ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/श-ष
స్వరూపం
| शंका(స్త్రీ)శంకా | సంశయం,భయం |
| शंकु(పు)శంకు | బల్లెము,బాణం,మేకు |
| शंख(పు),(న)శంఖ | శంఖము,ఒకపెద్దసంఖ్య |
| शंध्या(స్త్రీ)సంధ్యా | పగలురాత్రి మధ్యకాలం |
| शंपा(స్త్రీ)శంపా | మెరుపు |
| शंसन(న)శంసన | చెప్పుట,పొగడుట |
| शंसा(స్త్రీ)శంసా | చెప్పుట,పొగడుట |
| शक(పు)శక | గొప్ప ఆరంభకాలము |
| शकट(పు),(న)శకట | బండి |
| शकल(న)శకల | బెరడు,భాగము |
| शकुन/शकुनि(న)శకున / శకుని | గుర్తు, మంచిజరుగుగుర్తు |
| शकुन/शकुनि(పు)శకున / శకుని | పక్షి,గద్ద |
| शकुन्त(పు)శకున్త | పక్షి |
| शकृत्(న)శకృత్ | పెంట |
| शक्त(వి)శక్త | బలమైన,చాలిన |
| शक्ति(స్త్రీ)శక్తి | బలము,ఆయుధం |
| शक्य(వి)శక్య | వీలైన,తగిన |
| शघ्कली(స్త్రీ)శఘ్కలీ | చెవిరంథ్రము |
| शचनीय/शोच्य(వి)శచనీయ / శోచ్య | దుఃఖార్హ, కరుణ |
| शठ(పు)శఠ | వంచకుడు |
| शत(న)శత | నూరు,వంద |
| शतक(న)శతక | నూరుగలది |
| शतघ्नी(స్త్రీ)శతఘ్నీ | పెద్ద ఆయుధం |
| शत्रु(పు)శత్రు | విరోధి |
| शनि(పు)శని | శనిగ్రహము,శనివారము |
| शनैः/शनकैः(అ)శనైః / శనకైః | మెల్లగా |
| शपथ(పు)శపథ | ప్రతిన |
| शफ(పు),(న)శఫ | గిట్ట,వేరు |
| शबर(పు)శబర | ఆటవికుడు,గిరిజనుడు |
| शबल(వి)శబల | మచ్చలుగల,రంగురంగుల |
| शब्द(పు)శబ్ద | ధ్వని,మాట,పేరు |
| शम(పు)శమ | శాంతి,తృప్తి,విశ్రాంతి |
| शमनी(స్త్రీ)శమనీ | రాత్రి |
| शमल(న)శమల | మలం,పాపం,విపత్తు |
| शमी(స్త్రీ)శమీ | జమ్మిచెట్టు |
| शम्(అ)శమ్ | స్వస్తి,శుభం,సుఖం |
| शय(పు)శయ | నిద్ర,పక్క,శాపం |
| शयन(న)శయన | పిక్క,నిద్ర,పడుకొనుట |
| शयनीय(న)శయనీయ | ప్రక్క |
| शय्या(స్త్రీ)శయ్యా | ప్రక్క |
| शर(పు)శర | బాణము,వ్రణం |
| शरण(న)శరణ | రక్షణం,ఆశ్రయం,ఇల్లు |
| शरण(న)శరణ | రక్షణ,ఆశ్రయం,ఇల్లు |
| शरण्य(వి)శరణ్య | శరణమిచ్చు,కోరు |
| शरण्यु(పు)శరణ్యు | రక్షకుడు |
| शरद्(స్త్రీ)శరద్ | శరదృతువు |
| शरधि(పు)శరధి | అమ్ములపొది |
| शरभ(పు)శరభ | యువగజము,ఒంటె,8 కాళ్ళజంతువు |
| शरव्य(న)శరవ్య | బాణముయొక్క లక్ష్యం |
