పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/న
స్వరూపం
| నకలీ నోట్లు / నాణాలు | counterfeit currency |
| నకలు | certified copy |
| నకలు | copy |
| నకలు | true copy |
| నకలు / ప్రతులు తీయటం | copying |
| నకారాత్మకమైన | negative |
| నకిలీ | fake |
| నకిలీ నోట్లు తయారు చేయుట | counterfeiting |
| నకిలీ సృష్టి్ | forgery |
| నక్షత్రం గుర్తుగల ప్రశ్న | starred question |
| నక్షత్రగుర్తు కలిగిన | starred |
| నగదు | cash |
| నగదు | cash balance |
| నగదు కౌంటరు | cash counter |
| నగదు చిట్టా | cash book |
| నగదు చీటి | cash memo |
| నగదు చీటీ | cash card |
| నగదు చెల్లింపు | cash payment |
| నగదు తగ్గింపు | cash discount |
| నగదు ధ్రువపత్రం | cash certificate |
| నగదు పట్టం / డిస్కౌంటు | cash discount |
| నగదు రూపంలో | in cash |
| నగదుగా మార్చని | uncashed |
| నగర ఖర్చులపూరక బత్తెం | city compensatory allowance |
| నగర పరిసరం | suburban |
| నగర శివారు | suburban |
| నగరీకరణ | urbanization |
| నడవ | lobby |
| నడవడి | conduct |
| నడుపు | handle |
| నది ఒడ్డు | bank |
| నమస్కారం | greeting(s) |
| నమూనా | design |
| నమూనా | device |
| నమూనా | facsimile |
| నమూనా | form |
| నమూనా | ideal |
| నమూనా | model |
| నమూనా | plan |
| నమూనా | sample |
| నమూనా | sampling |
| నమూనా తనిఖీ | sample checking |
| నమూనా సంతకం | specimen signature |
| నమూనా సర్వే | sample survey |
| నమూనాపత్రం | form |
| నమోదు | entry |
| నమోదు | record |
| నమోదు ఆఫీసు | booking office |
| నమోదు చేయబడిన | registered |
| నమోదు చేయు | enter |
| నమోదు పత్రము | registration form |
| నమోదును తొలగించుట | deregistered |
| నమోదుపుస్తకము | record book |
| నమోదైన కార్యాలయం | registered office |
| నమ్మకం | trust |
| నమ్మకం కలిగించే | conclusive |
| నమ్మకద్రోహం | breach of trust |
| నమ్మకము | belief |
| నమ్మకము | credibility |
| నమ్మకము | persuasion |
| నమ్మకమైన | reliable |
| నమ్మటానికి వీలులేని | incredible |
| నమ్మతగిన | creditable |
| నమ్మిం చు | assure |
| నమ్రత | flexibility |
| నల్ల ఆర్థిక వ్యవస్థ | black economy |
| నల్లబజారు | black market |
| నవీకరణ | renewal |
| నష్టం | damage |
| నష్ట ప్రతిఫల ద్రవ్యము | indemnification |
| నష్టకరమైన | detrimental |
| నష్టపడిన | aggrieved |
| నష్టపరచు | damage |
| నష్టపరిహారం | compensation |
| నష్టపరిహారక బత్తెం | compensatory allowance |
| నష్టపూచీ | risk |
| నష్టపూరణం | compensation |
| నష్టపోవుట | weathering |
| నష్టము | damages |
| నష్టము | overall deficit |
| నష్టము కలిగించు ఒడంబడిక | bad bargain |
| నష్టము కలిగించు బేరము | bad bargain |
| నష్టముతో కొనుగోలు | risk purchase |
| నాడా (టేపుతో) బంధించు | tape |
| నాణెపు పద్దతి | currency |
| నాణ్యత | quality |
| నాణ్యత నియంత్రణ | quality control |
| నాణ్యమైన | fine |
| నాదము | tone |
| నానావిధమైన | miscellaneous |
