పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/స-హ
స్వరూపం
| సంకటం | grievance |
| సంకటం | impediment |
| సంకటావస్థ | crisis |
| సంకటావస్థ నిర్వహణ | crisis management |
| సంకర | cross |
| సంకరజాతి | cross breed |
| సంకలనం | compendium |
| సంకలనం | compilation |
| సంకలనము | synthetic |
| సంకల్పం | resolution |
| సంకల్పన | concept |
| సంకీర్ణ ప్రభుత్వం | coalition government |
| సంకేతం | clue |
| సంకేతం | symbol |
| సంకేత పదం | code word |
| సంకేత వచనం | password |
| సంకేత శబ్దం / పదం | password |
| సంకేత సంఖ్య | code number |
| సంక్రమిం పచేయు | vest |
| సంక్రమిం పజేయు | transmit |
| సంక్రమింపు | infection |
| సంక్షిప్తం | abbreviation |
| సంక్షిప్తం | summary |
| సంక్షిప్తంగా | summarily |
| సంక్షిప్త పరిచయం | synopsis |
| సంక్షిప్త రూపం | abbreviation |
| సంక్షిప్త లేఖనం | shorthand |
| సంక్షిప్త లేఖనం | stenography |
| సంక్షిప్త విచారణ | summary trial |
| సంక్షిప్త శీర్షిక | short title |
| సంక్షిప్త సూచీ | shortlist |
| సంక్షిప్త సెలవు | short leave |
| సంక్షిప్తరూపం | compendium |
| సంక్షేపం | outline |
| సంక్షేపంగా | summarily |
| సంక్షేమం | welfare |
| సంక్షేమ రాజ్యము | welfare state |
| సంక్షోభం | crisis |
| సంఖ్య | figure |
| సంఖ్య | number |
| సంఖ్య | numeral |
| సంఖ్యా క్రమము | numbering |
| సంఖ్యా నిర్ధారణ | numbering |
| సంఖ్యాబలం | majority |
| సంగత | compatible |
| సంగతమైన | pertinent |
| సంగతమైన | relevant |
| సంగతమైన ప్రతులు | relevant papers |
| సంగతి | theme |
| సంగ్రహం | abstract |
| సంగ్రహం | brief |
| సంగ్రహం | epitome |
| సంగ్రహం | resume |
| సంగ్రహం (పుస్తక రూపంలో) జీర్ణము చేసుకొను | digest |
| సంగ్రహ నామం | short title |
| సంగ్రహ పపట్టిక /వివరణ | abstract statement |
| సంఘం | association |
| సంఘం | commission |
| సంఘం | union |
| సంఘ నిబంధనావళి | articles of association |
| సంఘ మర్యాద | etiquette |
| సంఘ సూచిక | union list |
| సంఘటక భాగం | constituent |
| సంఘటితం | integration |
| సంఘటితం | organization |
| సంఘటిత సంస్థ | corporate body |
| సంఘర్షణ | struggle |
| సంఘవాదం | unionism |
| సంచకారం | advance |
| సంచరణ | circulation |
| సంచరణ | movement |
| సంచలనం | sensation |
| సంచార | mobile |
| సంచారక | circuit house |
| సంచిక | issue |
| సంచిత ఉపవాక్యము (చట్టము / నియమావళి) | saving clause |
| సంచిత నిధి | consolidated fund |
| సంచితమైన | cumulative |
| సంజాయిషి | explanation |
| సంత | fair |
| సంతకం | sign |
| సంతకం | signature |
| సంతకం చేయు చిహ్నం | sign |
| సంతకాల ఉద్యమం | signature campaign |
| సంతకాల పుస్తకము | signature pad |
| సంతతివాడు | descendant |
| సంతానం | issue |
| సంతాన నిరోధం | birth control |
| సంతాన నిరోధ శస్త్రచికిత్స | sterilization |
| సంతాపం | condolence |
| సంతులిత బడ్జెట్ | balanced budget |
| సంతుషటి్ | satisfaction |
| సంతృప్తి | satisfaction |
| సంతోషజనకము | satisfactory |
| సంతోషముతో ఆదరించు | welcome |
| సంతోషమును వ్యక్తపరచు | thankful |
| సందర్భం | context |
| సందర్భోచితంగా | mutatis mutandis |
| సందర్శకుడు | visitor |
| సందర్శకుల పుస్తకం | visitor’s book |
| సందర్శన వేళలు | visiting hours |
| సందిగ్ధ | doubtful |
| సందిగ్ధావస్థ | dilemma |
| సందేశం | message |
| సందేశం | teleprinter message |
| సందేహం | question |
| సందేహం కారణంగా నేరస్తునికి కలిగే లాభం | benefit of doubt |
| సందేహ లాభం | benefit of doubt |
| సందేహాస్పద | doubtful |
| సంధానం | negotiation |
| సంధాన చాతుర్యం / చాకచక్యం | manipulation |
| సంధానకర్త | negotiator |
| సంధి ఒప్పందం | treaty |
| సంధి చేయువాడు | negotiator |
| సంపత్తిపైన అధికారం | charge over property |
| సంపర్కం | contact |
| సంపర్క కార్యక్రమం | contact programme |
| సంపాదక (సంబంధ) | editorial |
| సంపాదకత్వము వహించు | editing |
| సంపాదకీయం | editorial |
| సంపాదన | acquisition |
| సంపాదన | earnings |
| సంపుటం (గ్రంథ సం) | volume |
| సంపూర్ణ | absolute |
| సంపూర్ణ | exhaustive |
| సంపూర్ణ సమావేశం | plenary session |
| సంపూర్ణమైన | complete |
| సంపూర్తిగా | thoroughly |
| సంప్రదాయం | convention |
| సంప్రదాయక | antique |
| సంప్రదాయమైన | conventional |
| సంప్రదించు మండలి / సంఘం | consultative committee |
| సంప్రదింపు | consultation |
| సంప్రదింపు | negotiation |
| సంప్రదింపు నిపుణుడు | consultant |
| సంప్రదింపు పుస్తకం | book of reference |
| సంప్రదింపుకోసం అప్పగించు | refer |
