పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ప-ఫ
స్వరూపం
| పంక్తి | tier |
| పంచుకొనుట | sharing |
| పంజీకరణ | registry |
| పంజీకరణ చేసిన | registry |
| పంట | levy |
| పంట | product |
| పందెం | race |
| పందెం | stake |
| పందెం కట్టు | stake |
| పంపకపు పథకం | disposition |
| పంపించువారు | sender |
| పంపిణీ | disbursement |
| పంపిణీ | distribution |
| పంపిణీ చేయు | distribute |
| పక్కకు పోవు | digression |
| పక్కనున్న | adjacent |
| పక్షం | part |
| పక్షం | party |
| పక్ష | biweekly |
| పక్షపాతం | bias |
| పక్షపాతం | discrimination |
| పక్షపాతంలో కూడిన అభిప్రాయం | biased opinion |
| పక్షపాత నిరాకరణ | unfair dismissal |
| పక్షపాతము | prejudice |
| పక్షపాతమైన | unfair |
| పగటి మార్పిడి (కార్మిక సం.) | day shift |
| పగటి షిఫ్టు | day shift |
| పగిలి బయట పడుట | outbreak |
| పగులు | breakage |
| పగ్రతి | progress |
| పచ్ర ారం | propagation |
| పచ్ర ారంచేయు | propagate |
| పటం | map |
| పటిష్టం చేయు | strengthen |
| పట్టణ సంబంధ | urban |
| పట్టణము | town (city) |
| పట్టనట్టు ఉండటం | indifference |
| పట్టభద్రుడు | graduate |
| పట్టా | charter |
| పట్టిక | list |
| పట్టివేత | seizure |
| పట్టీ | roll |
| పట్టీ పుస్తకము | register |
| పట్టీక | panel |
| పట్టీక | schedule |
| పట్టీక | table |
| పట్టీక | union list |
| పట్టీకరణ | tabulation |
| పట్టీకా రచయిత | tabulator |
| పట్టీకా రూపము | tabular |
| పట్టీకాబద్ధ వివరణ | tabulated statement |
| పట్టుకొనిన | held up |
| పట్టుకోవటం | apprehension |
| పట్టుబడిన | apprehension |
| పడగొట్టు | strain |
| పణం | stake |
| పతాకము | flag |
| పత్రం | bond |
| పత్రం | folder |
| పత్రం | paper |
| పత్రం రాయు | execute |
| పత్ర యుత్తరమిచ్చునట్టీ | responsive |
| పత్ర వ్యవహర్త | correspondent |
| పత్రసాక్ష్యం | documentary evidence |
| పత్రిక | journal |
| పత్రిక | magazine |
| పత్రిక | periodical |
| పత్రికా విలేఖరి | journalist |
| పత్రికారంగం | press |
| పత్ర్యేక | particular |
| పథకం | project |
| పథకం | scheme |
| పథకం నమూనా | blueprint |
| పథకం రూపురేఖలు | layout |
| పథ్యం | diet |
| పదం | term |
| పదకోశం | glossary |
| పదజాలం | vocabulary |
| పదవి | designation |
| పదవి | post |
| పదవి కాలం | term of office |
| పదవి పేరు | designation |
| పదవి సం.) | tenure |
| పదవిని రద్దు చేయుట | abolition of post |
| పదవిరీత్యా | ex-officio |
| పదవిలో ఉంచటం | posting |
| పదవిలో చేరటానికి వ్యవధి | joining time |
| పదవిలో చేరిన నివేదిక | joining report |
| పదవిస్థాయి | rank |
| పదవీ కాలం | tenure of office |
| పదవీ కాలం | tenure of post |
| పదవీ ధారణగడువు | tenure of post |
| పదవీ బాధ్యత | charge |
| పదవీ బాధ్యతల స్వీకరణ | assumption of charge |
| పదవీ విరమణ | retired |
| పదవీ విరమణ వయస్సు | age of superannuation |
| పదవీ విరమణానంతర భత్యము/పెన్షను | retiring pension |
| పదవీ స్వీకారం | induction |
| పదవీ స్వీకార ప్రమాణం | oath of office |
| పదవీక్రమం | hierarchy |
| పదవీనిర్వహణ చేయు | officiating |
| పదవీభ్రష్టుని చేయు | depose |
| పదవుల ప్రత్యేకింపు | reservation of post |
| పదార్థం | material |
| పదార్థాలు | raw material |
| పదార్ధము | stuff |
| పదిలపరిచేవాడు | custodian |
| పదోన్న తి | promotion |
| పదోన్నతి చేయు | promote |
| పదోన్నతికి సరిపడని | unfit for promotion |
| పద్థతి | system |
| పద్దు | head |
| పద్దు | item |
| పద్దు శీర్షిక | account head |
| పద్ధతి | mechanism |
| పద్ధతి | method |
| పద్ధతి | mode |
| పద్ధతి | plan |
| పద్ధతి క్రమం | methodology |
| పద్ధతి విశ్లేషణ | systems analysis |
| పద్ధతిలో | processing |
| పద్ధతులు | means |
| పద్ధతులు | ways |
| పని | act |
| పని అధ్యయనము | work study |
| పని అనుభవము | work experience |
| పని అనుమతి | work permit |
| పని అమలుతీరు,పనితీరు | working |
| పని ఆపివేయుట | work stoppage |
| పని కల్పించు | commissioning |
| పని కాగితము | working paper |
| పని గది | duty room |
| పని చేయించెడు | hiring |
| పని దినము | open day |
| పని నియమాలు | working rules |
| పని నిర్వహణ ప్రత్రం | worksheet |
| పని నిలుపుదల | work stoppage |
| పని పత్రము | working paper |
| పని పరిజ్ఞానం | working knowledge |
| పని పుస్తకము | work book |
| పని ప్రారంభ ఉత్తర్వు | work order |
| పని బాధ్యత | work-charged |
| పని మదింపు / ఉద్యోగ మూల్యాంకనం | job evaluation |
| పని మార్పిడి పద్ధతి | job rotation |
| పని సంస్కృతి | work culture |
| పని సెలవు | duty leave |
| పని స్థానము | place of work |
| పనికి కేటాయించు | detail |
| పనికి తగ్గట్టు చేయు | workup |
| పనికిరాని | unserviceable |
| పనిక్రమం | work order |
