ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/ఇ,ఈ
స్వరూపం
| ఇంకను | av | still/ stɪl /(స్టిల్) |
| ఇంకను మనుగడలోగల | a | extant/ ɛksˈtænt /(ఎక్స్ టాంˈట్) |
| ఇంకా అదనంగా | av | furthermore/ ˈfɜːðəˈmɔː /(ఫర్దర్ మోర్) |
| ఇంకు | v | seep/ siːp /(సీప్) |
| ఇంకుట | n | seepage/ ˈsiːpɪʤ /(సీపేజ్) |
| ఇంకేమీ లేని, మరలరాని | a | nevermore/ ˈnɛvəˈmɔː /(నెవర్ మోర్) |
| ఇంగ్లిష్ | n | english/ ˈɪŋglɪʃ /(ఇంగ్లిష్) |
| ఇంట ఇచ్చు విందు | n | house party/ haʊsˈpɑːti /(హౌస్ పార్టి) |
| ఇంటి కప్పు పైభాగం | n | rooftop/ ˈruːfˌtɒp /(రూఫ్ టాప్) |
| ఇంటి దీపాలు | n | house lights/ haʊslaɪts /(హౌస్ లైట్స్) |
| ఇంటి పని | n | homework/ ˈhəʊmˌwɜːk /(హోమ్‌వర్క్) |
| ఇంటి పని | n | housework/ ˈhaʊswɜːk /(హౌస్ వర్క్) |
| ఇంటి పై బెంగ గల | a | homesick/ ˈhəʊmsɪk /(హోమ్ సిక్) |
| ఇంటి పై భాగం | n | housetop/ ˈhaʊstɒp /(హౌస్ టాప్) |
| ఇంటి ముఖ్య గది | n | living-room/ ˈlɪvɪŋ ruːm /(లివింగ్ రూమ్) |
| ఇంటి వంటి | a | homely/ ˈhəʊmli /(హోమ్లీ) |
| ఇంటి వంటి | a | homy/ ˈhəʊmi /(హోమీ) |
| ఇంటి వాలు దూలం | n | rafter/ ˈrɑːftə /(ర్యాఫ్టర్) |
| ఇంటి వైపుకు | a | homeward/ ˈhəʊmwəd /(హోమ్‌వర్డ్) |
| ఇంటికి చేరు వేతనం | n | take-home pay/ teɪk - həʊm peɪ /(టేక్ హోం పే) |
| ఇంటికి పోవు చిన్న దారి | n | driveway/ ˈdraɪvweɪ /(డ్రైవ్ వే) |
| ఇంటిపేరు | n | surname/ ˈsɜːneɪm /(సర్ నేమ్) |
| ఇంటిపైన చిన్న ఇల్లు | n | penthouse/ ˈpɛnthaʊs /(పెంట్ హౌస్) |
| ఇంటియజమాని | n | housemaster/ ˈhaʊsˌmɑːstə /(హౌస్ మాస్టర్) |
| ఇంటిలో పెంచిన | a | home-grown/ ˈhəʊmˈgrəʊn /(హోమ్ గ్రోన్) |
| ఇంటివద్ద | a | domiciliary/ ˌdɒmɪˈsɪljəri /(డొమిసిలరీ) |
| ఇంటివెలుపల | n | outdoor/ ˈaʊtdɔː /(ఔట్ డోర్) |
| ఇంట్లో చేసిన | a | homemade/ ˈhəʊmˈmeɪd /(హోమ్ మేడ్) |
| ఇంట్లో నూలు తీసిన | a | homespun/ ˈhəʊmspʌn /(హోమ్‌స్పన్) |
| ఇందనం నింపు ప్రదేశం | n | filling-station/ ˈfɪlɪŋˈsteɪʃən /(ఫిల్లింగ్ స్టేషన్) |
| ఇంద్ర జాలం | n | magic/ ˈmæʤɪk /(మాˈజిక్) |
| ఇంద్ర జాల సం | a | magical/ ˈmæʤɪkəl /(మాˈజికల్) |
| ఇంద్రధనస్సు | n | rainbow/ ˈreɪnbəʊ /(రెయిన్ బో) |
| ఇంద్రియ జ్ఞానం | n | sense/ sɛns /(సెన్స్) |
| ఇంద్రియజ్ఞానాతీత | a | extrasensory/ ˌɛkstrəˈsɛnsəri /(ఎక్స్ ట్రాసెన్సరి) |
| ఇంద్రియాలచే గ్రహింపబడిన | a | phenomenal/ fɪˈnɒmɪnl /(ఫినామినల్) |
