పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ఇ-ఈ
స్వరూపం
| ఇంటర్ మీడియట్ | intermediate |
| ఇంటి వద్దనుంచి చదువు విద్యార్థి | day scholar |
| ఇంటిఅద్దె / కిరాయి | house rent |
| ఇంటిఅద్దె భత్యం | house rent allowance |
| ఇంటికి చేరు నికర జీతము | take home pay |
| ఇంటిపన్ను | house tax |
| ఇంటిపేరు | surname |
| ఇంత వరకు జరగని | unprecedented |
| ఇందుతో | herewith |
| ఇంధనం | fuel |
| ఇచ్చిపుచ్చుకునే | reciprocal |
| ఇచ్చిపుచ్చుకొనుట | transaction |
| ఇచ్చు | afford |
| ఇచ్చు | render |
| ఇచ్చు | spare |
| ఇటీవలి | latest |
| ఇటీవలి | recent |
| ఇతర | extra |
| ఇతర విషయాలతోపాటు | inter alia |
| ఇతివృత్తము | history sheet |
| ఇదమిద్ధమైన | specific |
| ఇద్దరు | bench |
| ఇనుప సామాను | hardware |
| ఇబ్బంది | grievance |
| ఇబ్బంది | inconvenience |
| ఇబ్బందిపెట్టు | embarrass |
| ఇమిడి ఉన్న | implicit |
| ఇరకాటం | bottleneck |
| ఇరకాటము | stalemate |
| ఇరవై | score |
| ఇరికించు | implicate |
| ఇవ్వతగిన | dispensable |
| ఇష్టం | interest |
| ఇష్టం లేని | unwilling |
| ఇష్టానుసారమైన | arbitrary |
| ఈ ప్రకటన ద్వారా | herewith |
| ఈ రోజువరకు | up to date |
| ఈడ్చుట | traction |
| ఈనాటిది | updation |