| शराव(పు)శరావ | మూకుడు |
| शरासन(న)శరాసన | విల్లు |
| शरीर(న)శరీర | ఒడలు |
| शरीर/शारीरक(వి)శరీర / శారీరక | శరీర సంబంధమైన |
| शरीरिन्(పు)శరీరిన్ | శరీరంగల ప్రాణి,ఆత్మ |
| शर्करा(స్త్రీ)శర్కరా | పంచదార,గులకరాయి |
| शर्करी(స్త్రీ)శర్కరీ | నది,మొలనూలు |
| शर्मन्(న)శర్మన్ | సుఖం,ఇల్లు,రక్షణ |
| शर्वरी(స్త్రీ)శర్వరీ | రాత్రి |
| शल(పు)శల | బల్లెము,ఒంటె |
| शलभ(పు)శలభ | మిడుత |
| शलाका(స్త్రీ)శలాకా | చిన్నపుల్ల, కుంచె, పాచిక, గొడుగు కర్ర |
| शल्य(న)శల్య | బల్లెము,బాణం,ముల్లు |
| शव(పు)శవ | పీనుగు |
| शश/शशक(పు)శశ / శశక | కుందేలు |
| शशिभूषण/शेखर(పు)శశిభూషణ / శేఖర | శివుడు |
| शश्वत्(అ)శశ్వత్ | ఎల్లప్పుడు |
| शष्प(న)శష్ప | లేతగడ్డి |
| शसन(న)శసన | హింసించుట |
| शसांक/शशधर/शशिन्(పు)శశాంక / శశధర / శశిన్ | చంద్రుడు |
| शस्ति(స్త్రీ)శస్తి | పొగడ్త |
| शस्त्र(న)శస్త్ర | ఆయుధము |
| शस्त्रभृत्(పు)శస్త్రభృత్ | సైనికుడు |
| शस्य(న)శస్య | ధాన్యం |
| शांत(పు)శాంత | శాంతరసము |
| शांत(వి)శాంత | స్వస్థమైన,నమ్రమైన |
| शांति(స్త్రీ)శాంతి | సాంత్వనం,విరామం |
| शांबरी(స్త్రీ)శాంబరీ | మాయావిద్య |
| शाक(పు),(న)శాక | కూర |
| शाकिली(స్త్రీ)శాకిలీ | రాక్షసి |
| शाक्त(పు)శాక్త | శక్తిని పూజించువాడు |
| शाक्य(పు)శాక్య | బుద్దుడు |
| शाखा(స్త్రీ)శాఖా | కొమ్మ |
| शाखामृग(పు)శాఖామృగ | వానరం,కోతి |
| शाट(పు)శాట | వస్త్రము |
| शाटी(స్త్రీ)శాటీ | వస్త్రము |
| शाण(పు)శాణ | ఒరపిడిరాయి,రంపము |
| शात(వి)శాత | వాడియైన,అందమైన |
| शातकुंभ(న)శాతకుంభ | బంగారము |
| शातन(న)శాతన | పదునుబెట్టుట |
| शाद(పు)శాద | లేతగడ్డి,బురద |
| शाद्वल(న)శాద్వల | పచ్చికబయలు |
| शाप(పు)శాప | నింద,శపథం,ప్రతిన |
| शारंग(పు)శారంగ | చాతకపక్షి,నెమిలి |
| शारद(వి)శారద | శరత్కాలీన,సాంవత్సరిక |
| शारदा(స్త్రీ)శారదా | వాగ్దేవి |
| शारदी(స్త్రీ)శారదీ | కార్తీక పూర్ణిమ |
| शारिका(స్త్రీ)శారికా | ఒకరకమైన పక్షి |
| शार्दूल(పు)శార్దూల | పులి,చిరుత |
| शार्य(న)శార్య | కపటము |
| शार्य(వి)శార్య | చిత్రమైన,పచ్చని |
