ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/ఉ,ఊ
స్వరూపం
| ఉంగరం | n | gyro/ ˈʤaɪərəʊ /(జైరో) |
| ఉంగరం | n | ring/ rɪŋ /(రింగ్) |
| ఉంగరం వలె చేసిన | v | annulate/ ˈænjʊleɪt /(యాˈన్యులేట్) |
| ఉంగరపు వేలు | n | ring finger/ rɪŋˈfɪŋgə /(రింగ్ ఫింగర్) |
| ఉంచిన | a | kept (keep- kept- kept)/ kɛpt /(కెప్ట్) |
| ఉంచిన | a | laid (lay- laid- laid)/ leɪd /(లెయిడ్) |
| ఉంచు | v | put/ pʊt /(పుట్) |
| ఉంచుకొను | v | retain/ rɪˈteɪn /(రిటెయిన్) |
| ఉంచుకొనువాడు | n | retainer/ rɪˈteɪnə /(రిటైనర్) |
| ఉండేలు, రాళ్లను విసురు సాధనం | n | catapult/ ˈkætəpʌlt /(కాˈటాపల్ట్) |
| ఉక్కు | n | steel/ stiːl /(స్టీల్) |
| ఉక్కు నిల్వ చోటు | n | steelyard/ ˈstiːljɑːd /(స్టీల్ యార్డ్) |
| ఉగ్రవాది | n | terrorist/ ˈtɛrərɪst /(టెరరిస్ట్) |
| ఉచితం | n | free / friː /(ఫ్రీ) |
| ఉచితంగా ఇచ్చు | v | throw-in/ θrəʊ - ɪn /(త్రో ఇన్) |
| ఉచితంగా ఇవ్వబడిన | a | gratis/ ˈgreɪtɪs /(గ్రేటిస్) |
| ఉచితంగా ఇవ్వబడిన | n | gratuitous/ grəˈtjuːɪtəs /(గ్రాట్యుటస్) |
| ఉచితమైన | av | just/ ʤʌst /(జస్ట్) |
| ఉచ్చరణ కష్టమైన మాట | n | jaw-breaker/ ˈʤɔːˌbreɪkə /(జాబ్రేకర్) |
| ఉచ్చరణ తీరు | n | diction/ ˈdɪkʃən /(డిక్షన్) |
| ఉచ్చరణా విధానం | n | accent / ˈæksənt /(ఆˈ క్సెంట్) |
| ఉచ్చుగల తాడు | n | lasso/ læˈsuː /(లాసో) |
| ఉటంకించు | v | quote/ kwəʊt /(కోట్) |
| ఉటికించదగిన | a | quotable/ ˈkwəʊtəbl /(కోటబుల్) |
| ఉడకని | a | uncooked/ ʌnˈkʊkt /(అన్ కుక్డ్) |
| ఉడికించునది | n | boiler/ ˈbɔɪlə /(బాయిలర్) |
| ఉడుత బొమ్మ | n | squirrel/ ˈskwɪrəl /(స్క్విరల్) |
| ఉతకని | a | unwashed/ ʌnˈwɒʃt /(అన్ వాష్డ్) |
| ఉత్కంఠకలిగించు | v | arouse/ əˈraʊz /(ఎరౌజ్) |
| ఉత్కంఠభరిత చలనచిత్రం | n | thriller/ ˈθrɪlə /(థ్రిల్లర్) |
| ఉత్తమ పురుషుడు | n | best man/ bɛst mæn /(బెస్ట్ మాˈన్) |
| ఉత్తమ విక్రేత | n | best seller/ bɛst ˈsɛlə /(బెస్ట్ సెల్లర్) |
| ఉత్తమ శ్రేణి లక్షణాలు గల | a | classy/ ˈklɑːsi /(క్లాసీ) |
| ఉత్తమ సాంకేతికత | n | high-tech/ haɪ tɛk/(హై టెక్) |
| ఉత్తమమైన | a | definitive/ dɪˈfɪnɪtɪv /(డెఫినిటివ్) |
| ఉత్తరం | n | letter/ ˈlɛtə /(లెటర్) |
| ఉత్తరం బాంబు | n | letter-bomb/ ˈlɛtə bɒm /(లెటర్ బాంబ్) |
| ఉత్తరం వైపుకు | a | northward/ ˈnɔːθwəd /(నార్త్ వర్డ్) |
| ఉత్తర దిశగా | av | northerly/ ˈnɔːðəli /(నార్తర్లీ) |
| ఉత్తర దేశం | n | north country/ nɔːθˈkʌntri /(నార్త్ కంట్రీ) |
| ఉత్తర ధ్రువం | n | north pole/ nɔːθ pəʊl /(నార్త్ పోల్) |
| ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపు | v | correspond/ ˌkɒrɪsˈpɒnd /(కరస్పాండ్) |
| ఉత్తరప్రత్యుత్తరాలు | n | correspondence/ ˌkɒrɪsˈpɒndəns /(కరస్పాండెన్స్) |
| ఉత్తరాల పెట్టె | n | letter-box/ ˈlɛtəbɒks /(లెటర్ బాక్స్) |
| ఉత్తరాలు | n | mail/ meɪl /(మెయిల్) |
| ఉత్తరాలు వేయు | v | post/ pəʊst /(పోస్ట్) |
| ఉత్తరాలురాయు వ్యక్తి | n | correspondent/ ˌkɒrɪsˈpɒndənt /(కరస్పాండెంట్) |
| ఉత్తరువు | n | mandate/ ˈmændeɪt /(మాˈన్ డేట్) |
| ఉత్తరువు ప్రకారం చేసిన | a | bespoke/ bɪˈspəʊk /(బిస్పోక్) |
| ఉత్తర్వు | n | precept/ ˈpriːsɛpt /(ప్రిసెప్ట్) |