| ఇంధనం | n | fuel/ fjʊəl /(ఫ్యుయల్) |
| ఇంధన పొదుపు | n | conservation of energy/ ˌkɒnsəːˈveɪʃənɒvˈɛnəʤi /() |
| ఇంధనకణం | n | fuel cell/ fjʊəl sɛl /(ఫ్యుయల్ సెల్) |
| ఇక ఎంతమాత్రం నింపలేని స్ధితి, సంపూర్గత | n | saturation point/ ˌsæʧəˈreɪʃən pɔɪnt /(శాట్యురేషన్ పాయింట్) |
| ఇక ముందు | av | henceforth/ ˈhɛnsˈfɔːθ /(హెన్స్ ఫోర్త్) |
| ఇక్కడ | av | hither/ ˈhɪðə /(హిదర్) |
| ఇచ్చిపుచ్చుకొను | a | reciprocal/ rɪˈsɪprəkəl /(రిసిప్రోకల్) |
| ఇచ్చిపుచ్చుకొను | v | reciprocate/ rɪˈsɪprəkeɪt /(రిసిప్రొకేట్) |
| ఇచ్చిపుచ్చుకొనుట | n | reciprocity/ ˌrɛsɪˈprɒsɪti /(రెసిప్రోసిటి) |
| ఇచ్చివేయు | v | give-away/ ˈgɪvəˌweɪ /(గివ్ ఎవే) |
| ఇచ్చు | v | bestow/ bɪˈstəʊ /(బెస్టో) |
| ఇచ్చు | v | give/ gɪv /( గివ్) |
| ఇచ్చు | v | impart/ ɪmˈpɑːt /(ఇంపార్ట్) |
| ఇచ్చు | v | render/ ˈrɛndə /(రెండర్) |
| ఇచ్చెను | v | gave/ geɪv /(గేవ్) |
| ఇటుక మట్టి | n | fireclay/ ˈfaɪəkleɪ /(ఫైర్ క్లే) |
| ఇటుకల దొడ్డి | n | brickyard/ ˈbrɪkjɑːd /(బ్రిక్‌యార్డ్) |
| ఇటుకల నిర్మాణం | n | brickwork/ ˈbrɪkwɜːk /(బ్రిక్‌వర్క్) |
| ఇటుకల పొర | n | bricklayer/ ˈbrɪkˌleɪə /(బ్రిక్ లేయర్) |
| ఇతర | a | other/ ˈʌðə /(ఆదర్) |
| ఇతర స్త్రీ | n | other woman/ ˈʌðəˈwʊmən /(అదర్ ఉమన్) |
| ఇతరుల కామ క్రీడల వీక్షకుడు | n | voyeur/ vwaɪˈjɜː /(వాయూర్) |
| ఇతరుల కోర్కెలు తీర్చు | v | pander/ ˈpændə /(పాంˈడర్) |
| ఇతరుల దానిని కోరు | v | covet/ ˈkʌvɪt /(కొవెట్) |
| ఇతరుల భావాలకు ప్రాధాన్య మిచ్చు | a | considerate/ kənˈsɪdərɪt /(కన్సిడరేట్) |
| ఇతివృత్తం | n | theme/ θiːm /(థీమ్) |
| ఇతివృత్త గీతం | n | theme song/ θiːm sɒŋ /(థీమ్ సాంగ్) |
| ఇతివృత్త వనం | n | theme park/ θiːm pɑːk /(థీమ్ పార్క్) |
| ఇత్తడి | n | brass/ brɑːs /( బ్రాస్) |
| ఇత్తడి పూత పూయు | v | braze/ breɪz /(బ్రేజ్) |
| ఇది | pro | this/ ðɪs /(దిస్) |
| ఇనుప ఖనిజం | n | hematite/ ˈhɛmətaɪt /(హెమటైట్) |
| ఇనుప పని | n | ironwork/ ˈaɪənwɜːk /(ఐరన్ వర్క్) |
| ఇనుప పనులు | n | ironworks/ ˈaɪənwɜːks /(ఐరన్ వర్క్స్) |
| ఇనుప బంతి విసురు క్రీడ | n | shot-put/ ʃɒt - pʊt /(షాట్ పుట్) |
| ఇనుప సామగ్రి | n | ironware/ ˈaɪənweə /(ఐరన్ వేర్) |
| ఇనుము | n | iron/ ˈaɪən /(ఐరన్) |
| ఇనుము కల కాంక్రీటు | n | ferro-concrete/ ˈfɛrəʊˈkɒŋkriːt /(ఫెర్రో కాంక్రీట్) |
| ఇనుము సం | a | ferric/ ˈfɛrɪk /(ఫెర్రిక్) |
