పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/య-ర-ల
స్వరూపం
| యంత్రనిర్వాహకుడు | mechanic |
| యంత్రము | mechanism |
| యంత్రాంగం | machinery |
| యజమాని | employer |
| యత్నం | attempt |
| యత్నించు | attempt |
| యథా నివేదిక | status report |
| యథాక్రమంగా | duly |
| యథాతథ నివేదిక | verbatim report |
| యథాతథాంగా | verbatim |
| యథార్థం | fact |
| యథార్థం | reality |
| యథార్థ | real |
| యథార్థత | accuracy |
| యథావిధిగా చేయు/జరిగించు | solemnize |
| యథాస్థానములోఉంచు | replace |
| యదార్థమైన | exact |
| యధాస్థితి | status quo |
| యాంత్రికముగా | mechanical |
| యాజమాన్యం | ownership |
| యాజమాన్య | proprietary |
| యాత్ర | tour |
| యాత్ర | trip |
| యాత్రికుడు | pilgrim |
| యాదృచ్ఛిక | random |
| యాదృచ్ఛిక అవసరాల కోసం డబ్బు | contingency allowance |
| యాదృచ్ఛిక అవసరాల కోసం మంజూరు అయిన విరాళము | contingency grant |
| యాదృచ్ఛిక నమూనా తీయడం | random sampling |
| యాదృచ్ఛిక స్థితి | contingency |
| యుక్తంగాని | unsuitable |
| యుక్త | due |
| యుక్త వయస్కత | majority |
| యుక్తమైన | pertinent |
| యుక్తవయస్కు డు | major |
| యుక్తవయస్సురాని | immature |
| యుక్తాయుక్త వివేచన | deliberation |
| యుక్తి | device |
| యుక్తి | tact |
| యుక్తిగా సాధించు | manoeuvre |
| యుక్తితో | tactic |
| యుక్తిపర | tactful |
| యుగం | age |
| యుద్ధప్రవృత్తి | militancy |
| యుద్ధవిరమణ | cease fire |
| యూనిట్ | unit |
| యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాటా | unit |
| యూనిఫారం | uniform |
| యూనియన్ | union |
| యోగ్యత | capacity |
| యోగ్యత | competence |
| యోగ్యత | merit |
| యోగ్యత | qualification |
| యోగ్యత | worth |
| యోగ్యత ఆధార విద్యార్థి ఉపకార వేతనము | merit scholarship |
| యోగ్యత కలిగిన | deserving |
| యోగ్యత గల | capable |
| యోగ్యతలు | merits |
| యోగ్యతలేని | unfit |
| యోగ్యతానుసార జాబితా | merit list |
| యోగ్యమైన | fit |
| యోగ్యమైన | meritorious |
| యోగ్యుడైన | worthy |
| యోచన | policy |
| యోచన | speculation |
| యోచనకు దెచ్చు | propound |
| యోచించు | views |
| రంగం | field |
| రంగం | sector |
| రంగస్థలం | stage |
| రకం | class |
| రకం | denomination |
| రకం | form |
| రకం | quality |
| రకం | type |
| రకం | variety |
| రకము తెలిపెడు | typing |
| రక్తదానం | blood donation |
| రక్తసంబంధీకులు | blood relations |
| రక్షణ | defence |
| రక్షణ | guard |
| రక్షణ | immunity |
| రక్షణ | safety |
| రక్షణ అధీనములో ఉన్న | safe custody |
| రక్షణ చేయు | safeguarding |
| రక్షణ దస్త్రము | guard file |
| రక్షణ నిబంధనలు | safety regulations |
| రక్షణ సామగ్రి | defence production |
| రక్షణదళ (సైనిక సం.) | defence |
| రక్షణయుక్తి | safety device |
| రక్షా సూచన | security instruction |
| రక్షించు | rescue |
| రక్షించు | safeguarding |
| రచన | composition |
| రచన | construction |
| రచన | writing |
| రద్దయినది | null and void |
| రద్దు | abolition |
| రద్దు | cancel |
| రద్దు | dissolution |
| రద్దు | lapse |
| రద్దు | wipe out |
| రద్దు చేయ వీలులేని | irrevocable |
| రద్దు చేయు | cancel |
| రద్దు చేయు | waive |
| రద్దు చేయుట | cancellation |
| రద్దుచేయు | dissolve |
| రద్దుచేయు | quash |
