Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/త

Wikibooks నుండి
తంతి telegram
తంతి చిరునామా telegraphic address
తక్కువ under
తక్కువ అంచనా under-estimate
తక్కువ అనుభవించుట under consumption
తక్కువ ఉద్యోగం under employment
తక్కువ ధర చూపుట under invoicing
తక్కువ ప్రమాణంగల substandard
తక్కువ రకము low grade
తక్కువ వయస్సు under-age
తక్కువ వినియోగం under-utilization
తక్కువ వినియోగపరచుట under consumption
తక్కువ విలువ కట్టటం under-valuation
తక్కువబిల్లు తయారు చేయుట under billing
తక్కువరకం substandard
తక్కువస్థాయి inferior
తక్షణం forthwith
తక్షణం చెల్లింపు cash down
తక్షణ immediate
తక్షణ చర్య immediate action
తక్షణ చెల్లింపు spot payment
తక్షణ తనిఖీ spot inspection
తగని improper
తగని unfit
తగని unsuitable
తగాదా dispute
తగిఉండటం suitability
తగినంత adequate
తగినంత substantial
తగినంత sufficient
తగిన appropriate
తగిన due
తగిన fit
తగిన needful
తగిన proper
తగిన చర్య suitable action
తగిన శ్రద్ధ due diligence
తగిలించు attach
తగ్గించటం (గౌరవం వగైరా) derogation
తగ్గించదగిన deductible
తగ్గించి వ్రాసిన విలువ written down value
తగ్గించు curtail
తగ్గించు cut down
తగ్గించు decrease
తగ్గింపు abatement
తగ్గింపు concession
తగ్గింపు decrease
తగ్గింపు discount
తగ్గింపు rebate
తగ్గింపు reduction
తగ్గింపు remission
తగ్గింపు retrenchment
తగ్గింపు ధర/వెల at discount
తగ్గింపు రేటు concessional rate
తగ్గింపుతో at discount
తగ్గు స్వరము tone down
తగ్గుట synchronise
తగ్గుదల shortfall
తటస్థ neutral
తట్టు flap
తట్టుకొను withstand
తదనంతరం subsequent
తదనంతర చర్య subsequent action
తదనుసారం accordingly
తదర్థక అభ్యర్ధన ad hoc claim
తదుపరి చర్య further action
తనంతటతానుగా suo moto
తనఖా hypothecation
తనఖా mortgage
తనఖా దస్తావేజు deed of mortgage
తనదికాదను repudiate
తనలోపట్టునట్టీ receptive
తనిఖీ check
తనిఖీ చేయు inspect
తనిఖీ చేయు పరికరము tester
తనిఖీ చేయువాడు inspector
తనిఖీ చేసిన జమా ఖర్చు పట్టీక audited balance sheet
తనిఖీ చేసిన లెక్క audited accounts
తనిఖీ చౌకీ check post
తనిఖీ దళం squad
తనిఖీచేయు check
తపాలా post
తపాలా / పోస్టు ద్వారా by post
తపాలా ధ్రువపత్రం under certificate of posting
తప్పకుండా invariably
తప్పనిసరి compulsory
తప్పనిసరి పరిస్థితులు unavoidable circumstances
తప్పించు avoid
తప్పింప శక్యము గాని inevitable
తప్పు default
తప్పు fail
తప్పు fault
తప్పు ఒప్పుల చట్టాలు acts of commission and omission
తప్పు కొను avoid
తప్పు చేసిన వ్యక్తి wrongdoer
తప్పుగా wrongly
తప్పుడు పని wrongdoing
తప్పుడు బర్తరఫు/తొలగింపు wrongful dismissal
తప్పుడు సమాచారం misrepresentation
తప్పొప్పుల పట్టిక errata
తప్పొప్పుల పట్టీక corrigendum
తబ్సీలు detail
తబ్సీళ్ళు particulars
తమలో తాము inter se
తయారీ manufacture
తయారు చేయబడిన సాక్షాత్కారము structured interview
తయారు చేయు manufacture
తయారైన ready-made plan
తయారైన ఉత్పత్తి end product
తయారైన సరుకులు finished goods
తరం age
తరం generation
తరగతి class
తరగతి వారీ classwise
తరలించుట shifting
తరలింపు move
తరలింపు shift
తరలిపోవు depart
తరవాత రాసింది postscript (P.S.)
