Jump to content

ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/न

Wikibooks నుండి
न(అ)న లేదు,కాదు,వలె
नक्/नक्तं(అ)నక్ / నక్తం రాత్రి
नक्र(పు)నక్ర మొసలి
नक्षत्र(న)నక్షత్ర నక్షత్రము
नख(పు),(న)నఖ గోరు
नग(పు)నగ పర్వతము,చెట్టు
नगर(న)నగర పట్టణము
नगरी(స్త్రీ)నగరీ పట్టణము
नग्न(పు)నగ్న దిసమొలవాడు,వస్త్రము ధరించనివాడు
नट(పు)నట నటుడు,నర్తకుడు
नटन(న)నటన నటించటం
नटी(స్త్రీ)నటీ నటి,నటించు స్త్రీ
नत(వి)నత వంగిన
नद(పు)నద నది,ఏరు
नदी(స్త్రీ)నదీ నది,ఏరు
ननांदृ(స్త్రీ)ననాందృ ఆడబిడ్డ,మగనితోబుట్టినది
नप्तृ(పు)నప్తృ మనుమడు,కొడుకు/కూతురు కొడుకు
नप्त्री(స్త్రీ)నప్త్రీ మనుమరాలు, కొడుకు/కూతురు కూతురు
नभस्(న)నభస్ ఆకాశము
नमः(అ)నమః నమస్కారము
नमस्(న)నమస్ నమస్కారము
नयन(న)నయన నేత్రము,కన్ను
नर(పు)నర మనుష్యుడు
नरक(పు)నరక నరకము
नपुंसक(పు)నపుంసక నపుంసకుడు
नर्तकी(స్త్రీ)నర్తకీ నర్తకి
नर्तन(న)నర్తన నృత్యము చేయటం
नर्मद(పు)నర్మద హాస్యగాడు,విదూషకుడు
नर्मन्(న)నర్మన్ సరసము,పరిహాసము
नळिन(న)నళిన తామరపూవు
नळिनी(స్త్రీ)నళినీ తామరతీగ
नव(వి)నవ కొత్త
नवति(స్త్రీ)నవతి తొంబది
नवदळ(న)నవదళ కొత్తరేకు
नवदश(వి)నవదశ పందొమ్మిదవ
नवदशन्(న)నవదశన్ పందొమ్మిది
नवनीत(న)నవనీత వెన్న
नवन्(న)నవన్ తొమ్మిది
नवम(పు),(న)నవమ తొమ్మిదవ
नवमी(స్త్రీ)నవమీ తొమ్మిదవ
नवांबर(న)నవాంబర కొత్తవస్త్రము
नवीन/नव्य(వి)నవీన / నవ్య కొత్త
नष्ट(పు)నష్ట ఓడి దాగినవాడు
नष्ट(వి)నష్ట నశించిన
नाक(పు)నాక ఆకాశము,స్వర్గము
नाग(పు)నాగ సర్పము,గజము
नागवल्ली(స్త్రీ)నాగవల్లీ తమలపాకు
नाट्य(న)నాట్య నాట్యము
नाडी(స్త్రీ)నాడీ కాలము,నరము,నాళము
नाद(పు)నాద ధ్వని
नाना रूप(వి)నానా రూప వివిధరూపమైన
नाना(పు)నానా వివిధ,అనేక
नापित(పు)నాపిత మంగలి
नाभि(పు),(న)నాభి బొడ్డు
नाभि(స్త్రీ)నాభి ఇరుసు,ముఖ్యమైన,కస్తూరి
नाम(అ)నామ అను,ఇట్లు,కోప,అంగీకార నిందార్ధములలో
नामधेय(న)నామధేయ పేరు
नामन्(న)నామన్ పేరు
नारिकेळ(పు)నారికేళ కొబ్బరి చెట్టు/ కాయ
नारी(స్త్రీ)నారీ స్త్రీ
नाळ(పు),(న)నాళ తామరాదుల కాడ
नाविक(పు)నావిక ఓడ నడుపువాడు
नाश(పు)నాశ నాశము,చనిపోవటం
