ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/म-य
స్వరూపం
| मंक्षु(అ)మంక్షు | వెంటనే,ఎక్కువగా |
| मंगळ(న)మంగళ | శుభము |
| मंगळ(పు)మంగళ | కుజుడు,అంగారకుడు |
| मंगळ(వి)మంగళ | శుభమైన |
| मंच(పు)మంచ | మంచము,ఆసనం,రంగస్థలం |
| मंजरी(స్త్రీ)మంజరీ | పూలగుత్తి, అంకురం, పూలతీగె |
| मंजीर(పు),(న)మంజీర | కడియము,నూపుర |
| मंजु/मंजुल(వి)మంజు / మంజుల | అందమైన, ప్రియమైన,తీయని |
| मंजूषा(స్త్రీ)మంజూషా | పెట్టె |
| मंडन(న)మండన | అలంకరించుట,నగ |
| मंडप(పు)మండప | స్తంభముల కట్టడం |
| मंडल(న)మండల | సమూహం, బింబం, గోలము, చక్రము |
| मंडलीक(పు)మండలీక | సామంతరాజు |
| मंडूक(పు)మండూక | కప్ప |
| मंडूर(న)మండూర | లోహభస్మము |
| मंतु(పు)మంతు | తప్పు,పొరపాటు |
| मंत्र(పు)మంత్ర | సూక్తం,ఉపాయము |
| मंत्रण(న)మంత్రణ | ఆలోచించుట |
| मंत्रिन्(పు)మంత్రిన్ | మంత్రి |
| मंथन(న)మంథన | చిలుకుట |
| मंथर(వి)మంథర | మెల్లన,మూర్ఖ |
| मंथा(స్త్రీ)మంథా | కవ్వము |
| मंद(వి)మంద | మెల్లని,మూఢమైన |
| मंदाकिनी(స్త్రీ)మందాకినీ | ఆకాశ గంగ, స్వర్ణ గంగ |
| मंदार(పు)మందార | కల్పతరువు పేరు |
| मंदिर(న)మందిర | భవనం,ఇల్లు,గుడి |
| मंदिरा/मंदुरा(స్త్రీ)మందిరా / మందురా | గుర్రపుశాల |
| मकरंद(పు)మకరంద | తేనె |
| मकर(పు)మకర | మొసలి |
| मकरकेतन/मकरकेतु(పు)మకరకేతన / మకరకేతు | మన్మథుడు |
| मकरध्वज(పు)మకరధ్వజ | మన్మథుడు |
| मकरालय/मकरिन्(పు)మకరాలయ / మకరిన్ | సముద్రము |
| मकुर(పు)మకుర | అద్దము,మొగ్గ |
| मक्षिक(పు)మక్షిక | ఈగ |
| मख(పు)మఖ | యజ్ఞము,యాగము |
| मग्न(వి)మగ్న | ముణిగిన,తత్పరుడైన |
| मघव/मघवत्(పు)మఘవ / మఘవత్ | ఇంద్రుడు |
| मचर्चिका(స్త్రీ)మచర్చికా | శ్రేష్ఠమైన, సమాసాంతమున |
| मज्जन(న)మజ్జన | మునుగుట, స్నానంచేయుట |
| मज्जा(స్త్రీ)మజ్జా | ఎముకలోని మాంసము |
| मठ(పు),(న)మఠ | ఆశ్రమము, ఆలయం, విహారము |
| मणि(పు)మణి | రత్నము,అలంకారం |
| मणिबंध(పు)మణిబంధ | మణికట్టు |
| मतंग/मतंगज(పు)మతంగ / మతంగజ | గజము, మేఘము,ఏనుగు |
| मति(స్త్రీ)మతి | బుద్ధి |
| मत्त(వి)మత్త | మదించిన,గర్వించిన |
| मत्सर(పు)మత్సర | ఈర్ష్య,అసహనం |
| मत्स्य(పు)మత్స్య | చేప |
| मद(పు)మద | మత్తు,పిచ్చి,గర్వం,ఆనందం |
| मदन(పు)మదన | మన్మథుడు |
