ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/జంతువులు
స్వరూపం
| जंतु(పుం)జంతు | జంతువులు |
| अजगर(పుం)అజగర | పెద్దపాము |
| कंक(పుం)కంక | రాబందు |
| कच्चप(పుం)కచ్ఛప | తాబేలు |
| करेटु(పుం)కరేటు | కొక్కెర |
| कर्कट(పుం)కర్కట | ఎండ్రకాయ |
| कीट(పుం)కీట | పురుగు |
| कृष्णसर्प(పుం)కృష్ణసర్ప | తాచుపాము |
| क्षौमक्रिमि(పుం)క్షౌమక్రిమి | పట్టుపురుగు |
| खड्गिन्(పుం)ఖడ్గిన్ | ఖడ్గమృగము |
| गंधोलि(స్త్రీ)గంధోలి | కందిరీగ |
| गार्दभ(పుం)గార్దభ | గాడిద |
| गोधा(స్త్రీ)గోధా | బల్లి / ఉడుము |
| गोनस(పుం)గోనస | కొండచిలువ |
| चकोर(పుం)చకోర | వెన్నెలపిట్ట |
| चमरी(స్త్రీ)చమరీ | చమరీమృగము |
| चातक(పుం)చాతక | వానకోయిల |
| चाष(పుం)చాష | పాలపిట్ట |
| चिक्रोड(పుం)చిక్రోడ | ఉడుత |
| चित्रक(పుం)చిత్రక | చిరుతపులి |
| चित्रपतंग(పుం)చిత్రపతంగ | సీతాకోకచిలుక |
| चुचुंदरी(స్త్రీ)చుచుందరీ | చుంచెలుక |
| जंबुक(పుం)జంబుక | నక్క |
| जलूका(స్త్రీ)జలూకా | జలగ |
| पक्षिन्(పుం)పక్షిన్ | పక్షులు |
| पाठीन(పుం)పాఠీన | బేడిస చేప |
| पिपीलिका(స్త్రీ)పిపీలికా | చీమ |
| मक्षिका(స్త్రీ)మక్షికా | ఈగ |
| मत्कुण(పుం)మత్కుణ | నల్లి |
| महिलता(స్త్రీ)మహిలతా | వానపాము |
| मृगादन(పుం)మృగాదన | సివంగి |
| मेष(పుం)మేష | మేక |
| रक्तपुच्छी(స్త్రీ)రక్తపుచ్ఛీ | నలికెలపాము |
| लूता(స్త్రీ)లూతా | సాలెపురుగు |
| शतपत्र(పుం)శతపత్ర | వడ్రంగిపిట్ట |
| शरारि(పుం)శరారి | బాతు |
| सरघा(స్త్రీ)సరఘా | తేనెటీగ |
| सरट(పుం)సరట | తొండ |
| सारस(పుం)సారస | బెగ్గురు పక్షి |