తరవాత వచ్చే subsequent
తరవాత వచ్చే succeeding
తరవాతి post
తరవాతి తేదీ post-facto sanction
తరవాతి రక్త సంబంధి next of kin
తరహా type
తరుగు shortage
తరుగుదల wear and tear
తరుగుదల (విలువ వగైరా) depreciation
తరుచుగా సంభవించటం frequency
తరువాతి పుటకు పంపు carry forward
తర్కము logic
తర్కశాస్త్రము logic
తర్జుమా translation
తర్ఫీదు coaching
తర్ఫీదు training
తర్ఫీదు ఇచ్చు train
తర్ఫీదు పొందేవాడు trainer
తలచిన presumed
తలపొగరు arrogance
తలవంపు humiliation
తలసరి రుసుం capitation fee
తల్లి / తండ్రి (పితృసం. పోషకసం.) parent
తల్లిదండ్రులకు సంబంధించిన parental
తవ్వకం excavation
తాకట్టు hypothecation
తాకట్టు mortgage
తాకట్టు pledge
తాకట్టు దస్తావేజు deed of mortgage
తాకీదు memo
తాక్కలిక పదవి temporary post
తాజా latest
తాత్కాలికంగా తొలగించు suspend
తాత్కాలిక ad hoc
తాత్కాలిక interim
తాత్కాలిక provisional
తాత్కాలిక temporary
తాత్కాలిక tentative
తాత్కాలిక అడ్వాన్సు temporary advance
తాత్కాలిక అశక్తత temporary disability
తాత్కాలిక ఉద్యోగ ఖాళీ temporary vacancy
తాత్కాలిక ఏర్పాటు stopgap arrangement
తాత్కాలిక ఖాళీ casual vacancy
తాత్కాలిక చెల్లింపు ad hoc payment
తాత్కాలిక జాబితా provisional list
తాత్కాలిక తొలగింపు ఆదేశము suspension order
తాత్కాలిక నియామకం temporary appointment
తాత్కాలిక నిలుపుదల abeyance
తాత్కాలిక నిలుపుదలలో in abeyance
తాత్కాలిక నివాసం sojourn
తాత్కాలిక ప్రతిబంధం temporary restriction
తాత్కాలిక ప్రభుత్వం caretaker government
తాత్కాలిక బడ్జెటును ఆమోదించటం vote on account
తాత్కాలిక వృద్ధి ad hoc increase
తాత్కాలిక సంఘం ad hoc committee
తాత్కాలిక సమ్మె (యూనియన్ అనుమతి లేని సమ్మె) wildcat strike
తాత్కాలిక(0) casual
తాత్సారం delay
తాత్సారం చేయు delay
తారతమ్య నిరూపణ grading
తారీఖు లేని undated
తారుమారుగా vice versa
తాళబంధం lock out
తాళము చెవి key
తాహతు ability
తాహతుగల able
తిన్నని straight
తిరస్కరణ rejection
తిరస్కరించు disobey
తిరస్కరించు reject
తిరిగి అదేపదవిలోఉంచు reinstate
తిరిగి అమర్చు readjust
తిరిగి ఇచ్చు render
తిరిగి ఇవ్వదగిన refundable
తిరిగి కదలించుట.మరల కదలించుట reshuffle
తిరిగి కొనుగోలుచేయు repurchase
తిరిగి కోరుట renewal of demand
తిరిగి చెల్లించవలసిన repayable
తిరిగి చెల్లుబడి చేయడం revalidation
తిరిగి తిరిగి వచ్చే కాల వ్యవధి cycle
తిరిగి నింపట replenishment
తిరిగి నియమించు reappointment
తిరిగి నిర్దేశించు redirected
తిరిగి పనిచేయుట repetitive work
తిరిగి పిలిపించు resummon
తిరిగి భర్తీ feed back
తిరిగి రాబట్టలేని irrecoverable
తిరిగి వాదింపు reassessment
తిరిగి విలువకట్టడం revaluation
తిరిగి సంపాదించుకొను recover