| సంప్రదింపుల ద్వారా శిక్షణ | correspondence course |
| సంబంధం | affiliation |
| సంబంధం | concern |
| సంబంధం | connection |
| సంబంధం | liaison |
| సంబంధం కలగజేయు | implicate |
| సంబంధ పత్రాలు | relevant papers |
| సంబంధము | relation |
| సంబంధిత | incidental |
| సంబద్ధ | relevant |
| సంబోధన | address |
| సంబోధించిన వాడు | addressee |
| సంభాళించు | handle |
| సంభావ్యత | probability |
| సంభాషణ | communication |
| సంయుక్త | joint |
| సంయుక్త | united |
| సంయుక్త శ్రేణి | joint cadre |
| సంయుక్త సంఘం | joint committee |
| సంయుక్త సంప్రదింపుల సంఘం | joint consultative committee |
| సంయోగము | synthetic |
| సంయోజించు | join |
| సంరక్షకుడు | custodian |
| సంరక్షకుడు | guardian |
| సంరక్షణ | care |
| సంరక్షణ | conservation |
| సంరక్షణ | custody |
| సంరక్షణ | upkeep |
| సంరక్షణ | ward |
| సంరక్షణాధికారం | tutelage |
| సంలగ్నము చేయుట | stipulate |
| సంవత్సరాంతము | close of the year |
| సంవిధానం | constitution |
| సంవేదన | sensation |
| సంశయము | risk |
| సంశయముతో కొనుగోలు | risk purchase |
| సంశోధించు | revise |
| సంశ్లేషణ | synthesis |
| సంసిద్ధముగా ఉన్న | zonal |
| సంస్కరణ | reform |
| సంస్కరించు | reform |
| సంస్థ | association |
| సంస్థ | body |
| సంస్థ | institute |
| సంస్థ | organization |
| సంస్థాపన | installation |
| సంహిత | code |
| సంహితగా రూపొందించుట | coding |
| సకలవిధ | miscellaneous |
| సకారాత్మక | positive |
| సక్రమం | right |
| సక్రమవ్యవస్థీకరణం | rationalization |
| సఖ్యపడడం | reconciliation |
| సగం జీతం | half pay |
| సగం రోజు సెలవు | half-holiday |
| సగటు | average |
| సగటు సెలవు | average leave |
| సగోత్రుడు / బంధువు | kin |
| సచివాలయ సర్వీసు | secretariat service |
| సచేతకుడు (శాసనసభ సం) విప్ | whip |
| సజీవత్వము | vitality |
| సడలింపు | relaxation |
| సత్కార భత్యం | sumptuary allowance |
| సత్కారము | entertainment |
| సత్య వాదిత్వము | veracity |
| సత్యనిష్టత | solemnity |
| సత్యనిష్ఠ | solemn |
| సత్యనిష్ఠా పూర్వకంగా | solemnly |
| సత్యనిష్ఠా ప్రతిజ్ఞ | solemn affirmation |
| సత్యము | veracity |
| సత్యవంతుడైన | upright |
| సత్ర్పవర్తన | good conduct |
| సత్ర్పవర్తనగల | well behaved |
| సథితి్ | position |
| సథిరమైన పదవి | substantive post |
| సథిర్ తగగిం పు | standard deduction |
| సథిర్ ాసథి్ | real estate |
| సథి్ర | real |
| సథి్ర ఒడంబడిక | standard agreement |
| సదనం | chamber |
| సదస్యుడు | member |
| సదస్సు | seminar |
| సదాచారము | bonafides |
| సదుద్దేశం | good faith |
| సదుపాయం | amenity |
| సదుపాయం | facility |
| సదుపాయం | provision |
| సదుపాయం కలగజేయు | facilitate |
| సదృశ | quasi |
| సదృశ | similar |
| సద్ భావము | bonafides |
| సద్గుణము | virtue |
| సద్భావం | good faith |
| సద్భావపూర్వక | cordial |
| సన్నిహిత | immediate |
| సన్నిహిత | intimate |
| సన్నిహితము | proximity |
| సన్మానార్థ | honorary |
| సన్మానించు | felicitate |
| సన్మార్గము | virtue |
| సన్యసించు | renounce |
| సపర్య | service |
| సబబుకాని | unreasonable |
| సబబైన | fit |
| సబ్వే | subway |
| సభాగారము | lecture hall |
| సభాభవనం | hall |
| సభామందిరం | hall |
| సభామర్యాదకు విరుద్ధమైన | unparliamentary |
| సభాసదనం | floor |
| సభాసమక్షం | table of the house |
| సభ్యత | decency |
| సభ్యుడు | member |
| సమంజస | appropriate |
| సమ | uniform |
| సమకాలిక | contemporary |
| సమకూర్చి ఇచ్చు / పంపు | furnish |
| సమగ్రంగా పరిశోధించు | probe |
| సమగ్ర | absolute |
| సమగ్ర | exhaustive |
| సమగ్ర | overall |
| సమగ్ర బీమా | comprehensive insurance |
| సమగ్రమైన | comprehensive |
| సమతలంగా లేని భూమి | uneven land |
| సమతలమైన | flat |
| సమతులనం | equilibrium |
| సమతుల్యమైన | equivalent |
| సమను | summon |
| సమనులు అందచేయటం | service of summon |
| సమన్యాయం | equity |
| సమన్లు | process |
| సమన్వయం | co-ordination |
| సమన్వయం | reconciliation |
| సమన్వయదారు | moderator |
| సమమూల్యంపై | at par |
| సమమైన | identical |
| సమయ అధ్యయన పరికరము | time study equipment |
| సమయ కార్డు | time card |
| సమయ నిర్ధారణ | timing |
| సమయ పాలన | time keeping |
| సమయ బంధన | time bound |
| సమయ రేటు | time rate (time work) |
| సమయ సూచన ముద్ర | time stamp |
| సమయపాలన లేని | unpunctual |
| సమయము | time |
| సమయము త్వరగా గడుచుట | time overrun |
| సమరూప | commensurate |
| సమరూపత | symmetry |
| సమర్థత | ability |
| సమర్థత | afford |