| मदिर(వి)మదిర | మాదక,మత్తెక్కించు |
| मदिरा(స్త్రీ)మదిరా | మత్తుపానీయం |
| मदीय(వి)మదీయ | నాదైన |
| मद्य(న)మద్య | మత్తుపానీయం |
| मधु(న)మధు | తేనె |
| मधु(పు)మధు | వసంతుడు,ఋతు |
| मधु(వి)మధు | తీయని,మధుర |
| मधुकर/मधुप(పు)మధుకర / మధుప | తుమ్మెద |
| मधुपर्क(పు)మధుపర్క | అర్ఘ్యము |
| मधुमक्षिका(స్త్రీ)మధుమక్షికా | తేనెటీగ |
| मधुर(వి)మధుర | తీయని,అందమైన |
| मधुरिमन्(పు)మధురిమన్ | తీయదనము |
| मध्य(వి)మధ్య | మధ్యమ |
| मध्यम(వి)మధ్యమ | సాధారణమైన |
| मनन(న)మనన | చింతనం,ఆలోచన |
| मनसिज(పు)మనసిజ | మన్మథుడు |
| मनस्(న)మనస్ | మనస్సు,కోరిక |
| मनस्विन्(పు)మనస్విన్ | స్థిరబుద్ధి కలవాడు |
| मनाक्(అ)మనాక్ | కొంచెము |
| मनीषा(స్త్రీ)మనీషా | కోరిక,కల్పన,బుద్ధి |
| मनीषिन्(పు)మనీషిన్ | బుద్ధిమంతుడు |
| मनुज/मनुष्य(పు)మనుజ / మనుష్య | మనుష్యుడు |
| मनोज्ञ(వి)మనోజ్ఞ | అందమైన,యిష్టమైన |
| मनोभव/मनोभू(పు)మనోభవ / మనోభూ | మన్మథుడు |
| मनोरथ(పు)మనోరథ | కోరిక |
| मन्मथ(పు)మన్మథ | మన్మథుడు |
| मन्यु(పు)మన్యు | కోపము |
| ममुच्चय(పు)సముచ్చయ | ప్రోగు |
| मयूख(పు)మయూఖ | కిరణం |
| मयूर(పు)మయూర | నెమలి |
| मरंद/मरंदक(పు)మరంద / మరందక | పూదేనె |
| मरकत(న)మరకత | ఆకుపచ్చరాయి |
| मरण(న)మరణ | మృతి,చావు |
| मराळ(పు)మరాళ | హంస |
| मरीचि(పు)మరీచి | కిరణము |
| मरीचिका(స్త్రీ)మరీచికా | ఎండమావి |
| मरु(పు)మరు | ఎడారి,పండని భూమి |
| मरुत्(పు)మరుత్ | గాలి |
| मर्कट(పు)మర్కట | కోతి |
| मर्त/मर्त्य(పు)మర్త / మర్త్య | మానవుడు |
| मर्दन(న)మర్దన | పిసుగుట |
| मर्मन(న)మర్మన | ఆయముపట్టు |
| मर्मन्(న)మర్మన్ | కీలక భాగము, దోషము, రహస్యం |
| मर्मर(పు)మర్మర | ఆకులు మున్నగునవి కదులు శబ్దం |
| मर्यादा(స్త్రీ)మర్యాదా | గట్టు,నడవడి |
| मर्ष(పు)మర్ష | ఓర్పు,సహనం |
| मर्षण(న)మర్షణ | ఓర్పు,సహనం |
| मल(పు),(న)మల | పెంట,దుమ్ము,పాపము |
| मलिन(న)మలిన | పాపం,దుష్టమైన,చెత్త |
| मल्ल(పు)మల్ల | కుస్తీపట్టువాడు,యోధుడు |
| मल्लिका(స్త్రీ)మల్లికా | మల్లెపూవు,మల్లెచెట్టు |
| मशक(పు)మశక | దోమ |
| मसि/मशी/मसी(స్త్రీ)మసి / మశీ / మసీ | మసి, నలుపు |
| मसूरिका(స్త్రీ)మసూరికా | మశూచి |
| मसृण(వి)మసృణ | మెత్తని,నున్నని,తీయని |
| मस्तक(న)మస్తక | శిరస్సు,తల |
