ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/प-फ-ब-भ
స్వరూపం
| पंक(పు),(న)పంక | పాపము,బురద |
| पंकिल(వి)పంకిల | పాపమైన,బురదతోకూడిన |
| पंकेरुह(న)పంకేరుహ | పద్మము |
| पंक्ति(స్త్రీ)పంక్తి | వరుస |
| पंगु(పు)పంగు | కుంటివ్యక్తి |
| पंचन्(న)పంచన్ | ఐదు |
| पंचम(పు),(న)పంచమ | ఐదవ |
| पंचमी(స్త్రీ)పంచమీ | ఐదవ |
| पंड(పు)పండ | నపుంసకుడు |
| पंडित(పు)పండిత | పండితుడు |
| पक्व(వి)పక్వ | పండిన |
| पक्ष(పు)పక్ష | సహాయము,రెక్క,పార్శ్యము |
| पक्षक(పు)పక్షక | పక్షద్వారము,దొడ్డివాకిలి |
| पक्षद्वार(న)పక్షద్వార | దొడ్డివాకిలి |
| पक्षिन्(పు)పక్షిన్ | పక్షి |
| पक्ष्मन्(న)పక్ష్మన్ | కనురెప్ప వెంట్రుకలు |
| पट(పు),(న)పట | వస్త్రము |
| पटच्चर(న)పటచ్చర | పాతవస్త్రము |
| पटल(న)పటల | ఇంటికప్పు,సమూహము |
| पटह(పు)పటహ | డక్క,యుద్ధసంరంభం |
| पटु(పు)పటు | సమర్ధుడు, నేర్పరి, ఆరోగ్యవంతుడు |
| पट्टण(న)పట్టణ | పట్టణము,నగరము |
| पण(పు)పణ | జూదము, పందెము, కూలి, వెల, ధనములు |
| पण्य(న)పణ్య | అమ్మబడు వస్తువు |
| पण्यवीथिका(స్త్రీ)పణ్యవీథికా | అంగడివీథి |
| पण्याजीव(పు)పణ్యాజీవ | వర్తకుడు |
| पतंग(పు)పతంగ | పక్షి,సూర్యుడు |
| पतत्रिन्(పు)పతత్రిన్ | మిడుత |
| पताका(స్త్రీ)పతాకా | పతాకము |
| पतिंवरा(స్త్రీ)పతింవరా | స్వయంగా వరించు కన్య |
| पति(పు)పతి | భర్త,ప్రభువు |
| पतिवत्नी(స్త్రీ)పతివత్నీ | ముత్తైదువ |
| पतिव्रता(స్త్రీ)పతివ్రతా | పతివ్రత సతి,సాధ్వీ |
| पत्ति(పు)పత్తి | కాలిబంటు,శూరుడు |
| पत्ति(స్త్రీ)పత్తి | అభిగమనము,సైన్యవిన్యాసము |
| पत्नी(స్త్రీ)పత్నీ | భార్య |
| पत्र(న)పత్ర | లవంగము,రెక్క,ఆకు,వాహనము |
| पत्रिन्(పు)పత్రిన్ | బాణము,పక్షి |
| पथिक(పు)పథిక | బాటసారి |
| पथिन्(పు)పథిన్ | బాట,మార్గము |
| पथ्या(స్త్రీ)పథ్యా | కరక్కాయ |
| पद(న)పద | ఉద్యోగం/స్ధానం అడుగు |
| पदवि/पदवी(స్త్రీ)పదవి/పదవీ | మార్గము, దోవ |
| पदाति/पथिक(పు)పదాతి/పథిక | కాలిబంటు |
| पद्धति(స్త్రీ)పద్ధతి | దోవ,మార్గము |
| पद्म(పు),(న)పద్మ | తామర |
| पद्मराग(పు)పద్మరాగ | కెంపు |
| पद्माकर(పు)పద్మాకర | తామరకొలను |
| पद्मिनी(స్త్రీ)పద్మినీ | తామరకొలను |
| पन्नग(పు)పన్నగ | సర్పము |
| पयस(న)పయస | పాలు,నీరు |
| पयस्य(న)పయస్య | నెయ్యి, మున్నగునవి |
| पयोधर(పు)పయోధర | స్త్రీ స్తనం,మేఘము |
| पर(పు)పర | శత్రువు |
| पर(వి)పర | దూరమైన,శ్రేష్ఠమైన |
| परतंत्र(వి)పరతంత్ర | పరాధీనమైన |
| परम(వి)పరమ | గొప్ప అంగీకారార్ధము |
| परमात्मन्(పు)పరమాత్మన్ | పరమాత్మ |
| परमान्न(న)పరమాన్న | క్షీరాన్నము |
| परशु(పు)పరశు | గొడ్డలి |
| परश्वः(అ)పరశ్వః | ఎల్లుండి |
| परस्परं(అ)పరస్పరం | అన్యోన్యమైన |
| पराक(వి)పరాక | అతిదూరమైన |
| पराक्रम(పు)పరాక్రమ | శౌర్యము |
| पराग(పు)పరాగ | ధూళి,పుప్పొడి |
| पराजय(పు)పరాజయ | ఓటమి |
| पराज्ञ्मुख(వి)పరాజ్ఞ్ముఖ | ప్రతికూల,విముఖ |
| पराधीन(వి)పరాధీన | ఇతరుల వశమైన |
| परायण(వి)పరాయణ | తత్పరమైన |
| परार्थ(పు)పరార్థ | ద్వితీయార్ధము |
| परार्ध/परार्ध्य(న)పరార్ధ, పరార్ధ్య | అతిపెద్ద సంఖ్య |
| परार्ध्य(వి)పరార్ధ్య | శ్రేష్ఠమైన,గొప్ప |
| परावठ(వి) పరావఠ | దూరము, దగ్గర, ముందువెనుక |
| परावर्तन(న)పరావర్తన | వెనుతిరగటం |
| पराह्ण(పు)పరాహ్ణ | అపరాహ్ణము,మధ్యాహ్నం, తరువాతి కాలము |
| परिखा(స్త్రీ)పరిఖా | అగడ్త |
| परिगणन(న)పరిగణన | లెక్కించటం |
| परिचय(పు)పరిచయ | తెలపటం |
| परिचर(పు)పరిచర | రక్షకుడు |
| परिचर्या(స్త్రీ)పరిచర్యా | సేవ |
| परिचारक(పు)పరిచారక | సేవకుడు |
| परिणय(పు)పరిణయ | పెండ్లి |
| परिणाम(పు)పరిణామ | మార్పు |
| परितः(అ)పరితః | చుట్టు |
| परिदान(న)పరిదాన | బదులు |
| परिधान(న)పరిధాన | కట్టుబట్ట |
| परिधि(పు)పరిధి | చుట్టుకొలత |
| परिपाटि(స్త్రీ)పరిపాటి | పద్ధతి,అలవాటు |
| परिभव(పు)పరిభవ | అవమానము |
| परिमळ(పు)పరిమళ | సువాసన |
