ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/ఎ,ఏ,ఐ
స్వరూపం
| ఎంచు కొనెను | v | chose/ ʧəʊz /(ఛోజ్) |
| ఎంచుకొను | v | opt/ ɒpt /(ఆప్ట్) |
| ఎంచుకొను | v | select/ sɪˈlɛkt /(సెలక్ట్) |
| ఎంచుకొన్న పాఠ్యాంశం | n | elective/ ɪˈlɛktɪv /(ఇలక్టివ్) |
| ఎంచుకోబడిన | a | chosen/ ˈʧəʊzn /(ఛోజన్) |
| ఎంజైము | n | enzyme/ ˈɛnzaɪm /(ఎన్‌జైమ్) |
| ఎండకాంతి/ఉల్లాసం/ఆహ్లాదంగల | a | sunny/ ˈsʌni /(సన్నీ) |
| ఎండకు గురి యగు | v | bask/ bɑːsk /(బాస్క్) |
| ఎండకు చర్మం కములుట | n | sunburn/ ˈsʌnbɜːn /(సన్ బర్న్) |
| ఎండబెట్టు | v | parch/ pɑːʧ /(పార్చ్) |
| ఎండబెట్టు, ఆర బెట్టు | v | desiccate/ ˈdɛsɪkeɪt /(డెసికేట్) |
| ఎండబెట్టునది | n | drier/ ˈdraɪə /(డ్రయర్) |
| ఎండమావి | n | mirage/ ˈmɪrɑːʒ /(మైరేజ్) |
| ఎండలో ప్రకృతిలో స్నానం చేయు | v | sunbathe/ ˈsʌnˌbeɪð /(సన్ బాత్) |
| ఎండిన నల్ల మిరియాలు | n | peppercorn/ ˈpɛpəkɔːn /(పెప్పల్ కార్న్) |
| ఎండిన, ఎండబెట్టిన | a | dried/ draɪd /(డ్రైడ్) |
| ఎండిన, ఎండి పోయిన | a | dry/ draɪ /( డ్రై) |
| ఎండు ద్రాక్ష | n | raisin/ ˈreɪzn /(రైసిన్) |
| ఎండు మేత | n | hay/ heɪ /( హే) |
| ఎండుకాయలు | n | nuts/ nʌts /(నట్స్) |
| ఎండుకొమ్మలు | n | dead wood/ dɛd wʊd /(డెడ్ ఉడ్) |
| ఎంతో కొంత | n | somewhat/ ˈsʌmwɒt /(సమ్ వాట్) |
| ఎందుకూ పనికిరాని | a | good-for-nothing/ ˈgʊdfəˌnʌθɪŋ /(గుడ్ ఫర్ నథింగ్) |
| ఎంపిక | n | choice/ ʧɔɪs /( ఛాయిస్) |
| ఎంపిక | n | pickings/ ˈpɪkɪŋz /(పికింగ్స్) |
| ఎంపిక | n | selection/ sɪˈlɛkʃən /(సెలక్షన్) |
| ఎంపిక | n | option/ ˈɒpʃən /(ఆప్షన్) |
| ఎంపిక చేయబడిన | a | selective/ sɪˈlɛktɪv /(సెలక్టివ్) |
| ఎంపిక చేయు | v | co opt/ kəʊɒpt /(కో ఆప్ట్) |
| ఎంపిక చేయువాడు | n | selector/ sɪˈlɛktə /(సెలక్టర్) |
| ఎంపిక చేసిన నాణ్యత గల | a | vintage/ ˈvɪntɪʤ /(వింటేజ్) |
| ఎంపిక చేసుకొను | v | choose/ ʧuːz /( ఛూజ్) |
| ఎంపికకు పట్టీలో చేర్చు | v | impanel/ ɪmˈpænl /(ఇంపాˈనల్) |
| ఎంపికచేసుకొన్న ఎంచుకున్న | a | choosy / ˈʧuːzi /(ఛూజీ) |
| ఎకరం | n | acre / ˈeɪkə /(ఏకర్) |
