Jump to content

పరిపాలనా నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు)/అ

Wikibooks నుండి
అంకం mark
అంకణ trial balance
అంకితం dedication
అంకితభావం commitment
అంగం member
అంగబలం manpower
అంగము sex
అంగరక్షకుడు bodyguard
అంగవైకల్యం disability, handicap
అంగీకరించకపోవు disagree
అంగీకరించదగని unacceptable
అంగీకరించు accept, acknowledge
అంగీకారం acceptance
అంగీకారం accord, passage
అంగీకార యోగ్యత admissibility
అంగుళిముద్ర finger print
అంచనా estimate
అంచనా వేసిన ఖర్చు estimated cost
అంచు margin
అంటరానితనం untouchability
అంటిఉన్న adjacent
అంటుకట్టు graft
అంటువ్యాధి contagious disease, infection
అంటే viz.
అండర్ గ్రాడ్యుయేట్ (విద్య సం.) undergraduate
అంతరం ఉంచటం spacing
అంతరశాఖీయ inter-departmental
అంతరాత్మ conscience
అంతరాయం disruption, interruption
అంతరాయం లేని సేవలు uninterrupted service
అంతరాయము కలిగించు interrupt
అంతరిక్షం space
అంతర్ internal
అంతర్ దృష్టి్ insight
అంతర్ బుద్ధి conscience
అంతర్గత internal
అంతర్గత భాగం constituent
అంతర్జాతీయ న్యాయశాస్త్రం / శాసనం international law
అంతర్దేశీయ home
అంతర్దేశీయ ఉత్తరము inland letter
అంతర్నివేశనం interpolation
అంతర్నిహిత implicit
అంతర్యుద్ధం civil war
అంతస్తు floor, position, status
అంతస్తు భాగం flat
అంతిమ final, ultimate
అంతిమ / చివరి చెల్లింపు last payment
అంతిమ ఉద్దేశం ultimately objective
అంతిమ లక్ష్యం ultimate goal
అంత్య ప్రత్యయం suffix
అంత్యక్రియలు cremation
అందచేయు hand-over
అందచేయు transmit, serve
అందమైన fair
అందరికంటే పెద్ద seniormost
అందించు pass
అందిన/చేరిన తేదీ date of receipt
అందుకొనే incoming
అందుబాటులోలేని inaccessible
అంశం fact, issue, item, part, subject , division
అంశదానం contribution
అంశదాయం contribution
అంశదాయి పింఛను పథకం contributory pension scheme
అంశదాయి భవిష్యనిధి contributory provident fund
అంశానికి సంబంధంలేని irrelevant
అకస్మాత్తు hazard
అకస్మాత్తు తనిఖీ snap inspection
అకాల premature
అకౌంటెన్సీ accountancy
అకౌంట్ శీర్షి్క account head
అక్కర exigency
అక్రమం wrongful
అక్రమ illicit
అక్రమ నిల్వ hoarding
అక్రమ ప్రవేశం trespass
అక్రమ సంపాదన graft
అక్రమ సాధనోపాయాలు unfair means
అక్రమముగా చెరచు tampering
అక్రమమైన irregular, undue
అక్షరక్రమం alphabetic order
అక్షరము letter
అక్షరాస్యుడు literate
అఖండత integration, integrity
అఖిల భారత సేవలు All India Services
అగత్యము exigency
అగౌరవముతో కూడిన undignified
అగ్గి fire
అగ్ర ప్రాధాన్యత top priority
అగ్రప్రాధాన్య prior indication
అగ్రవర్తి forward
అగ్రాహ్య inadmissible
అచల immovable
అచ్చుచిత్తుప్రతి దిద్దటం proof reading
అచ్చుప్రతులు అయిపోయిన out of print
అజాగ్రత్త indiscretion,negligence
అజాగ్రత్త/ నిర్లక్ష్యం negligence
అజాగ్రత్తగా inadvertently
అజెండా agenda
అజ్ఞాతవాస underground
అజ్ఞానం ignorance
అట్టీపెట్టు నిలవచేయు reserve
అట్లాఅయితే provided
అడంగు పన్ను terminal tax
అడపాదడపా occasional
అడిగినప్పుడు on demand
అడుగు నిర్మాణ విస్తీరణం plinth area
అడుగు మట్టము basement
