Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/వ

Wikibooks నుండి
వంకర distortion
వంగడం family
వంగెడి గుణము flexibility
వంచన cheating
వంచన fraud
వంతు lot
వంతు part
వంతు share
వంతు ప్రకారం pro-rata
వంతు ప్రకారం ఇచ్చుకోటా pro-rata quota
వంతు లేకుండా ఇచ్చుట out of turn allotment
వంతు లేని out of turn
వంతుమార్పిడి rotation
వంతువారీ పద్ధతి shift system
వంతువారీ బదిలీ shift transfer
వంపు inclination
వంశం family
వంశనామం (గోత్రం కానిది) surname
వంశము tribe
వంశస్థుడు descendant
వకీలు advocate
వకీలు lawyer
వకీలు pleader
వక్తృత్వము eloquence
వగైరా విషయంలో) assessment year
వచ్చు visit
వచ్చు/చేరు తేదీ date of arrival
వచ్చే incoming
వట్టం discount
వట్టి / శుష్కపదోన్నతి dry promotion
వడ్డి interest
వడ్డీ లేని non-interest bearing
వత్తిడిని సంభాలించు stress management
వదంతి rumour
వదిలివేయటం relinquishment
వదులుకొను render
వదులుకొను waive
వదులుకోవటం surrender
వనరుల కొరత scarcity of resources
వనరులను వినియోగించుట tapping
వయః పరిమితి age limit
వయస్సు age
వయస్సు కలుపు loading
వయస్సుమించిన over age
వయోజన ఓటుహక్కు adult franchise
వరణం selection
వరద బాధితులకు సహాయం flood relief
వరస order
వరస sequence
వరస series
వరిష్ట కార్యమండలి senior management
వరిష్ట వేతనము senior scale
వరిష్ట శ్రేణి senior grade
వరిష్టత పద్ధతి seniority system
వరిష్టత మరియు అర్హత seniority-cum-fitness
వరిష్టత మరియు శ్రేష్టత seniority-cum-merit
వరిష్టతా విధానము seniority system
వరుస tier
వరుస మార్చుట transposition
వరుస సంఖ్య roll number
వరుసక్రమము roll number
వర్గం class
వర్గం group
వర్గం set
వర్గము tribe
వర్గము సమూహము batch
వర్గశ్రేణి hierarchy
వర్గాన్ని తగ్గించు down grade
వర్గీకరణం క్రమపట్టిక gradation
వర్గీకరించటం grouping and grading
వర్గీకరించని unclassified
వర్గీకరించిన దస్తావేజులు classified documents
వర్గీకరించిన ప్రకటన classified advertisement
వర్గీకరించిన సమాచారము classified information
వర్గీకరించు classify
వర్గీకరించు grade
వర్ణన description
వర్ణనకర్త narrator
వర్ణాంధత colour blindness
వర్తన behaviour
వర్తన ఒప్పందం trade agreement
వర్తమానం intimation
వర్తమానం పంపు communicate
వర్తమానమవు prevail
వర్తించదు not applicable (N/A)
వర్తించే applicable
వర్తించే subsequent
వర్తింపచేయదగిన applicable
వర్తింపచేయు apply
వర్ధంతి anniversary
వర్ధంతి death anniversary
వల net
వల trap
వలయం circle
వలయాకార గృహం circuit house
వలస నివాసి emergent
వలస నివాసి migrant
వలస ప్రాంతం colony
వలస వెళ్ళటం emigration
వలసదారు emergent
వలసదారు immigrant
వలసదారు migrant
వశమవు capture
వసతి accommodation
వసతి amenity
వసతి గృహము lodging
వసతికల్పన housing
వసూలు realization
వసూలు receipt
వసూలు recovery
వసూలు కాని / పాత బాకీ bad debt
వసూలు చేయు recover
వస్తు మార్పిడి barter
వస్తుగత objective
వస్తుతః de facto
వస్తుపర objective
