ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/र-ल-व
స్వరూపం
| रंक(పు)రంక | యాచకుడు,నీచుడు,దరిద్రుడు |
| रंकु(పు)రంకు | మృగము,లేడి |
| रंग(పు)రంగ | రంగు,మండపము |
| रंग/रंग मंडप(పు)రంగ / రంగ మండప | నాటక రంగము |
| रंगजीवक/रंगाजीव(పు)రంగజీవక / రంగాజీవ | నటుడు |
| रंगभूमि/रंगशाल(స్త్రీ)రంగభూమి / రంగశాల | నాటక రంగము |
| रंजन(న)రంజన | రంగువేయుట, రంగు, సంతసింపచేయుట |
| रंडा(స్త్రీ)రండా | విధవ,దుష్ట స్త్రీ |
| रंध्र(న)రంధ్ర | కన్నము,దోషము |
| रंभा(స్త్రీ)రంభా | అరటిబోదు,అప్సరసపేరు |
| रंहति(స్త్రీ)రంహతి | వేగము |
| रंहस्(స్త్రీ)రంహస్ | వేగము,ఉద్రేకము |
| रक्त(న)రక్త | రక్తము,నెత్తురు |
| रक्त(వి)రక్త | రంగుకల,ఎర్రబడిన,ప్రేమించిన |
| रक्तक(పు)రక్తక | లక్క,జీర్ణవస్త్రం |
| रक्ति(స్త్రీ)రక్తి | ప్రేమ,అందము |
| रक्ष/रक्षक(పు)రక్ష / రక్షక | రక్షించువాడు, దాచువాడు, శాసించువాడు |
| रक्षण(న)రక్షణ | దాచుట,రక్షించుట |
| रक्षस्(న)రక్షస్ | రాక్షసుడు |
| रक्षा(స్త్రీ)రక్షా | కాపాడుట,కాపాడువస్తువు |
| रक्षागृह(న)రక్షాగృహ | పురిటిల్లు |
| रचन(న)రచన | కూర్పు, ఏర్పాటు, కృతి, గ్రంథము |
| रचना(స్త్రీ)రచనా | కూర్పు,ఏర్పాటు,కృతి, గ్రంథము |
| रजक(పు)రజక | చాకలివాడు |
| रजकी(స్త్రీ)రజకీ / రజకా | చాకలి స్త్రీ |
| रजत(న)రజత | వెండి,బంగారం |
| रजत(వి)రజత | తెల్లని,వెండివంటి |
| रजनि(नी) पति(పు)రజని(నీ) పతి | చంద్రుడు |
| रजनि(नी)कर(పు)రజని(నీ)కర | చంద్రుడు |
| रजनी(స్త్రీ)రజని / రజనీ | రాత్రి |
| रजनीचर/रजनिचर(పు)రజనీచర / రజనిచర | రాక్షసుడు,దొంగ |
| रजस्(న)రజస్ | దుమ్ము,పొడి, కణం, చీకటి, గుణము పేరు |
| रजस्वला(స్త్రీ)రజస్వలా | వాకిటనున్న స్త్రీ, ఋతుమతి, పుష్పవతి |
| रज्/रुजा(స్త్రీ)రజ్ / రుజా | రోగము,బాధ |
| रज्जु(స్త్రీ)రజ్జు | త్రాడు |
| रण(పు),(న)రణ | యుద్ధము,శబ్దము |
| रत(వి)రత | సంతసించిన |
| रति(స్త్రీ)రతి | సుఖము,సంగమం |
| रत्न(న)రత్న | మణి,శ్రేష్ఠమైనది |
| रत्नसू/रत्नसूति(స్త్రీ)రత్నసూ / రత్నసూతి | భూమి |
| रत्नाकर(పు)రత్నాకర | సముద్రము |
| रथ(పు)రథ | దంతము,పన్ను |
| रथ(పు)రథ | రథము,దేహము |
| रथांग(న)రథాంగ | చక్రము |
| रथांग(పు)రథాంగ | చక్రవాక పక్షి |
| रथिक/रथिन्(పు)రథిక / రథిన్ | రథముమీద |
| रथिन/रथिर(పు)రథిన / రథిర | రథముమీద |
| रथ्य(పు)రథ్య | గుర్రము |
| रथ्या(స్త్రీ)రథ్యా | రథములు పోవు వెడల్పు మార్గము |
| रदच्छद(పు)రదచ్ఛద | పెదవి |
| रभस(పు)రభస | ఆగ్రహం,ఆవేశం,గొడవ |
| रमण(పు)రమణ | ప్రియుడు,పతి |
| रमणा/रमणी(స్త్రీ)రమణా / రమణీ | పత్ని, ప్రియురాలు |
| रमणीय(వి)రమణీయ | అందమైన |
| रमा(స్త్రీ)రమా | భార్య,లక్ష్మి |
| रम्य(వి)రమ్య | అందమైన |
| रय(పు)రయ | వేగం,ఆవేశ,ప్రవాహం |
| रव(పు)రవ | ధ్వని,శబ్దము,కేక |
| रवि(పు)రవి | సూర్యుడు |
| रशना(స్త్రీ)రశనా | త్రాడు,కిరణం,పాశం |
| रस(పు)రస | రసము, శృంగారాది, మాధుర్యాది, నీరు,రుచి |
| रसज्ञा(స్త్రీ)రసజ్ఞా | నాలుక |
| रसवती(స్త్రీ)రసవతీ | వంటయిల్లు |
| रसाल(పు)రసాల | మామిడిచెట్లు,చెరకు |
| रसिक(వి)రసిక | రుచ్యమైన,అందమైన |
| रसिका(స్త్రీ)రసికా | కామంగల |
| रहस्(న)రహస్ | ఏకాంతం,రహస్యం |
| रहस्य(న)రహస్య | దాగినది,ఏకాంవిషయం |
| रहित(వి)రహిత | హీన,విడువబడిన |
| राका(స్త్రీ)రాకా | పూర్ణిమరోజు |
| राक्षस(పు)రాక్షస | రాక్షసుడు,దుష్టుడు |
| राग(పు)రాగ | రంగు, ఎరుపు, ప్రేమ, కోపము, అందము |
| रागिन्(పు)రాగిన్ | రంగువేయువాడు,ప్రియుడు |
| राजक(న)రాజక | రాజ సమూహము |
| राजकुल(న)రాజకుల | రాజ భవనం,సభ |
| राजत(న)రాజత | వెండి |
| राजत(వి)రాజత | వెండి వంటి తెల్లగానున్న |
| राजधानी(స్త్రీ)రాజధానీ | ప్రభుత్వ నగరం |
| राजन्(పు)రాజన్ | రాజు |
| राजन्य(పు)రాజన్య | క్షత్రియుడు |
| राजन्वत्(వి)రాజన్వత్ | మంచిరాజుగల |
| राजयक्ष्म(పు)రాజయక్ష్మ | క్షయరోగము |
| राजहंस(పు)రాజహంస | మరాళము |
| राजि/राजी(స్త్రీ)రాజి / రాజీ | వరుస,గీత |
| राजीव(న)రాజీవ | పద్మము |
| राजीव(పు)రాజీవ | ఏనుగు,పక్షిజాతి,మృగజాతి |
| राज्(పు)రాజ్ | రాజు |
| राज्ञी(స్త్రీ)రాజ్ఞీ | రాణి |
| राज्य(న)రాజ్య | రాజ్యం,పరిపాలన |
| रात्रि/रात्री(స్త్రీ)రాత్రి /రాత్రీ | రాత్రి |
| रात्री चर/रात्रिंचर(పు)రాత్రి చర / రాత్రించర | రాక్షసుడు,చోరుడు |
| राद्धान्त(పు)రాద్ధాన్త | సిద్ధాంతం |