| నామ నిర్దిష్టుడు | nominee |
| నామ నిర్దేశిత సభ్యుడు | nominee |
| నామనిర్దేశం | nomination |
| నామనిర్దేశం చేయు | nominate |
| నామపద్ధతి / నామీకరణ / నామపరిభాష | nomenclature |
| నామప్రతిపాదన | nomination |
| నామమాత్ర విలువ | face value |
| నామమాత్ర విలువ | nominal value |
| నామమాత్రపు వ్యయం / ఖరీదు / ధర | nominal cost |
| నామవర్గీకరణ | denomination |
| నామోద్దిష్ట | designate |
| నాయకత్వ లక్షణం | leadership quality |
| నాయకుడు | leader |
| నాళము | vessel |
| నావికా సమూహం | crew |
| నాశనముచేయు | sabotage |
| నింద | blame |
| నింద | charge |
| నింద మోపు | accuse |
| నిందించు | condemn |
| నిందించుట | blame |
| నిందితుడు | accused |
| నిందితుడు | culprit |
| నికరం | net |
| నికరం చేసుకొను | ensure |
| నికర | net |
| నికర పెట్టుబడి | net investment |
| నికష | test |
| నిక్కచ్చిగా | strictly |
| నిక్కచ్చితంగా ఉండు | strictness |
| నిక్షేపం | deposit |
| నిక్షేపస్థానం | repository |
| నిగమం | corporation |
| నిగ్రహం | restraint |
| నిఘా | surveillance |
| నిఘా | vigilance |
| నిఘా కేసు | vigilance case |
| నిఘా తీర్పు | vigilence clearance |
| నిఘా పరిష్కారము | vigilence clearance |
| నిజపరచు | realize |
| నిజము తెలుసుకొను | ascertain |
| నిజమైన | actual |
| నిజమైన | actuals |
| నిజమైన | genuine |
| నిజాయతీ | sincere |
| నిజాయతీలేని | dishonest |
| నిజాయితీ లేని | unfair |
| నిజాయితీగల | honest |
| నిత్యం | perennial |
| నిత్యపరిపాటి | daily routine |
| నిత్యపరిపాటి | routine |
| నిత్యపరిపాటి / మామూలు నోటు | routine note |
| నిత్యపరిపాటి పరీక్ష | routine test |
| నిత్యావసర వస్తువులు | consumer’s goods |
| నిద్ర పోవుటకు వీలైన అరలు గల (రైలు పెట్టె) తరగతి | sleeper class |
| నిధి | fund |
| నిధిపత్రం (వాటాల సం.) | stock |
| నిపుణుడు | expert |
| నిపుణుడు | specialist |
| నిప్పు | fire |
| నిబంధన | article |
| నిబంధన | clause |
| నిబంధన | condition |
| నిబంధన | proviso |
| నిబంధన | regulations |
| నిబంధన | stipulation |
| నిబంధన | term |
| నిబంధనలు | articles |
| నిబంధనలు | terms |
| నిబంధనలు | terms of delivery |
| నిబంధనలూ | terms and conditions |
| నిబంధనలేని | unconditional |
| నిబద్ధ రుణము | tied loan |
| నిబద్ధత | commitment |
| నిబద్ధుడవు | commit |
| నిమిత్తం | purpose |
| నిమిత్తము | grounds |
| నియంత్రణ | control |
| నియంత్రణ తొలగింపు | decontrol |
| నియంత్రణలేని | uncontrolled |
| నియంత్రణాధికారి | controlling officer |
| నియతం చేయు | fix |
| నియత | formal |
| నియత | regular |
| నియతకాలిక | periodical |
| నియతకాలిక | regular |
| నియమం | condition |
| నియమం | rule |
| నియమం కోసం ప్రతిపాదన | offer of appointment |
| నియమ సంపుటి | manual |
| నియమభంగం | breach of rule |
| నియమమును అతిక్రమించు | over-rule |
| నియమానుకూలం చెయ్యడం | regularization |