తిరుగు టపా return of post
తిరుగు ప్రయాణం return journey
తీగ లేని పరికరము wireless set
తీయు extract
తీరు style
తీరువా levy
తీర్చి వేయు dispose of
తీర్చు solve
తీర్పు adjudication
తీర్పు award
తీర్పు decree
తీర్పు determination
తీర్పు findings
తీర్పు judgement
తీర్పు verdict
తీర్మానం compromise
తీర్మానం resolution
తీర్మానం settlement
తీర్మాన ఉపసంహరణ withdrawal of motion
తీర్మానముగాచెప్పు pronounce
తీవత్రను తగగ్ంచు tone down
తీవ్ర ఆక్షేపణ stricture
తీవ్ర ఉద్రేకము explosion
తీవ్రతని పెంచుట tone up
తీవ్రమైన serious
తీవ్రవాది extremist
తీవ్రవృద్ధి steep increase
తీసికొనిపోవు transport
తీసివేత deduction
తీసివేత retrenchment
తీసివేయదగిన deductible
తీసివేయు discard
తీసివేయు strip
తీసివేయుట weed out
తీసివేసిన / రిట్రెంచ్ అయిన సిబ్బంది retrenched staff
తీసుకొను take over
తీసుకొన్న వాటాల మూలధనం subscribed capital
తుంచివేయు curtail
తుంటరితనం mischief
తుడిచి పెట్టుకుపోవుట wipe out
తుదకు ultimately
తుది final
తుది ultimate
తుది అడుగు terminal (report etc.)
తుది గ్రహీత ultimate consignee
తుది పరీక్ష exit interview
తుది హెచ్చరిక ultimatum
తుపాకి కాల్పులు firing
తుల్యమైన corresponding
తుల్యమైన identical
తూకం weight
తూచు weigh
తూనిక weight
తృణీకారం defiance
తృతీయ లాభదాయకము tertiary benefit
తెగ tribe
తెచ్చిన వారికి చెల్లించబడు చెక్కు bearer cheque
తెచ్చే వ్యక్తి ద్వారా per bearer
తెరపై చూపుట screening
తెరిచి ఉంచే సమయం opening hours
తెరిచి ఉంటే గంటలు opening hours
తెరిచిన దినము open day
తెలపటం intimation
తెలియక పోవటం ignorance
తెలియచేయు intimate
తెలియజేయు notice
తెలియజేయు state
తెలియని strange
తెలిసే conspicuous
తెలుపు signify
తెలుసుకొనదగిన knowledgeable
తేడా discrepancy
తేడా variance
తేదీ date
తేదీ ముద్ర date stamp
తేదీలు వేసేముద్ర date stamp
తేదీలేని undated
తొందరపెట్టుట harassment
తొలగమను quit
తొలగించు dismiss
తొలగించు exclude
తొలగించు expunge
తొలగించు revoke
తొలగించు strip
తొలగింపు abatement
తొలగింపు abolition
తొలగింపు deletion
తొలగింపు dismissal
తొలగింపు elimination
తొలగింపు removal
తొలగింపు (తాత్కాలిక) suspension
తొలగు digression
తొలగు quit
తొలిపలుకు foreword
తోటి నేరస్తుడు co-accused
తోటి భాగస్థుడు co-partner
తోటి యజమాని co-owner
తోటివాడు fellow
తోడు link
తోడ్పడు cooperation
తోవ passage
తోసిపుచ్చు disallow
తోసిపుచ్చు reject
తోసివుచ్చిన disallowed
త్యజించు renounce
త్యాగం relinquishment
త్యాగంచేయు renounce
త్రాసు balance
త్రాసు scale
త్రిపక్ష tripartite
త్రివిధమైన triple
త్రైమాసిక quarterly
త్రైమాసిక పత్రిక quarterly
త్వరితపరచు expedite