| रामणीयक(న)రామణీయక | అందము,సొగసు |
| रामणीयक(వి)రామణీయక | అందమైన |
| राव(పు)రావ | ధ్వని,అరుపు |
| राशि(పు)రాశి | సమూహము,కుప్ప |
| राष्ट्र(న)రాష్ట్ర | రాజ్యము,ప్రదేశం |
| राष्ट्रीय(పు)రాష్ట్రీయ | రాజు,రాణి సోదరుడు |
| रासभ(పు)రాసభ | గాడిదె |
| राहित्य(న)రాహిత్య | అభావం,విరహం |
| रिक्त(వి)రిక్త | శూన్య,దరిద్ర |
| रिपु(పు)రిపు | శత్రువు |
| रिष्ट(న)రిష్ట | అభాగం,పాపం,వినాశం |
| रीति(స్త్రీ)రీతి | పద్ధతి,ఆచారం |
| रुक्म(న)రుక్మ | బంగారము |
| रुक्म(వి)రుక్మ | ప్రకాశించు |
| रुग्ण(వి)రుగ్ణ | రోగంగల,పీడిత,భగ్న |
| रुचिर/रुच्य(వి)రుచిర / రుచ్య | ప్రకాశించు, రుచిగల, సుఖ,ప్రదమైన |
| रुच्/रुचा/रुचि(స్త్రీ)రుచ్ / రుచా / రుచి | కాంతి, యిష్టం |
| रुत(న)రుత | అరుపు |
| रुदन/रुदित(న)రుదన / రుదిత | ఏడుపు |
| रुद्ध(వి)రుద్ధ | కప్ప,అడ్డుపడిన |
| रुद्र(పు)రుద్ర | శివుడు |
| रुद्राक्ष(న)రుద్రాక్ష | రుద్రాక్షలు,ఆమాల |
| रुद्राणी(స్త్రీ)రుద్రాణీ | రుద్రునిభార్య,పార్వతి |
| रुधिर(న)రుధిర | రక్తము |
| रुधिर(వి)రుధిర | ఎర్రని |
| रुरु(పు)రురు | లేడిజాతి |
| रुष्/रुषा(స్త్రీ)రుష్ / రుషా | రోషం,కోపం |
| रूक्ष(వి)రూక్ష | కఠోర,క్రూర,ఎండిన |
| रूढ(వి)రూఢ | పెరిగిన, బలంగల, ప్రసిద్ధ, మొలకెత్తిన |
| रूढि(స్త్రీ)రూఢి | ఆచారం,వృద్ధి,ప్రసిద్ధి |
| रूप(న)రూప | ఆకారం,అందము |
| रूपक(పు)రూపక | రూపాయి,ఆకారం,చిహ్నం |
| रूपाजीवा(స్త్రీ)రూపాజీవా | రూపము అమ్ముకొను వేశ్య |
| रूप्य(న)రూప్య | వెండి,రూపాయి |
| रूप्य(వి)రూప్య | అందమైన |
| रेख(పు)రేఖ | గీత,స్వల్పం |
| रेखा(స్త్రీ)రేఖా | గీత,స్వల్పం |
| रेचक(పు)రేచక | బహిష్కారం,ఉచ్ఛ్వాసం |
| रेचन(న)రేచన | శోధనం,విడుచుట |
| रेणु(పు)రేణు | ధూళి,కణము,పరాగం |
| रेतस्(న)రేతస్ | వీర్యం,బీజం |
| रेफ(పు)రేఫ | రకారము,ఘర్ఘరశబ్దం |
| रै(స్త్రీ)రై | ధనం,సంపద |
| रोग(పు)రోగ | వ్యాధి,బాధ |
| रोचक(న)రోచక | ఆకలి కలిగించునది, ఇష్టమైనది |
| रोचन(వి)రోచన | ప్రకాశింప,ఆనందిపచేయు |
| रोचिष्णु(వి)రోచిష్ణు | ప్రకాశం,రుచిగల |
| रोचिस्(న)రోచిస్ | కాంతి,తేజస్సు |
| रोदन(న)రోదన | ఏడ్చుట,ఏడుపు |
| रोदस्/रोदसी(స్త్రీ)రోదస్ / రోదసీ | భూమ్యాకాశ |
| रोध(పు)రోధ | అడ్డు,ఆనకట్ట,ఒడ్డు |
| रोमंध(పు)రోమంధ | నెమరువేయుట |
| रोमन्(న)రోమన్ | కేశము |
| रोमश(పు)రోమశ | గొర్రె,పంది |
| रोमश(వి)రోమశ | బొచ్చుగల |
| रोमहर्षण(న)రోమహర్షణ | గగుర్పాటు |
| रोमांच(పు)రోమాంచ | గగుర్పాటు |
| रोलंब(పు)రోలంబ | తుమ్మెద,రోష,క్రోధము |
| रोहण(న)రోహణ | ఎక్కుట |
| रोहिणी(స్త్రీ)రోహిణీ | తొమ్మిదేళ్ళపిల్ల |
| रोहित(న)రోహిత | ఎరుపు,రక్తము |
| रोहित(వి)రోహిత | ఎర్రని |
| रोहिताश्व(పు)రోహితాశ్వ | అగ్ని |
| रौद्र(పు),(న)రౌద్ర | లేడి,తాపము |
| रौद्र(వి)రౌద్ర | భయంకర,తీవ్ర |
| रौप्य(న)రౌప్య | వెండి |
| रौप्य(వి)రౌప్య | వెండితోచేసిన |
| रौरव(పు)రౌరవ | నరకము |
| रौहिणेय(పు)రౌహిణేయ | దూడ,బలరాముడు |
| लंग(పు)లంగ | కుంటివాడు |
| लंघन(న)లంఘన | ఎక్కుట, దుముకుట, ఎండబెట్టుట, ఎగురుట,ఉపవసించుట |
| लंपटं(పు)లంపటం | పిసినారి,కాముకుడు |
| लंब(వి)లంబ | పొడుగైన, ఎత్తైన, వ్రేలాడు, పెద్దదైన |
| लकुट/लकुड(పు)లకుట / లకుడ | దుడ్డు కర్ర |
| लक्ष(న)లక్ష | నూరువేలు,గురుతు,మిష |
| लक्षण(న)లక్షణ | గురుతు, గుణము, మూలం, పుట్టుమచ్చ, నిర్వచనం |
| लक्ष्मण(వి)లక్ష్మణ | అదృష్టంగల,సులక్షణ |
| लक्ष्मन्(న)లక్ష్మన్ | గురుతు,మచ్చ,లక్షణం |
| लक्ष्मी(స్త్రీ)లక్ష్మీ | భాగ్యం, అందము, కాంతి, విష్ణుపత్ని, సిద్ధి |
| लक्ष्य(న)లక్ష్య | నూరువేలు,వేరొక అర్ధం |
| लक्ष्य(వి)లక్ష్య | తెలియ,పొందదగిన |
| लग्न(న)లగ్న | ముహూర్తం |
| लघिमन्(పు)లఘిమన్ | లాఘవం,చిన్నతనం |
| लघु(అ)లఘు | తేలికగా,వేగంగా,సులభముగా |
| लघु(వి)లఘు | చిన్న,తేలిక,పొట్టి,దుర్బల,నీచ |
| लज्जा(స్త్రీ)లజ్జా | సిగ్గు,వినయము |
| लड्डु(పు)లడ్డు | లడ్డు,తీపివస్తువు |
| लता(స్త్రీ)లతా | తీగె |
| लत्र/लोप्त्र(న)లత్ర / లోప్త్ర | దొంగసొమ్ము |
| लब्द(వి)లబ్ద | పొందబడిన,తెలియబడిన |
| लब्धि(స్త్రీ)లబ్ధి | ప్రాప్తి,లాభం,పొందుట |
| लय(పు)లయ | ప్రళయము, సమాధి, తాళము, దాగుట, కలియుట |
| ललना(స్త్రీ)లలనా | స్త్రీ,నాలుక |
| ललाट/ललाटक(న)లలాట / లలాటక | నుదురు |
| ललाम(న)లలామ | శ్రేష్ఠమైన నగ, గురుతు, బొట్టు, ధ్వజము |
| ललाम(వి)లలామ | అందమైన |
