avocado/ ævəʊˈkɑːdəʊ /(ఆˈవొకాడో) |
| ఒకరకం పండు | n | gooseberry/ ˈgʊzbəri /(గూస్ బెర్రీ) |
| ఒకరకం పండు | n | peach/ piːʧ /(పీచ్) |
| ఒకరకం పండు | n | pear/ peə /(పీర్) |
| ఒకరకం పండు | n | plum/ plʌm /(ప్లమ్) |
| ఒకరకం పాటల పక్షి | n | robin/ ˈrɒbɪn /(రాబిన్) |
| ఒకరకం పూలమొక్క | n | daffodil/ ˈdæfədɪl /(డాఫోడిల్) |
| ఒకరకం పూలమొక్క | n | dahlia/ ˈdeɪljə /(డాలియా) |
| ఒకరకం పూలమొక్క | n | daisy/ ˈdeɪzi /(డైసీ) |
| ఒకరకం బాతు | n | teal/ tiːl /(టీల్) |
| ఒకరకం మద్యం | n | grog/ grɒg /(గ్రాగ్) |
| ఒకరకం రంగులు | n | acrylic / əˈkrɪlɪk /(ఆక్రిలిక్) |
| ఒకరకం విషపు మొక్క | n | nightshade/ ˈnaɪʧəɪd /(నైట్ షేడ్) |
| ఒకరకం విషసర్పం | n | adder / ˈædə /(యాˈడర్) |
| ఒకరకంపండు | n | apricot/ ˈeɪprɪkɒt /(ఆప్రికాట్) |
| ఒకరకపు చిన్న బాతు | n | brent/ ˈbrɛnt /(బ్రెం ట్) |
| ఒకరకపు నాజూకు వస్త్రం | n | organdie/ ˈɔːgəndi /(ఆర్గండీ) |
| ఒకరకమైన దృష్టి భ్రమ | n | parallax/ ˈpærəlæks /(పాˈరలాక్స్) |
| ఒకరాత్రి ప్రదర్శన | n | one-night stand/ wʌn - naɪt stænd /(వన్ నైట్ స్టాంˈడ్) |
| ఒకరి తరపు వాదన | n | intercession/ ˌɪntəˈsɛʃən /(ఇంటర్ సెషన్) |
| ఒకరి ప్రేమను పోగొట్టుకొన్న | a | lovelorn/ ˈlʌvlɔːn /(లౌ లార్న్) |
| ఒకరికై | n | manhunt/ ˈmænhʌnt /(మాˈన్ హంట్) |
| ఒకరితరపు మాట్లాడు వ్యక్తి | n | spokesperson/ ˈspəʊksˌpɜːsən /(స్పోక్స్ పర్సన్) |
| ఒకరితరపున మాట్లాడు వాడు | n | spokesman/ ˈspəʊksmən /(స్పోక్స్ మ్యాన్) |
| ఒకరితో ఒకరుచేరు | v | fraternize/ ˈfrætənaɪz /(ఫ్రాˈటర్నయిజ్) |
| ఒకరినిసమర్ధించు వ్యక్తి | n | partisan/ ˌpɑːtɪˈzæn /(పార్టిజాˈన్) |
| ఒకరిపై చెడు చెప్పటం | n | bad-mouth/ bæd - maʊθ /(బాˈడ్ మౌత్) |
| ఒకరు ఇద్దరిని పెండ్లాడటం | n | bigamy/ ˈbɪgəmi /(బైగమీ) |
| ఒకవైపు నుండి మరోవైపు పోవు | v | criss cross / /(క్రిస్ క్రాస్) |
| ఒకసారి | av | once/ wʌns /(వన్స్) |
| ఒకసారి తీసుకొన్నది | n | take/ teɪk /(టేక్) |
| ఒకస్ధానం ఆక్రమించు | v | pre-empt/ priː-empt /(ప్రిఎంట్) |
| ఒకే | a | monochromatic/ ˌmɒnəkrəʊˈmætɪk /(మోనో క్రోమాˈటిక్) |
| ఒకే అంశంపై గల పుస్తకం | n | monograph/ ˈmɒnəgrɑːf /(మోనో గ్రాఫ్) |
| ఒకే అక్షం గల | a | coaxial/ ˈkəʊˈæksɪəl /(కోయాˈక్సియల్) |
| ఒకే అభిరుచికల వ్యక్తి | n | kindred spirit/ ˈkɪndrɪdˈspɪrɪt /(కిండ్రెడ్ స్పిరిట్) |
| ఒకే అభిరుచికల వ్యక్తి | n | kindred spirit/ ˈkɪndrɪd ˈspɪrɪt /(కిండ్రెడ్ స్పిరిట్) |