| ఉత్తర్వులు ఇచ్చు | v | boss/ bɒs /(బాస్) |
| ఉత్తీర్ణుడగు | v | pass/ pɑːs /(పాస్) |
| ఉత్తేజం | n | excitement/ ɪkˈsaɪtmənt /(ఇక్‌సైయిట్‌మెంట్) |
| ఉత్తేజం | n | fillip/ ˈfɪlɪp /(ఫిల్లిప్) |
| ఉత్తేజం | n | vim/ vɪm /(విమ్) |
| ఉత్తేజం / ఆనందం | v | pep/ pɛp /(పెప్) |
| ఉత్తేజం కల్గించు | v | exciting/ ɪkˈsaɪtɪŋ /(ఇక్‌సయిటింగ్) |
| ఉత్తేజం కల్గించు | v | liven/ ˈlaɪvn /(లివెన్) |
| ఉత్తేజం కల్గించునది | n | stimulus/ ˈstɪmjʊləs /(స్టిములస్) |
| ఉత్తేజకర పానీయం | n | pick-me-up/ ˈpɪkmiːʌp /(పిక్ మి అప్) |
| ఉత్తేజకర పానీయం /ఆహారం | n | refreshment/ rɪˈfrɛʃmənt /(రిఫ్రష్‌మెంట్) |
| ఉత్తేజపరచు | a | spur/ spɜː /(స్పర్) |
| ఉత్తేజపరచు | v | titillate/ ˈtɪtɪleɪt /(టిటిలేట్) |
| ఉత్తేజితులను | v | motivate/ ˈməʊtɪveɪt /(మోటివేట్) |
| ఉత్పత్తి చేయగల | a | effectual/ ɪˈfɛktjʊəl /(ఇఫెక్టువల్) |
| ఉత్పత్తి వరుసక్రమం | n | assembly line/ əˈsɛmblilaɪn /(అసెంబ్లీలైన్) |
| ఉత్పత్తిచేయు, ప్రేరేపించు | v | engender/ ɪnˈʤɛndə /(ఎన్‌జెండర్) |
| ఉత్పత్తుల వివరణ పుస్తకం | n | catalogue/ ˈkætəlɒg /(కాˈటలాగ్) |
| ఉత్పన్నమగు | v | arise/ əˈraɪz /(అరైజ్) |
| ఉత్పాదకం | n | generator/ ˈʤɛnəreɪtə /(జనరేటర్) |
| ఉత్పాదకత | n | productivity/ ˌprɒdʌkˈtɪvɪti /(ప్రొడక్టివిటి) |
| ఉత్పాదన | n | produce/ ˈprɒdjuːs /(ప్రాడ్యూస్) |
| ఉత్పాదన తగ్గించు | a | counter productive/ ˈkaʊntəprəˈdʌktɪv /() |
| ఉత్పాదన ఉత్పత్తి | n | product/ ˈprɒdʌkt /(ప్రొడక్ట్) |
| ఉత్సవం | n | ceremony/ ˈsɛrɪməni /( సెరిమొని) |
| ఉత్సవం | n | function/ ˈfʌnŋkʃən /(ఫంక్షన్) |
| ఉత్సవం | n | jubilee/ ˈʤuːbɪliː /(జూబిలెంట్) |
| ఉత్సవం | n | knees-up/ niːz - ʌp /(నీస్ అప్) |
| ఉత్సవం | n | knees-up/ niːz-ʌp /(నీస్ అప్) |
| ఉత్సవం | n | ritual/ ˈrɪʧʊəl /(రిట్యువల్) |
| ఉత్సవం జరుపు | v | celebrate/ ˈsɛlɪbreɪt /(సెలిబ్రేట్) |
| ఉత్సవం జరుపు | v | solemnize/ ˈsɒləmnaɪz /(సోలమ్మయిజ్) |
| ఉత్సవ వాతావరణం | n | festivity/ fɛsˈtɪvɪti /(ఫెస్టివిటి) |
| ఉత్సవ సం | a | solemn/ ˈsɒləm /(సోలమ్) |
| ఉత్సవ సంబంధ ప్రదర్శన | n | pageant/ ˈpæʤənt /(పాˈజియంట్) |
| ఉత్సాహం | n | gusto/ ˈgʌstəʊ /(గస్టో) |
| ఉత్సాహం | n | passion/ ˈpæʃən /(పాˈషన్) |
| ఉత్సాహం | n | spirit/ ˈspɪrɪt /(స్పిరిట్) |
| ఉత్సాహం | n | spunk/ spʌŋk /(స్పన్క్) |
| ఉత్సాహం | n | vigour/ ˈvɪgə /(విగర్) |
| ఉత్సాహం | n | zeal/ ziːl /(జీల్) |
| ఉత్సాహం | n | zest/ zɛst /(జెస్ట్) |
| ఉత్సాహం కల | a | enthusiastic/ ɪnˌθjuːzɪˈæstɪk /(ఎంధూజియాˈస్టిక్) |
| ఉత్సాహం కలవాడు | n | enthusiast/ ɪnˈθjuːzɪæst /(ఇంథూజియాˈస్ట్) |
| ఉత్సాహం కలిగించు | v | enthuse/ ɪnˈθjuːz /(ఇన్ ధూస్) |
| ఉత్సాహం గల | a | lusty/ ˈlʌsti /(లస్టీ) |
| ఉత్సాహం గల | a | spirited/ ˈspɪrɪtɪd /(స్పిరిటెడ్) |
| ఉత్సాహం గల | a | zealous/ ˈzɛləs /(జెలస్) |
| ఉత్సాహం లేని | a | bleak/ bliːk /(బ్లీక్) |
| ఉత్సాహం లేని | a | spiritless/ ˈspɪrɪtlɪs /(స్పిరిట్ లెస్) |
| ఉత్సాహంగల | a | rave/ reɪv /(రేవ్) |
| ఉత్సాహంగా | a | abuzz / əˈbʌz /(అబజ్) |
| ఉత్సాహంగా | av | lively/ ˈlaɪvli /(లైవ్లీ) |
| ఉత్సాహంగా నాట్యంచేయు | v | boogie/ ˈbuːgi /(బూగీ) |