| शार्वरी(స్త్రీ)శార్వరీ | రాత్రి |
| शालभंजिका(స్త్రీ)శాలభంజికా | చిన్నబొమ్మ |
| शाला(స్త్రీ)శాలా | గది,హాలు,ఇల్లు |
| शालि(స్త్రీ)శాలి | బియ్యము |
| शालिन्(పు)శాలిన్ | గల,ఇల్లుగల,సంపన్న |
| शालीन(వి)శాలీన | వినయంగల,సదృశ |
| शाल्मल(పు)శాల్మల | బూరుగుచెట్టు |
| शाव/शावक(పు)శావ / శావక | పక్షి పిల్ల, జంతువుల పిల్ల |
| शाव/श्याव(వి)శావ / శ్యావ | ముదురుపచ్చని |
| शाश्वतं(అ)శాశ్వతం | ఎల్లప్పుడు |
| शाश्वत(వి)శాశ్వత | ఎల్లప్పటి |
| शासन(న)శాసన | ఆజ్ఞ,రాజ్యం,నియమం |
| शासितृ(పు)శాసితృ / శాస్తృ | శాసించిరాజు, |
| शास्त्र(న)శాస్త్ర | నియమం,విధి,విద్య,జ్ఞానం, |
| शिंजनी(స్త్రీ)శింజనీ | వింటిత్రాడు,అందె |
| शिक्षक(పు)శిక్షక | నేర్పువాడు,గురువు |
| शिक्षण(న)శిక్షణ | నేర్పుట, నేర్చికొనుట, విద్యాభ్యాసం |
| शिखंड(పు)శిఖండ | తలమీది వెంట్రుకలు, నెమిలి ఈకలు, సిగ |
| शिखंडिन्(పు)శిఖండిన్ | నెమిలి,కోడిపుంజు |
| शिखर(పు),(న)శిఖర | మిక్కిలి ఎత్తైన భాగము కొన, కత్తి అంచు,మొగ్గ |
| शिखा(స్త్రీ)శిఖా | సిగ,పైభాగము |
| शिखिन्(పు)శిఖిన్ | నెమిలి,అగ్ని,పర్వతం |
| शिथिल(వి)శిథిల | వదులైన,జీర్ణమైన |
| शिबिका(స్త్రీ)శిబికా | పల్లకి |
| शिबिर(న)శిబిర | గుడారము |
| शिर(న) / (పు)శిర | తల |
| शिरस्(న)శిరస్ | తల, శిఖరం, ముందు |
| शिरीष(పు),(న)శిరీష | దిరిసెనచెట్టు, దిరిసెనచెట్టు పూవు |
| शिला(స్త్రీ)శిలా | రాయి,గడప |
| शिलींध्र(న)శిలీంధ్ర | కుక్కుగొడుగు,అరటిపువ్వు |
| शिल्प(న)శిల్ప | కళ,రచన,నేర్పు |
| शिल्पिन्(పు)శిల్పిన్ | శిల్పకారుడు |
| शिव(వి)శివ | శుభమైన,సమృద్ధమైన |
| शिशिर(న)శిశిర | మంచు,చలికాలం |
| शिश्न(న)శిశ్న | పురుషావయవం,లింగం |
| शिष्ट(వి)శిష్ట | మిగిలిన,మంచి,ఆజ్ఞప్త |
| शिष्टि(స్త్రీ)శిష్టి | ఆజ్ఞ,రాజ్యం,దండన |
| शिष्य(పు)శిష్య | విద్యార్ధి,నేర్చుకొనువాడు |
| शीकर(పు)శీకర | తుప్పర,మంచుపొగ |
| शीघ्रं(అ)శీఘ్రం | వేగముగా |
| शीघ्र(వి)శీఘ్ర | త్వరగల |
| शीत(న)శీత | మంచు,నీరు |
| शीत(పు)శీత | చలికాలం,కర్పూరం |