| ఒకే అర కలది | n | single-decker/ ˈsɪŋgl - dɛkə /(సింగిల్ డెకర్) |
| ఒకే ఆకృతి గల | a | congruent/ ˈkɒŋgrʊənt /(కాంగ్రుయెంట్) |
| ఒకే ఆసక్తి గల వారి బృందం | n | posse/ ˈpɒsi /(పోసె) |
| ఒకే కన్నుగల | a | monocular/ mɒˈnɒkjʊlə /(మోనాక్యులర్) |
| ఒకే కాడ నుంచి పెరిగిన పూలగుత్తి | n | raceme/ rəˈsiːm /(రేస్మె) |
| ఒకే కాడగల పూలగుత్తి | n | umbel/ ˈʌmbəl /(అంబెల్) |
| ఒకే కాన్పులోని ముగ్గురు బిడ్డలు | n | triplet/ ˈtrɪplɪt /(ట్రిప్లెట్) |
| ఒకే కేంద్రం/అక్షం గలవి | n | concentric/ kɒnˈsɛntrɪk /(కాన్ సెంట్రిక్) |
| ఒకే గాయకుని పాట | n | solo/ ˈsəʊləʊ /(సోలో) |
| ఒకే ప్రయాణం పదేపదే చేయు | v | commute/ kəˈmjuːt /(కమ్యూట్) |
| ఒకే రకపు | n | monotone/ ˈmɒnətəʊn /(మోనో టోన్) |
| ఒకే విధంగా వున్న | a | Identical/ aɪˈdɛntɪkəl /(ఐడెంటికల్) |
| ఒకే విధంగా, పోలికలుగల | a | alike/ əˈlaɪk /( ఎలైక్) |
| ఒకే విధానం | n | stereotype/ ˈstɪərɪətaɪp /(స్టీరియో టైప్) |
| ఒకే శైలికి చెందని | a | eclectic/ ɛkˈlɛktɪk /(ఎక్లెక్టిక్) |
| ఒకేరకంవారు ఎక్కువ వుండే ప్రాంతం | n | ghetto/ ˈgɛtəʊ /(ఘెట్టో) |
| ఒకేసారి అనేకులు మాట్లాడటం | n | crosstalk / /(క్రాస్ టాక్) |
| ఒకేసారి అన్నిచోట్లా ఉండెను | a | ubiquitous/ juːˈbɪkwɪtəs /(యుబిక్విటస్) |
| ఒకేసారి ఇద్దరు మాట్లాడటం | n | double-talk/ ˈdʌbltɔːk /(డబుల్ టాక్) |
| ఒకేసారి కలిగించు | v | synchronize/ ˈsɪŋkrənaɪz /(సింక్రొనైజ్) |
| ఒకేసారి రెండు ఆలోచనలు గల | a | double-think/ ˈdʌbl θɪŋk /(డబుల్ థింక్) |
| ఒకేసారి/ఏకకాలాన జరుగు | a | synchronous/ ˈsɪŋkrənəs /(సింక్రొనస్) |
| ఒకేసారిచ్చు ప్రయాణచీటి | n | season ticket/ ˈsiːzn ˈtɪkɪt /(సీజన్ టికెట్) |
| ఒక్క చేతితో | a | single-handed/ ˈsɪŋgl - ˈhændɪd /(సింగిల్ హేండెడ్) |
| ఒక్కొక్క పంక్తి అచ్చువేయునది | n | line printer/ laɪn ˈprɪntə /(లైన్ ప్రింటర్) |
| ఒడి | n | lap/ læp /(లాˈప్) |
| ఒడిదుడుకుల వ్యాపారం చేయు | v | speculate/ ˈspɛkjʊleɪt /(స్పెక్యులేట్) |
| ఒడిలో ఇముడునది కంప్యూటర్ | n | laptop/ ˈlæpˌtɒp /(లాˈప్ టాప్) |
| ఒతజాతి కుక్క | n | spaniel/ ˈspænjəl /(స్పాˈనియల్) |
| ఒత్తిడి | n | brunt/ brʌnt /(బ్రంట్) |
| ఒత్తిడి చేయు | v | compel/ kəmˈpɛl /(కంపెల్) |
| ఒప్పందం | n | agreement/ əˈgriːmənt /(అగ్రిమెంట్) |
| ఒప్పందం | n | contract/ ˈkɒntrækt /(కాంట్రాˈక్ట్) |
| ఒప్పందం | n | indenture/ ɪnˈdɛnʧə /(ఇండెంచర్) |
| ఒప్పందం | n | pact/ pækt /(పాˈక్ట్) |
| ఒప్పందం | n | tie-up/ ˈtaɪˈʌp /(టై అప్) |