| రద్దుచేయు | set aside |
| రద్దుచేయు | write off |
| రబ్బరుముద్ర / స్టాంపు | rubber stamp |
| రమారమి | approximate |
| రవాణా | movement |
| రవాణా | transport |
| రవాణా | transportation |
| రవాణా అనుమతి చీటీ | transit pass |
| రవాణా ఖర్చు | carrying cost |
| రవాణా ఛార్జి / రుసుం | freight |
| రవాణా పన్ను | octroi duty |
| రవాణా బందీ | blockade |
| రవాణా బాడుగ | cartage |
| రవాణా భత్యము | transport allowance |
| రవాణా రసీదు | consignment note |
| రవాణా వీసా | transit visa |
| రవాణా శుల్కం | transit duty |
| రవాణా సరుకు | consignment |
| రవాణా సరుకు తయారు చేయు స్థలము | transit workshop |
| రవాణాపత్రం | consignment note |
| రవాణాలో ఉన్న | transit |
| రశీదుతో ఇచ్చిన బిల్లు | pre-receipted bill |
| రసాయన శాస్త్రవేత్త | chemist |
| రసాయనాల వ్యాపారి | chemist |
| రసీదు | receipt |
| రసీదు పంపు | acknowledge |
| రసీదుపుస్తకము | receipt book |
| రసీదులు మరియు చెల్లింపులు | receipts and disbursements |
| రహస్యం | secrecy |
| రహస్య | secret |
| రహస్య ఓటు చీటి (రహస్య వోటింగ్) | ballot |
| రహస్య కవరు | secret cover |
| రహస్య దర్యాప్తు | secret inquiry |
| రహస్య నిధులు | secret funds |
| రహస్య బాలెట్ | secret ballot |
| రహస్య లేఖ | secret letter |
| రహస్య వ్యవహారము | under-hand dealing |
| రహస్య సమావేశం | meeting in camera |
| రహస్య సమ్మతి | connivance |
| రహస్య సూచనలు | secret instruction |
| రహస్యఓటు పద్ధతి | secret ballot |
| రహస్యము బట్టబయలు చేయుట | unearth |
| రహస్యమును బహిరంగము చేయుట | disclosure |
| రహస్యమైన | confidential |
| రహస్యమైన | private and confidential |
| రాకపోకలు | communication |
| రాజకీయ కార్యకలాపం | political activity |
| రాజకీయమైన | political |
| రాజనీతివేత్త | statesman |
| రాజీ | compromise |
| రాజీ | conciliation |
| రాజీ | reconciliation |
| రాజీ | settlement |
| రాజీనామా | resignation |
| రాజీపడని | uncompromising |
| రాజ్యం | state |
| రాజ్య విందు | state banquet |
| రాజ్యసభ | council of states |
| రాజ్యాంగం | constitution |
| రాజ్యాంగ విరుద్ధమైన | unconstitutional |
| రాత | written warning |
| రాత పొరపాటు | clerical error |
| రాతప్రతి | manuscript |
| రాత్రి డ్యూటీ | night duty |
| రాత్రి పని | night duty |
| రాబట్టలేని మొత్తం | unrealizable sum |
| రాబట్టు | extract |
| రాబట్టుకోవటం | recovery |
| రాబడి | income |
| రాబడి | return |
| రాబోయే | ensuing |
| రాయటం | correspondence |
| రాయబారి | envoy |
| రాయల్టీ | royalty |
| రాయితీ | concession |
| రాయితీ | tax rebate |
| రాయితీ ధ్రువపత్రం | concession certificate |
| రాయితీ రేటు | concessional rate |
| రాశి | accumulation |
| రాశి | amount |
| రాశి | bule |
| రాశి | quantity |
| రాశి | sum |
| రాశి చేయడం | aggregation |
| రాష్ట్రం | state |
| రాష్ట్ర చట్ట నిర్మాణాధికారాల జాబితా | state list |
| రాష్ట్ర జాబితా | state list |
| రాష్ట్ర ప్రభుత్వం | state government |
| రాష్ట్ర విందు | state banquet |
| రాష్ట్రపతి | president |
| రాసిపంపు | put up |
| రికార్డు | record |
| రికార్డు చెయ్యని | unrecorded |
| రికార్డుకు వెలుపలి | off the record |
| రికార్డుచేయు | record |
| రిక్తపరుచు | deprive |