అడుగున చేవ్రాలుచేసిన undersigned
అడుమానం mortgage
అడ్డంకి bottleneck,obstruction,stalemate
అడ్డగించు bracket,prevent
అడ్డగింపు bracket, prevention
అడ్డము constraint
అడ్డు cross
అడ్డుకొను resist
అడ్వాన్సు డబ్బు imprest
అడ్వాన్సు బుకింగ్ advance booking
అణకువగల submissive
అణచబడిన వర్గం depressed class
అణచివేయు suppress
అణుశక్తి atomic power
అతి extra
అతి గోప్యమైన most confidential
అతి త్వరగా ముగింపచేసే కార్యక్రమం crash programme
అతి రహస్యం top secret
అతి రహస్యమైన most confidential
అతి వ్యాపతి్ overlapping
అతి సున్నితమైన sensitive
అతికాలమాన వేతనము super timescale
అతిక్రమణం infringement, encroachment, violation
అతిక్రమణదారు defaulter
అతిక్రమించు violate
అతిక్రమించుట infringe
అతిథి గృహము guest house
అతిథి సత్కారంచేయు entertain
అతిధి visitor
అతివాది extremist
అతీత extra
అత్యంత top priority
అత్యద్భుతమైన stupendous
అత్యధికం majority, maximum
అత్యధిక వేతన సీమ wage ceiling
అత్యధికమైన ప్రాముఖ్యత overriding priority
అత్యవసరం urgency
అత్యవసర essential
అత్యవసర / జరూరు చీటి urgent slip
అత్యవసర ఉద్యోగులు skeleton staff
అత్యవసర చర్య urgent action
అత్యవసర పరిస్థితి emergency
అత్యవసర పిలుపు urgent call
అత్యవసర సహాయం emergency relief
అత్యవసరము casualty
అత్యవసరాదేశం ordinance
అత్యావశ్యక సేవ / సర్వీసు vital service
అత్యావశ్యకమైన పరిస్థితి urgency
అత్యుత్తమ topmost
అదనపు extra, spare
అదనపు కాలవేతనం overtime pay
అదనపు ఖర్చు additional charge
అదనపు గ్రాంటు additional grant
అదనపు నిధి additional grant
అదనపు నిధులు additional fund
అదనపు పదవీ బాధ్యత additional charge
అదనపు పన్ను supertax, surcharge, surtax
అదనపు ప్రతులు spare copy
అదనపు లాభాంశం bonus
అదనపు వేతనము additional pay
అదనపు సమయము spare time
అదనపు సమాచారము additional information
అదనపు సెక్యూరిటీ collateral security
అదుపు control
అదుపులేని uncontrolled
అదే ditto
అదేవిధమైన similar
అద్దె hire, lease, rent
అద్దెకిచ్చు lease
అద్దెకు తీసుకున్న వసతి leased accommodation
అద్దెస్థలం rented space
అద్వితీయమైన unique
అధమ శీతోష్ణస్థితి బత్తెం bad climate allowance
అధర్మం inequity
అధి ప్రఖ్యానం proclamation
అధికం excess, extra
అధిక అంచనా overestimate
అధిక క్రమప్రాధాన్యం high priorty
అధిక చెల్లింపు well-paid
అధిక ప్రమాణం large scale
అధిక బాధ్యత overcharge
అధిక మూల్యాంకనం overvaluation
అధిక మొత్తం కొనుగోలు bulk purchasee
అధిక విలువ కట్టటం overvaluation
అధిక విలువతో at premium
అధిక సంఖ్య majority
అధికవిలువ premium
అధికాంశం bule
అధికారం appointing, authority, command, power, sanctioning authority
అధికారం అప్పగింత delegation of powers
అధికారం ఇచ్చు empower
అధికారం పొందని unauthorized
అధికారం పొందిన authorized
అధికారంతో చెప్పుట dictation
అధికార official
అధికార కథనం official version
అధికార తంత్రవాది bureaucrat
అధికార తంత్రాంగం bureaucracye
అధికార దుర్వినియోగం abuse of power
అధికార నివేదిక official report
అధికార పక్షం ruling party
అధికార పక్షము treasury bench