| ఒప్పందం | n | treaty/ ˈtriːti /(ట్రీటి) |
| ఒప్పందం చేసుకోగల | a | contractable/ kənˈtræktəbl /(కాంట్రాˈక్టబుల్) |
| ఒప్పందపు వంతెన | n | contract bridge/ ˈkɒntræktbrɪʤ /(కాంట్రాˈక్ట్ బ్రిడ్జి) |
| ఒలంపిక్ క్రీడలకు సం | a | olympic/ əʊˈlɪmpɪk /(ఒలంపిక్) |
| ఒలంపిక్ క్రీడలు | n | olympiad/ əʊˈlɪmpɪæd /(ఒలంపియాˈడ్) |
| ఒలంపిక్ క్రీడలు | n | olympic games/ əʊˈlɪmpɪk geɪmz /(ఒలంపిక్ గేమ్స్) |
| ఒలంపిక్ క్రీడాకారుడు | n | olympian/ əʊˈlɪmpɪən /(ఒలంపియన్) |
| ఓకే రకమైన నాలుగింటిలో ఒకటి | n | quadruplicate/ kwɒˈdruːplɪkɪt /(క్వాడ్రుప్లికేట్) |
| ఓకే సమయంలో జరుగు | a | simultaneous/ ˌsɪməlˈteɪnjəs /(సైమల్టేనియస్) |
| ఓటమి | n | defeat/ dɪˈfiːt /( డిఫీట్) |
| ఓటమి చెందని | a | undefeated/ ˌʌndɪˈfiːtɪd /(అన్ డిఫీటెడ్) |
| ఓటమి తత్వం | n | defeatism/ dɪˈfiːtɪzm /(డిఫీటిజమ్) |
| ఓటమి వంటి గెలుపు | n | close shave/ kləʊs ʃeɪv /(క్లోజ్ షేవ్) |
| ఓటరు | n | elector/ ɪˈlɛktə /(ఇలక్టార్) |
| ఓటు | n | ballot/ ˈbælət /(బేలెట్) |
| ఓటు | n | vote/ vəʊt /(ఓట్) |
| ఓటు చీటి | n | ballot-paper/ ˈbælətˌpeɪpə /(బేలెట్ పేపర్) |
| ఓటు ధాన్యం | n | oat/ əʊt /(ఓట్) |
| ఓటు వేయని | a | non-voting/ nɒn ˈvəʊtɪŋ /(నాన్ ఓటింగ్) |
| ఓటు వేయువాడు | n | voter/ ˈvəʊtə /(ఓటర్) |
| ఓటు హక్కు | n | suffrage/ ˈsʌfrɪʤ /(సఫ్రేజ్) |
| ఓట్ల పెట్టె | n | ballot-box/ ˈbælətbɒks /(బేలెట్ బాక్స్) |
| ఓట్లతో చేసిన వంటకం | n | oatcake/ ˈəʊtˈkeɪk /(ఓట్ కేక్) |
| ఓట్లతో చేసిన వంటకం | n | oatmeal/ ˈəʊtmiːl /(ఓట్ మీల్) |
| ఓట్లు వేయు కేంద్రం | n | polling-station/ ˈpəʊlɪŋ - ˈsteɪʃən /(పోలింగ్ స్టేషన్) |
| ఓట్లు వేయు చోటు | n | polling-booth/ ˈpəʊlɪŋˈbuːð /(పోలింగ్ బూత్) |
| ఓట్లు వేయు రోజు | n | polling-day/ ˈpəʊlɪŋ - deɪ /(పోలింగ్ డే) |
| ఓట్లు వేయుట | n | polling/ ˈpəʊlɪŋ /(పోలింగ్) |
| ఓట్లు వేసిన సరళి | n | exit poll/ ˈɛksɪt pɒl /(ఎక్సిట్ పోల్) |
| ఓడ | n | ship/ ʃɪp /(షిప్) |
| ఓడ తెరచాప | n | reef/ riːf /(రీఫ్) |
| ఓడ మునక | n | shipwreck/ ˈʃɪprɛk /(షిప్ రెక్) |
| ఓడ రేవు | n | harbour/ ˈhɑːbə /(హార్బర్) |
| ఓడ సరుకు భర్తీ చీటి | n | bill of lading / /(బిల్ ఆఫ్ లేడింగ్) |
| ఓడ, విమానం నుంచి దించు | v | disembark/ ˌdɪsɪmˈbɑːk /(డిస్‌యంబార్క్) |
| ఓడ ద్వారా సరుకుల రవాణా | n | shipment/ ˈʃɪpmənt /(షిప్ మెంట్) |
| ఓడపన్ను చెల్లించుచోటు | n | custom house/ ˈkʌstəm haʊs /(కష్టమ్ హౌస్) |
| ఓడ రవాణా | n | portage/ ˈpɔːtɪʤ /(పోర్టేజి) |