| ललित(వి)లలిత | విలాసమైన, అందమైన, మెత్తని, ప్రియమైన |
| लव(పు)లవ | కొంచెము |
| लवण(న)లవణ | ఉప్పు,సముద్రం |
| लवणा(స్త్రీ)లవణా | కాంతి |
| लवन(న)లవన | కోయుట,కోయుసాధనం |
| लवित्र(న)లవిత్ర | కొడవలి |
| लशुन/लशून(పు),(న)లశున / లశూన | వెల్లుల్లి |
| लषित(న)లషిత | కోరుట,కోరిక |
| लसिका/लसीका(స్త్రీ)లసికా / లసీకా | లాలాజలం, చొంగ |
| लहरि/लहरी(స్త్రీ)లహరి/లహరీ | తరంగం, కెరటం |
| लांगल(న)లాంగల | నాగలి |
| लांगुल/लांगूल(న)లాంగుల / లాంగూల | తోక |
| लांछन(న)లాంఛన | గురుతు,మచ్చ |
| लाक्षणिक(వి)లాక్షణిక | అప్రధాన,గౌణ,సూచక |
| लाक्षा(స్త్రీ)లాక్షా | లత్తుక |
| लाघव(న)లాఘవ | చిన్న,తేలిక తనం, అనాదరం, శీఘ్రం,క్లుప్తము |
| लाज(పు.బహు) లాజ | పేలాలు |
| लाभ(పు)లాభ | పొందుట,అనుభవం |
| लालन(న)లాలన | సముదాయించు,ఆడించు |
| लालस(వి)లాలస | ఆసక్తి,ఆదుర్దా,కోరికగల |
| लालसा(స్త్రీ)లాలసా | కోరిక,ప్రార్థన,ఆసక్తి |
| लाला(స్త్రీ)లాలా | చొంగ,నోటిలోనీరు,ఉమ్మి |
| लालित(వి)లాలిత | ప్రేమించబడిన |
| लालित्य(న)లాలిత్య | అందము,ప్రేమచేష్ట |
| लावण्य(న)లావణ్య | అందము,కాంతి,రుచి |
| लास(పు)లాస | నృత్యం,హావము |
| लासक(పు)లాసక | నర్తకుడు,నెమలి |
| लास्य(న)లాస్య | స్త్రీల నృత్యము |
| लिंग(న)లింగ | గురుతు, ప్రకృతి, ప్రమాణం, కారణం, ప్రతిమ |
| लिखित(న)లిఖిత | వ్రాయబడిన,వ్రాత,పుస్తకం |
| लिखिन(న)లిఖిన | వ్రాయుట,గీయుట |
| लिपि/लिपी(స్త్రీ)లిపి / లిపీ | పూయుట, పూత, వ్రాత, వర్ణమాల,చిత్రం |
| लिप्त(వి)లిప్త | పూయబడిన,దూషితమైన |
| लिप्सा(స్త్రీ)లిప్సా | పొందగోరుట,కోరిక |
| लीढ(వి)లీఢ | నాకబడిన,రుచిచూడబడిన |
| लीन(వి)లీన | దాగిన,కరిగిన,ఆశ్రయించిన |
| लीला(స్త్రీ)లీలా | విలాసము,క్రీడ,సౌకర్యం |
| लुंटाक/लुंठक(పు)లుంటాక / లుంఠక | దొంగ, దోచువాడు |
| लुंठन(న)లుంఠన | దొంగతనము,దోపిడి |
| लुब्ध(వి)లుబ్ధ | దురాశగల |
| लुब्ध/लुब्धक(పు)లుబ్ధ / లుబ్ధక | దురాశాపరుడు, వేటగాడు,కాముకుడు |
| लुलाप/लुलाय(పు)లులాప / లులాయ | ఎనుబోతు |
| लुलित(వి)లులిత | పొర్లిన,అణిగిన,బడలిన |
| लून(వి)లూన | కోయబడిన,దెబ్బతినిన |
| लेख(పు)లేఖ | వ్రాయుట,పత్రము,దేవుడు |
| लेखक(పు)లేఖక | వ్రాయువాడు,గీయువాడు |
| लेखन(న)లేఖన | వ్రాయుట |
| लेखा(స్త్రీ)లేఖా | రేఖ,చాలు,పత్రము,గుర్తు |
| लेखिनी(స్త్రీ)లేఖినీ | వ్రాయుసాధనం,కలము |
| लेप(పు)లేప | పూయుట,పూత |
| लेपन(న)లేపన | పూయుట,పూత |
| लेश(పు)లేశ | అణువు,కణము,కొంచెము |
| लेह(పు)లేహ | నాకుట, రుచి, చూచుట, ఒకరకమైనమందు |
| लेहन(న)లేహన | నాకుట, రుచి, చూచుట ఒకరకమైనమందు, |
| लोक(పు)లోక | ప్రపంచము,జనులు,దృష్టి |
| लोकालोक(పు)లోకాలోక | పర్వతవిశేషము |
| लोकोक्ति(స్త్రీ)లోకోక్తి | సామెత |
| लोकोत्तर(వి)లోకోత్తర | అసాధారణ |
| लोचन(న)లోచన | కన్ను,చూచుట |
| लोडन(న)లోడన | కలియపెట్టుట,తరచుట |
| लोध/लोध्र(పు)లోధ / లోధ్ర | ఒకానొకచెట్టు |
| लोप(పు)లోప | లేకపోవుట, దోషము, వదలిపెట్టుట, భంగము |
| लोभ(పు)లోభ | దురాశ |
| लोभन(న)లోభన | ఆశపెట్టుట |
| लोमन्(న)లోమన్ | వెట్రుక,జుట్టు |
| लोमश(వి)లోమశ | బొచ్చుగల |
| लोरि(వి)లోల | చంచలమైన,కోరికగల |
| लोला(స్త్రీ)లోలా | విద్యుత్,నాలుక,లక్ష్మి |
| लोलुप(పు)లోలుప | పేరాశగలవాడు |
| लोष्ट(పు),(న)లోష్ట | చిల్లపెంకు |
| लोह(పు),(న)లోహ | ఇనుమురాగి మున్నగునవి |
| लोहकान्त(పు)లోహకాన్త | అయిస్కాంతము |
| लोहकार(పు)లోహకార | ఇనుపపనివాడు |
| लोहित(న)లోహిత | రాగి,రక్తము |
| लोहित(వి)లోహిత | ఎర్రని,రాగితోచేయబడిన |
| लोहितक(పు)లోహితక | ఎరుపు రత్నము |
| लोहिताक्ष(పు)లోహితాక్ష | సర్పము,కోకిల |
| लोहिताश्व(పు)లోహితాశ్వ | అగ్ని |
| लौकिक(వి)లౌకిక | లోక సంబంధమైన, సాధారణ |
| लौल्य(న)లౌల్య | చంచలత్వము |
| वंचक(పు)వంచక | మోసగాడు,శఠుడు |
| वंचन(న)వంచన | మోసము |
| वंचना(స్త్రీ)వంచనా | మోసము |
| वंचित(వి)వంచిత | మోసగింపబడిన |
| वंदन(న)వందన | నమస్కారము |
| वंदारु(పు)వందారు | స్తోత్రముచేయువాడు |
| वंदारु(వి)వందారు | నమస్కరించు,పూజించు |
| वंद्य(వి)వంద్య | పూజ్య |
| वंध्य(వి)వంధ్య | వ్యర్ధమైన |
| वंध्या(స్త్రీ)వంధ్యా | బిడ్డలులేని |
| वंश(పు)వంశ | కులము,వెదురు |
| वंशकर(పు)వంశకర | వంశములోనివాడు, పుత్రుడు |
| वंशज/वंश्य(పు)వంశజ / వంశ్య | వంశములోనివాడు, పుత్రుడు |
| वंशी/वंशिका(స్త్రీ)వంశీ / వంశికా | వేణువు, నాడి |