| సమర్థత | capacity |
| సమర్థత | competence |
| సమర్థన | sponsorship |
| సమర్థన | support |
| సమర్థనీయంకాని | untenable |
| సమర్థనీయ | tenable |
| సమర్థమైన | able |
| సమర్థమైన | efficient |
| సమర్థమైన అధికారవర్గం / అధికారి | competent authority |
| సమర్థించు | okay (O.K.; okey) |
| సమర్థించు | sponsor |
| సమర్థించు | uphold |
| సమర్థుడైన | competent |
| సమర్ధించుకొను | justify |
| సమర్పణ | dedication |
| సమర్పణ | presentation |
| సమర్పణ | submission |
| సమర్పణ చీటి | put-up slip |
| సమర్పించు | put up |
| సమవ్యాపక | commensurate |
| సమష్టి్ | collective |
| సమష్టి్ | joint |
| సమష్టి్ కుటుంబం | joint family |
| సమష్టి్గా | jointly |
| సమస్తమైన | total |
| సమస్య | issue |
| సమస్య | question |
| సమస్య నిర్ధారణ చేయు | diagnose |
| సమాఖ్య | federation |
| సమాచారం | information |
| సమాచారం | news |
| సమాచార నిక్షిప్త ఫలకము | disk |
| సమాచారపత్రం | bulletine |
| సమాచారప్రసారము | vertical communication |
| సమాచారము వ్యాప్తి్ చెందు మార్గము | grapevine |
| సమాజం | association |
| సమాధానం | compromise |
| సమాధానం | conciliation |
| సమాధానం | response |
| సమాధానం | solution |
| సమాధానం చెప్పడానికి పిలువబడే కక్షిదారు | defendant |
| సమాధానము | reconciliation |
| సమాధానముచేయు | reconcile |
| సమాన విలువ / మూల్యం | par value |
| సమాన విలువపై | at par |
| సమానత్వం | equality |
| సమానమైన | equivalent |
| సమానమైన (ఆటకు సంబంధించి) | tie |
| సమానమైన పదవి | analogous post |
| సమానవిరాళం | matching grant |
| సమానవేగంతో | pari passu |
| సమాపనం | termination |
| సమాపన వాక్యం | termination |
| సమాప్తమయ్యే | terminable |
| సమాప్తి్ | closure |
| సమాప్తి్ | expiry |
| సమాప్తి్ | termination |
| సమాప్తి్ ధ్రువపత్రం | completion certificate |
| సమాప్తి్ సూచన | termination notice |
| సమారంభం | enterprise |
| సమార్హత | parity |
| సమాలోచనం | discussion |
| సమావేశం | conference |
| సమావేశం | session |
| సమావేశ పూరక సంఖ్య | quorum |
| సమావేశ సమాపనం | prorogue |
| సమావేశకర్త | organizer |
| సమావేశకాలం | session |
| సమావేశశాల | conference room |
| సమావేశాలు జరుపుకొనే సౌకర్యం | conferencing facility |
| సమాహార | integral |
| సమాహారము చేయుట | sum up |
| సమితి | block |
| సమితి | board |
| సమితి | body |
| సమితి | sub-committee |
| సమిష్టి | body |
| సమిష్టి్ బాధ్యత | collective responsibility |
| సమీక్ష | review |
| సమీక్షా మండలి | review board |
| సమీప | adjacent |
| సమీప | immediate |
| సమీప అధికారి | immediate officer |
| సముచితం | appropriation |
| సముచిత | appropriate |
| సముచిత | proper |
| సముచిత అధికారి | appropriate head |
| సముచిత చర్య | appropriate action |
| సముచిత శీర్షిక | appropriate head |
| సముచితమైన | fair |
| సముదాయం | community |
| సమూహం | cadre |
| సమూహం | community |
| సమృద్ధి | abundance |
| సమృద్ధి | adequate |
| సమైక్య | united |
| సమ్మతించు | accede |
| సమ్మతించు | allowable |
| సమ్మతించు | concur |
| సమ్మతించు | consent |
| సమ్మతించే ఖర్చులు | allowable expenses |
| సమ్మతి | administrative sanction |
| సమ్మతి | assent |
| సమ్మతి | concurrence |
| సమ్మతి | consent |
| సమ్మతి | vote |
| సమ్మతి చేవ్రాలు చేయు | endorse |
| సమ్మతిని తెలుపు అధికారము గలవాడు | voter |
| సమ్మిశ్ర సంస్కృతి | composite culture |
| సమ్మె | strike |
| సమ్మె పిలుపు | strike call |
| సమ్మెలు వగైరా) | moratorium |
| సమ్మేళనం | amalgamation |
| సమ్మేళన గది | conference room |
| సమ్యగ్దృషటి్ | perspective |
| సరంజామా | equipment |
| సరంజామా భత్యము | outfit allowance |
| సరఫరా అనుసూచి | schedule of supply |
| సరఫరాచేయు | put-up |
| సరఫరాచేయు | supply |
| సరఫరాదారు | supplier |
| సరళమైన | straight |
| సరాసరి | direct |
| సరాసరి దూరం (మైళ్ళలో) | mileage |
| సరి అయిన | accurate |
| సరి సంఖ్య | even number |
| సరికాని | undue |
| సరికొత్త | de novo |
| సరికొత్త | latest |
| సరిగాని | incorrect |
| సరిచూచు | check |
| సరిచూడటం | verification |
| సరిచూసిన ప్రతి | verified copy |
| సరిచేయడం | correction |
| సరిచేయు | make up |
| సరితూగు విరాళం | matching grant |
| సరిద్దిద్దటం | rectification |
| సరినిరూపణ | verification |
| సరినిరూపణ పత్రం | verification sheet |
| సరిపడటం | correspondence |
| సరిపడని | unfit |
| సరిపడి ఉండటం | suitability |
| సరిపడెడు | responsive |
| సరిపోల్చే కార్డు | tally card |
| సరిహద్దు | boundary |