| పనిగంటలు | manhours |
| పనిగుత్త | labour contract |
| పనిచెయ్యని దినం | dies non |
| పనిచేయు విధానము | know-how |
| పనిచేయుటకు ఖర్చు | operating cost |
| పనిచేసే సామర్థ్యం | serviceable |
| పనితనం | workmanship |
| పనిదినాలు | mandays |
| పనిధారణ గడువు | tenure of work |
| పనిని ఇచ్చువాడు | employer |
| పనిపూర్తిచేయు | workout |
| పనిబత్తా | duty allowance |
| పనిభత్యం | duty allowance |
| పనిభారం | workload |
| పనిముట్టు | appliance |
| పనిముట్టు | implement |
| పనిముట్టు | instrument |
| పనిముట్టు | tool |
| పనిముట్టు చేపట్టని సమ్మె | tool down strike |
| పనిరోజులు | working days |
| పనిలో సంతృప్తి్ | job satisfaction |
| పనివాడు | hand |
| పనివాడు | worker |
| పనివాడు | workman |
| పనివేళ | working hours |
| పనివేళల తర్వాతి డ్యూటీ | late duty |
| పనివేళలు | business hours |
| పనివేళలు | hours of business) |
| పనులు | works |
| పన్నాగం | strategy |
| పన్ను | cess |
| పన్ను | tax |
| పన్ను | tribute |
| పన్ను ఆదాయం | revenue |
| పన్ను ఎగవేత | avoidance of tax |
| పన్ను ఎగవేత | tax avoidance (tax loophole) |
| పన్ను ఎగవేత | tax evasion |
| పన్ను కోత | tax deduction |
| పన్ను చెల్లించే వ్యక్తి | assessee |
| పన్ను చెల్లింపుదారు | tax payer |
| పన్ను జాబితా | tax schedule |
| పన్ను తగ్గింపు | tax rebate |
| పన్ను తప్పించుకోవటం | avoidance of tax |
| పన్ను ప్రకటన | tax declaration |
| పన్ను మదింపు | tax adjustment |
| పన్ను మదింపు | tax assessment |
| పన్ను మినహాయింపు | tax exemption |
| పన్ను మినహాయింపు ఉన్న ఆదాయం | non-taxable income |
| పన్ను రాయితీ | tax abatement |
| పన్ను లేకుండా | tax free |
| పన్ను వగైరా) | impost |
| పన్ను విధించదగిన | taxable |
| పన్ను విధించదగిన ఆదాయం | taxable income |
| పన్ను విధింపు | taxation |
| పన్ను వివరాలు | tax return |
| పన్ను సలహాదారు | tax consultant |
| పన్నుగడ | manoeuvre |
| పన్నుగడ | trap |
| పన్నుయోగ్యతా వెల | ratable value |
| పన్నుల సూచిక | tariff |
| పన్నెండు డజన్లు | gross |
| పబ్రల | vigorous |
| పమ్రాణ ఒడంబడిక | standard agreement |
| పమ్రాణ రిబేటు | standard deduction |
| పరంపర | series |
| పరంపర | succession |
| పరంపరగా వచ్చెడు | successive |
| పర సంపర్క | cross |
| పరపతి | credit |
| పరపతి నోట్ | credit note |
| పరపతి పొదుపు సంఘం | credit and thrift society |
| పరపతి సౌకర్యం | credit facilities |
| పరపతిదాత | creditor |
| పరమ | absolute |
| పరవశత | tranquility |
| పరశీలన | screening |
| పరస్పరం | inter se |
| పరస్పరం ఇచ్చిపుచ్చుకొను | reciprocate |
| పరస్పర | reciprocal |
| పరస్పర అధికారముతో అడుగు | reciprocal demand |
| పరస్పర అవగాహన | mutual understanding |
| పరస్పర చర్య | interaction |
| పరస్పర నిర్దేశం | cross reference |
| పరస్పర విరుద్ధం / ప్రతివాదం | contradiction |
| పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు | conflicting views |
| పరస్పర సంఘర్షణ / విరోధం | conflict |
| పరస్పర సంస్కృతుల పరిచయ కార్యక్రమం | cultural exchange programme |
| పరస్పరత | reciprocity |
| పరస్పరము జరిగించుట | reciprocity |
| పరాకాష్ఠ | zenith |
| పరానుభూతి సహానుభూతి | empathy |
| పరామర్శ | reference |
| పరామర్శకుడు ప్రేక్షకుడు | visitor |
| పరికరం | aid |
| పరికరం | implement |
| పరికరం | instrument |
| పరికరము | appliance |
| పరిగణనపొందింన | reclamation |
| పరిగణనీయ సేవ | reckonable service |
| పరిగణసపొందిన | recognized |
| పరిగణించు | reckon |
| పరిగణించు | treat |
| పరిచయం | acquaintance |
| పరిచయం | contact |
| పరిచయం | introduction |
| పరిచయం చేయు | introduce |
| పరిచితుడు | acquaintance |
| పరిచ్ఛేదం | chapter |
| పరిచ్ఛేదం | section |
| పరిచ్ఛేదము | para |
| పరిజ్ఞానం | insight |
| పరిణత తేదీ | date of maturity |
| పరిణామం | effect |
| పరిణామము | consequence |
| పరిణామము | transformation |
| పరిణామోన్ముఖ కార్యము | result oriented work |
| పరిత్యజించు | waive |
| పరిత్యజించు (హక్కు వగైరా) | disclaim |
| పరిధి | extent |
| పరిధి | range |
| పరిధి | scope |
| పరిధి | sphere |
| పరిధి బాహ్య | foreign |
| పరినిర్ధారణం | liquidation |
| పరినిర్ధారిత నష్టపరిహరం | liquidated damages |
| పరిపక్వ తేదీ | maturity date |
| పరిపక్వకాలము | maturity date |
| పరిపక్వమైన | mature |
| పరిపాటి | usual |
| పరిపాటి అయిన | conventional |
| పరిపాలకస్థాయి మంజూరు | administrative sanction |
| పరిపాలన | administration |
| పరిపాలన | governance |
| పరిపాలన | rule |
| పరిపాలన అధికారం | administrative power |
| పరిపాలన నిర్వహణ మెలకువ | administrative technique |
| పరిపాలన న్యాయమండలి | administrative tribunal |