| ఎక్కడాలేదు | av | nowhere/ ˈnəʊweə /(నో వేర్) |
| ఎక్కడో ఒకచోట | n | somewhere/ ˈsʌmweə /(సమ్ వేర్) |
| ఎక్కు | v | climb/ klaɪm /( క్లయింబ్) |
| ఎక్కువ | a | voluminous/ vəˈljuːmɪnəs /(వాల్యూమినస్) |
| ఎక్కువ కాలం | n | long wave/ lɒŋ weɪv /(లాంగ్ వేవ్) |
| ఎక్కువ కాలం జీవించు | v | outlive/ aʊtˈlɪv /(ఔట్ లివ్) |
| ఎక్కువ చోట్ల వ్యాపించు వ్యాధి | n | pandemic/ pænˈdɛmɪk /(పాంˈడమిక్) |
| ఎక్కువ దూరం | n | long-distance/ ˈlɒŋˈdɪstəns /(లాంగ్ డిస్టెన్స్) |
| ఎక్కువ పాటపాడు | v | overbid/ ˌəʊvəˈbɪd /(ఓవర్ బిడ్) |
| ఎక్కువ బాధతో అరచుట | n | screech/ skriːʧ /(స్క్రీచ్) |
| ఎక్కువ మందికి నచ్చని వ్యక్తి | n | lone wolf/ ləʊn wʊlf /(లోన్ ఊల్ఫ్) |
| ఎక్కువ వండు | v | overcook/ ˌəʊvəˈkʊk /(ఓవర్ కుక్) |
| ఎక్కువ వసూలు చేయు | v | overcharge/ ˌəʊvəˈʧɑːʤ /(ఓవర్ చార్జ్) |
| ఎక్కువగా | av | largely/ ˈlɑːʤli /(లార్జ్ లీ) |
| ఎగతాళి | n | scoff/ skɒf /(స్కాఫ్) |
| ఎగతాళి | n | persiflage/ ˌpeəsɪˈflɑːʒ /(పర్సిఫ్లేజ్) |
| ఎగతాళి చేయబడునది | n | fair game/ feə geɪm /(ఫెయిర్ గేమ్) |
| ఎగతాళి చేయు | n | debunk/ ˌdiːˈbʌŋk /(డిబంక్) |
| ఎగతాళి చేయు | v | chaff/ ʧɑːf /(ఛాఫ్) |
| ఎగతాళి చేయు | v | lampoon/ læmˈpuːn /(లాంˈపూన్) |
| ఎగతాళి చేయు | v | ridicule/ ˈrɪdɪkjuːl /(రిడిక్యుల్) |
| ఎగతాళి చేయు వ్యక్తి | n | mocker/ ˈmɒkə /(మాకర్) |
| ఎగతాళి, గేలి, అనుకరణ | n | mock/ mɒk /(మాక్) |
| ఎగతాళి, గేలిచేయు, అవమానించు | v | jeer/ ʤɪə /(జీర్) |
| ఎగతాళిగా | a | sardonic/ sɑːˈdɒnɪk /(సార్డనిక్) |
| ఎగతాళిచేయు | v | fool/ fuːl /(ఫూల్) |
| ఎగరలేని నీటిపక్షి | n | penguin/ ˈpɛŋgwɪn /(పెంగ్విన్) |
| ఎగరలేని పక్షి, ఒక పండ్ల చెట్టు | n | kiwi/ ˈkiːwiː /(కివీ) |
| ఎగవేత | n | evasion/ ɪˈveɪʒən /(ఇవేజన్) |
| ఎగవేత సం | a | evasive/ ɪˈveɪsɪv /(ఇవేజివ్) |
| ఎగిరి పోయెను | v | fled/ flɛd /(ఫ్లెడ్) |
| ఎగిరిపోయెను | v | flew/ fluː /(ఫ్లూ) |
| ఎగిరే పళ్లెం | n | flying saucer/ ˈflaɪɪŋˈsɔːsə /(ఫ్లయింగ్ సాసర్) |
| ఎగుడు దిగుడుగా | a | haphazard/ ˈhæpˈhæzəd /(హాˈప్ హజార్డ్) |