| शीत(వి)శీత | చల్లని,మందమైన |
| शीतल(వి)శీతల | చలయైన,చల్లని |
| शीर्ण(వి)శీర్ణ | వాడిన,పగిలిన |
| शीर्ष/शीर्षक(న)శీర్ష/శీర్షక | తల,పాగ |
| शीर्षण्य(పు)శీర్షణ్య | తలపాగ,కిరీటం |
| शील(న)శీల | నడవడి,స్వభావం,ఆచారం |
| शुंठि/शुंठी(స్త్రీ)శుంఠి / శుంఠీ | సొంటి |
| शुंड(పు)శుండ | తొండము |
| शुंडा(స్త్రీ)శుండా | తొండము |
| शुक(పు)శుక | చిలుక |
| शुक्ति(స్త్రీ)శుక్తి | ముత్యపుచిప్ప |
| शुक्र(న)శుక్ర | వీర్యం,సారం |
| शुक्ल(వి)శుక్ల | తెల్లని,నిర్మలమైన |
| शुच/शुचा(స్త్రీ)శుచ / శుచా | దుఃఖం,బాధ |
| शुचि(పు)శుచి | వేసవి,శుక్రగ్రహం |
| शुचि(వి)శుచి | శుభ్రమైన,నిర్మలమైన |
| शुचिन्(న)శుచిస్ | కాంత |
| शुद्ध(వి)శుద్ధ | తెల్లని,పవిత్ర,ప్రకాశించు |
| शुद्धान्त(పు)శుద్ధాన్త | అంతఃపురము |
| शुनक(పు)శునక | కుక్క |
| शुनी(స్త్రీ)శునీ | ఆడ కుక్క |
| शुभंयु(వి)శుభంయు | సులక్షణ,కృతార్థ |
| शुभ(న)శుభ | మంగళం,సంపద,సౌభాగ్యం |
| शुभ(వి)శుభ | ప్రకాశించు,అందమైన |
| शुभ्र(వి)శుభ్ర | ప్రకాశించు,తెల్లని |
| शुल्क(పు),(న)శుల్క | పన్ను,ఓలి,లాభం |
| शुश्रूषण(న)శుశ్రూషణ | సేవ,వినయము |
| शुश्रूषणा/शुश्रूषा(స్త్రీ)శుశ్రూషణా / శుశ్రూషా | సేవ,వినయము |
| शुष्क(వి)శుష్క | ఎండిన,వాడిన |
| शूक(పు),(న)శూక | కొన,ముల్లు |
| शूकर(పు)శూకర | పంది |
| शूद्र(పు)శూద్ర | శూద్రుడు,అంత్యకులంవాడు |
| शूद्रा(స్త్రీ)శూద్రా | శూద్రకులం స్త్రీ |
| शूद्राणी/शूद्री(స్త్రీ)శూద్రాణీ / శూద్రీ | శూద్రునిభార్య |
| शून(వి)శూన | వాచిన,పెరిగిన |
| शूना(స్త్రీ)శూనా | కబేలా,వధస్థానం |
| शून्य(వి)శూన్య | ఖాళీగానున్న,తక్కువైన |
| शून्यमनस्क(పు)శూన్యమనస్క | పరాకుగానున్న |
| शूर(పు)శూర | ధీరుడు,వీరుడు |
| शूर्प(పు),(న)శూర్ప | చేట |
| शूर्पकर्ण(పు)శూర్పకర్ణ | ఏనుగు |
| शूल(పు),(న)శూల | బల్లెము |
| शृंखल(పు),(న)శృంఖల | గొలుసు |
| शृंग(న)శృంగ | కొమ్ము,కొన,ఇల్లు |
| शृंगाटक(న)శృంగాటక | నాలుగుదోవల కలయిక, ద్వారం |
| शृंगार(పు)శృంగార | అందము,రసంపేరు |
| शृंगारित(వి)శృంగారిత | అలంకరింపబడిన |