| परिरंभ(పు)పరిరంభ | కౌగిలింత |
| परिव्राज(పు)పరివ్రాజ | సన్యాసి |
| परिषद्(స్త్రీ)పరిషద్ | సభ |
| परिष्कार(పు)పరిష్కార | ముగింపు,అలంకారం |
| परिसर(పు)పరిసర | చుట్టుప్రక్కల |
| परीक्षक(పు)పరీక్షక | పరీక్ష చేయువాడు |
| परुत्(అ)పరుత్ | క్రిందటి సంవత్సరం |
| परुष(న)పరుష | కఠినమైన మాట |
| परुष(వి)పరుష | కఠినమైన |
| परेद्यवि(అ)పరేద్యవి | మరునాడు |
| पर्जन्य(పు)పర్జన్య | మేఘము,ఇంద్రుడు |
| पर्ण(న)పర్ణ | ఆకు |
| पर्णशाला(స్త్రీ)పర్ణశాలా | మునుల ఆశ్రమం |
| पर्यंक(పు)పర్యంక | మంచము |
| पर्यटन(న)పర్యటన | తిరుగుట |
| पर्याप्त(వి)పర్యాప్త | చాలినంత |
| पर्याय(పు)పర్యాయ | అవసరము,క్రమం |
| पर्वत(పు)పర్వత | కొండ |
| पर्वन्(న)పర్వన్ | కణుపు,ఉత్సవం,ముఖ్యము |
| पलित(వి)పలిత | నెరిసిన |
| पल्लव(పు),(న)పల్లవ | చిగురుటాకు |
| पवि(పు)పవి | వజ్రము,పిడుగు |
| पवित्र(వి)పవిత్ర | పవిత్రమైన |
| पश्चात्(అ)పశ్చాత్ | తరువాత,చివర |
| पश्चात्ताप(పు)పశ్చాత్తాప | అనుతాపము |
| पश्चिम(వి)పశ్చిమ | చివర,పడమర |
| पांडु(పు)పాండు | లేతపసుపురంగు |
| पाक(పు)పాక | వంట |
| पाकस्थान(న)పాకస్థాన | వంటయిల్లు |
| पाठ(పు)పాఠ | పాఠము,చదువు |
| पाणि(పు)పాణి | చేయి |
| पातक(న)పాతక | పాపము |
| पाताळ(న)పాతాళ | బడబాగ్ని,నాగలోకం |
| पात्र(న)పాత్ర | భాండము,స్థానం,తగినవాడు |
| पाद(పు)పాద | కిరణము,కాలు,పావు |
| पादुका(స్త్రీ)పాదుకా | పాదరక్షలు |
| पान(న)పాన | త్రాగుట,త్రాగునిల్లు |
| पानीय(న)పానీయ | నీరు,త్రాగేనీరు |
| पान्थ(పు)పాన్థ | బాటసారి |
| पाप(పు)పాప | క్రూరుడు,దుష్టుడు |
| पामर(పు)పామర | అల్పుడు,తెలియనివాడు |
| पायस(న)పాయస | పరమాన్నము |
| पार(న)పార | ఆవలిగట్టు |
| पारावार(పు)పారావార | సముద్రము |
| पार्थिव(పు)పార్థివ | రాజు |
| पार्श्व(న)పార్శ్వ | ప్రక్క |
| पाश(పు)పాశ | త్రాడు |
| पाशक(పు)పాశక | పాచిక |
| पाश्चात्य(న)పాశ్చాత్య | పడమటు,చివర |
| पाषाण(పు)పాషాణ | శిల |
| पिंछ(న)పింఛ | నెమిలి పింఛము |
| पिक(పు)పిక | కోకిల |
| पिटक(పు)పిటక | పెట్టె,పొక్కులు |
| पितामह(పు)పితామహ | తాత,తండ్రి యొక్క తండ్రి |
| पितामही(స్త్రీ)పితామహీ | నాయనమ్మ |
| पितृ(పు)పితృ | తండ్రి |
| पितृव्य(పు)పితృవ్య | తండ్రి సోదరుడు |
| पित्त(న)పిత్త | పైత్యము |
| पित्र्य పిత్ర్య | తండ్రి సంబంధమైన |
| पिपासा(స్త్రీ)పిపాసా | దప్పిక |
| पिशुन(పు)పిశున | దుర్జనుడు,కొండెగాడు |
| पीठ(న)పీఠ | ఆసనము |
| पीडा(స్త్రీ)పీడా | బాధ |
| पीत(పు)పీత | పసుపుపచ్చని రంగు |
| पीत(వి)పీత | పసుపుపచ్చని |
| पीन(వి)పీన | బలిసిన,లావైన |
| पीयूष(న)పీయూష | అమృతము |
| पीयूष(పు)పీయూష | జున్నుపాలు |
| पीवान्(వి)పీవాన్ | బలిసిన |
| पुंज(పు)పుంజ | ధాన్యము మొదలగురాశి,ఎలుక |
| पुंस्(పు)పుంస్ | పురుషుడు |
| पुच्छ(పు),(న)పుచ్ఛ | తోక |
| पुण्य(న)పుణ్య | సుకృతము,గుణం,అందము |
| पुत्र(పు)పుత్ర | కుమారుడు |
| पुत्रिका(స్త్రీ)పుత్రికా | కుమార్తె,బొమ్మ |
| पुत्री(స్త్రీ)పుత్రీ | కుమార్తె |
| पुनः(అ)పునః | మరల |
| पुरः(అ)పురః | ముందు, మొదట, దేశకాలములలో |
| पुर(న)పుర | ఇల్లు,పట్టణము |
| पुरतः(అ)పురతః | ముందు, మొదట, |
| पुरस्करण(న)పురస్కరణ | ముందుంచుట, ఆదరించుట, గౌరవించుట |
| पुरस्कार(పు)పురస్కార | ముందుంచుట, ఆదరించుట, గౌరవించుట |
| पुरस्क्रिया(స్త్రీ)పురస్క్రియా | ముందుంచుట, |
| पुरस्तात्(అ)పురస్తాత్ | ముందు, మొదట, |
| पुरस्सर(పు)పురస్సర | ముందుపోవువాడు,శ్రేష్టుడు |
| पुरा(అ)పురా | ముందు,పూర్వము |
| पुराण(న)పురాణ | పురాణం,పూర్వయుగ చరిత్ర |
| पुराण/पुरातन(వి)పురాణ / పురాతన | పాత |
| पुरी/पुर्(స్త్రీ)పురీ / పుర్ | పట్టణం |
| पुरु(వి)పురు | బహు,విశాల |
| पुरुष(పు)పురుష | పురుషుడు |
| पुरोगामिनि(పు)పురోగామిని | ముందుపోవువాడు |
| पुरोधस्(పు)పురోధస్ | పురోహితుడు |
| पुरोधान(న)పురోధాన | ముందుంచుట |
