Jump to content

ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/स-ह

Wikibooks నుండి
संकट(వి)సంకట బాధగల
संकर(పు)సంకర మిశ్రణం,కలిసిన,దుమ్ము
संकलन(న)సంకలన కూడిక,కలుపుట
संकल्प(పు)సంకల్ప పూనిక,కోరిక
संकार(పు)సంకార దుమ్ము,ఊడ్పు
संकाश(వి)సంకాశ సదృశ,పోలికగల
संकीर्ण(వి)సంకీర్ణ కలగలపైన
संकीर्तन(న)సంకీర్తన పొగడుట,పాడుట
संकुल(వి)సంకుల దట్టమైన
संकेत(పు)సంకేత గురుతు, ఒడంబడిక, కలయిక
संक्रमण(న)సంక్రమణ కలియుట, ఆక్రమించుట
संक्रांति(స్త్రీ)సంక్రాంతి కలియుట,
संक्षेप(పు)సంక్షేప తగ్గించుట
संक्षोभ(పు)సంక్షోభ కలవరము
संख्य(న)సంఖ్య యుద్ధము
संख्या(స్త్రీ)సంఖ్యా లెక్కించుట, సంఖ్య, విచారించుట, బుద్ది
संग(పు)సంగ కలయిక
संगति(స్త్రీ)సంగతి విషయం,విశేషం,కలయిక
संगर(పు)సంగర వాగ్దానం, ప్రతిజ్ఞ, యుద్ధం, వ్యవహారం,వ్యసనం
संगीत(న)సంగీత బాగాపాడుట,వాయించుట
संग्रह(పు)సంగ్రహ పోగుచేయుట, సారాంశం, స్వీకరించుట
संग्रहीतृ(పు)సంగ్రహీతృ సారథి
संग्राम(పు)సంగ్రామ యుద్ధము
संघ(పు)సంఘ గుంపు
संघटना(స్త్రీ)సంఘటనా కలయిక
संघट्ट(పు)సంఘట్ట ఘర్షణ, రాపిడి, కలయిక, కౌగిలి
संघट्टन(న)సంఘట్టన ఘర్షణ, రాపిడి, కలయిక, కౌగిలి
संघट्टना(స్త్రీ)సంఘట్టనా ఘర్షణ, రాపిడి,
संघर्ष(పు)సంఘర్ష రాపిడి,ఈర్ష్య
संघात(పు)సంఘాత కలియుట,రాశి,వధ
संचय(పు)సంచయ సంగ్రహము,ప్రోగు
संचर/संचार(పు)సంచర / సంచార తిరుగుట, ఇరుకుదోవ
संजीवन(న)సంజీవన బ్రతికించునట్టిది
संज्ञा(స్త్రీ)సంజ్ఞా తెలివి,గురుత,జ్ఞానము,పేరు,
संततं(అ)సంతతం ఎల్లప్పుడు
संतत(వి)సంతత ఎడతెగని,శాశ్వత
संतति(స్త్రీ)సంతతి వరుస,బిడ్డ
संतान(పు),(న)సంతాన సంతతి,దేవవృక్షం
संताप(పు)సంతాప వేడి,ఉద్రేకం,దుఃఖ
संतुष्टि(స్త్రీ)సంతుష్టి సంతసం
संतोष(పు)సంతోష సంతసం
संदर्भ(పు)సందర్భ సంగతి,కలయిక
संदिग्ध(వి)సందిగ్ధ సంశయింపబడిన
संदेश(పు)సందేశ వార్త
संदोह(పు)సందోహ రాశి,సమూహం
संधान(న)సంధాన కలుపుట
संधि(పు)సంధి కలయిక,కన్నము
संधुक्षुत(వి)సంధుక్షుత ప్రజ్వలించబడిన
संपद्/संपत्ति(స్త్రీ)సంపద్ / సంపత్తి కలిమి
संपन्न(వి)సంపన్న కలిగిన
संपराय(పు)సంపరాయ యుద్ధము,సంకటం
संपर्क(పు)సంపర్క కలయుట,చేరుట,తాకుట
संपादन(న)సంపాదన ఆర్జించుట,పొందుట
संपुट(పు)సంపుట పెట్టె
संप्रति(అ)సంప్రతి ఇప్పుడు
संप्रत्यय(పు)సంప్రత్యయ దృఢ విశ్వాసము
संप्रदाय(పు)సంప్రదాయ పరంపర,ఆచారం
संप्रधारण(న)సంప్రధారణ విచారణ, నిశ్చయం
संबंध(పు)సంబంధ బంధుత్వము
संबंधिन्(పు)సంబంధిన్ బంధువు
संबाध(పు)సంబాధ భయం,అడ్డు,ఇరుకు
संबोध(పు)సంబోధ తెలుపుట,పిలుచుట
संभव(పు)సంభవ పుట్టుక,వీలు
संभार(పు)సంభార సామాగ్రి,ఏర్పాటు
संभावन(న)సంభావన సమ్మానించు, ఆలోచించు
संभाषण(న)సంభాషణ మాట్లాడుట
संभोग(పు)సంభోగ సుఖానుభవము
संभ्रम(పు)సంభ్రమ కలవరం,తొట్రుపాటు
संयत्/समिति(స్త్రీ)సంయత్ / సమితి యుద్ధము
संयत्त(వి)సంయత్త సిద్ధపడిన
संयम/संयाम(పు)సంయమ / సంయామ నిగ్రహించుట
संयमन(న)సంయమన నిగ్రహించుట
संयमिन्(పు)సంయమిన్ సంయమంగలవాడు
संयुग(పు)సంయుగ కలియుట,యుద్ధం
संयुत(వి)సంయుత కలిసిన,కూడిన
संयोग(పు)సంయోగ కలయిక,సంధి
संरंभ(పు)సంరంభ ఆరంభము, అవినయం, ఆవేశము
संरक्ष(పు)సంరక్ష రక్షించుట
संरक्षण(న)సంరక్షణ రక్షించుట
संराधन(న)సంరాధన ఆరాధనం,సాధనం
संराव(పు)సంరావ కోలాహలం,కలకలం
संरूढ(వి)సంరూఢ పెరిగిన,అంకురించిన
संरोध(పు)సంరోధ అడ్డగించుట,బంధించుట
संरोधन(న)సంరోధన అడ్డగించుట, బంధించుట
संलग्न(వి)సంలగ్న బాగా కలిసిన,తగిలిన
संलय(పు)సంలయ నిద్ర,ప్రళయము
संलाप(పు)సంలాప సంభాషణము
संलीन(వి)సంలీన దాగిన,మునిగిన
संवत्(అ)సంవత్ సంవత్సరం
संवत्सर(పు)సంవత్సర సంవత్సరం
संवदन(న)సంవదన సంభాషణ
संवदिन्(వి)సంవదిన్ అనుకరించు ,పోలు