| సరిహద్దు గీత | border line |
| సరిహద్దు చౌకీ (పోలీసు | outpost |
| సరిహద్దు భత్తా | border allowance |
| సరుకు | commodity |
| సరుకు అప్పగింత | consignment |
| సరుకు నిలవ రిజిస్టర్ | stock register |
| సరుకు నిలవ లెక్కింపు | stock-taking |
| సరుకు విలువ మదింపు | stock valuation |
| సరుకులు దించి ఖాళీ చేయు | unloading |
| సరే | okay (O.K.; okey) |
| సరైన | exact |
| సరైన చర్య | suitable action |
| సరైన విధంగా | duly |
| సర్కారు వారి నోట్లు | exchequer |
| సర్క్యు లరు | circular (circular letter) |
| సర్దుబాటు | accommodation |
| సర్దుబాటు | adjustment |
| సర్పిలము | spiral binding |
| సర్వ | general |
| సర్వనాశనం | devastation |
| సర్వసభ్యులు | general body |
| సర్వసమ్మతి | consensus |
| సర్వసమ్మతి | unanimity |
| సర్వహక్కులు | patent |
| సర్వాధిక ప్రాధాన్యంగల | paramount |
| సర్వాధికారం | supremacy |
| సర్వాధికార | supreme |
| సర్వాధికారి | plenipotentiary |
| సర్వీసు | service |
| సర్వీసు నియమాలు | service conditions |
| సర్వీసు పట్టీక | service roll |
| సర్వీసు పుస్తకం (ఉద్యోగుల సర్వీసు పుస్తకం) | service book |
| సర్వీసురికార్డు | record of service |
| సర్వే | survey |
| సర్వే గుర్తు | benchmark |
| సర్వే గొలుసు | chain |
| సర్వే నివేదిక | survey report |
| సర్వేక్షణ | survey |
| సర్వోన్నతం | supremacy |
| సర్వోన్నత | paramount |
| సర్వోన్నత | supreme |
| సలహా | advice |
| సలహా | consultation |
| సలహా | counsel |
| సలహా చెప్పుట | counselling |
| సలహా వకీలు | counsel |
| సలహాకార సమితి | advisory committee |
| సలహాదారు పరిషత్ | advisory council |
| సలహాదారు సమితి | advisory committee |
| సలహాలు | tips |
| సవర | sovereign |
| సవరణ | amendment |
| సవరించి ప్రచురించు | editing |
| సవరించిన అంచనా | revised estimate |
| సవరించిన నియమాలు | revised rules |
| సవరించిన బడ్జెట్ | revised budget |
| సవరించిన ముసాయిదా | amended draft |
| సవరించిన సభాచర్చ నీయాంశాలు / అజెండా | revised agenda |
| సవాలు | challenge |
| సవాలు చేయు | challenge |
| సశక్తీకరణ | empowerment |
| సహ | associate |
| సహ | co- (as in ‘co-chairman’) |
| సహ ఉద్యోగి | colleague |
| సహ ఎంపిక చేయు | co-opt |
| సహ ఎంపికసభ్యుడు | co-opted member |
| సహ భాగస్థుడు | co-partner |
| సహకారం | collaboration |
| సహకారం | cooperation |
| సహకారం | liaison |
| సహకార | cooperative |
| సహకార సంఘం | cooperative society |
| సహచరుడు | associate |
| సహజ | natural |
| సహజ వనరులకై అన్వేషించు | explore |
| సహజముగా తయారు చేయు | workup |
| సహజమైన | inherent |
| సహజీవనం | coexistence |
| సహనిందితుడు | co-accused |
| సహయజమాని | co-owner |
| సహయోగం | collaboration |
| సహవాసి | associate |
| సహవాసి | fellow |
| సహస్రాబ్దం | millennium |
| సహా లేఖ | covering letter |
| సహాకారి | auxiliary |
| సహాయం | aid |
| సహాయం | contribution |
| సహాయం | relief |
| సహాయం | succour |
| సహాయం చేయు | aid |
| సహాయం పొందని | unaided |
| సహాయ కార్యక్రమాలు | relief works |
| సహాయ జాబితా | relief list |
| సహాయక | auxiliary |
| సహాయక | subsidiary |
| సహాయక దస్తావేజులు | supporting documents |
| సహాయక ధనం | subsidy |
| సహాయక పనులు | relief works |
| సహాయక పరిశ్రమలు | ancillary industry |
| సహాయక బృందం | subsidiary bodies |
| సహాయకుడు | accessory |
| సహాయత | assistance |
| సహాయము | assistance |
| సహాయము | collaboration |
| సహాయముకోరుట | recourse |
| సహాయమూ పునరావాసమూ | relief and rehabilitation |
| సహాయానుదానం | grant-in-aid |
| సహాయార్ధము ధనమునిచ్చిన | subsidised |
| సహాయార్ధము ధనమునిచ్చు | subsidise |
| సహించు | suffer |
| సహృదయమైన | amicable |
| సహేతుక | rational |
| సాంకేతికం | technique |
| సాంకేతిక | technical |
| సాంకేతిక అర్హత | technical qualification |
| సాంకేతిక కళాశాల | technical college |
| సాంకేతిక కారుడు | technocrat |
| సాంకేతిక దత్తాంశాలు | technical data |
| సాంకేతిక నిపుణుడు | technician |
| సాంకేతిక నైపుణ్యము | technical skill |
| సాంకేతిక పదము | technical term |
| సాంకేతిక పదవి | technical post |
| సాంకేతిక పద్ధతి | technique |
| సాంకేతిక పరమైన | technocracy |
| సాంకేతిక విద్య | technology |
| సాంకేతిక శిక్షణ | technical training |
| సాంకేతిక సలహా | technical advice |
| సాంకేతికకారుడు | technologist |
| సాంకేతికముగా | technological |
| సాంకేతికేతర పదవి | non-technical post |
| సాంఖ్యక | statistical |
| సాంఖ్యక శాస్త్రం | statistics |
