ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/ఖనిజాలు, ఆహార పదార్ధాలు
స్వరూపం
| लोह(ప్న)లోహ | ఇనుము |
| अयस्(న)అయస్ | ఇనుము |
| अयस्कांत(ప)అయస్కాంత | ఇనుమును ఆకర్షించునది |
| आरकूट(ప)ఆరకూట | ఇత్తడి |
| कांस्य(న)కాంస్య | కంచు |
| रंग(న)రంగ | తగరం |
| पारद(ప)పారద | పాదరసం |
| पादरस(ప)పాదరస | పాదరసం |
| अभ्रक(న)అభ్రక | అభ్రక |
| आढक(ప)ఆఢక | కందులు |
| आढकसूप(ప)ఆఢకసూప | కందిపప్పు |
| आर्र्धुक(న)ఆర్ధ్ర్రక | అల్లము |
| आलुक(న)ఆలుక | చేమదుంప |
| आहारपदार्धः(న)ఆహారపదార్ధాః ఆహారపదార్ధాలు | |
| उर्वारुक(ప)ఉర్వారుక | దోసకాయ |
| एरंड(న)ఏరండ | ఆముదము |
| कर्कटी(స)కర్కటీ | నక్కదోస |
| कलाय(ప)కలాయ | బటానీలు |
| कांजिक(న)కాంజిక | గంజి |
| कारवेल्ल(ప)కారవేల్ల | కాకరకాయ |
| काश्मीरजन्म(న)కాశ్మీరజన్మ | కుంకుమపువ్వు |
| कुंभांड(ప)కుంభాండ | మంచిగుమ్మడి |
| कुळुत्ध(ప)కుళుత్ధ | ఉలవలు |
| कूर्चिका(స)కూర్చికా | విరిగిన పాలు |
| कूष्मांड(ప)కూష్మాండ | బూడిద గుమ్మడి |
| कृसरान्न(న)కృసరాన్న | పులగము |
| कोशातकी(స)కోశాతకీ | బీరకాయ |
| कौबेर(న)కౌబేర | అంబలి |
| क्वधित(న)క్వధిత | పులుసు |
| क्षुद्रशिंबि(ప)క్షుద్రశింబి | గోరుచిక్కుడు |
| गोधूम(ప)గోధూమ | గోధుమలు |
| चणक(న)చణక | సెనగలు |
| जंबीर(ప)జంబీర | నిమ్మకాయ |
| जाति पत्रिका(స)జాతి పత్రికా | జాపత్రి |
| जीर(ప)జీర | జీలకర్ర |
| तंडुल(ప)తండుల | బియ్యం |
| तिंत्रिणीरस(ప)తింత్రిణీరస | చారు |
| तिल(ప)తిల | నువ్వులు |
| तृणबिंदु(న)తృణబిందు | చేమదుంప |
| तैतिल(ప)తైతిల | గోథుమపూరీ |
| तैल(న)తైల | నూనె |
| दधि(న)దధి | పెరుగు |
| दीपनी(స)దీపనీ | వాము |
| द्वारिका/अवाक्पुष्पी(స)ద్వారికా / అవాక్పుష్పీ | బెండ |
| धान्यानि नव(న)ధాన్యాని నవ | తొమ్మిది ధాన్యములు |
| नारिकेळ(న)నారికేళ | కొబ్బరి |
| पटोलिका(స)పటోలికా | పొట్లకాయ |
| पर्पट(ప)పర్పట | అప్పడము |
| पलांडु(ప)పలాండు | నీరుల్లి |
| बिंब(న)బింబ | దొండకాయ |
| बृहत्कंथ(ప)బృహత్కంథ | పెండలము |
| मत्स्याक्षी(స)మత్స్యాక్షీ | పొన్నగంటికూర |
| मरीच(న)మరీచ | మిరియం |
| मस्तु(న)మస్తు | మీగడ |
| माष(ప)మాష | మినుములు |
| मुद्ग(ప)ముద్గ | పెసలు |
| मुद्गयूष(ప)ముద్గయూష | పెసరకట్టు |
| मुद्गसूप(ప)ముద్గసూప | పెసరపప్పు |
| मूलक(ప్న)మూలక | ముల్లంగి |
| मेंथी(స)మేంథీ | మెంతికూర |
| राजमाष(ప)రాజమాష | బొబ్బర్లు |
| लवंग(న)లవంగ | లవంగము |
| लशुना(న)లశునా | వెల్లుల్లి |
| वटक(న)వటక | వడియం |
| वार्ताक(ప)వార్తాక | వంకాయ |
| वास्तुक(న)వాస్తుక | తోటకూర |
| वितुन्नक(న)వితున్నక | ధనియాలు |
| व्यंजन(న)వ్యంజన | నంజుకొనేవస్తువు |
| साकाः(న)శాకాః | కూరగాయలు |
| शींबि(ప)శింబి | చిక్కుడుకాయ |
| शीतला/तुंबी(స)శీతలా / తుంబీ | సొరకాయ |
| सर्पप(న)సర్పప | ఆవ |
| सूक्ष्मबीज(ప)సూక్ష్మబీజ | గసగసాలు |
| सूरण/कंद(ప)సూరణ / కంద | కంద |
| हिलमोचिका(స)హిలమోచికా | చిలుక తోటకూర |