పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ఒ-ఓ-ఔ
స్వరూపం
| ఒంటరి | solitary |
| ఒంటరి కేసు | solitary case |
| ఒక ధాన్యపు జాతి మొక్క | cereal |
| ఒక వైపు | one sided |
| ఒక వ్యక్తి అధీనంలో ఉన్న అధికారము / హక్కు | vested right |
| ఒక వ్రాత యొక్క మూడవ ప్రతి | triplicate |
| ఒకటిగా చేయు | incorporated |
| ఒకదాని గురించి ముందే చెప్పలేని | unpredictable |
| ఒకదానితో ఒకటి సరిచూడటం | cross checking |
| ఒకరి తరఫున వ్యవహిరంచడానికి ఇచ్చిన అధికారాన్ని ఉపసంహరించుకొనుట | deauthorizatioin |
| ఒకే మాదిరి పెరుగుదల | uniform increase |
| ఒకే మొత్తంగా | lump sum |
| ఒకేమాదిరి | identical |
| ఒక్క రీతిగా | invariably |
| ఒక్కమారు | simultaneously |
| ఒట్టు | vow |
| ఒడంబడిక | contract |
| ఒడంబడిక | covenant |
| ఒడంబడిక | pact |
| ఒత్తిడి | stress |
| ఒప్పందం | accord |
| ఒప్పందం | agreement |
| ఒప్పందం | contract |
| ఒప్పందం | pact |
| ఒప్పందం | wage agreement |
| ఒప్పందం చేయు | engage |
| ఒప్పంద గడువు | contract period |
| ఒప్పంద పత్రం | agreement |
| ఒప్పంద పత్రం | agreement form |
| ఒప్పంద భంగం | breach of agreement |
| ఒప్పంద సమయము | contract period |
| ఒప్పందపు దస్తావేజు | contract deed |
| ఒప్పందానికి కట్టుబడి ఉండు | standby arrangement |
| ఒప్పు | right |
| ఒరవడి | copy |
| ఒరవడి | trend |
| ఓటు | vote |
| ఓటు చేయు | poll |
| ఓటు చేసే వయస్సు | age for suffrage |
| ఓటు వేయు | voting |
| ఓటు వ్యవహారం | poll |
| ఓటు హక్కు | franchise |
| ఓటుకు పెట్టదగిన | votable |
| ఓటుపత్రం | ballot paper |
| ఓటుహక్క | suffrage |
| ఓట్లపెట్టె | ballot box |
| ఓడ | vessel |
| ఔచిత్యం | decency |
| ఔచిత్యం | decorum |
| ఔచిత్యం | propriety |
| ఔచిత్యం లేని | unwarranted |
| ఔదార్యం | benevolence |
| ఔరస | legitimate |
| ఔరసత్వం | legitimacy |