| పరిపాలనా ఉపాయాలు | administrative measures |
| పరిపాలనా చర్యలు | administrative measures |
| పరిపాలనాధ్యక్షుడు | administrative head |
| పరిపాలించు | govern |
| పరిమాణం | amount |
| పరిమాణం | dimension |
| పరిమాణం | quantity |
| పరిమాణము | format |
| పరిమితం | confinement |
| పరిమితం | restriction |
| పరిమితంచేయు | qualify |
| పరిమిత | limited |
| పరిమిత | restricted |
| పరిమిత చెల్లింపు బాధ్యత | limited liability |
| పరిమిత ప్రతిపాదన | limited tender |
| పరిమిత సెలవు / అనుమతి | restricted leave |
| పరిమితసంబంధం | limited concern |
| పరిమితి | limit |
| పరిమితి | limitation |
| పరిమితి నిర్ణయం | delimitation |
| పరిమితులు పెంచుట | carry over |
| పరియోజన | project |
| పరిరక్షణ (పురావస్తు | conservation |
| పరిలబ్ది | perquisites (perks) |
| పరివర్తనం | commutation |
| పరివర్తన | modification |
| పరివీక్ష | probation |
| పరివీక్ష ఉద్యోగి | probationer |
| పరివీక్షకుడు | monitor |
| పరివ్యయం | outlay |
| పరిశిష్టం | appendix |
| పరిశీలక సంఘం (శాసనసభ సంబంధం) | select committee |
| పరిశీలకుడు | examiner |
| పరిశీలకుడు | moderator |
| పరిశీలకుడు | observer |
| పరిశీలకుడు | scrutinizer |
| పరిశీలన | analysis |
| పరిశీలన | custom examination |
| పరిశీలన | examination |
| పరిశీలన | findings |
| పరిశీలన | perusal |
| పరిశీలన | scrutiny |
| పరిశీలన | study |
| పరిశీలన | views |
| పరిశీలన కమిటీ | screening committee |
| పరిశీలన కొరకు | under examination |
| పరిశీలన కోసం సభముందు | table |
| పరిశీలన చేయు | inspect |
| పరిశీలన చేయువాడు | inspector |
| పరిశీలనలో ఉన్న | under consideration |
| పరిశుద్ధి | rectification |
| పరిశోధనా కార్యము | research work |
| పరిశ్రమ | industry |
| పరిషత్తు్ | board |
| పరిషత్తు్ | council |
| పరిష్కరించు | dispose of |
| పరిష్కరించు | solve |
| పరిష్కారం | compromise |
| పరిష్కారం | disposal |
| పరిష్కారం | findings |
| పరిష్కారం | realization |
| పరిష్కారం | settlement |
| పరిష్కారం | solution |
| పరిష్కారంలో ఉన్న | pending |
| పరిష్కారపు ఏర్పాటు | composition |
| పరిష్కృతము | weeding |
| పరిసమాపకుడు | liquidator |
| పరిసమాప్తి్ | liquidation |
| పరిసమాప్తి్ చేయు | wind up |
| పరిసరాలు | surroundings |
| పరిస్థితి | circumstance |
| పరిస్థితి | situation |
| పరిస్థితుల దృష్ట్యాసాక్ష్యం | circumstantial evidence |
| పరిస్థితులపై ఆధారపడి జరుగునట్టిది | eventual |
| పరిహరించు | expunge |
| పరిహారం | compensation |
| పరిహారం | relief |
| పరిహార జాబితా | relief list |
| పరిహార సెలవు | compensatory leave |
| పరిహారక ఉపాయములు | remedial measures |
| పరిహారక కొలతలు | remedial measures |
| పరిహారక బదిలీ | remedial transfer |
| పరిహారకచర్య | remedial action |
| పరిహారిక స్థానాంతరణ | remedial transfer |
| పరీక్ష | examination |
| పరీక్ష | test |
| పరీక్ష శుల్కము | test charge |
| పరీక్షకుడు | examiner |
| పరీక్షణ | under examination |
| పరీక్షా నివేదిక | testing report |
| పరీక్షాధీనమయిన | probation |
| పరీక్షార్థి | examinee |
| పరీక్షించు | test |
| పరీక్షించు | vetting |
| పరీక్షించువాడు | vettor |
| పరుషమయిన | rigid |
| పరోక్షము | indirect |
| పరోక్షి (ప్రాతినిధ్యసం) | proxy |
| పర్మిటు | permit |
| పర్యంతం | extent |
| పర్యటన | tour |
| పర్యటన | trip |
| పర్యటన కార్యక్రమం | tour programme |
| పర్యటన నివేదిక | tour report |
| పర్యటించు | tour |
| పర్యవసానము | consequence |
| పర్యవేక్షకుడు | supervisor |
| పర్యవేక్షణ సిబ్బంది | supervisory staff |
| పర్యవేక్షించు | supervision |
| పర్యాలోచన | deliberation |
| పర్యాలోచన మండలం | consideration zone |
| పర్యావరణ అనుకూలమైన | eco-friendly |
| పలాయనం | flight |
| పలీ్డరు | pleader |
| పలు అక్షరాల కలయిక ముద్ర | monogram |
| పలుకుబడి | good offices |
| పవరాఫ్ అటార్నీ | power of attorney |
| పవర్ పట్టా | power of attorney |
| పవిత్రత | sanctity |
| పశుగణం | livestock |
| పశ్రన | question |
| పస్రక్తి | reference |
| పస్రక్తిలో ఉన్న | under reference |
| పహరా | guard |
| పాండిత్యము | learning |
| పాక్షిక | partial |
| పాక్షిక | part-time |
| పాక్షిక స్వయంపాలక | semi-autonomous |
| పాక్షికనైపుణ్యంగల కార్మికుడు | semi-skilled labour |
| పాటవం | fitness |
| పాటించు | comply with |
| పాటించు | perform |
| పాటింపు | compliance |
| పాఠం | version |
| పాఠాంతరము | version |
| పాఠ్య సం.) | text |
| పాఠ్యక్రమం వివరణ | syllabus |
| పాడిందే పాట | monotony |
| పాత నిలవలు / మిగులు | back log |
| పాతు | fix |
| పాత్ర | role |
| పాత్ర | vessel |
| పాత్రత | merit |
| పాదసూచిక | foot note |
| పారంగత | well-versed |