| ఎగుడు దిగుడుగా చేయు | v | totter/ ˈtɒtə /(టాటర్) |
| ఎగుడు దిగుడుగా చేయు | v | jag/ ʤæg /(జాˈగ్) |
| ఎగుడు దిగుడులుగా వున్నది | n | chicane/ ʃɪˈkeɪn /(చికేన్) |
| ఎగుమతి | n | export/ ˈɛkspɔːt /(ఎక్స్‌పోర్ట్) |
| ఎగురు | v | flit/ flɪt /(ఫ్లిట్) |
| ఎగురు వ్యక్తి | n | flier/ ˈflaɪə /(ఫ్లయర్) |
| ఎగురుచున్న | a | flying/ ˈflaɪɪŋ /(ఫ్లయింగ్) |
| ఎగురుతూ పాడు పక్షి | n | skylark/ ˈskaɪlɑːk /( స్కయ్ లార్క్) |
| ఎగురునది | n | flyer/ ˈflaɪə /(ఫ్లయర్) |
| ఎటూ పోని దారి | n | cul de sac/ kʌldiːsæk /(కల్ డి శాˈక్) |
| ఎటూ పోని దారి | n | dead end/ dɛd ɛnd /(డెడ్ ఎండ్) |
| ఎడమ గట్టు | n | left bank/ lɛft bæŋk /(లెఫ్ట్ బాంˈక్) |
| ఎడమ చేయి | n | left-hand/ lɛft hænd /(లెఫ్ట్ హాంˈడ్) |
| ఎడమ చేయి వాటం గల | a | left-handed/ lɛft ˈhændɪd /(లెఫ్ట్ హాంˈడెడ్) |
| ఎడమ పక్క గల | a | left/ lɛft /(లెఫ్ట్) |
| ఎడమకు వాలిన అక్షరాలు | n | backhand/ ˈbækhænd /(బాˈక్ హ్యాండ్) |
| ఎడమచేతివాటం కలవ్యక్తి | n | left-hander/ lɛft ˈhændə /(లెప్ట్ హాంˈడర్) |
| ఎడమపుట | n | verso/ ˈvɜːsəʊ /(వెర్సో) |
| ఎడమవైఫుకు | av | leftward/ ˈlɛftwəd /(లెఫ్ట్ వర్డ్) |
| ఎడారి ద్వీపం | n | desert island/ ˈdɛzət ˈaɪlənd /(డెజర్ట్) |
| ఎడారి బావి | n | oasis/ əʊˈeɪsɪs /(ఒయాసిస్) |
| ఎడారి, | n | desert/ ˈdɛzət /( డెజర్ట్) |
| ఎడారిగా చేయటం | n | desertification/ dɪˌzɜːtɪfɪˈkeɪʃən /(డెజర్టిఫికేషన్) |
| ఎడారిగా మార్చు | v | forsake/ fəˈseɪk /(ఫర్ సేక్) |
| ఎత్తయిన | a | lofty/ ˈlɒfti /(లాఫ్టి) |
| ఎత్తయిన అల | n | high tide/ haɪtaɪd /(హై టైడ్) |
| ఎత్తయిన పీఠం | n | scaffold/ ˈskæfəld /(స్కాˈఫిల్డ్) |
| ఎత్తయిన భవనం | a | high-rise/ ˈhaɪraɪz /(హై రైజ్) |
| ఎత్తయిన సుందర నిర్మాణం | n | steeple/ ˈstiːpl /(స్టీపుల్) |
| ఎత్తయిన కొండ | n | alp/ ælp /(ఆˈల్ప్) |
| ఎత్తు | n | height/ haɪt /( హైట్) |
| ఎత్తు దూకటం | n | high jump/ haɪʤʌmp /(హై జంప్) |
| ఎత్తు పెంచు | v | heighten/ ˈhaɪtn /(హైటెన్) |
| ఎత్తు భవనాలు కట్టువాడు | n | steeplejack/ ˈstiːplʤæk /(స్టీపుల్ జాˈక్) |
| ఎత్తు భూమి | n | hump/ hʌmp /(హంప్) |
