పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/మ
స్వరూపం
| మంచి | good |
| మంచి జీతము | well-paid |
| మంచి యోగ్యత | well-qualified |
| మంచినడత | good conduct |
| మంజూరీ ఉత్తరువు | sanctioning order |
| మంజూరు | grant |
| మంజూరు | sanction |
| మంజూరు చేసే అధికారి | sanctioning authority |
| మంజూరైన ప్రాజెక్టు | sanctioned project |
| మంజూరైన బడ్జెట్ | sanctioned budget |
| మంజూరైన బడ్జెట్ అంచనా | sanctioned budget estimate |
| మంజూరైన సంఖ్యాబలం (సిబ్బం ది సం.) | sanctioned strength |
| మంట | fire |
| మండలం | zone |
| మండల విభజన | zoning |
| మండల సమన్వయము | zonal coordination |
| మండలి | board |
| మండలి | body |
| మండలి | chamber |
| మండలి | council |
| మండలి | zonal |
| మండలీకరణ | zoning |
| మంత్రసానిత్వము | midwifery |
| మంత్రి మండలి | council of ministers |
| మంత్రిత్వ | ministerial |
| మంత్రిత్వ శాఖ | ministry |
| మంత్రిత్వ శాఖ | portfolio (of a minister) |
| మంత్రిమండలి | cabinet |
| మంత్రివర్గం | Cabinet |
| మంద సమయము | slack season |
| మందకొడి గమనము | slow down |
| మందకొడి పని | slow down |
| మందత | slackness |
| మందత | tardiness |
| మందలించు | admonish |
| మందలించు | reprimand |
| మందలింపు | reprimand |
| మందు దట్టించు | loading |
| మందుగుండు సం. | magazine |
| మందుగుండు సామగ్రి | ammunition |
| మక్తా | rent |
| మచ్చ | stigma |
| మచ్చు | trial |
| మచ్ఛు | sample |
| మజిలీ | sojourn |
| మజిలీ | stage |
| మడత | folder |
| మడుగు | pool |
| మతం | faith |
| మత (సం.) | communal |
| మత సామరస్యము | communal harmony |
| మతప్రమేయంలేని | secular |
| మత్తు | intoxication |
| మత్స్యకేంద్రాలు | fisheries |
| మత్స్యపరిశ్రమ | fisheries |
| మదింపు | assessment |
| మదింపు | measurement |
| మదింపు విలువ | commuted value |
| మదింపు వేయుట | appraisal |
| మదింపుదారు | assessor |
| మద్దతు | support |
| మద్దతుదారు | supporter |
| మద్యనిషేధం | prohibition |
| మధ్యకాలిక | interim |
| మధ్యకాలీన | interim |
| మధ్యకాలీన / తాత్కాలిక నివేదిక | interim report |
| మధ్యకాలీన / తాత్కాలిక సహాయం | interim relief |
| మధ్యకాలీన ఉత్తరుపు | interim order |
| మధ్యభాగము | centre |
| మధ్యమార్గము | via media |
| మధ్యవర్తి | arbitrator |
| మధ్యవర్తి | middleman |
| మధ్యవర్తి | moderator |
| మధ్యవర్తి పరిష్కారం | arbitration |
| మధ్యవర్తిత్వం | arbitration |
| మధ్యవర్తిత్వం | good offices |
| మధ్యవర్తిత్వం చేయు | mediate |
| మధ్యవర్తిత్వ న్యాయమండలి | arbitration tribunal |
| మధ్యవర్తిత్వము చేయుట | arbitrate |
| మధ్యస్థ | intermediate |
| మధ్యస్థ దశ | transitional |
| మధ్యస్థత | good offices |
| మధ్యాదాయ వర్గం | middle income group |
| మనఃపూర్వక | sincere |
| మననం చేయు | contemplate |
| మనవిచేయు | appeal |
| మనసున నాటనిచ్చెడు గుణము ఇంద్రియగ్రాహ్యత | susceptibility |
| మనోబలం | morale |
| మనోవర్తి | maintenance |
| మనోవైఖరి | disposition |
| మన్నించు | regard |
| మరణ వాజ్ఞ్మూలం | dying declaration |
| మరణ సంఖ్య | mortality |
| మరణ-ఉద్యోగ విరమణ ఉదారభృతి | death-cum-retirement gratuity |
| మరణదండన | capital punishment |
| మరణశాసనం | testament |
| మరణానంతరం జీవించి యున్న | surviving |
| మరణానంతర | posthumous |
| మరణించిన వ్యక్తి | deceased |
| మరమత్తు చేయదగిన | repairable |
| మరల నిర్దేశించిన | redirected |
| మరల రమ్మను | resummon |
| మరల వచ్చిన | reverted |
| మరలనియుకతి చేయు | reappointment |
