ఫొనెటిక్ నిఘంటువు (అ-హ)/ఆ
స్వరూపం
| ఆంక్షలతో ఉత్తర్వులు | n | curfew/ ˈkɜːfjuː /(కర్ ఫ్యూ) |
| ఆంగిక కదలికలతో చెప్పు | v | gesticulate/ ʤɛsˈtɪkjʊleɪt /(జస్టిక్యులేట్) |
| ఆంగ్లీకరణం | n | Anglicisation/ /() |
| ఆంగ్లేయుడు | n | englishman/ ˈɪŋglɪʃmən /(ఇంగ్లిష్ మ్యాన్) |
| ఆంతరంగికం | n | privacy/ ˈprɪvəsi /(ప్రైవసి) |
| ఆంతరంగిక | a | confidential/ ˌkɒnfɪˈdɛnʃəl /( కాన్ఫిడెన్షియల్) |
| ఆందోళన | n | angst/ æŋst /(యాంˈగ్స్ట్) |
| ఆందోళన | n | anxiety/ æŋˈzaɪəti /( యాంˈగ్జయిటి) |
| ఆందోళన | n | frenzy/ ˈfrɛnzi /(ఫ్రెంజీ) |
| ఆందోళన | n | strain/ streɪn /(స్ట్రెయిన్) |
| ఆందోళన | n | flutter/ ˈflʌtə /(ఫ్లట్టర్) |
| ఆందోళన కల్గించు | v | discompose/ ˌdɪskəmˈpəʊz /(డిస్ కంపోజ్) |
| ఆందోళన కల్గించు | v | ruffle/ ˈrʌfl /(రఫిల్) |
| ఆందోళన గల వ్యక్తి | n | neurotic/ njʊəˈrɒtɪk /(న్యురోటిక్) |
| ఆందోళనగా | a | restive/ ˈrɛstɪv /(రెస్టివ్) |
| ఆందోళనగా | a | taut/ tɔːt /(టాట్) |
| ఆందోళనగా వుండు | v | jitter/ ˈʤɪtə /(జిట్టర్) |
| ఆందోళనగాఉన్న | a | jumpy/ ˈʤʌmpi /(జంపీ) |
| ఆందోళనతో, హింసాతో | a | turbulent/ ˈtɜːbjʊlənt /(టర్బులెంట్) |
| ఆందోళనపడు | v | fluster/ ˈflʌstə /(ఫ్లస్టర్) |
| ఆ | art | the/ ðiː /(ది) |
| ఆ నోట, ఈ నోట విన్నమాట | n | hearsay/ ˈhɪəseɪ /(హీయర్సే) |
| ఆ భయంతో | con | lest/ lɛst /( లెస్ట్) |
| ఆ విధంగా | pre | thus/ ðʌs /(దజ్) |
| ఆకతాయి, అల్లరివాడు | n | rowdy/ ˈraʊdi /(రౌడి) |
| ఆకర్షణ | n | attraction/ əˈtrækʃən /(ఎట్రాక్షన్) |
| ఆకర్షణ | n | glamour/ ˈglæmə /(గ్లాˈమర్) |
| ఆకర్షణ | n | gravity/ ˈgrævɪti /(గ్రాˈవిటి) |
| ఆకర్షణ | n | spell/ spɛl /(స్పెల్) |
| ఆకర్షణ | n | charm/ ʧɑːm /( చామ్) |
| ఆకర్షణ గల | a | charmed/ ʧɑːmd /(చామ్డ్) |
| ఆకర్షణ లేని, నాజూకుగా లేని | a | dowdy/ ˈdaʊdi /(డౌడి) |
| ఆకర్షణ శక్తి | n | charisma/ ˈkærɪzmə /(కాˈరిష్మ) |
| ఆకర్షణగా లేకుండా | n | unbecoming/ ˌʌnbɪˈkʌmɪŋ /(అన్‌బికమింగ్) |
| ఆకర్షణీయ | av | goodly/ ˈgʊdli /(గుడ్లీ) |
| ఆకర్షణీయమైన | a | commanding/ kəˈmɑːndɪŋ /(కమాండింగ్) |
| ఆకర్షణీయమైన | a | charming/ ˈʧɑːmɪŋ /(చామింగ్) |
| ఆకర్షణీయమైన | a | imposing/ ɪmˈpəʊzɪŋ /(ఇమ్ పోజింగ్) |
| ఆకర్షణీయమైన | a | likable/ ˈlaɪkəbl /(లైకబుల్) |
| ఆకర్షణీయమైన | a | slightly/ ˈslaɪtli /(సైట్లీ) |
| ఆకర్షించని రంగు గల | a | drab/ dræb /(డ్రాˈబ్) |
| ఆకర్షించు | v | allure/ əˈljʊə /(అల్యూర్) |
| ఆకర్షించు | v | attract/ əˈtrækt /(ఎట్రాˈక్ట్) |
| ఆకర్షించు | v | bewitch/ bɪˈwɪʧ /(బివిచ్) |
| ఆకర్షించు | v | enthral/ ɪnˈθrɔːl /(ఇన్ థ్రాల్) |
| ఆకర్షించు | v | entice/ ɪnˈtaɪs /(ఇన్‌టైస్) |
| ఆకర్షించు | v | fascinate/ ˈfæsɪneɪt /(ఫాˈసినేట్) |
| ఆకర్షించు | v | seduce/ sɪˈdjuːs /(సిడ్యూస్) |
| ఆకర్షించు వాడు | n | enchanter/ ɪnˈʧɑːntə /(ఇన్‌ఛాన్టర్) |
| ఆకర్షించు, కళ్లు మిరుమిట్లు గొల్పు | v | glam/ glæm /(గ్లాˈమ్) |
| ఆకర్షించు, సూచన ఇచ్చు | v | insinuate/ ɪnˈsɪnjʊeɪt /(ఇన్‌సినుయేట్) |
| ఆకర్షించునది | n | lure/ ljʊə /(లూర్) |
| ఆకర్షించెడు, మంత్రముగ్ధం చేయు | a | ravishing/ ˈrævɪʃɪŋ /(రాˈవిషింగ్) |
| ఆకలి | n | appetite/ ˈæpɪtaɪt /(అˈపిటైట్) |
| ఆకలి | n | hunger/ ˈhʌŋgə /(హంగర్) |
| ఆకలి కలిగించునది | n | appetizer/ ˈæpɪtaɪzə /(అˈపిటైజర్) |
| ఆకలి మందగించటం | n | anorexia/ ænəˈrɛksɪə /(అˈనొరెక్సియా) |
| ఆకలితో | n | peckish/ ˈpɛkɪʃ /(పెకిష్) |
| ఆకలితో వున్న | a | hungry/ ˈhʌŋgri /(హంగ్రీ) |
| ఆకస్మిక వైద్య విభాగం | n | casualty department/ ˈkæʒjʊəlti dɪˈpɑːtmənt /(కాˈజుయాలిటి డిపార్ట్ మెంట్) |
| ఆకాకర కాయ | n | teisel gourdteisel / gʊəd /(టీసెల్ గర్డ్) |
| ఆకారం | n | figuration/ ˌfɪgjʊˈreɪʃən /(ఫిగరేషన్) |
| ఆకారం | n | form/ fɔːm /(ఫామ్) |
| ఆకారం | n | format/ ˈfɔːmæt /(ఫార్మాˈట్) |
| ఆకారం | n | shape/ ʃeɪp /(షేప్) |
| ఆకారం మార్చు | v | transmute/ trænzˈmjuːt /(ట్రాˈన్స్ మ్యూట్) |
| ఆకారం లేని | a | formless/ ˈfɔːmlɪs /(ఫామ్ లెస్) |
| ఆకారం లేని | a | shapeless/ ˈʃeɪplɪs /(షేప్ లెస్) |
| ఆకారం లేని ముద్ద | n | clod/ klɒd /(క్లాడ్) |
| ఆకారంగా | av | shapely/ ˈʃeɪpli /(షేప్ లీ) |
| ఆకారంలేని ముద్ద | n | ˈdab/ dæb /(డాˈబ్) |
| ఆకారమిచ్చు | v | crystallize/ ˈkrɪstəlaɪz /(క్రిష్టలైజ్) |
| ఆకాశం | n | sky/ skaɪ /(స్కై) |
