Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ఎ-ఏ-ఐ

Wikibooks నుండి
ఎంచు reckon
ఎంపిక adoption
ఎంపిక selection
ఎంపిక selection post
ఎంపిక కమిటీ selection committee
ఎంపిక పరీక్షలు selection test
ఎంపిక విధానము selection procedure
ఎంపిక సూచీ select list
ఎక్కించిన brought forward (b/f)
ఎక్కించు loading
ఎక్కువ వయస్సుగల over age
ఎక్కువగా ఊహించుట overestimate
ఎక్సయిజు excise (excise duty)
ఎక్సేంజి exchange
ఎగరటం flight
ఎగవేయు evade
ఎగుడుదిగుడు rough
ఎగుమతి export
ఎగుమతి చేయు export
ఎగుమతులు దిగుమతుల విధానం exim policy
ఎటూ తేలనిది draw
ఎట్లా ఎక్కడ ఉందో అట్లాగే as is where is
ఎడం వదలటం spacing
ఎడ తెగని constant
ఎడతెగని perennial
ఎడబాటు separation
ఎడము space
ఎదిరి against
ఎదిరి versus
ఎదుటబెట్టు propound
ఎదురు cross
ఎదురు ఆరోపణ counter charge
ఎదురు తనిఖీ cross checking
ఎదురు దెబ్బ బలమైన ప్రతి చర్య kick back
ఎదురు ప్రతి counterfoil
ఎదురు ప్రతి పాదన counter offer
ఎదురు ప్రమాణపత్రం counter affidavit
ఎదురు ప్రశ్నంచటం cross examination
ఎదురు హక్కు ప్రతి పాదన counter claim
ఎదురుకక్షి versus
ఎదురుగా against
ఎదురుగా మడచిన కాగితం folio
ఎదురుచూచు awaited
ఎదుర్కొను resist
ఎన్నిక election
ఎన్నిక vote
ఎన్నిక ఆక్షేపణ vote of censure
ఎన్నిక కేంద్ర ఆక్రమణ booth capturing
ఎన్నిక గణం/ కాలేజి electoral college
ఎన్నిక చేసిన voted
ఎన్నిక జరుగుట voting
ఎన్నిక నింద vote of censure
ఎన్నికైన ప్రతినిధులు elected representative
ఎన్నుకొనే అధికారము voting right
ఎన్నుకొన్నపాలకమండలి అదికారి working supervisor
ఎవరికీ చెందని unclaimed
ఎవరికీ చెందని సామాను unaccompanied baggage
ఎవరికీ సంబందించని వస్తువులు unaccompanied baggage
ఎవరూ అడగని సామాను unclaimed baggage
ఎస్.టి.డి. STD (subsriber trunk dialling)
ఏ మాతమ్ర ఇష్టము కాని tough
ఏక uniform
ఏక పక్ష రుసుము ( ఒక వైపు రుసుము) single fare
ఏక పక్షీయ ex-parte
ఏక ప్రవేశ పద్ధతి single entry system
ఏక వివాహం monogamy
ఏకకాలంలో జరిగే simultaneous
ఏకకాల సంఘటన coincidence
ఏకకాలమందు simultaneously
ఏకకాలిక simultaneous
ఏకగ్రీవంగా unanimous
ఏకగ్రీవ నిర్ణయం unanimous decision
ఏకగ్రీవత unanimity
ఏకత్వం sodiarity
ఏకత్వం unity
ఏకదస్త్ర వ్యవస్థ single file system
ఏకపక్షం one sided
ఏకపక్ష unilateral
ఏకపక్షచర్య unilateral action
ఏకమొత్తం lump sum
ఏకమొత్తం గ్రాంటు / అనుదానం lumpsum grant
ఏకమొత్తపు జీతం consolidated pay
ఏకరీతి uniform
ఏకరూప uniform
ఏకరూప దుస్తుల వేతనం livery allowance
ఏకరూప వృద్ధి uniform increase
ఏకరూపత uniformity
ఏకవర్గ unitary
ఏకవివాహ వ్యవస్థ monogamy
ఏకవిషయక unitary
ఏకవిసుగు monotony
ఏకసభ గల unicameral
ఏకసభ విధాన unicameral legislature
ఏకాంతం privacy
ఏకాగ్రమైన undivided
ఏకాత్మక unitary
ఏకాధికారం monopoly
ఏకిభవించు concur
ఏకీ భావం unanimity
ఏకీకరణం amalgamation
ఏకీకరణ consolidation
ఏకీకరణ unification
ఏకీకృత నియంత్రణ unified scale
ఏకీకృత వివరణ పత్రం consolidated statement
ఏకీభావం agreement
ఏకీభావం sodiarity
ఏకైక sole
ఏకైక solitary
ఏకైక అభికర్త sole agency
ఏకైక యజమాని sole owner
ఏజన్సీ agency
ఏటేటా year to year
ఏమరుపాటుగా inadvertently
ఏరుట sorting
ఏర్పా టు plan
ఏర్పాటు arrangement
ఏర్పాటు creation
ఏర్పాటు organization
ఏర్పాటు provision
ఏర్పాటు set-up
ఏర్పాటు చేయు planning
ఏర్పాట్లు security measure
ఐకమత్యం unity
ఐక్య united
ఐచ్ఛికం option
ఐచ్ఛిక voluntary