ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/వృత్తిపనులవారు
స్వరూపం
| तक्षक(ప)తక్షక | వడ్రంగి |
| कुंभकार(ప)కుంభకార | కుమ్మరి |
| स्वर्णकार(ప)స్వర్ణకార | కంసాలి |
| प्राड्विवाक(ప)ప్రాడ్వివాక | న్యాయవాది |
| गायक(ప)గాయక | గాయకుడు |
| मार्दंगिक(ప)మార్దంగిక | మద్దెలవాడు |
| वैणिक(ప)వైణిక | వీణవాయించువాడు |
| वैणविक(ప)వైణవిక | పిల్లనగ్రోవి ఊదువాడు |
| पादुकाकार(ప)పాదుకాకార | చెప్పులవాడు |
| उद्यानपाल(ప)ఉద్యానపాల | తోటమాలి |
| सैरंध्री(స)సైరంధ్రీ | పువ్వులుకట్టు స్త్రీ |
| भृत्य(ప)భృత్య | సేవకుడు |
| लेपक(ప)లేపక | రంగులేయువాడు |
| सैचिक(ప)సౌచిక | దర్జీవాడు |
| मौरजिक(ప)మౌరజిక | డప్పువాయించువాడు |
| पाणघ(ప)పాణఘ | చేతులతో తాళమువేయువాడు |
| शाकुनिक(ప)శాకునిక | శకునం తెలుపువాడు |
| वागुरिक(ప)వాగురిక | జాలరి |
| वाग्मीन्(ప)వాగ్మీన్ | వక్త |
| मांसिक(ప)మాంసిక | మాంసం అమ్మువాడు |
| वार्ताहर(ప)వార్తాహర | పోస్టువాడు |
| भारिक(ప)భారిక | బరువులు మోయువాడు |
| शाकटिक(ప)శాకటిక | బండికలవాడు |
| आश्वक(ప)ఆశ్వక | గుర్రాలరౌతు |
| मांत्रिक(ప)మాంత్రిక | మంత్రం ప్రయోగించువాడు |
| कुंभीलक(ప)కుంభీలక | కన్నపుదొంగ |
| दिवाचोर(ప)దివాచోర | పగటిదొంగ |
| महाचोर(ప)మహాచోర | గజదొంగ |