Jump to content

ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/రంగులు

Wikibooks నుండి
शुक्ल(ప)శుక్ల తెలుపు
रक्त(ప)రక్త ఎరుపు
हरित(ప)హరిత ఆకుపచ్చ
पीत(ప)పీత పసుపుపచ్చ
कृष्ण(ప)కృష్ణ నలుపు
पिंगळ(ప)పింగళ లేత పసుపు
शोण(ప)శోణ తెలుపు
पाटल(ప)పాటల తెలుపు
ताम्र(ప)తామ్ర పసుపు
लोहित(ప)లోహిత పసుపు
पिच्छिल(ప)పిచ్ఛిల నారింజ
पिशंग(ప)పిశంగ గోరోచన వర్ణం
धूम्र(ప)ధూమ్ర నలుపు
जपावर्ण(ప)జపావర్ణ గులాబిరంగు
पांडु/पांडुर(ప)పాండు / పాండుర తెలుపు
कर्बुर(ప)కర్బుర రంగుల మిశ్రమం