Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/ఆ

Wikibooks నుండి
ఆంక్ష restriction
ఆంక్ష sanction
ఆంతరంగిక internal
ఆంతరిక internal
ఆందోళన agitation
ఆంశిక partial
ఆంశిక చెల్లింపు part payment
ఆ చర్య వల్లనే ipso facto
ఆ విషయం వల్లనే ipso facto
ఆకరం source
ఆకర్షక వేతనం attractive salary
ఆకస్మిక incidental
ఆకస్మిక అవసరాల కోసం ప్రణాళిక contingency plan
ఆకస్మిక కార్యవిధి contingent charges
ఆకస్మిక ఖర్చుల నిధి contingency fund
ఆకస్మిక ఘటన accident
ఆకస్మిక తనిఖి surprise check
ఆకస్మిక భారము unforeseen charges
ఆకస్మిక సందర్శనం surprise visit
ఆకస్మిక సమ్మె snap strike
ఆకస్మిక సెలవు casual leave
ఆకస్మిక(0) casual
ఆకస్మికత contingency
ఆకస్మికము casualty
ఆకస్మికముగా unforeseen
ఆకస్మికమైన unexpected delay
ఆకారము format
ఆకారము profile
ఆకురాయి file
ఆకురాయి రుద్దటం filing
ఆకృతి figure
ఆకృతి profile
ఆక్రమణ occupancy
ఆక్రమణాత్మక offensive
ఆక్రమించుకొను occupy
ఆక్షేపణ challenge
ఆక్షేపణ objection
ఆక్షేపణ చెప్పు object
ఆక్షేపణ రహిత unopposed
ఆఖరి final
ఆఖరి గడువు dead line
ఆఖరు ultimate
ఆఖరు తేదీ closing date
ఆఖరు తేదీ last date
ఆఖరు నిల్వ closing balance
ఆఖరుధర ultimate cost
ఆగంతుక నిధి contingency fund
ఆగంతుక వ్యయాలు contingencies
ఆగమన నివేదిక arrival report
ఆగిన held up
ఆగిపోవుట standstill
ఆగ్రహము resentment
ఆచరణలో processing
ఆచరణలో లేని out of date
ఆచరణసాధ్య practicable
ఆచరణీయ practicable
ఆచరించు perform
ఆచారం convention
ఆచారం custom
ఆచారానుగుణమైన customary
ఆచారానుగుణమైన కార్య పద్ధతి customary procedure
ఆచూకీ తీయు detect
ఆజ్ఞ decree
ఆజ్ఞ mandate
ఆజ్ఞ ధిక్కారం insubordination
ఆజ్ఞ పత్రిక writ
ఆజ్ఞాపూర్వక imperative
ఆటంకం impediment
ఆటంకపరచు preclude
ఆటంకము deterrence
ఆటంకము obstruction
ఆడిటింగ్ auditing
ఆడెడు వాడు player
ఆతంక వాదము terrorism
ఆతంకము terror
ఆతంకవాది terrorist
ఆతిథ్యము entertainment
ఆత్మ వృత్తాంతము curriculum vitae (cv)
ఆత్మవిశ్వాసం self-confidence
ఆత్మహత్య suicide
ఆదరించు regard
ఆదర్శం ideal
ఆదర్శ model
ఆదాయం income
ఆదాయం పన్ను income tax
ఆదాయం పన్ను బేబాకీ ద్రువపత్రం income tax clearance certificate
ఆదాయ మార్గము source of income
ఆదాయ సంబంధ పాలక మండలి board of revenue
ఆదాయపు పన్ను వివరణ income tax return
ఆదాయమూలం source of income
ఆదాయాన్ని వెల్లడించుట declaration of income
ఆదుకొను rescue
ఆదేశం command
ఆదేశం direction
ఆదేశం instruction
ఆదేశం mandate
ఆదేశం ruling
ఆదేశక (వ్యక్తి mandatory
ఆదేశిక summon
ఆద్య original
ఆద్యవిభాగము original department
ఆధారం basis
ఆధారం groundless
ఆధారం source
ఆధారం నుంచి తగ్గింపు / కోత deduction at source
ఆధార / ప్రాతిపదిక సంవత్సరం base year
ఆధారద్రవ్యము endowment
