Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/చ-ఛ

Wikibooks నుండి
చందా subscription
చందాదారు subscriber
చక్కపరుచు trim
చక్రం circle
చట్టం act
చట్టం enactment
చట్టం law
చట్టం అమలు కారణంగా ipso jure
చట్టం చేయు enact
చట్ట illegal
చట్ట అతిక్రమణదారు law breaker
చట్ట ప్రకారము exigency
చట్టపర statutory
చట్టబద్ధ నియమాలు statutory rights
చట్టబద్ధత legality
చట్టరీత్యా వశపరచుకొను impound
చట్టవిరుద్ధ unlawful
చట్టవిరుద్ధ ప్రయోజనం unlawful purpose
చట్టవిరుద్ధ సమ్మె illegal strike
చట్టసమ్మతమైన covenant
చదవటం perusal
చదువుట reading
చపలచిత్తముగల whimsical
చపలచిత్తుడైన whimsical
చపలమైన variable
చర movable
చరాస్థి రూపంలో/ వాటాల రూప పెట్టుబడి capital
చర్చ argument
చర్చ discussion
చర్చనీయాంశాలు agenda
చర్య action
చర్య conduct
చర్య measure
చర్య అమలు act
చర్యలు measures
చల mobile
చలగతి కొలమానం sliding scale
చలగతి శ్రేణి sliding scale
చలనం move
చలనచిత్రం film
చలనయోగ్యమైన movable
చలనశీలత mobility
చలాను challan
చలామణి circulation
చలామణి currency
చలామణి పద్దు current account
చలాయింపు exercise
చాంచల్యము instability
చాకచక్యంతో కూడిన tactful
చాటు proclaim
చారిత్రక antique
చార్టు chart
చాలని ఉద్యోగం under employed
చాలా జాగ్రత్తగా thoroughly
చాలా మంచిది very good
చాలా యోగ్యమైనది very good
చాలాకాలం క్రిందట తయారైన antique
చాలాకాలము ఉండెడి lasting
చాలినంత adequate
చాలినంత substantial
చాలినంత sufficient
చాలినంత సిబ్బందిలేని under-manned
చికాకుపరచు embarrass
చికిత్స therapy
చికిత్స చేయు treat
చిక్కు intricacy
చిక్కు తీయు రహస్యం key
చిక్కుట capture
చిక్కుపడిన complicated
చిక్కుబడిన మూలధనం blocked capital
చిక్కులతో కష్టమైన intricate
చిత్తశుద్ధి sincere
చిత్తు rough
చిత్తునమూనా draft
చిత్తుప్రతి rough copy
చిత్తు్ చట్టం bill
చిత్రం diagram
చిత్రం illustration
చిత్రలేఖనం drawing
చిత్రహింస rack
చిత్రహింస torture
చిత్రహింసాయంత్రం rack
చిన్న handy
చిన్న miniature
చిన్న కేసుల కోర్టు court of small causes
చిన్న తరహా పరిశ్రమలు small scale industry
చిన్న తరహా వ్యాపారసంస్థ small scale enterprise
చిన్న పట్టణం township
చిన్న పుస్తకం booklet
చిన్న పుస్తకం handbook
చిన్న మొత్తాల పొదుపు నిధి small savings fund
చిన్న స్థాయి / శ్రేణిలో కనిష్ఠం junior in rank
చిన్నతరహా నిర్మాణాలు minor works
చిన్నశ్రేణి ఉద్యోగి junior clerk
చిరునామా address
చిరునామాల పట్టిక mailing list
చిల్లర miscellaneous
చిల్లర sundry
చిల్లర డబ్బులు tips
చిల్లర పని job work
చివర top
చివర చేర్పిన పద భాగం suffix
చివరగా lastly
చివరి మడత tab folder
చివరిగా ultimately
చివరిస్థానం terminal (report etc.)