| రిజర్వు | reserve |
| రిజర్వేషను తొలగించుట | dereservation |
| రిజర్వేషన్ | reservation |
| రిజర్వేషన్ క్రమము | order of reservation |
| రిజిస్టరు కాని దస్తావేజు | unregistered document |
| రిజిస్టరు కాని సంస్ధ | unregistered firm |
| రిజిస్టరైన | registered office |
| రిజిస్టర్ చేసే అధికార సంస్థ | registering authority |
| రిజిస్ట్రేషన్ రుసుం | registrtion fee |
| రిట్ | writ |
| రిట్ ఉత్తరువు | writ |
| రిట్ దరఖాస్తు / పిటిషన్ | writ petition |
| రిట్రెంచ్మెంట్ | retrenchment |
| రిపబ్లిక్ | republic day |
| రిపోర్టు | adverse report |
| రిమార్కులు | remark |
| రివాజు | custom |
| రిసీవరు | receiver |
| రిహార్సల్ | rehearsal |
| రీతి | mode |
| రీత్యా | statutory |
| రుజువు | identification |
| రుజువు | proof |
| రుజువుచేయు | prove |
| రుసుం | cess |
| రుసుం | fee |
| రుసుములు | bank charges |
| రూఢి అయిన | conventional |
| రూఢి పరచుట | vouched |
| రూపం | form |
| రూపగత | formal |
| రూపరచన | design |
| రూపాంతరణం | version |
| రూపాంతరము | transformation |
| రూపాంతరముచెందు | variant |
| రూపురేఖ | outline |
| రూపురేఖ | synopsis |
| రూపొందించు | evolve |
| రెండు అర్థములు కల | equivocal |
| రెండు దేశాల పౌరసత్వం | dual citizenship |
| రెండు ప్రతులలో | in duplicate |
| రెండు ప్రతులుగా | in duplicate |
| రెండు విభాగాల బాధ్యత | dual charge |
| రెండుగా విభజించటం | bifurcate |
| రెండో తరగతి | second class |
| రెండో ప్రతి | duplicate |
| రెండో వివాహం | bigamy |
| రెండో స్థాయి శిక్షణ | secondary education |
| రెండోస్థాయి | secondary |
| రెక్కలతో కొట్టుకొను | flap |
| రెచ్చగొట్టు | foment |
| రెవెన్యూ | revenue |
| రెవెన్యూ బిళ్ళ | revenue stamp |
| రెవెన్యూవ్యయం | revenue expenditure |
| రెస్పాండెంట్ | respondent |
| రేంజి | range |
| రేఖాచిత్రము | graph |
| రేఖాపటం | diagram |
| రేటింగు | rating |
| రేటు | rate |
| రేటు గుత్తా | rate contract |
| రేటు నిర్ధారణ | rating |
| రేట్ కాంట్రాక్టు | rate contract |
| రేషన్ | ration |
| రేషన్ భత్యం | ration allowance |
| రైటరు | typewriter |
| రైలు | train |
| రైలు మార్గం | railway |
| రొక్కం | cash |
| రొక్కం | money |
| రొక్కం నిలవ | cash balance |
| రోగగ్రస్త పరిశ్రమ | sick industry |
| రోగనిరోధక శక్తి | immunity |
| రోగనిర్ధారణ చేయు | diagnose |
| రోజు | daily |
| రోజు వారీ నివేదిక | daily report |
| రోజులోని మొదటి సగం | forenoon |
| రోజువారీ | daily |
| రోజువారీ | daily routine |
| రోజువారీ కూలి | daily wages |
| రోజువారీ పని | day to day work |
| రోజువారీ భత్యం / బత్తెం | daily allowance |
| రోడ్డు మైలేజి | road mileage |
| రోడ్డుమార్గాలు | roadways |
| రోదసి | space |
| లంకె | link |
| లంచం | bribe |
| లంచగొండి | corrupt |
| లంచగొండితనం | corruptiont |
| లంచమిచ్చుట | bribe |
| లంచము | kick back |
| లంబరేఖ పద్ధతిలో ఉత్తర ప్రత్యుత్తరాలు | vertical communication |
| లంబరేఖ పద్ధతిలో చలన శక్తి | vertical mobility |
| లంబాగ్రం | projection |
| లక్షణం | quality |
| లక్షణం | symptom |
| లక్షణము | trait |
| లక్షణాలు | specification |
| లక్ష్యం | goal |
| లక్ష్యం | ideal |
| లక్ష్యం | object |
| లక్ష్యం | objective |
| లక్ష్యం | target |