| पुरोहित(పు)పురోహిత | పురోహితుడు |
| पुलिन(న)పులిన | ఇసుకతిన్నె |
| पुष्कर(న)పుష్కర | ఆకాశము,నీరు,పద్మము |
| पुष्करिणी(స్త్రీ)పుష్కరిణీ | చదరపుకొలను |
| पुष्कल(పు)పుష్కల | శ్రేష్ఠుడు |
| पुष्कल(వి)పుష్కల | గొప్ప,ఎక్కువ |
| पुष्ट(వి)పుష్ట | బలిసిన |
| पुष्य(పు)పుష్య | నక్షత్రముపేరు |
| पूग(పు)పూగ | పోకచెట్టు,సమూహం,గంగరావి |
| पूजा(స్త్రీ)పూజా | పూజ,అర్చన |
| पूत(వి)పూత | నిర్మలమైన,పవిత్రమైన |
| पूर्ण(వి)పూర్ణ | నిండిన,అంతా,సర్వం |
| पूर्णिमा(స్త్రీ)పూర్ణిమా | పున్నమిరాత్రి |
| पूर्व(వి)పూర్వ | తూర్పుదైన, ముందటి, మొదటి, దేశకాలములలో |
| पूर्वज(పు)పూర్వజ | అగ్రజుడు,అన్న |
| पूर्वेद्युः (అ)పూర్వేద్యుః | క్రిందటి దినము |
| पूर्व्य(పు),(న)పూర్వ్య | పురాతనమైన |
| पृथिवी/पृथ्वी(స్త్రీ)పృథివీ / పృథ్వీ | భూమి |
| पृथु/पृथुल(వి)పృథు / పృథుల | విశాలమైన |
| पृदक्(అ)పృదక్ | వేరుగా |
| पृश्नि(వి)పృశ్ని | పొట్టి,దుర్బల,మచ్చలుగల |
| पृषत(న)పృషత | బిందువు,చుక్క |
| पृषत(పు)పృషత | బిందువు,చుక్క |
| पृषत्/पृषत(పు)పృషత్/పృషత | చుక్కలు గల లేడి |
| पृष्ठ(న)పృష్ఠ | వెనుకభాగము |
| पृष्ठ(వి)పృష్ఠ | వెనుకనున్న |
| पेटक(పు)పేటక | పెట్టె |
| पेटिका(స్త్రీ)పేటికా | పెట్టె |
| पेलव(వి)పేలవ | పలుచని,దుర్బలమైన |
| पेशल(వి)పేశల | అందమైన,సమర్థమైన |
| पोगंड(పు)పోగండ | పిల్లవాడు |
| पौत्र(పు)పౌత్ర | కొడుకు యొక్కకొడుకు |
| पौत्री(స్త్రీ)పౌత్రీ | కొడుకు యొక్కకూతురు |
| पौर(పు)పౌర | పురజనుడు |
| पौरुष(న)పౌరుష | మగతనము,మగవాని పని ప్రమాణములు |
| प्रकांड(పు),(న)ప్రకాండ | స్కంధం,మొదలు |
| प्रकांड(వి)ప్రకాండ | శ్రేష్ఠమైన |
| प्रकार(పు)ప్రకార | భేదము,పోలిక |
| प्रकाश(పు)ప్రకాశ | వెలుగు,ఎండ |
| प्रकाश(వి)ప్రకాశ | ప్రసిద్ధమైన |
| प्रकृति(స్త్రీ)ప్రకృతి | స్వభావం, కారణం, లింగభేదము |
| प्रकोष्ठ(పు)ప్రకోష్ఠ | ముంజేయి |
| प्रगल्भ(పు)ప్రగల్భ | ప్రజ్ఞగలవాడు |
| प्रगाढ(వి)ప్రగాఢ | మిక్కిలి,దట్టమైన |
| प्रग्रह(పు)ప్రగ్రహ | పగ్గము,త్రాడు |
| प्रघण(పు)ప్రఘణ | ఇంటి ముంగిలి |
| प्रचुर(వి)ప్రచుర | ప్రసిద్ధమైన |
| प्रच्छदपट(పు)ప్రచ్ఛదపట | దుప్పటి |
| प्रजा(స్త్రీ)ప్రజా | సంతానము,జనులు |
| प्रज्ञ(స్త్రీ)ప్రజ్ఞా | బుద్ధివిశేషము |
| प्रणय(పు)ప్రణయ | అడుగుట, ప్రేమ, విశ్వాసం, పరిచయం |
| प्रणव(పు)ప్రణవ | ఓంకారము |
| प्रणाळी(పు)(స్త్రీ)ప్రణాళీ | మార్గము |
| प्रणिधि(పు)ప్రణిధి | ప్రార్ధన,వేగులవాడు |
| प्रणीत(వి)ప్రణీత | తయారుచేయబడిన |
| प्रताप(పు)ప్రతాప | అర్ధములేనిమాట,వాగుడు |
| प्रताप(పు)ప్రతాప | వేడిమి,శౌర్యం,ప్రభావం |
| प्रति(అ)ప్రతి | సదృశ ప్రతినిధి లక్షణార్థములు |
| प्रतिक(న)ప్రతిక | ప్రతిమ,ముఖము |
| प्रतिकूल(వి)ప్రతికూల | ప్రతికూలమైన |
| प्रतिकृति(స్త్రీ)ప్రతికృతి | ప్రతిమ,సదృశ వస్తువు |
| प्रतिज्ञत(న)ప్రతిజ్ఞాత | వాగ్దానం |
| प्रतिज्ञात(వి)ప్రతిజ్ఞాత | వాగ్దత్తమైన |
| प्रतिदान(న)ప్రతిదాన | బదులుయిచ్చుట |
| प्रतिध्वनि(పు)ప్రతిధ్వని | ప్రతిధ్వని |
| प्रतिपक्ष(పు)ప్రతిపక్ష | శత్రువు, ఎదురునిలుచువాడు |
| प्रतिपद्(స్త్రీ)ప్రతిపద్ | బుద్ధి,పాడ్యమి |
| प्रतिपादन(న)ప్రతిపాదన | ఇచ్చుట,తెలుపుట |
| प्रतिबंध(పు)ప్రతిబంధ | అవరోధము |
| प्रतिबिंब(న)ప్రతిబింబ | ప్రతిబింబము |
| प्रतिभय(న)ప్రతిభయ | భయానక రసము |
| प्रतिभू(పు)ప్రతిభూ | జమీందారు |
| प्रतिमा(స్త్రీ)ప్రతిమా | ప్రతిమ,విగ్రహం |
| प्रतिवाक्य(న)ప్రతివాక్య | ప్రత్యుత్తరము |
| प्रतिष्टंभ(పు)ప్రతిష్టంభ | ప్రతిబంధము |
| प्रतिहित(వి)ప్రతిహిత | అణచబడిన |
| प्रतीक(పు)ప్రతీక | అవయవము |
| प्रतीक(వి)ప్రతీక | ప్రతికూలమైన |
| प्रतीकार(పు)ప్రతీకార | పగసాధించుట |
| प्रतीची(స్త్రీ)ప్రతీచీ | పడమర దిక్కు |
| प्रतीत(వి)ప్రతీత | పేరువడిన,సంతసించిన |
| प्रत्न(వి)ప్రత్న | పురాతనమైన |
| प्रत्यक्ष(న)ప్రత్యక్ష | కన్నులఎదుట |