అధికార పట్టా charter
అధికార ప్రకటన proclamation
అధికార ప్రాంతము sphere
అధికార బాహ్య ultravires
అధికార భాష official language
అధికార రీత్యా officially
అధికార రీత్యా కలిగించుకోవడం cognizance
అధికార విధి official duty
అధికారతత్వ పూర్వక authoritative
అధికారపత్రం authority letter, document
అధికారపరిధి jurisdiction
అధికారము authority
అధికారము గల influential
అధికారాతీత ultravires
అధికారి authority, awarding authority, boss, official, registering authority, ruler
అధికారి ముద్ర seal of office
అధికారిక పక్షము treasury bench
అధికారిక వాదన valid argument
అధికారుల వర్గము officialdom
అధికారేతర non-official
అధికృతంకాని unauthorized
అధికృత authorized
అధికృత ప్రతినిధి authorised representative
అధికృత మూలధనం authorized capital
అధిక్రమణం supersession
అధిక్రమణ చేయు supersede
అధిపతి head
అధిపత్రం warrant
అధిలేఖ writ
అధిసంఖ్య supernumerary
అధిసంఖ్యాక పదవి supernumerary post
అధిసూచన notification
అధీనం custody, occupation
అధీన sub (subordinate)
అధీన కార్యాలయం subordinate office
అధీన సర్వీసులు subordinate services
అధీన సిబ్బంది subordinate staff
అధీనుడు dependent
అధ్యక్షత వహించు preside
అధ్యక్షుడు chairman/chairperson
అధ్యక్షుడు president
అధ్యయనం study
అధ్యయన పాఠ్య క్రమము courses of study
అధ్యయన సెలవు study leave
అధ్యాదేశం ordinance
అధ్యాయం (గ్రంథములో) ఆశ్వాసము chapter
అనంగీకారం తెలుపు disagree
అనంగీకారమైన unacceptable
అనంతరంజీవి survivor
అనంతరము subsequently
అనధికార unauthorized
అనధికార unofficial
అనధికార నోటు unofficial note
అనధికార లేఖ unofficial letter
అనధికార సమ్మె unofficial strike
అనధికృత unauthorized
అననుకూలత disadvantage
అననుమోదం disapproval
అనర్హ unqualified
అనర్హత disqualification
అనర్హమైన undue
అనర్హుడైన unfit
అనవధానత oversight
అనవసరమైన redundant
అనాథ destitute
అనాదరణ disregard
అనామక ఫిర్యాదు anonymous complaint
అనామకమైన anonymous
అనామతు suspense
అనామతు ఖాతా suspense account
అనామోదం disapproval
అనారక్షిత ఉద్యోగ రిక్తస్థానము unreserved vacancy
అనారక్షిత ఖాళీ unreserved vacancy
అనారక్షిత వర్గము vulnerable section (of society)
అనారోగ్య కారణంగా ఇచ్చే సహాయం sickness benefit
అనారోగ్య నివేదిక sick report
అనారోగ్య సెలవు sick leave
అనార్జిత ఆదాయం unearned income
అనావర్తన వ్యయం non-recurring expenditure
అనావశ్యకమైన superfluous
అనావృష్టి్ drought
అనాసక్తమైన unattached
అనిబద్ధ informal
అనియత informal
అనియత random
అనియతకూలి (శ్రమ) casual labour
అనియమితమైన unpunctual
అనిర్దిష్టమైన unspecified
అనివార్య compulsory
అనివార్య imperative
అనివార్య obligatory
అనివార్య unavoidable circumstances
అనివార్య జాప్యం unavoidable delay
అనివార్యమైన inevitable
అనివార్యమైనది sine qua non
అనిశ్చిత inconclusive
అనిశ్చిత స్థితి suspense
అనిశ్చిత స్థితిలో in abeyance
అనిశ్చితమైన uncertain
అనుకరణ చేయువాడు accompanist
అనుకరించువాడు accompanist
అనుకూలం accommodation
అనుకూలం favour
అనుకూలత లేని disadvantage
అనుకూలమైన consistent
అనుకూలించు fit
