పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/గ-ఘ
స్వరూపం
| గండము | hazard |
| గండి పడు | leak |
| గందరగోళం | disturbance |
| గంభీరత | solemnity |
| గంభీరమైన | serious |
| గంభీరమైన | solemn |
| గజము బద్ద | Yardstick |
| గట్టి సరుకు | hardware |
| గట్టిగా | strictly |
| గట్టిగా ప్రయత్నించు | strive |
| గట్టీ | rigid |
| గట్టీ | tough |
| గట్టీగా పట్టుకొనెడు గుణము | tenacity |
| గడచిపోవు | elapse |
| గడి | column |
| గడియారము | watch |
| గడువు తీరిన | time barred |
| గడువు తేదీ | target date |
| గడువు పూర్వ | premature |
| గడువు మీరిన (చెల్లింపు / బాకి సం) | overdue |
| గడువుడి పాజిట్టు | time deposit (fixed deposit) |
| గడ్డ కట్టు | freeze |
| గణం | group |
| గణకుడు | teller |
| గణతంత్రదినోత్సవాలు | republic day |
| గణన | account |
| గణన చేయు | calculation |
| గణన యంత్రం | computer |
| గణనీయ వృద్ధి | steep increase |
| గణము | tribe |
| గణాంక సంబంధమయిన | statistical |
| గణాంకదత్తాంశాలు | statistical data |
| గణాంకశాస్త్రం | statistics |
| గణాంకాలు | statistics |
| గత | former |
| గతమాసం | ultimo |
| గతించిన | late |
| గతి | motion |
| గతి | tempo |
| గతి అధ్యయనం | motion study |
| గతిశాస్త్రం | dynamics |
| గతిశీల | mobile |
| గది | chamber |
| గద్దర్ | traitor |
| గని తవ్వకం | mining |
| గమనం | motion |
| గమనం | movement |
| గమన శుల్కము | transit duty |
| గమనశీలత | mobility |
| గమనిక | attention |
| గమ్యం | destination |
| గరిష్ఠ | maximum |
| గరిష్ఠ పరిమితి | ceiling (as of “price”) |
| గరిష్ఠ వయః పరిమితి | upper age limit |
| గర్భధారణ | confinement |
| గర్భితము కాని | express |
| గాయపడగల | vulnerable |
| గాయము | injury |
| గాలించే / వెతికే క్రియ | combing operation |
| గిట్టుబాటు | economic |
| గిడ్జంగి | magazine |
| గిడ్డంగి | depot |
| గిడ్డంగి | warehouse |
| గిడ్డంగి ఖర్చులు | warehousing charges |
| గిరాకీ లేదనే ధ్రువప్రతం | no demand certificate |
| గిరాకీదారు | customer |
| గిరిజన క్షేత్రఅభివృద్ధి | tribal area development |
| గిరిజన క్షేత్రవికాసము | tribal area development |
| గిరిజన తెగలు | scheduled tribe |
| గిరిజన సంక్షేమం | tribal welfare |
| గిర్వి | pledge |
| గుంట | pool |
| గుండా. | through |
| గుంపు | batch |
| గుణం | mark |
| గుణం | merit |
| గుణం | property |
| గుణం | quality |
| గుణగణన | citation |
| గుణాత్మక సాంకేతికములు | qualitative techniques |
| గుత్త | lease |
| గుత్తాధిపత్యం | monopoly |
| గుప్తంగా ఉన్న | incogniton |
| గుప్తత | secrecy |
| గుమాస్తా కేడర్ | clerical cadre |
| గుమాస్తా చేసే పని | clerical work |
| గుమాస్తా వర్గం | clerical cadre |
| గుమాస్తా వర్గీయ | ministerial |
| గుమాస్తా వర్గేతర | non-ministrial |
| గుమాస్తా సంబంధ | clerical |
| గుమాస్తా సిబ్బంది | clerical staff |
| గురి | target |
| గుర్తించబడిన | recognized |
| గుర్తించిన | underlined |
| గుర్తించు | recognition |
| గుర్తింపు | identity |
| గుర్తింపు | reclamation |
| గుర్తింపు | recognition |
| గుర్తింపు కార్డు | identity card |
| గుర్తింపు సంతకం | countersign |
| గుర్తు | identification |
| గుర్తు | impression |
| గుర్తు | mark |
| గుర్తు | note |
| గుర్తు | symbol |
| గుర్తు | token |
| గుర్తు | trait |
| గుర్తువేయటము | packing and marking |
| గూడుపుఠాణి | conspiracy |
| గూఢ అభిప్రాయం | ulterior motive |
| గూఢలిపి వెల్లడిచేయు | decode |
| గృహ | home |
| గృహనిర్మాణం | housing |
| గృహనిర్మాణ సమితి | housing society |
| గృహవసతి | residential accommodation |
| గెజిటెడ్ | gazetted |
| గెజిటెడ్ కాని | non-gazetted |
| గెజిటెడ్ సెలవు | gazetted holiday |
| గెజిట్ లో ప్రకటితమైన | gazetted |
| గేటు పాసు | gate pass |
| గైరు హాజరు | absence |
| గైరు హాజరు అలవాటు/ ప్రవృత్తి | absenteeism |
| గైరుహాజరు అయినవ్యక్తి | absentee |
| గైరుహాజరు పట్టీ | absentee statement |
| గైరుహాజరుదారు | defaulter |
| గొట్టము | vessel |
| గొప్పదైన | worthy |
| గొలుసు | chain |
| గోదాం | godown |
| గోదాం | warehouse |
| గోదాము రుసుము | warehousing charges |
| గోప్యత | secrecy |
| గోప్యమైన | confidential |
| గోష్టి | symposium |
| గోష్టి వర్గం | lobby |
| గోష్ఠి | seminar |
| గోష్ఠి శాల | lobby |
| గౌణ | secondary |
| గౌరవ | honorary |
| గౌరవ వేతనం | honorarium |
| గౌరవపూర్వకముగా | respectfully |
| గౌరవము | entitlement |
| గౌరవము | honour |
| గౌరవార్థ | honorary |
| గౌరవించు | honour |
| గ్రంథ ప్రచురణ హక్కు | copyright |
| గ్రంథసూచి | bibliography |
| గ్రంథసూచీ శాస్త్రం | bibliography |
| గ్రంథాలయం | library |
| గ్రహించునట్టీ | receptive |
| గ్రహీత | receiver |
| గ్రహీత | recipient |
| గ్రాంటు | grant |
| గ్రామీణ ఉద్ధరణ | rural upliftment |
| గ్రామీణ వికాసప్రణాళిక | rural development plan |
| గ్రామీణ వికాసయోజన | rural development plan |
| గ్రామీణోద్ధారణ | rural upliftment |
| గ్రాహకుడు | consignee |
| గ్రాహ్య | tangible |
| గ్రాహ్యమైన | cognizable |
| ఘటన | fact |
| ఘటనానంతర | ex-post facto |
| ఘన పరిమాణం (వస్తు సం.) | volume |
| ఘనతగల | notable |
| ఘనమైన | worthy |
| ఘనమైన నమోదు | brilliant record |
| ఘనీభవించు | freeze |
| ఘర్షణ చేత కదలిక | traction |
| ఘాతము | victimization |
| ఘాతముచేయు | victimise |
| ఘోర నిర్లక్ష్యం | gross negligence |
| ఘోరమైన | grievous |