| మరుగు దొడ్డి | toilet |
| మరొకరికి ప్రాతినిధ్యం వహించడానికి పొందిన అధికారం | delegated authority |
| మరో వ్యక్తిగా వ్యవహరించటం | impersonation |
| మర్యాద | courtesy |
| మర్యాద | decency |
| మర్యాద | decorum |
| మలుపు | diversion |
| మళ్ళింపు | diversion |
| మహత్తర | superior |
| మహమ్మారి (జబ్బు) | epidemic (disease) |
| మహా | voluminous |
| మహానగర ప్రాంతం | metropolitan area |
| మహానగరము | cosmopolitan city |
| మహాభియోగం | impeachment |
| మహాశయా | sir |
| మాండలికం | vernacular |
| మాండలిక / ప్రాంతీయ | zonal |
| మాంద్యం | slump |
| మాట ఇచ్చు | engage |
| మాట కట్టుబడి లేని | uncommitted |
| మాటకిమాటగా | verbatim |
| మాటతప్పు | back out |
| మాటబద్ధం | undertaking |
| మాటల ద్వారా పంపని సమాచారం | non-verbal communication |
| మాతృక | original |
| మాతృభాష | mother tongue |
| మాదక పదార్థం / మత్తుకలిగించునది | narcotic |
| మాదిరి | model |
| మాదిరి | norm |
| మాదిరి | sample |
| మాదిరి | specimen signature |
| మాదిరి | trial |
| మాదిరి | type |
| మాదిరి తనిఖి (పరీక్షార్థం ) | test check |
| మాధ్యమం | medium |
| మాధ్యమాలు | media |
| మాధ్యమిక పరిశ్రమ | secondary industry |
| మానచిత్రం | map |
| మానవ వనరుల కొరత | shortage of manpower |
| మానవశక్తి | work force |
| మానవహక్కులు | human rights |
| మానవహత్య | homicide |
| మానవాధికారాలు | human rights |
| మానవోచిత | humane |
| మానసిక శక్తియుక్తులు | mental ability |
| మానివేయటం | discontinuance |
| మానుకొనతగిన | dispensable |
| మాన్యం కాని | invalid |
| మాన్యత | dignity |
| మాఫీ | remission |
| మాఫీ చేయు | condone |
| మాఫీ చేయు | write off |
| మామూలు | common |
| మామూలు | daily routine |
| మామూలు | general |
| మామూలు | normal |
| మామూలు | usual |
| మామూలైన వాడుకైన | customary |
| మారకం (చిల్లర) | change |
| మారగ్ంత పన్ను | terminal tax |
| మారు | alternate |
| మారు రూపము | transformation |
| మారు వేషంలో ఉన్న | incogniton |
| మారుగా చెల్లించు | reimburse |
| మారుప్రతి | counterfoil |
| మార్కుల పట్టీ/ పత్రం | marksheet |
| మార్కెటు ఆర్థిక వ్యవస్థ | marketing economy |
| మార్గం | route |
| మార్గదర్శకం చేయు | guide |
| మార్గదర్శక సూచనలు | guidelines |
| మార్గదర్శకుడు | guide |
| మార్గమధ్యంలో | en route |
| మార్గాన | via |
| మార్చు | convert |
| మార్చుకునే సెలవు | commuted leave |
| మార్జిన్ | margin |
| మార్పిడి | exchange |
| మార్పిడి సెలవు | converted leave |
| మార్పిడి(ఆస్తి్ హక్కు సం.) | mutation |
| మార్పు | change |
| మార్పు | commutation |
| మార్పు | modification |
| మార్పు | shift |
| మార్పు | transformation |
| మార్పు | variation |
| మార్పు చేయు | convert |
| మార్పుచెందు | variant |
| మార్పులేని | constant |
| మాసానికి | per mensem |
| మిగిలిన | residuary |
| మిగిలిన (బాకీ | outstanding |
| మిగిలిన భరణము | residuary pension |
| మిగిలిన వారుసు | survivor |
| మిగులు | balance |
| మిగులు | surplus |
| మిగులు నివేదిక | surplus report |
| మిగులు బడ్జటు | surplus budget |
| మిగులు సమయము | spare time |
| మిగులు సిబ్బంది | surplus staff |
| మిత వ్యయము | austerity |
| మితవ్యయం | economy |
| మితవ్యయ | economic |
| మితవ్యయ చర్యలు | measures |
| మితవ్యయము | thrift |
| మితి | limit |
| మితిమీరిన | redundant |
| మినహాయిం చు | exclude |
| మినహాయించబడిన | exceptional |
| మినహాయించు | exempt |
| మినహాయింపు | deduction |
