Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/క-ఖ

Wikibooks నుండి
కంటింజెంట్ ఛార్జి contingent charges
కంటె తగ్గిన below par
కంట్రోల్ తొలగింపు decontrol
కంఠ ధ్వని vocal
కంఠ ధ్వని voice
కంపెనీల ఆదాయం పన్ను corporation tax
కంప్యూటరీకరణ computerization
కంప్యూటర్ computer
కంప్యూటర్ అక్షరాస్యత computer literacy
కంప్యూటర్ అనుకూలత కలిగిన computer friendly
కంప్యూటర్ భాష computer language
కంప్యూటర్ సెంటర్ computer centre
కక్షిదారు party
కక్షిదారు (వకీలుసలహా పొందే వ్యక్తి) client
కచ్చితత్వం accuracy
కచ్చితత్వము veracity
కచ్చితమైన accurate
కచ్చితమైన exact
కచ్చితమైన specific
కచ్చితమైన specific reason
కచ్చితమైన strict
కచ్చితమైన ఖండన specific denial
కట్టకట్టటము packing and marking
కట్టడం construction
కట్టడి binding
కట్టుట tie
కట్టుదిట్టం binding
కట్టుదిట్టంగా జరుపు ensure
కట్టుబాటు binding
కట్టుబాటు conformity
కట్టుబాటు norm
కట్టుబానిస bonded labour
కట్నము tribute
కఠిన కార్యము stern action
కఠినమయిన rigid
కఠినమైన drastic measure
కఠినశ్రమ hard labour
కఠోర చర్య stern action
కఠోరచర్య severe action
కఠోరముగా strictly
కథనం statement
కథనం version
కథనము relation
కదలని immovable
కదలిక movement
కదిలించు foment
కనపడటం appearance
కనిపించినది visual
కనిపించే conspicuous
కనిపించే యజమాని / కామందు ostensible owner
కనిపెట్టు discover
కనిష్ఠం minimum
కనిష్ఠ తమ junior most
కనిష్ఠ ధర lowest rate
కనిష్ఠ వేతనము junior scale
కనిష్ఠత juniority
కనీసం minimum
కనుక whereas
కనుక్కోవటం findings
కపటం fraud
కపటంగల dishonest
కబురుచేయు communicate
కబ్జా తొలగించు dispossess
కమతం holding
కమతం(భూమి) leasehold
కమీషను commission
కమీషను (పరిశీలన) commission
కమ్మీ చిత్రము graph
కరదీపిక handbook
కరపత్రం handbill
కరపత్రం leaflet
కరపత్రం pamphlet
కరారు agreement
కరారు contract
కరారునామా agreement
కరారునామా ఉల్లంఘన breach of contract
కరారునామా పత్రం agreement form
కరిగిపోవు dissolve
కరుణ compassion
కరువు famine
కరువు బత్తెం (అధిక ధరల కారణంగా) dearness allowance
కరెంటు పద్దు current account
కరెన్సీ currency
కరెన్సీ నోటు currency note
కరెన్సీ వినిమయం currency exchange
కర్త drawer
కర్తవ్యం duty
కర్తవ్యసూచి ఉద్యోగుల నిధులూ పని సమయాలూ సూచించేపట్టీ roster
కర్తవ్యాన్ని ఉపేక్షించటం dereliction of duty
కర్మాగారము factory
కలంబందు సమ్మె pen down strike
కలగజేసుకొను interfere
కలవరపెట్టు upset
కలిగి ఉండు contain
కలిపి annexure
కలిపి inclusive
కలిసికట్టుపని team work
కలుగజేయు afford
కలుపుట amalgamation
కలుపుతీయటం weeding
కలెక్టరు కార్యాలయము collectorate
కల్తీ adulteration
కల్పన creation
కల్పనాత్మక fictitious
కల్పించు fabricate
కల్పిత వేతనము notional pay
కళంకం stigma
కవచం cover
కవరు cover
కషాయము extract
కష్టపడి పనిచేయుట hard working
కష్టపడి పనిచేసే స్వభావమున్న industrious