| प्रत्यख्यान(న)ప్రత్యఖ్యాన | తిరస్కారము |
| प्रत्यज्(పు)ప్రత్యజ్ | వెనుకకుపోవువాడు |
| प्रत्यय(పు)ప్రత్యయ | తెలివి, విశ్వాసము, శపథము, శబ్దభాగం |
| प्रत्यर्धीन्(పు)ప్రత్యర్ధీన్ | శత్రువు, ఎదురు నిలుచువాడు, పోటీపడువాడు |
| प्रत्युत्तर(న)ప్రత్యుత్తర | సమాధానము |
| प्रथम(వి)ప్రథమ | మొదటి,ముఖ్యమైన |
| प्रधान(న)ప్రధాన | ప్రకృతి |
| प्रधान(పు)ప్రధాన | మంత్రి |
| प्रधान(వి)ప్రధాన | ముఖ్యమైన |
| प्रपंच(పు)ప్రపంచ | ప్రపంచం,విస్తారం |
| प्रपितामह(పు)ప్రపితామహ | ముత్తాత |
| प्रफुल्ल(వి)ప్రఫుల్ల | వికసించిన |
| प्रभव(పు)ప్రభవ | పుట్టుక,స్థానం |
| प्रभा(స్త్రీ)ప్రభా | కాంతి |
| प्रभाकर(పు)ప్రభాకర | సూర్యుడు |
| प्रभात(న)ప్రభాత | ఉదయకాలము, ప్రాతఃకాలము |
| प्रभाव(పు)ప్రభావ | మహిమ,తేజస్సు |
| प्रभु(పు)ప్రభు | రాజు,నాయకుడు |
| प्रभूत(వి)ప్రభూత | ఎక్కువైన |
| प्रमद(పు)ప్రమద | మిక్కిలి సంతోషము |
| प्रमदवन/प्रमदावन(న)ప్రమదవన/ ప్రమదావన | స్త్రీలతోట |
| प्रमदा(స్త్రీ)ప్రమదా | స్త్రీ,యువతి |
| प्रमाण(న)ప్రమాణ | ప్రత్యక్షాదిజ్ఞాన, కారణం, కొలత, తూనిక,మున్నగు మానములు |
| प्रमुख(వి)ప్రముఖ | ఉత్తమమైన |
| प्रमोद(పు)ప్రమోద | సంతోషము |
| प्रळय(పు)ప్రళయ | సర్వనాశము |
| प्रवण(వి)ప్రవణ | మొగ్గు,ఆసక్తికల |
| प्रवाळ(పు),(న)ప్రవాళ | మొలక, చిగురు, పగడము |
| प्रवाह(పు)ప్రవాహ | ప్రవాహము |
| प्रवृत्त(వి)ప్రవృత్త | పూనిన,ప్రవర్తించిన |
| प्रवृत्ति(స్త్రీ)ప్రవృత్తి | ప్రవాహము, వార్త, వృత్తాంతం, ప్రవర్తనము, |
| प्रवृद्ध(వి)ప్రవృద్ధ | బాగాపెరిగిన |
| प्रशस्त(వి)ప్రశస్త | మంచి,చెప్పదగిన |
| प्रशस्ति(స్త్రీ)ప్రశస్తి | మంచి,కీర్తి |
| प्रश्न(పు)ప్రశ్న | ప్రశ్న |
| प्रश्रित(పు)ప్రశ్రిత | వినీతుడు |
| प्रसन्न(వి)ప్రసన్న | నిర్మలమైన |
| प्रसन्ना(స్త్రీ)ప్రసన్నా | మద్యము |
| प्रसभं(అ)ప్రసభం | బలాత్కారముగా |
| प्रसर(పు)ప్రసర | ప్రసరించుట |
| प्रसरण(న)ప్రసరణ | ప్రసరించుట |
| प्रसव(పు)ప్రసవ | పుట్టుట,ప్రసూతి,పువ్వు,కాయ, |
| प्रसह्य(అ)ప్రసహ్య | బలాత్కారముగా |
| प्रसाद(పు)ప్రసాద | ప్రీతి, అనుగ్రహము, నైర్మల్యము |
| प्रसाधन(న)ప్రసాధన | అలంకరించుకొనుట, దువ్వుకొనుట |
| प्रसाधनी(స్త్రీ)ప్రసాధనీ | దువ్వెన |
| प्रसिद्ध(వి)ప్రసిద్ధ | ప్రఖ్యాతమైన |
| प्रसूता(స్త్రీ)ప్రసూతా | బిడ్డను కన్న స్త్రీ |
| प्रसूति(స్త్రీ)ప్రసూతి | ప్రసవము,కనటం |
| प्रसून(న)ప్రసూన | పుష్పము,ఫలము |
| प्रस्तान(పు)ప్రస్తాన | విషయము చెప్పటం |
| प्रस्थान(న)ప్రస్థాన | గమనం,బయలుదేరటం |
| प्राकार(పు)ప్రాకార | కోట |
| प्राकृत(పు)ప్రాకృత | అల్పుడు,పామరుడు |
| प्राचीन/प्राच्य(వి)ప్రాచీన / ప్రాచ్య | పాత, తూర్పు దిక్కు అయిన |
| प्राज्ञ(పు)ప్రాజ్ఞ | పండితుడు |
| प्राज्ञा(స్త్రీ)ప్రాజ్ఞా | పండితురాలు |
| प्राज्ञा(స్త్రీ)ప్రాజ్ఞీ | వ్యవహారదక్షత |
| प्राण(పు).బహు.ప్రాణ | శ్వాస, జీవము, వాయువు, సార |
| प्राणिन्(పు)ప్రాణిన్ | జీవి |
| प्रातः(అ)ప్రాతః | ప్రొద్దున |
| प्रादः(అ)ప్రాదుః | ప్రకాశించు |
| प्राध्वं(అ)ప్రాధ్వం | అనుకూలమైన |
| प्राप्त(వి)ప్రాప్త | పొందబడిన |
| प्राप्ति(స్త్రీ)ప్రాప్తి | పొందటం,లాభము |
| प्रायः(అ)ప్రాయః | తరచుగా |
| प्राय(పు)ప్రాయ | బహుళ,నిరాహార |
| प्रायशः(అ)ప్రాయశః | తరచుగా,ఎక్కువగా |
| प्रायश्चित्त(న)ప్రాయశ్చిత్త | ప్రాయశ్చిత్తము |
| प्रायश्चित्ति(స్త్రీ)ప్రాయశ్చిత్తి | ప్రాయశ్చిత్తము |
| प्रायिक(వి)ప్రాయిక | సాధారణమైన |
| प्रायेण(అ)ప్రాయేణ | తరచుగా |
| प्रारंभ(పు)ప్రారంభ | మొదలు |
| प्रारब्ध(న)ప్రారబ్ధ | మొదలు |
| प्रारब्ध(వి)ప్రారబ్ధ | మొదలుపెట్టబడిన |
| प्रारब्धि(స్త్రీ)ప్రారబ్ది | గజబంధనరజ్జు |
| प्रार्धन(న)ప్రార్ధన | విజ్ఞప్తి,కోరిక,అడగటం |
| प्रार्धना(స్త్రీ)ప్రార్ధనా | విజ్ఞప్తి,కోరిక,అడగటం |
| प्रालंब(పు)ప్రాలంబ | మాల,దండ |
| प्रालेय(పు)ప్రాలేయ | మంచు |
