Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/జ

Wikibooks నుండి
జంటనగరం twin city
జంత్రి ready reckoner
జట్టు batch
జట్టు lot
జట్టు set
జట్టు క్రమ సంఖ్య batch number
జట్టుగా చేసేపని team work
జఢా్పకలేఖ reminder
జత link
జత చేయుట stipulate
జత పరచిన annexure
జతపరచిన linked
జతపరచిన దస్త్రము linked file
జతపరచు attach
జతపరచు enclose
జతప్రతి duplicate
జనగణన census
జనన రేటు birth rate
జనబాహుళ్య వినియోగం mass consumption
జనబాహుళ్య సమాచార ప్రసారం mass communication
జనశక్తి manpower
జనసమూహం mass
జనసమూహం mob
జనసమ్మతంకాని unpopular
జనసామాన్యం public
జనాభా లెక్కలు census
జనావాసం colony
జన్మ ధ్రువపత్రం birth certificate
జన్మదినోత్సవము birth anniversary
జన్మస్థలం birth place
జన్మస్థలం place of birth
జన్మస్థానం source
జప్తు attachment
జప్తు confiscation
జప్తు distress
జప్తు seizure
జప్తు అధికారి attached office
జప్తు ఉత్తరువు attachment order
జప్తు చేయు distress
జమ deposit
జమ remittance
జమ పద్దు / జమ నమోదు credit entry
జమ రసీదు credit note
జమ రాబడి receipt
జమపద్దు credit
జమా ఖర్చుల పుస్తకం tally
జమాఖర్చు పట్టీకలు balance sheet
జమానతు bail
జరిమానా fine
జరూరు urgency
జరూరు పిలుపు urgent call
జలనిరోధక water proof
జవాబు తేదీ post-dated
జవాబు పత్రం answer sheet
జవాబుదారీ accountability
జవాబుదారీ answerability
జవాబుదారీ liability
జవాబుదారీ liable
జవాబుదారీ అయిన accountable
జవాబుదారీ వహించు account for
జాగరూకత watch
జాగు చేసే dilatory
జాగృతి areness
జాగ్రత్త care
జాగ్రత్త caution
జాగ్రత్తలేని reckless
జాడ clue
జాడ trace
జాడ wherebouts
జాతర fair
జాతి breed
జాతి nation
జాతి race
జాతి tribe
జాతి భేదమునుపాటించుట racial discrimination
జాతి విచక్షణ apartheid
జాతి వివేకము racial discrimination
జాతీయ national
జాతీయ పొదుపు ధ్రువ పత్రం national savings certificate
జాతీయ భాష national language
జాతీయ వాదము nationalism
జాతీయత nationality
జాతీయీకరణ nationalization
జాప్యం delay
జాప్యం చేయు delay
జాప్యం లేకుండా without delay
జాప్యానికి దారి తీసే dilatory
జాబితా list
జాబితా panel
జాబితా roll
జాబితా పుస్తకము register
జాబితాలో చేర్చుట empanelment
జాబితాలో లేని unlisted
జాబితాలో వెయ్యని unlisted
జామీను bail
జామీను surety
జామీను జమానత్ (పూచీ పత్ర సం. కూడా) security
జామీనుదారు surety
జామీనుపత్రం surety bond
జారిపోవటం slip
జారిపోవు slip
జారీ / విడుదల ధర issue price
జారీ చేయు issue
జారుడు కొలతబద్ద sliding scale
జాలీ fake
జిరాక్స్ ప్రతి Xerox copy
జిల్లా district
జిల్లా కేంద్రం district centre
జీతం pay
జీతం salary
జీతం లేని సెలవు leave without pay
జీతంతో పాటు సెలవు leave with pay
జీతపుస్కేలు scale of pay
జీతభత్యాల మొత్తం emoluments
జీతమిచ్చు pay
జీతాల నుంచి మినహాయింపు deduction from salary
జీతాల పట్టీ pay roll
జీతాల రోజు pay day
జీవత్వము vitality
జీవన ప్రమాణం living standard
జీవన ప్రమాణము standard of living
జీవన భృతి living wage
జీవన భృతి subsistence allowance
జీవన వృత్తాంతము curriculum vitae (cv)
జీవన వేతనం living wage
జీవన వ్యయం cost of living
జీవన సం.) career
జీవన సంబంధ గణాంకాలు vital statistics
జీవనవృత్తము / స్వీయ పరిచయము biodata
జీవనోపాధి గ్రాంటు subsistence grant
జీవనోపాధి మార్గం career
జీవనోపాధి వికాసము career development
జీవనోఫాధి subsistence
జీవశక్తి vitality
జీవించి ఉన్న survival
జీవిత ధ్రువపత్రం life certificate
జీవ్యావరణ సంబంధశాస్త్రము ecology
జూనియర్ కళాశాల intermediate college
జూనియర్ పరిపాలక శ్రేణి junior administrative grade
జెండా flag
జైలు prison
జోక్యం intervention
జోక్యం చేసుకొను interfere
జోక్యం చేసుకొను intervene
జోక్యం చేసుకొను tampering
జోక్యం చేసుకొనే హక్కు locus standi
జోడించు assemble
జోడించు join
జోడించు tackle
జోడింపు దస్త్రము linked file
జోనల్ ఆఫీస్ zonal office
జ్ఞపతి్కి దెచ్చుకొను recollect
జ్ఞానము కలిగించు knowledgeable
జ్యేష్ఠ senior
జ్యేష్ఠత seniority