संवरण(న)సంవరణ ఆచ్చాదనం,కప్పు
संवर्त(పు)సంవర్త ప్రళయము, నాశం, మేఘం, సమూహం
संवर्धक(వి)సంవర్ధక పెంచు,పోషించు
संवलन(న)సంవలన కలయిక,మిశ్రణం
संवसथ(పు)సంవసథ గ్రామము
संवहन(న)సంవహన పిసుకుట,ఒడలు పట్టుట
संवाद(పు)సంవాద సంభాషణ
संवास(పు)సంవాస సహవాసం,సంగతి
संवाह(పు)సంవాహ పిసుకుట,ఒడలు పట్టుట
संवाहन(న)సంవాహన ఒడలు పట్టుట
संवाहन(స్త్రీ)సంవాహన ఒడలు పట్టుట, మర్దించుట
संवित्ति/संविद्(స్త్రీ)సంవిత్తి,సంవిద్ తెలివి, బుద్ది, జ్ఞానము
संविदा(స్త్రీ)సంవిదా ఒడంబడిక
संविद्(స్త్రీ)సంవిద్ ఒడంబడిక
संविधान(న)సంవిధాన ఏర్పాటు
संविभागिन्(పు)సంవిభాగిన్ భాగస్థుడు
संविष्ट(వి)సంవిష్ట నిద్రించిన
संवीत(వి)సంవీత దుస్తులు,నగలు,ధరించిన
संवृत(వి)సంవృత కప్పబడిన,దాచిన
संवेग(పు)సంవేగ క్షోభ,ఆవేశము
संवेद(పు)సంవేద జ్ఞానం,అనుభవం
संवेश(పు)సంవేశ నిద్ర,ఆసనము
संव्यान(న)సంవ్యాన వస్త్రం,ఉత్తరీయ
संशय(పు)సంశయ సందేహం,శంక
संश्रय(పు)సంశ్రయ నివాసం,ఆశ్రయం
संश्रव(పు)సంశ్రవ వాగ్దానం,ఒడంబడిక
संश्लेष(పు)సంశ్లేష కౌగిలి,కలయిక
संसद्(స్త్రీ)సంసద్ సమావేశం,సభ,న్యాయసభ
संसर्ग(పు)సంసర్గ సంయోగం,సాన్నిధ్యం
संसार(పు)సంసార ప్రపంచం,జన్మలవరుస
संसिद्धि(స్త్రీ)సంసిద్ధి ఫలము,మోక్షము
संसृष्ट(వి)సంసృష్ట కలసిన,నిర్మిత
संस्कार(పు)సంస్కార మెరుగుపెట్టుట, శుద్దిచేయుట, ఉపనయనాదులు,అలంకరణ
संस्कृति(స్త్రీ)సంస్కృతి జ్ఞాపకం
संस्तंभ(పు)సంస్తంభ ఆలంబన,ఆధారం
संस्तर(పు)సంస్తర పక్క,శయ్య
संस्तव(పు)సంస్తవ స్తుతి,పొగడ్త
संस्त्याय(పు)సంస్త్యాయ గృహం, పరిచయం, సల్లాపం,సాన్నిధ్యం
संस्था(స్త్రీ)సంస్థా సమాజం,సభ
संस्थान(న)సంస్థాన రాశి,స్థితి,రూపము
संस्मरण(న)సంస్మరణ జ్ఞాపకం
संस्रव/संस्राव(పు)సంస్రవ / సంస్రావ కారుట
संहार(పు)సంహార ప్రోగుచేయుట,నాశము
संहित(వి)సంహిత కట్టబడిన,కలిసిన
संहृति(స్త్రీ)సంహృతి సంక్షేపం, సముదాయం, నాశము
सकल(వి)సకల సమస్త,పూర్ణ
सकाम(వి)సకామ కోరికగల
सकाशं/सकाशात्(అ)సకాశం/ సకాశాత్ సమీపాన
सकृत्(అ)సకృత్ ఒకప్పుడు,ఒకసారి
सक्त(వి)సక్త కూడిన
सक्तु(పు)సక్తు యవలపిండి
सक्थि(న)సక్థి తొడ,ఎముక
सख(పు)సఖ మిత్రుడు,సహచరుడు
सखी(స్త్రీ)సఖీ సహచరీ, స్నేహితురాలు, ప్రియురాలు,భార్య
सख्य(న)సఖ్య మైత్రి,స్నేహము
सचकित(వి)సచకిత ఉలికిపడిన,భయపడిన
सचिव(పు)సచివ మంత్రి,మిత్రుడు
सजुस्(పు)సజుస్ తోటివాడు,మిత్రుడు
सज्ज(వి)సజ్జ సిద్ధపడిన,సన్నద్ధుడైన
सज्जा(స్త్రీ)సజ్జా వస్త్రం,అలంకారం
सट(న)సట అల్లినజుట్టు,జడ
सटा(స్త్రీ)సటా అల్లినజుట్టు,జడ
सततं(అ)సతతం ఎల్లప్పుడు,ఎడతెగక
सती(స్త్రీ)సతీ మంచిస్త్రీ,సాధ్వి
सतीर्थ/सतीर्थ्य(పు)సతీర్థ / సతీర్థ్య తోటివిద్యార్ధి
सत्(పు)సత్ మంచివాడు
सत्(వి)సత్ ఉన్నదు,మంచిది
सत्कार(పు)సత్కార సమ్మానము
सत्त्र(న)సత్త్ర యజ్ఞము,వనం
सत्त्व(పు),(న)సత్త్వ ఉండుట, జీవితం, ప్రాణి, ధనం,స్వభావం
सत्य(న)సత్య సత్యము
सत्यव्रत(వి)సత్యవ్రత సత్యమును తప్పని
सत्यसंध(వి)సత్యసంధ సత్యమును తప్పని
सत्वरं(అ)సత్వరం వెంటనే,వేగముగా
सदन(న)సదన ఇల్లు,ఆసనం
सदस्(న)సదస్ సభ,సమావేశం
सदस्य(పు)సదస్య సభ్యుడు
सदा(అ)సదా ఎల్లప్పుడు
सदृश(వి)సదృశ పోలిన,యోగ్యమైన
सद्य(అ)సద్య వెంటనే
सधर्मिणी(స్త్రీ)సధర్మిణీ పత్ని
सना/सनात्(అ)సనా / సనాత్ ఎల్లప్పుడు
सनातन(వి)సనాతన శాశ్వతమైన
सन्नद्ध(వి)సన్నద్ధ తయారైన
सन्नहित(వి)సన్నహిత దగ్గరి
सन्निधान(న)సన్నిధాన సామీప్య
सन्निधि(స్త్రీ)సన్నిధి సామీప్య
सन्निभ(వి)సన్నిభ పోలిన
सन्निवेश(పు)సన్నివేశ స్థానం,రూపం
सन्न्यास(పు)సన్న్యాస అన్నియు వదలుట
सन्न्यासिन्(పు)సన్న్యాసిన్ యతి,సన్యాసి
सपत्न(పు)సపత్న శత్రువు
सपत्नी(స్త్రీ)సపత్నీ సవతి