ఆధారము foundation
ఆధారము grounds
ఆధారాంశం premises
ఆధికారిక authentic
ఆధికారిక official
ఆధికారిక సమాచారం communique
ఆధికారిక సెలవుదినం gazetted holiday
ఆధిక్యత majority
ఆధిక్యము superiority
ఆధీన under
ఆధీనమైన/లోబడి ఉన్న పౌరుడు subject
ఆధునికమైన updation
ఆనవాలు identification
ఆనవాలు token
ఆనవాలు trace
ఆనుషంగిక auxiliary
ఆన్ లైన్ on line
ఆపద distress
ఆపద hazard
ఆపద్ధర్మ ప్రభుత్వము caretaker government
ఆపాదించు implicate
ఆపాదిత implicit
ఆపిఉంచు withhold
ఆపివేయడం detention
ఆపీలు విచారణ జరిపే న్యాయస్థానం appellate tribunal
ఆపు discontinue
ఆపుదల stay
ఆబ్కారీ excise (excise duty)
ఆమోదం approval
ఆమోదం assent
ఆమోదం ratification
ఆమోదయోగ్యం కాని వ్యక్తి persona non grata
ఆమోదించిన admitted
ఆయకం mortgage
ఆయుధశాల arsenal
ఆయుధాగారం arsenal
ఆయుధాలు magazine
ఆరంభపూర్వ కార్యం spade work
ఆరంభము పూనుకొనుట undertaking
ఆరంభించు launch
ఆరోగ్య ధ్రువపత్రం certificate of fitness
ఆరోగ్య ధ్రువపత్రం health certificate
ఆరోగ్య రక్షణ hygiene
ఆరోగ్యశాస్త్రం hygiene
ఆరోగ్యస్థితి state of health
ఆరోపణ allegation
ఆరోపణ charge
ఆరోపించు impute
ఆరోహణ క్రమం ascending order
ఆర్జన earnings
ఆర్జించని unearned income
ఆర్జిత సెలవు earned leave
ఆర్త aggrieved
ఆర్థికం finance
ఆర్థిక economic
ఆర్థిక financial
ఆర్థిక దోపిడి economical exploitation
ఆర్థిక వ్యవస్థ economy
ఆర్థిక సహయం (ప్రభుత్వ) subvention
ఆర్థిక సహాయం finance
ఆర్థిక సహాయం grant-in-aid
ఆర్థిక సహాయం subsidy
ఆర్థిక సహాయం/ అనుదానం monetary grant
ఆర్థిక సహాయదారు Financier
ఆర్థిక సహాయముతో కూడిన పదవీవిరమణ golden handshake
ఆర్యా sir
ఆలశ్య చెల్లింపు late payment
ఆలస్య హాజరు నివేదిక late attendance statement
ఆలస్యపన్ను demurrage
ఆలస్యము late
ఆలస్యము tardiness
ఆలస్యము చేయరాని urgent
ఆలోచన counsel
ఆలోచన idea
ఆలోచన speculation
ఆలోచన గల thoughtful
ఆలోచనలేని reckless
ఆలోచించు contemplate
ఆవరణ campus
ఆవర్జా ledger
ఆవర్తనం rotation
ఆవర్తనం turnover
ఆవర్తన లేని ఖర్చు non-recurring expenditure
ఆవర్తనమయ్యే recurring
ఆవశ్యక essential
ఆవశ్యక vital
ఆవశ్యకమైన urgent
ఆవశ్యకమైనది sine qua non
ఆవాస ఉత్తరువు resident permit
ఆవాస చిరునామా residential address
ఆవాసము residence
ఆవాసముతోకూడిన residential
ఆవిష్కరించు release
ఆవృత నిధి revolving fund
ఆవృత్తి cycle
ఆవృత్తి frequency
ఆశయము intent
ఆశాభావం anticipation
ఆశ్రయం పొందు పిల్లలు dependent children
ఆశ్రయంలో ఉన్నట్లు తెలిపే ధ్రువపత్రం dependency certificate
ఆశ్రయము recourse
ఆశ్రితుడు dependent
ఆసక్తి interest
ఆసతి్ property
ఆసరా support
ఆస్కారం scope
ఆస్తి్-అప్పుల పట్టికలు balance sheet
ఆస్తులు assets
ఆహార సరఫరా సేవ catering service
ఆహ్వానం invitation