| ఇనుము సం | a | ferrous/ ˈfɛrəs /(ఫెర్రస్) |
| ఇనుము సం | a | non-ferrous/ ˈnɒnˈfɛrəs /(నాన్ ఫెర్రస్) |
| ఇనుముతో రక్షితమైన | a | ironclad/ ˈaɪənklæd /(ఐరన్ క్లాˈడ్) |
| ఇన్సులిన్ వగైరా స్రావగ్రంధి | n | pancreas/ ˈpæŋkrɪəs /(పాంˈక్రియాస్) |
| ఇప్పుడు | av | now/ naʊ /(నౌ) |
| ఇప్పుడే | av | recently/ ˈriːsntli /(రీసెంట్లీ) |
| ఇబ్బంది | n | trouble/ ˈtrʌbl /(ట్రబుల్) |
| ఇబ్బంది పెట్టు | v | embarrass/ ɪmˈbærəs /(ఇంబˈరాస్) |
| ఇబ్బంది పెట్టెడు | a | embarrassing/ ɪmˈbærəsɪŋ /(ఇంబˈరా సింగ్) |
| ఇబ్బందికరమైన, సిగ్గు/చికాకు కలిగించెడు | a | abashed/ əˈbæʃt /(అబాˈష్డ్) |
| ఇబ్బందిగా తిరుగు | v | fidget/ ˈfɪʤɪt /(ఫిడ్జెట్) |
| ఇబ్బందిపడు | v | ail/ eɪl /(ఎయిల్) |
| ఇబ్బందులు అధిగమించు వాడు | n | troubleshooter/ ˈtrʌbəlˌʃʊtə /(ట్రబుల్‌షూటర్) |
| ఇబ్బందులు కల్గించువాడు | n | troublemaker/ ˈtrʌblˌmeɪkə /(ట్రబుల్ మేకర్) |
| ఇబ్బందులు గల | a | troublesome/ ˈtrʌblsəm /(ట్రబుల్ సమ్) |
| ఇరవై | n | twenty/ ˈtwɛnti /(ట్వంటీ) |
| ఇరు పక్షాలు సమర్ధించు | a | bipartisan/ baɪˌpɑːtɪˈzæn /(బై పార్టిజాˈన్) |
| ఇరుకు దారి | n | interstice/ ɪnˈtɜːstɪs /(ఇంటర్ స్టిస్) |
| ఇరుకు పడక | n | bunk/ bʌŋk /(బంక్) |
| ఇరుకు పడవ | n | narrow boat/ ˈnærəʊ bəʊt /(నాˈరో బోట్) |
| ఇరుకు లోయ | n | coomb/ kuːm /(కూంబ్) |
| ఇరుకైన దారి | n | fistula/ ˈfɪstjʊlə /(ఫిస్టులా) |
| ఇరువురు గల, రెండు చేతులు గల | a | two-handed/ ˈtuːˈhændɪd /(టూ హాంˈడెడ్) |
| ఇరుసు | n | axle/ ˈæksl /(యాˈక్సిల్) |
| ఇరుసు | n | pivot/ ˈpɪvət /(పైవోట్) |
| ఇరుసు | n | shaft/ ʃɑːft /(షాప్ట్) |
| ఇల్లాలు | n | housewife/ ˈhaʊswaɪf /(హౌస్ వైఫ్) |
| ఇల్లు | n | house/ haʊs /(హౌస్) |
| ఇల్లు పడగొట్టగా మిగులిన చెత్త | n | rubble/ ˈrʌbl /(రబుల్) |
| ఇల్లు లేని | a | homeless/ ˈhəʊmlɪs /(హోమ్ లెస్) |
| ఇవి | pro | these/ ðiːz /(దీజ్) |
| ఇవ్వ జూపు | v | offer/ ˈɒfə /(ఆఫర్) |
| ఇవ్వటం | n | rendition/ rɛnˈdɪʃən /(రెండిషన్) |
| ఇవ్వవలసినది | n | deb/ dɛb /(డెబ్) |
| ఇష్టం | n | liking/ ˈlaɪkɪŋ /(లైకింగ్) |
| ఇష్టం | n | predilection/ ˌpriːdɪˈlɛkʃən /(ప్రిడిలిక్షన్) |
| ఇష్టం వచ్చిన శైలిలో ఈత | n | freestyle/ ˈfriːˌstaɪl /(ఫ్రీ స్టయిల్) |
| ఇష్టం, ఆకర్షణ, అనుబంధం | n | penchant/ ˈpɑːŋʃɑːŋ /(పెంచంట్) |
| ఇష్టంలేని పనిచేయించు | v | constrain/ kənˈstreɪn /() |