| प्रावरण(న)ప్రావరణ | ఉత్తరీయము |
| प्रावार(పు)ప్రావార | ఉత్తరీయము |
| प्रावीण्य(న)ప్రావీణ్య | సామర్ధ్యము,కౌశలము |
| प्रावुष(పు)ప్రావుష | వర్షాకాలము |
| प्रावुष्/प्रावुषा(స్త్రీ)ప్రావుష్ / ప్రావుషా | వర్షాకాలము |
| प्राशस्त्य(న)ప్రాశస్త్య | మంచి,గొప్పతనం |
| प्रासाद(పు)ప్రాసాద | భవనము |
| प्राह्ण(పు)ప్రాహ్ణ | పూర్వాహ్ణము |
| प्रिय(పు)ప్రియ | ప్రియుడు,భర్త |
| प्रिय(వి)ప్రియ | ఇష్టమైన,ప్రియమైన |
| प्रिया(స్త్రీ)ప్రియా | ప్రియురాలు,భార్య |
| प्रीति(స్త్రీ)ప్రీతి | సంతోషము,దయ,ఇష్టము |
| प्रेक्षक(పు)ప్రేక్షక | చూచువాడు |
| प्रेक्षण(న)ప్రేక్షణ | చూడటం,నేత్రము,దర్శనం |
| प्रेक्षणीय(వి)ప్రేక్షణీయ | చూడదగిన,అందమైన |
| प्रेक्षा(స్త్రీ)ప్రేక్షా | చూడటం,నేత్రము,దర్శనం |
| प्रेत(పు)ప్రేత | చనిపోయిన,మృత |
| प्रेमन्(పు),(న)ప్రేమన్ | ప్రేమ,అనురాగం |
| प्रेयसी(స్త్రీ)ప్రేయసీ | ఇష్టురాలు,భార్య |
| प्रेरण(న)ప్రేరణ | ప్రేరణ |
| प्रेरणा(స్త్రీ)ప్రేరణా | ప్రేరణ |
| प्रेषित(వి)ప్రేషిత | పంపబడిన |
| प्रेष्य(పు)ప్రేష్య | సేవకుడు |
| प्रोक्षण(న)ప్రోక్షణ | చల్లటం,అభిమంత్రణ |
| प्रोत(వి)ప్రోత | కుట్టబడిన/ కట్టబడిన |
| प्रोत्साह(పు)ప్రోత్సాహ | ప్రేరణ |
| प्रोत्साहन(న)ప్రోత్సాహన | ప్రేరణ |
| प्रोथ(పు)ప్రోథ | గుర్రము ముక్కు |
| प्रोषित(వి)ప్రోషిత | దూరదేశం వెళ్లిన |
| प्रोष्ठ(పు)ప్రోష్ఠ | ఎద్దు |
| प्रौढ(వి)ప్రౌఢ | బాగా వృద్ధిపొందిన,ధీర,ప్రగల్భ |
| प्लक्ष(పు)ప్లక్ష | జువ్వి చెట్టు |
| प्लव(పు)ప్లవ | తెప్ప,కప్ప,కోతి |
| प्लवग/प्लवंग/प्लवंगम(పు)ప్లవగ/ ప్లవంగ ప్లవంగమ | కోతి |
| फण(పు)ఫణ | పడగ |
| फणा(స్త్రీ)ఫణా | పడగ |
| फणिन्(పు)ఫణిన్ | పాము |
| फल(న)ఫల | పండు,పరిణామ |
| फलक(న)ఫలక | పలక |
| फलाशन(పు)ఫలాశన | చిలుక |
| फल्गु(వి)ఫల్గు | వ్యర్ధమైన |
| फल्गुन/फाल्गुन(పు)ఫల్గున / ఫాల్గున | మాసము పేరు |
| फाल(పు),(న)ఫాల | నుదురు,పాపట |
| फुल्ल(వి)ఫుల్ల | బాగా వికసించిన |
| फूत्कार(పు)ఫూత్కార | ఊదుట |
| फेण/फेन(పు)ఫేణ / ఫేన | నురుగు |
| फेनिल(వి)ఫేనిల | నురుగుతో కూడిన |
| बंदिन्(పు)బందిన్ | ఖైదీ |
| बंदी(స్త్రీ)బందీ | ఖైదీ |
| बंधन(న)బంధన | కట్టటం,కట్టుసాధనం |
| बंधु(పు)బంధు | బంధువు,చుట్టము |
| बंधुर/बंधुल(వి)బంధుర / బంధుల | వంగిన, వంకరగల, మనోహర, పీడాకర |
| बंभर(పు)బంభర | తుమ్మెద |
| बंभराली(స్త్రీ)బంభరాలీ | ఆడతుమ్మెద |
| बक(పు)బక | కొంగ |
| बडबा(స్త్రీ)బడబా | ఆడగుర్రము |
| बडबाग्नि(పు)బడబాగ్ని | ప్రళయాగ్ని, సముద్రములోని అగ్ని |
| बत(పు)బత | దుఃఖ, సంతోష,దయ, ఆశ్ఛర్యార్ధములలో |
| बदरी(స్త్రీ)బదరీ | గంగరేగి |
| बद्ध(వి).బద్ధ | కట్టబడిన |
| बधिर(పు)బధిర | వినలేని,చెమిటి |
| बभ्रु(త్రి)బభ్రు | ఎరుపు , పొగ మిశ్రవర్ణము |
| बर्बर(పు)బర్బర | అడవి మనిషి |
| बर्ह(పు),(న)బర్హ | పక్షితోక,నెమలి తోక |
| बर्हस्(పు)బర్హిస్ | అగ్ని,తేజస్సు |
| बर्हिन्/बर्हिण(పు)బర్హిన్ / బర్హిణ | నెమలి |
| बर्हिस्(న)బర్హిస్ | దర్భ,కుశ |
| बल(న)బల | లావు,సత్తువ,సేన |
| बलवत्(పు)బలవత్ | బలవంతుడు |
| बलात्कार(పు)బలాత్కార | బలాత్కారము |
| बलि(పు)బలి | పన్ను,ఉపహారము |
| बहिः(అ)బహిః | బయట |
| बहुळ/बहु(వి)బహుళ/ బహు | చాల,అనేక |
| बाढं(పు)బాఢం | సరే |
| बाण(పు)బాణ | బాణము |
| बाधा(స్త్రీ)బాధా | బాధ,కష్టము |
| बाल(పు)బాల | మూర్ఖుడు,చిన్నవాడు,తోక,వెంట్రుక |
| बाला(స్త్రీ)బాలా | చిన్నపిల్ల |
| बालिश(పు)బాలిశ | మూర్ఖుడు, చిన్నవాడు, తెలియని వాడు |
| बाल्य(న)బాల్య | చిన్నతనం |
| बाष्प(పు)బాష్ప | ఆవిరి,కన్నీరు |
| बाहु(పు)బాహు | భుజము |
| बाहुमूल(న)బాహుమూల | చంక |
| बाहुल्य(న)బాహుల్య | సమృద్ధి,వైవిధ్యము |
| बाहूबाहवि/बाहाबाहवि(అ)బాహూబాహవి/ బాహాబాహవి | చేతులతో చేయు యుద్ధం |
| बाह्य(వి)బాహ్య | బయట,విదేశ,బహిష్కృత |
| बिंदु(పు)బిందు | చుక్క,శూన్యము |
| बिंदुफल(న)బిందుఫల | ముత్యము |