सपदि(అ)సపది వెంటనే
सपर्या(స్త్రీ)సపర్యా పూజ,సేవ
सप्तक(వి)సప్తక ఏడుగల
सप्तति(స్త్రీ)సప్తతి డెబ్బది
सप्तन्(న)సప్తన్ ఏడు
सफल(వి)సఫల ఫలంగల,విజయంగల
सभा(స్త్రీ)సభా సభ,సదస్సు,సమావేశం
सभासद(పు)సభాసద సభ్యుడు
सभ्य(పు)సభ్య సభ్యుడు
समं(అ)సమం తో,కూడ,అటులే
समंजस(వి)సమంజస యుక్తమైన,తగిన
सम(వి)సమ సమాన,సదృశ
समकालं(అ)సమకాలం ఒకేకాలములో
समक्षं(అ)సమక్షం ఎదురుగా,ముందు
समक्ष(వి)సమక్ష ప్రత్యక్షమైన
समग्र(వి)సమగ్ర పూర్తిగా
समचित्त(వి)సమచిత్త సమభావముగల
समज(పు)సమజ గుంపు,వనము
समता(స్త్రీ)సమతా సామ్యము
समन्तं/समन्तात्(అ)సమన్తం / సమన్తాత్ అన్నివైపుల, పూర్తిగా
समन्वय(పు)సమన్వయ క్రమము,సంగతి
समय(పు)సమయ కాలం,ఒడంబడిక,ప్రతిన, సూచన, గుర్తు
समया(అ)సమయా లోపల,దగ్గర
समर(పు),(న)సమర యుద్ధము
समर्थ(వి)సమర్ధ బలముగల,నేర్పుగల, అర్ధంగల
समर्थन(న)సమర్ధన నిలబెట్టుట,వివరించుట
समर्थना(స్త్రీ)సమర్ధనా నిలబెట్టుట,వివరించుట
समवाय(పు)సమవాయ సముదాయము
समष्टि(స్త్రీ)సమష్టి మొత్తము,సముదాయం
समस्त(వి)సమస్త సర్వము,సంక్షిప్తమైన
समस्या(స్త్రీ)సమస్యా పూర్తిచేయుట,పూర్తి, కోరు విషయం
समा(స్త్రీ). సమా సంవత్సరం
समागम(పు)సమాగమ కలయిక
समाचार(పు)సమాచార వార్త
समाज(పు)సమాజ సభ
समाधान(న)సమాధాన ఉత్తరం,ధ్యానం
समाधि(పు)సమాధి ధ్యానం,యోగం
समान(పు)సమాన మిత్రుడు,వాయువుపేరు
समान(వి)సమాన సమమైన,సదృశమైన
समापन(న)సమాపన పూర్తిచేయుట
समाप्त(వి)సమాప్త పూర్తియైన
समाप्ति(స్త్రీ)సమాప్తి పూర్తి
समाराधन(న)సమారాధన అర్చించుట, షోడశోపచారములుచేయు
समावर्तन(న)సమావర్తన విద్యనభ్యసించి ఇంటికి తిరిగివచ్చుట
समावेश(పు)సమావేశ కలయిక
समाश्वास(పు)సమాశ్వాస ఓదార్చుట
समास(పు)సమాస కలయిక,సంక్షేపం
समाहार(పు)సమాహార ప్రోగు,సంక్షేపము
समाह्वान(న)సమాహ్వాన సవాలు
समित्/समिति(స్త్రీ)సమిత్/సమితి యుద్ధము, కలయిక, గుంపు
समिध्(స్త్రీ)సమిధ్ మండు పుల్లలు మున్నగు వంటచెరకు
समीक्षा(స్త్రీ)సమీక్షా పరిశీలన
समीचीन(వి)సమీచీన తగిన
समीप(న)సమీప దగ్గర
समीप(వి)సమీప దగ్గరయైన
समुच्छ्रय(పు)సముచ్ఛ్రయ ఎత్తు,విరోధం
समुत्थान(న)సముత్థాన లేచుట,అభివృద్ధి
समुदय/समुदाय(పు)సముదయ / సముదాయ ప్రోగు
समुद्ग(పు)సముద్గ మూతగల పెట్టె
समुद्भव(పు)సముద్భవ పుట్టుక,మూలం
समुद्यम(పు)సముద్యమ ప్రయత్నము
समुद्र(పు)సముద్ర సముద్రం,సాగరం
समुद्वाह(పు)సముద్వాహ పెండ్లి,వివాహం
समुन्नत(వి)సమున్నత బాగాఎత్తైన
समूल(వి)సమూల వ్రేళ్ళతో గూడ,పూర్తిగా
समूह(పు)సమూహ గుంపు
समृद्ध(వి)సమృద్ధ సంపన్నమైన,అన్నిగల
समृद्धि(స్త్రీ)సమృద్ధి సంపద,ధనం
समेत(వి)సమేత కూడిన
सम्मत(వి)సమ్మత ఇష్టపడిన,పోలిన
सम्मर्ध(పు)సమ్మర్ధ సమూహం,సంఘర్షణ
सम्मलन(న)సమ్మలన కూడుట,కలయుట
सम्मान(పు)సమ్మాన ఆదరం,గౌరవె
सम्मार्जन(న)సమ్మార్జన ఊడ్చుట,తుడుచుట
सम्मार्जनी(స్త్రీ)సమ్మార్జనీ చీపురుకట్ట
सम्मित(వి)సమ్మిత తగిన,పోలిన
सम्मुखं(అ)సమ్ముఖం ఎదురుగా,ప్రత్యక్షం
सम्मुख(వి)సమ్ముఖ ఎదురైన
सम्मुखिन्(పు)సమ్ముఖిన్ అద్దము
सम्मोह(పు)సమ్మోహ కలవరం,మూర్చ
सम्राट्(పు)సమ్రాట్ సార్వభౌముడు
सर(న)సర చెరువు,సరస్సు
सर(పు)సర హారము,బాణం
सरभसं(అ)సరభసం హడావిడిగా,వేగంగా
सरळ(వి)సరళ తిన్ననైన
सरस(వి)సరస రసంగల,మనస్సుగల
सरसिज(న)సరసిజ పద్మము
सरसी(స్త్రీ)సరసీ సరస్సు,గుంట,నీరు
सरस्(న)సరస్ సరస్సు,గుంట,నీరు
सरित्(స్త్రీ)సరిత్ నది
सरूप(వి)సరూప పోలిన
सरोज/सरोरुह(న)సరోజ/సరోరుహ కమలం
सरोजिनी(స్త్రీ)సరోజినీ పద్మసరస్సు
सरोवर(పు)సరోవర సరస్సు
सर्ग(పు)సర్గ విడుచుట,సృష్టి,కావ్యభాగ
सर्प(పు)సర్ప పాము,ప్రాకునది
सर्पिणी(స్త్రీ)సర్పిణీ ఆడుపాము
सर्पिस्(న)సర్పిస్ నేయి
सर्व(వి)సర్వ సమస్త,సకల
सर्वजनीन(వి)సర్వజనీన సుప్రసిద్ధ
