Jump to content

ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/చుట్టరికం

Wikibooks నుండి
सोदरी(స)సోదరీ సోదరి
सोदरी(స)సోదరీ సోదరి
प्रपितामही(ప)ప్రపితామహీ అవ్వ
प्रपितामह(స)ప్రపితామహ ముత్తాత
पितृष्वसृ(స)పితృష్వసృ మేనత్త
मातृष्वसृ(స)మాతృష్వసృ తల్లిసోదరి
मातृष्वस्रीय(ప)మాతృష్వస్రీయ తల్లిసోదరి కొడుకు
पैतृष्वस्रीय(ప)పైతృష్వస్రీయ బావ
प्रजावती(స)ప్రజావతీ వదిన
भागिनेया(స)భాగినేయా మేనకోడలు
दौहित्र(ప)దౌహిత్ర కూతురి కొడుకు
दौहित्री(స)దౌహిత్రీ కూతురికూతురు
अनुजामातृ(ప)అనుజామాతృ తోడల్లుడు
पैतृष्वस्रीया(స)పైతృష్వస్రీయా మరదలు
भातृजाया(స)భాతృజాయా వదిన
सापत्नेय(ప)సాపత్నేయ సవతికుమారుడు
आवुत्त(ప)ఆవుత్త బావ