| बिंब(పు),(న)బింబ | మండల,దొండపండు |
| बिडाल(పు)బిడాల | పిల్లి |
| बिब्बोक(పు)బిబ్బోక | కామచేష్ట |
| बिल(న)బిల | కన్నం,గుహ,ద్వారము |
| बिल्व(న)బిల్వ | మారేడుకాయ/ఆకు |
| बिल्व(పు)బిల్వ | మారేడు |
| बिस(న)బిస | తామరతూడు |
| बीज(న)బీజ | విత్తనం,కారణం |
| बीभत्स(పు)బీభత్స | రసము పేరు,ఏవగింపు కలిగించు |
| बीभत्सु(పు)బీభత్సు | అర్జునుడు |
| बुद्ध(పు)బుద్ధ | ప్రాజ్ఞుడు,జ్ఞాని,మేల్కొన్నవాడు |
| बुद्धि(స్త్రీ)బుద్ధి | బుద్ధి,జ్ఞానము,నిశ్చయము |
| बुद्धिपूर्वक/पूर्वकं(అ)బుద్ధిపూర్వక/ పూర్వకం | తెలిసియుండి |
| बुध(పు)బుధ | బుద్ధిమంతుడు,పండితుడు |
| बुध्न(పు)బుధ్న | పాత్ర అడుగు,చెట్టుమూలము |
| बुभुक्षा(స్త్రీ)బుభుక్షా | ఆకలి |
| बुभुक्षित(వి)బుభుక్షిత | ఆకలిగొన్న |
| बुस(న)బుస | పొట్టు,చెత్త |
| बृंहण(న)బృంహణ | పోషించటం,ఏనుగు అరుపు |
| बृहत्(వి)బృహత్ | గొప్ప,పెద్ద,బలంగల |
| बृहस्पति(పు)బృహస్పతి | దేవగురువు |
| बोध(పు)బోధ | జ్ఞానము, విద్వత్తు, వికాసము, ఉపదేశము |
| बोधक(పు)బోధక | బోధచేయువాడు |
| बोधन(న)బోధన | బోధ |
| बोधित(వి)బోధిత | బోధింపబడిన |
| बौद्ध(పు)బౌద్ధ | బుద్ధుని శిష్యుడు |
| ब्रह्मचर्य(న)బ్రహ్మచర్య | బ్రహ్మచర్యము, ప్రథమాశ్రమము |
| ब्रह्मचारिन्(పు)బ్రహ్మచారిన్ | బ్రహ్మచారి |
| ब्रह्मण्य(వి)బ్రహ్మణ్య | పూత,పవిత్ర |
| ब्रह्मन्(న)బ్రహ్మన్ | పరమాత్మ,వేదం,ఓంకారం |
| ब्रह्मन्(పు)బ్రహ్మన్ | బ్రహ్మదేవుడు,బ్రాహ్మణ |
| ब्रह्मभूति(స్త్రీ)బ్రహ్మభూతి | సంధ్యారాగము |
| ब्रह्मयज्ञ(పు)బ్రహ్మయజ్ఞ | దైనందిన పంచయజ్ఞములలో ఒకటి |
| ब्रह्मरेखा(స్త్రీ)బ్రహ్మరేఖా | నుదుటి గీత, విధిలిఖితము |
| ब्रह्मवर्चस्(న)బ్రహ్మవర్చస్ | వేదజ్ఞానము |
| ब्रह्मवादिन्(పు)బ్రహ్మవాదిన్ | వేదాంతి |
| ब्रह्मविद्/ब्रह्मविद(పు)బ్రహ్మవిద్ / బ్రహ్మవిద | బ్రహ్మజ్ఞాని,ఆత్మజ్ఞాని |
| ब्रह्मसूत्र(న)బ్రహ్మసూత్ర | యజ్ఞోపవీతం, వేదాంతసూత్రము |
| ब्रह्मस्तंब(పు)బ్రహ్మస్తంబ | విశ్వము |
| ब्रह्मांड(న)బ్రహ్మాండ | విశ్వము |
| ब्राह्म(న)బ్రాహ్మ | వేదాభ్యాసము |
| ब्राह्म(పు)బ్రాహ్మ | ఒకవిధమైన వివాహం |
| ब्राह्म(వి)బ్రాహ్మ | బ్రహ్మ, వేదసంబంధమైన, పవిత్రమైన |
| ब्राह्मण(న)బ్రాహ్మణ | వేదములలో ఒకభాగము |
| ब्राह्मण(పు)బ్రాహ్మణ | బ్రాహ్మణుడు, విప్రుడు, అగ్ని |
| ब्राह्मणी(స్త్రీ)బ్రాహ్మణీ | బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణుని యొక్క భార్య |
| ब्राह्मण्य(న)బ్రాహ్మణ్య | బ్రాహ్మణ సమూహము |
| ब्राह्ममुहूर्त(పు)బ్రాహ్మముహూర్త | వేకువ, తెల్లవారుజాము, ప్రభాతం |
| ब्राह्मी(స్త్రీ)బ్రాహ్మీ | వాగ్దేవత,బ్రహ్మదేవుని భార్య,భాష,సరస్వతి,పొన్నగంటి |
| भंग(పు)భంగ | విరుగుట,తరంగము |
| भंगुर(వి)భంగుర | పగులు,విరుగునట్టి |
| भंजन(న)భంజన | విరుచుట,పీడించుట |
| भंभ(పు)భంభ | ఈగ,పొగ |
| भक्त(న)భక్త | వాటా,అన్నము |
| भक्त(పు)భక్త | భక్తుడు,పూజించువాడు |
| भक्ति भाज्(త్రి)భక్తి భాజ్ | భక్తిగల |
| भक्ति(స్త్రీ)భక్తి | శ్రద్ధ,పూజ,రచన,విభాగము |
| भक्तिमात्(త్రి)భక్తిమత్ | భక్తిగల |
| भक्षक(పు)భక్షక | తినువాడు |
| भक्षण(న)భక్షణ | తినుట |
| भग(పు)భగ | సూర్యుడు, చంద్రుడు, అదృష్టం, సంపద |
| भगवती(స్త్రీ)భగవతీ | దేవి |
| भगवत्(పు)భగవత్ | దేవుడు |
| भगवत्(వి)భగవత్ | పూజ్యమైన,పుణ్య |
| भगिनी/भगिनिका(స్త్రీ)భగినీ / భగినికా | చెల్లెలు, సోదరి |
| भग्न(వి)భగ్న | పగిలిన,విరిగిన |
| भजन(న)భజన | పూజ,భజన |
| भट(పు)భట | యోధుడు |
| भट्ट(పు)భట్ట | విద్వాంసుడు |
| भट्टार/भट्टारक(పు)భట్టార / భట్టారక | రాజు, దేవుడు, పూజ్యుడు |
| भट्टिनी(స్త్రీ)భట్టినీ | రాణి,పట్టమహిషి |
| भणन(న)భణన | పలుకుట |
| भद्र(న)భద్ర | శుభము,సుఖము |
| भद्र(వి)భద్ర | మంచి,సౌమ్య |
| भद्रासन(న)భద్రాసన | సింహాసనము |
| भय(న)భయ | భయం,భీతి,శంక |
| भयानक(పు)భయానక | రసము పేరు |
| भयानक(వి)భయానక | భయంకర |