सर्वज्ञ(పు)సర్వజ్ఞ అన్నియు తెలిసిన
सर्वतः(అ)సర్వతః అన్నివిధముల,అన్నివైపుల
सर्वत्र(అ)సర్వత్ర అంతట
सर्वथा(అ)సర్వథా అన్నివిధముల
सर्वदा(అ)సర్వదా ఎల్లప్పుడు
सर्वशः(అ)సర్వశః అన్నివిధముల
सर्वस्व(న)సర్వస్వ ఉన్నదంతయు
सर्षप(పు)సర్షప ఆవాలు
सव(పు)సవ యాగము
सवयस्(వి)సవయస్ అదేవయస్సుగల
सवित्री(స్త్రీ)సవిత్రీ కన్నతల్లి,ఆవు
सविमर्शं(అ)సవిమర్శం ఆలోచనతో
सविल(న)సవిల నీరు
सविस्तर(వి)సవిస్తర వివరముగా
सव्य(వి)సవ్య ఎడమ,విరుద్థ
सव्याज(వి)సవ్యాజ సాకు,మిషగల
सश्रीक(వి)సశ్రీక సమృద్ధ,అందమైన
ससभ्रमं(అ)ససభ్రమం వేగంగా,హడావిడిగా
सस्य(న)సస్య ధాన్యం,ఫలం
सह(అ)సహ తో,కూడ
सहकार(పు)సహకార కలిసిచేయుట,మామిడి
सहगमन(న)సహగమన భర్తతో చనిపోవుట
सहचर(పు)సహచర తోటివాడు,మిత్రుడు
सहचरी(స్త్రీ)సహచరీ సఖి,భార్య
सहज(పు)సహజ సోదరుడు
सहज(వి)సహజ స్వాభావికమైన
सहधर्मिणी(స్త్రీ)సహధర్మిణీ పత్ని,భార్య
सहन(న)సహన ఓర్పు
सहवास(పు)సహవాస కలిసియుండుట
सहसा(అ)సహసా వెంటనే,బలముగా
सहस्र(న)సహస్ర వేయి
सहाय(పు)సహాయ తోటివాడు
सहित(వి)సహిత కూడిన
सहिष्णु(వి)సహిష్ణు ఓర్చుకొనగల
सहृदय(వి)సహృదయ జాలిగల
सांद्र(వి)సాంద్ర దట్టమైన,దృఢమైన
सांपराय(పు)సాంపరాయ యుద్ధము
सांप्रतं(అ)సాంప్రతం ఇప్పుడు,యుక్తంగా
सांप्रदायिक(వి)సాంప్రదాయిక పరంపరాగత
साकं(అ)సాకం తో,కూడ
साकल्येन(అ)సాకల్యేన పూర్తిగా
साकूत(వి)సాకూత అర్ధం,అభిప్రాయంగల, సావధానముగా
साक्षिन्(పు)సాక్షిన్ చూచినవాడు
साक्ष्य(న)సాక్ష్య ప్రమాణం,సాక్షికథనం
सागर(పు)సాగర సముద్రము
साचि(అ)సాచి అడ్డముగా,మూలగా
साटोप(వి)సాటోప ఆడంబరంగల
सातत्य(న)సాతత్య వరుస,ధార
सात्विक(వి)సాత్విక స్వభావమైన,సౌమ్య
सादि/सादिन्(పు)సాది / సాదిన్ సారథి, రథాదుల తోలువాడు గుర్రపురౌతు
सादृश्य(న)సాదృశ్య పోలిక,సామ్యము
साद्यस्क(వి)సాద్యస్క వెంటనే జరుగు
साधक(వి)సాధక చతుర,కుశల
साधन(న)సాధన ఉపాయం, పనిముట్టు, శెలవుగొనుట, పొందుట
साधना(స్త్రీ)సాధనా సిద్ధి,పూజ
साधर्म्य(న)సాధర్మ్య అదే ధర్మము గలిగియుండుట
साधारण(వి)సాధారణ సామాన్యమైన
साधिष्ट(వి)సాధిష్ఠ అన్నిటిలో మంచి
साधीयस्(వి)సాధీయస్ రెండింటిలో మంచి
साधु(పు)సాధు మంచివాడు,సుజనుడు
साधु(వి)సాధు మంచి,గుణంగల
साध्वस(న)సాధ్వస భయం,కలవరం
साध्वी(స్త్రీ)సాధ్వీ మంచిస్త్రీ,పతివ్రత
सानु(పు),(న)సాను శిఖరం,ప్రపాతము
सान्त्व(పు)సాన్త్వ నెమ్మదిపరచుట
सान्त्वन(న)సాన్త్వ న నెమ్మదిపరచుట
सान्निध्य(న)సాన్నిధ్య సామీప్యము
सापत्न(పు)సాపత్న సవతిబిడ్డలు
साप्तपद/साप्तपदीन(వి)సాప్తపద / సాప్తపదీన ఏడడుగుల మైత్రి,వివాహబంధం
साफल्य(న)సాఫల్య లాభం,విజయం
सामग्री(స్త్రీ)సామగ్రీ వస్తువులు
सामन्(న)సామన్ సామవేదం,ఉపాయం
सामन्त(పు)సామన్త పొరుగురాజు, వశుడైనరాజు
सामर्थ्य (న)సామర్థ్య బలం,నేర్పు
सामाजक(పు)సామాజక సదస్యుడు,సభ్యుడు
सामान्य(వి)సామాన్య సాధారణమైన
सामान्यतः(అ)సామాన్యతః సామాన్యముగా
सामि(అ)సామి సగం,పూర్తిగాకుండ
सामीप्य(న)సామీప్య దగ్గర,సాన్నిధ్యం
साम्य(న)సామ్య సమత్వము,పోలిక
साम्राज्य(న)సామ్రాజ్య సార్వభౌమత్వం
सायं(అ)సాయం సంధ్యవేళ
सायंकाल(పు)సాయంకాల సంధ్యాకాలం
सायक(పు)సాయక బాణము,ఖడ్గము
सायुज्य(న)సాయుజ్య ఐక్యము
सारंग(పు)సారంగ మచ్చలలేడి,చాతకం
सार(పు),(న)సార బలం,సామర్థ్యం
सार(వి)సార ముఖ్యమైన,బలమైన
सारथि(పు)సారథి రథాదుల తోలువాడు
सारमेय(పు)సారమేయ కుక్క
सारस(పు)సారస కొంగ,పక్షి,కమలం
सारिका(స్త్రీ)సారికా పక్షి విశేషం
सारूप्य(న)సారూప్య రూపసామ్యం
सार्गळ(వి)సార్గళ బంధింపబడిన, అడ్డగింపబడిన
सार्थं(అ)సార్థం తో,కూడ
सार्थ(వి)సార్థ సగం ఎక్కువైన
सार्थ/सार्थक(వి)సార్థ / సార్థక అర్ధముగల, ధనంగల
