పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ట-ఠ-డ
స్వరూపం
| టపా | post |
| టపా ధ్రువపత్రం | certificate of posting |
| టర్మినల్ | terminal (report etc.) |
| టలాయించు | evade |
| టా’గ్ | tag |
| టారిఫ్ | tariff |
| టాస్క్ ఫోర్స్స్ | task force |
| టికెట్ ఆఫీసు | booking office |
| టికెట్టు | ticket |
| టీకాలు వేయుట | inoculation |
| టూకీగా | summarily |
| టెండరు | tender |
| టెండరు ప్రకటన | tender notice |
| టెండర్ల పెట్టె | tender box |
| టెర్రరిస్ట్ | terrorist |
| టెలిగ్రామ్ | telegram |
| టెలిప్రింటర్ సమాచారం | teleprinter message |
| టెలివిజన్ | television |
| టెలెక్స్ | telex |
| టెల్లర్ | teller |
| టేప్ చేయుట | tapping |
| టైపు | type |
| టైపు చేయు యంత్రము | typing pool |
| టైపు చేయుట | typing machine |
| టైపు చేసిన పత్రం | typescript |
| టైపు తప్పు | typographical error |
| టైపు యంత్రం | typewriter |
| టైపు రైటింగ్ | typewriting |
| టైపుప్రతి | typescript |
| టోకు కొనుగోలు | bulk purchasee |
| టోకుబేరం | package deal |
| టౌటు | tout |
| ట్రంక్ కాల్ | trunk call |
| ట్రయల్ | trial |
| ట్రస్టీ | trustee |
| ట్రెజరీ | treasury |
| ట్రెజరీ | treasury deposit recipt(T.D.R.) |
| ఠీవి | dignity |
| ఠీవితో కూడిన | dignified |
| డబ్బు | money |
| డబ్బు పొందేవాడు | remitee |
| డబ్బు మొత్తం రాయకుండా ఇచ్చిన చెక్కు | blank cheque |
| డబ్బు లెక్కపెటటే్ వ్యక్తి | teller |
| డబ్బు వాపసు కోసం దావా | claim for refund |
| డబ్బు విలువ తగ్గటం | inflation |
| డబ్బుగా మార్చు | encash |
| డా’టా పోషణ | data feeding |
| డా’టా బేస్ | data base |
| డా’టా బ్యాంక్ | data bank |
| డా’టా సేకరణ / సంకలనం | data collection |
| డాకెట్ | docket |
| డాక్ ట్రే | dak tray |
| డాక్ స్థాయి | dak stage |
| డాక్టర్ | doctor |
| డాక్యుమెంట్లు / పత్రాలు సమకూర్చటం | documentation |
| డాటా ఫీడింగ్ | data feeding |
| డిక్రీ | decree |
| డిగ్రీ | degree |
| డిజైను | design |
| డిపో | depot |
| డిప్యూటీ | deputy |
| డిమాండు | supplementary demand |
| డిమాండు నోటు | demand note |
| డివిడెండు | dividend |
| డిస్పాచ్ రుజువు | proof of despatch |
| డీమ్డ్ విశ్వవిద్యాలయం | deemed university |
| డెమరేజి | demurrage |
| డైరీ | diary |
| డైరెక్టరీ | directory |
| డైలీ రిజిస్టరు | daily register |
| డ్ట్యూటీ రూము | duty room |
| డ్యూటిలో | on duty |
| డ్యూటీ సెలవు | duty leave |