Jump to content

ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/त-थ-द-ध

Wikibooks నుండి
तंडुल(పు),(న)తండుల బియ్యము
तंति(స్త్రీ)తంతి దారము ,తీగ
तंत्र(న)తంత్ర సిద్ధాంతము,నూలు పడుగు
तंत्रक(న)తంత్రక కొత్త వస్త్రము
तंत्रि/तंत्री(స్త్రీ)తంత్రి/ తంత్రీ దారము, వింటినారి, వీణతీగెలు,నరములు
तंद्रा(స్త్రీ)తంద్రా నిద్రమత్తు
तक्षन्(పు)తక్షన్ వడ్రంగి
तच्छू(స్త్రీ)కచ్ఛూ గజ్జి
तट(పు),(న)తట ఒడ్డు
तटाक(పు),(న)తటాక చెరువు
कटि(స్త్రీ)కటి మొల
तटी(స్త్రీ)తటీ ఒడ్డు
तडित्(స్త్రీ)తడిత్ మెరుపు
तत(అ)తత తరువాత,అందువలన
तत्पर(వి)తత్పర ఆసక్తిగల
तत्र(అ)తత్ర అక్కడ
तथा(అ) తథా ఆ విధముగా
तथाहि(అ)తథాహి ఏమనగా
तदा(అ)తదా అప్పుడు
तद्(త్రి)తద్ ప్రధమ పురుష సర్వనామ శబ్దము
तध्य(న)తధ్య సత్యము
तनय(పు)తనయ పుత్రుడు
तनु/तनू(న)తను/తనూ సన్నము,కొంచెము
तनु/तनू(స్త్రీ)తను/ తనూ ఒడలు,శరీరము
तनुत्र(న)తనుత్ర కవచము
तन्तावळ(పు)దన్తావళ ఏనుగు
तन्तु(పు)తన్తు నూలు,దారము
तन्तुवाय(పు)తన్తువాయ సాలీడు,సాలెవాడు
तप(పు)తప వేసవి
तपन(పు)తపన సూర్యుడు,నరకము
तपस्(న)తపస్ తపస్సు,నియమము
तपस्विन्(పు)తపస్విన్ తాపసుడు
तप्प(పు)తర్ప కోరిక,దాహం
तमस्(న)తమస్ చీకటి,గుణము పేరు
तरंग(పు)తరంగ కెరటము
तरळ(పు)తరళ హారము,మధ్య మణి
तरळ(వి)తరళ చంచలమైన,మెరయు
तरु(పు)తరు చెట్టు
तरुण(పు)తరుణ యువకుడు
तरुणी(స్త్రీ)తరుణీ యువతి
तर्क(న) తక్ర మజ్జిగ,చల్ల
तर्क(పు)తర్క ఊహ
तर्जनी(స్త్రీ)తర్జనీ చూపుడు వేలు
तर्पण(న)తర్పణ తృప్తి,తృప్తి కలిగించటం
तल(పు),(న)తల కింద,స్వరూప
तल्प(పు),(న)తల్ప పాన్పు,భార్య
तस्कर(పు)తస్కర దొంగ
तांबूल(న)తాంబూల తాంబూలము
तांबूली(స్త్రీ)తాంబూలీ తమలపాకు తీగె
तात(పు)తాత తండ్రి
तापस(పు)తాపస ముని,రుషి,తపస్సు చేయువాడు
ताम्र(న)తామ్ర రాగి
ताम्र(పు)తామ్ర ఎరుపు
तार(పు)తార నక్షత్రం,కనుగుడ్డు,ఉచ్ఛ
तारका/तारा(స్త్రీ)తారకా/ తారా నక్షత్రం,కనుగుడ్డు
ताल(పు)తాల తాళము,తాటిచెట్టు,జాన
तालु(పు)తాలు దౌడ, దవడ,అంగిలి
तावत्(అ)తావత్ అంతమాత్రము
तिंत्रिणीक(న)తింత్రిణీక చింతపండు
तिक्त(పు)తిక్త చేదు
तिग्म(న)తిగ్మ వేడి,తీవ్రత
तिग्म(వి)తిగ్మ తీష్మమైన,పరుషమైన
तितवु(పు)తితవు జల్లెడ
तितिक्षा(స్త్రీ)తితిక్షా ఓర్పు
तिथि(పు),(న)తిథి తిథి