| సాంఘిక భద్రత | social security |
| సాంప్రదాయము | tradition |
| సాంవత్సరికం | death anniversary |
| సాకు | excuse |
| సాకు | plea |
| సాకు | pretext |
| సాకు చూపి బెదిరించు | blackmail |
| సాక్షాత్తు | actual |
| సాక్షి | deponent |
| సాక్షి | witness |
| సాక్షి సంతకం | attestation |
| సాక్షిని ప్రతివాది పరీక్షించడం | cross examination |
| సాక్ష్యం | evidence |
| సాక్ష్యం | testimony |
| సాక్ష్యం కింద చూపేపత్రాలు | documentary evidence |
| సాక్ష్యమిచ్చు | testify |
| సాక్ష్యమిచ్చుట | vouched |
| సాక్ష్యము | witness |
| సాగదీయుట | traction |
| సాటా | barter |
| సాటిలేని | unique |
| సాధనం | device |
| సాధనం | implement |
| సాధనం | medium |
| సాధనం | vehicle |
| సాధన | practice |
| సాధన చేయనందుకు భత్యం | non-practising allowance |
| సాధనము | equipment |
| సాధనాలు / ఆధారాలు | means |
| సాధనోపాయాలు | ways and means |
| సాధారణ | common |
| సాధారణ | general |
| సాధారణ | normal |
| సాధారణ (రోగుల) వార్డు | general ward |
| సాధారణ / ప్రధాన పరిపాలన | general administration |
| సాధారణ అభ్యాసం /సాధన | general practice |
| సాధారణ నియమం | general rule |
| సాధారణ పద్ధతి / ప్రక్రియ | general procedure |
| సాధారణ భాష | vernacular |
| సాధారణ సభ | general meeting |
| సాధారణ సమావేశం | general meeting |
| సాధారణ/ సార్వత్రిక ఎన్నికలు | general election |
| సాధించిన కార్యం | achievement |
| సాధించినది | attainment |
| సాధించు | solve |
| సాధింపు | attempt |
| సాధికార | authentic |
| సాధికారమైన | valid argument |
| సాధికారిత | empowerment |
| సాధ్యత | feasibility |
| సాధ్యము | feasibility |
| సానుకూల | positive |
| సానుభూతి | sympathy |
| సానుభూతి సమ్మె | sympathy strike |
| సానుమోదం | accord |
| సాపేక్ష | relative |
| సాపేక్ష మూల్యాంకనము | relative valuation |
| సాఫల్యం | achievement |
| సాఫ్ వేర్ (కంప్యూటర్ సంబంధిత) | software |
| సామగ్రి | equipment |
| సామర్థ్యం | capability |
| సామర్థ్యం | efficiency |
| సామర్థ్య గల | capable |
| సామర్థ్యలోప ప్రయోజనాలు / సహాయాలు | disablement benefit |
| సామర్ద్యము కొరకు వెతుకుట | talent search |
| సామర్ధ్యత | fitness |
| సామర్ధ్యము | inefficiency |
| సామర్ధ్యముగల | talented |
| సామహిక ఉన్ముక్తి | mass immunization |
| సామాజికంగా ఆర్దికంగా ఉన్నతి చెందు | uplift |
| సామాజిక సంక్షేమము | social welfare |
| సామాజిక సేవ | community service |
| సామాను | baggage |
| సామాను గది (రైల్వే సం.) | cloak room |
| సామాను భద్రపరిచేగది | cloak room |
| సామాన్య | common |
| సామాన్య | normal |
| సామాన్య ప్రజానీకం | rank and file |
| సామాన్య వడ్డీ | simple interest |
| సామాన్యమైన | usual |
| సామాన్యసైనికులు | rank and file |
| సామీప్యము | proximity |
| సాముదాయక కేంద్రం | community centre |
| సామూహికం | mass |
| సామూహికంగా | en masse |
| సామూహిక | collective |
| సామూహిక వికాస పధకం | community development project |
| సామూహిక సేవ | community service |
| సామ్యం | parity |
| సాయుధ బలాలు | armed forces |
| సారంలేని | superficial |
| సారణి | table |
| సారణి రూపము | tabular |
| సారణీ రచయిత | tabulator |
| సారణీకరణ | tabulation |
| సారభూతమైన | material |
| సారము | epitome |
| సారము | extract |
| సారవంతమైన | fertile |
| సారాంశం | gist |
| సారాంశం | precis |
| సారాంశం | resume |
| సారాంశ వివరణ / నివేదన | briefing |
| సారాంశము | summing up |
| సారా బట్టీ | distillery |
| సార్యభౌముడు | sovereign |
| సార్వజనికసభ | general meeting |
| సార్వజనీన | universal |
| సార్వత్రిక | general |
| సార్వత్రిక | universal |
| సార్వత్రిక విద్య | open learning |
| సార్వత్రిక విశ్వవిద్యాలయం | open university |
| సార్వభౌమత్వం | sovereignty |
| సార్వభౌమాధికారం | sovereignty |
| సాలీనా | yearly |
| సాలు ఒక్కంటికి | per annum |
| సాలుకు | per annum |
| సావధానం | attention |
| సావధానము | caution |
| సాహసం కల | daring |
| సాహసకార్యము | exploitation |
| సాహసకృషి | venture |
| సాహసోపాయం | enterprise |
| సిద్ధము | back up |
| సిద్ధము చేయు | provided |
| సిద్ధము చేయు | trim |
| సిద్ధి | achievement |
| సినిమా | film |
| సిఫారసు | recommendation |
| సిఫారసుచేయు | recommend |
| సిఫారిసు లేఖ | recommendatory letter |
| సిబ్బంది | establishment |
| సిబ్బంది | staff |
| సిబ్బంది కార్మికులు | personnel |
| సిబ్బంది తనిఖీ దళము | staff inspection unit (SIU) |
| సిబ్బంది వసతి గృహాలు | staff quarter |