| ఎత్తు మడమలు | n | high heels/ haɪhiːlz /(హై హీల్స్) |
| ఎత్తుకు | v | soar/ sɔː /(సోర్) |
| ఎత్తున అధిక నీటిమట్టం | n | high water/ haɪˈwɔːtə /(హై వాటర్) |
| ఎత్తు వస్తువులు చూచు పరికరం | n | periscope/ ˈpɛrɪskəʊp /(పెరిస్కోప్) |
| ఎత్తైన సన్నని | a | lanky/ ˈlæŋki /(లాంˈకీ) |
| ఎదిగిన | a | grown-up/ ˈgrəʊnʌp /(గ్రోన్ అప్) |
| ఎదుగుదల | n | outcrop/ ˈaʊtkrɒp /(ఔట్ క్రాప్) |
| ఎదుగుదల ఆగిపోవు | v | retard/ rɪˈtɑːd /(రిటార్డ్) |
| ఎదుగుదల లేని | a | retarded/ rɪˈtɑːdɪd /(రిటార్డెడ్) |
| ఎదురు | a | unlooked-for/ ʌnˈlʊktfɔː /(అన్ లుక్డ్ ఫర్) |
| ఎదురు కాల్పులు | n | crossfire/ ˈkrɒsˌfaɪə /(క్రాస్ ఫైర్) |
| ఎదురు ప్రశ్నించు | v | cross question/ krɒsˈkwɛsʧən /() |
| ఎదురుగా వున్న | a | Facing/ ˈfeɪsɪŋ /(ఫేసింగ్) |
| ఎదురుగా వున్నవాడు | n | facer/ ˈfeɪsə /(ఫేసర్) |
| ఎదురుదాడి | n | encounter/ ɪnˈkaʊntə /(ఇన్‌కౌంటర్) |
| ఎదురులేని, నాయక | a | Herculean/ ˌhɜːkjʊˈliːən /(హెర్క్యులియన్) |
| ఎద్దు | a | bovine/ ˈbəʊvaɪn /(బొవైన్) |
| ఎద్దు | n | bull/ bʊl /(బుల్) |
| ఎద్దు | n | ox/ ɒks /(ఆక్స్) |
| ఎద్దుకాడి, నది వంపు | n | oxbow/ ˈɒksbəʊ /(ఆక్స్ బౌ) |
| ఎద్దుతో | n | matador/ ˈmætədɔː /(మెటాడార్) |
| ఎద్దుతో పోరాటం | n | bullfight/ ˈbʊlfaɪt /(బుల్ ఫైట్) |
| ఎద్దుతోక | n | oxtail/ ˈɒksteɪl /(ఆక్స్ టెయిల్) |
| ఎద్దులు | n | oxen/ ˈɒksən /(ఆక్సెన్) |
| ఎనభై | n | eighty/ ˈeɪti /(ఎయిటి) |
| ఎనభై సం | n | octogenarian/ ˌɒktəʊʤɪˈneərɪən /(ఆక్టోజినేరియన్) |
| ఎనిమదవ | a | eighth/ eɪtθ /(ఎయిత్) |
| ఎనిమిదింతలు | n | eightfoldeightfold/ /(ఎయిట్ ఫోల్డ్) |
| ఎనిమిది | n | eight/ eɪt /(ఎయిట్) |
| ఎనిమిది కాళ్ళ సముద్ర జీవి | n | octopus/ ˈɒktəpəs /(ఆక్టోపస్) |
| ఎనిమిది మంది పాడిన పాట | n | octet/ ɒkˈtɛt /(ఆక్టెట్) |
| ఎన్ని కల ప్రచారం | n | hustings/ ˈhʌstɪŋz /(హస్టింగ్స్) |
| ఎన్నిక | n | election/ ɪˈlɛkʃən /(ఇలక్షన్) |
| ఎన్నిక, ఓటర్లపట్టిక, ఓట్లలెక్కింపు | n | poll/ pɒl /(పోల్) |
| ఎన్నికల ఫలిత అంచనా | n | gallup poll/ ˈgæləp pɒl/(గాˈలప్ పోల్) |