| शृंगिण(పు)శృంగిణ | గొర్రెపొటేలు |
| शृंगिन्(పు)శృంగిన్ | కొమ్ము, కొనగల, కొండ, చెట్టు |
| शृंणि(పు)శృంణి | అంకుశము |
| शृकाल/शृगाल(పు)శృకాల / శృగాల | నక్క |
| शृगाली/शृगालिका(స్త్రీ)శృగాలీ / శృగాలికా | ఆడనక్క |
| शेखर(పు)శేఖర | కిరీటం,తలపాగ,శ్రేష్ట |
| शेमुषी(స్త్రీ)శేముషీ | బుద్ధి |
| शेवधि/सेवधि(పు)శేవధి / సేవధి | నిధి |
| शेवल/शैवल/शेवाल/शैवाल(న)శేవల / శైవల / శేవాల / శైవాల | నాచు |
| शेष(పు)శేష | ఎండుట,వాడుట |
| शेष(వి)శేష | మిగిలిన,అనంతసర్పం |
| शैत्य(న)శైత్య | చల్లదనము,మంచు |
| शैथिल्य(న)శైథిల్య | వదులు,అనాదరం |
| शैल(పు)శైల | కొండ |
| शैलालिन्/शैलूष(పు)శైలాలిన్ / శైలూష | నటుడు |
| शैलिक्य(పు)శైలిక్య | దాంభికుడు,వంచకుడు |
| शैली(స్త్రీ)శైలీ | రీతి,ఆచారం,పద్ధతి |
| शैलीय(వి)శైలేయ | కఠిన,శిలామయ |
| शैशव(న)శైశవ | శిశుత్వం,బాల్యం |
| शोंड(వి)శౌండ | నేర్పరియైన |
| शोक(పు)శోక | ఏడుపు,దుఃఖము |
| शोचिस्(స్త్రీ)శోచిస్ | తేజస్సు,కాంతి |
| शोण(వి)శోణ | ఎర్రని |
| शोणित(న)శోణిత | ఎరుపు,నెత్తురు |
| शोथ/शोफ(పు)శోథ / శోఫ | వాపు |
| शोथन(న)శోధన | కడుగుట,శుభ్రపరచుట |
| शोधक(వి)శోధక | పవిత్రంచేయు, నిర్మలంచేయు |
| शोधनी(స్త్రీ)శోధనీ | చీపురు |
| शोभन(న)శోభన | అందం,కాంతి |
| शोभन(వి)శోభన | అందమైన,ప్రకాశించు |
| शोभना(స్త్రీ)శోభనా | సుందరి |
| शोभा(స్త్రీ)శోభా | అందం,కాంతి |
| शोषण(న)శోషణ | కృశించుట |
| शौच(న)శౌచ | శుభ్రత,స్వచ్ఛత |
| शौटीर/शौंडीर(వి)శౌటీర / శౌండీర | గర్వంగల |
| शौर्य(న)శౌర్య | పరాక్రమం,బలము |
| शौल्बिक(పు)శౌల్బిక | రాగిపనివాడు |
| श्मशान(న)శ్మశాన | కాడు,వల్లకాడు |
| श्मश्रु(న)శ్మశ్రు | గడ్డము |
| श्यान(వి)శ్యాన | గట్టి,దట్టమైన |
| श्याम(పు)శ్యామ | నలుపు,మేఘం,కోకిల |
| श्याम(వి)శ్యామ | నల్లని |
| श्यामा(స్త్రీ)శ్యామా | రాత్రి,ఛాయ |
| श्यामिका(స్త్రీ)శ్యామికా | నలుపు,మలినము |
| श्याल/श्यालक(పు)శ్యాల / శ్యాలక | బావమరిది |
| श्येन(పు)శ్యేన | డేగ |
| श्रद्धा(స్త్రీ)శ్రద్ధా | ఆసక్తి,నమ్మకం |
| श्रद्धाळु(వి)శ్రద్ధాళు | నమ్మకం,ఆసక్తిగల |