అనుకోని unforeseen
అనుకోని ఆలస్యం unexpected delay
అనుకోని పరిస్థితులు unforeseen circumstances
అనుకోని భారము మోపు unforeseen charges
అనుక్రమం sequence
అనుక్రమ దత్తత స్వీకారం adoption
అనుగమించు follow
అనుగామి follower
అనుగామి సంఘటన consequent
అనుగుణ్యం correspondence
అనుగుణ్యంగా accordance
అనుచిత unbecoming
అనుచిత undue
అనుచిత / అయుక్త inexpedient
అనుచిత కార్మిక పద్ధతులు unfair labour practices
అనుచిత చర్య / వర్తన malpractice
అనుచిత జాప్యం undue delay
అనుచిత పాలన maladministration
అనుచిత ప్రభావం undue influence
అనుచిత సర్దుబాటు maladjustment
అనుచితమైన improper
అనుచ్ఛేదం article
అనుజ్ఞ leave
అనుజ్ఞ licence
అనుత్పాదక / ఉత్పాదకత లేని unproductive
అనుత్పాదక శ్రమ unproductive labour
అనుదానం grant
అనుదానం supplementary grant
అనుదానం చేయు grant
అనుదిన రిజిస్టరు daily register
అనుదేశకార్యం assignment
అనుదేశకుడు assignor
అనుదేశితుడు assignee
అనుపాలనం compliance
అనుపాలించు comply with
అనుపూరక supplementary
అనుపూరణ చేయు supplement
అనుబంద సహాయ వసతి subsidized accommodation
అనుబంధం affiliation
అనుబంధం alliance
అనుబంధం appendix
అనుబంధం attachment
అనుబంధం complement
అనుబంధం link
అనుబంధం schedule
అనుబంధం చేయు supplement
అనుబంధంకాని unattached
అనుబంధ sub (subordinate)
అనుబంధ subsidiary
అనుబంధ supplementary
అనుబంధ అధికారి attached office
అనుబంధ అధికారిక ఆజ్ఞ subsidiary mandate
అనుబంధ అభ్యర్థన supplementary demand
అనుబంధ గ్రాంటు supplementary grant
అనుబంధ నియమావళి supplementary rules
అనుబంధ పరిశ్రమ subsidiary industry
అనుబంధ ప్రశ్న supplementary question
అనుబంధ బడ్జెటు supplementary budget
అనుబంధ రసీదు subsidiary receipt
అనుబంధ రిజిస్టరు subsidiary register
అనుబంధ వ్యయం supplementary cost
అనుబంధ సేవలు allied services
అనుబంధీకరించు tackle
అనుబద్ధం conformity
అనుభవం experience
అనుభవం లేని inexperienced
అనుభవము లేని green hand
అనుభవించు consume
అనుభోగం occupancy
అనుమతిం చుకాలం time allowed
అనుమతించదగని inadmissible
అనుమతించదగిన permissible
అనుమతించిన admitted
అనుమతించు admit
అనుమతించు భత్యము allowable expenses
అనుమతింపబడిన permitted
అనుమతి allowance
అనుమతి assent
అనుమతి leave
అనుమతి pass
అనుమతి permission
అనుమతి అవసరమనే నియమాన్ని తొలగించుట delicencing
అనుమతి ఇచ్చు allowable
అనుమతి గల licensed
అనుమతి చెక్ order cheque
అనుమతి పట్టా licence
అనుమతి పత్రం clearance
అనుమతి పత్రం permit
అనుమతి పొందిన licensed
అనుమతి యోగ్యత admissibility
అనుమతి లేకుండా without permission
అనుమతి లేకుండా హాజరు కాదగు పరీక్ష walk-in-interview
అనుమతిదారు licence holder
అనుమతిదారు licensee
అనుమానం suspicion
అనుమానము లేని undisputed
అనుమానాస్పదుల పట్టిక black list
అనుమానించు suspect
అనుమానితుడు suspect
అనురక్షకుడు escort
అనురూప compatible
అనురూపత conformity
అనురూపమైన corresponding
అనువర్తించు apply
అనువాదం translation
అనువృద్ధి accession
అనుశ్రవణం monitor
అనుశ్రుతి hearsa
అనుశ్రోత monitor
అనుషంగిక incidental
అనుషంగిక లాభం perquisites (perks)