| मस्तिष्क(న)మస్తిష్క | మెదడు |
| महनीय(వి)మహనీయ | పూజ్య,శ్లాఘ్య |
| महन्त(పు)మహన్త | మఠాధిపతి |
| महात्मान्(పు)మహాత్మాన్ | గొప్పవాడు |
| महानस(పు),(న)మహానస | వంటయిల్లు |
| महाशय(పు)మహాశయ | గొప్పవాడు |
| महित्(వి)మహిత్ | గొప్పదైన |
| महिमन्(పు)మహిమన్ | గొప్పతనము |
| महिळा(స్త్రీ)మహిళా | స్త్రీ |
| महिष(పు)మహిష | దున్నపోతు |
| महिषी(స్త్రీ)మహిషీ | గేదె,బర్రె,రాణి |
| मही(స్త్రీ)మహీ | భూమి |
| महीधर/महीभृत्(పు)మహీధర / మహీభృత్ | కొండ |
| मांगळ्य(న)మాంగళ్య | శుభము |
| मांडलिक(పు)మాండలిక | సామంతరాజు |
| मांत्रिक(పు)మాంత్రిక | మాంత్రికుడు |
| मांद्य(న)మాంద్య | బలహీనత,ఆలస్యం |
| मांस(పు)మాంస | మాంసము |
| मा(అ)మా | వద్దు,నిషేధ వాచకం |
| माणव/माणवक(పు)మాణవ / మాణవక | పిల్లవాడు |
| माणिक्य(న)మాణిక్య | నీలి రత్నము |
| मातंग(పు)మాతంగ | ఏనుగు |
| मातामहि(పు)మాతామహ | తల్లి తండ్రి |
| मातामही(స్త్రీ)మాతామహీ | అమ్మమ్మ |
| मातुल(పు)మాతుల | మేనమామ |
| मातुला/मातुली/मातुलानी(స్త్రీ)మాతులా / మాతులీ / మాతులానీ | మేనమామ భార్య |
| मातृ(స్త్రీ)మాతృ | తల్లి |
| मात्सर्य(న)మాత్సర్య | అసూయ,మత్సరం |
| माधुरी(స్త్రీ)మాధురీ | తీయదనము |
| माधुर्य(న)మాధుర్య | తీయదనము |
| मानना(స్త్రీ)మాననా | గౌరవించుట |
| मानव(పు)మానవ | మానవుడు |
| मानस(న)మానస | మనస్సు |
| मानुष(పు)మానుష | మనుష్యుడు |
| मान्य(వి)మాన్య | పూజ్య |
| मामक(వి)మామక | నా సంబంధించిన |
| माया(స్త్రీ)మాయా | కపటం,అసత్యం,భ్రమ |
| मार्ग(పు)మార్గ | దోవ |
| मार्जन(న)మార్జన | తుడుచుట |
| मार्जार(పు)మార్జార | పిల్లి |
| मार्दव(న)మార్దవ | మైత్తదనము |
| माला(స్త్రీ)మాలా | మాల, వరుస |
| मालाकार(పు)మాలాకార | తోటమాలి |
| मालिन्य(న)మాలిన్య | మచ్చ,తుక్కు,పెంట |
| माष(పు)మాష | మినుగు |
| मास(పు)మాన | గౌరవం, గర్వం, క్రోధం, కొలత, విస్తృతి |
| मास(పు)మాస | నెల |
| माहात्म्य(న)మాహాత్మ్య | గొప్పదనము |
| मित(వి)మిత | కొంచెమైన,కొలవబడిన |
| मिति(స్త్రీ)మితి | కొంచెము,కొలత |
| मित्र(న)మిత్ర | చెలికాడు |
| मित्र(పు)మిత్ర | సూర్యుడు |
| मिथः(అ)మిథః | అన్యోన్యము |
| मिथुन(న)మిథున | దంపతులు,స్త్రీ పురుష |
| मिलन(న)మిలన | కలియుట |
