ఫొనెటిక్ నిఘంటువును పెద్ది సాంబశివరావు గారు రచించారు. దీనిలో 18 వేల పదాలకు తెలుగు ఇంగ్లీషు పదాలు ఉచ్చరణ ఉన్నది.