| ఆకాశం వైపుకు | a | skyward/ ˈskaɪwəd /( స్కయ్ వార్డ్) |
| ఆకాశ కాంతి | n | skylight/ ˈskaɪlaɪt /(స్కై లైట్) |
| ఆకాశ నీలం | n | sky blue/ skaɪ bluː /(స్కై బ్లూ) |
| ఆకాశ హార్మ్యం | n | skyscraper/ ˈskaɪˌskreɪpə /( స్కయ్ స్క్రేపర్) |
| ఆకు ఈనె | n | leaf-stalk/ liːf stɔːk /(లీఫ్ స్టాక్) |
| ఆకు కాడ, ఆకు కాండం | n | petiole/ ˈpɛtɪəʊl /(పిటియోల్) |
| ఆకు కూరలు | n | cos/ kɒs /(కాస్) |
| ఆకు కూరలు | n | cress/ krɛs /(క్రెస్) |
| ఆకు బూజు | n | leaf-mould/ liːf məʊld /(లీఫ్ మోల్డ్) |
| ఆకుకూరల వ్యాపారం | n | Green grocery / ˈgriːnˌgrəʊsəri /(గ్రీన్ గ్రోసరి) |
| ఆకుకూరలు అమ్మువాడు | n | green grocer/ ˈgriːnˌgrəʊsə /(గ్రీన్ గ్రోసర్) |
| ఆకుపచ్చ | n | green/ griːn /( గ్రీన్) |
| ఆకుపచ్చ తేనీరు | n | green tea/ griːn tiː /(గ్రీన్ టీ) |
| ఆకుపచ్చదన ప్రభావం | n | greenhouse effect/ ˈgriːnhaʊs ɪˈfɛkt /(ఇఫెక్ట్) |
| ఆకుపచ్చని | a | greeny/ ˈgriːni /(గ్రీనీ) |
| ఆకుపచ్చని విషపు పొద | n | oleander/ ˌəʊlɪˈændə /(ఓలియాంˈడర్) |
| ఆకురాయి రుద్దటం, దస్త్ర్రాలు పేర్చటం | n | filing/ ˈfaɪlɪŋ /(ఫైలింగ్) |
| ఆకురాయితో రుద్దు | v | file/ faɪl /(ఫైల్) |
| ఆకులకు సం | a | foliar/ ˈfəʊlɪə /(ఫోలియర్) |
| ఆకుల ద్వారా పోషణ ఇచ్చు | v | foliar feed/ ˈfəʊlɪəfiːd /(ఫోలియర్ ఫీడ్) |
| ఆకులను పుట్టించు | v | foliate/ ˈfəʊlɪɪt /(ఫోలియేట్) |
| ఆకులు | n | leaves/ liːvz /(లీవ్స్) |
| ఆకులు కదలినట్లు మెల్లని శబ్దం | n | rustle/ ˈrʌsl /(రజిల్) |
| ఆకులు గల | a | leaved/ liːvd /(లీవ్డ్) |
| ఆకులు తొలగించు | v | defoliate/ dɪˈfəʊlɪɪt /(డీఫోలియేట్) |
| ఆకృతి | n | figure/ ˈfɪgə /(ఫిగర్) |
| ఆకృతి మార్చు | v | reshape/ ˌriːˈʃeɪp /(రీ షేప్) |
| ఆకృతి సం | a | modal/ ˈməʊdl /(మోడల్) |
| ఆక్రమించిన వాడు | n | occupier/ ˈɒkjʊpaɪə /(ఆక్యుపైయర్) |
| ఆక్రమించు | v | encroach/ ɪnˈkrəʊʧ /(ఇన్‌క్రోచ్) |
| ఆక్రమించు | v | occupy/ ˈɒkjʊpaɪ /(ఆక్యుపై) |
| ఆక్రమించు, నివసించు | v | inhabit/ ɪnˈhæbɪt /(ఇన్ హాˈ బిట్) |
| ఆఖరి మార్గం | n | trump/ trʌmp /(ట్రంప్) |
| ఆఖరిక్షణాలు లెక్కించటం | n | countdown/ ˈkaʊntdaʊn /(కౌంట్ డౌన్) |
| ఆఖరు కోరిక | n | death-wish/ dɛθ wɪʃ /(డెత్ విష్) |
| ఆగకుండా పోవు | v | non-stop/ ˈnɒnˈstɒp /(నాన్ స్టాప్) |
| ఆగకుండా పోవునది | n | non-stop/ ˈnɒnˈstɒp /(నాన్ స్టాప్) |
| ఆగష్టునెల | n | august/ ˈɔːgəst /(ఆగస్ట్) |
| ఆగుచూ పోవు వాహకం | n | stagecoach/ ˈsteɪʤkəʊʧ /(స్టేజ్ కోచ్) |
| ఆగుచోటు | n | station/ ˈsteɪʃən /(స్టేషన్) |
| ఆగుట | n | stoppage/ ˈstɒpɪʤ /(స్టాపేజి) |
| ఆగ్నిమాపక యంత్రం | n | fire-engine/ ˈfaɪərˌɛnʤɪn /(ఫైర్ ఇంజిన్) |
| ఆగ్నేయ మూల | n | south-east/ ˈsaʊθˈiːst /(సౌత్ ఈస్ట్) |
| ఆగ్నేయ సం | a | south-eastern/ ˈsaʊθˈiːstən /(సౌత్ ఈస్ట్రన్) |
| ఆగ్నేయాస్త్రం | n | flame-thrower/ ˈfleɪmˌθrəʊə /(ఫ్లేమ్ థ్రోయర్) |
| ఆఘాతం | n | bay/ beɪ /( బే) |
| ఆఘాతం కలిగించెడు | a | shocking/ ˈʃɒkɪŋ /(షాకింగ్) |
| ఆఘాత చికిత్స | n | shock therapy/ ʃɒk ˈθɛrəpi /(షాక్ థిరపీ) |
| ఆఘాత తరంగం | n | shock wave/ ʃɒk weɪv /(షాక్ వేవ్) |
| ఆచరణ | n | performance/ pəˈfɔːməns /(పెర్ఫామెన్స్) |
| ఆచరణ సాధ్యంకాని | a | unfeasible/ ˌʌnˈfiːzəbl /(అన్ ఫీజిబుల్) |
| ఆచరణ సాధ్యంకాని | a | impracticable/ ɪmˈpræktɪkəbl /(ఇంప్రాˈక్టికబుల్) |
| ఆచరణీయం కాని | a | unpractical/ ʌnˈpræktɪkəl /(అన్ ప్రాˈక్టికల్) |
| ఆచరణీయ | a | practicable/ ˈpræktɪkəbl /(ప్రాˈక్టికబుల్) |
| ఆచరణీయ | a | pragmatic/ prægˈmætɪk /(ప్రాˈగ్ మాˈటిక్) |
| ఆచరణీయ | a | viable/ ˈvaɪəbl /(వయబుల్) |
| ఆచరించ సాధ్యంకాని | a | impractical/ ɪmˈpræktɪkəl /(ఇంప్రాˈక్టికల్) |
| ఆచరించు | v | perform/ pəˈfɔːm /(పెర్ఫామ్) |
| ఆచారం | n | custom/ ˈkʌstəm /( కష్టమ్) |
| ఆచార్యుడు | n | professor/ prəˈfɛsə /(ప్రొఫెసర్) |
| ఆచూకీ | n | tip-off/ ˈtɪpɒf /(టిప్ ఆఫ్) |
| ఆచూకీ తెలియు | v | trace/ treɪs /(ట్రేస్) |
| ఆచ్చాదన లేని తలతో | a | bareheaded/ ˌbeəˈhɛdɪd /(బేర్ హెడెడ్) |
| ఆచ్ఛాదన లేని చర్మం | n | bearskin/ ˈbeəskɪn /(బేర్ స్కిన్) |
| ఆజ్ఞ | n | commandment/ kəˈmɑːndmənt /(కమాండ్‌మెంట్) |
| ఆజ్ఞ | n | fiat/ ˈfaɪæt /(ఫియాˈట్) |
| ఆజ్ఞ | n | order/ ˈɔːdə /(ఆర్డర్) |
| ఆజ్ఞ | n | prescript/ ˈpriːskrɪpt /(ప్రిస్ క్రిప్ట్) |
| ఆటంకం | n | blockage/ ˈblɒkɪʤ /(బ్లాకేజ్) |