| సిబ్బంది విధానం | personnel policy |
| సిబ్బంది విశ్రాంతి గది | staff room |
| సిబ్బంది సంక్షేమ నిధి | staff welfare fund |
| సిబ్బంది సంఘము | staff association |
| సిలింగ్ | ceiling (as of “price”) |
| సివిల్ అధికార్ల పట్టిక | civil list |
| సివిల్ కోడ్ | civil code |
| సివిల్ దావా | civil suit |
| సివిల్ ప్రొసీజరు కోడ్ | civil procedure code |
| సివిల్ మారేజి | civil marriage |
| సివిల్ లిస్టు | civil list |
| సివిల్ సర్వీసు / ఉద్యోగం | civil service |
| సీనియర్ | senior |
| సీనియర్ కాలమాన వేతనం | senior timescale |
| సీనియర్ పాలక శ్రేణి | senior administrative grade |
| సీనియర్ శ్రేణి | senior grade |
| సీనియారిటీ | seniority |
| సీమ | limit |
| సీమ | range |
| సీమ శుల్కం | custom duty |
| సీమ సుంకాల పరీక్ష | custom examination |
| సీమ సుంకాలు | customs |
| సీమా నిర్ణయం | delimitation |
| సీలువేసిన | sealed |
| సీలువేసిన టెండరు | sealed tender |
| సుంకం | duty |
| సుంకం | surcharge |
| సుంకము | stamp duty |
| సుగమం | access |
| సుగ్రాహ్యమైన | intelligible |
| సుతారం | technique |
| సుదూర పాదయాత్ర | trek |
| సుదూరయాత్ర | trek |
| సుపరిచితమైన | conversant |
| సుపిరియర్ | superior |
| సుమారు | approximate |
| సురక్షితంగాని | unsafe |
| సురక్షితము | safe |
| సురక్షితాగారం | strong room |
| సులువు | facility |
| సులువు చేయు | facilitate |
| సువ్యక్త | conspicuous |
| సువ్యక్తమైన | legible |
| సుశీలత | virtue |
| సుసృష్టమైన | legible |
| సుహృద్భావం | goodwill |
| సూక్ష్మ దృషటి్ | perspective |
| సూచన | advice |
| సూచన | indication |
| సూచన | instruction |
| సూచన | intimation |
| సూచన | notice |
| సూచనల | suggestion |
| సూచనల పుస్తకం | suggestions book |
| సూచనల పెట్టె | suggestion box |
| సూచనల పేటిక | suggestion box |
| సూచించదగిన | suggestive |
| సూచించిన | implicit |
| సూచించు | signify |
| సూచి | index |
| సూచి | list |
| సూచిక | index |
| సూచీ పట్టీక | catalogue |
| సూచీ పత్రము | index card |
| సూత్రం | formula |
| సూత్రం | law |
| సూత్రం | norm |
| సూత్రం | rule |
| సూత్రీకరణ | coding |
| సృజనాత్మకత | creativity |
| సృజనాత్మకత | improvisation |
| సృజనాత్మకమైన | creative |
| సృష్టి్ | creation |
| సెట్టు | set |
| సెన్సారు | censor |
| సెమిస్టర్(ఆరునెలల సమయం) | semester |
| సెలక్ట్ కమిటీ | select committee |
| సెలక్షన్ గ్రేడు | selection grade |
| సెలక్షన్ పదవి | selection post |
| సెలవు | leave |
| సెలవు | vacation |
| సెలవు ఖాళీ ఉద్యోగం | leave vacancy |
| సెలవు జీతం | leave salary |
| సెలవు తీసుకొను | depart |
| సెలవు దినం | holiday |
| సెలవు భత్యము | leave encashment |
| సెలవు భత్యము | vacation pay |
| సెలవు వేతనము | leave encashment |
| సెల్ ఫోన్ | cell phone |
| సెస్ | cess |
| సేకరించు | acquisition |
| సేకరించు | procurement |
| సేద్యం | cultivation |
| సేవ | regular service |
| సేవ | service |
| సేవకుడు | servant |
| సేవచేయు | serve |
| సేవలను మాతృసంస్థకు తిరిగిపంపుట | repatriation of services |
| సేవా / సర్వీసు ధ్రువపత్రం | certificate of service |
| సేవా పరిశీలన | service verification |
| సేవార్థి | client |
| సేవావిధి | service |
| సేవాసంస్థ | agency |
| సేవించడం | consumption |
| సైనిక పటాలం | command |
| సైనిక సం.) | outpost |
| సైనికస్థావరం | base |
| సైనికాధికారి | major |
| సైన్యంలో నియమించబడిన సిబ్బంది ప్రణాళిక | cadre |
| సొంత | individual |
| సొంత ఆస్తులు | personal assets |
| సొంతదారు / యాజమాన్యానికిచ్చేప్రతిఫలం లేదా ప్రత్యేక సుంకం | royalty |
| సొంతవాడకం | drawing |
| సొంతహక్కు | ownership |
| సోదా చేయు | search |
| సోదా వారంటు | search warrant |
| సౌకర్యం | amenity |
| సౌకర్యం | convenience |
| సౌకర్యం | facility |
| సౌకర్యమైన | handy |
| సౌకర్యాలు | boarding and lodging |
| సౌజన్యం | courtesy |
| స్కేలు | pay scale |
| స్టాండు | stand |
| స్టాంపు | stamp |
| స్టాంపు అతికించిన కవరు | stamped envelope |
| స్టాంపు కాగితం | stamp paper |
| స్టాంపు డ్యూటీ | stamp duty |
| స్టాంపు ప్యాడ్ | stamp pad |
| స్టే | stay |
| స్టేషనరీ | stationery |
| స్తబ్ధత | stagnation |
| స్తుతి వాక్యం | compliment |
| స్త్రీ | female |
| స్థగితం చేయు | adjoining |
| స్థగితంచేయు | postpone |
| స్థలం | site |
| స్థలం | station |
| స్థలం | venue |
| స్థల ప్రణాళిక | site plan |
| స్థల మార్పిడి రుసుము | transfer fee |
| స్థలము నుండి తప్పించు | displaced |
| స్థలము మార్చుట | transposition |