వస్తుప్రదర్శనశాల museum
వస్తువు object
వస్తువు stuff
వస్తువుల పట్టీక check list
వస్తువుల రవాణా haulage
వస్తువుల రవాణాకు కిరాయి haulage
వస్తువులు contents
వహించదగిన tenable
వాంఛితమైన requisite
వాకబు enquiry
వాకబు inquiry
వాక్ ఝరి eloquence
వాక్యం sentence
వాగ్దానం vow
వాగ్దాన భంగం breach of promise
వాగ్ధాటి eloquence
వాగ్ధానం promise
వాగ్వాదం altercation
వాచక ప్రతినిధి spokesman (spokes person)
వాచకుడు narrator
వాచ్ అండ్ వార్డ్ watch and ward
వాజ్ఞ్మూలం declaration
వాజ్ఞ్మూలం statement
వాజ్మూలం verbal statement
వాటా share
వాటాదారు share holder
వాడకం consumption
వాడకం ఖాతా current account
వాడుక convention
వాడుక custom
వాడుక usage
వాడుకకు సిద్ధమైనయోజన ready-made plan
వాడుకలో లేని obsolete
వాడుకొను consume
వాణిజ్యం commerce
వాణిజ్య పంట cash crop
వాణిజ్య మండలి chamber of commerce
వాతావరణము environment
వాదం argument
వాదం మనవి plea
వాదపత్రం plant
వాదపస్రక్తి question
వాదాంశం issue
వాది plaintiff
వాపను ఇవ్వదగిన refundable
వాపసుచేయు return
వాపసుచేయు (ధన సం.) refund
వాయిదా adjournment
వాయిదా తీర్మానం adjournment motion
వాయిదా వేయు defer
వాయిదా వేయు postpone
వాయిదా వేసిన ఖర్చు deferred expenditure
వాయిదా సొమ్ము instalment
వాయిదావేయు adjoining
వారంటీ warrant
వారంటు warrant
వార నివేదిక weekly report
వారసత్వం succession
వారసత్వంతో వచ్చు inherit
వారసత్వ లక్షణం strain
వారసత్వపు ఆస్తి్ / హక్కు heritage
వారసత్వముగా వచ్చెడు successive
వారసుడు heir
వారసుడు successor
వార్తలు news
వార్తలు చదివే వ్యక్తి news reader
వార్తా పత్రిక newspaper
వార్తాలాపన communication
వార్తాలేఖ newsletter
వార్తాహరుడు courier
వార్షిక మహాసభ AGM (annual general meeting)
వార్షిక విత్తీయ వివరణ annual financial statement
వార్షి్కం anniversary
వార్షి్కం annuity
వార్షి్క yearly
వార్షి్క ఆర్దిక వివరణ annual financial statement
వార్షి్క దీపిక/దర్శిని year-book
వార్షి్క నివేదిక annual report
వార్షి్క భత్యం annuity
వార్షి్క సాధారణ సభ AGM (annual general meeting)
వార్షి్కోత్సవం anniversary
వాలు inclination
వాసి quality
వాస్తవం fact
వాస్తవంగా de facto
వాస్తవంగా in fact
వాస్తవ గణాంకాలు actuals
వాస్తవము చేయు realize
వాస్తవమైన genuine
వాస్తవాంశాల వివరణ statement of facts
వాస్తవానికి de facto
వాస్తవిక actual
వాస్తవిక factual
వాస్తవిక real
వాస్తవిక ఆదాయము real earning
వాస్తవికత reality
వాస్తు శిల్పం architecture
వాహనం conveyance
వాహనం transport
వాహనం vehicle
వాహన ఖర్చులు conveyance expenses
వాహన బత్తెం conveyance allowance
వాహనపు ప్రయాణ వివరాల దినచర్య పుస్తకం log book
వాహనముఖ్యభాగపు సంఖ్య chasis number
వింగడింపు analysis
విందు banquet
విందు entertainment
విందుభోజనము party
వికలాంగుడు disabled person
వికలాంగుడు physically handicapped
వికల్పం option
వికారం చేయు deface
వికాసం development
వికేంధ్రీకరణ decentralization