नासा(స్త్రీ)నాసా ముక్కు,గుమ్మము
नासिका(స్త్రీ)నాసికా ముక్కు
निंदा(స్త్రీ)నిందా నింద
निंब(పు)నింబ వేప
निकट(న)నికట సమీపము
निकर(పు)నికర గుంపు
निकष(పు)నికష ఒరపెడి గల్లు
निकषा(అ)నికషా సమీపము
निकृष्ट(వి)నికృష్ట అధమ
निकेतन(న)నికేతన ఇల్లు
निखिल(వి)నిఖిల సమస్త
निग्रह(పు)నిగ్రహ అణచుట,శిక్షించుట
निज(వి)నిజ తన
नितंब(పు)నితంబ కొండ నడుము,పిరుదు
नित्य(వి)నిత్య శాశ్వతమైన
निदान(న)నిదాన మూలకారణము
निद्रा(స్త్రీ)నిద్రా నిద్ర
निद्राण(పు)నిద్రాణ నిద్రించువాడు
निद्राळु(పు)నిద్రాళు నిద్రించు స్వభావము కలవాడు
निधन(న)నిధన నాశము,మరణము
निधाघ(పు)నిధాఘ గ్రీష్మర్తువు,చెమట
निधि(పు)నిధి స్థానము,ధనకోశము
निनद/निनाद(పు)నినద/నినాద శబ్దము, కేక
निपातन(న)నిపాతన పడగొట్టటం
निपान(న)నిపాన నూతివద్ద తొట్టి
निपुण(వి)నిపుణ సమర్ధమైన
निभ(వి)నిభ సమానమైన,ప్రకాశము
निभृत(అ)నిభృత రహస్యముగా,మెల్లగా
निभृत(వి)నిభృత గుప్తమైన
निमय(పు)నిమయ పరిదానము,బదులివ్వటం
निमित्त(న)నిమిత్త కారణం,చిహ్నం
निमेष(పు)నిమేష రెప్పపాటు కాలం
निम्न(వి)నిమ్న కింద,తక్కువయిన
नियंन्तृ(పు)నియన్తృ సారధి,నాయకుడు
नियति(స్త్రీ)నియతి విధి
नियम(పు)నియమ వ్రతము,నియమం
निरंतर(వి)నిరంతర పూర్ణము,నిత్యం తేడాలేని,
వరుసయైన
निर्घर(పు)నిర్ఘర సెలయేరు
निर्घरिणी(స్త్రీ)నిర్ఘరిణీ సెలయేరు
निरघोष(పు)నిర్ఘోష ఘోష
निरर्गळ(వి)నిరర్గళ అడ్డులేని
निरर्थक(వి)నిరర్ధక ప్రయోజనము లేని
निरशन(వి)నిరశన తిండిలేని
निरसन(న)నిరసన తిరస్కారము, నిరాకరించటం
निराकरण(న)నిరాకరణ నిరాకరణం
निराकृति(స్త్రీ)నిరాకృతి నిరసనము
निरामय(వి)నిరామయ రోగము లేని
निर्णय(పు)నిర్ణయ నిర్ణయము
निर्देश(పు)నిర్దేశ ఆజ్ఞ
निर्भर(న)నిర్భర అతిశయము
निर्याण(న)నిర్యాణ మరణం
निर्वर्तन(న)నిర్వర్తన చేయటం
निर्वहण(న)నిర్వహణ నిర్వహించటం
निर्वाण(న)నిర్వాణ శాంతి,మృతి,విముక్తి
निर्वाद(పు)నిర్వాద నిశ్ఛితవాదము,నింద
निर्वापण(న)నిర్వాపణ తగ్గించటం
निर्वासन(న)నిర్వాసన బహిష్కరించటం
निर्वेद(పు)నిర్వేద శోకం,వైరాగ్యము
निर्वेश(పు)నిర్వేశ కూలి,భోగము
निलय(పు)నిలయ ఇల్లు,బస
निवर्तन(న)నివర్తన మరలటం
निवेश(పు)నివేశ ఇల్లు,బస