| పారంపర్యముగా తెలుసుకొనబడిన సంగతి | tradition |
| పారితోషికం | remuneration |
| పారితోషికం | reward |
| పారితోషిక యోజన | reward scheme |
| పారిభాషిక | technical |
| పారిభాషిక పదావళి | terminology |
| పారిశుద్ధ్యం | hygiene |
| పారిశుద్ధ్యం | sanitation |
| పారిశ్రామిక సిబ్బంది | industrial staff |
| పారిశ్రామికీకరణ | industrialization |
| పార్టీ | party |
| పార్ట్ టైమ్ | part-time |
| పార్లమెంటు | parliament |
| పార్లమెంటు సమావేశకాలం | session of parliament |
| పాలక మండలి | board of directors |
| పాలక సంఘం | corporation |
| పాలక సంఘ పన్ను | corporation tax |
| పాలకుడు | ruler |
| పాలన | administration |
| పాలనా సంబంధమైన | administrative |
| పాలసీ | policy |
| పాలిం చువాడు | ruler |
| పాలించు | administer |
| పాల్గొను | participate |
| పింఛను | pension |
| పింఛనుదారు | pensioner |
| పింఛనుయోగ్య | pensionable |
| పిటిషనుదారు | petitioner |
| పిన్ | PIN (postal index number) |
| పిలవటం | recall |
| పిల్లల పీడన | child exploitation |
| పిల్లల విద్యాభత్యం | children education allowance |
| పిల్లల శోషణ | child exploitation |
| పిల్లల సంక్షేమం | child welfare |
| పీఠం | stand |
| పీఠము | basement |
| పీఠిక | preface |
| పీల్చుట | absorption |
| పుకారు | rumour |
| పుచ్చుకొను | receive |
| పుట్టిన తేదీ | birth date |
| పుట్టిన రోజు | date of birth |
| పునః కొనుగోలు | repurchase |
| పునః ధనవినియోగం | reappropriation |
| పునః పరిశీలన | reconsideration |
| పునః ప్రవేశం (కౌలు సం.) | re-entry |
| పునః ప్రారంభం తిరిగిప్రారంభించటం | resumption |
| పునః ప్రారంభించు | resume |
| పునః వ్యవస్థీకరణ | reorganization |
| పునఃఆదేశము | referral |
| పునఃపరిశీలించు | revise |
| పునఃపరిష్కారము | resettlement |
| పునఃప్రా రంభించుట | reopening |
| పునఃవర్గీకరణ | regrouping |
| పునఃసమాయోజన చేయు | readjust |
| పునఃస్థాపనచేయు | reinstate |
| పునఃస్థిరీకరించుట | relocation |
| పునరభ్యసన | reorientation |
| పునరాదేశం | repeat order |
| పునరారంభం | resumption |
| పునరావలోకనం | review |
| పునరావాసం | rehabilitation |
| పునరావాస కల్పన | rehabilitation |
| పునరీక్షణ | vetting |
| పునరీక్షణ చేసేవాడు | vettor |
| పునరీక్షణ సమయము | period under review |
| పునరుత్పత్తి | reproduction |
| పునరుత్పత్తి చేయు | reproduce |
| పునరుద్ఘాటించు | reiterate |
| పునరుద్ధరణ | renovation |
| పునరుద్ధరణ | salvage |
| పునరుద్ధారణ | revival |
| పునర్ మూల్యాంకనం | revaluation |
| పునర్నియామకం | re-employment |
| పునర్నిర్ధారణ | reassessment |
| పునర్నిర్మాణం | reconstruction |
| పునర్నిర్మాణఫైలు | reconstruction of file |
| పునర్భరణం | feed back |
| పునర్ముద్రణ | reprint |
| పునర్వినియోగం | reappropriation |
| పునర్విమర్శ | revision |
| పునర్విమర్శన సమయము | period under review |
| పునస్సంఘటనం | reconstitution |
| పునాది | foundation |
| పురపాలక పన్ను | municipal tax |
| పురాతన పత్రనిలయం | archives |
| పురిగొల్పు | instigate |
| పురుషాంతరం | age |
| పురుషాంతరం | generation |
| పురోభావ్య వేతవం | presumptive pay |
| పుష్కలం | abundance |
| పుష్కల పంట | bumper croe |
| పుస్తకం | cash book |
| పూచీ | collateral security |
| పూచీ | guarantee |
| పూచీ | surety |
| పూచీ | warrant |
| పూచీ ధరావతు | security deposit |
| పూచీధనం | caution money |
| పూరకం | complement |
| పూరక | complementary |
| పూరకమైన | back up |
| పూర్ణాంకానికి సవరించు | rounding off |
| పూర్తి | gross |
| పూర్తి | overall deficit |
| పూర్తి కాలపు ఉద్యోగి | whole-time employee |
| పూర్తి ఖర్చుల వివరణ | overall billing |
| పూర్తి దుర్వర్తన | gross misconduct |
| పూర్తి నిర్లక్ష్యం | gross negligence |
| పూర్తి మొత్తం | gross amount |
| పూర్తి యాజమాన్యం | absolute ownership |
| పూర్తికాని | incomplete |
| పూర్తికాని డిమాండు | uncovered demand |
| పూర్తికాలపు | whole-time |
| పూర్తిగా | full-scale |
| పూర్తిగా తయారైన వస్తువు | end product |
| పూర్తిగా లెక్కచేసి చూచు | workout |
| పూర్తిచేయు | make up |
| పూర్వ | former |
| పూర్వ ఆడిట్ | pre-audit |
| పూర్వ నిర్ణయం | foregone conclusion |
| పూర్వ పరిశీలన | censor |
| పూర్వ వర్తనల సరినిరూపణ | verification of antecedents |
| పూర్వ సమాచారములు | antecedents |
| పూర్వదృష్టాంతం | precedent |
| పూర్వప్రభావ వేతనం | retroactive pay |
| పూర్వప్రమాణంలేని | unprecedented |
| పూర్వభావన | preconception |
| పూర్వరంగం | background |
| పూర్వవర్తి | precedent |
| పూర్వవర్తి | predecessor |
| పూర్వసందర్భం | back reference |
| పూర్వసథితి్ | restore |
| పూర్వసిద్ధాంతం | premises |
| పూర్వస్నాతక | undergraduate |