| మినహాయింపు | exception |
| మిశ్రం | blending |
| మిశ్ర ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వము | mixed economy |
| మిశ్ర ప్రభుత్వం | coalition government |
| మిశ్ర సంస్కృతి | composite culture |
| మిష | excuse |
| మిష | pretext |
| మీద వ్రాయు | superscribe |
| ముందస్తు చెల్లింపు | prepaid |
| ముందస్తు చెల్లింపు చీటీ | prepaid card |
| ముందస్తు జామీను | anticipatory bail |
| ముందస్తు యోజన | pre-planned |
| ముందు | pros and cons |
| ముందు ఏర్పాటు | preliminary |
| ముందు చూపు | foresight |
| ముందు చెల్లింపు | advance payment |
| ముందు జాగ్రత్త | precaution |
| ముందు పంపే ప్రతి | advance copy |
| ముందు పుటకు ఎత్తిన నిలవ | balance brought forward |
| ముందు పేర్కొన్న | before cited |
| ముందు రవాణా | forward |
| ముందు రవాణా చేయు | forward |
| ముందు(గా) సూచన | forecast |
| ముందుకి జరుపుట | prepone |
| ముందుకు తీసుకుపోయిన | carried forward (c/f) |
| ముందుకు తీసుకొన్న | brought forward (b/f) |
| ముందుకు పంపెడు లేఖ | forwarding letter |
| ముందుగా ఇచ్చే వేతనవృద్ధి | advanced increment |
| ముందుగా ఊహించిన | presupposed |
| ముందుగా ఊహించిన ఆదాయము | anticipated income |
| ముందుగా ఊహించిన వ్యయం | anticipated expenditure |
| ముందుగా ఊహించేది | anticipation |
| ముందుగా కేటాయించినధర | reserve price |
| ముందుగా చెల్లించిన | prepaid |
| ముందుగా నమోదు చేయువాడు | advance booking |
| ముందుబడ్డ | forward |
| ముందుమాట | foreword |
| ముకద్దమా | case |
| ముక్త వ్యవస్థ | open system |
| ముఖ విలువ | face value |
| ముఖనాళిక | mouthpiece |
| ముఖవాక్యం | motto |
| ముఖాముఖి | direct |
| ముఖాముఖి | interview |
| ముఖాముఖి | vis-a-vis |
| ముఖాముఖి | viva voce |
| ముఖాముఖి / ప్రత్యక్ష పోటీ | direct competition |
| ముఖాముఖి భేటి | interview |
| ముఖ్తయార్ నామా | power of attorney |
| ముఖ్య | principal |
| ముఖ్య కార్యక్రమము | pilot programme |
| ముఖ్య కార్యాలయము | headquarters |
| ముఖ్య దస్త్రము | master file |
| ముఖ్యఉద్యోగి | foreman |
| ముఖ్యభాగం | nucleus |
| ముఖ్యమైన | important |
| ముఖ్యమైన | salient |
| ముఖ్యవిషయాలు | highlights |
| ముఖ్యాధికారి | chief |
| ముగింపు | abatement |
| ముగింపు | close of the year |
| ముగింపు | closure |
| ముగింపు | expiry |
| ముగింపు ఉత్సవము | valedictory function |
| ముగింపు ఉపన్యాసం | valedictory address |
| ముగింపు కూడిక | valedictory session |
| ముగింపు తేదీ | closing date |
| ముగింపు నిల్వ | closing balance |
| ముగింపు వ్యాఖ్యానం | concluding remarks |
| ముగింపు సమావేశము | valedictory session |
| ముజరాల నమోదు | credit note |
| ముఠా | group |
| ముఠా | set |
| ముఠా వాదం | factionalism |
| ముడి | tie |
| ముడి ఉత్పత్తి | raw product |
| ముడిసరుకులు | raw material |
| ముతక | rough |
| ముదరా | discount |
| ముద్దాయి | accused |
| ముద్ర | impression |
| ముద్ర | mark |
| ముద్ర | seal |
| ముద్ర | stamp |
| ముద్రణ | edition |
| ముద్రణ | impression |
| ముద్రణ దోషము | typographical error |
| ముద్రణ ప్రతి | press copy |
| ముద్రణయంత్రం | press |
| ముద్రణశాల | press |
| ముద్రణాలయము | press |
| ముద్రవేయు | seal |
| ముద్రాక్షరం | type |
| ముద్రాపకుడు | printer |
| ముద్రించు | printing |
| ముద్రించువాడు | sealer |
| ముద్రిత విలువ | face value |
| మునుపటి తేదీ | backdated |
| ముమ్మరము చేయు | intensive |
| మురికివాడ | slum |
| మురుగుపారుదల | sewage |
| ముసాయిదా | draft |