| ఆటంకం | n | bottleneck/ ˈbɒtlnɛk /(బాటిల్ నెక్) |
| ఆటంకం | n | hedge/ hɛʤ /(హెడ్జ్) |
| ఆటంకం | n | log-jam/ lɒg ʤæm /(లాగ్ జాˈమ్) |
| ఆటంకం | n | obstruction/ əbˈstrʌkʃən /(అబ్ స్ట్రక్షన్) |
| ఆటంకం కల్గించు | v | obstructive/ əbˈstrʌktɪv /(అబ్ స్ట్రక్టివ్) |
| ఆటంకం కల్గించు | v | obtrude/ əbˈtruːd /(అబ్ ట్రూడ్) |
| ఆటంకం తొలగించు | v | obviate/ ˈɒbvɪeɪt /(ఆబ్ వియేట్) |
| ఆటంకం, అవరోధం | n | impediment/ ɪmˈpɛdɪmənt /(ఇంపెడిమెంట్) |
| ఆటంక పరచని | a | / /() |
| ఆటంకపరచటం | n | abduction/ æbˈdʌkʃən /(అˈబ్ డక్షన్) |
| ఆటంకపరచు | v | obstruct/ əbˈstrʌkt /(అబ్ స్ట్రక్ట్) |
| ఆటంకపరచు | v | stymie/ ˈstaɪmi /( స్టయిమీ) |
| ఆటంకపరచు, నిరోధించు | v | abduct/ æbˈdʌkt /(అˈబ్ డక్ట్) |
| ఆటంకాలను దాటి దూకువాడు | n | hurdler/ ˈhɜːdlə /(హర్డ్ లర్) |
| ఆట ఆడు | v | play/ pleɪ /(ప్లే) |
| ఆట జట్టు | n | playgroup/ ˈpleɪgruːp /(ప్లే గ్రూప్) |
| ఆట వస్తువు | n | toy/ tɔɪ /(టాయ్) |
| ఆట వస్తువుల దుకాణం | n | toyshop/ ˈtɔɪʃɒp /(టాయ్ షాప్) |
| ఆట సమయం | n | playtime/ ˈpleɪtaɪm /(ప్లే టైమ్) |
| ఆటగాళ్లకు దెబ్బలు తగలని వల | n | trampoline/ ˈtræmpəliːn /(ట్రాంˈపోలిన్) |
| ఆటలబడి | n | play school/ pleɪ skuːl /(ప్లే స్కూల్) |
| ఆటలమ్మ | n | shingles/ ˈʃɪŋglz /(షింగిల్స్) |
| ఆటలో అంకాలు | n | score/ skɔː /(స్కోర్) |
| ఆటలో ఇరుజట్ల సమానత | n | tie/ taɪ /(టై) |
| ఆటలో గమ్యస్ధంభం | n | goalpost/ ˈgəʊlˌpəʊst /(గోల్ పోస్ట్) |
| ఆటలో నియమాన్ని అతిక్రమించు | v | foul/ faʊl /(ఫౌల్) |
| ఆటవస్తువు | n | plaything/ ˈpleɪθɪŋ /(ప్లే థింగ్) |
| ఆటవికం | a | feral/ ˈfɪərəl /(ఫెరల్) |
| ఆటవిక | a | savage/ ˈsævɪʤ /(సాˈవేజ్) |
| ఆటవికుల నృత్యం | n | flamenco/ fləˈmɛŋkəʊ /(ఫ్లెమెంకో) |
| ఆటస్థలం | n | playground/ ˈpleɪgraʊnd /(ప్లే గ్రౌండ్) |
| ఆటస్థలం | n | playing-field/ ˈpleɪɪŋ - fiːld /(ప్లే ఫీల్డ్) |
| ఆటస్థలం | v | rink/ rɪŋk /(రింక్) |
| ఆడంబరం | n | pomp/ pɒmp /(పాంప్) |
| ఆడంబరం | n | show-off/ ʃəʊ - ɒf /(షో ఆఫ్) |
| ఆడంబరం చూపు | v | flaunt/ flɔːnt /(ఫ్లాంట్) |
| ఆడంబరం, ఆడంబర ప్రదర్శన | n | ostentation/ ˌɒstɛnˈteɪʃən /(ఆస్టెన్ టేషన్) |
| ఆడంబరంగా | a | sporty/ ˈspɔːti /(స్పోర్టీ) |
| ఆడంబరంగా ఖర్చుపెట్టు వ్యక్తి | n | profligate/ ˈprɒflɪgɪt /(ప్రాఫ్లిగేట్) |
| ఆడంబరంగా ప్రసంగించు | v | harangue/ həˈræŋ /(హరేంగ్యు) |
| ఆడంబర ప్రదర్శన | n | pageantry/ ˈpæʤəntri /(పాˈజంట్రీ) |
| ఆడంబర వ్యాపారం | n | show business/ ʃəʊˈbɪznɪs /(షో బిజినెస్) |
| ఆడంబరమైన | a | flat race/ flætreɪs /(ఫ్లాˈట్ రేస్) |
| ఆడంబరమైన | a | gaudy/ ˈgɔːdi /(గాడీ) |
| ఆడంబరమైన | a | ostentatious/ ˌɒstɛnˈteɪʃəs /(ఆస్టన్టేషియస్) |
| ఆడంబరరాతలు మాటల సం. | a | bombastic/ bɒmˈbæstɪk /(బొంబాˈస్టిక్) |
| ఆడ కుక్క | n | bitch/ bɪʧ /(బిచ్) |
| ఆడ గుర్రం | n | mare/ meə /(మేర్) |
| ఆడ నెమలి | n | peafowl/ ˈpiːfaʊl /(పీ ఫౌల్) |
| ఆడ నెమలి | n | peahen/ ˈpiːˈhɛn /(పీ హెన్) |
| ఆడ పులి | n | tigress/ ˈtaɪgrɪs /(టైగ్రెస్) |
| ఆడ లేడి | n | hind/ haɪnd /(హిండ్) |
| ఆడగొర్రె | n | ewe/ juː /(యూ) |
| ఆడబాతు | n | geese/ giːs /(గీస్) |
| ఆడుకొను ఇల్లు | n | playhouse/ ˈpleɪhaʊs /(ప్లే హౌస్) |
| ఆతిధ్యం | n | hospitality/ ˌhɒspɪˈtælɪti /(హాస్పిటాˈలిటి) |
| ఆతిధ్యం ఇచ్చు స్త్రీ | n | hostess/ ˈhəʊstɪs /(హోస్టెస్) |
| ఆతిధ్య గది | n | reception room/ rɪˈsɛpʃən ruːm /(రిసెప్షన్ రూం) |
| ఆతిధ్య సత్కారం | n | reception/ rɪˈsɛpʃən /(రిసెప్షన్) |
| ఆతిధ్యమిచ్చు వ్యక్తి | n | receptionist/ rɪˈsɛpʃənɪst /(రిసెప్షనిస్ట్) |
| ఆతురత | n | raring/ ˈreərɪŋ /(రేరింగ్) |
| ఆతురత | n | eagerness/ ˈiːgənɪs /(ఈగర్ నెస్) |
| ఆతురతగా | a | eager/ ˈiːgə /( ఈగర్) |
| ఆతురతగా, చెల్లాచెదరుగా | a | pell-mell/ ˈpɛlˈmɛl /(పెల్ మెల్) |
| ఆత్మ | n | soul/ səʊl /(సోల్) |
| ఆత్మ గౌరవం | n | self-esteem/ sɛlf - ɪsˈtiːm /(సెల్ఫ్ ఎస్టీమ్) |
| ఆత్మ త్యాగం | n | self-sacrifice/ sɛlf - ˈsækrɪfaɪs /(సెల్ఫ్ శాˈక్రిఫైస్) |
| ఆత్మ రక్షణ | n | self-defense/ sɛlf - dɪˈfɛns /(సెల్ఫ్ డిఫెన్స్) |
| ఆత్మ రక్షణ పోరాటం | n | karate/ kəˈrɑːti /(కరాటె) |
| ఆత్మ వంచన | n | self-deception/ sɛlf - dɪˈsɛpʃən /(సెల్ఫ్ డిసెప్షన్) |
| ఆత్మ వినాశనం | n | self-destruction/ sɛlf - dɪsˈtrʌkʃən /(సెల్ఫ్డిస్ట్రక్షన్) |