सार्थवाहा(పు) సార్థవాహా బిడారునాయకుడు, వైశ్యుడు, వణిజుడు
सार्वभौम(పు)సార్వభౌమ సమ్రాట్టు
सालभंजिका(స్త్రీ)సాలభంజికా బొమ్మ
सावधान(వి)సావధాన శ్రద్ధ,నేర్పుగల
सावशेष(వి)సావశేష మిగులుగల
साविका(స్త్రీ)సావికా మంత్రసాని
सास्ना(స్త్రీ)సాస్నా గంగడోలు
साहचर्य(న)సాహచర్య కలసియుండుట
साहस(న)సాహస బలం,క్రౌర్యం,ధైర్యం
साहसिक(వి)సాహసిక సాహసంగల,దొంగ
साहायक/साहाय्य(న)సాహాయక/ సాహాయ్య సహాయం
साहित्य(న)సాహిత్య కూడుయుండుట,కావ్యం మున్నగు రచనలు
सिंजित(న)సింజిత అందెలధ్వని
सिंधु(పు)సింధు నదిపేరు,సముద్రం
सिंधूर(న)సింధూర ఎర్రరంగు
सिंह(పు)సింహ సింహం,మృగపతి
सिंहाण(న)సింహాణ తుప్పు
सिंहासन(న)సింహాసన రాజుల ఆసనం
सिकतल(వి)సికతల ఇసుకగల
सिकता(స్త్రీ).సికతా ఇసుక
सिक्त(వి)సిక్త తడిసిన
सित(పు)సిత బాణము,శుక్లపక్షం,తెలుపు
सिता(స్త్రీ)సితా పంచదార,వెన్నెల
सिद्ध(వి)సిద్ధ కృతార్ధ,పూర్తి,విజయంపొందిన
सिद्धांत(పు)సిద్ధాంత నిర్ణయం
सिद्धि(స్త్రీ)సిద్ధి విజయం,మహిమ
सिरा(స్త్రీ)శిరా నాడి,రక్తవాహిక
सीकर(పు)సీకర తుప్పర
सीता(స్త్రీ)సీతా నాగేటుచాలు,రామపత్ని
सीधु(పు)సీధు మద్యము
सीमन्(స్త్రీ)సీమన్ హద్దు,తీర,క్షేత్రం
सीमन्त(పు)సీమన్త పాపట,హద్దు
सीमा(స్త్రీ)సీమా సీమ
सीर(పు)సీర నాగలి,సూర్యుడు
सुंदर(వి)సుందర అందమైన
सुंदरी(స్త్రీ)సుందరీ అందగత్తె
सुकर(వి)సుకర సులభ,సుసాధ్య
सुकुमार(వి)సుకుమార కోమలమైన
सुकृत(న)సుకృత పుణ్యం,మంచిపని
सुकृतिन्(పు)సుకృతిన్ ధార్మికుడు,ఉదారుడు
सुख(న)సుఖ సుఖం,సంతోషం
सुगंध(పు)సుగంధ పరిమళం,వణిజ
सुगम(వి)సుగమ సుకర,సులభ
सुजन(పు)సుజన సాధువు,మంచివాడు
सुत(పు)సుత పుత్రుడు
सुतमां(అ)సుతమాం అన్నింటిలో మంచిగా
सुतरां(అ)సుతరాం రెండింటిలో మంచిగా
सुता(స్త్రీ)సుతా కుమార్తె
सुदर्शन(వి)సుదర్శన అందమైన
सुदिन(న)సుదిన మంచిరోజు
सुधा(స్త్రీ)సుధా అమృతం,తేనె,సున్నం
सुधी(పు)సుధీ బుద్ధిమంతుడు
सुप्त(వి)సుప్త నిద్రించిన
सुबोध(వి)సుబోధ సులభంగా అర్ధమగు
सुभग(వి)సుభగ అందమైన,అదృష్టంగల
सुभाषित(న)సుభాషిత మంచిమాట,సూక్తి
सुभिक्ष(న)సుభిక్ష ఆహారం సమృద్ధిగాగల
सुभ्रू(స్త్రీ)సుభ్రూ అందగత్తె
सुमनस्(న)సుమనస్ పువ్వు
सुमनस्(పు)సుమనస్ పండితుడు,మంచివాడు
सुमुखा/सुमुखी(స్త్రీ)సుముఖా / సుముఖీ అందగత్తె
सुमेधस्(పు)సుమేధస్ మంచిబుద్ధిగలవాడు
सुर(పు)సుర దేవుడు, పండితుడు
सुरत(న)సురత సంభోగం
सुरभि(వి)సురభి సువాసనగల
सुरा(స్త్రీ)సురా మద్యము
सुलक्षण(వి)సులక్షణ మంచి లక్షణంగల
सुलभ(వి)సులభ బాగాదొరుకు
सुवर्ण(న)సువర్ణ బంగారం,ధనం
सुवासिनी(స్త్రీ)సువాసినీ ముత్తైదువ
सुवृत्त(వి)సువృత్త మంచి నడవడిగల, బాగా గుండ్రమైన
सुवृत्ता(స్త్రీ)సువృత్తా సాధ్వి,పతివ్రత
सुषमा(స్త్రీ)సుషమా గొప్ప సౌందర్యం,గొప్ప కాంతి
सुषिर(న)సుషిర కన్నము
सुषुप्ति(స్త్రీ)సుషుప్తి గాఢనిద్ర
सुष्ठु(అ)సుష్ఠు మిక్కిలి బాగుగా
सुहृद्(పు)సుహృద్ స్నేహితుడు
सूकर(పు)సూకర పంది
सूक्त(న)సూక్త స్తోత్రం,సుభాషితం
सूक्ष्म(వి)సూక్ష్మ మిక్కిలి చిన్న
सूचक(పు)సూచక సూది,వేగులవాడు
सूचन(న)సూచన వార్త
सूचना(స్త్రీ)సూచనా వార్త
सूचि/सूची(స్త్రీ)సూచి / సూచీ సూది
सूचिक(పు)సూచిక కుట్టువాడు
सूत(పు)సూత సారథి
सूतक/सूतिका(స్త్రీ)సూతక / సూతికా బాలింతరాలు
सूतिगृह(న)సూతిగృహ పురిటిల్లు
सूत्र(న)సూత్ర దారము,సంక్షిప్త వచనం
सूत्रधार(పు)సూత్రధార నాటకం వేయించువాడు
सूदि(పు)సూది చంపుట,వంటవాడు
सून(న)సూన పువ్వు,మొగ్గ
सूना(స్త్రీ)సూనా వధ్యశాల,కబేలా
सूनु(పు)సూను పుత్రుడు
सूनृत(వి)సూనృత సత్యప్రయమైన
सूप(పు)సూప పప్పు
सूर(పు)సూర సూర్యుడు,పండితుడు
सूर्यकांत(పు)సూర్యకాంత సూర్యకాంతమణి
सृगाल(పు)సృగాల నక్క
सृणि/सृणी(స్త్రీ)సృణి/సృణీ అంకుశం, ములుగర్ర