విక్రయ కేంద్రం outlet
విక్రయ దస్తావేజు sale deed
విక్రయ విభాగము / క్రయ విభాగము sales department
విగ్రహం image
విగ్రహం statute
విఘటన dissolution
విచక్షణ discrimination
విచారణ enquiry
విచారణ hearin
విచారణ inquiry
విచారణ investigation
విచారణ secret inquiry
విచారణ trial
విచారణ / దర్యాప్తు enquiry
విచారణ కాలం trial period
విచారణ నిబంధనలు terms of reference
విచారణ యోగ్యనేరం cognizable offence
విచారణయోగ్యమైన cognizable
విచారణలో processing
విచారణలో ఉన్న pending
విచారణలో ఉన్న undertrial
విచారణాధికారం jurisdiction
విచారణాధీనంలో ఉన్న undertrial
విచారించదగిన noticeable
విచారించు regret
విచారించు views
విచికిత్స dilemma
విచ్ఛిన్నం చేయు break-up
విచ్ఛిన్న సంబందాలు severance of relatiions
విచ్ఛేదనం disintegration
విజఢా్నం technology
విజయం victory
విజ్ఞాపన పత్రం petition
విడత phase
విడదీయరాని integral
విడదీయు break-up
విడాకులు divorce
విడి spare
విడి కాపీలు spare copy
విడిది sojourn
విడిపించు free
విడిపించుకొను redeem
విడివిడిగా severally
విడుచునట్టి exclusive
విడుదల చీటి discharge slip
విడుదల చేయు discharge
విడుదల చేయు relieve
విడుదల చేయువ్యక్తి reliever
విడుదల తేదీ date of discharge
విడుదల తేదీ release date
విడుదలచేయు release
విడుపు shift
విడుపు shift system
విడ్డూరమైన absurd
వితంతువు widow
వితరణ చేయని రుణము undisbursed loan
విత్తం finance
విదేశ foreign
విదేశ ప్రవేశానుమతి పత్రం visa
విదేశ వలస expatriation
విదేశాంగ external
విదేశాంగ foreign
విద్య education
విద్య learning
విద్యా జీవన వృత్తి educational career
విద్యా వ్యాసంగం educational career
విద్యా సంస్థ educational institute
విద్యా/విద్వత్ సంబంధమైన academic
విద్యార్థి వేతనం scholarship
విద్యార్హత academic qualification
విద్యార్హతలు educational qualification
విద్యావిషయక చర్చ academic discussion
విద్యాసక్తిగల studious
విద్యుచ్ఛక్తి power
విద్యుత్ప్రవాహం current
విద్యుదీకరణ electrification
విద్యున్మయ ప్రచార మాధ్యమాలు electronic media
విద్రోహం subversion
విద్వత్ చర్చ academic discussion
విధాన ప్రణాళిక manifesto
విధాన మండలి / శాసనమండలి legislature
విధానమండలి senate
విధానము mechanism
విధానసభ assembly
విధానాన్ని ప్రభావితం చేయుట lobbying
విధించు prescribe
విధింపు levy
విధింపు (సుంకం impost
విధి duty
విధి function
విధి నిర్వహణలో on duty
విధి నిర్వహణలో లేకుండటం off duty
విధిని పదలివేయటం dereliction of duty
విధుల పట్టిక duty chart
విధేయత obedience
విధ్యుక్త obligatory
విధ్వంసకం subversion
వినటం hearin
వినయంగా అడుగు solicit
వినాయింపు immune
వినాయింపు immunity
వినికిడి hearsa
వినిమయం commutation
వినిమయం exchange
వినిమయ సెలవు converted leave
వినిమయపత్రం bill of exchange
వినియోగం consumption
వినియోగం disposal
వినియోగం exercise
వినియోగ ప్రమాణపత్రము utilization certificate
వినియోగ వస్తువు user item
వినియోగ సరుకులు consumer’s goods
