పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ఉ-ఊ-ఋ
స్వరూపం
| ఉండ | roll |
| ఉండగలుగు | sustainable |
| ఉగ్రవాది | terrorist |
| ఉచితం కాని | unjust |
| ఉచిత | free |
| ఉచిత | just |
| ఉచ్చరించు | pronounce |
| ఉచ్చరింపబడిన | vocal |
| ఉచ్చు | trap |
| ఉటంకించు | quote |
| ఉతారెక్కించు | carry forward |
| ఉతుకుటకు ఇచ్చు భత్యం (బట్టలు) | washing allowance |
| ఉత్కృష్ట | outstanding |
| ఉత్కృష్ట | par excellence |
| ఉత్తమ కార్య నిర్వహణ | top management |
| ఉత్తమ కృషి | best endeavours |
| ఉత్తమ శ్రేణి | top ranking |
| ఉత్తమాధికారం | good offices |
| ఉత్తమోత్తమ | topmost |
| ఉత్తరం కనిపించే కవరు | window envelope |
| ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా జరిగే భాగం | correspondence portion |
| ఉత్తర ప్రత్యుత్తరాలలోకాలయావన | red-tapism |
| ఉత్తరదాయిత్వం | responsibility |
| ఉత్తరవాదియైన | responsible |
| ఉత్తరాధికారం | heritage |
| ఉత్తరాధికారం | succession |
| ఉత్తరాధికారి | descendant |
| ఉత్తరాధికారి అగు | inherit |
| ఉత్తరాలు రాయు కాగితాల కట్ట | letter pad |
| ఉత్తరువు | order |
| ఉత్తరువుల జారీ | issue order |
| ఉత్తరోత్తర ఉద్దేశ్యం | ulterior motive |
| ఉత్తర్వు | sentence |
| ఉత్తీర్ణుడవు | pass |
| ఉత్పత్తి | breed |
| ఉత్పత్తి | defence production |
| ఉత్పత్తి | output |
| ఉత్పత్తి | production |
| ఉత్పత్తి | turnout |
| ఉత్పత్తి ఖర్చు అతిక్రమణ | cost overrun |
| ఉత్పత్తి ఖర్చు తగ్గించే విధానాలు | cost effectiveness |
| ఉత్పత్తి ఖర్చు లెక్క (వివిధ అంశాలకు) చెప్పువాడు | cost accountant |
| ఉత్పత్తి గరిష్ఠ ఖర్చు హద్దు | cost ceiling |
| ఉత్పత్తిదారు | manufacturer |
| ఉత్పన్నమవు | arise |
| ఉత్పాదకం | input |
| ఉత్పాదక హీనభారం | dead weight |
| ఉత్పాదన | generation |
| ఉత్పాదన | levy |
| ఉత్రీర్ణునిచేయు | pass |
| ఉత్సవం | celebration |
| ఉత్సవం | ceremony |
| ఉత్సవ విన్యాసం | ceremonial parade |
| ఉత్సవ సంచిక | souvenir |
| ఉత్సాహం | zeal |
| ఉత్సుకత | zeal |
| ఉదయంపూట | forenoon |
| ఉదారంగా | ex gratia |
| ఉదార చెల్లింపు | ex gratia payment |
| ఉదార దినాలు | days of grace |
| ఉదారత | lenicncy |
| ఉదారభృతి | gratuity |
| ఉదాసీనత | apathy |
| ఉదాసీనత | indifference |
| ఉదాహరణ | citation |
| ఉదాహరణ | example |
| ఉదాహరణ | illustration |
| ఉదాహరణమైన | typing |
| ఉద్దర / అరువు | credit |
| ఉద్దేశం | motive |
| ఉద్దేశం | objective |
| ఉద్దేశం | opinion |
| ఉద్దేశం | purpose |
| ఉద్దేశింపబడిన యావద్విషయము | purview |
| ఉద్దేశ్యపూర్వకంగా | deliberately |
| ఉద్దేశ్యాలు | objects and reasons |
| ఉద్యమం | movement |
| ఉద్యోగం | employment |
| ఉద్యోగం | job |
| ఉద్యోగం | secretariat service |
| ఉద్యోగం | situation |
| ఉద్యోగంలో అంతరాయం | break in service |
| ఉద్యోగంలో ఉండగా మృతి చెందుట | death in service |
| ఉద్యోగంలో నియమించు | employ |
| ఉద్యోగ / సర్వీసు షరతులు | conditions of service |
| ఉద్యోగ కరారు | service contract |