| ఉత్సాహంతోగల | a | full-blooded/ ˈfʊlˈblʌdɪd /(ఫుల్ బ్లడెడ్) |
| ఉత్సాహాంతో పాల్గొను | v | revel/ ˈrɛvl /(రెవెల్) |
| ఉదజని | n | hydrogen/ ˈhaɪdrɪʤən /(హైడ్రోజన్) |
| ఉదయం | n | forenoon/ ˈfɔːnuːn /(ఫోర్ నూన్) |
| ఉదయం | n | morn/ mɔːn /(మార్న్) |
| ఉదయం | n | morning/ ˈmɔːnɪŋ /(మార్నింగ్) |
| ఉదయపు దుస్తులు | n | morning dress/ ˈmɔːnɪŋdrɛs /(మార్నింగ్ డ్రస్) |
| ఉదరంలో రక్తనాళ జాలం | n | solar plexus/ ˈsəʊləˈplɛksəs /(సోలార్ ప్లెక్సస్) |
| ఉదర వితానం, పలుచని పొర | n | diaphragm/ ˈdaɪəfræm /(డయాˈఫ్రమ్) |
| ఉదర సం | a | abdominal/ æbˈdɒmɪnl /(అˈబ్డామినల్) |
| ఉదరము, పొత్తి కడుపు | n | abdomen/ ˈæbdəmɛn /(అˈబ్డామిన్) |
| ఉదరవితానం | n | midriff/ ˈmɪdrɪf /(మిడ్ రిఫ్) |
| ఉదహరించని | a | unstated/ ˌʌnˈsteɪtɪd /(అన్‌స్టేటెడ్) |
| ఉదహరించు | v | mention/ ˈmɛnʃən /(మెన్షన్) |
| ఉదారంగా | a | judicious/ ʤuːˈdɪʃəs /(జుడిషియస్) |
| ఉదార చెల్లింపు | n | gratuity/ grəˈtjuːɪti /(గ్రాట్యుటి) |
| ఉదార హృదయం గల | a | big-hearted/ bɪg - ˈhɑːtɪd /(బిగ్ హార్టెడ్) |
| ఉదార, దాతృత్వంగల | a | munificent/ mjuːˈnɪfɪsnt /(మునిఫిసెంట్) |
| ఉదారత | a | ungenerous/ ˌʌnˈʤɛnərəs /(అన్ జనరస్) |
| ఉదారత్వం | n | bounty/ ˈbaʊnti /(బౌంటీ) |
| ఉదారదానం | n | largesse/ lɑːˈʤɛs /(లార్గెస్సి) |
| ఉదారమైన | a | free-handed/ ˈfriːˈhændɪd /(ఫ్రీ హాంˈడెడ్) |
| ఉదారమైన | a | liberal/ ˈlɪbərəl /(లిబరల్) |
| ఉదారమైన, దాతృత్వంగల | a | open-handed/ ˈəʊpən - ˈhændɪd /(ఓపెన్ హాంˈడెడ్) |
| ఉదాహరణ, ఆదర్శం, వివరణ | n | example/ ɪgˈzɑːmpl /( ఇగ్జాంపుల్) |
| ఉదాహరణగా చూపు | v | exemplify/ ɪgˈzɛmplɪfaɪ /(ఇగ్జంప్లిఫై) |
| ఉద్దీపన ప్రేరణ | n | catalyst/ ˈkætəlɪst /(కాˈటలిస్ట్) |
| ఉద్దీపన కల్గించు | v | hype/ haɪp /(హైప్) |
| ఉద్దీపన కల్గించు | v | stimulate/ ˈstɪmjʊleɪt /(స్టిములేట్) |
| ఉద్దీపనకారి | n | stimulant/ ˈstɪmjʊlənt /(స్టిములెంట్) |
| ఉద్దేశం | n | intention/ ɪnˈtɛnʃən /(ఇంటెన్షన్) |
| ఉద్దేశం | n | motto/ ˈmɒtəʊ /(మోటో) |
| ఉద్దేశం | n | purport/ ˈpɜːpət /(పర్పోర్ట్) |
| ఉద్దేశం, లక్ష్యం, కారణం | n | motive/ ˈməʊtɪv /(మోటివ్) |
| ఉద్దేశ పూర్వకంగా | a | purposely/ ˈpɜːpəsli /(పర్పస్లీ) |
| ఉద్దేశ పూర్వకంగా నాశనం చేయు | v | vandalize/ ˈvændəlaɪz /(వాంˈడలైజ్) |
| ఉద్దేశ పూర్వక, ప్రయత్న పూర్వక | a | deliberate/ dɪˈlɪbərɪt /(డెలిబరేట్) |
| ఉద్దేశపూర్వకంగా | a | knowing/ ˈnəʊɪŋ /(నోయింగ్) |
| ఉద్దేశించిన | a | intended/ ɪnˈtɛndɪd /(ఇంటెండెడ్) |
| ఉద్దేశించు | v | intend/ ɪnˈtɛnd /(ఇంటెండ్) |
| ఉద్దేశింపబడిన | a | meant/ mɛnt /(మెంట్) |
| ఉద్భవించు | v | originate/ əˈrɪʤɪneɪt /(ఒరిజినేట్) |
| ఉద్యమం | n | campaign/ kæmˈpeɪn /(కాంˈపయిన్) |
| ఉద్యాన వనాలు గల నగరం | n | garden city/ ˈgɑːdnˈsɪti /(గార్డెన్ సిటి) |
| ఉద్యానవనం | n | park/ pɑːk /(పార్క్) |
| ఉద్యానవనం | n | plantation/ plænˈteɪʃən /(ప్లాంటేషన్) |
| ఉద్యానవనం అలంకరించు | v | landscape/ ˈlænskeɪp /(లాం ˈడ్ స్కేప్) |
| ఉద్యానవన సేద్యం | n | horticulture/ ˈhɔːtɪkʌlʧə /(హార్టికల్చర్) |
| ఉద్యోగం | n | employment/ ɪmˈplɔɪmənt /(ఎంప్లాయ్‌మెంట్) |
| ఉద్యోగం | n | job/ ʤɒb /(జాబ్) |
