ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/పువ్వులు
స్వరూపం
| जपा(స)జపా | గులాబి |
| सेवंतिका(స)సేవంతికా | చేమంతి |
| चेमंतिक(స)చేమంతికా | చేమంతి |
| मालती(న)మాలతీ | మాలతి |
| वकुळ(న)వకుళ | పొగడ |
| पाटल(న)పాటల | పొగడ |
| कुरवक(న)కురవక | ఎర్రగోరింట |
| कुरंटक(న)కురంటక | పచ్చ గోరింట |
| बंधूक(న)బంధూక | మంకెన |
| रक्तोत्पल(న)రక్తోత్పల | ఎర్రకలువ |
| इन्दीवर(న)ఇన్దీవర | నల్లకలువ |
| अंभोज(న)అంభోజ | తామర |
| सितांभोज(న)సితాంభోజ | తెల్లతామర |
| कुशेशय(న)కుశేశయ | శతపత్రము |
| सूर्यमुखी(స)సూర్యముఖీ | పొద్దుతిరుగుడు |
| नळिन(న)నళిన | పద్మము |
| कुंद(న)కుంద | మొల్ల |
| चंपक(న)చంపక | సంపెంగ |
| केतकी(స)కేతకీ | మొగలి |
| स्धलपद्म(స)స్ధలపద్మ | మెట్టతామర |
| मंदार(ప)మందార | మందారము |
| नवमालिका(స)నవమాలికా | విరజాజి |