పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/శ-ష
స్వరూపం
| శక్తి | ability |
| శక్తి | energy |
| శక్తి | faculty |
| శక్తి | power |
| శక్తి | strength |
| శక్తిమంతమైన | vigorous |
| శక్యము | feasibility |
| శతాబ్దం | century |
| శతాబ్ది | century |
| శత్రు | hostile |
| శత్రుభావం | ill-feeling |
| శపథం | oath |
| శపథం | vow |
| శబ్దం | term |
| శబ్దకోశం | glossary |
| శబ్దజాలం | vocabulary |
| శరీరశ్రమ | manual labour |
| శవపరీక్ష | post mortem examination |
| శస్త్రచికిత్స | operation |
| శస్ర్తచికిత్స | surgery |
| శాంతము | tranquility |
| శాంతింప జేయటం | appeasement |
| శాంతి | order |
| శాంతి భంగం | breach of peace |
| శాంతిభద్రతలు | law and order |
| శాఖ | department |
| శాఖ | section |
| శాఖ | wing |
| శాఖ / విభాగ అర్హత పరీక్ష | departmental qualifying examination |
| శాఖ / విభాగ పర మైన అనుమతి | departmental permission |
| శాఖ / విభాగ పరమైన అవకతవక/క్రమరాహిత్యం | irregularity |
| శాఖ / విభాగ పరమైన పరిశోధన | investigation |
| శాఖా కార్యాలయము | branch office |
| శాఖాధికారి | head |
| శాఖాపరమైన | departmental |
| శాతం | percent |
| శారీరక లోపం | physical defect |
| శారీరక శ్రమతో కూడిన ఉద్యోగము | blue collar job |
| శాల్తీ రేటు | piece rate |
| శాశ్వత | perennial |
| శాశ్వత | perpetual |
| శాశ్వత ప్రాతిపదికపైన నమోదు | brilliant record |
| శాశ్వతప్రాయ | quasi-permanency |
| శాశ్వతమైన | lasting |
| శాశ్వతమైన | permanent |
| శాశ్వతమైన | substantive |
| శాసనం | enactment |
| శాసనం | law |
| శాసనం చేయు | enact |
| శాసనం వర్తించటంవల్ల | ipso jure |
| శాసన ఉల్లంఘన | breach of law |
| శాసన కార్యవ్యవహారం | legislative business |
| శాసన మండలి | unicameral legislature |
| శాసన విరుద్ధ | illicit |
| శాసన సంబంధ | legislative |
| శాసన సభాపతి | speaker |
| శాసనపరం చేయటం | legalization |
| శాసనపరంగా | legally |
| శాసనబద్ధ | statutory |
| శాసనబద్ధ సంస్థ | statutory body |
| శాసనబద్ధ సెలవు దినము | statutory holiday |
| శాసనబద్ధమైన | legal |
| శాసనసభ | assembly |
| శాసనసభ అధ్యక్షుడు | speaker |
| శాసనాత్మక | statutory |
| శాసనిక | legislative |
| శాసనేతర | non-statutory |
| శాససబద్ధ | statutory rights |
| శాస్త్రం | architecture |
| శాస్్తయరీ నిర్వహణ | scientific management |
| శిక్ష | penal |
| శిక్ష | penalty |
| శిక్ష | punishment |
| శిక్ష | sentence |
| శిక్షణ | training |
| శిక్షణ ఇచ్చు | train |
| శిక్షణ ఇచ్చుట | coaching |
| శిక్షణ కళాశాల | training college |
| శిక్షణ కార్యక్రమం | training programme |
| శిక్షణ కాలం | training period |
| శిక్షణ కేంద్రం | training centre |
| శిక్షణ భాగము | training unit |
| శిక్షణ యూనిట్ | training unit |
| శిక్షణ లేని | untrained |
| శిక్షణ విద్యార్థి | apprentice |
| శిక్షణ విభాగం | training division |