| ఉద్యోగం నుండి తొలగించు | v | impeach/ ɪmˈpiːʧ /(ఇంపీచ్) |
| ఉద్యోగం నుండి తొలగించు | v | retrench/ rɪˈtrɛnʧ /(రిట్రెంచ్) |
| ఉద్యోగం లేని | a | jobless/ ˈʤɒblɪs /(జాబ్ లెస్) |
| ఉద్యోగం, వ్యాపకం | n | career/ kəˈrɪə /(కెరీర్) |
| ఉద్యోగంలో నియమించు | v | employ/ ɪmˈplɔɪ /( ఎంప్లాయ్) |
| ఉద్యోగంలో వున్న | a | in-service/ ɪn ˈsɜːvɪs/(ఇన్ సర్వీస్) |
| ఉద్యోగ భాగస్వామ్యం | n | job-sharing/ ʤɒb - ˈʃeərɪŋ /(జాబ్ షేరింగ్) |
| ఉద్యోగ విధుల జాబితా | n | job sheet/ ʤɒb ʃiːt /(జాబ్‌షీట్) |
| ఉద్యోగ వేట | n | job-hunt/ ʤɒb - hʌnt /(జాబ్ హంట్) |
| ఉద్యోగి | n | employee/ ˌɛmplɔɪˈiː /( ఎంప్లాయీ) |
| ఉద్యోగి | v | gaffer/ ˈgæfə /(గాˈఫర్) |
| ఉద్యోగి సంస్ధలో చేసిన నేరం | n | inside job/ ɪnˈsaɪdʤɒb /(ఇన్‌సైడ్ జాబ్) |
| ఉద్యోగులను వెతకటం | n | head-hunting/ hɛd-ˈhʌntɪŋ /(హెడ్‌హంటింగ్) |
| ఉద్రిక్తత | n | tension/ ˈtɛnʃən /(టెన్షన్) |
| ఉద్రిక్తతగా | a | tense/ tɛns /(టెన్స్) |
| ఉద్రేకం | v | irritable/ ˈɪrɪtəbl /(ఇరిటబుల్) |
| ఉద్రేకం గల దేశ భక్తుడు | n | chauvinist/ ˈʃəʊvɪnɪst /(చవనిస్ట్) |
| ఉధృతంగా ఉన్న వ్యాధి | n | plague/ pleɪg /(ప్లేగ్) |
| ఉధ్బవించు | v | emanate/ ˈɛməneɪt /(ఎమనేట్) |
| ఉనికి | n | entity/ ˈɛntɪti /(ఎన్‌టిటి) |
| ఉనికి | n | existential/ ˌɛgzɪˈstɛnʃəl /(ఎగ్జిస్టెన్షియల్) |
| ఉనికి, మనుగడ | n | existence/ ɪgˈzɪstəns /( ఇగ్జిస్టెన్స్) |
| ఉన్నతం | n | sublime/ səˈblaɪm /(సబ్లయిమ్) |
| ఉన్నతంగా | v | highly/ ˈhaɪli /(హైలీ) |
| ఉన్నతంగా చేయు | v | ennoble/ ɪˈnəʊbl /(ఇనోబుల్) |
| ఉన్నతంగా చేయు, ప్రస్తుతించు | v | exalt/ ɪgˈzɔːlt /(ఇక్జాల్ట్) |
| ఉన్నత | a | top/ tɒp /(టాప్) |
| ఉన్నత జ్యూరీ | n | grand jury/ grænd ˈʤʊəri /(గ్రాంˈడ్ జూరి) |
| ఉన్నత తరగతి | n | high-class/ haɪ-klɑːs /(హై క్లాస్) |
| ఉన్నత న్యాయస్ధానం | n | high court/ haɪkɔːt /(హైకోర్ట్) |
| ఉన్నత పాఠశాల | n | high school/ haɪskuːl /(హై స్కూల్) |
| ఉన్నత పీఠం | n | high altar/ haɪˈɔːltə /(హై అల్టార్) |
| ఉన్నత పీఠం | n | high chair/ haɪ ʧeə/(హై చైర్) |
| ఉన్నత ప్రభుత్వ అధికారి | n | chancellor/ ˈʧɑːnsələ /(ఛాన్సెలర్) |
| ఉన్నత భాగం | n | elevation/ ˌɛlɪˈveɪʃən /(ఎలివేషన్) |
| ఉన్నత విద్యావంతుడు | n | polymath/ ˈpɒlɪmæθ /(పోలి మాˈత్) |
| ఉన్నత సాంకేతిక | a | hi-tech/ haɪ tɛk/(హై టెక్) |
| ఉన్నత స్ఢాయి | n | high-level/ ˈhaɪˈlɛvl /(హై లెవెల్) |
| ఉన్నత స్థాయి | n | top-level/ tɒp - ˈlɛvl /(టాప్ లెవెల్) |
| ఉన్నత స్ధానం | n | high point/ haɪpɔɪnt /(హై పాయింట్) |
| ఉన్నత హోదా, స్ధితి కల | a | high-up/ ˈhaɪʌp /(హై అప్) |
| ఉన్నత, కీలక దశకు చేరు | v | culminate / ˈ /() |
| ఉన్నత తరగతి వ్యక్తి | n | nobleman/ ˈnəʊblmən /(నోబుల్ మ్యాన్) |
| ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వు | n | mandamus/ mænˈdeɪməs /(మాంˈడమస్) |
| ఉన్నతప్రాంతం | n | highland/ ˈhaɪlənd /(హైల్యాండ్) |
| ఉన్నతహోదా కల | a | high-ranking/ ˈhaɪˌræŋkɪŋ /(హై రాంˈకింగ్) |
| ఉన్ని దుప్పటి | n | rug/ rʌg /(రగ్) |
| ఉన్మాద సం | a | manic/ ˈmænɪk /(మాˈనిక్) |
| ఉన్మాది | n | psychotic/ ˌsɑɪˈkɒtɪk /(సైకోటిక్) |
| ఉన్మాదిగా చేయు | v | madden/ ˈmædn /(మాˈడెన్) |