| मिश्र(పు)మిశ్ర | బహుమాన వాచకము |
| मिश्र(వి)మిశ్ర | కలిసిన,వివిధ |
| मिश्रण(న)మిశ్రణ | కలయిక,కలపోత |
| मिष(న)మిష | సాకు |
| मिष्ट(న)మిష్ట | తీపి వస్తువు |
| मिष्ट(వి)మిష్ట | మధురమైన |
| मीन(పు)మీన | చేప |
| मीमांसक(పు)మీమాంసక | విమర్శకుడు |
| मीमांसा(స్త్రీ)మీమాంసా | విమర్శ |
| मुंडक/मुंडिन्(పు)ముండక / ముండిన్ | మంగలి, క్షురకుడు |
| मुंडन(న)ముండన | క్షౌరము |
| मुकुट(న)ముకుట | కిరీటం,శిఖరం,పొగ |
| मुकुर(పు)ముకుర | అద్దము,మొగ్గ |
| मुकुल(పు),(న)ముకుల | అంకురం,మొగ్గ |
| मुक्त(వి)ముక్త | విడువబడిన |
| मुक्ता(స్త్రీ)ముక్తా | ముత్యము |
| मुक्ति(స్త్రీ)ముక్తి | మోక్షము |
| मुख(న)ముఖ | ముఖము,నోరు,మొదటి |
| मुखर(వి)ముఖర | వాచాల,వాగుడు కల |
| मुख्य(పు)ముఖ్య | నాయకుడు |
| मुख्य(వి)ముఖ్య | ప్రధాన |
| मुग्ध(వి)ముగ్ధ | అందమైన,మూఢ,తిన్నని |
| मुद्/मुदा(స్త్రీ)ముద్ / ముదా | సంతోషం |
| मुद्गर(పు)ముద్గర | సుత్తి |
| मुद्रण(న)ముద్రణ | ముద్రించటం |
| मुद्रा(స్త్రీ)ముద్రా | ముద్రగలది |
| मुद्रिका(స్త్రీ)ముద్రికా | ముద్రగలది |
| मुधा(అ)ముధా | వృధా |
| मुनि(పు)ముని | రుషి,సాధువు |
| मुमुक्षा(స్త్రీ)ముముక్షా | మోక్షమందు కోరిక |
| मुरज(పు)మురజ | వాద్య భేదము |
| मुष्टि/मुष्टिका(స్త్రీ)ముష్టి / ముష్టికా | పిడికిలి |
| मुसल(పు),(న)ముసల | రోకలి |
| मुहुः(అ)ముహుః | మరల |
| मुहूर्त(పు)ముహూర్త | క్షణము,కాలమానం |
| मूक(పు)మూక | మూగవాడు |
| मूढ(పు)మూఢ | మూర్ఖుడు |
| मूत्र(న)మూత్ర | మూత్రము |
| मूर्छन(న)మూర్ఛన | కళ్లు తిరిగి పడిపోవటం |
| मूर्छना/मूर्छा(స్త్రీ)మూర్ఛనా/ మూర్ఛా | కళ్లు తిరిగి పడిపోవటం |
| मूर्धज(పు)మూర్ధజ | తలవెంట్రుకలు,జుట్టు |
| मूर्धन्(పు)మూర్ధన్ | శిరస్సు,తల |
| मूर्धन्य(వి)మూర్ధన్య | శ్రేష్ఠమైన |
| मूल(న)మూల | కారణం,వేరు,ఆధారము |
| मूल्य(న)మూల్య | వెల |
| मूष/मूषिक/मूषक(పు)మూష / మూషిక/ మూషక | ఎలుక |
| मृग(పు)మృగ | పశువు,లేడి |
| मृगतृष्णा(స్త్రీ)మృగతృష్ణా | ఎండమావి |
| मृगनाभि(పు)మృగనాభి | కస్తూరి |
| मृगया(స్త్రీ)మృగయా | వేట |
| मृगयु(పు)మృగయు | వేటకాడు |
| मृगराज(పు)మృగరాజ | సింహము |
| मृड(పు)మృడ | శివుడు |
| मृडानी(స్త్రీ)మృడానీ | శివుని భార్య ,పార్వతి |