तिमिंगल(పు)తిమింగల తిమింగిలము
तिमिर(న)తిమిర చీకటి
तिरश्छीन(వి)తిరశ్ఛీన వాలుగా,అడ్డముగా
तिरस्कार(పు)తిరస్కార అనాదరము
तिरस्कारिणी/तिरस्करिणी(స్త్రీ)తిరస్కారిణీ/తిరస్కరిణీ తెర,ముసుగు,మాయచేయువిద్య
तिरस्कृति(స్త్రీ)తిరస్కృతి నిరాకరణ
तिर्यक्(అ)తిర్యక్ అడ్డముగా
तिलक(న)తిలక బొట్టు
तिलक(పు)తిలక చెట్టుపేరు,పుట్టుమచ్చ
तीक्ष(వి)తీక్ష వాడియైన,వేడిగాగల
तीर(న)తీర ఒడ్డు
तीर्थ(న)తీర్థ నీళ్ల తొట్టె, పవిత్రజలాశయము, గురువు
तीव्र(వి)తీవ్ర మిక్కిలి,ఎక్కువ
तुंग(వి)తుంగ ఎత్తయిన,పొడవైన
तुंड(న)తుండ నోరు,ముఖము
तुंद(న)తుంద కడుపు
तुंदभ(పు)తుందభ ఆవాలు
तु(అ)తు భేద నిశ్చయార్ధములు
तुच्छ(వి)తుచ్ఛ పనికిరాని, నీచమైన, శూన్యమైన
कुत्सा(స్త్రీ)కుత్సా నింద
तुन्नवाय(పు)తున్నవాయ కుట్టుపనివాడు
तुमुल(వి)తుముల తీవ్రమైన
तुरग(పు)తురగ గుర్రము
तुरीय(వి)తురీయ నాలుగవ,చతుర్ధ
तुल्य(వి)తుల్య సమానమైన
तुष(పు)తుష తాడి,పొట్టు
तुषार(పు)తుషార మంచు
तूण(పు)తూణ అమ్ముల పొది
तूल(పు)తూల దూది
तूलिका(స్త్రీ)తూలికా కుంచె
तूष्णं(అ)తూష్ణీం ఊరకనే
तूष्णिक(వి)తూష్ణీక ఊరకనున్న
तृण(న)తృణ గడ్డి
तृप्ति(స్త్రీ)తృప్తి తృప్తి
तृष्(స్త్రీ)తృష్ దప్పిక,కోరిక
तृष्णा(స్త్రీ)తృష్ణా ఆశ,దప్పిక
तेजस्(న)తేజస్ ప్రభావము, కాంతి, బలము, రేతస్సు
तेम(పు)తేమ తడియుట
तेल(న)చేల వస్త్రము
तेव्र/देवर(పు)దేవ్ర, దేవర భర్త అన్నదమ్ములు,
బావమరదులు
तैल सायिका(స్త్రీ)తైల సాయికా గబ్బిలము
तैल(న)చైల వస్త్రము
तोक(న)తోక బిడ్డ
तोत्र(న)తోత్ర ముల్లుకర్ర
चोदन(న)చోదన ప్రేరణ
तोदन(న)తోదన ముల్లుకర్ర
तोय(న)తోయ నీరు
तोरण(పు),(న)తోరణ బహిర్ద్వారము
त्याग(పు)త్యాగ త్యాగము
त्रपु(న)త్రపు తగరము
त्राण(న)త్రాణ రక్షణ
त्रिः(అ)త్రిః ముమ్మారు,మూడుసార్లు
त्रिंशत्(స్త్రీ)త్రింశత్ ముప్పది
त्रिका(స్త్రీ)త్రికా కప్పి
त्रियामा(స్త్రీ)త్రియామా రాత్రి
त्रिलोके(స్త్రీ)త్రిలోకే మూడులోకములు,స్వర్గ, మర్త్య, పాతాళములు
त्रिलोचन(పు)త్రిలోచన శివుడు,మూడు కన్నులు గలవాడు
त्रिवर्ग(పు)త్రివర్గ ధర్మార్థకామములు
त्रिविक्रम(పు)త్రివిక్రమ విష్ణుమూర్తి, మూడడుగులు వేసినవాడు,వామనుడు
त्रुटि(స్త్రీ)త్రుటి కొంచెం కాలము, మరణము, లేశము,సంశయము
त्रेधा(అ)త్రేధా మూడు రకములుగా
त्रैगुण्य(న)త్రైగుణ్య సత్వ, రజస్, తమోగుణములు