| ఉప | a | lieutenant/ lɛfˈtɛnənt /(లెఫ్టినెంట్) |
| ఉప | a | subsidiary/ səbˈsɪdjəri /(సబ్సిడరి) |
| ఉప ఇతివత్తం | n | sub-plot/ sʌb - plɒt /(సబ్ ప్లాట్) |
| ఉప ఉత్పాదన | n | by-product/ ˈbaɪˌprɒdʌkt /(బై ప్రోడక్ట్) |
| ఉప ఉత్పాదన | n | fallout/ ˈfɔːlaʊt /(ఫాల్ అవుట్) |
| ఉప ఎన్నిక | n | by-election/ ˈbaɪɪˌlɛkʃən /(బై ఎలక్షన్) |
| ఉప కమిటీ | n | subcommittee/ ˈsʌbkəˌmɪti /(సబ్ కమిటి) |
| ఉప కౌలు | n | sublease/ ˌsʌbˈliːs /(సబ్ లీజ్) |
| ఉప ఖండం | n | subcontinent/ ˌsʌbˈkɒntɪnənt /(సబ్ కాంటినెంట్) |
| ఉప గుత్త | n | subcontract/ ˌsʌbˈkɒntrækt /(సబ్ కాంట్రాˈక్ట్) |
| ఉప నది | n | tributary/ ˈtrɪbjʊtəri /(ట్రిబ్యుటరి) |
| ఉప రైలు మార్గం | n | siding/ ˈsaɪdɪŋ /(సైడింగ్) |
| ఉప వర్గం | n | subgroup/ ˈsʌbgruːp /(సబ్ గ్రూప్) |
| ఉప విభాగం | n | subsection/ ˈsʌbˌsɛkʃən /(సబ్ సెక్షన్) |
| ఉప శీర్షిక | n | subheading/ ˈsʌbhɛdɪŋ /(సబ్ హెడింగ్) |
| ఉప శీర్షిక | n | subtitle/ ˈsʌbˌtaɪtl /(సబ్ టైటిల్) |
| ఉప సంపాదకుడు | n | sub-editor/ sʌb - ˈɛdɪtə /(సబ్ ఎడిటర్) |
| ఉప సంస్కృతి | n | subculture/ ˈsʌbˌkʌlʧə /(సబ్ కల్చర్) |
| ఉప, సహాయ | a | deputy/ ˈdɛpjʊti /(డిప్యూటి) |
| ఉపకరణం పరికరం, సాధనం, పనిముట్టు | n | implement/ ˈɪmplɪmənt /(ఇంప్లిమెంట్) |
| ఉపకరణాలు | n | fixings/ ˈfɪksɪŋz /(ఫిక్సింగ్స్) |
| ఉపకారం | n | benefaction/ ˌbɛnɪˈfækʃən /(బెనిఫాˈక్షన్) |
| ఉపకార వేతనం | n | scholarship/ ˈskɒləʃɪp /(స్కాలర్ షిప్) |
| ఉపకార వేతనం | n | stipend/ ˈstaɪpɛnd /(స్టయిపండ్) |
| ఉపకారవేతనం అందుకొనెడు | a | stipendiary/ staɪˈpɛndjəri /(స్టయిపండియరీ) |
| ఉపకారవేతన గ్రహీత, విద్యార్ధి, జ్ఞాని, నిపుణుడు | n | scholar/ ˈskɒlə /(స్కాలర్) |
| ఉపకారి | n | benefactor/ ˈbɛnɪfæktə /(బెనిఫాˈక్టర్) |
| ఉపకులపతి | n | vice-chancellor/ ˈvaɪsˈʧɑːnsələ /(వైస్ ఛాన్సలర్) |
| ఉపగ్రహం | n | satellite/ ˈsætəlaɪt /(శాˈటిలైట్) |
| ఉపగ్రహ పళ్లెం | n | satellite dish/ ˈsætəlaɪt dɪʃ /(శాటెలైట్) |
| ఉపన్యాసం | n | speech/ spiːʧ /(స్పీచ్) |
| ఉపన్యాసకుడు | n | lecturer/ ˈlɛkʧərə /(లెక్చరర్) |
| ఉపమాలాంకరం | n | simile/ ˈsɪmɪli /(సిమైల్) |
| ఉపయోగపడు | a | useful/ ˈjuːsfʊl /(యూజ్ ఫుల్) |
| ఉపయోగించు | v | utilize/ ˈjuːtɪˌlaɪz /(యుటిలైజ్) |
| ఉపయోగించుకొనని | a | unavailing/ ˌʌnəˈveɪlɪŋ /(అన్ అవైలింగ్) |
| ఉపరి తలపు | a | superficial/ ˌsjuːpəˈfɪʃəl /(సూపర్ ఫిషియల్) |
| ఉపరితలం | n | surface/ ˈsɜːfɪs /(సర్ఫేస్) |
| ఉపరితల చర్మ సం | a | cutaneous/ kjuːˈteɪnjəs /(కుటేనియస్) |
| ఉపరితల ప్రాంతల క్షణచిత్రణ | n | topography/ təˈpɒgrəfi /(టొపోగ్రఫి) |
| ఉపవాసం | n | fast/ fɑːst /( ఫాస్ట్) |
| ఉపవాసరోజులు | n | ember days/ ˈɛmbə deɪz /(ఎంబర్ డేస్) |
| ఉపశమనం | n | relief/ rɪˈliːf /(రిలీఫ్) |
| ఉపశమనం | n | solace/ ˈsɒləs /(సొలేస్) |
| ఉపశమనం కలిగించు, తగ్గించు | v | palliate/ ˈpælɪeɪt /(పాలియేట్) |
| ఉపశమనం కల్గించు | v | soothe/ suːð /(సూత్) |
| ఉపశమన పూతమందు | n | emollient/ ɪˈmɒlɪənt /(ఇమోలియంట్) |
| ఉపశమించు | v | relieve/ rɪˈliːv /(రిలీవ్) |
| ఉపసంహరణ | n | revulsion/ rɪˈvʌlʃən /(రివల్షన్) |
| ఉపసంహరణ, పరిత్యాగం, వదలుకోవటం | n | abdication/ æbdɪˈkeɪʃən /(ఆˈబ్డికేషన్) |