| పూర్వా భ్యాసం | rehearsal |
| పూర్వాధికారి | predecessor |
| పూర్వాభిప్రాయం | bias |
| పూర్వికుడు | ancestor |
| పూర్వికుడు | predecessor |
| పూర్వుడు | ancestor |
| పృథక్కరించు | segregate |
| పెండింగు | pending |
| పెంపు | accumulation |
| పెంపు | improvement |
| పెంపు | promotion |
| పెంపు చేయు | promote |
| పెంపుతగ్గింపులు | fluctuation |
| పెట్టు | put up |
| పెట్టుబడి | investment |
| పెడదారి పట్టించు | mislead |
| పెద్ద అక్షరము | block letter |
| పెద్ద ఎత్తున | large scale |
| పెద్ద ధ్వనితో పగులుట | explosion |
| పెద్ద పనులు | major works |
| పెద్ద వయస్సు | adult |
| పెద్దలు | adult |
| పెరిగిన లాభము | accrued benefit |
| పెరుగుదల | sustainable growth |
| పేటెంట్ | patent |
| పేరా | para |
| పేరు | title |
| పేరు గల | entitled |
| పేరు చీటి | name card |
| పేరు చెరచు | defamation |
| పేరు నమోదు | enrolment |
| పేరు నమోదు చేయు | enrol |
| పేరు నమోదు సంఖ్య | enrolment number |
| పేరు ప్రతిష్ఠలు | goodwill |
| పేరుగల కార్డు | name card |
| పేరులేని | anonymous |
| పేర్కొన్న విలువ | nominal value |
| పేలుడు | explosion |
| పై | superior |
| పై అధికారి | immediate officer |
| పై కట్టడము | superstructure |
| పై ఖర్చు | overhead charge |
| పై శ్రేణి | upgrade |
| పై శ్రేణికి పెంచుట | upgrading of post |
| పైఅధికారులు | higher authority |
| పైకిఎత్తు | raise (pay) |
| పైకెత్తు | uplift |
| పైకెత్తు | weigh |
| పైదిశగా సమాచారం | upward communication |
| పైన | upper |
| పైన ఉదహరించిన | above quoted |
| పైన చెప్పబడిన | above mentioned |
| పైన చెప్పిన | above said |
| పైన చెప్పిన | aforesaid |
| పైన వ్రాయు | superscribe |
| పైనుంచి విధించిన | superimpose |
| పైనున్నదే | ditto |
| పైపన్ను | supertax |
| పైపైన గల | superficial |
| పైబడి కొట్టు | assault |
| పైభాగ | external |
| పైవ్రాత | superscription |
| పైశ్రేణికి పెంచు | upgrading |
| పైస్థాయి | superior |
| పొందికగల | positive |
| పొందిన మార్కులు | marks obtained |
| పొందినది | attainment |
| పొందు పరుచుట | adaptation |
| పొందుబాటు | provision |
| పొందేవాడు | consignee |
| పొగ త్రాగరాదు | no smoking |
| పొగడ్త | write-up |
| పొడి అక్షరాలు | initials |
| పొడి సంతకం | initial |
| పొడిగించు | extend |
| పొదుపు | austerity |
| పొదుపు | economic |
| పొదుపు | economy |
| పొదుపు | thrift |
| పొదుపు శ్రేణి | economy class |
| పొదువుపథకం | savings scheme |
| పొర | strata |
| పొరపాటు | error |
| పొరపాటు | oversight |
| పొరపాటు చేయు | bunglinge |
| పొరలుగా / అంతస్థులుగా ఏర్పరచు | stratification |
| పొలం | field |
| పొసుగుదల లేకపొవటం | inconsistency |
| పోకడ | departure |
| పోగు | accumulation |
| పోగు చేయటం | compilation |
| పోగు చేయడం | aggregation |
| పోగైన | cumulative |
| పోటీ | competition |
| పోటీ | contest |
| పోటీ పరీక్ష | competitive examination |
| పోటీదారు | entrant |
| పోటీదారు | rival |
| పోటీలేని | uncontested |
| పోటీలేని | unopposed |
| పోటీవాదం | contention |
| పోరంబోకు | barren land |
| పోరంబోకు | waste land |
| పోరాటం | struggle |
| పోర్ట్ ఫోలియో | portfolio (of a minister) |
| పోలిన | similar |
| పోల్చి చూచుట | comparison |
| పోవుట సంక్రమణ | transit |
| పోషకుడు | patron |
| పోషణ | maintenance |
| పోషించు | maintain |
| పోషితుడు | dependent |
| పోస్టు చేయటం | posting |
| పౌర రక్షణ | civil defence |
| పౌర సంబంధ | civil |
| పౌర సంహిత / స్మృతి | civil code |
| పౌర సరఫరాలు | civil supplies |
| పౌర సౌకర్యాలు | civic amenities |
| పౌరన్యాయ కార్యస్మృతి | civil procedure code |
| పౌరసత్వం | citizenship |
| పౌరసత్వ ప్రదానం | naturalization |
| పౌరోచిత | civil |
| ప్యాకింగ్ పట్టీక | packing list |
| ప్యాకేజ్ | package |
| ప్యూహం | trap |
| ప్రకటన | advertisement |
| ప్రకటన | announcement |
| ప్రకటన | declaration |
| ప్రకటన | expression |
| ప్రకటన | notification |
| ప్రకటన | pronouncement |
| ప్రకటన | publication |
| ప్రకటన | statement |
| ప్రకటన చేయు | promulgate |
| ప్రకటన పత్రం | manifesto |
| ప్రకటన బోర్డు | hoarding |
| ప్రకటనల విరామం | commercial break |
| ప్రకటించు | proclaim |
| ప్రకటించు | publish |
| ప్రకటిత క్షేత్రం / ప్రాంతం | notified area |
| ప్రకారం | mode |
| ప్రకారంగా | accordance |
| ప్రకృతి | temperament |
| ప్రకృతిసిద్ధ | natural |
| ప్రక్రియాత్మక నియమాలు | procedural rules |
| ప్రక్షిప్తం | interpolation |
| ప్రగతిశీల | progressive |
| ప్రచారం | campaign |
| ప్రచారం | publicity |
| ప్రచారం చేయటం | canvassing |
| ప్రచురము | publication |
| ప్రచురించు | publish |
| ప్రజ | public |