| నియమానుసారంగా పని | work to rule (strike) |
| నియమాల సడలింపు | relaxation of rules |
| నియమాలూ నిబంధనలూ | rules and regulations |
| నియమావళి | code |
| నియమించు | institute |
| నియమిత సమయ అవధి | stipulated time limit |
| నియమితాహారం | diet |
| నియామకం | appointment |
| నియామక అధికారి | appointing authority |
| నియామక అధికారి | recruiting authority |
| నియామక పత్రము | appointment letter |
| నియామకము | recruitment |
| నియుక్తుడు | appointee |
| నియుక్తుడైన | designate |
| నియోజక వర్గం | constituency |
| నియోజకగణం | electoral college |
| నియోజకవర్గం | electorate |
| నిరంతర నియామకం | continuous appointment |
| నిరంతర ప్రక్రియ | continuous process |
| నిరంతర వికాసం | continuous development |
| నిరంతర సేవలు | uninterrupted service |
| నిరంతరత్వం (శాసనం ఒప్పు కోదు) | perpetuity |
| నిరంతరసేవ /సర్వీసు | continuous service |
| నిరక్షరాస్యత | illiteracy |
| నిరధి్ష్ట | particular |
| నిరపేక్ష | absolute |
| నిరర్థకం | worthless |
| నిరర్థకమైన | void |
| నిరర్ధకమయిన | null |
| నిరవధికంగా | sine die |
| నిరశ్దేం | reference |
| నిరాకరణ | denial |
| నిరాకరణ | refusal |
| నిరాకరణ (చెక్కులు వగైరా) | dishonour (a cheque) |
| నిరాకరణ చేయు | refuse |
| నిరాకరించిన | disallowed |
| నిరాకరించిన సెలవు | refused leave |
| నిరాకరించు | deny |
| నిరాకరించు | disallow |
| నిరాకరించు | reject |
| నిరాకరించు | repudiate |
| నిరాకరించు | turn down |
| నిరాకరించు అధికారము | veto |
| నిరాక్షేపణ ధ్రువపత్రం | no objection certificate |
| నిరాధార | baseless |
| నిరీక్షకుల జాబితా | waiting list |
| నిరీక్షింపబడుతున్న | awaited |
| నిరుద్యోగం | unemployment |
| నిరుద్యోగి | jobless |
| నిరుపయోగమైన | unserviceable |
| నిరుపేద | destitute |
| నిరూపణ | proof |
| నిరూపణ చీటీ | voucher |
| నిరూపించు | prove |
| నిరూపించు | substantiate |
| నిరోధకం | proof |
| నిరోధించు | preclude |
| నిర్ణయం | award |
| నిర్ణయం | decision |
| నిర్ణయం | decree |
| నిర్ణయం | judgement |
| నిర్ణయం | ruling |
| నిర్ణయం | verdict |
| నిర్ణయం చేయుట | decision making |
| నిర్ణయం చేసే ప్రక్రియ/కార్యపద్ధతి | decision making process |
| నిర్ణయంకాని | inconclusive |
| నిర్ణయ ప్రమాణము | criterion |
| నిర్ణయఓటు | casting vote |
| నిర్ణయస్థాయి | stand |
| నిర్ణయాత్మక అంశం | deciding factor |
| నిర్ణయాధికారం | awarding authority |
| నిర్ణయానికి తుది అవకాశం | ultimatum |
| నిర్ణయించే | conclusive |
| నిర్ణయించే అంశం | deciding factor |
| నిర్ణాయకం | control |
| నిర్ణాయక | conclusive |
| నిర్ణాయక మండలి | selection board |
| నిర్ణాయకాధికారి | controlling officer |
| నిర్ణీతం చేయబడిన | prescribed |
| నిర్ణీతంచేయు | prescribe |
| నిర్ణీత పాఠ్యక్రమము పూర్తి చేసిన వ్యక్తి | graduate |
| నిర్ణీత సంఖ్యను మించిన ఉద్యోగం | supernumerary post |
