Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/బ-భ

Wikibooks నుండి
బంగారు కాసు sovereign
బంజరు భూమి barren land
బంజరు భూమి waste land
బండి కిరాయి cartage
బండి బాడుగ cartage
బందీ detenu
బందీ prisoner
బందీచేయు capture
బందెలదొడ్డిలో పెట్టు impound
బందోబస్తు arrangement
బంధుజన పక్షపాతం nepotism
బంధుపరివారం kith and kin
బంధువు relative
బకాయి arrear
బకాయి back log
బకాయీల వివరణ arrear statement
బట్వాడా delivery
బట్వాడా despatch
బట్వాడా disbursement
బట్వాడా చేయు deliver
బట్వాడా రిజిస్టరు despatch register
బట్వాడా సూచన despatch note
బడలిక fatigue
బడుగువర్గం depressed class
బడ్జెటు అంచనాలు budget estimatee
బడ్జెటు కేటాయింపు నియంత్రణ budgetary controle
బడ్జెటులో కేటాయింపు budget provisione
బడ్జెట్ కేటాయింపు budget allocate
బదలాయించదగని not negotiable
బదలాయించదగిన పత్రం negotiable instrument
బదలాయించుట shifting
బదలాయింపు negotiation
బదిలీ change
బదిలీ transfer
బదిలీ ఉత్తరువు transfer order
బదిలీ చేయగల సరుకులు transferable goods
బదిలీ తాఖీదు transfer memorandum
బదిలీ ప్రవేశము transfer entry
బదిలీ రుసుము transfer fee
బదిలీచేయు transfer
బదులు alternate
బదులు indemnification
బదులు ఉంచటం substitution
బదులు సెలవు compensatory leave
బదులుగా చేర్చటం replacement
బనాయింపు forgery
బయటకు నెట్టుట eviction
బయటకు పంపు విభాగము dispatch section
బయటకు వెళ్ళే దస్త్రము outgoing file
బయలు దేరటం departure
బయలుదేరిన తేదీ date of departure
బయానా advance
బయానా temporary advance
బరువు encumbrance
బరువు weight
బరువు weightage
బరువుదించు unloading
బర్తరఫు dismissal
బర్తరఫు చేయు dismiss
బర్తరఫు పద్ధతి dismissal procedure
బలం strength
బలపరచడం corroboration
బలపరచడం support
బలపరచు corroborate
బలపరచు strengthen
బలపరచుటకు వీలుకాని uncorroborated
బలపరుచు confirm
బలప్రయోగం coercion
బలము weightage
బలము గల influential
బలమైన కొలత drastic measure
బలవంతం duress
బలవంతంగా తీసుకోవటం extortion
బలవంతంచేయు enforce
బలవంతపు చాకిరి forced labour
బలవంతపెట్టు compel
బలవదాక్రమణ చేయు usurp
బలహీనత infirmity
బలాత్ గ్రహణం extortion
బలాత్కారం coercion
బలాత్కార స్వాధీనం seizure
బలి victimization
బలిచేయు victimise
బల్లపై పెట్టు table
బసతి్ township
బహిరంగ లేఖ open letter
బహిరంగము చేయు unearth
బహిర్గమన ఎన్నిక అంచనా exit poll
బహిర్గమన విధానము exit policy
బహిష్కరణ boycott
బహిష్కరణ expulsion
బహిష్కరించిన rustication
బహిష్కరించు boycott
బహిష్కరించు expel
బహుజన సమ్మతి సాధారణాభిప్రాయం consensus
బహుమతి gift
బహుమానం prize
బహుమానం reward
బహుళ ప్రయోజకర multipurpose
బహుళార్థసాధక multipurpose
బహువిధ కార్యవిధులు multifarious duties
బహూకరణ presentation
బాండు bond
బాకా mouthpiece
బాకీ debit
బాకీ due
బాకీ ఉన్న రసీదు acknowledgement due
బాకీ సొమ్ము dues
బాకీదారు borrower
బాకీదారు debtor
బాగా తెలిసిన conversant
బాగు improvement
బాగుపరచు improve
బాడుగ hire
బాడుగ rent
బాధ పడుతున్న suffering
బాధపడు suffer
బాధపడ్డ aggrieved
బాధించుట harassment
బాధ్యత answerability
బాధ్యత responsibility
బాధ్యత గల entitled
బాధ్యతగల liable
బాధ్యతనుమోయవలసినవాడు responsible
బాధ్యతలేని irresponsible
బాధ్యతా రహిత irresponsible
బార్ కౌన్సిల్ bar council
బాల శ్రామికుడు child labour
బాలల విద్యకు భత్యం children education allowance
బాలశోషణ child exploitation
బాలెట్ ballot
బాలెట్ పెట్టె ballot box
బాష్పవాయువు tear gas
బాహ్యం foreign
బాహ్య external
బాహ్యవర్తి extrovert
బిరుదు entitlement
బిరుదు title
బిల్లు bill
బిళ్ళ stamp
బీట breakage
బీమా assurance
బీమా insurance
బీమా కంపెనీ assurance company
బీమా చేయు assure
బీమా చేయు insure
బుకాయింపు bluff
బుద్ధి హీనత indiscretion
బుద్ధిపూర్వక voluntary
బుద్ధిపూర్వకమైన willful
బులెటిన్ bulletine
బూటకపు రసీదు bogus voucher