| ఆత్మ వినాశనంచేయు | v | self-destruct/ sɛlf - dɪˈstrʌkt /(సెల్ఫ్ డిస్ట్రక్ట్) |
| ఆత్మ విశ్వాసం | n | confidence/ ˈkɒnfɪdəns /( కాన్ఫిడెన్స్) |
| ఆత్మ విశ్వాసం గల | a | self-confident/ sɛlf - ˈkɒnfɪdənt /(సెల్ఫ్ కాన్ఫిడెంట్) |
| ఆత్మ సంగీతం | n | soul music/ səʊl ˈmjuːzɪk /(సోల్ మ్యూజిక్) |
| ఆత్మ సంతృప్తి గల | a | self-satisfied/ sɛlf - ˈsætɪsfaɪd /( సెల్ఫ్ శాˈటిస్‌ఫైడ్) |
| ఆత్మ స్పృహ గల | a | self-conscious/ sɛlf - ˈkɒnʃəs /(సెల్ఫ్ కాన్షస్) |
| ఆత్మకు ఆహారం | n | soul food/ səʊl fuːd /(సోల్ ఫుడ్) |
| ఆత్మనిండుగా | a | soulful/ ˈsəʊlfʊl /(సోల్ ఫుల్) |
| ఆత్మనింద | n | self-reproach/ sɛlf - rɪˈprəʊʧ /(సెల్ఫ్ రిప్రోచ్) |
| ఆత్మను అన్వేషించటం | v | soul-searching/ səʊl - ˈsɜːʧɪŋ /(సోల్ సెర్చింగ్) |
| ఆత్మను నశింపజేయు | v | soul-destroying/ səʊl - dɪsˈtrɔɪɪŋ /(సోల్‌డెస్ట్రాయింగ్) |
| ఆత్మరక్షణ చేయు | v | defend/ dɪˈfɛnd /( డిఫెండ్) |
| ఆత్మరక్షణ లేని | a | undefended/ ˌʌndɪˈfɛndɪd /(అన్ డిఫెండెడ్) |
| ఆత్మలేని | a | soulless/ ˈsəʊllɪs /(సోల్ లెస్) |
| ఆత్మవిమర్శ సం | a | introspective/ ˌɪntrəʊˈspɛktɪv /(ఇంట్రోస్పెక్టివ్) |
| ఆత్మవిశ్వాసం గల | a | ebullient/ ɪˈbʌljənt /(ఎబులియంట్) |
| ఆత్మసంతృప్తిగల | a | self-contained/ sɛlf - kənˈteɪnd /(సెల్ఫ్ కంటెయిన్డ్) |
| ఆత్మహత్య | n | suicide/ ˈsjʊɪsaɪd /(సూసైడ్) |
| ఆత్మహత్య సం | a | suicidal/ sjʊɪˈsaɪdl /(సూ సైడల్) |
| ఆత్మావలోకనం | n | introspection/ ˌɪntrəʊˈspɛkʃən /(ఇంట్రోస్పెక్షన్) |
| ఆత్మావిష్కరణ, స్వీయావిష్కరణ | n | self-discovery/ sɛlf - dɪsˈkʌvəri /(సెల్ఫ్ డిస్‌కవరి) |
| ఆత్మియ సహచరుడు | n | soul mate/ səʊl meɪt /(సోల్ మేట్) |
| ఆత్రుతతో, ఆదరా, బాదరా మింగు | v | engorged/ ɪnˈgɔːʤd /(ఇన్‌గార్జ్‌డ్) |
| ఆదర్శం చేయు | v | Idealize/ aɪˈdɪəlaɪz /(ఐడియలైజ్) |
| ఆదర్శంగా | av | Ideally/ aɪˈdɪəli /(ఐడియల్లీ) |
| ఆదర్శ పాత్ర | n | role model/ rəʊl ˈmɒdl /(రోల్ మోడల్) |
| ఆదర్శ మనోచిత్రం | n | imago/ ɪˈmeɪgəʊ /(ఇమేగో) |
| ఆదర్శప్రాయమైన | a | exemplary/ ɪgˈzɛmpləri /(ఇగ్జంప్లరి) |
| ఆదర్శవాదం | n | Idealism/ aɪˈdɪəlɪzm /(ఐడియలిజమ్) |
| ఆదాయం | n | revenue/ ˈrɛvɪnjuː /(రెవిన్యూ) |
| ఆదాయ, వ్యయ నివేదిక | n | budget/ ˈbʌʤɪt /(బడ్జెట్) |
| ఆదాయ, వ్యయ సమతూకం | n | balance sheet/ ˈbælənsʃiːt /(షీట్) |
| ఆదాయపన్ను | n | income tax/ ˈɪnkʌm tæks/(ఇన్‌కం టాˈక్స్) |
| ఆదిమ | a | barbaric/ bɑːˈbærɪk /(బర్బాˈరిక్) |
| ఆదిమ మానవుడు | n | caveman/ ˈkeɪvmæn /(కేవ్ మాˈన్) |
| ఆదిమ మానవుడు | n | aborigine / æbəˈrɪʤəni /(అˈబారిజిన్) |
| ఆదివారం | n | sunday/ ˈsʌndeɪ /(సన్ డే) |
| ఆదేశం | n | directive/ dɪˈrɛktɪv /(డైరక్టివ్) |
| ఆదేశించు | v | adjudicate / əˈʤuːdɪkeɪt /(అడ్జుడికేట్) |
| ఆధారం | n | bedrock/ ˈbɛdˈrɒk /(బెడ్ రాక్) |
| ఆధారం | n | bracket/ ˈbrækɪt /(బ్రాˈకెట్) |
| ఆధారం | n | clue క్లూ/ /() |
| ఆధారం | n | footing/ ˈfʊtɪŋ /(ఫుటింగ్) |
| ఆధారం | n | pedestal/ ˈpɛdɪstl /(పెడస్టల్) |
| ఆధారం | n | source/ sɔːs /(సోర్స్) |
| ఆధారం | n | support/ səˈpɔːt /(సపోర్ట్) |
| ఆధారం | v | bolster/ ˈbəʊlstə /(బోల్ స్టర్) |
| ఆధారం | v | gantry/ ˈgæntri /(గాంˈట్రీ) |
| ఆధారంగా పట్టుకొనునది | n | handhold/ ˈhændhəʊld /(హాంˈడ్ హోల్డ్) |
| ఆధారంలేని | a | groundless/ ˈgraʊndlɪs /(గ్రౌండ్‌లెస్) |
| ఆధార గ్రంధాల పట్టిక | n | bibliography/ ˌbɪblɪˈɒgrəfi /(బిబ్లియోగ్రఫి) |
| ఆధార దూలం | n | pier/ pɪə /(పైయర్) |
| ఆధార సం | a | basal/ ˈbeɪsl /(బేసల్) |
| ఆధారదూలం | n | girder/ ˈgɜːdə /(గర్డర్) |
| ఆధారపడటం | n | dependence/ dɪˈpɛndəns /(dependency) |
| ఆధారపడదగిన | a | dependable/ dɪˈpɛndəbl /(డిపెండబుల్) |
| ఆధారపడిన | a | dependent/ dɪˈpɛndənt /(డిపెండెంట్) |
| ఆధారపడిన బంధువు | n | dependant/ dɪˈpɛndənt /(డిపెండెంట్) |
| ఆధారపడు | v | depend/ dɪˈpɛnd /( డిపెండ్) |
| ఆధారపడు | v | rely/ rɪˈlaɪ /(రిలై) |
| ఆధారపడుట | n | reliance/ rɪˈlaɪəns /(రిలయన్స్) |
| ఆధారాలతో నిరూపించబడని | a | unsubstantiated/ ˌʌnsəbˈstænʃɪeɪtɪd /(అన్ సబ్ స్టాˈన్షియేటెడ్) |
| ఆధిక్యం | n | primacy/ ˈpraɪməsi /(ప్రైమసీ) |
| ఆధిక్యత | n | majority/ məˈʤɒrɪti /(మెజారిటి) |
| ఆధిక్యత | n | supremacy/ sjʊˈprɛməsi /(సుప్రిమసి) |
| ఆధిపత్యం చలాయించు | v | dominate/ ˈdɒmɪneɪt /(డామినేట్) |