| ముసాయిదా జవాబు | draft reply |
| ముసాయిదా రాయటం | noting and drafting |
| మూక | mob |
| మూకుమ్మడిగా | en bloc |
| మూజువాణి సాక్ష్యం | testimony |
| మూడింతలైన | triple |
| మూడు రెట్లు అగు | triplicate |
| మూడో పార్టీః ఒప్పందంలోని | third party |
| మూత / లకోటా | cover |
| మూయు | tarnish |
| మూర్ఖపు పట్టు | stubborn |
| మూర్ఖుడైన | rude |
| మూర్తిమత్వం | personality |
| మూలం | key |
| మూలం | source |
| మూలం(గ్రంథప్రతి | text |
| మూల | basic |
| మూల | original |
| మూల | parent |
| మూల ఉత్పత్తి | outsource |
| మూల కార్యాలయం | parent office |
| మూల విక్రయ దస్తావేజు | original sale deed |
| మూల వేతన కొలమానము | basic scale of pay |
| మూలధనం | capital |
| మూలధన వ్యయం | capital expenditure |
| మూలము | foundation |
| మూలము | parental |
| మూలవిభాగము | original department |
| మూలవేతనం | basic pay |
| మూలస్థానం | base |
| మూలాధారము | fundamentalism |
| మూలాధారవాదము | fundamentalism |
| మూల్యం | value |
| మూల్యాంకనం | evaluation |
| మూల్యాంకనం | valuation |
| మూల్యాంకన నివేదిక | valuation report |
| మూల్యాంకన ప్రమాణ పత్రము | valuation certificate |
| మూల్యాంకనము | appraisal |
| మూసివేయు | shut down |
| మూసివేయు | wind up |
| మృతి | mortality |
| మృతుడు | deceased |
| మృతుని ఆస్తిని వ్యవహర్త పాడుచెయ్యటం | devastation |
| మృత్యువార్త | obituary |
| మృత్యువు కారణంగా అందిన సహాయం | death benefit |
| మృదువైన | flexibility |
| మృదువైన | lenicncy |
| మృదువైన | smooth |
| మెచ్చుకోలు | compliment |
| మెమో | memo |
| మెరక పల్లములు గల నేల | uneven land |
| మెరుగుపరచు | improve |
| మెరుపు తపాలా ద్వారా సమాచారము పంపు | telegraphy |
| మెల్లన | tardiness |
| మేజిస్ట్రేటు విచారణ చేయదగిన నేరం | cognizable offence |
| మేధావి | genius |
| మేధోవలస | brain drain |
| మేర | extent |
| మేలు | benefit |
| మేలుకొనియుండుట | watch |
| మేలుతరం / మెరుగుపరచటం | betterment |
| మైకము | intoxication |
| మైత్రి | alliance |
| మైనారిటీ | minority |
| మైలురాయి | land mark |
| మైలువారీ బత్తెం | mileage |
| మైలేజి | mileage |
| మొండి పట్టుదల గల | stubborn |
| మొక్క అంటు | graft |
| మొగ్గు | inclination |
| మొగ్గుదల | inclination |
| మొత్తం | amount |
| మొత్తం | gross |
| మొత్తం | lot |
| మొత్తం | overall |
| మొత్తం | quantity |
| మొత్తం | sum |
| మొత్తం పన్ను ఆదాయం | gross revenue |
| మొత్తం రెవెన్యూ | gross revenue |
| మొత్తం లాభం | gross profit |
| మొత్తంగా స్వీకరించదగిన బేరం | package deal |
| మొత్తము | total |
| మొత్తము ఉపయోగము | total service |
| మొత్తము పని | total service |
| మొదటి | initial |
| మొదటి | original |
| మొదటి తరగతి | first class |
| మొదటి నుంచి చివర వరకు ఆధారము | turnkey basis |
| మొదటి శ్రేణి | first division |
| మొదటినుంచి తిరిగి | afresh |
| మోటారు పడవ | launch |
| మోటుగా చేసిన | rude |
| మోటైన | rude |
| మోపు | impute |
| మోయగల | sustainable |
| మోసం | fraud |
| మోసపుచ్చటం | manipulation |
| మోసము | victimization |
| మోసి | sustained |
| మౌఖికం | viva voce |
| మౌఖికంగా | oral |
| మౌఖిక ఉత్తరువులు | verbal order |
| మౌఖిక ఒప్పందం | verbal agreement |
| మౌఖిక ప్రకటన | verbal statement |
| మౌఖిక హెచ్చరిక | verbal warning |
| మౌఖికచర్చ | verbal discussion |
| మౌలికంగా | basically |
| మౌలిక | basic |
| మౌలిక తెలివితేటలు | basic intelligence |
| మౌలిక సదుపాయాలు | infrastructure |