| मृणाळ(పు),(న)మృణాళ | తామరతూడు |
| मृणाळिनी(స్త్రీ)మృణాళినీ | తామరతీగె |
| मृत(వి)మృత | చనిపోయున |
| मृति(స్త్రీ)మృతి | చావు,మరణం |
| मृत्/मृतिका(స్త్రీ)మృత్ / మృతికా | మన్ను |
| मृदंग(పు)మృదంగ | వాద్య భేదము |
| मृदु/मृदुल(వి)మృదు / మృదుల | సౌమ్య కోమల |
| मृषा(అ)మృషా | మిథ్య,వ్యర్ధమైన |
| मृषावाद(పు)మృషావాద | అసత్యం |
| मेखला(స్త్రీ)మేఖలా | మొలత్రాడు,మద్యభాగం |
| मेघ(పు)మేఘ | మబ్బు |
| मेचक(వి)మేచక | నల్లని |
| मेद(పు)మేద | కొవ్వు |
| मेदस्(న)మేదస్ | కొవ్వు |
| मेदिनी(స్త్రీ)మేదినీ | భూమి |
| मेदुर(వి)మేదుర | చిక్కని,నున్నని |
| मेधा(స్త్రీ)మేధా | బుద్ధి,తెలివి |
| मेल(పు)మేల | సభా,కలయిక |
| मेला(స్త్రీ)మేలా | సభా,కలయిక |
| मेष(పు)మేష | గొర్రె |
| मैत्र(న)మైత్ర | స్నేహము |
| मैत्री(స్త్రీ)మైత్రీ | స్నేహము |
| मैथुन(న)మైథున | సంభోగము,సంగమం |
| मैध(పు)మైధ | యజ్ఞము |
| मोक्ष(పు)మోక్ష | ముక్తి |
| मोघ(వి)మోఘ | వ్యర్ధమైన |
| मोद(పు)మోద | ఆనందం,సంతోషం |
| मोष(పు)మోష | దొంగతనము |
| मोह(పు)మోహ | మూర్ఛ, కలవరము, ఆకర్షణ, మాయ |
| मोहन(న)మోహన | మూర్ఛ, కలవరము, ఆకర్షణ, మాయ |
| मौक्तिक(న)మౌక్తిక | ముత్యము |
| मौन(న)మౌన | నిశ్శబ్దం,మాట్లాడకుండుట |
| मौर्वी(స్త్రీ)మౌర్వీ | విల్లుత్రాడు |
| मौल/मौलिक(వి)మౌల/మౌలిక | మొదటి, ముఖ్య |
| मौलि(స్త్రీ)మౌలి | శిరస్సు |
| मौल्य(న)మౌల్య | వెల |
| मौळी(స్త్రీ)మౌళీ | భూమి |
| म्रदिमन्(పు)మ్రదిమన్ | మెత్తతనము |
| म्लान(వి)మ్లాన | వాడిన,దుర్బలమైన |
| म्लानि(స్త్రీ)మ్లాని | వాడిపోయిన,దౌర్బల్యం |
| म्लेच्छ(పు)మ్లేచ్ఛ | బహిష్కృతుడు,తుచ్ఛుడు |
| यंत्रणा(స్త్రీ)యంత్రణా | నియమించుట, బాధించుట |
| यक्ष(పు)యక్ష | దేవజాతి |
| यक्षराज(పు)యక్షరాజ | కుబేరుడు |
| यक्षी/यक्षिणी(స్త్రీ)యక్షీ / యక్షిణీ | యక్షస్త్రీ |
| यजन(న)యజన | యాగముచేయుట |
| यजमान(పు)యజమాన | గృహస్థుడు, యాగం చేయువాడు |
| यजुस्(న)యజుస్ | యజుర్వేదమంత్రము |
| यज्ञ(పు)యజ్ఞ | యాగము |
| यज्ञभुज्/यज्ञाशन(పు)యజ్ఞభుజ్ / యజ్ఞాశన | దేవత |
| यतः(అ)యతః | ఎందుకనగా,ఎందుకో |
| यत(వి)యత | పరిమిత,నియత |
| यति(పు)యతి | ముని,నియమంగల |
| यति(స్త్రీ)యతి | నియమం,విరామం,విధవ |
| यत्न/यतन(న)యత్న / యతన | ఉద్యమము |