| ఉపసంహరించుకొను | v | abdicate/ ˈæbdɪkeɪt /(ఆˈబ్డికేట్) |
| ఉపాంత | a | marginal/ ˈmɑːʤɪnəl /(మార్జినల్) |
| ఉపాంత సమయం | n | ఎర్రర్/ /() |
| ఉపాధ్యక్షులు | n | vice-president/ ˈvaɪsˈprɛzɪdənt /(వైస్ ప్రెసిడెంట్) |
| ఉపాధ్యాయుడు | n | teacher/ ˈtiːʧə /(టీచర్) |
| ఉపాయం | n | ploy/ plɔɪ /(ప్లాయ్) |
| ఉప్పని | a | brackish/ ˈbrækɪʃ /(బ్రాˈకిష్) |
| ఉప్పని | a | salty/ ˈsɔːlti /(సాల్టీ) |
| ఉప్పు | n | salt/ sɔːlt /(సాల్డ్) |
| ఉప్పు గని | n | salt-mine/ ˈsɔːltmaɪn /(సాల్ట్ మైనింగ్) |
| ఉప్పు గుంట | n | salt-pan/ ˈsɔːltpæn /(సాల్ట్ పాˈన్) |
| ఉప్పు నీరు | n | salt-water/ ˈsɔːltˌwɔːtə /(సాల్ట్ వాటర్) |
| ఉప్పు వేసి ఎండబెట్టిన చేప | n | kipper/ ˈkɪpə /(కిప్పర్) |
| ఉప్పునీటి చేప | n | pollack/ ˈpɒlək /(పోలాక్) |
| ఉప్పులో ఊరవేయుట | n | salting/ ˈsɔːltɪŋ /(సాల్టింగ్) |
| ఉప్పొంగిపోవు | v | overwhelm/ ˌəʊvəˈwɛlm /(ఓవర్ వెల్మ్) |
| ఉప్పొంగు | v | spurt/ spɜːt /(స్పర్ట్) |
| ఉబ్బించగల | a | inflatable/ ɪnˈfleɪtəbl /(ఇన్ ఫ్లేటబుల్) |
| ఉబ్బించునది | n | bloater/ ˈbləʊtə /(బ్లోటర్) |
| ఉబ్బితబ్బిబ్బయిన | a | overwhelming/ ˌəʊvəˈwɛlmɪŋ /(ఓవర్ వెల్మింగ్) |
| ఉబ్బిన | a | puffy/ ˈpʌfi /(పఫీ) |
| ఉబ్బిన | a | tumid/ ˈtjuːmɪd /(ట్యుమిడ్) |
| ఉబ్బిన | a | turgid/ ˈtɜːʤɪd /(టర్గిడ్) |
| ఉబ్బిన | a | varicose/ ˈværɪkəʊs /(వాˈరికోస్) |
| ఉబ్బిన వంటకం | n | puff/ pʌf /(పఫ్) |
| ఉబ్బు | v | bloat/ bləʊt /(బ్లోట్) |
| ఉబ్బెత్తు నేత | n | brocade/ brəʊˈkeɪd /(బ్రొకేడ్) |
| ఉభయ పక్షాల | a | bilateral/ baɪˈlætərəl /(బైలాˈటరల్) |
| ఉమ్మడి గది | n | common room/ ˈkɒmənruːm /(కామన్ రూమ్) |
| ఉమ్మడి చట్టం | n | common law/ ˈkɒmən lɔː /(కామన్ లా) |
| ఉమ్మడి ప్రాంతం | n | commonplace/ ˈkɒmənpleɪs /(కామన్ ప్లేస్) |
| ఉమ్మడి ఫోను | n | party line/ ˈpɑːti laɪn /(పార్టీ లైన్) |
| ఉమ్మడి వాటా | n | joint stock/ ʤɔɪnt stɒk /(జాయింట్ స్టాక్) |
| ఉమ్మడి వేదిక | n | common ground/ ˈkɒməngraʊnd /(కామన్ గ్రౌండ్) |
| ఉమ్మడి సంస్ధ | n | consortium/ kənˈsɔːtjəm /(కాన్‌సోర్టియమ్) |
| ఉమ్మడి నామవాచకం | n | collective noun/ kɒˈlɛktɪv naʊn /(కలెక్టివ్ నౌన్) |
| ఉమ్మడి పడకలు | n | dormitory/ ˈdɔːmɪtri /(డార్మిటరి) |
| ఉమ్మడి వాణిజ్యం | n | Common Market/ ˈkɒmənˈmɑːkɪt /(కామన్ మార్కెట్) |
| ఉమ్మడి సమయం | n | common time/ ˈkɒməntaɪm /(కామన్ టైమ్) |
| ఉమ్మి | n | spit/ spɪt /(స్పిట్) |
| ఉమ్మి | n | spittle/ ˈspɪtl /(స్పిటిల్) |
| ఉమ్మి తొట్టి | n | spittoon/ spɪˈtuːn /(స్పిటూన్) |
| ఉమ్మివేయు దూరం | n | spitting distance/ ˈspɪtɪŋˈdɪstəns /(స్పిటింగ్ డిస్టెన్స్) |
| ఉయ్యాల ఊగు సంగీతం | n | jive/ ʤaɪv /(జైవ్) |
| ఉయ్యాల కుర్చీ | n | rocking-chair/ ˈrɒkɪŋʧeə /(రాకింగ్ చైర్) |
| ఉరి తీయువాడు | n | hangman/ ˈhæŋmən /(హాంˈగ్ మ్యాన్) |
| ఉరికంబం | n | gallows/ ˈgæləʊz /(గాˈలోస్) |
| ఉరితీయు | v | garrotte/ gəˈrɒt /( గెరాట్) |
| ఉరుము | n | thunder/ ˈθʌndə /(థండర్) |
| ఉరుము బారిపడిన | a | thunderstruck/ ˈθʌndəstrʌk /(థండర్ స్టక్) |
| ఉరుముల తుఫాను | n | thunderstorm/ ˈθʌndəstɔːm /(థండర్ స్టామ్) |
| ఉరుములతో కూడిన | a | thunderous/ ˈθʌndərəs /(థండరస్) |