చిహ్నం emblem
చిహ్నం mark
చిహ్నం note
చిహ్నం symbol
చిహ్నం token
చిహ్నము logo
చిహ్నము trait
చీకటి బజారు black market
చీటి coupon
చీటి slip
చీటీ రాయు endorse
చుక్కగుర్తు లేని unstarred
చుట్ట roll
చురుకుగా actively
చురుకుగా పనిచేసే active
చురుకుగా పనిచేసే వాడు activist
చురుకుదనము smartness
చూడగానే కనిపించే prima facie
చూపించు display
చూపు distinguish
చెక్ పోస్టు check post
చెక్కు (బ్యాంకు సం) cheque
చెక్కు కాగితం chequelet
చెక్కు రాసే వ్యక్తి drawer
చెడగొట్టు upset
చెడిపోయిన / మూలబడ్డ (యంత్ర సం.) out of order
చెడిపోవు break down
చెడు నడత bad conduct
చెడు నడవడి bad character
చెడు నడవడి misconduct
చెడువలయము vicious circle
చెడ్డ నడవడి bad conduct
చెడ్డ పని wrongdoing
చెడ్డగా మాట్లాడు defamation
చెత్త కాగితాల బుట్ట waste paper basket
చెదరగొట్టు disperse
చెప్పి రాయించుట dictation
చెప్పిన మాటను వేరే విధంగా అర్థం చేసుకొను communication gap
చెరుపు detriment
చెల్లకపోవటం invalidity
చెల్లదగిన valid
చెల్లని invalid
చెల్లని null
చెల్లనిది null and void
చెల్లనిది void
చెల్లిం చేచోట మినహాయించిన పన్ను tax deducted at source
చెల్లించకపోవటం non-payment
చెల్లించని రుణము undisbursed loan
చెల్లించని వేతనాలు unpaid wages
చెల్లించవలసిన రసీదు acknowledgement due
చెల్లించవలసిన సొమ్ము dues
చెల్లించింది paid
చెల్లించిన paid
చెల్లించిన మూలధనం paid up capital
చెల్లించు pay
చెల్లింపు additional pay
చెల్లింపు payment
చెల్లింపు remittance
చెల్లింపు repay
చెల్లింపు ఉత్తరువు pay order
చెల్లింపు కార్యాలయం pay off
చెల్లింపు గ్రహీత payee
చెల్లింపు బాధ్యత liability
చెల్లింపు లేదని ధ్రువపత్రం non-payment certificate
చెల్లింపు సూచన advice of payment
చెల్లింపుదారు payer
చెల్లింపుల సం) outstanding
చెల్లింపులేని non-payment
చెల్లు indemnification
చెల్లుబడి తేదీ date of maturity
చేంబరు chamber
చేతి (చేతిపని సంబంధమైన) manual
చేతి నగదు cash in hand
చేతి మగ్గం handloom
చేతితో by hande
చేతిరాత handwriting
చేతిరాత long hand
చేతివ్రాత writing
చేపట్టు undertake
చేయి hand
చేయు commit
చేరవలసిన చోటు destination
చేరిక approach
చేరిక తేదీ joining date
చేరిక వ్యవధి joining period
చేరికకు వ్యవధి joining time
చేరిన తేది joining date
చేరిన నాటి వేతనం joining pay
చేరిన వస్తువు addition
చేరు accede
చేరు join
చేర్చినది addition
చేర్చు annexure
చేర్చు incorporated
చేర్చు insert
చేర్చుకొనబడిన matriculate
చేర్పు join
చేర్పుదల affiliation
చేర్పూ మార్పూ addition and alteration
చేవ్రాలు చేయు subscribe
చేసే తీరు modus operandi
చొప్పించు insert
చొరవ దీసుకొను initiate
చోదకబృందం crew
ఛాయా ముద్రణ blueprint
ఛాయాముద్ర image
ఛార్జిషీటు charge sheet
ఛార్టరు charter
ఛేదించగల vulnerable