బూరా mouthpiece
బృందం group
బృహత్ voluminous
బృహత్ ప్రణాళిక master plan
బృహత్కార్యాలు major works
బెంచి మార్కు benchmark
బెడియు strain
బెదిరింపు intimidation
బెదిరింపు threat
బెదురు సాకు చూపు blackmail
బెయిలు bail
బేదఖలు చర్య ejectment
బేదఖలు చేయు dispossess
బేరం bargain
బేరమాడుట bargaining
బేరరు చెక్కు bearer cheque
బేషరతు unconditional
బేషరతు unqualified
బేషరతు క్షమాపణ unqualified apology
బేసబబైన unreasonable
బైటికి దారి outlet
బొమ్మ illustration
బొమ్మ tableau
బోధన instruction
బోధన persuasion
బోధించుట persuasion
బోనసు bonus
బోను trap
బ్యాంకింగ్ లావాదేవీలు banking transaction
బ్యాంకు bank
బ్యాంకు ఖాతా bank account
బ్యాంకు ఛార్జీ్లు bank charges
బ్యాంకు నిలవ bank balance
బ్యాంకు పనిచేసే సమయం banking hours
బ్యాంకు పూచీ bank guarantee
బ్యాంకు పూచీ bank security
బ్యాంకు రేటు bank rate
బ్యాంకు లెక్క bank account
బ్యాంకు లెక్కల సమన్వయం bank reconciliation
బ్యాంకు వివరణ పట్టీక bank statement
బ్యాంకు సెలవు bank holiday
బ్యాంకు సౌకర్యం banking facility
బ్యాంకు హామీ bank security
బ్యాలెట్ పత్రము ద్వారా ఎన్ను కొనుట voting by ballot
బ్రద్దలగుట outbreak
బ్రేకు bracket
బ్రేకుపెట్టె (యాంత్రికం) bracket
బ్లాకు block
భంగం breach
భంగం breach of law
భంగం disruption
భంగము చేయు violate
భంగము చేయుట infringement
భక్తి allegiance
భక్తి devotion
భక్తి విశ్వాస పూర్వక పమ్రాణం oath of allegiance
భగ్నమవు break down
భత్యం allowance
భద్రత safety
భద్రత security
భద్రతలేని unsafe
భద్రతలేని unsecured
భద్రతా చర్యలు security measure
భద్రతా సూచన security instruction
భద్రముగా సంరక్షించుట watch and ward
భయశంక apprehension
భరణం maintenance
భరించు maintain
భరించు suffer
భరించు withstand
భర్త spouse
భర్తీ recruitment
భర్తీ నియమాలు recruitment rules
భర్తీచేయు recruit
భర్తీనింపు loading
భవనం buildine
భవన నిర్మాణం buildine
భవితవ్య సూచన forecast
భవిష్యనిధి provident fund
భాండారం store
భాగం member
భాగం part
భాగం sector
భాగం share
భాగకాలిక part-time
భాగదేయం employee’s contribution
భాగము audit paragraph
భాగస్థుడు partner
భాగస్వామి partner
భాగస్వామ్య పత్రం / దస్తావేజు partnership deed
భాగాంశ చెల్లింపు part payment
భారం onus
భారం weight
భారకత capacity
భారత ప్రభుత్వం Government of India
భారత ప్రభుత్వం అధీన సంస్థ Government of India Undertaking
భారత ప్రభుత్వ సంస్థ Government of India Concern
భారీ gross
భారీ ఉత్పత్తి mass production
భారీ మెజారిటీ thumping majority
భారీ వాహనం heavy vehicle
భారీఎత్తున large scale
భార్య spouse
భార్య చనిపోయినవాడు widower
భావ ప్రకటన expression
భావన concept
భావము feeling
భావము గల significant
భావార్థం gist
భావార్థకం abstract
భావోద్వేగము వలన కలిగిన చిత్తవృత్తి feeling
భాషాంతరము translation
భాష్యం interpretation
భిన్నం fraction
భిన్నత variation
భిన్నాభిప్రాయం dissent
భిన్నాభిప్రాయం ప్రకటించు dissent
భూ సంస్కరణలు land reforms
భూగర్భ underground
భూగోళం graphology
భూభాగాన్ని ఖాళీ చేయటం evacuation
భూమి ఉపయోగ ప్రమాణ పత్రం land use certificate
భూమి ధారణ గడువు tenure of land
భూమి పట్టా గడువు tenure of land
భూమి పన్ను / శిస్తు / రెవెన్యూ land revenue
భూమి పరిష్కారము land settlement
భూమి బందోబస్తు land settlement
భూమి రికార్డులు land records
భూమి స్వాధీనంకోసం తీసుకొనేది ejectment
భూమిపట్టా గడువు / కౌలు గడువు land tenure
భూసార సం.) conservation
భూసేకరణ land aquisition
భృతి, వేతనం wage
భేదం variance
భేదించగల vulnerable
భోగట్టా data
భోగట్టా statistical data
భోగట్టా technical data
భోజన పదార్థాల సూచీ menu
భోజన వసతి boarding and lodging
భోజన సేవ catering service
భోజననివాస వసతిగృహం hostel
భౌతిక పరీక్ష physical checking
భౌతికమైన material
భ్రమణ ధ్వని cell phone
భ్రూణ హత్య foeticide