| నిర్ణీత సమయ కార్యక్రమము | timed programme |
| నిర్ణీతకాల ఋణం | term loan |
| నిర్ణీతఫారం / నమూనా | prescribed form |
| నిర్ణేత | umpire |
| నిర్దిష్ట క్రమం | course |
| నిర్దిష్ట రూపమిచ్చు | substantiate |
| నిర్దిష్టమైన | precise |
| నిర్దేశం | back reference |
| నిర్దేశం | direction |
| నిర్దేశంలో చూపిన | under reference |
| నిర్దేశమిచ్చు | refer |
| నిర్ధారక | affirmative |
| నిర్ధారకుడు | assessor |
| నిర్ధారణ | assessment |
| నిర్ధారణ | fixation |
| నిర్ధారణ సంవత్సరం (పన్నులు | assessment year |
| నిర్ధారించు | fix |
| నిర్ధారిత | fixed |
| నిర్ధి్ష్ట కారణం | specific reason |
| నిర్ధి్ష్టమైన | specific |
| నిర్బంధం | confinement |
| నిర్బంధం | constraint |
| నిర్బంధం | custody |
| నిర్బంధం | detention |
| నిర్బంధం | duress |
| నిర్బంధం | restriction |
| నిర్బంధ | compulsory |
| నిర్బంధ పదవీ విరమణ | compulsory retirement |
| నిర్బంధశ్రమ | forced labour |
| నిర్బంధిత | restricted |
| నిర్భంధం | restraint |
| నిర్భంధంలో ఉంచు | commit |
| నిర్మాణం | construction |
| నిర్మాణం | creation |
| నిర్మాణ సంబంధ | structural |
| నిర్మాణాలు | works |
| నిర్మించు | fabricate |
| నిర్మించు | put-up |
| నిర్మిత మౌఖిక పరీక్ష | structured interview |
| నిర్మిత వేతనము | structured pay |
| నిర్మూలన | abolition |
| నిర్మూలన చేయు | eradicate |
| నిర్లక్ష్యం | negligence |
| నిర్లిప్త సమయం | lock in period |
| నిర్లిప్తత | indifference |
| నిర్వచించు | define |
| నిర్వహణ | maintenance |
| నిర్వహణ | management |
| నిర్వహణ | operation |
| నిర్వహణ | performance |
| నిర్వహణ | upkeep |
| నిర్వహణ ప్రణాళిక | working plan |
| నిర్వహణ మండలి | management |
| నిర్వహణదారు | manager |
| నిర్వహించు | administer |
| నిర్వహించు | execute |
| నిర్వహించు | layout |
| నిర్వహించు | maintain |
| నిర్వహించు | perform |
| నిర్వాసనం | evacuation |
| నిర్వాహక బృందం | working group |
| నిర్వాహకుడు | manager |
| నిర్వివాదమైన | indisputable |
| నిర్వివాదమైన | undisputed |
| నిర్వివాదమైన | unquestionable |
| నిలకడ లేని తనము | instability |
| నిలపటం | induction |
| నిలబెట్టు | uphold |
| నిలయం | station |
| నిలవ | balance |
| నిలవ | reserve |
| నిలవ | stock |
| నిలవ | storage |
| నిలవ గలుగు | sustainable |
| నిలవ సామాను / సామగ్రి / స్టోర్సు సరినిరూపణ | verification of stores |
| నిలవకొట్టు | store |
| నిలవగల అభివృద్ధి | sustainable growth |
| నిలవచేసే స్థలము | storage space |
| నిలిపి ఉంచు | retain |
| నిలిపివేయు | withhold |
| నిలుపు | discontinue |
| నిలుపుదల | abeyance |
| నిలుపుదల | stay |
| నిలుపుదల | suspension |
| నిలుపుదల (చెల్లింపులు | moratorium |
| నిలుపుదల చేయు | contain |
| నిలువుగా ఉన్న | upright |
| నిలువుదల ధర | retention price |
| నిల్వ చేయగల శక్తి | storage capacity |
| నిల్వ సామర్థ్యము | storage capacity |
