ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/చెట్లు
స్వరూపం
| पलाश(ప)పలాశ | మోదుగ |
| प्लक्ष(ప)ప్లక్ష | జువ్వి |
| अश्वत्थ(ప)అశ్వత్థ | రావి |
| वट(ప)వట | మర్రి |
| शाल्मली(స)శాల్మలీ | బూరుగ |
| तिंत्रिणी(స)తింత్రిణీ | చింత |
| साल(ప)సాల | మద్ది |
| अर्जुन(ప)అర్జున | మద్ది |
| पनस(ప)పనస | పనస |
| जंबू(స)జంబూ | నేరేడు |
| बिल्व(ప)బిల్వ | మారేడు |
| अर्क(ప)అర్క | జిల్లేడు |
| कदंब(ప)కదంబ | కడిమి |
| आमलक(ప)ఆమలక | ఉసిరి |
| आम्र(ప)ఆమ్ర | మామిడి |
| जंबीर(ప)జంబీర | నిమ్మ |
| नारंग(ప)నారంగ | నారింజ |
| बृहज्जंबीर(ప)బృహజ్జంబీర | దబ్బ |
| अरिष्ट(ప)అరిష్ట | కుంకుడు |
| खर्जूर(ప)ఖర్జూర | ఖర్జూర |
| खर्जूरी(స)ఖర్జూరీ | ఈత |
| अपामार्ग(ప)అపామార్గ | ఉత్తరేణి |
| करवीर(ప)కరవీర | గన్నేరు |
| बर्बर(ప)బర్బర | తుమ్మ |
| वाताम(ప)వాతామ | బాదం |
| बदरी(స)బదరీ | రేగు |
| भल्लातकी(స)భల్లాతకీ | జీడిమామిడి |
| मरुवक(ప)మరువక | మరువము |
| दवन(న)దవన | దవనం |
| घास(ప)ఘాస | పచ్చిగడ్డి |
| कांड(ప)కాండ | కాండము |
| शिफा(స)శిఫా | ఊడ |
| बीज(న)బీజ | విత్తనము |