| స్థలాకృతి వివరణ | topography |
| స్థానం | post |
| స్థానం | site |
| స్థాన | site plan |
| స్థానక్రమ నిర్ణయం | rating |
| స్థానబద్ధం చేయు | intern |
| స్థానభ్రంశం | dislocation |
| స్థానభ్రంశము చెందు | displaced |
| స్థానభ్రష్టుని చేయు | depose |
| స్థానము వదులుటకు అనుమతి | station leave |
| స్థానాంతర సెలవు | station leave |
| స్థానాంతరణం | transfer |
| స్థానిక | native |
| స్థానిక నివాసి | native |
| స్థాపన | set-up |
| స్థాపించు | form |
| స్థాయి | standing |
| స్థాయీ ఉత్తరువులు | standing order |
| స్థాయీ సంఘం | standing commission |
| స్థాయీ సమితి | standing committee |
| స్థావరం | base |
| స్థావరసంపత్తి | real estate |
| స్థితి | standing |
| స్థితి | state |
| స్థిమిత పడడానికి పట్టే సమయం | cooling off period |
| స్థిరంగా నెరవేర్చుట | standard performance |
| స్థిర | immovable |
| స్థిర అమ్మకమునకు ఉంచిన వస్తువులు | stationary stock |
| స్థిర పనిసమయము | standard man-hours |
| స్థిరత | instability |
| స్థిరత్వము | stability |
| స్థిరనివాసం | domicile |
| స్థిరనివాస ధ్రువపత్రం | domicile certificate |
| స్థిరపరచు | fix |
| స్థిరపరచుట | vouched |
| స్థిరముగా | invariably |
| స్థిరమైన | constant |
| స్థిరమైన | lasting |
| స్థిరమైన | permanent |
| స్థిరమైన | substantive |
| స్థిరీకరణ | confirmation |
| స్థిరీకరణ | fixation |
| స్థిరీకరణ ఉత్తరువు | confirmation order |
| స్థూలం | bule |
| స్థూల | gross |
| స్థూలమైన | crude |
| స్ధానబలం | locus standi |
| స్ధిర | capital |
| స్నాతకోత్తరుడు | post-graduate |
| స్నేహభరితమైన | amicable |
| స్పందన | feed back |
| స్పర్ధ | competition |
| స్పర్శ | contact |
| స్పష్టంగా చెప్పబడిన | explicit |
| స్పష్టంగా రాసిన అక్షరము | block letter |
| స్పష్ట | express |
| స్పష్ట | tangible |
| స్పష్టపరచు | express |
| స్పష్టమయిన కొనుగోలు | outright purchase |
| స్పష్టమయ్యే | intelligible |
| స్పష్టమైన | explicit |
| స్పష్టమైన | precise |
| స్పష్టమైన | unambiguous |
| స్పష్టమైన | vivid |
| స్పష్టమైన / వ్యక్తమైన | obvious |
| స్పష్టమైన ఉద్యోగ ఖాళీ | clear vacancy |
| స్పష్టీకరణ | clarification |
| స్పీకరు | speaker |
| స్పృహ | areness |
| స్పైరల్ బైండింగ్ | spiral binding |
| స్ఫూర్తి | team spirit |
| స్మరించు | recollect |
| స్మారక | memorial |
| స్మారకోత్సవం | commemoration |
| స్మృతి | code |
| స్వచ్చంద సేవా సంస్థ | voluntary agency |
| స్వచ్చందమైన | voluntary |
| స్వచ్ఛందం కాని | involuntary |
| స్వచ్ఛంద | free |
| స్వచ్ఛంద తీర్పు స్వచ్ఛంద పరిష్కారము | voluntary settlement |
| స్వచ్ఛంద పని | voluntary work |
| స్వచ్ఛంద వృత్తి | voluntary work |
| స్వచ్ఛంద శ్రమ | voluntary work |
| స్వచ్ఛంద సేవకుడు | volunteer |
| స్వచ్ఛము | good |
| స్వజన పక్షపాతం | nepotism |
| స్వతంత్ర | uncommitted |
| స్వతంత్ర ప్రతి పత్తి | autonomy |
| స్వతంత్రమైన | independent |
| స్వతఃవృద్ధి | escalation |
| స్వతస్సిద్ధ | inherent |
| స్వదేశానికి పంపివేయు | repatriate |
| స్వపరిపాలన | self-government |
| స్వభావం | temperament |
| స్వభావము | temper |
| స్వయం | personal |
| స్వయం ఉపాధి | self-employment |
| స్వయం ప్రేరిత | suo moto |
| స్వయం వివరణాత్మక | self-explanatory |
| స్వయం సేవకుడు | volunteer |
| స్వయంగా పట్టు కలిగిన వ్యాఖ్య | self-contained note |
| స్వయంచలన | automatic |
| స్వయంపాలక | autonomous |
| స్వయంపాలక సంస్థ | autonomous body |
| స్వయంపాలన | autonomy |
| స్వయంప్రతిపత్తి విశ్వవిద్యాలయం | deemed university |
| స్వయంభరణ శక్తి | viability |
| స్వయంభరణ శక్తిగల | viable |
| స్వరము | tone |
| స్వరూప సంబంధమైన | structural |
| స్వరూపము | structure |
| స్వల్ప ఉద్యోగుల | short staffed |
| స్వల్ప కాలిక | short term |
| స్వల్ప విరామము | time off |
| స్వల్ప వ్వవధి నోటీసు | short notice |
| స్వల్ప/ చిన్న / అల్ప | minor |
| స్వల్పకాల నియుక్తి | protempore appointment |
| స్వల్పకాలిక పాఠ్యక్రమము | short-term-course |
| స్వస్థలానికిపంపివేయు | repatriate |
| స్వాగతం | reception |
| స్వాగతం | welcome |
| స్వాగత పత్రం | welcome address |
| స్వాగత ప్రసంగం | address of welcome |
| స్వాగత వచనం | address of welcome |
| స్వాగత సంబోధన | address of welcome |
| స్వాగత సమారోహం | reception |
| స్వాగతోపన్యాసం | welcome address |
| స్వాతంత్ర్య దినము | independence day |
| స్వాధీనం | occupation |
| స్వాధీనం (అధికార సం.) | acquisition |
| స్వాధీనం చేసుకొను | occupy |