| ఉద్యోగ నియమావళి | service rules |
| ఉద్యోగ నిర్ణయసమితి | Appointments Committee |
| ఉద్యోగ నిర్దిష్టత | job specification |
| ఉద్యోగ భద్రత | job security |
| ఉద్యోగ రికార్డు | service record |
| ఉద్యోగ విరమణ భత్యము | superannuation pension |
| ఉద్యోగ విరమణ వయస్సు | age of retirement |
| ఉద్యోగ వివరణ | job description |
| ఉద్యోగ షరతులు | terms of service |
| ఉద్యోగ సమాప్తి్ | termination of service |
| ఉద్యోగ స్థానము | place of work |
| ఉద్యోగ స్థిరీకరణ | confirmation of service |
| ఉద్యోగపు ఒడంబడిక / కాంట్రాక్టు | contract of employment |
| ఉద్యోగపు రికార్డు | record of service |
| ఉద్యోగము నుంచి తొలగించు | layoff |
| ఉద్యోగము నుంచి తొలగింపు | sack |
| ఉద్యోగవిరమణ | retirement |
| ఉద్యోగవిరమణ లాభాలు | retirement benefits |
| ఉద్యోగస్థాన సేవ | placement service |
| ఉద్యోగాధ్యయనము | job study |
| ఉద్యోగాన్వేషణ | job hunting |
| ఉద్యోగాల సంఖ్యాస్ధబ్దత | job freeze |
| ఉద్యోగాలు కావలెను | situations wanted |
| ఉద్యోగావకాశాలుగల | job-oriented |
| ఉద్యోగి | employee |
| ఉద్యోగి | incumbent |
| ఉద్యోగి | official |
| ఉద్యోగి వాటా/వంతు పైకం | employee’s contribution |
| ఉద్యోగి-పెత్తందారు | bureaucrat |
| ఉద్యోగుల పెత్తందారీ | bureaucracye |
| ఉద్యోగుల భవిష్యనిధి | employees provident fund |
| ఉద్యోగుల సహభాగిత్వము | employee participation |
| ఉద్యోగులు | staff |
| ఉనికి | wherebouts |
| ఉన్నత | senior |
| ఉన్నత అధికారి | top official |
| ఉన్నత పాఠశాల విద్య | secondary education |
| ఉన్నత శ్రేణి | high grade |
| ఉన్నత స్థాయి చర్చ | top level decision |
| ఉన్నత స్థాయి నిర్ణయము | high level decision |
| ఉన్నత స్థాయి వాదము / తర్కము | top level decision |
| ఉన్నతమైన | prominent |
| ఉన్నతవర్గం | creamy layer |
| ఉన్నతస్థానము | raise (pay) |
| ఉన్నతస్థాయి | high level |
| ఉన్నతాధికారి | high official |
| ఉన్నతాధికారులు | higher authority |
| ఉన్నతి | promotion |
| ఉన్ముఖమైన | oriented |
| ఉప | deputy |
| ఉప | sub (subordinate) |
| ఉప ఉప పరిచ్ఛేదం | sub sub-paragraph |
| ఉప ఎన్నిక | bye election (by election) |
| ఉప జిల్లా | sub-district |
| ఉప పరిచ్ఛేదము | subparagraph |
| ఉప మార్గము | subway |
| ఉప విభాగము | subsection |
| ఉపకరణం | instrument |
| ఉపకరణం | tool |
| ఉపకరారు | sub-contract |
| ఉపకారం | favour |
| ఉపకార వేతనం | scholarship |
| ఉపకార వేతనం | stipend |
| ఉపకిరాయిదారి | subletting |
| ఉపకౌలు | sublease |
| ఉపక్రమణాలు | proceedings |
| ఉపగమించు | approach |
| ఉపదేశం | instruction |
| ఉపదేశించు | initiate |
| ఉపద్రవము | harassment |
| ఉపనిబంధనలు | statutory rights |
| ఉపనియమం | subrule |
| ఉపనియామకం | deputation |
| ఉపనియామకంలో బదిలీ | transfer on deputation |
| ఉపనియామక బత్తెం | deputation allowance |
| ఉపనియుక్తుడు | deputy |
| ఉపన్యాసం | speech |
| ఉపన్యాసాలతో కూడినవిందు | banquet |
| ఉపపద్దు | sub-head |