| वक्तव्य(న)వక్తవ్య | చెప్పదగినది, నియమం,నింద |
| वक्तृ(పు)వక్తృ | మాట్లాడేవాడు |
| वक्त्र(న)వక్త్ర | ముఖము,నోరు |
| वक्र(వి)వక్ర | వంకరయైన,సందిగ్ధమైన |
| वक्रिमन्(పు)వక్రిమన్ | వంకరగానుండుట, సందిగ్ధభావము, కపటము |
| वक्रोक्ति(స్త్రీ)వక్రోక్తి | అన్యాపదేశం,నింద |
| वक्षस्(న)వక్షస్ | రొమ్ము |
| वक्षोज/वक्षोरुह(పు)వక్షోజ/వక్షోరుహ | స్తన,కుచము |
| वचन(న)వచన | మాట,ఉపదేశం |
| वचनीय(న)వచనీయ | మాట |
| वचस्(న)వచస్ | మాట,వచనం |
| वज्र(పు),(న)వజ్ర | వజ్రము,పిడుగు |
| वट(పు)వట | మర్రిచెట్టు,శూన్యము,బంతి |
| वडवा(స్త్రీ)వడవా | ఆడుగుర్రం,దాసి,వేశ్య |
| वडवानल(పు)వడవానల | ప్రళయాగ్ని |
| वणिज/वणिजक(పు)వణిజ / వణిజక | బేరగాడు, వైశ్యుడు |
| वणिज्(పు)వణిజ్ | బేరగాడు,వైశ్యుడు |
| वणिज्य/वाणिज्य(న)వణిజ్య / వాణిజ్య | బేరముచేయుట |
| वणिज्या(స్త్రీ)వణిజ్యా | బేరముచేయుట |
| वत्स(పు)వత్స | దూడ,బాలుడు,శిశువు |
| वत्सतर(పు)వత్సతర | వయస్సులోని ఎద్దు |
| वत्सर(పు)వత్సర | సంవత్సరము |
| वत्सल(వి)వత్సల | ప్రేమగల,స్నేహంగల |
| वत्सीय(పు)వత్సీయ | గొల్లవాడు |
| वत्వత్ | ప్రత్యయం కలిగిన పోలికయను అర్థములలో |
| वदन(న)వదన | ముఖము,నోరు,ముందుభాగం |
| वदन्ती(స్త్రీ)వదన్తీ | అందరు చెప్పుకొనుమాట |
| वदन्य/वदान्य(వి)వదన్య / వదాన్య | బాగా మాట్లాడునట్టి,ఉదారమైన |
| वद्य(న)వద్య | చెప్పుకొనదగిన |
| वध(పు)వధ | హత్య,దెబ్బ |
| वधक(పు)వధక | చంపు,ఉరిదీయువాడు |
| वधु/वधू(స్త్రీ)వధు / వధూ | భార్య,కోడలు |
| वधुटी/वधूटी(స్త్రీ)వధుటీ / వధూటీ | స్త్రీ, యువతి |
| वध्य(పు)వధ్య | చంపదగినవాడు |
| वध्रि(వి)వధ్రి | వట్టలుకొట్టిన,నిర్వీర్యమైన |
| वन(న)వన | అడవి,తోట,ఇల్లు,నీరు, |
| वनचर/वनेचर(పు)వనచర / వనేచర | అడవిలో తిరుగువాడు, మృగము |
| वनमाला(స్త్రీ)వనమాలా | మోకాళ్ళ వరకు వ్రేలాడుదండ |
| वनराज(పు)వనరాజ | సింహము |
| वनस्पति(పు)వనస్పతి | వృక్షవిశేషము |
| वनिता(స్త్రీ)వనితా | స్త్రీ,భార్య |
| वन्य(వి)వన్య | క్రూరమైన,అడవిలోని |
| वन्या(స్త్రీ)వన్యా | పెద్దఅడవి |
| वपन(న)వపన | గొరుగుట,విత్తుట |
| वपुस्(న)వపుస్ | శరీరము |
| वप्र(పు),(న)వప్ర | కొండచరియ,లోయ,తీరం |
| वमधु(పు)వమథు | కక్కు,కక్కుట |
| वयस्(న)వయస్ | వయస్సు,యౌవనం,పక్షి |
| वयस्य(పు)వయస్య | స్నేహితుడు |
| वयस्या(స్త్రీ)వయస్యా | స్నేహితురాలు |
| वरं(అ)వరం | మంచిది |
| वर(పు)వర | కోరిక,కోరదగినవాడు, పెళ్ళి కుమారుడు |
| वर(వి)వర | మిక్కిలి మంచి,శ్రేయస్సు |
| वराट/वराटक(పు)వరాట / వరాటక | మిక్కిలి చిన్ననాణెము |
| वराटिका(స్త్రీ)వరాటికా | మిక్కిలి చిన్ననాణెము |
| वराह(పు)వరాహ | పంది |
| वरिवस्या(స్త్రీ)వరివస్యా | శుశ్రూష,సేవ |
| वरेण्य(వి)వరేణ్య | శ్రేష్ఠ,ముఖ్య,వరణేయ |
| वर्ग(పు)వర్గ | సమూహము |
| वर्चस्(న)వర్చస్ | తేజస్సు,బలం,ప్రభావం |
| वर्ण(పు)వర్ణ | రంగు,అక్షరం,కుల,గుణ, |
| वर्णन(న)వర్ణన | వర్ణించుట |
| वर्णना(స్త్రీ)వర్ణనా | వర్ణించుట |
| वर्णन्(పు)వర్ణిన్ | వ్రాయువాడు,బ్రహ్మచారి |
| वर्णमाला(స్త్రీ)వర్ణమాలా | అకారాద్యక్షరములు |
| वर्तनी(స్త్రీ)వర్తనీ | త్రోవ |
| वर्तमान(వి)వర్తమాన | ఇప్పటి,జరుగుతున్న |
| वर्ति/वर्ती(స్త్రీ)వర్తి / వర్తీ | వత్తి,గీత,లేపము |
| वर्तिका(స్త్రీ)వర్తికా | కుంచె |
| वर्तुल(వి)వర్తుల | గుండ్రని |
| वर्त्मन्(న)వర్త్మన్ | కనురెప్ప |
| वर्धन(న)వర్ధన | పెరుగుట,వృద్ధి |
| वर्मन्(న)వర్మన్ | కవచము |
| वल्क/वल्कल(పు),(న)వల్క / వల్కల | చెట్టుబెరడు |
| वल्गु(వి)వల్గు | అందమైన,తీయని,ఇష్టమైన |
| वल्मीक(పు),(న)వల్మీక | పుట్ట |
| वल्लकी(స్త్రీ)వల్లకీ | వీణ |
| वल्लभ(పు)వల్లభ | ప్రేమికుడు,ప్రియుడు |
| वल्लरी(స్త్రీ)వల్లరీ | లత |
| वशा(స్త్రీ)వశా | పత్ని,ఆడు,ఏనుగు |
| वशिन्(పు)వశిన్ | నియమంగల,సాధువు |
| वश्य/वशग(పు)వశ్య / వశగ | వశపడినవాడు |
| वसति(స్త్రీ)వసతి | నివాసం,గృహము |
| वसन(న)వసన | ఇల్లు,వస్త్రము |
| वसन्त(పు)వసన్త | వసంత ఋతువు |
| वसु(న)వసు | ధనము,స్వర్ణము,నీరు |
| वसुदा/वसुधा/वसुंधरा(స్త్రీ)వసుదా / వసుధా / వసుంధరా | భూమి |
| वस्तु(న)వస్తు | వస్తువు,సత్యము,విషయం |
| वस्तुतः(అ)వస్తుతః | నిజానికి |
| वस्त्र(న)వస్త్ర | గుడ్డ |
| वह्नि(పు)వహ్ని | అగ్ని |
| वांछा(స్త్రీ)వాంఛా | కోరిక |
| वांति(స్త్రీ)వాంతి | కక్కు |
| वा(అ)వా | లేక |