| ప్రజలపట్ల కర్తవ్యం | public duty |
| ప్రజా | civil |
| ప్రజాభిప్రాయం | plebiscite |
| ప్రజాభిమానంలేని | unpopular |
| ప్రజాస్వామ్యం | democracy |
| ప్రజాహితార్థ వివాదం | public interest litigation (PIL) |
| ప్రజ్ఞగల | talented |
| ప్రణాళికాబద్ధంగా ఒక కార్యం ప్రారంభించే సమయం | zero hour |
| ప్రతి | copy |
| ప్రతి | cross |
| ప్రతి | indemnification |
| ప్రతి అయిన | corresponding |
| ప్రతి కూల నివేదిక | adverse report |
| ప్రతి కూలమైన రిమార్కు | adverse remarks |
| ప్రతి చర్య | reaction |
| ప్రతి జవాబు / ప్రత్యుత్తరం బదులు | rejoinder |
| ప్రతి ధారణచేయు | retain |
| ప్రతి నకలు | duplicate |
| ప్రతి నిధి | delegate |
| ప్రతి నిధి సంస్థ | agency |
| ప్రతి నియుక్తం చేయు | substitute |
| ప్రతి పత్రకం | counterfoil |
| ప్రతి ఫలయోజన | reward scheme |
| ప్రతి బంధకం | handicap |
| ప్రతి రూపం | facsimile |
| ప్రతి రోజూ దినచర్య రాసే పుస్తకం | daily diary |
| ప్రతి లిపి | copy |
| ప్రతి లేఖనం | transliteration |
| ప్రతి వాదం | counter |
| ప్రతి వాది వకీలు | defence counsel |
| ప్రతి విధానం | counter action |
| ప్రతి సంవత్సరం | year to year |
| ప్రతి సంవత్సరం | yearly |
| ప్రతి స్పంధన | response |
| ప్రతి స్పరధి్ | rival |
| ప్రతి స్పర్ధ | competition |
| ప్రతికూలం | against |
| ప్రతికూల | hostile |
| ప్రతికూల / విరుద్ధంగా | contrary |
| ప్రతికూల వోటింగు | cross voting |
| ప్రతికూలమైన | repugnant |
| ప్రతికూలమైన | unfavourable |
| ప్రతికూలమైన నమోదు | adverse entry |
| ప్రతిక్రియ | reaction |
| ప్రతిగా | versus |
| ప్రతిగా | vis-a-vis |
| ప్రతిఘటించు | resist |
| ప్రతిజ్ఞ | affirmation |
| ప్రతిజ్ఞ | pledge |
| ప్రతిజ్ఞ | vow |
| ప్రతిధారణ మూల్యం | retention price |
| ప్రతినామం | alias |
| ప్రతినిధి | representative |
| ప్రతినిధి | spokesman (spokes person) |
| ప్రతినిధి వంటి వానివలె వ్యవహరించు | representative |
| ప్రతినిధి వర్గం | delegation |
| ప్రతినిర్దేశం | cross reference |
| ప్రతిపక్షం | opposition |
| ప్రతిపాదన | adjournment motion |
| ప్రతిపాదన | introduction |
| ప్రతిపాదన | move |
| ప్రతిపాదన | offer |
| ప్రతిపాదన | proposal |
| ప్రతిపాదన | tender |
| ప్రతిపాదన ఉపసంహరణ | withdrawal of motion |
| ప్రతిపాదన చేయు | offer |
| ప్రతిపాదన దారుడు | tenderer |
| ప్రతిపాదించు | propose |
| ప్రతిపూర్తిచేయు | reimburse |
| ప్రతిఫలం | remuneration |
| ప్రతిఫలము | reward |
| ప్రతిఫలయుక్తమైన పదవి | office of profit |
| ప్రతిబంధం | restriction |
| ప్రతిబంధకం | impediment |
| ప్రతిబంధము | encumbrance |
| ప్రతిబంధించు | debar |
| ప్రతిబింబం | image |
| ప్రతిభ | faculty |
| ప్రతిభ | genius |
| ప్రతిభ | merit |
| ప్రతిభావంతమైన | meritorious |
| ప్రతిమ | tableau |
| ప్రతిరూపం | model |
| ప్రతిరూప పవ్రర్తన | impersonation |
| ప్రతివాదం | contest |
| ప్రతివాదం చేయు | contest |
| ప్రతివాది | defendant |
| ప్రతివాది | respondent |
| ప్రతిష్టంభన | deadlock |
| ప్రతిష్ట | credit |
| ప్రతిష్ఠ | honour |
| ప్రతిష్ఠాపనం | installation |
| ప్రతిసంచలనం | reaction |
| ప్రతిస్థాపన | replacement |
| ప్రతిస్థాపన | substitution |
| ప్రతీక | emblem |
| ప్రతీక | logo |
| ప్రతీక | symbol |
| ప్రతీకారం (యుద్ధ సం.) | reprisal |
| ప్రతీకార స్వభావంఉన్న | vindictive |
| ప్రత్యక్షంగా | by hande |
| ప్రత్యక్షంగా / నేరుగా భర్తీ చేయబడినవాడు | direct recruit |
| ప్రత్యక్ష | active |
| ప్రత్యక్ష | direct |
| ప్రత్యక్ష | tangible |
| ప్రత్యక్ష అస్తులు | tangible asset |
| ప్రత్యక్ష నిరూపణ | demonstration |
| ప్రత్యక్ష పరీక్ష | physical checking |
| ప్రత్యక్ష మౌఖిక పరీక్ష / ఇంటర్వ్యూ | direct interview |
| ప్రత్యక్ష సరినిరూపణ | physical verification |
| ప్రత్యక్ష సాక్షి | eye witness |
| ప్రత్యర్థి | respondent |
| ప్రత్యర్పణ సంధి | treaty of extradition |
| ప్రత్యామ్నాయం | substitution |
| ప్రత్యామ్నాయ | alternate |
| ప్రత్యామ్నాయమైన | alternative |
| ప్రత్యామ్యాయం | substitute |
| ప్రత్యారోపణ | counter charge |
| ప్రత్యాహారం | withdrawal |
| ప్రత్యేక | special |
| ప్రత్యేక / విశిష్ట పరిహార భత్యము | special compensatory allowance |
| ప్రత్యేక అధికార దత్తపత్రము | special power of attorney |
| ప్రత్యేక కృషి | special drive |
| ప్రత్యేక కేటాయింపు శుల్కము | reservation fee |
| ప్రత్యేక గది | special cell |
| ప్రత్యేక గ్రాంటు | special grant |
| ప్రత్యేక చిహ్నము | monogram |
| ప్రత్యేక ప్రశంస | special commendation |
| ప్రత్యేక భత్యము | special allowance |
| ప్రత్యేక రక్షణ దళము | special protection group(SPG) |
| ప్రత్యేక వార్తాహరుడు | special messanger |
| ప్రత్యేక విక్రయ హక్కు | franchise |
| ప్రత్యేక వినియోగం | appropriation |