| श्रम(పు)శ్రమ | ప్రయత్నం,బడలిక |
| श्रमण(పు)శ్రమణ | యతి,భిక్షువు |
| श्रव(పు)శ్రవ | చెవి,వినుట |
| श्रवण(న)శ్రవణ | వినుట,కీర్తి |
| श्रवण(పు),(న)శ్రవణ | చెవి |
| श्रवस्(న)శ్రవస్ | చెవి,కీర్తి,సంపద |
| श्रान्त(వి)శ్రాన్త | బడలిన,అలసిన |
| श्रान्ति(స్త్రీ)శ్రాన్తి | అలుపు,బడలిక |
| श्रावण(పు)శ్రావణ | మాసంపేరు |
| श्री(స్త్రీ)శ్రీ | లక్ష్మి,సంపద,అందం |
| श्रीखंड(పు),(న)శ్రీఖండ | చందనం |
| श्रीमत्(వి)శ్రీమత్ | సంపన్న, అందమైన, అదృష్టంగల |
| श्रुत(న)శ్రుత | వేదము,విద్వత్తు |
| श्रुति(స్త్రీ)శ్రుతి | చెవి,వినుట,వేదము |
| श्रेणि/श्रेणी(స్త్రీ)శ్రేణి / శ్రేణీ | వరుస,రాశి |
| श्रेणिका(స్త్రీ)శ్రేణికా | గుడారం,విడిది |
| श्रेयस्(న)శ్రేయస్ | మంచి,ఆనంద,మోక్ష |
| श्रेष्ठ(వి)శ్రేష్ఠ | మిక్కిలి మంచి |
| श्रेष्ठिन्(పు)శ్రేష్ఠిన్ | వర్తకులలోమేటి |
| श्रोण(వి)శ్రోణ | కుంటి |
| श्रोणि/श्रोणी(స్త్రీ)శ్రోణి / శ్రోణీ | పిరుదు |
| श्रोत(న)శ్రోత | చెవి,వేదము |
| श्रोत्रिय(వి)శ్రోత్రియ | వైదిక,వేదపారగ |
| श्लक्ष्ण(వి)శ్లక్ష్ణ | మెత్తని,నునుపైన,అందమైన |
| श्लथ(వి)శ్లథ | శిథిలమైన,వదులైన |
| श्लाघा(స్త్రీ)శ్లాఘా | పొగడ్త |
| श्लाघ्य(వి)శ్లాఘ్య | పొగడదగిన,మాన్య |
| श्लिष्ट(వి)శ్లిష్ట | కూడిన,కౌగిలించిన,వేరొక అర్ధమునిచ్చు |
| श्लेष(పు)శ్లేష | కౌగిలింత, కలియుట, అనేకార్థములిచ్చుట |
| श्लेष्मन्(పు)శ్లేష్మన్ | కఫము,పడిశెము |
| श्लोक(పు)శ్లోక | మంచిపద్యము,సూక్తి,కీర్తి |
| श्वगणिक/श्वागणिक(పు)శ్వగణిక / శ్వాగణిక | వేటగాడు |
| श्वन्(పు)శ్వన్ | కుక్క |
| श्वपच/श्वपाक(పు)శ్వపచ / శ్వపాక | ఛండాలుడు |
| श्वभ्र(న)శ్వభ్ర | కన్నము,గుహ |
| श्वय(పు)శ్వయ | వాపు,పెద్దదగుట |
| श्वयथु(పు)శ్వయథు | వాపు,పెద్దదగుట |
| श्वयन(న)శ్వయన | వాపు,పెద్దదగుట |
| श्वशुर(పు)శ్వశుర | మామగారు |
| श्वशुर्य(పు)శ్వశుర్య | బావమరిది |
| श्वश्रू(స్త్రీ)శ్వశ్రూ | అత్తగారు |
| श्वसन(న)శ్వసన | గాలిపీల్చుట,నిట్టూర్పు |
| श्वसन(పు)శ్వసన | వాయువు,గాలి |