| वाक्य(న)వాక్య | వాక్యము,మాట |
| वागुरा(స్త్రీ)వాగురా | వల |
| वाग्दान(న)వాగ్దాన | మాటయిచ్చుట |
| वाग्याम(పు)వాగ్యామ | మూగవాడు,ముని |
| वाग्युद्ध(న)వాగ్యుద్ధ | మాటలతోపోరు |
| वाचंयम(పు)వాచంయమ | ముని |
| वाचा(స్త్రీ)వాచా | మాట,మాట్లాడుట |
| वाचाट(స్త్రీ)వాచాట | వదరుబోతు |
| वाचाल(పు)వాచాల | వదరుబోతు |
| वाच्(స్త్రీ)వాచ్ | మాట,భాష,సరస్వతి |
| वाजिन्(పు)వాజిన్ | గుర్రము |
| वाट(పు)వాట | స్తలం,తోట |
| वाटिका(స్త్రీ)వాటికా | స్తలం,తోట |
| वाडव(పు)వాడవ | ప్రళయాగ్ని |
| वाणिज(పు)వాణిజ | వ్యాపారి,వర్తకుడు |
| वाणिज्य(న)వాణిజ్య | వ్యాపారము,వర్తకం |
| वाणी(స్త్రీ)వాణీ | మాట,భాష,సరస్వతి |
| वात(పు)వాత | గాలి |
| वातायन(న)వాతాయన | కిటికి |
| वातुल(పు)వాతుల | సుడిగాలి |
| वात्सल्य(న)వాత్సల్య | ప్రేమ,స్నేహం,మక్కువ |
| वाद(పు)వాద | మతము,జనులమాట,తర్కం |
| वादित्र(న)వాదిత్ర | వాద్యము |
| वानप्रस्थ(పు)వానప్రస్థ | ముని,తపస్వి |
| वानर(పు)వానర | కోతి |
| वापी(స్త్రీ)వాపీ | బావి,దిగుడుబావి |
| वाम(వి)వామ | ఎడమ, ప్రతికూల, అందమైన, దుష్టమైన |
| वामन(పు)వామన | పొట్టివాడు |
| वामा(స్త్రీ)వామా | స్త్రీ,అందగత్తె |
| वामी(స్త్రీ)వామీ | ఆడుగుర్రం |
| वायक(పు)వాయక | సాలెవాడు |
| वायन(పు)వాయన | కాకి |
| वायु(పు)వాయు | గాలి |
| वारंवारं(అ)వారంవారం | మాటిమాటికి |
| वार(పు)వార | వంతు,దినము |
| वारण(పు)వారణ | గజము,కవచము |
| वारनारी(స్త్రీ)వారనారీ | వేశ్య |
| वारि(న)వారి | నీరు |
| वारुणी(స్త్రీ)వారుణీ | మద్యము,పడమటి |
| वार्त(న)వార్త | ఆరోగ్యం,సుఖం,శుభం |
| वार्ता(స్త్రీ)వార్తా | సందేశం,విశేషం |
| वार्धक/वार्धुक/वार्धक्य(న)వార్ధక / వార్ధుక / వార్ధక్య | ముసలితనం |
| वार्षिक(వి)వార్షిక | సాంవత్సరిక |
| वालुका(స్త్రీ)వాలుకా | ఇసుక |
| वावदूक(పు)వావదూక | వదరుబోతు |
| वास(పు)వాస | పరిమళం,నివాసం |
| वासना(స్త్రీ)వాసనా | కోరిక,కల్పన,జ్ఞానం |
| वासर(పు)వాసర | దినము |
| वासस्(న)వాసస్ | వస్త్రము |
| वास्तव/वास्तविक(వి)వాస్తవ / వాస్తవిక | సత్యమైన |
| वास्तव्य(న)వాస్తవ్య | నివాసం |
| वाह(పు)వాహ | భారం,గుర్రము |
| वाहन(న)వాహన | బండి,గుర్రము,మోయుట |
| वाहिनी(స్త్రీ)వాహినీ | సేన,నది |
| विंशति(స్త్రీ)వింశతి | ఇరువది |
| विकच(వి)వికచ | వికసించిన |
| विकट(వి)వికట | పెద్దదైన,భయంకరమైన |
| विकत्थन(న)వికత్థన | గప్పాలుకొట్టుట |
| विकल(వి)వికల | కలవరబడిన |
| विकल्प(పు)వికల్ప | సందేహం,వైవిధ్యం |
| विकसित(వి)వికసిత | పెద్దదైన,విచ్చిన |
| विकार(పు)వికార | మార్పు,జబ్బు,ఆందోళన |
| विकाश(పు)వికాశ | ప్రాదుర్భావం |
| विकास(పు)వికాస | పెద్దదగుట,వృద్ధి |
| विकिरण(న)వికిరణ | చల్లుట |
| विकृति(స్త్రీ)వికృతి | మార్పు,వికారం |
| विक्रम(పు)విక్రమ | ముందంజ,పరాక్రమం |
| विक्रय(పు)విక్రయ | అమ్ముట,అమ్మకం |
| विक्रीड(పు)విక్రీడ | ఆటస్తలం |
| विक्लन्न(వి)విక్లిన్న | పురాణ,జీర్ణమైన |
| विक्लव(పు)విక్లవ | కలవరపడిన,దుఃఖితుడు |
| विक्षेप(పు)విక్షేప | కలవరము,చలనము |
| विक्षोभ(పు)విక్షోభ | కలవరము,భయం |
| विगत(వి)విగత | చనిపోయిన,గతించిన |
| विगर्हण(న)విగర్హణ | నింద |
| विगर्हणा(స్త్రీ)విగర్హణా | నింద |
| विगाढ(వి)విగాఢ | మిక్కిలిలోతైన |
| विग्रह(పు)విగ్రహ | రూపం,శరీరం,యుద్ధం |
| विघटन(న)విఘటన | నాశం,చెడగొట్టుట |
| विघात(పు)విఘాత | దెబ్బ,విఘ్నం |
| विघ्न(పు)విఘ్న | అడ్డు |
| विचक्षण(పు)విచక్షణ | తెలివిగల,సమర్ధుడైన |
| विचय(పు)విచయ | వెతుకుట |
| विचर्चिका(స్త్రీ)విచర్చికా | దురద |
| विचार(పు)విచార | ఆలోచన,చింత |
| विचिकित्सा(స్త్రీ)విచికిత్సా | సందేహం, |
| विचित्र(వి)విచిత్ర | వివిధ,అద్భుత |
| विचेतन(వి)విచేతన | తెలివిదప్పిన |
| विचेष्टित(న)విచేష్టిత | చేతులకాళ్ళకదలిక |
| विच्छेद(పు)విచ్ఛేద | అంతరాయము,ఎడము |
| विच्युति(స్త్రీ)విచ్యుతి | నాశము,భంగము |
| विजन(వి)విజన | ఏకాంతమైన,నిర్జన |
| विजय(పు)విజయ | గెలుపు,అర్జునుడు |
| विजातीय(వి)విజాతీయ | వేరుస్వభావంగల |
| विजिगीषा(స్త్రీ)విజిగీషా | స్పర్ధ,పోటీ |
| विजिह्म(వి)విజిహ్మ | వంకరయైన |
| विज्ञप्ति(స్త్రీ)విజ్ఞప్తి | నివేదన,విజ్ఞాపన |
| विज्ञापन(న)విజ్ఞాపన | విజ్ఞాపన |
| विज्ञापना(స్త్రీ)విజ్ఞాపనా | విజ్ఞాపన |
| विट(పు)విట | ప్రియుడు,శఠుడు |
| विटप(పు)విటప | శాఖ |