| ప్రత్యేక విభాగము | ward |
| ప్రత్యేక వివరణలు | specification |
| ప్రత్యేక వేతనం | special pay |
| ప్రత్యేక సామర్థ్య పరీక్ష | special ability test |
| ప్రత్యేక హక్కు | privilege |
| ప్రత్యేక హక్కు భంగం | breach of privilege |
| ప్రత్యేకమయిన | perks |
| ప్రత్యేకమైన | distinct |
| ప్రత్యేకమైన | exclusive |
| ప్రత్యేకవిధి నిర్వహణపై | on special duty |
| ప్రత్యేకించబడిన నియోజక వర్గము | reserved constituency |
| ప్రత్యేకించబడిన వసతి | reserved accommodation |
| ప్రత్యేకించి చేయు | distinguish |
| ప్రత్యేకింపు | reservation |
| ప్రత్యేకీకరణ | specialization |
| ప్రత్యేక్ష తనిఖీ | visual inspection |
| ప్రథమంగా | primarily |
| ప్రథమ దృష్ట్యా | prima facie |
| ప్రథమ సమాచార నివేదిక | first information report, (F.I.R) |
| ప్రదర్శన | demonstration |
| ప్రదర్శన వస్తువు | exhibit |
| ప్రదర్శించు | display |
| ప్రదానం | award |
| ప్రదానంచేయు | confer |
| ప్రదేశం | territory |
| ప్రదేశం | zone |
| ప్రధానంగా | basically |
| ప్రధానంగా | primarily |
| ప్రధాన | primary |
| ప్రధాన | principal |
| ప్రధాన | vital |
| ప్రధాన / ముఖ్య | head |
| ప్రధాన అధ్యాపకుడు | principal |
| ప్రధాన కార్యకేంద్రం | headquarter |
| ప్రధాన కార్యాలయం | head office |
| ప్రధాన ప్రసంగం | keynote address |
| ప్రధానమైన | essential |
| ప్రధానమైన | predominant |
| ప్రధానమైన | salient |
| ప్రపంచ వ్యాప్త టెండర్ | global tender |
| ప్రబలంగా గల | dominant |
| ప్రబలమయిన | predominant |
| ప్రబలమైన | influential |
| ప్రభావం | effect |
| ప్రభావం | impact |
| ప్రభావం | impression |
| ప్రభావంచేయు | prevail |
| ప్రభావ ముద్ర | image |
| ప్రభావము చూపగల | effective |
| ప్రభుత్వం | government |
| ప్రభుత్వ | public |
| ప్రభుత్వ అతిథి | state guest |
| ప్రభుత్వ ఖజానా | exchequer |
| ప్రభుత్వ పోస్టేజి స్టాంపులు | service postage stamp |
| ప్రభుత్వ యంత్రాంగం | machinery of government |
| ప్రభుత్వ సేవార్థ తపాలా బిళ్ళలు | service postage stamp |
| ప్రభుత్వపరం చేయటం | confiscation |
| ప్రభుత్వమునకు చెందని పరిశోధకుడు | ombudsman |
| ప్రభుత్వసేవ / సర్వీసు | government service |
| ప్రభుత్వసేవావిధి | public duty |
| ప్రభుత్వోద్యోగులు | government servants |
| ప్రభువు | ruler |
| ప్రమాణం | affirmation |
| ప్రమాణం | authority |
| ప్రమాణం | measurement |
| ప్రమాణం | norm |
| ప్రమాణం | oath |
| ప్రమాణం | precedent |
| ప్రమాణం | unit |
| ప్రమాణం చేయు | swear |
| ప్రమాణం/ ప్రతిజ్ఞ చేయించు | administer oath |
| ప్రమాణ పత్రం | certificate of posting |
| ప్రమాణ పూర్వకంగా ప్రకటించు | declare on oath |
| ప్రమాణ రేటు | standard rate |
| ప్రమాణ స్వీకారము | swearing-in-ceremony |
| ప్రమాణపత్రం | affidavit |
| ప్రమాణపత్రం | certificate |
| ప్రమాణము | standard |
| ప్రమాణితంచేయు | testify |
| ప్రమాణిత పత్రం | testimonial |
| ప్రమాణీకరణ / ధ్రువీకరణ | certification |
| ప్రమాదం | accident |
| ప్రమాదకరమైన | dangerous |
| ప్రమాదభయం | risk |
| ప్రముఖ | prominent |
| ప్రముఖ సంఘటన | highlights |
| ప్రముఖుడు | chief |
| ప్రమేయం | intervention |
| ప్రమేయము కల | involved |
| ప్రయత్నం | best endeavours |
| ప్రయాణం | travel |
| ప్రయాణ ఖర్చు / రుసుం | fare |
| ప్రయాణ భత్యం | travelling allowance |
| ప్రయాణ భత్యం బిల్లు | travelling allowance bill |
| ప్రయాణ రాయితి / మినహాయింపు | travelling concession |
| ప్రయాణపు ఖర్చులు | travel expenses |
| ప్రయాణించు | travel |
| ప్రయాణికుడి చెక్కు | traveller’s cheque |
| ప్రయోగం | exercise |
| ప్రయోగం | experiment |
| ప్రయోగం | usage |
| ప్రయోగాత్మక కార్యక్రమము | pilot programme |
| ప్రయోగించేవాడు | user |
| ప్రయోజకత | utility |
| ప్రయోజనం | interest |
| ప్రయోజనం | purpose |
| ప్రయోజనంగల | beneficial |
| ప్రయోజన ప్రమాణపత్రము | utilization certificate |
| ప్రయోజనము | utility |
| ప్రయోజనావశ్యక | expedient |
| ప్రలోభనం | temptation |
| ప్రవర్తన | behaviour |
| ప్రవర్తన | conduct |
| ప్రవర్తన ధ్రువ పత్రం | character certificate |
| ప్రవర్తన నియమావళి | code of conduct |
| ప్రవర్తన నియమావళి | conduct rules |
| ప్రవర్ధకుడు | promoter |
| ప్రవర్ధనారంభకుడు (కంపెనీలు | promoter |
| ప్రవాసం | emigration |
| ప్రవాసానికి పంపు | deportation |
| ప్రవాసి | emergent |
| ప్రవాసి | migrant |
| ప్రవాహం | current |
| ప్రవాహం | flow |
| ప్రవాహమయం చేయుట | streamline |
| ప్రవృత్తి | tendency |
| ప్రవేశం | access |
| ప్రవేశం | accession |
| ప్రవేశం | approach |
| ప్రవేశం | entrance |
| ప్రవేశం లేదు | no admission |
| ప్రవేశ పత్రము | gate pass |
| ప్రవేశ స్ధాయి ఉద్యోగము | entry level job |
| ప్రవేశపత్రము | admit card |
| ప్రవేశపెట్టు | initiate |