| లక్ష్యం | ultimately objective |
| లక్ష్యములేని | reckless |
| లఘు | miniature |
| లఘు వివరణిక (పత్రిక) | bulletine |
| లబ్ధిదారు | beneficiary |
| లభ్యం చేయదగిన | available |
| లభ్యమయ్యే | available |
| లభ్యము కాని | not available (N/A) |
| లభ్యము కాని | out of print |
| లభ్యము కాని | unavoidable |
| లభ్యవస్తువు | findings |
| లలిత కళలు | fine arts |
| లలితమైన | fine |
| లాంచి | launch |
| లాంఛనం | emblem |
| లాంఛనం | token |
| లాంఛన చెల్లింపు | token pay |
| లాంఛన ప్రాయంకాని | informal |
| లాంఛన సభ్యుడు | token member |
| లాంఛన సమ్మె | token strike |
| లాంఛనప్రాయ | formal |
| లాగు | draw |
| లాగుట | traction |
| లాభం | benefit |
| లాభం | profit |
| లాభం పొందే వ్యక్తి | beneficiary |
| లాభంలేని పదోన్నతి | dry promotion |
| లాభంలేని పరిశ్రమ | sick industry |
| లాభదాయకము కాని | unprofitable |
| లాభనష్టాలులేని పద్ధతి | no profit, no loss |
| లాభపద్రము | viability |
| లాభపద్రమైన | viable |
| లాభవాటా | dividend |
| లాభసాటి | beneficial |
| లాభసాటి అయిన | perks |
| లాభసాటి ఉద్యోగము | gainful employment |
| లాభసాటి పదవి | office of profit |
| లాభసాటి వృత్తి | gainful occupation |
| లాభసాటికాని | uneconomical |
| లాభాంశం | dividend |
| లావాదేవీ | transaction |
| లింగ భేదము | sex discrimination |
| లిఖిత ఒప్పందం | covenant |
| లిఖిత హెచ్చరిక | written warning |
| లిఖితప్రతి | manuscript |
| లిపి | script |
| లిపిబద్ధం | transcription |
| లిపిబద్ధము చేయు | write-up |
| లిప్యంతరణం | transcription |
| లిమిటెడ్ (కంపెనీ సం.) | limited |
| లిమిటెడ్ వ్యాపార సంస్ధ | limited concern |
| లీప్ సంవత్సరం(366 రోజులు గల సంవత్సరం) | leap year |
| లెక్క | account |
| లెక్క | numeral |
| లెక్క | score |
| లెక్క చెప్పవలసిన | accountable |
| లెక్క పెట్టుట | enumeration |
| లెక్క యంత్రం | counter |
| లెక్కరాయువాడు | accountant |
| లెక్కల అధికారి | accountant |
| లెక్కల తనిఖీ | audit |
| లెక్కల తనిఖీ | auditing |
| లెక్కల తనిఖీ / ఆడిట్ నివేదిక | audit report |
| లెక్కల తనిఖీ / ఆడిట్ నివేదిక | auditor’s report |
| లెక్కల తనిఖీ / పరిచ్ఛేదము | audit paragraph |
| లెక్కల పుస్తకాలు రాసేవ్యక్తి | book-keeper |
| లెక్కల వివరణ | statement of account |
| లెక్కల వివరణ పట్టిక | statement of account |
| లెక్కలు రాయటం | book-keeping |
| లెక్కలు రాసే పద్ధతి | accountancy |
| లెక్కలు రాసే పని | accountancy |
| లెక్కించు | poll |
| లెక్కింపు | account |
| లెక్కింపు | calculation |
| లేకుండా చేయు | deprive |
| లేఖ | letter |
| లేఖరి | correspondent |
| లేఖాకారుడు | accountant |
| లేచు | arise |
| లేమి | want |
| లొంగటం | submission |
| లొంగి ఉండే | submissive |
| లొంగిపోవటం | surrender |
| లొసుగు | guilt |
| లో | within |
| లోకప్పు | ceiling (as of “price”) |
| లోటు | deficit |
| లోటు | shortfall |
| లోటు | weathering |
| లోటు బడ్జెటు | deficit budget |
| లోనికిరాకూడదు | no admission |
| లోపం | absence |
| లోపం | default |
| లోపం | disability |
| లోపం | fault |
| లోపం | lapse |
| లోపభూయిష్ఠ | defective |
| లోపల | within |
| లోపలికి గ్రహించుట | absorption |
| లోబడటం | submission |
| లౌకిక | secular |