| ఉరుములు ఉరమటం | n | thundering/ ˈθʌndərɪŋ /(థండరింగ్) |
| ఉలి | n | chisel/ ˈʧɪzl /(చిజెల్) |
| ఉల్లంఘన | n | breach/ briːʧ /(బ్రీచ్) |
| ఉల్లంఘన | n | contempt/ kənˈtɛmpt /(కన్ టెమ్ట్) |
| ఉల్లాసం | n | jollity/ ˈʤɒlɪti /(జాలిటి) |
| ఉల్లాసం కల్గించు | v | jollify/ ˈʤɒlɪfaɪ /(జాలిఫై) |
| ఉల్లాసం లేని | a | cheerless/ ˈʧɪəlɪs /(ఛీర్ లెస్) |
| ఉల్లాసంగా | a | cheerful/ ˈʧɪəfʊl /(ఛీర్ ఫుల్) |
| ఉల్లాసంగా | a | cheery/ ˈʧɪəri /(ఛీరీ) |
| ఉల్లాసంగా | a | gaily/ ˈgeɪli /(గెయిలి) |
| ఉల్లాసంగా | a | merry/ ˈmɛri /(మెరీ) |
| ఉల్లాసంగా | a | perky/ ˈpɜːki /(పెర్కీ) |
| ఉల్లాసపరచు | v | exhilarate/ ɪgˈzɪləreɪt /(ఇగ్జిలరేట్) |
| ఉల్లి వంటి మొక్క | n | leek/ liːk /(లీక్) |
| ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, ఎర్రగడ్డ | n | onion/ ˈʌnjən /(ఆనియన్) |
| ఉష్ణం వేడి సం. | a | calorific/ ˌkæləˈrɪfɪk /(కెలోరిఫిక్) |
| ఉష్ణం, విద్యుశ్చక్తి | a | thermoelectric/ ˌθɜːməʊɪˈlɛktrɪk /(థర్మోఎలక్ట్రిక్) |
| ఉష్ణ | n | flask/ flɑːsk /(ఫ్లాˈస్క్) |
| ఉష్ణ ప్రమాణం | n | thermal unit/ ˈθɜːməl ˈjuːnɪt /(థర్మల్ యూనిట్) |
| ఉష్ణ ప్రసారం | n | convection/ kənˈvɛkʃən /(కన్‌వెక్షన్) |
| ఉష్ణ ప్రాంత సం | a | temperate/ ˈtɛmpərɪt /(టెంపరేట్) |
| ఉష్ణ ప్రాంతపు | a | tropical/ ˈtrɒpɪkəl /(ట్రాపికల్) |
| ఉష్ణ మాపనం | n | centigrade/ ˈsɛntɪgreɪd /(సెంటీ గ్రేడ్) |
| ఉష్ణ రక్షకం | n | heat shield/ hiːtʃiːld /(హీట్ షీల్డ్) |
| ఉష్ణ సం | a | thermo/ ˈθɜːməʊ /(థర్మో) |
| ఉష్ణత సం | a | thermal/ ˈθɜːməl /(థర్మల్) |
| ఉష్ణప్రమాణం | n | therm/ θɜːm /(థర్మ్) |
| ఉష్ణప్రాంతాల వ్యాధి | n | yaws / jɔːz /(యాస్) |
| ఉష్ణోగ్రత | n | temperature/ ˈtɛmprɪʧə /(టెంపరేచర్) |
| ఉష్ణోగ్రత స్ధిరీకరణ పరికరం | n | thermostat/ ˈθɜːməstæt /(థర్మోస్టాˈట్) |
| ఉష్ణోగ్రతా మాపనం | n | fahrenheit/ ˈfærənhaɪt /(ఫాˈరెన్ హీట్) |
| ఉష్ణోగ్రతా మాపన పరిమాణం | n | kelvin/ /() |
| ఊగిరి (swing- swang- swang) | a | swung/ swʌŋ /(స్వంగ్) |
| ఊగిసలాట లేని | a | unwavering/ ʌnˈweɪvərɪŋ /(అన్ వేవరింగ్) |
| ఊగిసలాడు | a | hung/ hʌŋ /(హంగ్) |
| ఊగిసలాడు | a | pendulous/ ˈpɛndjʊləs /(పెండ్యులస్) |
| ఊగిసలాడు | v | oscillate/ ˈɒsɪleɪt /(ఆసిలేట్) |
| ఊగిసలాడు | v | vacillate/ ˈvæsɪleɪt /(వాˈసిలేట్) |
| ఊగిసలాడు వాడు | n | lurcher/ ˈlɜːʧə /(లర్చర్) |
| ఊగిసలాడుట | v | lurch/ lɜːʧ /(లర్చ్) |
| ఊగు | v | rock/ rɒk /(రాక్) |
| ఊగులాడు | a | rickety/ ˈrɪkɪti /(రికెటీ) |
| ఊగులాడు | a | tumbledown/ ˈtʌmbldaʊn /(టంబుల్ డౌన్) |
| ఊచకోత | n | massacre/ ˈmæsəkə /(మాˈసక్రె) |
| ఊట | n | fountain-head/ ˈfaʊntɪnˈhɛd /(ఫౌంటెన్ హెడ్) |
| ఊట | n | secretion/ sɪˈkriːʃən /(సిక్రిషన్) |
| ఊడదీయు | v | unbind/ ʌnˈbaɪnd /(అన్ బైండ్) |
| ఊడదీయు | v | unfasten/ ʌnˈfɑːsn /(అన్ ఫేజన్) |
| ఊడ్చిరి | v | swept/ swɛpt /(స్వెప్ట్) |
| ఊడ్చు | v | sweep/ swiːp /(స్వీప్) |
| ఊడ్చు వ్యక్తి | n | sweeper/ ˈswiːpə /(స్వీపర్) |
| ఊడ్చుట | n | sweeping/ ˈswiːpɪŋ /(స్వీపింగ్) |
| ఊదా రంగు | n | beige/ beɪʒ /(బీగ్) |
| ఊదా రంగు వేయు | v | brown/ braʊn /(బ్రౌన్) |
| ఊదు | v | huff/ hʌf /(హఫ్) |