| ఇష్టపడదగిన | a | likeable/ ˈlaɪkəbl /(లైకబుల్) |
| ఇష్టపడని | a | loath/ ləʊθ /(లోత్) |
| ఇష్టపడు | a | relish/ ˈrɛlɪʃ /(రెలిష్) |
| ఇసుక | n | sand/ sænd /(శాంˈడ్) |
| ఇసుక తిన్నె | n | sand-dune/ sænd - djuːn /( శాంˈడ్ డ్యూన్) |
| ఇసుక తుఫాను | n | sandstorm/ ˈsændstɔːm /(శాంˈడ్ స్టామ్) |
| ఇసుక పొడి | n | emery/ ˈɛməri /(ఎమెరి) |
| ఇసుక మేట | n | dune/ djuːn /(డ్యూన్) |
| ఇసుక రాయి | n | sandstone/ ˈsændstəʊn /(శాంˈడ్ స్టోన్) |
| ఇసుక సంచి | n | sandbag/ ˈsændbæg /( శాంˈడ్ బాˈగ్) |
| ఇసుకతీరాల | n | marram/ ˈmærəm /(మాˈరెమ్) |
| ఇస్త్రీ చేయటం | n | ironing/ ˈaɪənɪŋ /(ఐరనింగ్) |
| ఇస్త్రీ చేయు | v | iron/ ˈaɪən /(ఐరన్) |
| ఇస్త్రీ బల్ల | n | ironing-board/ ˈaɪənɪŋbɔːd /(ఐరనింగ్ బోర్డ్) |
| ఇస్త్రీపెట్టె | n | flat-iron/ ˈflætˌaɪən /(ఫ్లాˈట్ ఐరన్) |
| ఇహలోక, ఈ లోక సం. | a | mundane/ ˈmʌndeɪn /(ముండేన్) |
| ఈ క్షణం, ప్రస్తుతం | n | nonce/ nɒns /(నాన్స్) |
| ఈక | n | feather / ˈfɛðə /( ఫెదర్) |
| ఈక | n | quill/ kwɪl /(క్విల్) |
| ఈకలతో అలంకరించు | v | plume/ pluːm /(ప్లూమ్) |
| ఈకలతో చేసిన | a | plumy/ ˈpluːmi /(ప్లమీ) |
| ఈకలు | n | plumage/ ˈpluːmɪʤ /(ప్లమేజి) |
| ఈక్వల్ ఆపర్చునిటీ | n | equal opportunity/ˈiːkwəl ˌɒpəˈtjuːnɪti/(ఈక్వల్ ఆపర్చునిటీ) |
| ఈగ | n | fly/ flaɪ /( ఫ్లయ్) |
| ఈగలను పట్టునది | n | fly-trap/ ˈflaɪtræp /(ఫ్లయ్ ట్రాˈప్) |
| ఈగలను పట్టు జిగురు కాగితం | n | fly-paper/ ˈflaɪˌpeɪpə /(ఫ్లయ్ పేపర్) |
| ఈడ్పు | n | paroxysm/ ˈpærəksɪzm /(పాˈరోగ్జిజ్మ్) |
| ఈత గొట్టిరి | v | swum (swim- swam- sweem)/ swʌm /(స్వమ్) |
| ఈత దుస్తులు | n | jump suit/ ʤʌmpsjuːt /(జంప్ సూట్) |
| ఈత దుస్తులు | n | swimming-costume/ ˈswɪmɪŋ - ˈkɒstjuːm /(స్విమింగ్ కాస్ట్యూమ్) |
| ఈత దుస్తులు | n | swimsuit/ ˈswɪmsuːt /(స్విమ్ సూట్) |
| ఈత స్నానం | n | swimming-bath/ ˈswɪmɪŋbɑːθ /(స్వి బాత్) |
| ఈతకొలను | n | lido/ ˈliːdəʊ /(లిడో) |
| ఈతగొట్టు | v | swim/ swɪm /(స్విమ్) |
| ఈతరానివాడు | n | non-swimmer/ nɒn ˈswɪmə /(నాన్ స్విమ్మర్) |
| ఈదెను | v | swam/ swæm /(శ్వాˈమ్) |
| ఈల్ చేప పిల్ల | n | elver/ ˈɛlvə /(ఎల్వర్) |
| ఈశాన్య మూల | n | north-east/ nɔːθ iːst /(నార్త్ ఈస్ట్) |
| ఈశ్వర వాదం | n | theism/ ˈθiːɪzm /(థీయిజమ్) |
| ఈస్టరు పండుగ | n | easter/ ˈiːstə /(ఈస్టర్) |
| ఈస్టరు పండుగ సం | a | paschal/ ˈpɑːskəl /(పాశ్చల్) |