| ఆధిపత్యం చలాయించువాడు | n | domineer/ ˌdɒmɪˈnɪə /(డామినీర్) |
| ఆధిపత్య క్రమం | n | pecking order/ ˈpɛkɪŋˈɔːdə /(పెకింగ్ ఆర్డర్) |
| ఆధిపత్య పురుషుడు | n | macho/ ˈmæʧəʊ /(మాˈఖో) |
| ఆధీనం | n | encumbrance/ ɪnˈkʌmbrəns /(ఇన్‌కంబరెన్స్) |
| ఆధీనంచేయు | v | encumber/ ɪnˈkʌmbə /(ఇన్‌కంబర్) |
| ఆధీనంలోగల | a | subservient/ səbˈsɜːvjənt /(సబ్సర్వియంట్) |
| ఆధునిక | a | modern/ ˈmɒdən /(మోడర్న్) |
| ఆధునిక ఆంగ్లం | n | modern english/ ˈmɒdənˈɪŋglɪʃ /(మోడరన్ ఇంగ్లీష్) |
| ఆధునిక శైలి | n | fashionable/ ˈfæʃnəbl /(ఫాˈషనబుల్) |
| ఆధునికత | n | fad/ fæd /(ఫాˈడ్) |
| ఆధునీకరించు | v | modernize/ ˈmɒdənaɪz /(మోడరనైజ్) |
| ఆధ్యాత్మికంగా శక్తివంతమైన | a | mystical/ ˈmɪstɪkəl /(మిస్టికల్) |
| ఆధ్యాత్మిక | a | spiritual/ ˈspɪrɪtjʊəl /(స్పిరిట్యువల్) |
| ఆధ్యాత్మిక వాదం | n | spiritualism/ ˈspɪrɪtjʊəlɪzm /(స్పిరిట్యువలిజమ్) |
| ఆధ్వర్యం | n | aegis / ˈiːʤɪs /(ఏజిస్) |
| ఆనందం | n | bliss/ blɪs /(బ్లిస్) |
| ఆనందం | n | enjoyment/ ɪnˈʤɔɪmənt /(ఇంజాయ్‌మెంట్) |
| ఆనందం | n | frolic/ ˈfrɒlɪk /(ఫ్రోలిక్) |
| ఆనందం | n | glee/ gliː /(గ్లీ) |
| ఆనందం | n | joy/ ʤɔɪ /(జాయ్) |
| ఆనందం | n | mirth/ mɜːθ /(మిర్త్) |
| ఆనందం | n | pleasure/ ˈplɛʒə /(ప్లెజర్) |
| ఆనందం, తృప్తి | n | delight/ dɪˈlaɪt /( డిలైట్) |
| ఆనందంగా | a | elate/ ɪˈleɪt /(ఇలేట్) |
| ఆనందంగా | a | gleeful/ ˈgliːfʊl /(గ్లీ ఫుల్) |
| ఆనందంగా | a | vivacious/ vɪˈveɪʃəs /(వివాషియస్) |
| ఆనందంగా / ఉల్లాసంగా వుండు | v | rejoice/ rɪˈʤɔɪs /(రిజాయిస్) |
| ఆనందంగా వున్న | a | gladsome/ ˈglædsəm /(గ్లాˈడ్ సమ్) |
| ఆనందంగా, ఉత్సాహంగా | a | jocund/ ˈʤɒkənd /(జోకండ్) |
| ఆనందంగా, ఉల్లాసంగా | a | playful/ ˈpleɪfʊl /(ప్లే ఫుల్) |
| ఆనందంలేని ముఖం | n | long face/ lɒŋ feɪs /(లాంగ్ ఫేస్) |
| ఆనంద దాయక | a | pleasurable/ ˈplɛʒərəbl /(ప్లెజరబుల్) |
| ఆనంద పరచు | v | regale/ rɪˈgeɪl /(రీగేల్) |
| ఆనంద విహారం | n | joyride/ ˈʤɔɪraɪd /(జాయ్ రైడ్) |
| ఆనంద సమయం | n | happy hour/ ˈhæpiˈaʊə /(హాˈపీ అవర్) |
| ఆనందకరమైన | a | jovial/ ˈʤəʊvjəl /(జోవియల్) |
| ఆనందపరచు | v | gladden/ ˈglædn /(గ్లాˈడెన్) |
| ఆనకట్ట | n | dam/ dæm /(డాˈమ్) |
| ఆనపకాయ | n | Bottle gourd/ ˈbɒtl gʊəd /(బాటిల్ గర్డ్) |
| ఆనవాలు | n | cairn/ keən /(కైర్న్) |
| ఆనె గట్టి పెరుగుదల | n | callus/ ˈkæləs /(కాలస్) |
| ఆపత్కాల | a | stopgap/ ˈstɒpgæp /(స్టాప్ గాˈప్) |
| ఆపద్ధర్మ, తాత్కాలిక | a | ad interim / æd ˈɪntərɪm /(ఆˈడ్ ఇంటరిమ్) |
| ఆపాదించలేని | a | unattributable/ ˌʌnəˈtrɪbjuːtəbl /(అన్అట్రిబ్యూటబుల్) |
| ఆపాదించు | v | attribute/ ˈætrɪbjuːt /(ఎˈట్రిబ్యూట్) |
| ఆపాదించు | v | impute/ ɪmˈpjuːt /(ఇంప్యూట్) |
| ఆపి వేయు | v | turn-off/ tɜːn - ɒf /(టర్న్ ఆఫ్) |
| ఆపు, ముగించు, నిలుపు | v | end/ ɛnd /(ఎన్డ్) |
| ఆపుకొనలేని కోరిక | n | obsession/ əbˈsɛʃən /(అబ్సెషన్) |
| ఆపుకోలేనంతగా ఏడ్చు | v | sob/ sɒb /(సాబ్) |
| ఆపుకోలేని కోరిక గల | a | compulsive/ kəmˈpʌlsɪv /(కంపల్సివ్) |
| ఆపువాడు | n | stopper/ ˈstɒpə /(స్టాపర్) |
| ఆప్రకారంగా | a | accordingly / əˈkɔːdɪŋli /(అకార్డింగ్లీ) |
| ఆభరణాలలోవాడు రాయి | n | agate/ ˈægət /(అగేట్) |
| ఆభరణాలు | n | jewellery/ ˈʤuːəlri /(జువెలరీ) |
| ఆభ్యర్ధి, ఫిర్యాదు దారు | n | postulant/ ˈpɒstjʊlənt /(పోస్టులెంట్) |
| ఆముదం | n | castor oil/ ˈkɑːstərɔɪl /(కేస్టర్ ఆయిల్) |
| ఆముదపు పంట | n | castor/ ˈkɑːstə /(కేస్టర్) |
| ఆమె | pro | she/ ʃiː /(షి) |
| ఆమె కై ఆమెయే | pn | herself/ hɜːˈsɛlf /(హర్ సెల్ఫ్) |
| ఆమెది | pn | hers/ hɜːz /(హర్స్) |
| ఆమోదం | n | sanction/ ˈsæŋkʃən /(శాంˈక్షన్) |
| ఆమోదంగల, సరిపడు | a | harmonious/ hɑːˈməʊnjəs /(హార్మోనియస్) |
| ఆమోదించదగిన | a | acceptable / əkˈsɛptəbl /(ఆక్సెప్టబిల్) |
| ఆమోదించు | v | agree/ əˈgriː /( అగ్రీ) |
| ఆమోదించు | v | approve/ əˈpruːv /(అప్రూవ్) |
| ఆమ్ల నిర్ధారణ కాగితం | n | litmus paper/ ˈlɪtməs ˈpeɪpə /(లిట్మస్ పేపర్) |
| ఆమ్ల నిర్ధారణ పరీక్ష | n | litmus test/ ˈlɪtməs tɛst /(లిట్మస్ టెస్ట్) |
| ఆమ్ల వర్షం | n | acidrain / /(ఆసిడ్ రెయిన్) |
| ఆమ్ల వ్యతిరేకమందు | n | antacid/ ˈæntˈæsɪd /(ఆంˈటాˈసిడ్) |
| ఆయుధ సామగ్రి | n | coat of arms/ kəʊt ɒv ɑːmz /(కోట్ ఆఫ్ ఆమ్స్) |