| भयावह/भयप्रद(వి)భయావహ / భయప్రద | భయపెట్టు |
| भरण(న)భరణ | భరించుట,పోషించు |
| भरतवाक्य(న)భరతవాక్య | నాటకములో చివర పద్యము |
| भर्ग(పు)భర్గ | శివుడు,తేజస్సు |
| भर्जन(న)భర్జన | వేపుట |
| भर्तृ(పు)భర్తృ | భర్త,రాజు,నాయకుడు |
| भर्तृदारक(పు)భర్తృదారక | రాజకుమారుడు |
| भर्तृदारिका(స్త్రీ)భర్తృదారికా | రాజకుమారి |
| भर्तृमती(స్త్రీ)భర్తృమతీ | భర్తగల స్త్రీ |
| भर्त्सन(న)భర్త్సన | నిందించుట |
| भल्ल(పు)భల్ల | బాణము,ఎలుగుబంటి |
| भल्लूक(పు)భల్లూక | ఎలుగుబంటి |
| भव(పు)భవ | శివుడు,జన్మ,సంసారం |
| भवती(స్త్రీ)భవతీ | పూజ్యస్త్రీ,సర్వనామశబ్దము |
| भवत्(పు)భవత్ | పూజ్యవాచక, ప్రథమపురుష సర్వనామ శబ్దము |
| भवत्(వి)భవత్ | ఉన్నట్టి |
| भवन(న)భవన | నివాసము,పెద్ద యిల్లు |
| भवानी(స్త్రీ)భవానీ | పార్వతి |
| भवितव्य/भाव्य(వి)భవితవ్య / భావ్య | కాదగిన |
| भविष्य/भविष्यत्(వి)భవిష్య / భవిష్యత్ | కాబోవు |
| भव्य(వి)భవ్య | అందమైన,శుభమైన,అర్హమైన |
| भष/भषक(పు)భష / భషక | కుక్క,ఎలుగు |
| भषण(న)భషణ | అరుచుట,మొరుగుట |
| भसित(న)భసిత | భస్మము |
| भस्मन्(న)భస్మన్ | భస్మము |
| भांडागार(పు)భాండాగార | ధనాదుల గృహం |
| भा(స్త్రీ)భా | కాంతి,అందము,తేజస్సు |
| भाग(పు)భాగ | భాగము,వాటా |
| भागधेय(న)భాగధేయ | అదృష్టము |
| भागवत(పు)భాగవత | భగవద్భక్తుడు |
| भागवत(వి)భాగవత | పవిత్ర,దివ్య |
| भागिनेय(పు)భాగినేయ | మేనల్లుడు |
| भागिनेयी(స్త్రీ)భాగినేయీ | మేనకోడలు |
| भागीरथी(స్త్రీ)భాగీరథీ | గంగానది |
| भाग्य(న)భాగ్య | సంపద,అదృష్టము |
| भाजन(న)భాజన | పాత్ర,పెట్టి |
| भानु(పు)భాను | సూర్యుడు,ప్రకాశము |
| भामा/भामिनी(స్త్రీ)భామా / భామినీ | వనితా కామిని, ప్రమద |
| भार(పు)భార | బరువు,శ్రమ |
| भारती(స్త్రీ)భారతీ | వాక్కు,వాగ్దేవి |
| भार्या(స్త్రీ)భార్యా | పత్ని |
| भाल(న)భాల | నుదురు |
| भालुक/भालूक(పు)భాలుక / భాలూక | ఎలుగుబంటి |
| भाव(పు)భావ | స్థితి, ఉండుట, ప్రేమ, అభిప్రాయము, కోరిక |
| भावज(పు)భావజ | ప్రేమ,మన్మథుడు |
| भावन(న)భావన | ఊహ,కల్పన,ఆలోచన |
| भावना(స్త్రీ)భావనా | ఊహ,కల్పన,ఆలోచన |
| भावमिश्र(పు)భావమిశ్ర | పూజ్యుడు |
| भावरूप(వి)భావరూప | సత్య,యథార్ధమైన |
| भाविक(వి)భావిక | స్వాభావిక,భవిష్యత్ |
| भावित(వి)భావిత | తయారైన, ప్రాప్తమైన, ధ్యానింపబడిన, పరిమళం గల |
| भावितात्मन्(పు)భావితాత్మన్ | పవిత్రుడైన,ధార్మికుడైన,సాధువు |
| भाविन्(వి)భావిన్ | జరుగబోవు,అందమైన |
| भावुक(పు)భావుక | బావగారు |
| भावुक(వి)భావుక | సమృద్ధమైన,సుఖియైన |
| भाव्य(వి)భావ్య | భావి,భవితవ్యము |
| भाषण(న)భాషణ | పలుకుట,మాట్లాడుట |
| भाषा(స్త్రీ)భాషా | పలుకుట,మాట్లాడుట |
| भाष्य(న)భాష్య | వ్యాఖ్యానము,వివరణ |
| भास(పు)భాస | కాంతి,దీప్తి,తేజస్సు |
| भास(స్త్రీ)భాస్ | కాంతి,దీప్తి,తేజస్సు |
| भासुर(వి)భాసుర | మిక్కిలి కాంతిగల |
| भास्कर/भास्वत्(పు)భాస్కర / భాస్వత్ | సూర్యుడు |
| भास्वर(వి)భాస్వర | ప్రకాశవంతమైన |
| भिक्षण(న)భిక్షణ | యాచించుట |
| भिक्षा(స్త్రీ)భిక్షా | యాచించుట |
| भिक्षु/भक्षुक(పు)భిక్షు / భక్షుక | యాచకుడు, సన్యాసి |
| भित्ति(స్త్రీ)భిత్తి | విభజన,గోడ |
| भिदुर(వి)భిదుర | పగులునట్టి |
| भिन्न(వి)భిన్న | పగిలిన,వేరైన |
| भिल्ल(పు)భిల్ల | కిరాతజాతి |
| भिषज्(పు)భిషజ్ | వైద్యుడు, విష్ణువుపేరు, అశ్వినీ దేవతలు |
| भिषज्य(న)భిషజ్య | మందు,భేషజం |
| भी/भीति(స్త్రీ)భీ / భీతి | భయము |
| भीत(వి)భీత | భయపడిన |
| भीम(వి)భీమ | భయంకరమైన |
| भीरु/भीरुक(వి)భీరు / భీరుక | భీతిచెందు, పిరికి |
| भीलुक/भीलूक(పు)భీలుక /భీలూక | ఎలుగుబంటి |
| भीषण(వి)భీషణ | భయము గొలుపు |
| भीष्म(వి)భీష్మ | ఘోరమైన,భయంకర |
| भुक्त(వి)భుక్త | తినిన,గడిచిన |
| भुक्ति(స్త్రీ)భుక్తి | తిండి,తినుట |
| भुज(పు)భుజ | బాహువు,చేయి, ఏనుగు తుండము, వృక్షశాఖ |
| भुजग/भुजंग/भुजंगमु(పు)భుజగ / భుజంగ / భుజంగము | పాము,సర్పము |