| నివసించి ఉన్న | resident |
| నివారక | preventive |
| నివారణ | deterrence |
| నివారణ | prevention |
| నివారణ | redress |
| నివారణ | removal |
| నివారణ చేసి | redressal |
| నివారించు | avert |
| నివారించు | prevent |
| నివాసం | residence |
| నివాస అనుమతినిఇచ్చు | resident permit |
| నివాస గృహాలు | residential quarter |
| నివాస చిరునామా | residential address |
| నివాస వసతి | residential accommodation |
| నివాసము | domicile |
| నివాసముతో | residential |
| నివృత్తి | remission |
| నివేదన | appeal |
| నివేదన | submission |
| నివేదించు | report |
| నివేదిక | report |
| నిశ్చయమైన | categorical |
| నిశ్చయమైన | distinct |
| నిశ్చయించి చెప్పిన | conclusion |
| నిశ్చయించు | ascertain |
| నిశ్చయించుట | voted |
| నిశ్చల | static |
| నిశ్చలత | stagnation |
| నిశ్చలభారం | dead weight |
| నిశ్చిత | tangible |
| నిశ్శేషం చేయు | exhaust |
| నిషా | intoxication |
| నిషిద్ధ | prohibited |
| నిషిద్ధ ప్రదేశం / ప్రాంతం | prohibited area |
| నిషిద్ధ సరుకు | contraband |
| నిషేధం | prohibition |
| నిషేధం | veto |
| నిషేధం / నిషేధించు | ban |
| నిషేధాత్మక ఆజ్ఞ/ఉత్తరువు | prohibitory order |
| నిషేధాత్మకమైన | negative |
| నిషేధించిన | prohibited |
| నిషేధించు (న్యాయాధికారి ఉత్తర్వు ద్వారా) | enjoin |
| నిషేధించు (హక్కువగైరా) | debar |
| నిష్కపటం | honest |
| నిష్కర్ష | conclusion |
| నిష్కర్ష | findings |
| నిష్కర్ష | strict |
| నిష్కారణమైన | unwarranted |
| నిష్క్రర్థగా ఉండు | strictness |
| నిష్ఠ | devotion |
| నిష్ఠ లేని | disloyal |
| నిష్ఠగా పని చేసేవాడు | activist |
| నిష్పత్తి | ratio |
| నిష్పాక్షిక | fair |
| నిష్పాక్షిక | impartial |
| నిష్ప్రయోజకత్వము | inefficiency |
| నిష్ఫలమైన | infructuous |
| నిస్సందేహంగా | undoubtedly |
| నిస్సత్తువ అగు | exhaust |
| నిహితం చేయు | vest |
| నీటి సరఫరా | water supply |
| నీతి | moral |
| నీతి గల | upright |
| నీతిబాహ్యత | moral turpitude |
| నీతిభ్రష్టత | demoralization |
| నీతిమంతుడైన | virtuours |
| నీతివాక్యం | motto |
| నీతిశాస్త్రం / పురాణాలు | ethics |
| నున్నని | smooth |
| నూటికి | percent |
| నూతన ఆవిష్కరణ | improvisation |
| నూతన సభ్యుడు | entrant |
| నూతనమైన | recent |
| నెగ్గు | pass |
| నెపం | pretext |
| నెమ్మది | tranquility |
| నెలకు | per mensem |
| నెలనెలకు | month to month |
| నెలనెలా | month to month |
| నెలవారీ పర్యటన దినచర్య | monthly tour diary |
| నేటిది | updation |
| నేపథ్యం (వెనకటి చరిత్ర) | background |
| నేరం | crime |
| నేరం కిందికి వచ్చే అశ్రద్ధ | criminal negligence |
| నేరం కిందికి వచ్చే నమ్మకద్రోహం | criminal breach of trust |
| నేర నిర్ణయం | conviction |
| నేర విచారణ స్మృతి /సంహిత | criminal procedure code |
| నేరము మోపు | accuse |
| నేరస్తుడు | culprit |
| నేరారోపణ | allegation |
| నేరారోపణ పత్రం | charge sheet |