| శిక్షణ వేతనం | stipend |
| శిక్షణ సంస్థ | training institute |
| శిక్షణను అభ్యసించేవాడు | trainer |
| శిక్షణలో ఉన్న పట్టభద్రుడు | graduate trainee |
| శిక్షణార్థి | apprentice |
| శిక్షణార్థి | trainee |
| శిక్షణార్ధి్త్వము | traineeship |
| శిక్షార్హ నేరం | criminal offence |
| శిక్షాస్మృతి | penal code |
| శిక్షించుట | penalize |
| శిక్షితుడు | convict |
| శిఖర సమ్మేళనము | summit |
| శిఖరము | top |
| శిశు సదనం | creche |
| శిశువిహార్ | creche |
| శిస్తు | revenue |
| శీఘ్ర కార్యాచరణ దళము (ఆర్.ఎ.ఎఫ్.) | rapid action force (RAF) |
| శీఘ్రపరచు | expedite |
| శీఘ్రముగా | promt |
| శీతాకాలపు భత్యము | winter allowance |
| శీర్షి్క | title |
| శీలం | personal bond |
| శుభమ్రు చేయు | wipe out |
| శుల్కం | duty |
| శూన్యం | vacuum |
| శూన్యం | void |
| శూన్య ఘడియ | zero hour |
| శూన్య నివేదిక | nil report |
| శూన్య పన్ను చెల్లింపు అర్హత | zero tax-paying capacity |
| శూన్యత | vacuum |
| శేషం | surplus |
| శేషాధికారాలు | residuary power |
| శైలి | style |
| శోకాకులుడైన | bereaved |
| శోకార్తుడైన | bereaved |
| శోధన | experiment |
| శోధన | test |
| శోధన కార్యము | search operation |
| శోధనాక్రియ | search operation |
| శోధించు | discover |
| శోషణ | exploitation |
| శ్ణరే | tier |
| శ్మశానం | cremation ground |
| శ్మశాన వాటిక | cremation ground |
| శ్రద్ధ | attention |
| శ్రద్ధ | devotion |
| శ్రద్ధాంజలి | homage |
| శ్రద్ధాంజలి | obituary |
| శ్రద్ధాంజలి | tribute |
| శ్రద్ధాళువైన | diligent |
| శ్రమ | labour |
| శ్రమ | strain |
| శ్రమతో కూడిన | strenuous |
| శ్రమదినాలు | mandays |
| శ్రమశీల | industrious |
| శ్రవ్య దృశ్య ప్రచారం | audio-visual publicity |
| శ్రవ్య దృశ్య ప్రదర్శన | audio-visual display |
| శ్రామిక న్యాయస్ధానం | labour court |
| శ్రామికులు | work force |
| శ్రేణి | category |
| శ్రేణి | class |
| శ్రేణి | grade |
| శ్రేణి | order |
| శ్రేణి | range |
| శ్రేణి | scale |
| శ్రేణి | series |
| శ్రేణికరణం | grading |
| శ్రేణికరణం | ranking |
| శ్రేణీకరించటం | grouping and grading |
| శ్రేణీకరించు | grade |
| శ్రేష్ఠమైన | excellent |
| శ్రేష్ఠమైన | outstanding |
| శ్రేష్ఠమైన నమోదు | worth recording |
| శ్రేష్ఠమైన రికార్డు | worth recording |
| శ్రోతలు | audience |
| శ్వాశ్వతత్వం | perpetuity |
| శ్వేతపత్రం / విషయ విశదీకరణ పత్రం | white paper |
| షరతు | condition |
| షరతు | term |
| షరతు మినహాయింపు | proviso |
| షరతుపై | provided |
| షరతుపై అంగీకారం | conditional acceptance |
| షరతులతో కూడిన | conditional |
| షరతులు | conditions of contract |
| షరతులూ | terms and conditions |
| షరాలు | remark |
| షార్ట్ హాండ్ | shorthand |
| షెడ్యూల్డు కులాలు | scheduled caste |
| షెడ్యూల్డు బ్యాంక్ | scheduled bank |