Jump to content

ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/అలంకార వస్తువులు

Wikibooks నుండి
ककंतिक(స)కకంతికా దువ్వెన
दर्पण(న)దర్పణ అద్దము
कुंकुम(న)కుంకుమ కుంకుమ
अंजन(న)అంజన కాటుక
कज्जल(న)కజ్జల కాటుక
मुखचूर्ण(న)ముఖచూర్ణ పౌడరు
हिमक(న)హిమక స్నో
जपाजल(న)జపాజల పన్నీరు
वलय(న)వలయ గాజు
कंकण(న)కంకణ గాజు
अंजनशलाका(స)అంజనశలాకా కాటుక పుల్ల
अंजन(న)అంజన కాటుక
अम्लानपत्र(న)అమ్లానపత్ర గోరింటాకు
कर्पूर(న)కర్పూర కర్పూరం
केशतैल(న)కేశతైల తలనూనె
हंसक(ప)హంసక అందె
पादोर्मका(స)పాదోర్మికా మట్టె
मंगळसूत्र(న)మంగళసూత్ర తాళి
कर्णिका(స)కర్ణికా జూకా
कुंडल(న)కుండల చెవిరింగులు
ग्रैवेयक(న)గ్రైవేయక మెడలోదండ
अवगुंद्रन(న)అవగుంద్రన మేలిముసుగు
वालपाश्या(స)వాలపాశ్యా రాగిడిబిళ్ళ
उत्तरीय(న)ఉత్తరీయ పైట
अंगीक(ప)అంగీక చొక్కా
वस्त्रोर्मि(ప్స)వస్త్రోర్మి కుచ్చెళ్ళు
शाटी(స)శాటీ దుప్పటి
शाटक(ప)శాటక తువ్వాలు
करवस्त्र(న)కరవస్త్ర తువ్వాలు
कंथा(స)కంథా బొంత
वीटी(స)వీటీ కిళ్ళి
क्रमुक(ప)క్రముక వక్క
क्रमुक फल(న)క్రముక ఫల వక్క
तांबूलकरंक(ప)తాంబూలకరంక తమలపాకులపెట్టె
उष्णीष(ప)ఉష్ణీష తలపాగ
नीलमणि(ప)నీలమణి నల్లపూస
नख-लु(న)నఖ-లు గోళ్ళను కత్తిరించేది
नखरंजनी(స)నఖరంజనీ గోళ్ళరంగు