కష్టము disaster
కష్టమైన tough
కష్టమైన పని hard labour
కష్టించి పని చేసే diligent
కాంట్రాక్టు contract
కాంట్రాక్టు / ఒప్పందం ఉల్లంఘన breach of contract
కాంట్రాక్టు ఉద్యోగం contractual service
కాంట్రాక్టు దస్తావేజు contractual document
కాంట్రాక్టు నష్టభరణ బాధ్యత contractual liability
కాంతి పోగొట్టు tarnish
కాగితం paper
కాగితపు ముక్క slip
కాటా balance
కాఠిన్యము stringency
కానుక gift
కానుక presentation
కానుక tribute
కాపలా surveillance
కాపలాకాయు guard
కాపలాదళం squad
కాపలాదారు guard
కాపాడు watch and ward
కాపీరైటు copyright
కాబట్టీ whereas
కామము sex
కాయకష్టం manual labour
కారణం చూపమనే నోటీసు show cause notice
కారణం చెప్పు account for
కారణం లేని groundless
కారణము grounds
కారణము reason
కారణాలు objects and reasons
కారాగారం prison
కారు leak
కారుణ్య కారణాలు compassionate ground
కారుణ్య సెలవు compassionate leave
కారుబారు బత్తెం acting allowance
కార్ఖానా workshop
కార్పొరేట్ ప్రణాళికా రచన corporate planning
కార్పొరేట్ సంస్థ corporate body
కార్మిక దళం labour force
కార్మిక నష్ఠ పరిహారం workmen’s compensation
కార్మిక ప్రశిక్షణ worker’s training
కార్మిక వర్గం labour
కార్మిక విధానం personnel policy
కార్మిక వివాదం labour dispute
కార్మిక శాసనాలు / చట్టాలు labour laws
కార్మిక సంక్షేమం labour welfare
కార్మిక సంఘం labour union
కార్మిక సంఘం trade union
కార్మికుడి నష్టపరిహారము worker’s compensation
కార్మికుడు worker
కార్మికుడు workman
కార్యం act
కార్య అనుమతి work permit
కార్య నిబంధనము (సమ్మె) work to rule (strike)
కార్య నిర్వహణ వదలివేయుట relinquishment of charge
కార్య నిర్వహణాధికారి executive
కార్య నిర్వాహక అధికారి working supervisor
కార్య పద్ధతి modus operandi
కార్య ప్రణాళిక action plan
కార్య సంస్కృతి work culture
కార్యకర్త organizer
కార్యకారి బత్తెం acting allowance
కార్యకౌశలం workmanship
కార్యక్రమం function
కార్యక్రమ అనుసూచి programme schedule
కార్యక్రమ వివరాలు minutes
కార్యక్రమ సంచాలకుడు master of ceremonies
కార్యక్రమపట్టిక list of business
కార్యక్రమము programme
కార్యక్రమరచన / నిర్దేశం programming
కార్యక్రమాల పట్టిక agenda
కార్యక్షేత్రం field
కార్యగతశిక్షణ on the job training
కార్యధారణ గడువు tenure of work
కార్యనిర్వహక పత్రము working paper
కార్యనిర్వహక సమితి / సంఘం working group
కార్యనిర్వహణ వర్గం executive
కార్యనిర్వహణ సంఘం executive committee
కార్యనిర్వహణ సిబ్బం ది operating staff
కార్యనిర్వహణ సిబ్బంది executive staff
కార్యనిర్వహణాధికారం executive power
కార్యనిర్వహణాధికారులు executives
కార్యనిర్వాహక షరతు / నిబంధన working conditions
కార్యనిర్వాహకవర్గం working committee
కార్యపద్ధతి / విధానం procedure
కార్యపద్ధతి నియమాలు procedural rules
కార్యపరిణామాలు working result
కార్యబాధ్యత వహించు undertake