| ఎన్నుకొను, నిర్ణయించు, ఓటువేయు | v | elect/ ɪˈlɛkt /( ఇలక్ట్) |
| ఎప్పుడూ పచ్చగా వుండు | a | evergreen/ ˈɛvəgriːn /(ఎవర్ గ్రీన్) |
| ఎముక పలు ముక్కలగుట | n | compound fracture/ ˈkɒmpaʊndˈfrækʧə /(కాంపౌండ్ ఫ్రాˈక్చర్) |
| ఎముక యొక్క, ఎముక సం | n | osseous/ ˈɒsɪəs /(ఆసియస్) |
| ఎముకల పొడి | n | bone-meal/ ˈbəʊnmiːl /(బోన్ మీల్) |
| ఎముకల వంటి | a | bony/ ˈbəʊni /(బోనీ) |
| ఎముకలు పెళుసవటం | n | osteoporosis/ ˌɒstɪəʊpɔːˈrəʊsɪs /(ఆస్టియో పోరోసిస్) |
| ఎముకలు మెత్తబడు వ్యాధి | n | rickets/ ˈrɪkɪts /(రికెట్స్) |
| ఎముకలు/ కొవ్వు/ కండరాలవ్యాధి | n | sarcoma/ sɑːˈkəʊmə /(సార్కోమా) |
| ఎర | n | bait/ beɪt /(బెయిట్) |
| ఎర | n | gudgeon/ ˈgʌʤən /(గడ్జియాన్) |
| ఎర పక్షి | n | bird of prey/ bɜːd ɒv preɪ /(బర్డ్ ఆఫ్ ప్రే) |
| ఎర పశువు | n | beast of prey/ biːst ɒv preɪ /(బీస్ట్ ఆఫ్ ప్రే) |
| ఎర, ఆకర్షణ | n | come on/ kʌmɒn /(కమ్ ఆన్) |
| ఎరుపు రంగు | n | red/ rɛd /(రెడ్) |
| ఎరుపు రంగు జాతిరాయి | n | jasper/ ˈʤæspə /(జాస్పర్) |
| ఎరువు | n | manure/ məˈnjʊə /(మెన్యూర్) |
| ఎరువు | n | muck/ mʌk /(మక్) |
| ఎరువు | n | fertilizer/ ˈfɜːtɪlaɪzə /(ఫర్టిలైజర్) |
| ఎరువు వేయని | a | unfertilized/ ˌʌnˈfɜːtɪlaɪzd /(అన్ ఫర్టిలైజ్డ్) |
| ఎరువు వేయు | v | fertilize/ ˈfɜːtɪlaɪz /(ఫర్ టిలైజ్) |
| ఎర్ర అట్టముక్క, ఆటనిలుపు ఆదేశం | n | red card/ rɛd kɑːd /(రెడ్ కార్డ్) |
| ఎర్ర ఇటుక | n | redbrick/ ˈrɛdˈbrɪk /(రెడ్ బ్రిక్) |
| ఎర్ర ఈకల గుడ్లగూబ | n | tawny owl/ ˈtɔːni aʊl /(టానీ ఔల్) |
| ఎర్ర జెండా | n | red flag/ rɛd flæg /(రెడ్ ఫ్లాˈగ్) |
| ఎర్ర తివాసీ | n | red carpet/ rɛd ˈkɑːpɪt /(రెడ్ కార్పెట్) |
| ఎర్ర మిరియాలు | n | paprika/ ˈpæpriːkə /(పాˈప్రికా) |
| ఎర్ర రక్త కణం | n | red cell/ rɛd sɛl /(రెడ్ సెల్) |
| ఎర్ర రక్తకణం | n | erythrocyte/ ɪˈrɪθrəʊˌsaɪt /(ఇరిథ్రొసైట్) |
| ఎర్ర/ పచ్చపూల మొక్క | n | amaranth/ ˈæmərænθ /(అˈమరాంˈధ్) |
| ఎర్రగా కాలిన | a | red-hot/ rɛd - hɒt /(రెడ్ హాట్) |
| ఎర్రగా చేయు | v | redden/ ˈrɛdn /(రెడెన్) |
| ఎర్రదనం | n | blush/ blʌʃ /(బ్లష్) |