| विटपिन्(పు)విటపిన్ | శాఖలుగల వృక్షము |
| विडंब(పు)విడంబ | అనుకరణ,కపటం,వేషం |
| विडंबन(న)విడంబన | అనుకరణ,కపటం,వేషం |
| विडंबना(స్త్రీ)విడంబనా | అనుకరణ, కపటం, వేషం |
| वितता(వి)వితత | విస్తృత,విశాల,సిద్ధ |
| वितथ(వి)వితథ | అసత్యమైన,వ్యర్థమైన |
| वितरण(న)వితరణ | దానము |
| वित्त(న)విత్త | ధనము,తెలియబడిన |
| विदगध(వి)విదగ్ధ | జీర్ణ,చతుర,పండిత |
| विदारण(న)విదారణ | యుద్ధం,చంపుట |
| विदारण(పు)విదారణ | యుద్ధం,చంపుట |
| विदित(వి)విదిత | తెలిసిన |
| विदिश्/विदिशा(స్త్రీ)విదిశ్ / విదిశా | మూల |
| विदूषक(పు)విదూషక | నవ్వించువాడు |
| विदेश(పు)విదేశ | పరదేశము |
| विद्या(స్త్రీ)విద్యా | విద్య,నేర్చుకొనుట |
| विद्यार्थिन्(పు)విద్యార్ధిన్ | విద్యనభ్యసించువాడు |
| विद्युत्(స్త్రీ)విద్యుత్ | మెరుపు,పిడుగు |
| विद्योतन(న)విద్యోతన | ప్రకాశించుట |
| विद्रुम(పు)విద్రుమ | పగడము |
| विद्रुव(పు)విద్రువ | పారుట,కరుగుట |
| विद्वस्(పు)విద్వస్ | పండితుడు |
| विद्विष(పు)విద్విష | శత్రువు |
| विधवा(స్త్రీ)విధవా | భర్తపోయిన స్త్రీ |
| विधातृ(పు)విధాతృ | బ్రహ్మ |
| विधान(న)విధాన | పద్ధతి,రచన,ఉపాయం |
| विधि(పు)విధి | బ్రహ్మ,కర్తవ్యం,ఆచారం |
| विधु(పు)విధు | చంద్రుడు |
| विधुर(పు)విధుర | భార్యపోయినవాడు |
| विधुर(వి)విధుర | హీన,రహిత |
| विधेय(వి)విధేయ | చేయదగిన,వశ్య |
| विध्वंस(పు)విధ్వంస | నాశము |
| विनत(వి)వినత | నమ్ర,వినయంగల |
| विनय(పు)వినయ | నమ్రత,ఆచారము |
| विना(అ)వినా | లేక,లేకుండా |
| विनाश(పు)వినాశ | చెడిపోవుట,పతనం |
| विनिमय(పు)వినిమయ | బదులు |
| विनोद(పు)వినోద | పరిహాసము |
| विन्यस्त(వి)విన్యస్త | ఉంచబడిన |
| विपक्ष(వి)విపక్ష | ఎదిరి,శత్రు |
| विपणि/विपणी(స్త్రీ)విపణి / విపణీ | అంగడి |
| विपत्ति(స్త్రీ)విపత్తి | సంకటం,నాశం,మరణం |
| विपथ(పు)విపథ | తప్పుడుదోవ |
| विपद्/विपदा(స్త్రీ)విపద్ / విపదా | ఆపద |
| विपरीत(వి)విపరీత | తప్పుడు,మించిన |
| विपर्यय(పు)విపర్యయ | వ్యత్యాసం,మార్పు |
| विपर्यास(పు)విపర్యాస | వినిమయం,వికారం |
| विपश्चित्(వి)విపశ్చిత్ | జ్ఞానంగల,తెలిసిన |
| विपिन(న)విపిన | అడవి |
| विपुल(వి)విపుల | విశాల,విస్తీర్ణ |
| विप्र(పు)విప్ర | బ్రాహ్మణుడు |
| विप्रकर्ष(పు)విప్రకర్ష | దూరము |
| विप्रयोग(పు)విప్రయోగ | విరహం,విడిపోవుట |
| विप्रलब्ध(వి)విప్రలబ్ధ | వంచిత,విడిపోయిన |
| विप्रिय(న)విప్రియ | అపరాధం,అనిష్టం |
| विप्रुष्(స్త్రీ)విప్రుష్ | బిందువు,చుక్క |
| विफल(వి)విఫల | వ్యర్ధమైన |
| विभक्त(వి)విభక్త | వేరుపడిన |
| विभव(పు)విభవ | సంపద |
| विभावरी(స్త్రీ)విభావరీ | రాత్రి |
| विभाषा(స్త్రీ)విభాషా | వికల్పము,అదిగాని, ఇదిగాని |
| विभीषिका(స్త్రీ)విభీషికా | భయము |
| विभु(పు)విభు | ప్రభువు,పరమాత్మ |
| विभूति(స్త్రీ)విభూతి | ప్రభావము, బూది, సంపద, ఐశ్వర్యము |
| विभूषण(న)విభూషణ | నగ |
| विभूषा(స్త్రీ)విభూషా | నగ |
| विभ्रम(పు)విభ్రమ | విలాసము,సంశయం |
| विमर्श(పు)విమర్శ | నింద |
| विमर्ष(పు)విమర్ష | పరీక్ష |
| विमल(వి)విమల | స్వచ్ఛమైన,నిర్మల |
| विमातृ(స్త్రీ)విమాతృ | సవతితల్లి |
| विमान(పు),(న)విమాన | అవమానం, భవనం, ఆకాశయానం |
| विमार्ग(పు)విమార్గ | చెడు,తప్పుడుదోవ |
| विमुख(వి)విముఖ | ఆసక్తిలేని |
| विमोहन(న)విమోహన | ఆశపెట్టుట |
| वियत्(న)వియత్ | ఆకాశం,అంతరిక్షం |
| विरक्त(వి)విరక్త | కోరికలేని |
| विरति(స్త్రీ)విరతి | విరామము,విరాగం |
| विरल(వి)విరల | అరుదైన |
| विरस(వి)విరస | రుచిలేని |
| विरह(పు)విరహ | వియోగము |
| विराजित(వి)విరాజిత | విరాజిల్లు,ప్రకాశించు |
| विराम(పు)విరామ | ఆపుట,అంతము |
| विराव(పు)విరావ | అరుపు,కేక |
| विरुत(న)విరుత | కూయుట |
| विरुद्ध(వి)విరుద్ధ | ప్రతికూల |
| विरूप(వి)విరూప | రూపములేని,అందములేని |
| विरेचन(న)విరేచన | విసర్జనం,ఖాళిచేయుట |
| विरोचन(పు)విరోచన | సూర్యుడు |
| विरोध(పు)విరోధ | పగ |
| विलंब(పు)విలంబ | ఆలస్యం |
| विलक्षण(వి)విలక్షణ | భిన్నమైన |
| विलय(పు)విలయ | ప్రలయము |
| विलसित(న)విలసిత | ప్రాదుర్భావం,క్రీడ |
| विलाप(పు)విలాప | దుఃఖం,ఏడుపు |
| विलास(పు)విలాస | లీల,స్వేచ్ఛ,ఆట |
| विलासिनी(స్త్రీ)విలాసినీ | కామిని |
| विलीन(వి)విలీన | కరిగిన నష్టమైన |
| विलेप(పు)విలేప | పూత,మెరుగు |
| विलोकन(న)విలోకన | చూచుట |
| विलोचन(న)విలోచన | కన్ను |