| ఆయుధ వాడక సాధన | a | fire-practice/ ˈfaɪə-ˈpræktɪs /(ఫైర్ ప్రాˈక్టీస్) |
| ఆయుధ సేకరణ పోటీ | n | arms race/ ɑːmzreɪs /(ఆమ్ రేస్) |
| ఆయుధాగారం | n | arsenal/ ˈɑːsɪnl /(ఆర్సినల్) |
| ఆయుధాలకు సం. | n | ordnance/ ˈɔːdnəns /(ఆర్డ్ నెన్స్) |
| ఆయుధాలు | n | armament/ ˈɑːməmənt /(ఆర్మమెంట్) |
| ఆయుధాలు | n | cosh/ kɒʃ /(కాష్) |
| ఆయుధాలు మందు పాతర | n | claymore/ ˈkleɪmɔː /(క్లే మోర్) |
| ఆరంభం | n | outset/ ˈaʊtsɛt /(ఔట్ సెట్) |
| ఆరంభ | a | inaugural/ ɪˈnɔːgjʊrəl /(ఇనాగరల్) |
| ఆరంభ వెల | n | starting price/ ˈstɑːtɪŋ praɪs /(స్టాటింగ్ ప్రైజ్) |
| ఆరంభించు | v | turn-on/ tɜːn - ɒn /(టర్న్ ఆన్) |
| ఆర బెట్టునది | n | dryer/ ˈdraɪə /(డ్రైయర్) |
| ఆరబ్ దేశస్తుడు | n | Arab/ ˈærəb /(ఆˈరబ్) |
| ఆరవ | a | sixth/ sɪksθ /(సిక్స్త్) |
| ఆరు | n | six/ sɪks /(సిక్స్) |
| ఆరు పరుగులు వచ్చు దెబ్బ | n | sixer/ ˈsɪksə /(సిక్సర్) |
| ఆరు బంతుల క్రీడాభాగం | n | over/ ˈəʊvə /(ఓవర్) |
| ఆరు రెట్లు | n | sixfold/ ˈsɪksfəʊld /(సిక్స్ ఫోల్డ్) |
| ఆరుతూ వెలుగు దీపం | n | blinker/ ˈblɪŋkə /(బ్లింకర్) |
| ఆరుతూ, వెలుగుతూ వుండు, దీపం | n | flashlight/ ˈflæʃˌlaɪt /(ఫ్లాˈష్ లైట్) |
| ఆరుబయట పెద్దమంట | n | bonfire/ ˈbɒnˌfaɪə /(బాన్ ఫైర్) |
| ఆరుబయలు ఖైదు | n | open prison/ ˈəʊpən ˈprɪzn /(ఓపెన్ ప్రిజన్) |
| ఆరుమాత్రల పద్యపాదం | n | hexameter/ hɛkˈsæmɪtə /(హెక్సాˈమీటర్) |
| ఆరోగ్యం | n | health/ hɛlθ /(హెల్త్) |
| ఆరోగ్యం బాగాలేని | a | off colour/ ɒf ˈkʌlə /(ఆఫ్ కలర్) |
| ఆరోగ్యంగా | a | hale/ heɪl /(హేల్) |
| ఆరోగ్యంగా | a | healthy/ ˈhɛlθi /(హెల్దీ) |
| ఆరోగ్యంతోగల | a | healthful/ ˈhɛlθfʊl /(హెల్త్ ఫుల్) |
| ఆరోగ్య ఆహారం | n | health food/ hɛlθfuːd /(హెల్త్ ఫుడ్) |
| ఆరోగ్య కార్యకర్త | n | health visitor/ hɛlθˈvɪzɪtə /(హెల్త్ విజిటర్) |
| ఆరోగ్య కేంద్రం | n | health centre/ hɛlθˈsɛntə /(హెల్త్ సెంటర్) |
| ఆరోగ్య కేంద్రం | n | sanatorium/ ˌsænəˈtɔːrɪəm /(శాˈనటోరియం) |
| ఆరోగ్య క్షేత్రం | n | health farm/ hɛlθfɑːm /(హెల్త్ ఫామ్) |
| ఆరోగ్య సేవ | n | health service/ hɛlθˈsɜːvɪs /(హెల్త్ సర్వీస్) |
| ఆరోగ్యకరమైన | a | salubrious/ səˈluːbrɪəs /(సెలుబ్రియస్) |
| ఆరోజ్ఞానం | n | sixth sense/ sɪksθ sɛns /(సిక్స్‌త్ సెన్స్) |
| ఆరోపణ | n | allegation/ ælɪˈgeɪʃən /(అˈలిగేషన్) |
| ఆరోపణతో | a | reproachful/ rɪˈprəʊʧfʊl /(రిప్రోచ్ ఫుల్) |
| ఆరోపణతో కూడిన | a | accusative / əˈkjuːzətɪv /(అక్యుజెటివ్) |
| ఆరోహకుడు | n | ascendant/ əˈsɛndənt /(అసెండెంట్) |
| ఆరోహణ | n | ascendancy/ əˈsɛndənsi /(అసెండెన్సీ) |
| ఆరోహణకు మెట్టు | n | stepping-stone/ ˈstɛpɪŋstəʊn /(స్టెప్పింగ్ స్టోన్) |
| ఆరోహించు | v | ascend/ əˈsɛnd /(అసెండ్) |
| ఆర్క్‌టిక్ ప్రాంతo | n | arctic/ ˈɑːktɪk /(ఆర్కిటిక్) |
| ఆర్జన | n | acquirement/ əˈkwaɪəmənt /(అక్వయిర్మెంట్) |
| ఆర్దికపరమైన తెలివితేటలు | n | smart money/ smɑːt ˈmʌni /(స్మార్ట్ మనీ) |
| ఆర్దికలాభాపేక్ష | a | mercenary/ ˈmɜːsɪnəri /(మెర్సినరీ) |
| ఆర్ధిక | a | economic/ ˌiːkəˈnɒmɪk /(ఇకనమిక్) |
| ఆర్ధిక | a | charteredaccountanat/ ˈʧɑːtəd /(చార్టర్డ్ అకౌంటెంట్) |
| ఆర్ధిక లావాదేవీలు | n | banking/ ˈbæŋkɪŋ /(బాంˈకింగ్) |
| ఆర్ధిక విధి | n | liability/ ˌlaɪəˈbɪlɪti /(లయబిలిటి) |
| ఆర్ధిక వ్యయనియంత్రణ ఆశించు | a | sumptuary/ ˈsʌmptjʊəri /(సంప్యుటరీ) |
| ఆర్ధిక శాస్త్రవేత్త | n | economist/ iːˈkɒnəmɪst /(ఇకనమిస్ట్) |
| ఆర్ధిక సంవత్సరం | n | fiscal year/ ˈfɪskəljɪə /(ఫిస్కల్ ఈయర్) |
| ఆర్ధిక సంస్ధ | n | finance company/ faɪˈnænsˈkʌmpəni /(ఫైనాˈన్స్ కంపెని) |
| ఆర్ధిక లావాదేవీల తనిఖీదారు | n | comptroller/ kəmˈtrəʊlə /(కంట్రోలర్) |
| ఆర్ధిక లెక్కలు చూచువాడు | n | bookkeeper/ ˈbʊkˌkiːpə /(బుక్ కీపర్) |
| ఆర్ధిక సంవత్సరం | n | financial year/ faɪˈnænʃəl jɪə /(ఫైనాన్షియల్ ఈయర్) |
| ఆర్పటం | n | blow-out/ ˈbləʊˈaʊt /(బ్లో ఔట్) |
| ఆర్భాటం | n | fanfare/ ˈfænfeə /(ఫాˈన్ ఫేర్) |
| ఆలస్యం చేయు | v | linger/ ˈlɪŋgə /(లింగర్) |
| ఆలస్యం, | n | delay/ dɪˈleɪ /( డిలే) |
| ఆలస్యంగా | a | tardy/ ˈtɑːdi /(టార్డీ) |
| ఆలస్యంగా తీసుకున్న చర్య | n | delayed-action/ dɪˈleɪd ˈækʃən /(డిలేడ్ యాˈక్షన్) |
| ఆలస్యంచేయు | v | impede/ ɪmˈpiːd /(ఇంపీడ్) |
| ఆలస్యమైన | a | belated/ bɪˈleɪtɪd /(బిలేటెడ్) |
| ఆలస్యమైన, చెల్లించవలసిన | a | overdue/ ˌəʊvəˈdjuː /(ఓవర్ డ్యూ) |
