Jump to content

ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/ఇంటి వస్తువులు

Wikibooks నుండి
चषक(ప)చషక గ్లాసు
भाजन(న)భాజన గిన్నె
भृंगारुक(ప)భృంగారుక కాడగల గిన్నె
कटाह(ప)కటాహ గుండిగ
घरट्ट(ప)ఘరట్ట తిరగలి
कट(ప)కట చాప
कंदु(ప)కందు పెనము
दर्वी(స)దర్వీ గరిటె
पेषणी(స)పేషణీ పొత్రం
ताळक(న)తాళక తాళము
खनित्र(న)ఖనిత్ర తవ్వునది
सूची(స)సూచీ సూది
यूषन्యూషన్ కవ్వము
घट(ప)ఘట కుండ
शकुला(స)శకులా అడకత్తెర
भस्त्रा(స)భస్త్రా తోలుతిత్తి
शंकु(ప)శంకు మేకు
बडिश(న)బడిశ గాలము
कूर्च(ప)కూర్చ తుడిచేబ్రష్
निश्र्शेणिका(స)నిశ్శ్రేణికా నిచ్చెన
करंडिका(స)కరండికా పూలబుట్ట
अर्गळा(స)అర్గళా గడియ
कुद्दाल(ప)కుద్దాల గునపం
टंक(ప)టంక ఉలి
धृति(స)ధృతి సంచి
नागदंत(ప)నాగదంత కొక్కెం
निपान(న)నిపాన రాతిగోలెం
हसन्ती(స)హసన్తీ పొయ్యి
चुल्ली(స)చుల్లీ కుంపటి
भ्राष्ट्र(న)భ్రాష్ట్ర బాణలి
सिकथकदीप(ప)సిక్థకదీప మైనపువత్తి
पुस्तक(న)పుస్తక పుస్తకము
मार्जनी(స)మార్జనీ చీపురు
शिक्य(న)శిక్య ఉట్టి
द्वारमान(న)ద్వారమాన గడప
करदीपिका(స)కరదీపికా దివిటీ