सृष्टि(స్త్రీ)సృష్టి నిర్మాణం,విడచుట
सेक(పు)సేక తడుపుట,సేచనము
सेतु(పు)సేతు కట్ట,వంతెన,బంధం
सेना(స్త్రీ)సేనా సేన
सेनानिन्/सेनापति(పు)సేనానిన్ / సేనాపతి సేనాధిపతి
सेवक(పు)సేవక భృత్యుడు,అనుచరుడు
सेवन(న)సేవన కుట్టుట
सेवनी(స్త్రీ)సేవనీ సూది
सेवा(స్త్రీ)సేవా సేవించుట,పూజించుట
सेस(న)సేస సీసము
सैंधव(పు)సైంధవ సింధుదేశపు గుర్రం,ఉప్పు
सैकत(న)సైకత సముద్రపు ఒడ్డు
सैकत(వి)సైకత ఇసుకతో నిర్మించిన
सैनिक(పు)సైనిక సేనా రక్షకుడు,యోధ
सैन्य(పు)సైన్య సేన
सैरंध्री(స్త్రీ)సైరంధ్రీ దాసి
सैरिक(పు)సైరిక నాగలితో దున్నువాడు
सैरिभ(పు)సైరిభ దున్నపోతు
सोढ(వి)సోఢ సహించబడిన
सोत्क/सोत्कंठ(వి)సోత్క / సోత్కంఠ ఆదుర్దాగల
सोत्प्रास(పు),(న)సోత్ర్పాస ఎత్తిపొడుపుమాట
सोदर/सोदर्य(పు)సోదర/ సోదర్య సోదరుడు
सोद्वेग(పు)సోద్వేగ కలవరంగలవాడు
सोपान(న)సోపాన మెట్టు
सोम(పు)సోమ సోమలత,చంద్రుడు
सोम्य/सौम्य(వి)సోమ్య / సౌమ్య మెత్తని, మంచి
सोल्लंठ(పు)సోల్లుంఠ ఎత్తిపొడుపు
सोल्लंठन(న)సోల్లుంఠన ఎత్తిపొడుపు
सौंदर्य(న)సౌందర్య అందము
सौकर्य(న)సౌకర్య వీలు,కౌశలం
सौख्य(న)సౌఖ్య సుఖము
सौचि/सौचिक(పు)సౌచి / సౌచిక కుట్టుపనివాడు
सौजन्य(న)సౌజన్య మంచితనము
सौदामिनी(స్త్రీ)సౌదామినీ విద్యుత్తు,మెరుపు
सौध(న)సౌధ పెద్దయిల్లు,భవంతి
सौनिक(పు)సౌనిక కసాయివాడు
सौभग/सौभाग्य(న)సౌభగ / సౌభాగ్య అందం, అదృష్టం
सौभ्रात्र/सौदर्य(న)సౌభ్రాత్ర / సౌదర్య సోదరభావం
सौमनस/सौमनस्य(న)సౌమనస / సౌమనస్య మంచిదనం
सौरभ(న)సౌరభ పరిమళం
सौराज्य(న)సౌరాజ్య మంచి పరిపాలన
सौष्ठव(న)సౌష్ఠవ శ్రేష్ఠత్వం,పొంకము
सौहार्द/सौहृदय(న)సౌహార్ద / సౌహృదయ మైత్రి
स्कंध(పు)స్కంధ మూపు,మొదలు,భాగం
स्खलन(న)స్ఖలన జారుట,పొరపడుట
स्तंब(పు)స్తంబ గుత్తి,పొద,గుంజ
स्तंबकरि(పు)స్తంబకరి వడ్లు,ధాన్యం
स्तंबेरम(పు)స్తంబేరమ ఏనుగు
स्तंभ(పు)స్తంభ అడ్డు,ఆధారం
स्तनंधय(పు)స్తనంధయ చంటివాడు
स्तन(పు)స్తన చన్ను
स्तनयित्नु(పు)స్తనయిత్ను పిడుగు,మబ్బు
स्तनित(న)స్తనిత గర్జన,ఉరుము
स्तन्य(న)స్తన్య చనుబాలు
स्तबक(పు)స్తబక గుత్తి
स्तब्ध(వి)స్తబ్ధ ఆగిపోయిన,నిలిచిపోయిన
स्तव(పు)స్తవ స్తుతి,స్తోత్రం
स्ताव(పు)స్తావ పొగడుట
स्तिमित(వి)స్తిమిత తడిసిన,కదలని
स्तुति(స్త్రీ)స్తుతి పొగడ్త,స్తోత్రం
स्तूप(పు)స్తూప కుప్ప, చెత్యం
स्तेन(పు)స్తేన దొంగ
स्तेयिन्(పు)స్తేయిన్ దొంగ,బంగారం పనివాడు
स्तैण(న)స్తైణ స్త్రీ స్వభావం,ఆడవారు
स्तोक(వి)స్తోక కొంచెము,అల్పం,నీచ
स्त्री(స్త్రీ)స్త్రీ భార్య,స్త్రీ,ఆడది
स्थंडिल(న)స్థండిల వేది,కటికనేల
स्थपति(పు)స్థపతి విగ్రహములు మున్నగునవి చేయువాడు
स्थल(న)స్థల స్థానం,భూమి,ప్రదేశం
स्थला(స్త్రీ)స్థలా కృత్రిమ ప్రదేశం,శిబిరం
स्थली(స్త్రీ)స్థలీ సహజ ప్రదేశం
स्थविर(పు)స్థవిర ముసలివాడు
स्थविर(వి)స్థవిర స్థిరమైన,ముసలి,పురాతన
स्थविरा(స్త్రీ)స్థవిరా ముసలిది
स्थाणु(పు)స్థాణు స్తంభము,కదలనిది
स्थान(న)స్థాన స్థితి,దేశం,యిల్లు
स्थाने(అ)స్థానే యుక్తము,దేశములో
स्थापन(న)స్థాపన నిలబెట్టుట
स्थापना(స్త్రీ)స్థాపనా నిలబెట్టుట
स्थाली(స్త్రీ)స్థాలీ కంచము,వంటగిన్నె
स्थावर(పు)స్థావర పర్వతం
स्थावर(వి)స్థావర కదలని,నిలిచినట్టి
स्थिति(స్త్రీ)స్థితి యిల్లు,స్థైర్యం,దశ
स्थिर(వి)స్థిర కదలని, దృఢమైన, దట్టమైన, బలమైన, శాశ్వత
स्थिरा(స్త్రీ)స్థిరా భూమి
स्थूल(వి)స్థూల పెద్ద,లావైన,మూర్ఖమైన
स्थैर्य(న)స్థైర్య ఓర్పు,కదలకయుండుట
स्नपन(న)స్నపన కడుగుట,నీళ్ళుపోయుట
स्नातक(పు)స్నాతక గృహస్థుడు
स्नान(న)స్నాన స్నానము,నీరుపోసుకొనుట
स्नायु(పు)స్నాయు నరము
स्निग्ध(వి)స్నిగ్ధ ప్రియమైన,దయగల
स्नुषा(స్త్రీ)స్నుషా కోడలు
