Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ద-ధ

Wikibooks నుండి
దండన penalty
దండన punishment
దండన reprimand
దండన sentence
దండన (సంబంధం) penal
దండించుట penalize
దక్షత efficiency
దక్షతగల efficient
దఖలు occupancy
దగ్గర proximity
దత్తత తీసుకొనబడినవాడు adoptee
దత్తపుత్రుడు adoptee
దత్తాంశం data
దత్తాంశ అనుక్రమం / పరిశీలన ప్రక్రియ data processing
దత్తాంశ ఆధారము data base
దత్తు్ adoption
దత్తు్ స్వీకర్త adoptor
దయ compassion
దయామయ humane
దరఖాస్తు application
దరఖాస్తు motion
దరఖాస్తు చేయబడిన applied
దరఖాస్తు పత్రము application form
దరఖాస్తుదారు applicant
దర్జా తగ్గింపు degradation
దర్యాప్తు enquiry
దర్యాప్తు inquiry
దర్యాప్తు investigation
దర్యాప్తు probe
దర్శనము చేయు visit
దర్శించు discover
దర్శిని directory
దళము flap
దళారి middleman
దళారీ రుసుం brokerage
దళారీతనం brokerage
దళితవర్గం depressed class
దవ్ర్యోల్బణం devaluation
దశ phase
దశ stage
దశ state
దస్తావేజు bond
దస్తావేజు conveyance
దస్తావేజు deed
దస్తావేజు document
దస్తావేజు instrument
దస్తావేజు voucher
దస్తూ్రి handwriting
దస్తూ్రి writing
దస్త్రం file
దస్త్రాలు సర్దటం filing
దహన సంస్కారం cremation
దాఖలా adverse entry
దాఖలా entry
దాఖలు చేయు institute
దాఖలుచేయు product
దాఖలుచేయు (కేసు) prefer
దాటిపోవుట transit
దాడి campaign
దాడి raid
దాదాపు approximate
దానం donation
దానం gift
దానధర్మం charity
దామాషా ratio
దామాషా కోటా pro-rata quota
దామాషా ప్రకారం pro-rata
దామాషా ప్రమాణం rate
దామాషాలో pari passu
దారము tag
దారి passage
దారి తొలగు/మారు deviate
దారి మళ్ళించు mislead
దారితప్పించు mislead
దారిబిల్లు way bill
దావా action
దావా lawsuit
దావా litigation
దావా suit
దావా దళారీ tout
దావా పత్రము claim form
దావాదారు claimant
దావాపత్రం plant
దిక్కు direction
దిగుబడి turnout
దిగుబడి yield
దిగుమతి import
దిగుమతి చేసుకొను import
దిగుమతిదారు importer
దిగువ సంతకం చేసినవారు undersigned
దిగ్బంధం blockade
దిద్దు readjust
దిద్దు trim
దిద్దుబాటు correction
దిద్దుబాటు చర్యలు corrective measures (correctives)
దినచర్య పుస్తకం diary
దినపత్రిక daily
దినవెచ్చం ration
దినసరి daily
దినసరి కూలి daily wages
దినసరి నివేదిక daily report
దినసరి భత్యం daily allowance
దినుసు (వ్యాపార సం.) commodity
దివాలాదారు bankrupt
దీక్ష ఇచ్చు initiate
దీనితో గూడా herewith
దీర్ఘకాలిక chronic
దుఃఖకరమైన grievous
దుఃఖించు regret
దుడుకు rash
దుబారా wastage
దుబారా అయిన extravagant
దురభిమానము prejudice
దురభ్యాసం vice
దురాకర్షణ temptation
దురాగతం excess
దురుద్దేశం malafide
దురుసు rash
దుర్ఘటన accident
దుర్ఘటన calamite
దుర్ఘటన casualty
దుర్బలత్వం infirmity
దుర్బోధ instigation
దుర్భావం malafide
దుర్భావన malice
దుర్మరణ విచారణాధికారి (పట్టణాలలో) coroner
దుర్మార్గము turpitude
దుర్లభమైన rare
దుర్వర్తన bad character
దుర్వర్తన misconduct
దుర్వినియోగం defalcation
దుర్వినియోగం misappropriation
దుర్వినియోగం misuse
దుర్వ్యవహారము maltreatment
దుర్వ్యవహారము misbehaviour
దుశ్చేష్ట mischief
దుష్కార్యం కోసం రహస్య ఒప్పందం collusion
దుష్ట వలయము vicious circle
దుష్టగుణము vice
దుష్టత్వము turpitude
దుష్టబుద్ధి malice
దుష్పరిపాలన maladministration
దుష్ప్రవర్తన bad behaviour
దుష్ప్రేరణ instigation
దుష్ప్రేరణ చేయు instigate
దూత envoy
దూర బ్యాంక్ telebanking
దూరదర్శన్ television
దూరదృష్టి్ foresight
దూరపు remote
దూరపు నియంత్రణ remote control