వినియోగదారు పునశ్చరణ consumer orientation
వినియోగదారుడు user
వినియోగదారుని వస్తువు user item
వినియోగదారుల మండలి consumer forum/council
వినియోగించు consume
వినియోగించుట utilization
వినోదము entertainment
వినోదము recreation
విపత్తు calamite
విపత్తు hazard
విపత్తు్ disaster
విపత్తు్ల కార్య నిర్వహణ disaster management
విపర్యయంగా vice versa
విపర్యయ పరచు reverse
విప్లవం revolution
విప్లవఘాతం coup
విఫలమవు fail
విభజన break-up
విభజన distribution
విభజన division
విభజన partition
విభజన separation
విభజించని unclassified
విభజించిన కార్యవిధి split duty
విభాగం division
విభాగం partition
విభాగం section
విభాగం unit
విభాగం ward
విభాగం wing
విభాగపరమైన departmental
విభాగాల మధ్య inter-departmental
విభిన్న లక్షణము variation in quality
విభిన్నత variety
విభిన్నమైన నాణ్యత variation in quality
విభేదం discrimination
విమర్శ criticism
విముక్తి immunity
విముక్తి relief
విముక్తి చేయు discharge
విముక్తి చేసిన తేదీ date of discharge
విముక్తిచేయు free
విముఖత aversion
విమోచనం delivery
విమోచనంచేయు redeem
విమోచన redemption
విమోచన లేని ఉత్తరము undelivered letter
విమోచనపత్రం clearance
విరకతి చెందిన refrain from
విరగగొట్టు sabotage
విరమణ cessation
విరమణ discontinuance
విరమించే / బయటికి వెళ్ళే సభ్యుడు outgoing member
విరామం recess
విరామ సమయం leisure
విరామకాలం adjournment
విరామము halt
విరాళం donation
విరాళం gift
విరాళ వాటాలేని non-contributory
విరుగుడు counter action
విరుద్ధం against
విరుద్ధం contrary
విరుద్ధ కథనం contradictory statement
విరుద్ధత contravention
విరుద్ధమైన unfavourable
విరూపంగా చేయు deface
విరోధం opposition
విరోధ hostile
విరోధి antagonist
విలక్షణమైన typical
విలీనం accession
విలీనం merger
విలీనమవు dissolve
విలీనీకరణ amalgamation
విలువ value
విలువ worth
విలువ ఆధార బట్టీ సుంకం ad valorem duty
విలువ తగ్గింపు devaluation
విలువ నిర్ధారకుడు appraiser
విలువ నిర్ధారకుడు valuer
విలువ పెరుగుదల appreciation
విలువ మదింపు evaluation
విలువకట్టటం/మదింపు/నిర్ణయం valuation
విలువకట్టు value
విలువలేనిది worthless
విలేఖరి correspondent
విలేఖరుల స్థానము press gallery
విల్లు testament
వివరణ clarification
వివరణ commentary
వివరణ description
వివరణ detail
వివరణ explanation
వివరణ illustration
వివరణ statement
వివరణ tax return
వివరణ పటం chart
వివరణ పట్టీక statement
వివరణ సంబంధి పత్రాలు dossier
వివరణతో కూడిన detailed
వివరణాంశాలు particulars
వివరణాత్మక మూల్య నిర్థారణ narrative apporaisal
వివరణిక prospectus
వివరణిక return
వివరణిక (చిన్న పుస్తకం) brochure
వివరము relation
వివరాలు particulars
వివరించు layout
వివాదం controversy
వివాదం dispute
వివాదం చేయు dispute
వివాదాంశం contention
వివాదాస్పద విషయం controversial matter
వివాదాస్పదమైన controversial
వివాహ విచ్ఛేదము divorce
వివాహ సంబంధ matrimonial
వివాహము కాని వాళ్ళు unmarried
వివిక్తత privacy