| विलोडन(న)విలోడన | చిలుకుట |
| विवर(న)వివర | కన్నము,చొక్క |
| विवर्तन(న)వివర్తన | తిరుగుట,కలవరం |
| विवश(వి)వివశ | వశముతప్పిన |
| विवाद(పు)వివాద | తగాద |
| विवास(పు)వివాస | వెడలగొట్టుట |
| विवाह(పు)వివాహ | పెండ్లి |
| विविक्त(వి)వివిక్త | ఒంటరియైన,శుద్ధమైన |
| विविध(వి)వివిధ | రకరకములుగా |
| विवृति(స్త్రీ)వివృతి | వివరణ,విస్తృతి |
| विवेक(పు)వివేక | జ్ఞానము |
| विशद(వి)విశద | తెల్లనైన,స్పష్టమైన |
| विशय(పు)విశయ | సంశయం,ఆశ్రయం |
| विशसन(న)విశసన | చంపుట,నరకుట |
| विशारद(వి)విశారద | ప్రవీణ,విఖ్యాత |
| विशाल(వి)విశాల | పెద్ద,విస్తీర్ణ |
| विशिख(పు)విశిఖ | బాణము |
| विशिष्ट(వి)విశిష్ట | ప్రత్యేకమైన,ప్రసిద్ధమైన |
| विशीर्ण(వి)విశీర్ణ | ముక్కలైన |
| विशृंऱव(వి)విశృంఱవ | హద్దు ఆపులేని |
| विशेष(పు)విశేష | ప్రత్యేకత,తేడ |
| विशेषण(న)విశేషణ | గుణవచనం |
| विशेष्य(న)విశేష్య | నామవచనం |
| विश्रब्द(వి)విశ్రబ్ద | నమ్మకమైన |
| विश्रम/विश्राम(పు)విశ్రమ / విశ్రామ | విశ్రాంతి |
| विश्राण(న)విశ్రాణ | దానము |
| विश्रुत(వి)విశ్రుత | ప్రఖ్యాతమైన,కీర్తిగల |
| विश्लेष(పు)విశ్లేష | వేరగుట,వియోగం |
| विश्वंभरा(స్త్రీ)విశ్వంభరా | భూమి |
| विश्व(న)విశ్వ | జగత్తు |
| विश्व(వి)విశ్వ | సమస్తము |
| विश्वास(పు)విశ్వాస | నమ్మకము |
| विष(న)విష | విషము |
| विषम(వి)విషమ | ప్రతికూల,సంకట |
| विषय(వి)విషయ | పదార్ధం,దేశం,సంగతి |
| विषाण(న)విషాణ | కొమ్ము |
| विषाणी(స్త్రీ)విషాణీ | కొమ్ము |
| विषाद(పు)విషాద | దుఃఖం,శోకము |
| विषूचिका(స్త్రీ)విషూచికా | కలరావ్యాధి |
| विष्टप(పు),(న)విష్టప | లోకము |
| विष्टर(పు)విష్టర | ఆసనము,వృక్షము |
| विष्टा(స్త్రీ)విష్టా | పెంట |
| विसर्जन(న)విసర్జన | విడుచుట |
| विस्तर/विस्तार(పు)విస్తర / విస్తార | వైశాల్యం |
| विस्फुरण(న)విస్ఫురణ | కంపించుట |
| विस्फूर्जथु(పు)విస్ఫూర్జథు | ఉరుము |
| विस्मय(పు)విస్మయ | ఆశ్చర్యము |
| विस्मरण(న)విస్మరణ | మరచుట |
| विस्मृति(స్త్రీ)విస్మృతి | మరచుట |
| विस्रंसन(న)విస్రంసన | వదులగుట |
| विहग/विहंग(పు)విహగ / విహంగ | పక్షి |
| विहार(పు)విహార | తిరుగుట,ఆట |
| विह्वल(వి)విహ్వల | దుఃఖించిన |
| वीक्षण(న)వీక్షణ | చూపు |
| वीक्षणा/वीक्षा(స్త్రీ)వీక్షణా / వీక్షా | చూపు |
| वीचि/वीची(స్త్రీ)వీచి / వీచీ | అల,చంచల |
| वीटि/वीटी(స్త్రీ)వీటి / వీటీ | చుట్టుట,కట్టుట |
| वीणा(స్త్రీ)వీణా | తీగెవాద్యము,తాంబూల |
| वीथि/वीथी(స్త్రీ)వీథి / వీథీ | దోవ, అంగడి, కాలం |
| वीप्सा(స్త్రీ)వీప్సా | పునరుక్తి |
| वीर(పు)వీర | నాయకుడు,బలవంతుడు |
| वीर्य(న)వీర్య | బలము,తేజస్సు,శుక్లము |
| वृंद(న)వృంద | సముదాయము |
| वृक(పు)వృక | తోడేలు |
| वृक्ष(పు)వృక్ష | చెట్టు |
| वृजन(న)వృజన | పాపము |
| वृत्त(వి)వృత్త | గుండ్రని,జరిగిన |
| वृत्तांत(పు)వృత్తాంత | వార్త |
| वृत्ति(స్త్రీ)వృత్తి | ప్రవర్తన,టేక |
| वृथा(అ)వృథా | పనికిరాని,వ్యర్థముగా |
| वृद्ध(పు)వృద్ధ | ముసలివాడు |
| वृन्त(న)వృన్త | తొడిమ |
| वृश्छक(పు)వృశ్చిక | తేలు |
| वृष(పు)వృష | ఎద్దు |
| वृषण(పు)వృషణ | వట్టకాయ |
| वृषभ(పు)వృషభ | ఎద్దు |
| वृषल(పు)వృషల | శూద్రుడు |
| वृषली(స్త్రీ)వృషలీ | సమర్తాడినపడుచు |
| वृष्टि(స్త్రీ)వృష్టి | వర్షము |
| वेग(పు)వేగ | వేగము,ప్రవాహం,ఆవేశం |
| वेणी(స్త్రీ)వేణీ | జడ,అల్లబడినజుట్టు |
| वेणु(పు)వేణు | వెదురుబొంగు |
| वेतन(న)వేతన | కూలి,జీతము |
| वेतस(పు)వేతస | పేము |
| वेतसी(స్త్రీ)వేతసీ | పేము |
| वेताळ(పు)వేతాళ | భూతవిశేషము |
| वेत्र(న)వేత్ర | పేముబెత్తము |
| वेद(పు)వేద | జ్ఞానం,ఋగ్వేదాదులు |
| वेदना(స్త్రీ)వేదనా | బాధ |
| वेदान्त(పు)వేదాన్త | ఉపనిషత్తు |
| वेदि/वेदी(స్త్రీ)వేది / వేదీ | అరుగు,వేలిముద్ర |
| वेधस्(పు)వేధస్ | బ్రహ్మ |
| वेपथु(పు)వేపథు | వణకు,కంపము |
| वेम(పు)వేమ | మగ్గము |
| वेमन्(పు),(న)వేమన్ | మగ్గము |
| वेला(స్త్రీ)వేలా | సమయం,తీరం,హద్దు |
| वेश(పు)వేశ | వేషం,ఇల్లు |
| वेश्मन्(న)వేశ్మన్ | ఇల్లు |
| वेश्या(స్త్రీ)వేశ్యా | పడుపుస్త్రీ |
| वेष्टन(న)వేష్టన | చుట్టుట,తలపాగ |
| वैकल्पिक(వి)వైకల్పిక | ఐచ్ఛిక,సందిగ్ధ |
| वैकल्य(న)వైకల్య | లోటు,దోషం,దెబ్బతినుట |
| वैक्लब्य(న)వైక్లబ్య | సంభ్రమం,దుఃఖం |
| वैखरी(స్త్రీ)వైఖరీ | వినబడుమాట,శబ్దం |
| वैजयंती(స్త్రీ)వైజయంతీ | పతాకం,మాల |