దూరప్రాంత పిలుపు long distance call
దూరము చేయు redress
దూరముగానున్న remote
దూరవిద్య distance learning
దూరస్థ కార్యము teleworking
దూర్చు insert
దూషణ aspersion
దూషిత భాష abusive language
దృకృథం aspect
దృక్కోణం view point
దృక్పథం outlook
దృగ్విషయం photograph
దృఢంగా ఉండుట adhere to
దృఢపరచు confirm
దృఢమైన firm
దృఢమైన substantial
దృవీకరణ confirmation
దృశ్యం tableau
దృశ్యం view
దృశ్య ప్రచారం visual publicity
దృశ్య సంభాషణ video conferencing
దృశ్యనీయం చేసు visualize
దృశ్యప్రదర్శన visual display
దృశ్యము visual
దృశ్యవివరణ scenario
దృషటి్ outlook
దృషటి్ visual
దృష్టాంత అధ్యయనం case study
దృష్టి view
దృష్టి్ views
దృష్టి్కి తీసుకురావడం bring into notice
దృష్టి్కి తెచ్చుట bring into notice
దెబ్బ injury
దెబ్బకొట్టటం strike
దేశం nation
దేశ సం.) mandatory
దేశత్యాగం expatriation
దేశద్రోహం treason
దేశద్రోహి traitor
దేశబహిష్కారం expatriation
దేశభాష vernacular
దేశభూభాగం territory
దేశము నుండి వెళ్ళగొట్టు proscribe
దేశస్థుడు national
దేశస్థుడు native
దేశాంతర్గత internal
దేశీయ home
దేశీయ national
దేశీయ native
దేశీయీకరణ naturalization
దైవికము act of God
దొంగ చేవ్రాలు చేసిన forged
దొంగ సంతకం forgery
దొంగచాటు illicit
దొంగచాటు సరుకు contraband
దొంగచేర్పు interpolation
దొమ్మి riot
దోషం fault
దోషం guilt
దోష విముక్తి చేయు exonerate
దోషపూరిత వర్గీకరణ misclassification
దోషము resentment
దోషారోపణం impeachment
దోషి convict
దోషిగా నిర్ణయించు convict
దోషిత్వ నిర్ణయం conviction
దౌత్య అధికార ఉన్ముక్తి / మినహాయింపు diplomatic immunity
దౌత్యనీతి diplomacy
దౌత్యవిధానం diplomacy
దౌర్జన్యం assault
దౌర్జన్యం intimidation
ద్రవ్యం material
ద్రవ్యం money
ద్రవ్య విధానం currency
ద్రవ్యాపహరణ defalcation
ద్రవ్యోల్బణ రేటు inflation rate
ద్రవ్యోల్బణము inflation
ద్రావణం solution
ద్రోహచింతన malafide
ద్వారా through
ద్వారా via
ద్వితీయ secondary
ద్వితీయ శ్రేణి second class
ద్విభాగస్వామ్య ప్రకారము twin sharing basis
ద్వివార్షి్క biennial
ద్వైమాసిక ప్రతి వేదన bimonthly report
ధనం money
ధనరూప pecuniary
ధనసంబంధ pecuniary
ధనాత్మక positive
ధనాపహరణం embezzlement
ధన్యవాద ప్రస్తావన vote of thanks
ధర cost
ధర rate
ధర నిర్ణయించు pricing
ధరచెప్పు quote
ధరపట్టీ quotation
ధరల పట్టీక rate list
ధరల హెచ్చుతగ్గులు price fluctuation
ధరల హెచ్చుతగ్గులు price movements
ధరలు పడిపోవటం slump
ధరావతు deposit
ధర్మం faith
ధర్మం law
ధర్మం property
ధర్మం/శాసనం equity
ధర్మ కాటా weight bridge
ధర్మ విధి allegiance
ధర్మకర్త trustee
ధర్మదానం charity
ధర్మదాన charitable
ధర్మనిధి trust
ధర్మవిధిబద్ధ obligatory
ధర్మశీలుడైన virtuours
ధర్మాదాయ charitable
ధర్మాధికారం charity
ధర్మానం / బెంచి bench
ధర్మాసనము tribunal
ధాన్యము cereal
ధాన్యవిద్ cerealist
ధాన్యాగారుడు cerealist
ధారణగడువు (పట్టా tenure
ధారణగడువు పద్ధతి tenure post
ధారణహక్కు lien
ధారణాధికారం lien
ధారాబందీ assessment
ధార్మిక కర్మకాండ ceremony
ధిక్కరించు defy
ధిక్కరించు disobey
ధిక్కారం defiance
ధృఢపరచు corroborate
ధృఢమైన tough
ధైర్యం కలిగిన daring
ధోరణి trend
ధ్యేయం goal
ధ్రువపత్రం certificate
ధ్రువపరచిన certified copy
ధ్రువపరచిన ప్రతి certified copy
ధ్రువపరచు certify
ధ్రువీకరణ affirmation
ధ్రువీకరణ attestation
ధ్రువీకరణ పత్రం attested copy
ధ్రువీకరణ ప్రతి attested copy
ధ్రువీకరణ సంతకం countersign
ధ్రువీకరించెడు affirmative
ధ్వంసం చేయు blast
ధ్వని tone
ధ్వని voice