వివిధ miscellaneous
వివిధ sundry
వివిధత్వం variety
వివేకం judgement
వివేకవంతమైన judicious
వివేచన discretion
వివేచనము లేని indiscriminate
వివేచనాత్మక సహాయం/ అనుదానం discretionary grant
వివేచనాధికారం discretionary power
విశదపరచు elaborate
విశదీకరణ explanation
విశాల voluminous
విశాల / వ్యాపకమైన wide ranging
విశిష్ట special
విశిష్ట సభ్యత్వం fellowship
విశిష్ట సభ్యుడు fellow
విశిష్టాధికారం prerogative
విశిష్ఠత weightage
విశృంఖల extravagant
విశేష particular
విశేష జాప్యం undue delay
విశేష సంచిక souvenir
విశేష హక్కు privilege
విశేషజ్ఞుడు specialist
విశేషాంశాల / రిమార్కుల కాలమ్ remarks column
విశేషాంశాలు remark
విశేషాధికారం privilege
విశేషాధికారాల సంఘం (శాసన సభ సం.) privilege committee
విశ్రాంతి halt
విశ్రాంతి leisure
విశ్రాంతి relaxation
విశ్రాంతి గృహం rest house
విశ్రామదిన సంబంద సెలవు sabbatical leave
విశ్లేషణ analysis
విశ్లేషణాత్మక అధ్యయనము analytical study
విశ్వజనీస universal
విశ్వవిద్యాలయ పట్టా degree
విశ్వవిద్యాలయ శాస్త్ర విభాగం faculty
విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం convocation
విశ్వసనీయ పత్రాల సమితి / సంఘం credentials committe
విశ్వసనీయత credibility
విశ్వసనీయత fidelity
విశ్వసనీయమైన loyal
విశ్వసనీయమైన reliable
విశ్వసనీయమైన trustworthy
విశ్వసింపదగిన creditable
విశ్వాసం contention
విశ్వాసం faith
విశ్వాసం trust
విశ్వాస ఘాతము treachery
విశ్వాస భంగ నేరం criminal breach of trust
విశ్వాసఘాతం breach of confidence
విశ్వాసము belief
విషయం subject
విషయం topic
విషయ సంచాలన సమితి steering committee
విషయ సూచిక contents
విషయ సూచిక table of contents
విషయము theme
విషయాంశం topic
విషయాన్ని వక్రీకరించడం misstatement of facts
విషయాలు affairs
విషయాలు contents
విషవలయం vicious circle
విసర్జించు discard
విసిరివేయు throw out
విసుగు annoyance
విసుగు కలిగించు gross
విసుగుదల annoyance
విస్తరణ distribution
విస్తరణ expansion
విస్తీర్ణం area
విస్తృతం చేయు extend
విస్తృతంగా అధ్యయనము చేయు widely read
విస్తృతంచేయు elaborate
విస్తృత అధ్యయనము widely read
విస్తృత ఆదేశము blanket order
విస్తృతఉపరితల విభాగము broadsheet
విస్తృతముగా వ్యాపించిన వ్యాపారము blanket deal
విస్తృతి extent
విహిత statutory
విహితపరచు prescribe
వీటో veto
వీడ్కోలు farewell
వీధులు తిరిగి అమ్మే వ్యాపారి hawker
వీలు convenience
వీలునామా testament
వీలునామా ఆస్తి్ legacy
వీలునామా ద్వారా వదిలిన ఆస్తి్ bequest
వీలునామా ప్రకారం ఆస్తి ఇచ్చు bequeath
వీలునామాదారుడు legatee
వీసా visa
వృత్తం circle
వృత్తి occupation
వృత్తి profession
వృత్తి pursuit
వృత్తి vocation
వృత్తి ఉపలబ్ధి professional achievement
వృత్తి మార్గదర్శకం vocational guidance
వృత్తి వ్యాసంగం job work
వృత్తి సంబంధి vocational
వృత్తిపని job
వృత్తిపని job work
వృత్తిపరంగా లభించిన professional achievement
వృత్తివిద్యా శిక్షణ vocational training
వృథా wastage