| श्वसित(న)శ్వసిత | గాలిపీల్చుట,నిట్టూర్పు |
| श्वान(పు)శ్వాన | కుక్క |
| श्वापद(పు)శ్వాపద | వ్యాఘ్రాదిక్రూర జంతువు |
| श्वास(పు)శ్వాస | గాలి,పీల్చుట,ఊపిరి |
| श्वासकास(పు)శ్వాసకాస | ఊపిరితిత్తి జబ్బు |
| श्वित(న)శ్విత | తెలుపు |
| श्वित/श्वेत(వి)శ్విత / శ్వేత | తెల్లని |
| श्विति(స్త్రీ)శ్వితి | తెలుపు |
| श्वेत(న)శ్వేత | వెండి |
| श्वेत(పు)శ్వేత | శంఖము |
| श्वेत(వి)శ్వేత | తెల్లని |
| श्वेतक(న)శ్వేతక | వెండి |
| श्वेतक(పు)శ్వేతక | దమ్మిడి |
| श्वेतगरुत्/श्वेतगुरुत(పు)శ్వేతగరుత్ / శ్వేతగురుత | హంస |
| श्वेतनील(పు)శ్వేతనీల | మేఘము,పొగ |
| श्वेतमाल(పు)శ్వేతమాల | మేఘము,పొగ |
| श्वेतवाह/श्वेतवाहन(పు)శ్వేతవాహ / శ్వేతవాహన | ఇంద్రుడు |
| श्वेतांबर(పు)శ్వేతాంబర | ఒకరకంజైనులు |
| श्वेतौहा(స్త్రీ)శ్వేతౌహా | శచీదేవి,ఇంద్రునిపత్ని |
| श्वैत्य(న)శ్వైత్య | తెల్లదనము,తెల్లపొడలు |
| षंड(పు)షండ | నపుంసకుడు |
| षंडाली(స్త్రీ)షండాలీ | చెడు ఆడది |
| षट् प्रज्ञ(పు)షట్ ప్రజ్ఞ | ధర్మాది ఆరు విషయములలో ప్రజ్ఞగల |
| षट्क(న)షట్క | ఆరిటిగుంపు |
| षट्क(వి)షట్క | ఆరగల,షడ్విధ |
| षट्कर्म(పు)షట్కర్మ | అధ్యయనాధ్యాపనయజనయాజనదానప్రతిగ్రహణ అను ఆరుకర్మలు |
| षट्कोण(న)షట్కోణ | పడుగు,వజ్రము |
| षडंग(న)షడంగ | ఆరుముఖ్యశరీర భాగములు,శిక్షాది 6 వేదాంగ |
| षडानन(పు)షడానన | కుమారస్వామి |
| षड्गुण/षाड्गुण्य(న)షడ్గుణ / షాడ్గుణ్య | ఆరుగురు తల్లులుగల కుమారస్వామి |
| षड्ज(పు)షడ్జ | సంగీతస్వరములలో మొదటిది |
| षड्धा/षोढा(అ)షడ్ధా / షోఢా | ఆరువిధములుగా |
| षड्वर्ग(పు)షడ్వర్గ | కామాది 6 శత్రువులు |
| षण्मुख(పు)షణ్ముఖ | కుమారస్వామి |
| षष्ट(పు),(న)షష్ఠ | ఆరవ |
| षष्टि(స్త్రీ)షష్టి | అరువది |
| षष्ठांशवृत्ति/षष्ठांशभाज्(పు)షష్ఠాంశవృత్తి / షష్ఠాంశభాజ్ | ఆరవభాగం పన్నుగాగొను రాజు |
| षष्ठी(స్త్రీ)షష్ఠీ | ఆరవదినము,తిథి |
| षोडश(పు),(న)షోడశ | పదియారవ |
| षोडशन्(న)షోడశన్ | పదియారు |
| षोडशी(స్త్రీ)షోడశీ | పదియారవ |
| षोडशोपचार(పు)షోడశోపచార | ఆవాహనాది పదియారు సేవలు (పెద్దలకు/దేవతలకు |