| ఎర్రని | a | ruddy/ ˈrʌdi /(రడ్డీ) |
| ఎర్రని | a | rufous/ ˈruːfəs /(రూఫస్) |
| ఎర్రబడటం | n | bloodshot/ ˈblʌdʃɒt /(బ్లడ్ షాట్) |
| ఎర్రబడటం | n | flush/ flʌʃ /(ఫ్లష్) |
| ఎర్రబారు | v | blush/ blʌʃ /(బ్లష్) |
| ఎర్రరంగు జాతిరాయి | n | ruby/ ˈruːbi /(రూబీ) |
| ఎలక్ట్రానిక్ చెత్త ఉత్తరాలు | n | spam/ spæm /(స్పాˈమ్) |
| ఎలక్ట్రానిక్ టపా | n | email/ ˈiːmeɪl /(ఈ మెయిల్) |
| ఎలక్ట్రానిక్ వలయాల వ్యవస్త | n | circuitry/ ˈsɜːkɪtri /(సర్‌క్యుట్రి) |
| ఎలక్ట్రానుల శాస్త్రం | n | electronics/ ɪlɛkˈtrɒnɪks /(ఎలక్ ట్రానిక్స్) |
| ఎలక్ట్రాన్ | n | electron/ ɪˈlɛktrɒn /(ఎలక్‌ట్రాన్) |
| ఎలక్ట్రాన్ కటకం | n | electron lens/ ɪˈlɛktrɒn lɛnz /(ఎలక్‌ట్రాన్ లెన్స్) |
| ఎలక్ట్రాన్ సం | a | electronic/ ɪlɛkˈtrɒnɪk /(ఎలక్ట్రానిక్) |
| ఎలుక | n | rat/ ræt /(రాˈట్) |
| ఎలుక కన్నం | n | molehill/ ˈməʊlhɪl /(మోల్ హిల్) |
| ఎలుక బోను | n | mousetrap/ ˈmaʊstræp /(మౌస్ ట్రాˈప్) |
| ఎలుక సం | a | rodent/ ˈrəʊdənt /(రోడెంట్) |
| ఎలుక, కంప్యూటర్ పరికరం | n | mouse/ maʊs /(మౌస్) |
| ఎలుకవంటి | a | mousy/ ˈmaʊsi /(మౌసీ) |
| ఎలుకవంటి జంతువు | n | lemming/ ˈlɛmɪŋ /(లెమింగ్) |
| ఎలుకవంటి ప్రయోగ ప్రాణి | n | guinea-pig/ ˈgɪnɪpɪg /(గినియా పిగ్) |
| ఎలుగు బంటి | n | bear/ beə /(బేర్) |
| ఎలుగుబంటి వంటి జంతువు | n | panda/ ˈpændə /(పాంˈడా) |
| ఎల్లవేళల | a | evermore/ ˈɛvəˈmɔː /(ఎవర్‌మోర్) |
| ఎవరైనా పాల్గొనగల పోటి | n | free-for-all/ ˈfriːfərˌɔːl /(ఫ్రీ ఫర్ ఆల్) |
| ఎవరో ఒకరు | n | someone/ ˈsʌmwʌn /(సమ్ వన్) |
| ఏక కణజీవి, అణువు | n | monad/ ˈmɒnæd /(మోనాడ్) |
| ఏక కాలసంఘటన, కాకతాళీయం | n | synchronism/ ˈsɪŋkrənɪzm /(సింక్రోనిజమ్) |
| ఏక పంక్తి గలది | n | one-liner/ wʌn - ˈlaɪnə /(వన్ లైనర్) |
| ఏక పక్షంగా | a | one-sided/ wʌn - ˈsaɪdɪd /(వన్ సైడెడ్) |
| ఏక పక్షీయ | a | unilateral/ ˌjuːnɪˈlætərəl /(యూనిలాˈటరల్) |
| ఏక రీతిన గల | a | monotonous/ məˈnɒtnəs /(మోనో టోనస్) |
| ఏక వచన సం | a | singular/ ˈsɪŋgjʊlə /(సింగ్యులర్) |
| ఏకకణజీవి | n | amoeba/ əˈmiːbə /(అమిబా) |