అనుసంధానం liaison
అనుసంధానం link
అనుసంధాన భాష link language
అనుసంధాయక ministerial
అనుసమర్థన ratification
అనుసరణ adaptation
అనుసరించు follow
అనుసరించు pursue
అనుసరించే following
అనుసరించేవాడు follower
అనుసూచి schedule
అనుసూచిత కులాలు scheduled caste
అనుసూచిత తెగలు scheduled tribe
అనే alias
అనైక్యత discord
అనైచ్ఛిక involuntary
అన్ని హక్కులూ సురక్షితం all rights reserved
అన్నిటి కంటె పైనున్న uppermost
అన్నీ కలిపిన ఏర్పాటు package
అన్నీ చేరిన ఖర్చు all inclusive cost
అన్యథాకథనం misrepresentation
అన్యపరం చేయకూడని not negotiable
అన్యపరం చేయకూడని దస్తావేజు not negotiable instrument
అన్యాక్రాంతం negotiation
అన్యాక్రాంతం చేయ వీలులేని non-negotiable
అన్యాక్రాంత దస్తావేజు conveyance deed
అన్యాక్రాంత పత్రం conveyance
అన్యాక్రాంత యోగ్యత negotiability
అన్యాక్రాంతయోగ్య పత్రం negotiable instrument
అన్యాయం inequity
అన్యాయమైన unfair
అన్యాయమైన unjust
అన్యాయమైన బర్తరఫు unfair dismissal
అన్వయం construction
అన్వయము application
అన్వేషణ investigation
అన్వేషణ pursuit
అన్వేషణ కార్యక్రమము search campaign
అన్వేషించు search
అన్వేషించు unearth
అప bad climate allowance
అపకారము disservice
అపకారి wrongdoer
అపఖ్యాతి discredit
అపనింద slander
అపనిర్వహణ mismanagement
అపరాధం crime
అపరాధం guilt
అపరాధ వడ్డీ penal interest
అపరాధక offensive
అపరాధపు penal
అపరాధమైన మానవహత్య culpable homicide
అపరిచిత strange
అపరిచితుడు stranger
అపరిణత immature
అపరిణతమైన crude
అపరిపక్వ premature
అపరిపక్వత immature
అపరిమిత unlimited
అపరిమిత voluminous
అపవాదం exception
అపవాదు slander
అపసవ్య /అస్తవ్యస్త పాలన maladministration
అపస్వరం discord
అపహరణం abduction
అపాయకరమైన dangerous
అపాయకరమైన serious
అపాయము చేయు planning
అపారంపర్యమైన non-traditional
అపార unlimited
అపారమైన శక్తి unlimited power
అపార్థం misunderstanding
అపీలు మంజూరు చేయుట allow an appeal
అపీల్ appeal
అపురూపమైన rare
అపేక్షిత requisite
అపేక్షిత సమాచారం requisite information
అపేక్షితాలు requirement
అపేక్షితాలు requisites
అప్పగించని ఉత్తరము undelivered letter
అప్పగించు deliver
అప్పగించు hand-over
అప్పగించే వ్యక్తి assignor
అప్పగింత assignment
అప్పగింత delivery
అప్పగింత పొందిన వ్యక్తి assignee
అప్పగింత షరతులు terms of delivery
అప్పటికప్పుడులెక్కకట్టేది ready reckoner
అప్పు debt
అప్పు loan
అప్పు ఇచ్చు విభాగం loaning department
అప్పు చేసే అధికారం borrowing power
అప్పు తీసుకున్న వాడు loaner
అప్పు తీసుకొనే శక్తి borrowing power
అప్పు పత్రము promissory note (pronote)
అప్పు సలహా credit advice
అప్పుడప్పుడు తటస్థించే occasional
అప్పుల తాకట్టు భారం incumbrance
అప్రతిబద్ధ uncommitted
అప్రతిష్ఠాకర derogatory
అప్రత్యక్షము indirect
అప్రమత్తత alertness
అప్రమత్తత negligence
అప్రియ offensive
అప్రియ unpopular
అబద్ధపు సాక్ష్యం perjury
అభయం immune
అభయం immunity
అభిఘాతము impact
అభినందన greeting(s)
అభినందన ప్రతి complimentary copy
అభినందనలు congratulation
అభినందించు felicitate
అభినివేశం zeal