| ఊపిరాడకపోవటం | n | asphyxia/ æsˈfɪksɪə /(అˈస్ఫిక్సియా) |
| ఊపిరాడకుండా చేయు | v | strangulate/ ˈstræŋgjʊleɪt /(స్ట్రాంˈగులేట్) |
| ఊపిరాడకుండా చేయు | v | suffocate/ ˈsʌfəkeɪt /(సఫొకేట్) |
| ఊపిరాడకుండా చేయు | v | throttle/ ˈθrɒtl /(థ్రాటిల్) |
| ఊపిరాడకుండా చేయుట | n | strangulation/ ˌstræŋgjʊˈleɪʃən /(స్ట్రాంˈగ్యులేషన్) |
| ఊపిరాడకుండా చేసి చంపు | v | strangle/ ˈstræŋgl /(స్ట్రాంˈగిల్) |
| ఊపిరి ఆడకుండా చేయు | v | choke/ ʧəʊk /(ఛోక్) |
| ఊపిరి ఆడనివ్వని దొంగ కుస్తీ పట్టు | n | stranglehold/ ˈstræŋglhəʊld /(స్ట్రాంˈగిల్ హోల్డ్) |
| ఊపిరి తిత్తుల నెమ్ము | n | pneumonia/ njuːˈməʊnjə /(న్యుమోనియా) |
| ఊపిరి బిగించి చంపు పాము | n | constrictor/ kənˈstrɪktə /(కన్ స్ట్రిక్టర్) |
| ఊపిరితిత్తి | n | lung/ lʌŋ /(లంగ్) |
| ఊపిరితిత్తుల చుట్టు పలచనిపొర | n | pleura/ ˈplʊərə /(ప్లూరా) |
| ఊపిరితిత్తుల పొరవాపు | n | pleurisy/ ˈplʊərɪsi /(ప్లూరసీ) |
| ఊపిరితిత్తులకు సం | a | pulmonary/ ˈpʌlmənəri /(పల్మనరీ) |
| ఊపిరితిత్తులలో ఇబ్బంది | n | emphysema/ ˌɛmfɪˈsiːmə /(ఎంఫిసిమా) |
| ఊపు | n | swing/ swɪŋ /(స్వింగ్) |
| ఊపుతో నడచు విమానం | n | jet plane/ ʤɛt pleɪn /(జెట్ ప్లెన్) |
| ఊయల, ఉయ్యాల | n | cradle/ ˈkreɪdl /(క్రేడిల్) |
| ఊయు | v | dabble/ ˈdæbl /(డాˈబిల్) |
| ఊరకే ఉద్రేకపడు, ముక్కోపపడు | a | excitable/ ɪkˈsaɪtəbl /(ఇక్సయిటబుల్) |
| ఊరగాయ, జాడీపచ్చడి | n | pickle/ ˈpɪkl /(పికిల్) |
| ఊరట | n | salve/ sɑːv /(సాల్వ్) |
| ఊరట కల్గించు | v | ally/ ˈælaɪ /(యాˈలి) |
| ఊరు | v | secrete/ sɪˈkriːt /(సిక్రీట్) |
| ఊరేగింపు | n | procession/ prəˈsɛʃən /(ప్రొసెషన్) |
| ఊసర వెల్లి, | n | chameleon/ kəˈmiːljən /(కెమిలియాన్) |
| ఊసుపోక కబుర్లు | n | gossip/ ˈgɒsɪp /(గాసిప్) |
| ఊసుపోక కబుర్లు | n | tattle/ ˈtætl /(టాˈటిల్) |
| ఊహ | n | fancy/ ˈfænsi /( ఫాˈన్సి) |
| ఊహ | n | guesswork/ ˈgɛswɜːk /(గెస్ వర్క్) |
| ఊహ | n | hypothesis/ haɪˈpɒθɪsɪs /(హైపో థీసిస్) |
| ఊహ | n | presumption/ prɪˈzʌmpʃən /(ప్రిజంషన్) |
| ఊహ | n | surmise/ ˈsɜːmaɪz /(సర్మయిజ్) |
| ఊహా | n | premise/ ˈprɛmɪs /(ప్రిమైస్) |
| ఊహా | n | supposition/ ˌsʌpəˈzɪʃən /(సపోజిషన్) |
| ఊహాత్మకం | a | fairy/ ˈfeəri /(ఫెయిరీ) |
| ఊహాత్మక | a | presumptive/ prɪˈzʌmptɪv /(ప్రిజంటివ్) |
| ఊహారూపం, వాస్తవం గానిది | n | nonentity/ nɒˈnɛntɪti /(నానెంటిటీ) |
| ఊహించదగిన | a | plausible/ ˈplɔːzəbl /(ప్లాజిబుల్) |
| ఊహించదగినట్లు | av | presumably/ prɪˈzjuːməbli /(ప్రెజ్యూమబ్లీ) |
| ఊహించని చర్య | n | vagary/ ˈveɪgəri /(వేగరి) |
| ఊహించని విజేత | n | dark horse/ dɑːk hɔːs /(డార్క్ హార్స్) |
| ఊహించలేని | a | unimaginable/ ˌʌnɪˈmæʤɪnəbl /(అన్ ఇమాˈజినబుల్) |
| ఊహించలేని | a | unimaginative/ ˌʌnɪˈmæʤɪnətɪv /(అనిమాˈజినేటివ్) |
| ఊహించలేని నడతగలవాడు | n | loose cannon/ luːs ˈkænən /(లూజ్ కాˈనన్) |
| ఊహించు | v | anticipate/ ænˈtɪsɪpeɪt /(యాంˈటిసిపేట్) |
| ఊహించు | v | extrapolate/ ɪkˈstræpəleɪt /(ఇక్స్ ట్రాˈపొలేట్) |
| ఊహించు | v | guess/ gɛs /( గెస్) |
| ఊహించు | v | presume/ prɪˈzjuːm /(ప్రెజ్యూమ్) |
| ఊహించు, రూపం కల్పించు | v | envisage/ ɪnˈvɪzɪʤ /(ఎన్విసేజ్) |