| यत्र(అ)యత్ర | ఎక్కడనగా,ఎక్కడో |
| यथा(అ)యథా | ఏ విధముగనో,ఎట్లో |
| यथाकाम(వి)యథాకామ | కోరినట్లుగా |
| यथाकालं(అ)యథాకాలం | సరియగుకాలంలో |
| यथातथं(అ)యథాతథం | నిజముగా,సరిగా |
| यथातथ(వి)యథాతథ | సత్యం,సరియగు |
| यथातथ्य(న)యథాతథ్య | సత్యం,ఔచిత్యం |
| यथायथं(అ)యథాయథం | సరిగా,తగినట్లు |
| यथार्थ्य(స్త్రీ)యథార్థ్య | తత్వం,అనురూపత్వం |
| यथावत्/यथाविधि(అ)యథావత్ / యథావిధి | యథావిధి,శాస్త్రీయముగా |
| यदा(అ)యదా | ఎప్పుడో |
| यदि(అ)యది | అయితే |
| यदृच्छा(స్త్రీ)యదృచ్ఛా | అనుకోకుండా |
| यद्(అ)యద్ | ఏమనగా,ఎందుకనగా |
| यद्(త్రి)యద్ | సర్వనామ శబ్దము |
| यन्तृ(పు)యన్తృ | శాసించువాడు, సారధి, ఏనుగుతోలువాడు |
| यन्त्र(న)యన్త్ర | బంధనం,సాధనం |
| यन्त्रण(న)యన్త్రణ | నియమించుట,బాధించుట |
| यम(పు)యమ | వశము చేసికొనుట, యమధర్మరాజు |
| यमक/यमल(పు)యమక / యమల | కవల, జంట |
| यव(పు)యవ | యవలధాన్యం |
| यवन(పు)యవన | పరదేశి |
| यवनिका/यवनी(స్త్రీ)యవనికా / యవనీ | యవన స్త్రీ, తెర |
| यवस(న)యవస | గడ్డి,మేత |
| यवस(న)యవస | మేయుగడ్డి |
| यवागू(స్త్రీ)యవాగూ | అన్నపుగంజి |
| यविष्ठ(వి)యవిష్ఠ | అందరిలో చిన్న |
| यवीयस्(వి)యవీయస్ | ఇద్దరిలోచిన్నవాడు |
| यशस्(న)యశస్ | కీర్తి |
| यशस्य(వి)యశస్య | కీర్తిగల,ప్రసిద్ధమైన |
| यशस्विन्(పు)యశస్విన్ | కీర్తిగలవాడు |
| यष्टि/यष्टिका(స్త్రీ)యష్టి / యష్టికా | కర్ర, ఆధారం |
| याग(పు)యాగ | యజ్ఞము |
| याचक(పు)యాచక | అడుగువాడు,భిక్షుకి |
| याचन(న)యాచన | అడుగుట,ప్రార్ధించుట |
| याचना/याच्ञ(స్త్రీ)యాచనా / యాచ్ఞా | అడుగుట, ప్రార్ధించుట |
| याजक(పు)యాజక | యజ్ఞం చేయువాడు |
| यातना(స్త్రీ)యాతనా | బాధ |
| यातु(త్రి)యాతు | బాటసారి |
| यातु(న)యాతు | రాక్షసుడు |
| यातु(పు)యాతు | కాలము,వాయువు |
| यातुधान(పు)యాతుధాన | రాక్షసుడు |
| यातृ(పు)యాతృ | యాత్రికుడు,బాటసారి |
| यातृ(స్త్రీ)యాతృ | తోటికోడలు |
| यात्रा(స్త్రీ)యాత్రా | ప్రయాణము |
| यात्रिक(పు)యాత్రిక | ప్రయాణికుడు |
| यादस्(న)యాదస్ | జలము,నీరు |
| यादस्(వి)యాదస్ | నీటి సంబంధమైన |
| यादृच्छिक(వి)యాదృచ్ఛిక | అనికోనిదైన, ఐచ్ఛిక |
| यादृश्/यादृश/यादृक्ष(వి)యాదృశ్ / యాదృశ / యాదృక్ష | ఎటువంటిదో,ఎట్టిదో |