| ఏకకాలంలోజరిగిన | a | coincidental/ kəʊˌɪnsɪˈdɛntl /(కోయిన్సిడెంటల్) |
| ఏకగ్రీవంగా | a | unanimous/ juːˈnænɪməs /(యునాˈనిమస్) |
| ఏకత్వం | n | oneness/ ˈwʌnnɪs /(వన్ నెస్) |
| ఏకదేవతారాధన | n | monism/ ˈmɒnɪzm /(మోనిజమ్) |
| ఏకపత్నీత్వం | n | monogamy/ mɒˈnɒgəmi /(మొనోగమి) |
| ఏకభాషా సం | a | monolingual/ ˌmɒnəʊˈlɪŋgwəl /(మోనోలింగ్యువల్) |
| ఏకరీతి పత్రం | n | template/ ˈtɛmplɪt /(టెంప్లేట్) |
| ఏకరీతి భిన్నఅర్ధ పదం, ఏకరీతి ఉచ్చరణ పదం | n | homophone/ ˈhɒməʊfəʊn /(హొమోఫోన్) |
| ఏకశిలా సం | a | monolith/ ˈmɒnəʊlɪθ /(మోనో లిత్) |
| ఏకాంతం | n | solitude/ ˈsɒlɪtjuːd /(సాలిట్యూడ్) |
| ఏకాంతమైన | a | solitary/ ˈsɒlɪtəri /(సాలిటరీ) |
| ఏకాగ్రత | n | concentration / ˌkɒnsənˈtreɪʃən /(కాన్సెన్ ట్రేషన్) |
| ఏకైక, దూరంగా ఉన్న | a | outlying/ ˈaʊtˌlaɪɪŋ /(ఔట్ లైయింగ్) |
| ఏడవ | a | seventh/ ˈsɛvnθ /(సెవెన్త్) |
| ఏడాది | n | yearbook / ˈjɪəbʊk /(ఈయర్ బుక్) |
| ఏడాది అంతా వుండు నేల మట్టం | n | permafrost/ ˈpɜːməfrɒst /(పర్మాఫ్రాస్ట్) |
| ఏడాదికి రెండుసార్లు జరుగు | a | biannual/ baɪˈænjʊəl /(బైయాˈన్యుయల్) |
| ఏడాదిలో రెండుసార్లు జరుగు | a | biennial/ baɪˈɛnɪəl /(బైయానియల్) |
| ఏడు | n | seven/ ˈsɛvn /(సెవెన్) |
| ఏడు రెట్లు | n | sevenfold/ ˈsɛvnfəʊld /(సెవెన్ ఫోల్డ్) |
| ఏడ్చు | v | bewail/ bɪˈweɪl /(బివైల్) |
| ఏడ్చు | v | blub/ blʌb /(బ్లబ్) |
| ఏడ్చు | v | cry/ kraɪ /(క్రయ్) |
| ఏడ్చువాడు | n | cryer/ ˈkraɪə /(క్రయర్) |
| ఏడ్పు, కేక, అరుపు | n | cry/ kraɪ /( క్రయ్) |
| ఏడ్వటం | n | crying/ ˈkraɪɪŋ /(క్రయింగ్) |
| ఏదీ లేదు, ఎవరూ లేరు | pn | none / /(నన్) |
| ఏదీలేదు | pn | nothing/ ˈnʌθɪŋ /( నథింగ్) |
| ఏదో ఒకచోట | v | someplace/ ˈsʌmpleɪs /(సమ్ ప్లేస్) |
| ఏదో వస్తువు | n | something/ ˈsʌmθɪŋ /(సమ్ థింగ్) |
| ఏనుగు | n | elephant/ ˈɛlɪfənt /( ఎలిఫెంట్) |
| ఏనుగు వంటి, చాలా పెద్ద | a | elephantine/ ˌɛlɪˈfæntaɪn /(ఎలిఫాంˈటైన్) |
| ఏమీ ఆస్తిలేనివాడు | n | popper/ ˈpɒpə /(పాపర్) |
| ఏమీ లేనిది | n | nil/ nɪl /(నిల్) |
| ఏమీలేదు | n | nought/ nɔːt /(నాట్) |