| ఆలీవ్ ఆకుపచ్చ రంగు | n | olive green/ ˈɒlɪv griːn /(ఆలివ్ గ్రీన్) |
| ఆలీవ్ చెట్టుకొమ్మ, శాంతి దౌత్యం | n | olive branch/ ˈɒlɪv brɑːnʧ /(ఆలివ్ బ్రాంచ్) |
| ఆలీవ్ నూనె | n | olive oil/ ˈɒlɪv ɔɪl /(ఆలివ్ ఆయిల్) |
| ఆలీవ్ సం | a | olive/ ˈɒlɪv /(ఆలివ్) |
| ఆలోచన | n | Idea/ aɪˈdɪə /(ఐడియా) |
| ఆలోచన | n | acuity / əˈkjuːɪti /(ఆక్యుటీ) |
| ఆలోచన | n | cognition/ kɒgˈnɪʃən /(కాగ్నిషన్) |
| ఆలోచన గల | a | thoughtful/ θɔːtfʊl /(థాట్ ఫుల్) |
| ఆలోచన లేని | a | thoughtless/ ˈθɔːtlɪs /(థాట్ లెస్) |
| ఆలోచన, | n | thinking/ ˈθɪŋkɪŋ /(థింకింగ్) |
| ఆలోచన, లక్ష్యం లేని | a | offhand/ ˈɒfˈhænd /(ఆఫ్ హేండ్) |
| ఆలోచనలను గ్రహించువాడు | n | thought-reader/ θɔːt - ˈriːdə /(థాట్ రీడర్) |
| ఆలోచనలేని | a | unthinking/ ʌnˈθɪŋkɪŋ /(అన్‌థింకింగ్) |
| ఆలోచనలో గల | a | pensive/ ˈpɛnsɪv /(పెన్సివ్) |
| ఆలోచనా నిధి | n | think-tank/ ˈθɪŋkˈtæŋk /(థింక్ ట్యాంక్) |
| ఆలోచింపతగని | a | unthinkable/ ʌnˈθɪŋkəbl /(అన్ థింకబుల్) |
| ఆల్చిప్ప, కాకిచిప్ప | n | oyster/ ˈɔɪstə /(వోయ్ స్టర్) |
| ఆవాలు | n | mustard/ ˈmʌstəd /(మస్టర్డ్) |
| ఆవాసం | n | habitat/ ˈhæbɪtæt /(హాˈబిటాˈట్) |
| ఆవాసయోగ్యమైన | a | liveable/ ˈlɪvəbl /(లివబుల్) |
| ఆవిరి | n | fume/ fjuːm /(ఫ్యూమ్) |
| ఆవిరి | n | steam/ stiːm /(స్టీమ్) |
| ఆవిరి | n | vapour/ ˈveɪpə /(వేపర్) |
| ఆవిరి ఇస్త్రీ | n | steam iron/ stiːm ˈaɪən /(స్టీమ్ ఐరన్) |
| ఆవిరి ఓడ | n | steamer/ ˈstiːmə /(స్టీమర్) |
| ఆవిరి యంత్రం | n | steam engine/ stiːm ˈɛnʤɪn /(స్టీమ్ ఇంజిన్) |
| ఆవిరి వంట పాత్ర | n | cooker/ ˈkʊkə /(కుకర్) |
| ఆవిరిపీడన వంటపరికరం | n | pressure-cooker/ ˈprɛʃəˌkʊkə /(ప్రెషర్ కుకర్) |
| ఆవిర్భవించు | v | emerge/ ɪˈmɜːʤ /(ఇమర్జ్) |
| ఆవిష్కరణ | n | invention/ ɪnˈvɛnʃən /(ఇన్వెన్షన్) |
| ఆవిష్కరణకు సం | a | inventive/ ɪnˈvɛntɪv /(ఇన్వెంటివ్) |
| ఆవిష్కరించు | v | install/ ɪnˈstɔːl /(ఇన్‌స్టాల్) |
| ఆవిష్కరించు | v | invent/ ɪnˈvɛnt /(ఇన్వెంట్) |
| ఆవు అరుపు, ఆవు వలె అరచు | v | moo/ muː /(మూ) |
| ఆవు దూడ | n | heifer/ ˈhɛfə /(హైఫర్) |
| ఆవు, గోవు, ధేనువు | n | cow/ kaʊ /( కౌ) |
| ఆవుల మంద | n | cowherd/ ˈkaʊhɜːd /(కౌ హెర్డ్) |
| ఆవులింత | n | gape/ geɪp /(గేప్) |
| ఆవులింత | n | yawn / jɔːn /(యాన్) |
| ఆవేశంలో కొనటం | n | impulse buying/ ˈɪmpʌlsˈbaɪɪŋ/(ఇంపల్స్ బైయింగ్) |
| ఆవేశాన్ని కుమ్మరించెడు, పొంగి పారుచున్న | a | effusive/ ɪˈfjuːsɪv /(ఇఫ్యూజివ్) |
| ఆశ | n | expectancy/ ɪksˈpɛktənsi /(ఇక్స్ పెక్టెన్సి) |
| ఆశ | n | expectation/ ˌɛkspɛkˈteɪʃən /(ఎక్స్ పెక్టేషన్) |
| ఆశ | n | prospect/ ˈprɒspɛkt /(ప్రాస్పెక్ట్) |
| ఆశ లేని | a | hopeless/ ˈhəʊplɪs /(హోప్ లెస్) |
| ఆశ, నమ్మకం, కోరిక, ఆకాంక్ష | n | hope/ həʊp /(హోప్) |
| ఆశయం | n | aim/ eɪm /(ఎయిమ్) |
| ఆశయం | n | goal/ gəʊl /(గోల్) |
| ఆశయంలో రాజీపడనివారు | n | hard core/ hɑːdkɔː /(హార్డ్ కోర్) |
| ఆశావహంగా | av | hopefully/ ˈhəʊpfʊli /(హోప్ ఫుల్లీ) |
| ఆశావహ | a | sanguine/ ˈsæŋgwɪn /(శాంˈగ్వయిన్) |
| ఆశావహమైన | a | promising/ ˈprɒmɪsɪŋ /(ప్రామిసింగ్) |
| ఆశావాదం | n | optimism/ ˈɒptɪmɪzm /(ఆప్టిమిజమ్) |
| ఆశావాదం | n | positivism/ ˈpɒzɪtɪvɪzm /(పాజిటివిజమ్) |
| ఆశించిన | a | prospective/ prəsˈpɛktɪv /(ప్రాస్పెక్టివ్) |
| ఆశించిన ఫలితమిచ్చు | a | efficacious/ ˌɛfɪˈkeɪʃəs /(ఎఫికేషియస్) |
| ఆశించు | v | aspirate/ ˈæspərɪt /(యాˈస్పిరేట్) |
| ఆశించు | v | except/ ɪkˈsɛpt /( ఇక్స్ పెక్ట్) |
| ఆశించు | v | hope/ həʊp /(హోప్) |
| ఆశించుచున్న | a | expectant/ ɪksˈpɛktənt /(ఇక్స్ పెక్టెంట్) |
| ఆశీర్వాదం | n | benediction/ ˌbɛnɪˈdɪkʃən /(బెనిడిక్షన్) |
| ఆశ్చర్యం | n | exclamation/ ˌɛkskləˈmeɪʃən /(ఎక్స్ క్లమేషన్) |
| ఆశ్చర్యం కలిగించు | a | engaging/ ɪnˈgeɪʤɪŋ /(ఎన్గేజింగ్) |
| ఆశ్చర్య సం | a | exclamatory/ ɛksˈklæmətəri /(ఎక్స్ క్లˈమేటరి) |
| ఆశ్చర్య పరచు | a | stupendous/ stjuːˈpɛndəs /(స్టుపెండస్) |
| ఆశ్చర్య పరచు | v | dumbfound/ dʌmˈfaʊnd /(డంబ్ ఫౌండ్) |
| ఆశ్చర్యపడు | v | astound/ əsˈtaʊnd /(అస్టౌండ్) |
| ఆశ్చర్యపడు | v | exclaim/ ɪksˈkleɪm /(ఇక్స్‌క్లెయిమ్) |
| ఆశ్చర్యపరచు | v | astonish/ əsˈtɒnɪʃ /(అస్టానిష్) |
| ఆశ్ఛర్యం | n | surprise/ səˈpraɪz /(సర్ ప్రైజ్) |