| भुजिष्य(పు)భుజిష్య | సేవకుడు |
| भुजिष्या(స్త్రీ)భుజిష్యా | సేవకురాలు |
| भुवन(న)భువన | జగత్తు |
| भू(స్త్రీ)భూ | భూమి |
| भूत(న)భూత | జరిగిపోయిన కాలము, ప్రాణి, దయ్యము, ఆకాశాదులు |
| भूत(వి)భూత | జరిగిన |
| भूतधात्री(స్త్రీ)భూతధాత్రీ | భూమి,భూదేవి |
| भूतनाथ(పు)భూతనాథ | శివుడు |
| भूतभावन(పు)భూతభావన | విష్ణు |
| भूतार्थ(పు)భూతార్థ | సత్యము,యధార్ధం |
| भूति(స్త్రీ)భూతి | జన్మ,సమృద్ధి,భస్మం,సిద్ధి, |
| भूपति/भूपाल(పు)భూపతి / భూపాల | రాజు |
| भूभृत्/भूधर(పు)భూభృత్ / భూధర | పర్వతము |
| भूमन्(పు)భూమన్ | ఆధిక్యము,సంపద |
| भूमि(స్త్రీ)భూమి | భూమి,దేశము |
| भूमिका(స్త్రీ)భూమికా | భూమి, అంతస్తు, ప్రస్తావన, పాత్ర |
| भूमिदेव/भूदेव(పు)భూమిదేవ / భూదేవ | బ్రాహ్మణ |
| भूयः(అ)భూయః | మరల,ఎక్కువగా |
| भूयिष्ठ(వి)భూయిష్ఠ | మిక్కిలి ఎక్కువైన |
| भूरि(వి)భూరి | అధికమైన |
| भूरुह/भूमीरुह(పు)భూరుహ/భూమీరుహ | వృక్షము |
| भूषण(న)భూషణ | అలంకారం |
| भूषा(స్త్రీ)భూషా | అలంకారం |
| भृंग(పు)భృంగ | తుమ్మెద |
| भृंगार(పు),(న)భృంగార | బంగారుబిందె |
| भृत(వి)భృత | భరింపబడిన |
| भृतक(పు)భృతక | కూలివాడు |
| भृति(స్త్రీ)భృతి | పోషణ,ఆధారం,కూలి |
| भृशं(అ).(వి)భృశం | మిక్కిలి |
| भृशं(అ)భృశం | ఎక్కువగా |
| भेक(పు)భేక | కప్ప |
| भेड(పు)భేడ | పొటేలు |
| भेद(పు)భేద | పగులగొట్టుట, తేడ, కలహము, పగులు |
| भेदन(న)భేదన | పగులగొట్టుట, తేడ, కలహము, పగులు |
| भेर(పు)భేర | వాద్య విశేషము |
| भेरि/भेरी(స్త్రీ)భేరి / భేరీ | వాద్య విశేషము |
| भेषज(న)భేషజ | మందు,చికిత్స |
| भैक्ष(న)భైక్ష | భిక్షాటన,యాచించు |
| भैक्ष्य(న)భైక్ష్య | భిక్ష |
| भैरव(పు)భైరవ | శివుడు |
| भैरव(వి)భైరవ | ఘోరమైన,భయంకరమైన |
| भैषज/भैषज्य(న)భైషజ /భైషజ్య | వైద్యం మందు |
| भोक्तृ(పు)భోక్తృ | తినువాడు, అనుభవించువాడు |
| भोग(పు)భోగ | అనుభవము, సుఖము, పాముపడగ |
| भोगवास(పు)భోగవాస | అంతఃపురము |
| भोगिन्(పు)భోగిన్ | సుఖి,రాజు,సర్పము |
| भोग्य(వి)భోగ్య | అనుభవించదగిన |
| भोग्या(స్త్రీ)భోగ్యా | వేశ్య |
| भोजन(న)భోజన | తినుట,ఆహారము |
| भोजनीय(న)భోజనీయ | తినదగు,అన్నం |
| भोज्य(వి)భోజ్య | తినదగిన,సంపద,ధాన్య |
| भोस्/भोः(అ)భోస్ / భోః | అయ్యా,ఓయి,ఓ |
| भौतिक(వి)భౌతిక | ప్రాపంచిక,శారీర |
| भौम(పు)భౌమ | కుజుడు,అంగారకుడు |
| भौम(వి)భౌమ | భూమి సంబంధమైన |
| भौरिक(పు)భౌరిక | కోశాధ్యక్షుడు |
| भ्रंश/भ्रंस(పు)భ్రంశ / భ్రంస | పతనం, జారుట |
| भ्रम(పు)భ్రమ | గుండ్రముగా తిరుగుట |
| भ्रमण(న)భ్రమణ | గుండ్రముగా తిరుగుట |
| भ्रमर(పు)భ్రమర | తుమ్మెద,సుడిగుండం |
| भ्रमरी(స్త్రీ)భ్రమరీ | ఆడతుమ్మెద |
| भ्रमि(స్త్రీ)భ్రమి | గుండ్రముగా తిరుగుట |
| भ्रष्ट(వి)భ్రష్ట | జారిన,పడిన,నశించిన |
| भ्रांतिमत्(వి)భ్రాంతిమత్ | తిరుగువాడు, ప్రమాదవశుడు |
| भ्राजथु(పు)భ్రాజథు | ప్రకాశము,తేజస్సు |
| भ्राजिष्णु(వి)భ్రాజిష్ణు | ప్రకాశించు |
| भ्रातृ(పు)భ్రాతృ | సోదరుడు,మిత్రుడు |
| भ्रातृज/भ्रात्रेय/भ्रात्रीय(పు)భ్రాతృజ / భ్రాత్రేయ / భ్రాత్రీయ | సోదరుని పుత్రుడు |
| भ्रातृव्य(పు)భ్రాతృవ్య | సోదరుని కుమారుడు, శత్రువు |
| भ्रान्त(వి)భ్రాన్త | పొరపడిన,తిరిగిన |
| भ्रान्ति(స్త్రీ)భ్రాన్తి | తిరుగుట, పొరపడుట, పొరపాటు, ప్రమాదం |
| भ्रान्ति(స్త్రీ)భ్రాన్తి | పొరపాటు,కలవరము |
| भ्राम(పు)భ్రామ | భ్రమణం,తిరుగుట |
| भ्रामरी(స్త్రీ)భ్రామరీ | ఎడమనుండి కుడికి తిరుగుట, ప్రదక్షిణం |
| भ्रुकुटी/भ्रुकुटि(స్త్రీ)భ్రుకుటీ / భ్రుకుటి | కనుబొమలు ముడుచుట |
| भ्रू(స్త్రీ)భ్రూ | కనుబొమ్మ |
| भ्रूकुटि/भ्रूकुटी(స్త్రీ)భ్రూకుటి / భ్రూకుటీ | కనుబొమలు ముడుచుట |
| भ्रूण(పు)భ్రూణ | గర్భములోని శిశువు |
| भ्रूभंग/भ्रभेद/भ्रूक्षेप(పు)భ్రూభంగ / భ్రూభేద / భ్రూక్షేప | మండిపడుట,కోపించుట |
| भ्रेश/भ्रेष(పు)భ్రేశ / భ్రేష | పాపము,నాశము |