వృద్ధాప్య భత్యం pension
వృద్ధి accumulation
వృద్ధి enhancement
వృద్ధి improvement
వృద్ధి increment
వృద్ధి propagation
వృద్ధి పొందించు propagate
వృద్ధి పొందిన వృద్ధాప్య భత్యము accrued pension
వృద్ధిచేయు improve
వెంచర్ venture
వెంటనే forthwith
వెంటనే promt
వెంటనే urgent
వెంటాడటం pursuit
వెంబడించు pursue
వెట్టి చాకిరీ bonded labour
వెట్టిపని bonded labour
వెడల్పాటి పొరవంటి వస్తువు broadsheet
వెదజల్లు disperse
వెదుకుట explore
వెనకకు remit
వెనకకు తిప్పు reverse
వెనకటి నిర్దేశం back reference
వెనకబడిన తరగతి backward class
వెనకబడ్డ తెగ backward tribe
వెనకలు pros and cons
వెనక్కి రప్పించటం recall
వెనక్కు ఇవ్వబడని non-refundable
వెనక్కు తీసుకొను withdrawal
వెనుక తట్టున రాయుట indorsement
వెనుక తేదీ వేసిన backdated
వెనుకకు తిప్పిన reverted
వెనుకకు పట్టీనిలుపు refrain from
వెనుకకు బోవు recede
వెనుదీయు back out
వెయ్యేళ్ళు millennium
వెరసి amount
వెరసి gross amount
వెరసి మొత్తం grand total
వెరసి మొత్తం gross total
వెల rate
వెలుపలి external
వెల్లడించిన / ప్రకటించిన విలువ declared value
వెల్లడి declaration
వెల్లడి leak
వెల్లడి అవు leak
వెసులు బాటు convenience
వేగం speed
వేగ తపాలా speed post
వేగ పరిమితి speed limit
వేగనియంత్రణ speed breaker
వేగిర చర్య speedy action
వేచి ఉన్నవారి జాబితా waiting list
వేడుక entertainment
వేడుకొను solicit
వేతనం pay
వేతనం salary
వేతన ఒడంబడిక wage contract
వేతన చెక్కు salary cheque
వేతన చెల్లింపు wage payment
వేతన తగ్గింపు salary deduction
వేతన పునర్నిర్దారణ refixation of pay
వేతన ప్రమాణ పత్రము pay certificate
వేతన రేటు wage rate
వేతన రేట్లు wage rate
వేతన విధానం wage policy
వేతన విభజన apportionment of wages
వేతన శ్రేణి scale of pay
వేతన శ్రేణి time scale
వేతన శ్రేణుల పునరీక్షణ revision of pay scale
వేతన సంపాదనపరులు wage earner
వేతన సమీక్ష salary review
వేతన సమీక్ష wage review
వేతన సూత్రము wage formula
వేతన స్వరూపం salary structure
వేతనదారీ salaried class
వేతనపట్టీక / బిల్లు pay bill
వేతనప్రాపతి్ salaried class
వేతనము పూర్తి చెల్లింపు wage payment
వేతనశ్రేణి pay scale
వేతనాల / వేజ్ బోర్డు wage board
వేదన పొందిన aggrieved
వేదిక stage
వేధింపు torture
వేరు కుటుంబము separated family
వేరు చేయని undivided
వేరు చేయు segregate
వేరు పరచు distinguish
వేరు వేరు గాను jointly and severally
వేరు వేరుగా severally
వేరుచేయు dissociate
వేరుచేయు తోసివేయు set aside
వేరుపరచు sorting
వేరుపరుచు యంత్రము sorting appliance
వేర్పాటు separation
వేఱొకటి లేని unique
వేలం auction
వేలం అమ్మకం auction sale
వేలందారు auctioneer
వేలంవేయు auction
వేలిముద్ర finger print
వేలిముద్ర thumb impression
వేళనుపాటించే punctual
వేళల పట్టీక time table
వేళలను నమోదు చేసే యంత్రపరికరాలు time recording machine
వైఖరి attitude
వైద్య medical
వైద్య medico-legal
వైద్య పరీక్ష medical examination