| ప్రవేశపెట్టు | introduce |
| ప్రవేశమిచ్చు | admit |
| ప్రవేశసాధ్యం | access |
| ప్రవేశించిన వ్యక్తి | entrant |
| ప్రశంస | appreciation |
| ప్రశంసనీయ | commendable |
| ప్రశంసించదగిన | commendable |
| ప్రశంసించదగిన | laudable |
| ప్రశ నించదగిన | questionable |
| ప్రశస్తమైన | merit |
| ప్రశిక్షణ పొందుట | internship |
| ప్రశ్న | query |
| ప్రశ్నవేయు | query |
| ప్రశ్నావళి | questionnaire |
| ప్రశ్నించు | interrogate |
| ప్రశ్నించు వ్యక్తి | interviewer |
| ప్రశ్నింపబడు వ్యక్తి | interviewee |
| ప్రశ్నోత్తర సమయం (శాసన సభల్లో) | question hour |
| ప్రసంగం | speech |
| ప్రసంగించిన వాడు | addressee |
| ప్రసవం | delivery |
| ప్రసవము | labour |
| ప్రసవించు | deliver |
| ప్రసాదించు | confer |
| ప్రసారం | broadcast |
| ప్రసారం | transmission |
| ప్రసారం చేయు | broadcast |
| ప్రసారం చేయు | transmit |
| ప్రసార సాధనాలు | mass media |
| ప్రసారణం | transmission |
| ప్రసిద్ధ | outstanding |
| ప్రసిద్ధ విషయం | land mark |
| ప్రసిద్ధమైన | notable |
| ప్రసూతి | maternity |
| ప్రసూతి గది / గృహం | labour room |
| ప్రసూతి సెలవు | maternity leave |
| ప్రస్తావం | topic |
| ప్రస్తావన తాకీదు / మెమో | covering memo |
| ప్రస్తావన నోటు | covering note |
| ప్రస్తావన లేఖ | covering letter |
| ప్రస్తుత | tentative |
| ప్రస్తుత విధులు | current duties |
| ప్రస్తుత సభ్యుడు | sitting member |
| ప్రస్తుత సమావేశం | current session |
| ప్రస్తుతము పని చేయుచున్న ఉద్యోగులు | running staff |
| ప్రాంతం | area |
| ప్రాంతం | region |
| ప్రాంతం | zone |
| ప్రాంతీయ | regional |
| ప్రాంతీయ కార్యాలయం | zonal office |
| ప్రాంతీయ ప్రధాన కార్యాలయం | area headquarter |
| ప్రాక్టీస్ | practice |
| ప్రాచీన | antique |
| ప్రాజెక్టు | project |
| ప్రాణ శక్తి | vitality |
| ప్రాణము ఉన్న | survival |
| ప్రాణముతో కూడిన భాగము | vital part |
| ప్రాణాధార | vital |
| ప్రాతినిధ్యం | delegation |
| ప్రాతినిధ్యము వహించు | representation |
| ప్రాతిపదిక | basis |
| ప్రాతిపదిక వేతనం స్కేలు / శ్రేణి | basic scale of pay |
| ప్రాథమిక | elementary |
| ప్రాథమిక | primary |
| ప్రాథమిక చికిత్స | first aid |
| ప్రాథమిక పాఠశాల | high school |
| ప్రాథమిక రసీదు | primary receipt |
| ప్రాథమిక శిక్షణ | basic training |
| ప్రాధన్యతా విభజన | priority grading |
| ప్రాధాన్యంచూపు | prefer |
| ప్రాధాన్యమిచ్చు | highlights |
| ప్రాబేట్ | probate |
| ప్రాబేషనరీ పరీక్షాధీన | probationary |
| ప్రాబేషనరు (క్రిమినల్ న్యాయ సంబంధ) | probationer |
| ప్రాబేషన్ | probation |
| ప్రామాణిక | authentic |
| ప్రామాణిక అనుష్ఠానము | standard performance |
| ప్రామాణిక వివరాలు | bonafides |
| ప్రామాణిక శ్రమ గంటలు | standard man-hours |
| ప్రామాణిక స్వరూపము | standard format |
| ప్రామాణికమయిన | standardization |
| ప్రాముఖ్యతను బట్టీ కొనుగోలు | preferential purchase |
| ప్రాయం | age |
| ప్రాయ | quasi |
| ప్రాయోజకత | sponsorship |
| ప్రారంభం | inauguration |
| ప్రారంభం | opening |
| ప్రారంభం నుంచి | abinitio |
| ప్రారంభ జీతము | starting salary |
| ప్రారంభ భత్యము | starting salary |
| ప్రారంభ మిగులు / నిలువ | opening balance |
| ప్రారంభిక | preliminary |
| ప్రారంభిక | starter |
| ప్రారంభోత్సవం | opening |
| ప్రార్థించు | solicit |
| ప్రావీణ్యం | attainment |
| ప్రావీణ్యం | well-versed |
| ప్రావీణ్యం లేని శ్రామికులు | unskilled labour |
| ప్రావీణ్యతా ధ్రువపత్రం | proficiency certificate |
| ప్రాస్పెక్టస్ | prospectus |
| ప్రీమియం | premium |
| ప్రేక్షకశాల | auditorium |
| ప్రేక్షకుల గ్యాలరీ | visitor’s gallery |
| ప్రేక్షకులు | audience |
| ప్రేరక హేతుపు | motive |
| ప్రేరణ | motivation |
| ప్రేరణ | motive |
| ప్రేరణ కలిగించటం | stimulation |
| ప్రేరేపించు | instigate |
| ప్రొప్రయిటరీ | proprietary |
| ప్రోత్సహించు | foment |
| ప్రోత్సాహం | encouragement |
| ప్రోత్సాహకం | incentive |
| ప్రోత్సాహనం | promotion |
| ప్రోరోగ్ | prorogue |
| ఫలవంతమైన | effective |
| ఫలసాయం | product |
| ఫలసాయం | yield |
| ఫలహారశాల | refreshment |
| ఫలితం | effect |
| ఫలితము | consequence |
| ఫలితముగా ఏర్పడెడు | eventual |
| ఫాదరీ సంబంధ (క్రైస్తవ) | clerical |
| ఫార్ములా | formula |
| ఫించను యోజన | pension scheme |
| ఫిర్యాదు | complaint |
| ఫిర్యాదు | petition |
| ఫిర్యాదుల పుస్తకం | complaint book |
| ఫిలిం | film |
| ఫీజు | fee |
| ఫైలు భాగం | part file |
| ఫైళ్ళను నిలువుగా అమర్చే పద్థతి | vertical filing system |
| ఫొటోకాపీ | Xerox copy |
| ఫోటో | photograph |
| ఫోటోస్టాట్ | photostat |
| ఫోర్ మన్ | foreman |
| ఫోలియో | folio |
| ఫ్యాక్టరీ | factory |
| ఫ్లాట్ | flat |