| నేర్పుట | training |
| నేల అద్దె | ground rent |
| నేలలు | grounds |
| నైతికంగా దిగజారటం | moral turpitude |
| నైతిక నిష్ఠ | integrity |
| నైపుణ్యం లేని | unskilled |
| నైపుణ్యం లేని కార్మికులు | unskilled labour |
| నైపుణ్య శ్రామికుడు | skilled labourer |
| నైపుణ్యము కలిగిన శ్రామికుడు | skilled labourer |
| నైసర్గిక | natural |
| నొక్కి చెప్పు | assert |
| నొక్కి చెప్పు | stress |
| నొక్కిచెప్పు | highlights |
| నోట మాట చెప్పిన | verbal |
| నోటిమాట | verbal statement |
| నోటిమాటగా | oral |
| నోటీసు | notice |
| నోటీసు | tender notice |
| నోటీసు | termination notice |
| నోటు | note |
| నోటు రాయటం | noting and drafting |
| నౌక ఉద్ధరణ | salvage |
| నౌకా పరివహనం | navigation |
| నౌకాగణం (వాహనగణం) | fleet |
| నౌకాదళం | naval force |
| నౌకాబలం | naval force |
| నౌకాయానం/రవాణా | navigation |
| నౌకాయానానికి అనువైన | navigable |
| నౌకాశ్రయము | harbour |
| న్యాయం | justice |
| న్యాయ | judicial |
| న్యాయ నిర్ణయాధికారం | judicial power |
| న్యాయ పర/ న్యాయ బద్ధ / న్యాయ రీత్యా | legal |
| న్యాయ విచారణ | judicial enquiry |
| న్యాయ శాఖలకు చెందిన | medico-legal |
| న్యాయ సమ్మత వివాహం | civil marriage |
| న్యాయ సమ్మతి | legitimacy |
| న్యాయతః | dejure |
| న్యాయతః | legally |
| న్యాయత్వం | legality |
| న్యాయనిర్ణయం | adjudication |
| న్యాయనిర్ణయం చేయు | adjudge |
| న్యాయనిర్ణయం చేయు | adjudicate |
| న్యాయనిర్ణయ సం. | judicial |
| న్యాయనిర్ణయవర్గం | judiciary |
| న్యాయనిర్ణేత | adjudicator |
| న్యాయపర నిర్బంధం | judicial custody |
| న్యాయపరిధిలో విచారణ జరపదగిన | justiciable |
| న్యాయపరిష్కారం | determination |
| న్యాయపాలన | administration of justice |
| న్యాయబద్ధత | legality |
| న్యాయబద్ధీకరణం | legalization |
| న్యాయబుద్ధి | integrity |
| న్యాయబుద్ధిగల | judicious |
| న్యాయభంజకుడు | law breaker |
| న్యాయమూర్తి | justice |
| న్యాయమైన | fair |
| న్యాయమైన | valid |
| న్యాయవాద వృత్తి | legal practice |
| న్యాయవాది | advocate |
| న్యాయవాది | lawyer |
| న్యాయవాది మండలి | bar council |
| న్యాయవిఘాతం | miscarriage of justice |
| న్యాయవిరుద్ధ | illegal |
| న్యాయవిరుద్ధ | ultravires |
| న్యాయశాఖ | judiciary |
| న్యాయశాఖ సర్వీసు | judicial service |
| న్యాయశాస్త్రం | law |
| న్యాయసంగతంకాని | unjust |
| న్యాయసంగతమైన | just |
| న్యాయసమ్మత | valid |
| న్యాయసమ్మత తారీఖు | validity date |
| న్యాయసమ్మతమైన | legitimate |
| న్యాయసమ్మతమైన కారణము | valid reason |
| న్యాయస్థాన ధిక్కారం | contempt of court |
| న్యాయస్థాన నోటీసు | judicial notice |
| న్యాయస్థానము | tribunal |
| న్యాయస్ధానం | law court (court of law) |
| న్యాయస్ధానంలో నేరం మోపు | indict |
| న్యాయాధిపతిస్థానము | tribunal |
| న్యాయాలయం వెలుపల | out of court |
| న్యాయేతర | non-judicial |
| న్యాయోచితం చేయు | justify |
| న్యూనత | inferior |