| ఓడరేవు | n | port/ pɔːt /(పోర్ట్) |
| ఓడరేవు | n | quay/ kiː /(క్వే) |
| ఓడరేవు | n | shipyard/ ˈʃɪpjɑːd /(షిప్ యార్డ్) |
| ఓడరేవుకు రక్షక గోడ | n | jetty/ ˈʤɛti /(జెట్టి) |
| ఓడలదొంగ | n | freebooter/ ˈfriːˌbuːtə /(ఫ్రీ బూటర్) |
| ఓడసరుకుల కూలి | v | longshoreman/ ˈlɒŋʃɔːmən /(లాంగ్ షోర్ మ్యాన్) |
| ఓడించలేని | a | unbeatable/ ˌʌnˈbiːtəbl /(అన్‌టబుల్) |
| ఓడించలేని, జీవం కలిగించు | a | invincible/ ɪnˈvɪnsəbl /(ఇన్విన్సిబుల్) |
| ఓడించు | v | foil/ fɔɪl /(ఫోయిల్) |
| ఓడించు | v | knock-down/ ˈnɒkˈdaʊn /(నాక్ డౌన్) |
| ఓడించు | v | knockabout/ ˈnɒkəbaʊt /(నాక్ ఎబౌట్) |
| ఓడిన వాడు | n | damp squib/ dæmp skwɪb /(డాంˈప్ స్కిబ్) |
| ఓడిపోని, తప్పుచేయని | a | infallible/ ɪnˈfæləbl /(ఇన్‌ఫాˈలియబుల్) |
| ఓడిపోవు | v | fowl/ faʊl /(ఫౌల్) |
| ఓదార్చ లేని | a | inconsolable/ ˌɪnkənˈsəʊləbl /(ఇన్‌కన్సోలబుల్) |
| ఓదార్పు, ఊరట | n | consolation/ ˌkɒnsəˈleɪʃən /(కన్ సొలేషన్) |
| ఓర్చుకొను | v | undergo/ ˌʌndəˈgəʊ /(అండర్ గో) |
| ఓల్టులలో తెలుపు విద్యుత్ | n | voltage/ ˈvəʊltɪʤ /(ఓల్టేజి) |
| ఓవర్ ఇంథూజియాజమ్ | n | overenthusiasm/ ˌəʊvərɪnˈθjuːzɪæzm /() |
| ఔత్సాహిక పత్రికా ఫొటోగ్రాఫరు | n | paparazzo/ ˌpæpəˈrætsəʊ /(పాˈపరాˈజో) |
| ఔత్సాహిక పాత్రికేయుడు | n | freelance/ ˈfriːˌlɑːns /(ఫ్రీ లాన్స్) |
| ఔత్సాహిక పారిశ్రామికవేత్త | n | entrepreneur/ ˌɒntrəprəˈnɜː /(ఎంట్రె ప్రినూర్) |
| ఔత్సాహిక రేడియోనిర్వాహకుడు | n | ham/ hæm /(హాˈమ్) |
| ఔత్సాహిక విలేఖరి | n | stringer/ ˈstrɪŋə /(స్ట్రింగర్) |
| ఔత్సాహికుడు | n | veteran/ ˈvɛtərən /(వెటరన్) |
| ఔన్నత్యం | n | highness/ ˈhaɪnɪs /(హై నెస్) |
| ఔషదం | n | medicine/ ˈmɛdsɪn /(మెడిసిన్) |
| ఔషదం | n | potion/ ˈpəʊʃən /(పోషన్) |
| ఔషదం ఇచ్చు | v | medicate/ ˈmɛdɪkeɪt /(మెడికేట్) |
| ఔషద ఉత్పాదన సం | a | pharmaceutical/ ˌfɑːməˈsjuːtɪkəl /(ఫార్మాస్యూటికల్) |
| ఔషద తయారు, పంపిణీ శాస్త్రం | n | pharmaceutics/ ˌfɑːməˈsjuːtɪks /(ఫార్మాస్యూటిక్స్) |
| ఔషద సం | a | medicinal/ mɛˈdɪsɪnl /(మెడిసినల్) |
| ఔషద సేవనక్రమం | n | regimen/ ˈrɛʤɪmɛn /(రెజిమెన్) |
| ఔషధం, మందు | n | medicament/ mɛˈdɪkəmənt /(మెడికామెంట్) |
| ఔషధ చికిత్స | n | chemotherapy/ ˌkɛməʊˈθɛrəpi /(కెమోథిరపి) |
| ఔషధ విజ్ఞాన శాస్త్రం | n | pharmacology/ ˌfɑːməˈkɒləʤi /(ఫార్మాకాలజి) |
| ఔషధాలు ఇచ్చు చోటు | n | dispensary/ dɪsˈpɛnsəri /(డిస్పెన్సరి) |