| స్వాధీనం చేసుకొను | take over |
| స్వాధీన పరచుకోటం | confiscation |
| స్వాధీనత | occupancy |
| స్వాధీనదారు | occupant |
| స్వాధీనములో ఉన్న | subjective |
| స్వాభావిక | natural |
| స్వాభావికమైన | inherent |
| స్వామి భక్తి | allegiance |
| స్వామిత్వం | ownership |
| స్వామ్యం | ownership |
| స్వాయత్త | autonomous |
| స్వావలంబన | empowerment |
| స్వీకరణ వ్యయము | admissible expenditure |
| స్వీకరించు | accept |
| స్వీకరించు | entertain |
| స్వీకరించు | receive |
| స్వీకర్త | receiver |
| స్వీకారం | acceptance |
| స్వీకృతి | acceptance |
| స్వీయ మూల్యాంకనము | self-appraisal (self-assessment) |
| స్వేచ్ఛగల | free |
| స్వేచ్ఛగా మాట్లాడు విధానము | vocal |
| స్వేచ్ఛా నిర్ణయం | discretion |
| స్వైధీనంలోకి తీసుకొను | supersede |
| హక్కు | right |
| హక్కు కలిగించు | entitlement |
| హక్కు గల | entitled |
| హక్కు గలక్లెయిందారు | rightful claimant |
| హక్కు దారు | claimant |
| హక్కు దారుడు | title holder |
| హక్కు ప్రతిపాదన | claim |
| హక్కుదారు అవు | entitle |
| హక్కుదారును చేయు | entitle |
| హక్కుమూలం | title |
| హజరీ | attendance |
| హత్య | assassination |
| హద్దు | limit |
| హద్దు లోపల | within |
| హద్దురాయి | land mark |
| హద్దుల నిర్ణయం | delimitation |
| హద్దులు దాటడం | flight |
| హద్దులు నిర్ణయించుట | demarcation |
| హరించు | deprive |
| హర్రాజు | auction |
| హస్త లేఖనము | long hand |
| హాజరు | appearance |
| హాజరు | attendance |
| హాజరు కాకపోవడం | absence |
| హాజరు చీటీ | attendance slip |
| హాజరు పట్టిక | attendance register |
| హాజరుపట్టి | muster roll |
| హాని | damages |
| హాని | detriment |
| హాని | injury |
| హాని | victimization |
| హానికర | offensive |
| హానికరమైన | detrimental |
| హానికి గురికాగల వర్గాలు | vulnerable section (of society) |
| హామి | surety |
| హామీ | assurance |
| హామీ | collateral security |
| హామీ | guarantee |
| హామీ | security |
| హామీ ఇచ్చు | assure |
| హామీదారు | guarantor |
| హామీపత్రం | assurance |
| హామీపత్రం | surety bond |
| హామీలేని | unsecured |
| హామీలేని ఋణాలు | unsecured loan |
| హాస్టలు | hostel |
| హిందీ పాఠాంతరము | Hindi version |
| హితం | benefit |
| హితం | interest |
| హితకరం | benevolence |
| హితకార నిధి | benevolent fund |
| హితబోధ చేయుట | counselling |
| హుండీ బిల్లు | bill of exchange |
| హుందా అయిన | dignified |
| హుందాతనం | dignity |
| హెచ్చరిక | caution |
| హెచ్చరిక | warning |
| హెచ్చరిక ధ్వని | alarm |
| హెచ్చింపు | enhancement |
| హెచ్చు | superiority |
| హెచ్చుతగ్గులు | disparity |
| హెచ్చుతగ్గులు | fluctuation |
| హెచ్చుస్వరము | tone up |
| హేతుబద్ధం కాని | unreasonable |
| హేతుబద్ధ | rational |
| హేతువిరుద్ధమైన | illogical |
| హేతువిరుద్ధమైన | irrational |
| హేతువు | plea |
| హేతువు | reason |
| హోదా | capacity |
| హోదా | designation |
| హోదా | position |
| హోదా | status |
| హోదా చిహ్నం | status symbol |
| హోదా తగ్గింపు | degradation |
| హోదా నిర్దేశ | designate |
| హోదా పెరుగు | uplift |
| హోదాస్థానం | rank |
| హౌసింగ్ సొసైటీ | housing society |
| (వ్యక్తిని)బలవంతంగా ఎత్తుకుపోవటం | abduction |
| అగ్రసంఘం/ మండలి/ సంస్థ | apex body |
| టెండరు స్వీకారం | acceptance of tender |
| నిరంతరాయ విద్యుత్ సరఫరా | uninterrupted power supply(UPS) |
| పదవిఅంగీకారం | acceptance of office |
| పని వాతావరణము | work environment |
| పూర్తి గుత్తాధికారం | absolute monopoly |
| పైన ఉదహరింపబడిన | above mentioned |
| యువజన శిక్షణ ప్రణాళిక | youth training scheme |
| వాతావరణానుకూలం చేయు | acclimatizatio |
| విద్యావిషయకరికార్డు | academic record |
| వృద్ధి పొందిన లాభము | accrued benefit |
| వేతన పరిపాలన | wage administration |
| (per head) తలసరి | per capita |
| (అపరాధ) జప్తు అవు | forfeit |
| (అసలు సాక్ష్యాన్ని రూఢిచేయడం) | corroboration |
| (ఆటల్లో) అంపైర్ | umpire |
| (ఉద్దేశించిన) ప్రసంగం | address |
| (ఉద్యోగ) విరమణ వయస్సు | retiring age |
| (ఉద్యోగ) విరమణ వయస్సు | superannuation |
| (కొలత) టేపు | tape |
| (కోర్టు సం.) | locus standi |
| (కోర్టు) నిషేధ ఉత్తరువు | injuction |
| (గడువు) పూర్తికాని | unexpired |
| (గడువు) సమాప్తి్ తేది | expiry date |
| (చెక్) డబ్బుగా మార్చుట | encash |
| (టాస్క్) పని | task |
| (డబ్బు) చెల్లించు / పంపు | remit |
| (బీమా) కిస్తు | premium |
| (సమయ ధ్వని) | alarm |
| (సైన్యం) రద్దుచేయు | disband |