అభిన్నమైన undivided
అభిప్రాయం impression
అభిప్రాయం opinion
అభిప్రాయం view
అభిప్రాయమిచ్చు voice
అభిప్రాయము import
అభిప్రాయము vote
అభిమానం favour
అభిమానము లేని unassuming
అభియోగం charge
అభియోగం prosecution
అభియోగపత్రం charge sheet
అభియోజనం prosecution
అభిరక్ష custody
అభిరుచి/ఆసక్తి పరీక్ష aptitude test
అభిలేఖనాలయం archives
అభివృద్ధి betterment
అభివృద్ధి development
అభివృద్ధి దశలో ఉన్న underdeveloped
అభిశంసన impeachment
అభిశంసన తీర్మానం / ప్రతి పాదన censure motion
అభిశంసించు censure
అభ్యంతరం objection
అభ్యంతరం stricture
అభ్యర్థన claim
అభ్యర్థన demand
అభ్యర్థన motion
అభ్యర్థన (పత్రం వగైరా) requisition
అభ్యర్థన చీటి requisition slip
అభ్యర్థన నమూనాపత్రం requisition form
అభ్యర్థించు move
అభ్యర్థి candidate
అభ్యర్థిత్వము candidature
అభ్యసనం learning
అభ్యసించని untrained
అభ్యాసం practice
అభ్యాసకుశలత practice
అభ్యాసము చేయింట training
అభ్యుదయం advance
అభ్యుదయ progressive
అమరు fit
అమర్చు fix
అమర్యాదకరమైన unparliamentary
అమర్యాదతో కూడిన undignified
అమలవు prevail
అమలు operation
అమలు జరుపు execute
అమలు తేదీ effective date
అమలు ఫలితాలు working result
అమలుజరుపు administer
అమలుపరచు enforce
అమలుపరచు implement
అమలులో ఉన్న operative
అమలులో లేని ఖాతా dead account
అమిత/ అనిశ్చిత శక్తి unlimited power
అమూర్తం abstract
అమ్మకం మొత్తం turnover
అమ్మకపు పన్ను sales tax
అమ్మడానికి వీలు లేని వస్తువుల రిజిస్టరు dead stock register
అమ్మి వేయు dispose of
అమ్మినదాన్ని తిరిగి కొని తీసుకొను buy-back
అయిష్టం aversion
అయిష్టత displeasure
అయిష్టత reluctance
అయోగ్యత disqualification
అయోగ్యమైన unworthy
అయ్యా sir
అర booth
అర rack
అరజీ petition
అరజీద్రు petitioner
అరజీద్వా plant
అరజీ్ పెట్టుకొను petition
అరాజకము chaos
అరికట్టు contain
అరిష్టం calamite
అరుగుదల wear and tear
అరుదైన rare
అరోపణ నుంచి విముక్తుని చేయు exonerate
అర్జీ application
అర్థంకాని అక్షరాలు illigible
అర్థంలేని మాటలు stuff
అర్థమయ్యే intelligible
అర్థము గల significant
అర్థవివరణ interpretation
అర్థాన్వయం interpretation
అర్ధ quasi
అర్ధ / పాక్షిక అధికారిక demi-official
అర్ధమాసిక biweekly
అర్పణ offer
అర్పణ surrender
అర్పించు confer
అర్హత eligibility
అర్హత fitness
అర్హత qualification
అర్హత ఉన్న అభ్యర్థి qualified candidate
అర్హత గల competent
అర్హత పరీక్ష eligibility test
అర్హత పరీక్ష qualifying examination
అర్హత పరీక్ష qualifying test
అర్హత ప్రమాణ పత్రము certificate of fitness
అర్హతగల fit
అర్హతగల worthy
అర్హతపట్టా diploma
అర్హతపొందు qualify
అర్హమైన deserving
అలంకరణ toilet
అలంకరించు trim
అలక్ష్యం indifference
అలక్ష్యంగా inadvertently
అలభ్య inaccessible
అలభ్యమైన not available (N/A)
అలవాటు habit
అలవాటుపడిన habitual
అలసట fatigue
అల్ప under
అల్ప ఉత్పత్తి under-production
అల్ప జనాభా under-population
అల్ప వేతనం పొందెడు under-paid
అల్పసంఖ్యాక minority
అల్పసంఖ్యాక వర్గం minority
అల్లరి disturbance
అల్లు fabricate
అవకతవక discrepancy
అవకాశం scope
అవకాశము purview
అవక్షపణ stricture