వైద్య ప్రయోజనం medical benefit
వైద్య శిక్షణార్థి intern
వైద్యుడు doctor
వైమనస్యం ill-feeling
వైయక్తిక individual
వైరభావం animosity
వైవాహిక matrimonial
వైవాహిక స్థితి marital status
వైశాల్యం area
వోచర్ voucher
వోటింగు అధికారం voting right
వ్యక్తపరచు express
వ్యక్తి individual
వ్యక్తిగత individual
వ్యక్తిగత personal
వ్యక్తిగత పవ్రర్తన personal bond
వ్యక్తిగతము మరియు ఆంతరంగికము private and confidential
వ్యక్తిత్వహననము character assassination
వ్యక్తిపర personal
వ్యక్తిశః శ్రేణీకరణము man-to-man ranking
వ్యక్తీకరణ expression
వ్యక్తీకరించు ventilate
వ్యక్తుడు major
వ్యతిరేకంగా against
వ్యతిరేకంగా నిర్ణయించు over-rule
వ్యతిరేకి antagonist
వ్యత్యస్తంగా vice versa
వ్యత్యాసం discrepancy
వ్యత్యాసం variance
వ్యత్యాసములు చూడని indiscriminate
వ్యధ grievance
వ్యభిచారం adultery
వ్యయం cost
వ్యయం expenditure
వ్యయవిశ్లేషణ cost analysis
వ్యర్థ infructuous
వ్యర్థ void
వ్యర్థపదార్థాల వెల scrap value
వ్యర్థపదార్థాలు salvage and scrap
వ్యర్ధత inefficiency
వ్యవధి period
వ్యవసాయం agriculture
వ్యవసాయం cultivation
వ్యవసాయ పరిశ్రమ agro-industry
వ్యవసాయము farming
వ్యవస్థ order
వ్యవస్థ organization
వ్యవస్థ set-up
వ్యవస్థ సం.) promoter
వ్యవస్థక్రమం system
వ్యవస్థా పటం organization chart
వ్యవస్థాపకుడు organizer
వ్యవస్థాపన establishment
వ్యవస్థాపన infrastructure
వ్యవస్థాపన organization
వ్యవహరం transaction
వ్యవహర లావాదేవీ transaction of business
వ్యవహరణ administration
వ్యవహరించు deal
వ్యవహరించే సహాయకుడు dealing assistant
వ్యవహారం case
వ్యవహారం deal
వ్యవహార / కార్యక్రమ నియమావళి rules of business
వ్యవహార అధ్యయనము case study
వ్యవహార భాష vernacular
వ్యవహారము dealing
వ్యవహారములో లేని obsolete
వ్యవహారాలు unfair labour practices
వ్యసనకరమైన grievous
వ్యాకోచం expansion
వ్యాఖ్య commentary
వ్యాఖ్య interpretation
వ్యాఖ్యానాలు comments
వ్యాజ్యం action
వ్యాజ్యం lawsuit
వ్యాజ్యం litigation
వ్యాజ్యం వేయు sue
వ్యాజ్యమాడేవ్యక్తి litigant
వ్యాజ్యాలకోరు litigant
వ్యాధి సంక్రమింపు నిరోధ సెలవు quarantine leave
వ్యాపకత capacity
వ్యాపార career
వ్యాపార పట్టిక list of business
వ్యాపార ప్రతిష్ఠసం. goodwill
వ్యాపార వర్గము business class
వ్యాపార వేళలు business hours
వ్యాపార వేళలు hours of business)
వ్యాపార సంస్థ concern
వ్యాపార సంస్థ firm
వ్యాపార సంస్థ unregistered firm
వ్యాపారి businessman
వ్యాప్తి్ extent
వ్యాప్తి్ రక్షణ క్షేత్రం/ నిధి coverage
వ్యాయామ విద్య physical education
వ్యాసంగం (విద్యా career
వ్యుత్ర్కమ reciprocal
వ్యూహం strategy
వ్యూహాలుగా ఏర్పరచు deploy
వ్రాత write-up
వ్రాత అట్ట writing pad
వ్రాత మూలము కాని verbal
వ్రాత సామగ్రి stationery
వ్రాతపత్రం script
వ్రాతపూర్వక వ్యాఖ్య indorsement
వ్రాతమూలము కాని ఒప్పందము verbal agreement
వ్రాతమూలము కాని చర్చ verbal discussion
వ్రాతలోలేని unrecorded
వ్రాయు విధానము writing