निशा(స్త్రీ)నిశా రాత్రి
निशित(వి)నిశిత వాడియైన
निशीथ(పు)నిశీథ అర్ధరాత్రి
निशीथिनी(స్త్రీ)నిశీథినీ అర్ధరాత్రి
निश्चय(పు)నిశ్చయ నిశ్చయము
निश्रेणी/निश्रयणी(స్త్రీ)నిశ్రేణీ / నిశ్రయణీ నిచ్చెన, మెట్లవరుస
निश्शेष(వి)నిశ్శేష సకలము
निषंग(పు)నిషంగ అమ్ములపొది
निषादिन्(పు)నిషాదిన్ మావటివాడు
निषूदन(న)నిషూదన చంపటం
निष्क्रम(పు)నిష్క్రమ బయటకు పోవుట
निष्क्रमण(న)నిష్క్రమణ బయటకు పోవటం
निष्ठा(స్త్రీ)నిష్ఠా స్ధైర్యము,భక్తి,శ్రద్ధ
निष्ठुर(వి)నిష్ఠుర కఠినమైన
निष्णात(పు)నిష్ణాత ప్రవీణుడు
निष्फन्न(వి)నిష్ఫన్న తయారైన
निसर्ग(పు)నిసర్గ స్వభావము,త్యాగము
निस्वन/निस्वान(పు)నిస్వన/నిస్వాన నిశ్శబ్దము
निह्नव(పు)నిహ్నవ దాచటం, కపటం, తిరస్కారము
नीकाश(పు)నీకాశ సమానము,ఉపమానము
नीच(పు)నీచ అల్పుడు,నీచుడు
नीचैः(అ)నీచైః కిందుగా,తగ్గుగా
नीड(పు),(న)నీడ పక్షిగూడు
नीर(న)నీర నీరు
नील(పు)నీల నలుపు
नील(వి)నీల నల్లని
नीलकंठ(పు)నీలకంఠ శివుడు,నెమలి
नीवार(పు)నీవార తృణధాన్యము
नीवी(స్త్రీ)నీవీ కోకముడి,మూలధనం
नीशार(పు)నీశార శాలువ
नीहार(పు)నీహార మంచు
नु(అ)ను ప్రశ్నలోను,వికల్పతర్కములలో
नुति(స్త్రీ)నుతి స్తోత్రము
नूतन/नूत्न(వి)నూతన / నూత్న కొత్తదైన
नूनं(అ)నూనం తర్కార్థనిశ్చయంలో, నిశ్చయమగు
नूपुर(పు)నూపుర అందె
नृ(పు)నృ మనిషి,నరుడు
नृत्य(న)నృత్య నృత్యము
नृप(పు)నృప రాజు
नृशंस(పు)నృశంస క్రూరుడు
नेत्र(న)నేత్ర కన్ను
नेत्रांबु(న)నేత్రాంబు కన్నీరు
नेदिष्ठ(వి)నేదిష్ఠ మిక్కిలి దగ్గరైన
नेपथ्य(న)నేపధ్య వేషము, రంగస్థలం
नेमि(స్త్రీ)నేమి కప్పి,చక్రపరిధి
नैज(వి)నైజ తనదైన
नैमित्तिक(వి)నైమిత్తిక నిమిత్తమునకైన
नैरंतर्य(న)నైరంతర్య నిరంతరమైనది
नैराश्य(న)నైరాశ్య ఆశలేని
नैवेद्य(న)నైవేద్య నైవేద్యము,నివేదింపదగినది
नैष्कर्म्य(న)నైష్కర్మ్య కర్మబంధములేకుండుట
नैष्ठिक(వి)నైష్ఠిక దృఢమైన
नैसर्गिक(వి)నైసర్గిక సహజమైన
नोमश(పు)నోమశ గొర్రె
नौ/नौका(స్త్రీ)నౌ/ నౌకా నావ
न्यग्रोध(పు)న్యగ్రోధ మర్రిచెట్టు
न्याय(పు)న్యాయ రీతి,పద్ధతి,ఉపాయము
न्यास(పు)న్యాస ఉంచటం,గుర్తు
न्युब्ज(వి)న్యుబ్జ పొట్టి,వక్రమైన
न्यून(వి)న్యూన తక్కువైన