त्रैविद्य(న)త్రైవిద్య రుగ్యజుస్ సామవేదములు
त्वच्(స్త్రీ)త్వచ్ చర్మము ,బెరడు
त्वदीय(వి)త్వదీయ మీ సంబంధమైన
त्वरा(స్త్రీ)త్వరా వేగిరపాటు
त्वरितं(అ)త్వరితం వేగముగా
त्वरित(వి)త్వరిత వేగము గల
त्वष्ट(వి)త్వష్ట చెక్కబడిన
त्वष्टृ(పు)త్వష్టృ విశ్వకర్మ,వడ్రంగి
त्वादृश(వి)త్వాదృశ నీ బోటి నీ వంటి
त्विषांपति(పు)త్విషాంపతి సూర్యుడు
त्विष्(స్త్రీ)త్విష్ కాంతి,దీప్తి,సూర్యకాంత
त्सरु(పు)త్సరు ఖడ్గము పిడి
दंड(పు)దండ ఉపాయము, వ్యూహము, శిక్ష, దుడ్డుకోల,ఆజ్ఞ
दंडधर(పు)దండధర యముడు
दंडनीति(స్త్రీ)దండనీతి శిక్షవిధించు చట్టము
दंडाहत(న)దండాహత మజ్జిగ
दंपती(పు). ద్(వి)దంపతీ భార్యాభర్తలు
दंपती(పు).ద్(వి).దంపతీ ఆలుమగలు
दंभ(పు)దంభ కపటము
दक्ष(వి)దక్ష సమర్ధమైన
दक्षिण(పు)దక్షిణ అనుకూలుడు,సమవర్తనము కలవాడు
दक्षिण(వి)దక్షిణ కుడి
दक्षिणा(స్త్రీ)దక్షిణా దక్షిణ,కానుక
दग्ध(వి). దగ్ధ కాల్చబడిన
दत्त(వి)దత్త యివ్వబడిన
दधित्थ(పు)దధిత్థ వెలగ
दनिन्/धनिक(పు)దనిన్ / ధనిక ధనికుడు
दन्त(పు)దన్త పన్ను
दम(పు)దమ ఓర్పు,దండోపాయము,అణచుట
दया(స్త్రీ)దయా దయ,కరుణ
दयाळु(పు)దయాళు దయాస్వభావం కలవాడు
दयित(పు)దయిత ప్రియుడు,మగడు
दयित(వి)దయిత యిష్టమైన,ప్రియమైన
दयिता(స్త్రీ)దయితా ప్రియురాలు,భార్య
दर(పు)దర భయము, గుహ, గుంట, శంఖ, ప్రవాహ
दर(వి)దర కొంచెము
दरिद्र(వి)దరిద్ర పేద
दरी(స్త్రీ)దరీ గుహ
दर्प(పు)దర్ప గర్వము,పొగరు
दर्पण(పు)దర్పణ అద్దము
दर्भ(పు)దర్భ పవిత్రమైన గడ్డి
दर्शन(న)దర్శన చూచుట
दल(న)దల ఆకు
दव/दाव(పు)దవ/ దావ అడవి కారుచిచ్చు
दविष्ठ(వి)దవిష్ఠ మిక్కిలి దూరమైన
दशन(న)దశన కొరకటం
दशन(పు)దశన పన్ను ,కొరుకునది
दशन्(న)దశన్ పది
दशम(పు)దశమ పదియవ
दशमी(స్త్రీ)దశమీ పదియవ
दशा(స్త్రీ)దశా అవస్థ
दांभिक(పు)దాంభిక కపటము కలవాడు
दाक्षिण्य(న)దాక్షిణ్య దక్షిణుడుగా ఉండుట
दाडिम(పు)దాడిమ దానిమ్మ
दात(వి)దాత కోయబడిన
दात्र(న)దాత్ర కొడవలి
दान(న)దాన ఇచ్చుట
दानव(పు)దానవ రాక్షసుడు
दान्त(పు)దాన్త ఓర్పుకలవాడు
दामन्(న)దామన్ తాడు
दायाद(పు)దాయాద కొడుకు,జ్ఞాతి
दार(పు).బహు.దార భార్య/ భార్యలు
दारु(న)దారు కొయ్య
दारुण(వి)దారుణ భయంకరమైన
दाश(పు)దాశ జాలరి
दास(పు)దాస సేవకుడు
दासी(స్త్రీ)దాసీ దాసి,సేవకురాలు
दासेर(పు)దాసేర సేవకుడు,ఒంటె