स्नेह(పు)స్నేహ తైలం,జిడ్డు,ప్రేమ
स्पंद(పు)స్పంద అదరుట,కంపం
स्पंदन(న)స్పందన అదరుట,కంపం
स्पर्धा(స్త్రీ)స్పర్ధా పోటీ
स्पर्श(పు)స్పర్శ తాకుట,తాకిడి
स्पश(పు)స్పశ చారుడు
स्पष्ट(వి)స్పష్ట తేటతల్లని,వికసించిన
स्पृहणीय(వి)స్పృహణీయ కోరదగిన
स्पृहयाळु(పు)స్పృహయాళు కోరికలుగల
स्पृहा(స్త్రీ)స్పృహా కోరిక
स्फटिक(పు),(న)స్ఫటిక కాంతి ప్రసరించు వస్తువు, మణి
स्फार(వి)స్ఫార పెద్ద,గొప్ప,విస్తృత
स्फाल(పు)స్ఫాల చరచుట
स्फालन(న)స్ఫాలన చరచుట
स्फुट(వి)స్ఫుట స్పష్టమైన, తేటతెల్లమైన
स्फुरण(న)స్ఫురణ అదరుట, మెరయుట
स्फुलिंग(పు),(న)స్ఫులింగ అగ్నికణము
स्फूर्ति(స్త్రీ)స్ఫూర్తి స్ఫురణం,ప్రతిభ
स्फेत(వి)స్ఫేత వాచిన,దట్టమైన,బహుళ
स्फोट(పు)స్ఫోట పగులు,పగులుట,సెగగడ్డ
स्मय(పు)స్మయ ఆశ్చర్యం,గర్వం
स्मित(న)స్మిత చిరునగవు
स्मृति(స్త్రీ)స్మృతి జ్ఞాపకం
स्मेर(వి)స్మేర చిరునగవుగల
स्यंद(పు)స్యంద కారుట,పారుట
स्यंदन(న)స్యందన రథము
स्यंदिनी(స్త్రీ) స్యందినీ లాలాజలము,చొంగ
स्यात्(అ)స్యాత్ బహుశః
स्यूत(వి)స్యూత కుట్టిన,అల్లిన
स्योत(పు)స్యోత సంచి
स्रंस(పు)స్రంస జారుట,పడుట
स्रंसन(న)స్రంసన జారుట,పడుట
स्रज्(స్త్రీ)స్రజ్ మాల
स्रव(పు)స్రవ కారుట,పారుట
स्रवण(న)స్రవణ కారుట,పారుట
स्रवन्ती(స్త్రీ)స్రవన్తీ నది,సెలఏరు
स्रष्टृ(పు)స్రష్టృ సృజించువాడు,బ్రహ్మ
स्रस्त(వి)స్రస్త జారిన
स्रस्तर(పు)స్రస్తర పక్క,శయ్య
स्राव(పు)స్రావ కారుట,పారుట
स्रुति(స్త్రీ)స్రుతి కారుట,పారుట
स्रुव(పు)స్రువ నేతిగరిట
स्रुह(స్త్రీ)స్రుహ నేతిగరిట
स्रोत/स्रोतस्(న)స్రోత / స్రోతస్ ప్రవాహం, నది
स्वंजन(న)స్వంజన కౌగిలింత
स्व(सर्वनामं)స్వ (సర్వనామం) తన,స్వీయ
स्व(పు)స్వ తాను,బంధువు,ధనం
स्वच्छंदंస్వచ్ఛందం తనకుతాను
स्वच्छंद(వి)స్వచ్ఛంద స్వైర,స్వాభావిక
स्वच्छ(వి)స్వచ్ఛ శుభ్రమైన,తేటయైన
स्वजन(పు)స్వజన తనవాడు
स्वत्व(న)స్వత్వ తనఉనికి,స్వామ్య
स्वदन(న)స్వదన రుచించు,తినుట
स्वधा(స్త్రీ)స్వధా స్వచ్ఛందం,స్వేచ్ఛ
स्वन/स्वान(పు)స్వన / స్వాన శబ్దము,ధ్వని
स्वनित(న)స్వనిత గర్జన,ఉరుముట
स्वप्न(పు)స్వప్న కల,నిద్ర
स्वभाव(పు)స్వభావ ప్రకృతి
स्वयं(అ)స్వయం తనకుతాను,సాక్షాత్
स्वर(పు)స్వర శబ్దము,ధ్వని,అచ్చులు
स्वर्ग(పు)స్వర్గ స్వర్గం,దేవలోకము
स्वर्ण(న)స్వర్ణ బంగారం
स्वल्प(వి)స్వల్ప మిక్కిలిచిన్న
स्वसृ(స్త్రీ)స్వసృ అక్క చెల్లెలు
स्वस्त वाचन(న)స్వస్త వాచన శుభంపలుకుట
स्वस्ति(అ)స్వస్తి శుభము
स्वस्रीय(పు)స్వస్రీయ అక్క కొడుకు, చెల్లెలికొడుకు
स्वाद(పు)స్వాద రుచిచూచుట
स्वादन(న)స్వాదన రుచిచూచుట
स्वादु(వి)స్వాదు తీయని,మధురమైన
स्वाप(పు)స్వాప నిద్ర
स्वामिन्(పు)స్వామిన్ ప్రభువు
स्वास्थ्य(న)స్వాస్థ్య ఆరోగ్యం,సుఖం
स्वाहा(స్త్రీ)స్వాహా దేవతలకర్పించుట
स्वीय(వి)స్వీయ తన,స్వకీయ
स्वेद(పు)స్వేద చెమట,చమర్చుట
स्वैरं(అ)స్వైరం స్వేచ్ఛగా
स्वैरिणी(స్త్రీ)స్వైరిణీ రంకులాడి,స్వేచ్ఛగల స్త్రీ
हं(అ)హం ఆ (కోపంలో / ఆదరంలో)
हंजा/हंजे(అ)హంజా / హంజే ఓసీ,అసే
हंडा/हंडे(అ)హండా / హండే ఓసీ,అసే
हंत(అ)హంత ఓహూ,అయ్యో,ఆరంభంలో
हंस(పు)హంస హంస,బ్రహ్మ,యతి
ह(అ)హ నిజంగా
हट्ट(పు)హట్ట అంగడివీథి
हठं/हठात्(అ)హఠం / హఠాత్ బలముగా
हत(వి)హత చంపబడిన,దెబ్బతినిన
हत्या(స్త్రీ)హత్యా చంపుట
हनु(పు)హను గడ్డము,వెలిదౌడ
हन्तृ/हंतक(పు)హన్తృ / హంతక చంపువాడు
हय(పు)హయ గుర్రము
हरण(న)హరణ గ్రహించుట,తీసికొనిపోవుట
हरि(పు)హరి విష్ణువు,కోతి,సూర్యుడు
हरि/हरित(వి)హరి / హరిత ఆకుపచ్చని
हरिण(పు)హరిణ లేడి
हरिण(పు)హరిణ లేడి,దుప్పి
हरिद्रा(స్త్రీ)హరిద్రా పసుపు
हर्म्य(న)హర్మ్య భవనము
हर्यक्ष(పు)హర్యక్ష సింహము
हर्ष(పు)హర్ష సంతోషం,పులకింత
हल(న)హల నాగలి