| वैतालिक(పు)వైతాలిక | రాజునుపొగుడువాడు |
| वैदिक(పు)వైదిక | వేదవిదుడు,బ్రాహ్మణుడు |
| वैद्य(పు)వైద్య | విద్వాంసుడు,చికిత్సకుడు |
| वैधव्य(న)వైధవ్య | భర్తృహాని |
| वैपरीत्य(న)వైపరీత్య | విరోధం,ప్రాతికూల్యం |
| वैभव(న)వైభవ | సంపద,ఐశ్వర్యం |
| वैमनस्य(న)వైమనస్య | దుఃఖం |
| वैमात्रेय(పు)వైమాత్రేయ | సవతితల్లి కొడుకు |
| वैयाकरण(పు)వైయాకరణ | వ్యాకరణశాస్త్రవేత్త |
| वैर(న)వైర | పగ,శత్రుత్వం |
| वैराग्य(న)వైరాగ్య | ఇష్టములేకపోవుట |
| वैरिन्(పు)వైరిన్ | శత్రువు |
| वैश्य(పు)వైశ్య | కోమటి,బేరగాడు |
| वैश्वानर(పు)వైశ్వానర | అగ్ని |
| वैषम्य(న)వైషమ్య | తేడ,అన్యాయం |
| व्यंजक(వి)వ్యంజక | సూచించు |
| व्यंजन(న)వ్యంజన | హల్లు,గుర్తు,అప్రధానం |
| व्यक्त(వి)వ్యక్త | స్పష్టమైన,బుద్ధిగల |
| व्यक्ति(స్త్రీ)వ్యక్తి | ప్రాదుర్భావం,వ్యష్టి,మనిషి |
| व्यग्र(వి)వ్యగ్ర | ఆసక్తమైన |
| व्यज(పు)వ్యజ | విసనకర్ర |
| व्यजन(న)వ్యజన | విసనకర్ర |
| व्यतिक्रम(పు)వ్యతిక్రమ | భంగం, పాపం, ప్రాతికూల |
| व्यतिरेक(పు)వ్యతిరేక | తేడ,విశేషము |
| व्यतिతీవ్యతి | బదులు,ప్రతిదానం |
| व्यत्यास(పు)వ్యత్యాస | విరోధం,ఒకదానికొకటి |
| व्यथा(స్త్రీ)వ్యథా | బాధ |
| व्यपदेश(పు)వ్యపదేశ | పేరు,సాకు,అపరాధం |
| व्यपाकृति(స్త్రీ)వ్యపాకృతి | నిరాకరణం, నిరసనం |
| व्यपेक्षा(స్త్రీ)వ్యపేక్షా | పరస్పరాసక్తి |
| व्यभिचार(పు)వ్యభిచార | తప్పుచేయుట |
| व्यभिचारिणी(స్త్రీ)వ్యభిచారిణీ | కులట,లంజ |
| व्यय(పు)వ్యయ | నాశము,ఖర్చు |
| व्यर्थ(వి)వ్యర్థ | ప్రయోజనంలేని |
| व्यलीक(వి)వ్యలీక | అసత్యం, అప్రియం, అపరాధ |
| व्यवच्छेद(పు)వ్యవచ్ఛేద | భాగము,తేడ |
| व्यवधा(స్త్రీ)వ్యవధా | తెర,అడ్డు |
| व्यवधान(న)వ్యవధాన | తెర,అడ్డు |
| व्यवसाय(పు)వ్యవసాయ | నిశ్చయం,యత్నం |
| व्यवस्था(స్త్రీ)వ్యవస్థా | రచన, ఏర్పాటు, నియమం |
| व्यवस्थान(న)వ్యవస్థాన | ఒడంబడిక, నిశ్చయం |
| व्यवहार(పు)వ్యవహార | వృత్తి, ఆచారం, లావాదేవి |
| व्यष्टि(స్త్రీ)వ్యష్టి | వ్యక్తి,ప్రత్యేక |
| व्यसन(న)వ్యసన | సంకటం,దుర్గుణం |
| व्यस्त(వి)వ్యస్త | ఒక్కొక్కటిగా,కలవరపడిన |
| व्याकरण(న)వ్యాకరణ | వ్యాకరణ శాస్త్రము |
| व्याकुल(వి)వ్యాకుల | బాధపడిన,ఆసక్తమైన |
| व्याकोश(పు)వ్యాకోశ | పెద్దదగుట,వికసించుట |
| व्याक्षेप(పు)వ్యాక్షేప | కాలక్షేపం,ఆలస్యం |
| व्याख्या(స్త్రీ)వ్యాఖ్యా | టీక,వివరణ |
| व्याख्यान(న)వ్యాఖ్యాన | టీక,వివరణ |
| व्याघात(పు)వ్యాఘాత | దెబ్బ,అడ్డంకి |
| व्याघ्र(పు)వ్యాఘ్ర | పెద్దపులి |
| व्याज(పు)వ్యాజ | సాకు,మిష,మోసము |
| व्याध(పు)వ్యాధ | బోయవాడు |
| व्याधि(పు)వ్యాధి | రోగము |
| व्यापक(వి)వ్యాపక | వ్యాపించునట్టి |
| व्यापत्ति(స్త్రీ)వ్యాపత్తి | చావు,సంకటం |
| व्यापादन(న)వ్యాపాదన | చంపుట |
| व्यापार(పు)వ్యాపార | వ్యవహార,వృత్తి,యత్న |
| व्यापृत(వి)వ్యాపృత | ఆసక్తమైన,నిమగ్నమైన |
| व्याप्ति(స్త్రీ)వ్యాప్తి | వ్యాపించుట |
| व्यामोह(పు)వ్యామోహ | కలవరం,మోజు |
| व्यायाम(పు)వ్యాయామ | కసరతు,ప్రయత్నం |
| व्याल(పు)వ్యాల | సర్పము,వ్యాఘ్రం,దుష్ట |
| व्यावहारिक(వి)వ్యావహారిక | సామాన్య,రూఢ |
| व्यावृति(స్త్రీ)వ్యావృతి | పరిసంఖ్య,తొలగింపు |
| व्यासंग(పు)వ్యాసంగ | ఆసక్తి,కృషి |
| व्याहरण(న)వ్యాహరణ | పలుకుట,చెప్పుట |
| व्युत्क्रम(పు)వ్యుత్క్రమ | ఒకదానికొకటిగానున్న, అపక్రమము |
| व्युत्पत्ति(స్త్రీ)వ్యుత్పత్తి | మూలము, నిరుక్తి, విద్య, పదము ఏర్పడు పద్ధతి |
| व्युत्पन्न(వి)వ్యుత్పన్న | చదివినవాడు, పండితుడు |
| व्युदास(పు)వ్యుదాస | దుఃఖం,నిర్నక్ష్యం |
| व्यूढ(వి)వ్యూఢ | పెండ్లయైన |
| व्यूति(స్త్రీ)వ్యూతి | నేయుట |
| व्यूह(పు)వ్యూహ | సైన్యం, సేనఏర్పాటు, సముదాయము |
| व्योमन्(న)వ్యోమన్ | ఆకాశము |
| व्रज(పు) వ్రజ | గుంపు, గోష్ఠము, గొల్ల, మార్గము, మేఘము |
| व्रजांगना(స్త్రీ)వ్రజాంగనా | గొల్లయువతి |
| व्रण(పు),(న)వ్రణ | గాయము,పుండు |
| व्रत(పు),(న)వ్రత | వ్రతము, నియమము, శపథము |
| व्रतति/व्रतती(స్త్రీ)వ్రతతి / వ్రతతీ | లత, పాకునది |
| व्रतिन्(పు)వ్రతిన్ | వ్రతముచేయువాడు |
| व्रात(పు)వ్రాత | సముదాయము |
| व्रात्य(పు)వ్రాత్య | ఉపనయనాది, సంస్కారములేని బ్రాహ్మణుడు,క్షుద్రుడు |
| व्रीड(పు)వ్రీడ | సిగ్గు,భయం |
| व्रीडा(స్త్రీ)వ్రీడా | సిగ్గు,భయం |
| व्रीहि(పు)వ్రీహి | బియ్యము,ధాన్యం |