అవగాహన శక్తి understanding
అవధి duration
అవధి limit
అవధి range
అవనిర్ధారణ under assessment
అవమానకర derogatory
అవమానకరమైన మాట/వ్యాఖ్య derogatory remark
అవమానము humiliation
అవయస్కత non-age
అవరోధం constraint
అవరోధం impediment
అవరోధం restraint
అవరోధము deterrence
అవశిష్ట భరణము residuary pension
అవశిష్టమైన residuary
అవశిష్టాధికారాలు residuary power
అవసరం కాని non-essential
అవసరం లేని non-essential
అవసర చర్య / తగుచర్య necessary action
అవసరము want
అవసరము లేని unnecessary
అవసరమైన needful
అవసరమైన మార్పులతో mutatis mutandis
అవసరానికి దాచి ఉంచిన back up
అవస్థ stage
అవిధేయత insubordination
అవినీతి corrupt practicet
అవినీతి corruptiont
అవినీతి కార్యం / చర్య immoral
అవినీతి నిరోధక చర్య anti-corruption measure
అవినీతి సాధన corrupt practicet
అవినీతికరమైన corrupt
అవిభక్తమైన undivided
అవిరుద్ధమైన consistent
అవివాహిత unmarried
అవివేకము indiscretion
అవిశ్వసనీయమైన untrustworthy
అవిశ్వాసం discredit
అవ్యక్తం abstract
అవ్యక్త express
అవ్యక్త వయస్సు minority
అవ్యక్తుడు minor
అవ్యక్తురాలు minor
అవ్యవస్థ disorder
అవ్యవస్థీకరణ disorganise
అశక్త invalid
అశక్తత disability
అశక్తత inability
అశాంతి disturbance
అశిక్షితుడైన untrained
అశ్రద్ధ default
అశ్రద్ధ negligence
అశ్రద్ధ slackness
అశ్రద్ధ చేయు ignore
అశ్రద్ధ నేరం criminal negligence
అశ్రద్ధగా inadvertently
అశ్రద్ధచేయు neglect
అశ్లీల భాష abusive language
అశ్లీల శారీరక భంగిమ obscene gesture
అశ్లీలమైన obscene
అసంగతమైన irrelevant
అసంతుష్టి్ displeasure
అసంతృప్తి్ discontent
అసంతృప్తి్ dissatisfaction
అసంతృప్తి్కరమైన unsatisfactory
అసందర్భమైన irrelevant
అసందర్భమైన మరొక దానిలోకి పోవు digression
అసందిగ్ధమైన unambiguous
అసంపూర్ణ partial
అసంపూర్ణమైన incomplete
అసంబద్ధమైన incongruous
అసత్కథనం misrepresentation
అసభ్య vulgar
అసభ్య ప్రవర్తన act of misconduct
అసభ్యమయిన obscene
అసమంజసం absurd
అసమతౌల్యం imbalance
అసమర్థత disability
అసమర్థత incompetency
అసమర్థత invalidity
అసమర్థుడైన incompetent
అసమానత disparity
అసమ్మతం reluctance
అసమ్మతి దారులు nayes
అసలు actual
అసలు in fact
అసలు original
అసలు parent
అసలు principal
అసలు real
అసలు జీతం basic pay
అసలు జీతం substantive pay
అసలు దావాదారు rightful claimant
అసలు బాకీదారు principal debtor
అసలు ముసాయిదా (దస్తావేజు సం) protocol
అసలైన genuine
అసహజ unnatural
అసహజ మరణం unnatural death
అసహనం intolerance
అసహ్యమైన repugnant
అసాధారణ abnormal
అసాధారణ extraordinary
అసాధారణ uncommon
అసాధారణ జాప్యం unusual delay
అసాధ్య inaccessible
అసామాన్య abnormal
అసామ్యం inequity
అసెంబ్లీ assembly
అసౌకర్యం inconvenience
అస్తవ్యస్తం dislocation
అస్తవ్యస్తంచేయు upset
అస్తవ్యస్తత chaos
అస్థిర పరచు uncorroborated
అస్థిర ప్రభుత్వము unstable government
అస్థిరమైన unstable
అస్థిరమైన variable
అస్పశ్యత untouchability
అస్పష్ట indistinct
అస్పష్ట భావము vague idea
అస్పష్టమైన illigible
అస్వభావిక unnatural
అస్వస్థ చిత్తం unsound mind
అహంకారము arrogance
అహంకారము లేని unassuming