| ఆశ్ఛర్యం కలిగించు | a | staggering/ ˈstægərɪŋ /(స్టాˈగరింగ్) |
| ఆశ్ఛర్యాన్ని వెలిబుచ్చు కేక | n | ooh/ uː /(ఊహ్) |
| ఆశ్రయం | n | shelter/ ˈʃɛltə /(షెల్టర్) |
| ఆశ్రయం తీసుకొను | v | refuge/ ˈrɛfjuːʤ /(రెఫ్యూజ్) |
| ఆసక్తి | n | curiosity/ ˌkjʊərɪˈɒsɪti /(క్యూరియాసిటి) |
| ఆసక్తి | n | fond/ fɒnd /( ఫాండ్) |
| ఆసక్తి | n | interest/ ˈɪntrɪst /(ఇంటరెస్ట్) |
| ఆసక్తి | n | propensity/ prəˈpɛnsɪti /(ప్రొపెన్సిటి) |
| ఆసక్తి కలిగించెడు | a | curious/ ˈkjʊərɪəs /( క్యూరియస్) |
| ఆసక్తి కల్గించు | v | variegate/ ˈveərɪgeɪt /(వేరిగేట్) |
| ఆసక్తి లేక పని కష్టంగా చేయటం | n | drudge/ drʌʤ /(డ్రడ్జ్) |
| ఆసక్తి లేని | a | listless/ ˈlɪstlɪs /(లిస్ట్ లెస్) |
| ఆసక్తి, జీవం, సువాసన, లేని | a | insipid/ ɪnˈsɪpɪd /(ఇన్సిపిడ్) |
| ఆసక్తికరమైన | a | interesting/ ˈɪntrɪstɪŋ /(ఇంటరస్టింగ్) |
| ఆసక్తిగా చూచు | v | pry/ praɪ /(ప్రై) |
| ఆసక్తిగాలేని | a | incurious/ ɪnˈkjʊərɪəs /(ఇన్‌క్యూరియస్) |
| ఆసనం | n | seat/ siːt /(సీట్) |
| ఆసనపు పట్టి / దట్టి | n | seat-belt/ siːt - bɛlt /(సీట్ బెల్ట్) |
| ఆసనశుద్ధి కుళాయి, కుళాయి | n | faucet/ ˈfɔːsɪt /(ఫాసెట్) |
| ఆసనాల ఏర్పాటు | n | seating/ ˈsiːtɪŋ /(సీటింగ్) |
| ఆసుపత్రి | n | hospital/ ˈhɒspɪtl /(హాస్పిటల్) |
| ఆసుపత్రి/ వైద్యశాలలో చేర్చు | v | hospitalize/ ˈhɒspɪtəlaɪz /(హాస్పిటలైజ్) |
| ఆసుపత్రిలో డబ్బు చెల్లించు పడక | n | pay-bed/ peɪ - bɛd /(పే బెడ్) |
| ఆసుపత్రిలోవుండు రోగి | n | in-patient/ ˈɪnˌpeɪʃənt /(ఇన్‌పేషెంట్) |
| ఆసువుగా | a | extemporaneous/ ɛksˌtɛmpəˈreɪnjəs /(ఎక్స్ టెంపొరేనియస్) |
| ఆస్ట్రేలియా | n | oz/ ɒz /(ఓజ్) |
| ఆస్ట్రేలియావాసి | n | aussie/ ˈɔːzi /(ఆసీ) |
| ఆస్ట్రేలియావాసి | n | australian/ ɒˈstreɪlɪən /(ఆస్ట్రేలియన్) |
| ఆస్తి | n | asset/ ˈæsɛt /(అˈసెట్) |
| ఆస్తి | n | steward/ stjʊəd /(స్టువార్డ్) |
| ఆస్తి, భూమి, తోట, ప్రాంతం | n | estate/ ɪsˈteɪt /(ఇస్టేట్) |
| ఆస్తికి వారసుడు | n | entail/ ɪnˈteɪl /(ఎన్ టెయిల్) |
| ఆస్తిని | n | stewardess/ ˈstjʊədɪs /(స్టివార్డెస్) |
| ఆస్తిబదిలీ | n | assignation/ æsɪgˈneɪʃən /(అˈసైనేషన్) |
| ఆస్తులు వదులుకోవటం | n | escheat/ ɪsˈʧiːt /(ఇస్చీట్) |
| ఆస్థాన కవి | n | poet laureate/ ˈpəʊɪt ˈlɔːrɪɪt /(పొయట్ లారెట్) |
| ఆస్థి | n | property/ ˈprɒpəti /(ప్రాపర్టీ) |
| ఆస్థిగల | a | propertied/ ˈprɒpətɪd /(ప్రాపర్టీడ్) |
| ఆహర పదార్ధాల గది | n | larder/ ˈlɑːdə /(లార్డర్) |
| ఆహారం | n | food/ fuːd /( ఫుడ్) |
| ఆహారం | n | prey/ preɪ /(ప్రే) |
| ఆహారం తిను పుల్ల | n | chopstick / /(చాప్ స్టిక్) |
| ఆహారం వేడి చేయు పెనం | n | hob/ hɒb /(హాబ్) |
| ఆహారం, ఆహారప్రణాళిక, తిను విధానం | n | diet/ ˈdaɪət /(డైట్) |
| ఆహారంలో చేర్చునవి | n | food additive/ fuːdˈædɪtɪv /(ఫుడ్ అˈడిటివ్) |
| ఆహార శుద్ధియంత్రం | n | food processor/ fuːdˈprəʊsɛsə /(ఫుడ్ ప్రోసెసర్) |
| ఆహార పదార్ధాలు వడ్డించు పళ్లెం | n | salver/ ˈsælvə /(సాˈల్వర్) |
| ఆహార విలువ గల పోషణ ఇచ్చు, ఆరోగ్యకర | a | nutritive/ ˈnjuːtrɪtɪv /(న్యూట్రిటివ్) |
| ఆహార విషపూరితం | n | food poisoning/ fuːdˈpɔɪznɪŋ /(ఫుడ్ పోయిజనింగ్) |
| ఆహార సం | a | culinary/ ˈkʌlɪnəri /(కలినరీ) |
| ఆహార, ఆహార అలంకరణ సం | a | pot-herb/ pɒt - hɜːb /(పాట్ హెర్బ్) |
| ఆహారతయారీ సూచనలు | n | recipe/ ˈrɛsɪpi /(రెసీప్) |
| ఆహారపదార్ధాలు | n | foodstuff/ ˈfuːdˌstʌf /(ఫుడ్ స్టఫ్) |
| ఆహారబంధనం | n | food-chain/ fuːd ʧeɪn/(ఫుడ్ చెయిన్) |
| ఆహారవిలువ | n | food value/ fuːdˈvæljuː /(ఫుడ్ వాˈల్యూ) |
| ఆహారానికై తిరుగు | n | maraud/ məˈrɔːd /(మారాడ్) |
| ఆహ్లాద కరమైన | a | bland/ blænd /(బ్లాంˈడ్) |
| ఆహ్లాదకరంగా ప్రవర్తించు | v | ingratiate/ ɪnˈgreɪʃɪeɪt /(ఇన్ గ్రేటియేట్) |
| ఆహ్లాదకర ప్రయాణం | n | bon voyagebon / ˈvɔɪɪʤ /(బాన్ వాయేజ్) |
| ఆహ్లాదకర భావన | n | good humour/ gʊd ˈhjuːmə /(గుడ్ హ్యూమర్) |
| ఆహ్లాదకరమైన | a | personable/ ˈpɜːsnəbl /(పర్సనబుల్) |
| ఆహ్లాదకరమైన | a | pleasant/ ˈplɛznt /(ప్లజెంట్) |
| ఆహ్లాదకరమైన గది | n | snuggery/ ˈsnʌgəri /(స్నగ్గరీ) |
| ఆహ్వనం | n | invitation/ ˌɪnvɪˈteɪʃən /(ఇన్విటేషన్) |
| ఆహ్వనించు | v | invite/ ɪnˈvaɪt /(ఇన్వయిట్) |
| ఆహ్వనిచబడిన వ్యక్తి | n | invitee/ ˌɪnvaɪˈtiː /(ఇన్వయిటీ) |
| ఆహ్వనిస్తున్న | a | inviting/ ɪnˈvaɪtɪŋ /(ఇన్వయిటింగ్) |