हला(స్త్రీ)హలా చెలికత్తె,స్నేహితురాలు
हलाहल/हालाहल(న)హలాహల/ హాలాహల గరళము
हल्लक(న)హల్లక ఎర్రతామర
हव(పు)హవ హోమార్థద్రవ్యం, హోమంచేయుట
हवन(న)హవన హోమార్థద్రవ్యం, హోమంచేయుట
हविस्(న)హవిస్ హోమం చేయు నేయి మున్నగునవి
हस(పు)హస నవ్వు,నవ్వుట
हसन(న)హసన నవ్వు,నవ్వుట
हस्त(పు)హస్త చేయి,ఏనుగుతుండం
हस्तिनी(స్త్రీ)హస్తినీ ఆడఏనుగు
हस्तिन्(పు)హస్తిన్ ఏనుగు
हा(అ)హా దుఃఖముతెలుపును
हाटक(న)హాటక బంగారము
हान(న)హాన వదులుట,పోగొట్టుకొనుట
हार(పు)హార తీసికొనుట,కంఠాభరణం
हार(పు)హార బదులు,ప్రతిదానం
हारि(వి)హారి అందమైన,మనోహరమైన
हार्द(న)హార్ద ప్రేమ,జాలి
हाल(పు)హాల నాగలి
हालहली(స్త్రీ)హాలహలీ మద్యము
हाला(స్త్రీ)హాలా మద్యము
हालिक(పు)హాలిక దున్నువాడు,కృషీవలుడు
हाव(పు)హావ శృంగారభావము
हास(పు)హాస నవ్వు,సంతోషం,వికాసం
हासक(పు)హాసక నవ్వించువాడు,విదూషకుడు
हास्तिक(పు)హాస్తిక మావటీడు
हास्य(న)హాస్య నవ్వు,వినోదము
हास्य(పు)హాస్య రసం పేరు,హాస్యరసం
हाहाकार(పు)హాహాకార ఆక్రోశము
हिंडीर(న)హిండీర దానిమ్మ
हिंसा(స్త్రీ)హింసా బాధ,బాధించుట
हिंसाळु/हिंस्र(పు)హింసాళు / హింస్ర బాధించు స్వభావంగల, వ్యాఘ్రాదులు
हिंस्र(పు) హింస్ర చంపువాడు,క్రూరజంతువు
हि(అ)హి ఏమన, ఎందుకన, నిశ్చయంగా, ఉదాహరణంగా, కేవలం
हिक्का(స్త్రీ) హిక్కా మూలుగు,దగ్గు
हित(న)హిత మంచి,శుభం
हित(పు)హిత జాతి/మంచితనంగలవాడు
हित(వి)హిత ఉంచిన,మంచి,తగిన
हितकर(పు)హితకర మంచిచేయువాడు
हितकाम(వి)హితకామ మంచి చేయదలచిన
हितकारिन्(పు)హితకారిన్ మంచిచేయువాడు
हिम(న)హిమ మంచు,చల్లదనం,చలికాలం
हिम(పు)హిమ చలికాలం,చందనం
हिम(వి)హిమ చల్లని
हिमनी(స్త్రీ)హిమనీ మంచుగడ్డ
हिमा(స్త్రీ)హిమా చలికాలం
हिरण्मय(వి)హిరణ్మయ బంగారువికారమైన
हिरण्य(న)హిరణ్య బంగారం
हीन(వి)హీన లోపించిన,విడువబడిన
हीनवर्ण(వి)హీనవర్ణ తక్కువ,నీచజాతి
हीनांग(పు)హీనాంగ వికలాంగుడు
हीनांगी(స్త్రీ)హీనాంగీ చీమ
हीर/हीरक(పు)హీర / హీరక పాము, రత్నం, కంఠహారం,సింహము,పిడుగు
हुंकृत(న)హుంకృత గర్జన
हुति(స్త్రీ)హుతి హోమద్రవ్యం,హోమంచేయుట
हुम्(అ)హుమ్ స్మరణ,సంశయం,క్రోధ,ప్రశ్న, దూషణాంగీకారార్ధములో
हूण(పు)హూణ విదేశి,అనాగరికుడు
हूति(స్త్రీ)హూతి పిలుచుట
हूतृ(పు)హూతృ హోమంచేయువాడు
हूम(పు)హోమ అగ్నిలోవ్రేల్చుట,యజ్ఞం
हृणीय(వి)హృణీయ కోపగించు, సిగ్గుపడు
हृदयंगम(వి)హృదయంగమ మనోహరమైన
हृदयाळु(వి)హృదయాళు హృదయంగల
हृद्/हृदय(న)హృద్ / హృదయ గుండె
हृद्देश(పు)హృద్దేశ హృదయస్థానం,మనస్సు
हृद्य(వి)హృద్య ఇంపైన
हृषीक(న)హృషీక ఇంద్రియము
हृष्टि(స్త్రీ)హృష్టి సంతోషం, గగుర్పాటు, పులకింత
हे(అ)హే ఆశ్చర్యదుఃఖకారణార్ధములలో
हे(అ)హే పిలుచు,పోటీపడు,అర్ధములలో
हेड(పు)హేడ అనాదరం,అవమానం
हेति(పు)(స్త్రీ)హేతి శ్రస్తిం,ఆయుధం
हेतु(పు)హేతు కారణం
हेम(న)హేమ బంగారము
हेमकर(పు)హేమకర కంసాలి
हेमन्(న)హేమన్ బంగారం,చలి,నీరు
हेमन्त(పు),(న)హేమన్త చలికాలం
हेर(న)హేర కిరీటం,పసుపు,మాయ
हेर(పు)హేర పీడ,విసుగు
हेलन(న)హేలన చౌకచేయుట,అనాదరం, హావము
हेला/हेलना(స్త్రీ)హేలా / హేలనా చౌకచేయుట, అనాదరం,హావము
हेष(పు)హేష సకిలింపు
हेषा(స్త్రీ)హేషా సకిలింపు
हेषित(న)హేషిత సకిలింపు
हैम(వి)హైమ బంగారంతోచేసిన, చల్లని, మార్గశీర్షమాసం
हैमन(వి)హైమన బంగారంతోచేసిన, చల్లని,
हैयंगवीन(న)హైయంగవీన తాజానేయి
ह्यः(అ)హ్యః నిన్న
ह्यस्तन(వి)హ్యస్తన నిన్నటి
ह्रद(పు)హ్రద మడుగు,లోతైన,జలాశయము
ह्रस्व(వి)హ్రస్వ పొట్టి,చిన్న
ह्राद(పు)హ్రాద శబ్దము,ఉరుము
ह्रादिनी(స్త్రీ)హ్రాదినీ వజ్రము, పిడుగు, మెరుపు, విద్యుత్తు
ह्रास(పు)హ్రాస శబ్దము,క్షీణించుట
ह्री(స్త్రీ)హ్రీ లజ్జ,సిగ్గు
ह्लाद/ह्लद(పు)హ్లాద/హ్లద సంతోషము