కార్యభారం వహించే దళం task force
కార్యము task
కార్యవర్తన campaign
కార్యవర్తన operation
కార్యవర్తన సంబంధ operative
కార్యవ్యవహరాలు proceedings
కార్యశిబిరం workshop
కార్యసరళి procedure
కార్యసాధకత efficacy
కార్యస్థానము office
కార్యానంతర ex-post facto
కార్యార్థి client
కార్యాలయం office
కార్యాలయ నిర్వాహక secretarial
కార్యాలయ పరమైన officialese
కార్యాలయముద్ర seal of office
కార్యేతర శిక్షణ off the job training
కాలం period
కాలం చెల్లిన out of date
కాల అనుసూచి time schedule
కాల నిర్ణయ పపట్టిక time table
కాల పరిమితి సూచిక time schedule
కాలదోషం lapse
కాలదోషం పట్టీన (కోర్టు దావా సం.) time barred
కాలనిర్ణయం లేకుండా sine die
కాలనీ colony
కాలపట్టీక schedule
కాలపరిమితి time limit
కాలపరిమితి టికెటు season ticket
కాలమానం time scale
కాలమాన జీతపు శ్రేణి time scale
కాలమ్ (పత్రికా సం) వరస / నిలువు column
కాలమ్ వారీ పట్టీక chart
కాలాతీతం lapse
కాలానుక్రమం chronological order(chronological sequence)
కాలావధి duration
కాలావధి period
కాలిక నిరుద్యోగం seasonal unemployment
కాలుష్యం pollution
కాల్పనిక fictitious
కావలసిన requisite
కావలసిన వస్తువుల పట్టీ indent
కావలి ward
కావాలనే deliberately
కింద సంతకం చేయు subscribe
కింది following
కింది sub (subordinate)
కింది under
కింది కార్యాలయం subordinate office
కిటికీ కవరు window envelope
కిరాయదారు tenant
కిరాయి rent
కిరాయి స్థలం rented space
కిరాయికి ఇచ్చు hire
కిరాయికి తీసుకొన్న hiring
కిర్తి reputation
కిస్తీ instalment
కీడు injury
కీర్తిశేషులైన late
కీలకం clue
కీలక vital
కీలక తారీఖు crucial date
కీలకోపన్యాసం keynote address
కుంగజేయు weigh
కుటీర పరిశ్రమలు cottage industry
కుటుంబం family
కుటుంబ నియంత్రణ birth control
కుట్ర collusion
కుట్ర conspiracy
కుట్ర చేయు factionalism
కుడి right
కుదవ mortgage
కుదువ pledge
కుప్పతెప్పలుగా పారవేయుటకు వ్యతిరేకత anti- dumping
కుమ్మక్కు connivance
కుల communal
కుల ధ్రువపత్రం caste certificate
కులము caste
కుశలప్రశ్న greeting(s)
కుశలము శ్రేయస్సు welfare
కుసి వేసి చేర్చు dove tailing
కూటమి alliance
కూడిన నిలవ balance brought down
కూడు assemble
కూడుకొన్న cumulative
కూపను coupon
కూపీ investigation
కూర్చటం compilation
కూర్చు assemble
కూర్చు incorporated
కూర్పు edition
కూలదోయటం coup
కూలి labour
కూలి ఒడంబడిక /సమ్మతము / సమాధానము wage agreement
కూలి డబ్బులు wage
కూలి సంస్థ wage board
కూలి సమీక్ష wage review
కూలి సరఫరా గుత్త labour contract
కూలీ ఖర్చులు labour charges
కృతజ్ఞత గల thankful
కృతజ్ఞతగల grateful
కృతజ్ఞతతో ఒప్పుకొను acknowledge
కృతజ్ఞతా ప్రతిపాదన vote of thanks
కృషి farming
కేంద్రం booth
కేంద్రం centre
కేంద్రం station
కేంద్ర అమ్మకపు పన్ను central sales tax
కేంద్ర ఉత్పాదన పన్ను central excise
కేంద్ర ఎక్సైజ్ central excise
కేంద్ర నిధులు పొందిన పథకం centrally funded scheme