| ఏరుకొను | v | pick/ pɪk /(పిక్) |
| ఏర్పరచిన, నిర్దిష్ట వరుసలో గల | a | ordinal/ ˈɔːdɪnl /(ఆర్డినల్) |
| ఏర్పరచుకొను | v | preconception/ ˌpriːkənˈsɛpʃən /(ప్రీ కన్సెప్షన్) |
| ఏర్పాటు | n | layout/ ˈleɪaʊt /(లే ఔట్) |
| ఏర్పాటు | n | line-up/ ˈlaɪnʌp /(లైన్ అప్) |
| ఏర్పాటు | n | partition/ pɑːˈtɪʃən /(పార్టిషన్) |
| ఏర్పాటు | n | seclusion/ sɪˈkluːʒən /(సెక్లూషన్) |
| ఏర్పాటు | n | segregation/ ˌsɛgrɪˈgeɪʃən /(సెగ్రిగేషన్) |
| ఏర్పాటు చేయు | v | organize/ ˈɔːgənaɪz /(ఆర్గనైజ్) |
| ఏర్పాటు చేయు వ్యక్తి | n | convener/ kənˈviːnə /(కన్వీనర్) |
| ఏర్పాటుచేయు | v | dispose/ dɪsˈpəʊz /(డిస్పోజ్) |
| ఏళ్ల కొకసారి | a | bicentennial/ ˌbaɪsɛnˈtɛnjəl /(బై సింటీనియల్) |
| ఏసు క్రీస్తు | n | Jesus/ ˈʤiːzəs /(జీసస్) |
| ఏహ్య భావం | n | hatred/ ˈheɪtrɪd /(హేట్రెడ్) |
| ఐ మూలగా | a | diagonal/ daɪˈægənl /(డయాˈగనల్) |
| ఐకమత్యం లేని | a | disunited/ ˌdɪsjuːˈnaɪtɪd /(డిస్‌యునైటెడ్) |
| ఐక్యత | n | harmony/ ˈhɑːməni /(హార్మొని) |
| ఐచ్ఛిక అదనం | a | optional extra/ ˈɒpʃənl ˈɛkstrə /(ఆప్షనల్ ఎక్స్ ట్రా) |
| ఐచ్ఛిక, | a | optional/ ˈɒpʃənl /(ఆప్షనల్) |
| ఐదంతలు | n | fivefold/ ˈfaɪvfəʊld /(ఫైవ్ ఫోల్డ్) |
| ఐదవ | a | fifth/ fɪfθ /(ఫిఫ్త్) |
| ఐదు | n | five/ faɪv /(ఫైవ్) |
| ఐదు కోణాల నక్షత్రం | n | pentagram/ ˈpɛntəgræm /(పెంటాగ్రాˈమ్) |
| ఐదు గల గుంపు quintuple/ˈkwɪntjʊpl/ క్విన్ టుపిల్ | n | quintet/ kwɪnˈtɛt /(క్విన్ టెట్) |
| ఐదు నక్షత్రాలు గల | a | five-star/ faɪv-stɑː /(ఫైవ్ స్టార్) |
| ఐదు పక్కలు గల ఆకారం | n | pentagon/ ˈpɛntəgən /(పెంటగాన్) |
| ఐదు పాదాలు గల పద్యం | n | pentameter/ pɛnˈtæmɪtə /(పెంటాˈమీటర్) |
| ఐదుగురు ఆడు ఆట | n | fives/ faɪvz /(ఫైవ్స్) |
| ఐదురూపాయల కాగితం | n | fiver/ ˈfaɪvə /(ఫైవర్) |
| ఐదువందల కాగితాలు | n | ream/ riːm /(రీమ్) |
| ఐదువందల వార్షికోత్సవం | n | quincentenary/ ˌkwɪnsɛnˈtiːnəri /(క్విన్ సెంటినరి) |
| ఐరిష్ దేశ సం | a | irish/ ˈaɪərɪʃ /(ఐరిష్) |
| ఐశ్వర్యం గల | a | prosperous/ ˈprɒspərəs /(ప్రాస్పరస్) |