| यान(న)యాన | పోవుట, పయనము, బండి, దాడిచేయుట |
| यापन(న)యాపన | గడుపుట,వెళ్ళగొట్టుట |
| याप्ययान(న)యాప్యయాన | పల్లకి |
| याम(పు)యామ | సహనము,కాలమానం |
| यामिनी(స్త్రీ)యామినీ | రాత్రి |
| यावत्(అ)యావత్ | ఇంతలో,ఎంతయోవరకు |
| यावस(పు)యావస | మేయుగడ్డి |
| युक्तं(అ)యుక్తం | తగినట్లుగా |
| युक्त(వి)యుక్త | తగిన,కలిసిన |
| युक्तरूप(వి)యుక్తరూప | తగిన,అనురూపం |
| युक्ति(స్త్రీ)యుక్తి | ఉపాయం,కారణం |
| युग(న)యుగ | కాడి,జత,కాలఖండము |
| युग/युगळ/युग्म(న)యుగ / యుగళ / యుగ్మ | జత,కవలు |
| युगपत्(అ)యుగపత్ | ఒక్కమారుగా, ఒక సమయములోనే |
| युद्ध(న)యుద్ధ | విరోధము,పోరు |
| युधान/युयुत्सु(పు)యుధాన / యుయుత్సు | యోధుడు |
| युयुधान(పు)యుయుధాన | వీరుడు,యోధుడు |
| युवति(స్త్రీ)యువతి | యౌవనంగల స్త్రీ |
| युवन्(పు)యువన్ | యువకుడు |
| युवराज(పు)యువరాజ | అభిషిక్తుడైన రాజపుత్రుడు |
| युष्मत्(త్రి)యుష్మత్ | నీవు,మీరు,మథ్యమ, పురుష సర్వనామశబ్దము |
| यूक(పు)యూక | పేను |
| यूका(స్త్రీ)యూకా | పేను |
| यूथ(పు),(న)యూథ | సమూహం,గణం |
| यूप(పు)యూప | యజ్ఞపశువును గట్టుకొయ్య |
| योक्तृ(పు)యోక్తృ | కూర్చువాడు,సారథి |
| योक्त्र(న)యోక్త్ర | పగ్గము,త్రాడు |
| योग(పు)యోగ | కలియుట,సమాధి,పరిణామం |
| योगक्षेम(పు)యోగక్షేమ | కుశలము, సంపద, లాభము |
| योगधारणा(స్త్రీ)యోగధారణా | చత్తైకాగ్రతను నిలుపుకొనుట |
| योगिन्(పు)యోగిన్ | యోగాభ్యాసపరుడు |
| योग्य(వి)యోగ్య | తగిన,సమంజసమైన |
| योग्यता(స్త్రీ)యోగ్యతా | అర్హత,తగియుండుట |
| योजन(న)యోజన | కలుపుట,8మైళ్ళదూరం |
| योजना(స్త్రీ)యోజనా | కలుపుట,ఉపాయం |
| योद्धृ(పు)యోద్ధృ | యోధుడు |
| योध(పు)యోధ | యుద్ధముచేయువాడు |
| योधन(న)యోధన | యుద్ధము,ఆయుధం |
| योधन(పు)యోధన | యోధుడు |
| योनि(పు)యోని | గర్భము,జన్మస్థానం,స్త్రీ జననేంద్రియం, కారణం,ఆస్పదం |
| योवत(న)యోవత | స్త్రీలకూటమి |
| योषा/योषणा(స్త్రీ)యోషా / యోషణా | స్త్రీ,యువతి,ప్రమద |
| योषित्/योषिता(స్త్రీ)యోషిత్ / యోషితా | స్త్రీ, యువతి, ప్రమద |
| यौगपद्य(న)యౌగపద్య | సమకాలీనత్వం |
| यौगिक(వి)యౌగిక | తగిన,సాధారణమైన |
| यौतक(న)యౌతక | స్త్రీ ధనము |
| यौवराज्य(న)యౌవరాజ్య | యువరాజభావము |
| यौष्मक/यौष्माकेण(వి)యౌష్మక/ యౌష్మాకేణ | యుష్మదీయ,మీకుసంబంధించిన |