కేంద్ర పన్ను ఆదాయం central revenues
కేంద్ర పాలిత ప్రాంతము union territory
కేంద్ర ప్రతిపాదిత పథకం centrally sponsored scheme
కేంద్ర ప్రధాన కార్యాలయం central office
కేంద్ర ప్రభుత్వం central government
కేంద్ర శాసన మండలి parliament
కేంద్ర సివిల్ సర్వీసు నియమావళి central civil service (CCS)rules
కేంద్రజాబితా union list
కేంద్రప్రాంతం nucleus
కేంద్రీకరణ centralization
కేంద్రీకృత సేవ centralized service
కేంద్రీయ ప్రభుత్వ పన్ను central cess
కేకలూ అరుపులు hue and cry
కేటలాగ్ catalogue
కేటాయించిన వాడు allottee
కేటాయింపు allocation
కేటాయింపు allotment
కేటాయింపు earmark
కేటాయింపు పత్రం allotment letter
కేబిన సామాను cabin baggage
కేవల absolute
కేవల తాత్కాలిక purely temporary
కేసు case
కొంచెము వంచు tilt
కొండగుర్తు land mark
కొంత కాలం నిలిపివేయు suspend
కొంత ప్రదేశము tract
కొంత మేర tract
కొటేషన్ quotation
కొట్టివేతరద్దు repeal
కొట్టివేయటం dismissal
కొట్టివేయు expunge
కొట్టివేయు quash
కొట్టివేయు score out
కొట్టివేయు strike
కొట్టివేయు (దావా వగైరా) dismiss
కొద్దికొద్దిగా piecemeal
కొద్దిపాటి negligible
కొన top
కొనసాగించకపోవు discontinue
కొనసాగే ప్రణాళిక rolling plan
కొనుగోలు purchase
కొనుగోలు దారు customer
కొనుగోలు దారులకు సౌలభ్యం కలిగించే customer friendly
కొనుగోలుదారు buyere
కొన్ని వర్ణాల భేదాన్నిగుర్తించలేకపోవడం colour blindness
కొరడా whip
కొరత scarcity
కొరత shortage
కొరత want
కొరత గల ప్రాంతము scarcity area
కొరవ lapse
కొరియర్ సర్వీసు courier service
కొలత dimension
కొలత measure
కొలత measurement
కొలతబద్ద Yardstick
కొలబద్ద scale
కొలబద్ద Yardstick
కొలమానం degree
కొలుచు tape
కో ఆప్ట్ చేసుకొను co-opt
కోటా quota
కోత ప్రతిపాదన / తీర్మానం (శాసన సభ సం.) cut motion
కోపము resentment
కోపోద్దీప్తము temperamental
కోరం quorum
కోరదగని undesirable
కోరిక demand
కోరికను నవీకరించుట renewal of demand
కోరికల అనుసూచి schedule of demands
కోరుకొను voted
కోర్టు అధికారం judicial power
కోర్టు కేసు court case
కోర్టు ధిక్కరణ contempt of court
కోర్టు నిషేధాజ్ఞ injuction
కోర్టు పిలుపు summon
కోర్టు విచారణలో ఉన్న subjudice
కోర్టు వ్యవహరాదేశం process
కోర్టుపిలుపు process
కోర్టులో చూపవలసిన పత్రం exhibit
కోర్టులో పేరుకొనిపోయి ఉన్నవాజ్యముల చిట్టా docket
కోర్సు course
కోలాహలం hue and cry
కోల్పోవు forfeit
కోశసంబంధ fiscal
కోశాగారం treasury
కోసివేయు cut down
కౌంటరు counter
కౌన్సిల్ council
కౌలు lease
కౌలు leasehold
కౌలు rent
కౌలు tenure
కౌలు కిచ్చు lease
కౌలుకిచ్చు leasing
కౌలుకిచ్చు ఒడంబడిక leasing
కౌలుదారీ tenancy
కౌలుదారు leaseholder
కౌలుదారు lessee
కౌలుదారు tenant
క్యాంపస్ ఇంటర్వ్యూ campus interview
క్యాలెండర్ సంవత్సరము calendar year
క్రమం arrangement
క్రమం order
క్రమ సంఖ్య serial number
క్రమక్రమంగాచేసిన piecemeal
క్రమపట్టీక serial list
క్రమపద్ధతి system