| ఉపబాడుగదారి | subletting |
| ఉపభోజ్య వస్తువు / ఇతరుల ద్వారాతయారు చేయబడి | consumable item |
| ఉపయుక్త | proper |
| ఉపయుక్త | serviceable |
| ఉపయుక్తమైన | expedient |
| ఉపయుక్తమైన | suited |
| ఉపయోగకరమైన | useful |
| ఉపయోగపరచుట | utilization |
| ఉపయోగము లేని | unused |
| ఉపయోగించని | unused |
| ఉపయోగించని నిధి | unutilized gran |
| ఉపయోగించు | worth |
| ఉపరితల తనిఖీ | surface inspection |
| ఉపరితల రవాణా | surface transport |
| ఉపరిలేఖనం | superscription |
| ఉపవిభాగం | sub-division |
| ఉపసంఘం | sub-committee |
| ఉపసంహరణ | withdrawal |
| ఉపసంహరణ / రద్దు | revocation |
| ఉపసంహరణ వీలులేని | irrevocable |
| ఉపసంహరించు | retired |
| ఉపసంహరించు | revoke |
| ఉపసంహరించుకొను | recede |
| ఉపసంహారం | conclusion |
| ఉపసాధకం | accessory |
| ఉపసాధనం | accessory |
| ఉపాంతం | margin |
| ఉపాంత | marginal |
| ఉపాధి కల్పన కార్యాలయము | employment office |
| ఉపాధి కల్పనా సూచన | employment notice |
| ఉపాధి శిక్షణ | vocational training |
| ఉపాధికల్పన | employment |
| ఉపాధికల్పన కేంద్రం | employment exchange |
| ఉపాయం | measure |
| ఉపాయాలు | measures |
| ఉపాహారశాల | refreshment |
| ఉపేక్ష | default |
| ఉపేక్ష | disregard |
| ఉపేక్ష | negligence |
| ఉపేక్ష చేయు | disregard |
| ఉపేక్షకుడు | defaulter |
| ఉపేక్షించదగిన | negligible |
| ఉపేక్షించు | ignore |
| ఉపేక్షించు | neglect |
| ఉపేక్షిత | undesirable |
| ఉపోద్ఘాతం | introduction |
| ఉపోద్ఘాతం | preface |
| ఉబ్బెత్తు ఏర్పరచే ముద్ర | embossing seal |
| ఉభయ భాషా సంబంధిత | bilingual |
| ఉభయ సభలు కలిగిన | bicameral |
| ఉభయపక్ష | bilateral |
| ఉభయపక్ష ఒప్పందం | bipartite agreement |
| ఉభయపాక్షికమైన | bipartite |
| ఉమ్మడి | collective |
| ఉమ్మడి | joint |
| ఉమ్మడి కుటుంబం | joint family |
| ఉమ్మడి ఖాతా | joint account |
| ఉమ్మడి చైతన్య | team spirit |
| ఉమ్మడి బాధ్యత | joint responsibility |
| ఉమ్మడి సాహస కార్యము | joint venture |
| ఉమ్మడి స్వామ్యం/యాజమాన్యం | joint ownership |
| ఉమ్మడిగా | jointly |
| ఉమ్మడిగానూ | jointly and severally |
| ఉరఫ్ | alias |
| ఉరి శిక్ష | capital punishment |
| ఉల్లంఘనం | breach |
| ఉల్లంఘన | breach of discipline |
| ఉల్లంఘన | breach of rule |
| ఉల్లంఘన | contravention |
| ఉల్లంఘన | violation |
| ఉల్లంఘించుట | infringe |
| ఉల్లాసము | recreation |
| ఉష్ణోగ్రత | temperature |
| ఊరు | town (city) |
| ఊరేగింపు | procession |
| ఊర్ధ్వ ముఖ ధోరణి | upward trend |
| ఊర్ధ్వ ముఖసమాచారము | upward communication |
| ఊహాకల్పన | speculation |
| ఊహాచిత్రం | image |
| ఊహించని | unforeseen |
| ఊహించలేని | unpredictable |
| ఊహించిన | presumed |
| ఊహించుకొను | visualize |
| ఋణం | debt |
| ఋణం | loan |
| ఋణం తీసుకున్నవాడు | debtor |
| ఋణ గ్రహీత | borrower |
| ఋణ వ్యవహారాల నిర్వహణ | debt management |
| ఋణదాత | creditor |
| ఋణభారం | encumbrance |
| ఋణవిమోచన | acquittance |
| ఋణవిమోచనము | amortization of debt |