క్రమబద్ధం regulations
క్రమబద్ధం చేయటం regularization
క్రమబద్ధ regular
క్రమబద్ధ systematic
క్రమబద్ధ ఉద్యోగం regular service
క్రమబద్ధ ఉద్యోగవర్గం regular cadre
క్రమబద్ధమైన పని systematic work
క్రమరహితం disorder
క్రమరహితమైన irregular
క్రమరీతి course
క్రమవిరుద్ధం out of order
క్రమవృద్ధి progress
క్రమవృద్ధి steady growth
క్రమశిక్షణ discipline
క్రమశిక్షణ ఉల్లం ఘనం indiscipline
క్రమశిక్షణ చర్య disciplinary action
క్రమశిక్షణ భంగం breach of discipline
క్రమశిక్షణ రాహిత్యం indiscipline
క్రమశిక్షణాయుత పద్ధతి disciplinary procedure
క్రమస్థాయి grade
క్రమస్ధాయీకర జీతాలు/ కూలిడబ్బులు graduated wages
క్రమానుసారంగా respectively
క్రయ విక్రయాలు marketing
క్రాస్ చేసిన చెక్కు crossed cheque
క్రింద గీత గీసిన underlined
క్రింది lower
క్రింది రకము low grade
క్రిమినల్ అపరాధం criminal offence
క్రిమినల్ న్యాయస్థానం criminal court
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ criminal procedure code
క్రియ action
క్రీడాకారుడు player
క్రెడిట్ కార్డు credit card
క్రొత్తగా afresh
క్రొత్తగా పని నేర్చుకునేవాడు green hand
క్రోధము annoyance
క్లయింటు client
క్లిష్టత intricacy
క్లిష్టమైన complicated
క్లుప్తం చేయు brief
క్లుప్త సారాంశం brief resume
క్లెయిం claim
క్లెయిం చేయని unclaimed
క్లెయిందారు claimant
క్లేశం strain
క్వాజీ quasi
క్షతి injury
క్షమతి viability
క్షమాపణ apology
క్షమాపణ excuse
క్షమించు condone
క్షయ consumption
క్షీణించుట weathering
క్షేత్రం area
క్షేత్రం field
క్షేత్రం range
క్షేత్రము sphere
ఖండం block
ఖండం clause
ఖండం fraction
ఖండన contradiction
ఖండన refutation
ఖండించు condemn
ఖండితము stringency
ఖజానా treasury
ఖజానా చీటీ treasury voucher
ఖజానా జమారసీదు treasury deposit recipt(T.D.R.)
ఖజానా డిపాజిట్ రసీదు treasury deposit recipt(T.D.R.)
ఖజానా వోచర్ treasury voucher
ఖజానా సంబంధ fiscal
ఖరీదు cost
ఖర్చు cost
ఖర్చు debit
ఖర్చు expenditure
ఖర్చు వ్రాయు debit
ఖర్చు సలహా debit advice
ఖాతరు చేయు regard
ఖాతా account
ఖాతా tally
ఖాతా కింద మంజూరు on account grant
ఖాతా దాఖలా ఖరీదు book value
ఖాతా నిర్వహణ book-keeping
ఖాతా నిర్వాహకుడు book-keeper
ఖాతా నిలవ balance
ఖాతా నిలవ ledger balance
ఖాతా పుస్తకం ledger
ఖాతా విలువ book value
ఖాతాదారు customer
ఖాతాపద్దు entry
ఖాతాపై ఓటు vote on account
ఖాయపడని unconfirmed
ఖాయపరచటం confirmation
ఖాయపరచని unconfirmed
ఖాయపరచని నివేదిక unconfirmed report
ఖాయమైన permanent
ఖాయమైన substantive
ఖాళీ clearance
ఖాళీ vacancy
ఖాళీ ఉద్యోగము / పదవి vacant post
ఖాళీ ఉద్యోగాల సముదాయం bunching of vacanciese
ఖాళీ ఉద్యోగాలు situations vacant
ఖాళీ చెక్కు blank cheque
ఖాళీ చేయుట vacate
ఖాళీ రోజు (సెలవు రోజు) off day
ఖాళీ స్థలము opening
ఖాళీచేయు quit
ఖూనీ homicide
ఖైదీ prisoner
ఖైదు prison
ఖ్యాతి reputation