दिगंबर(పు)దిగంబర దిశమొలవాడు,శివుడు
दिग्ध(వి)దిగ్ధ పూయబడిన
दिन(న)దిన రోజు,పగలు
दिनमणि(పు)దినమణి సూర్యుడు
दिवस(పు)దివస దినము
दिवस्पृथिवी(స్త్రీ).ద్(వి).దివస్పృథివీ భూమ్యాకాశములు
दिवा(అ)దివా పగలు
दिवाकर(పు)దివాకర సూర్యుడు
दिव्(స్త్రీ)దివ్ స్వర్గము,ఆకాశము
दिव्य(వి)దివ్య స్వర్గసంబంధమైన, దేవసంబంధమైన
दिश्/दिशा(స్త్రీ)దిశ్ / దిశా దిక్కు
दिष्ट(పు),(న)దిష్ట కాలము, కర్మము, అదృష్టము
दिष्ट्या(పు)దిష్ట్యా సుఖముగా,అదృష్టముచే
दीन(వి)దీన పేద,దురదృష్టమైన
दीप(పు)దీప దీపము
दीप्ति(స్త్రీ)దీప్తి కాంతి
दीर्घदर्शिन्(పు)దీర్ఘదర్శిన్ దూరపుచూపు/ ఆలోచన కలవాడు
दीर्घसूत्र/दीर्घसूत्रिन्(పు)దీర్ఘసూత్ర,దీర్ఘసూత్రిన్, విచారించి మెల్లగా చేయువాడు
दीर्घవదీర్ఘ పొడవైన
दीर्घिका(స్త్రీ)దీర్ఘికా నడబావి,దీర్ఘచతురస్రపు బావి
दुःख(న)దుఃఖ దుఃఖము
दुकूल(న)దుకూల పట్టుబట్ట
दुग्ध(న)దుగ్ధ పాలు
दुरित(న)దురిత పాపము
दुर्ग(న)దుర్గ కోట
दुर्गति(స్త్రీ)దుర్గతి దురదృష్టము,దురవస్థ
दुर्गा(స్త్రీ)దుర్గా పార్వతి
दुर्जन(పు)దుర్జన దుర్మార్గుడు
दुर्बल(పు)దుర్బల బలహీనుడు
दुर्मनस्(పు)దుర్మనస్ దుఃఖించువాడు,దుష్టుడు
दुष्कृत(న)దుష్కృత పాపము
दुष्ठु(అ)దుష్ఠు చెడ్డ
दुहित्स(స్త్రీ)దుహిత్స కూతురు
दूत(పు)దూత సందేశహరుడు
दूती(స్త్రీ)దూతీ సందేశము కొనిపోవు స్త్రీ
दूत्य/दौत्य(న)దూత్య/దౌత్య దూతగాఉండుట
दूर(వి)దూర దూరమైన
दूरदर्शिन्(పు)దూరదర్శిన్ దూరపు చూపు/ఆలోచన కలవాడు
दूर्वा(స్త్రీ)దూర్వా గడ్డి
दूष्य(న)దూష్య గుడారము
दृढ(వి)దృఢ గట్టి,లావైన
दृश्(త్రి)దృశ్ ఎరుగునట్టి,చూచునట్టి
दृश्(స్త్రీ)దృశ్ జ్ఞానము,నేత్రము,చూపు
दृषद्(స్త్రీ)దృషద్ రాయి
दृष्टान्त(పు)దృష్టాన్త ఉదాహరణము
दृष्टि(స్త్రీ)దృష్టి జ్ఞానము,నేత్రము,చూపు
देव(పు)దేవ దేవుడు,ప్రభువు
देवक(పు)దేవక పాచిక
देवता(స్త్రీ)దేవతా దేవుడు,దేవి
देवदारु(పు)దేవదారు చెట్టుపేరు
देवल(పు)దేవల పూజారి
देवी(స్త్రీ)దేవీ దేవుని భార్య,పట్టపురాణి
देश(పు)దేశ దేశము
देह(పు),(న)దేహ శరీరము
दैत्य(పు)దైత్య రాక్షసుడు
दैर्घ्य(న)దైర్ఘ్య పొడవు
दैव(న)దైవ దేవుడు,అదృష్టము
दैवज्ञ(పు)దైవజ్ఞ జ్యోతిష్యుడు
दैवत(న)దైవత దేవుడు
दोला/डोला(స్త్రీ)దోలా/ డోలా ఊయల
दोषा(అ)దోషా రాత్రి
दोष्(పు),(న)దోష్ భుజము
दोहद(న)దోహద కోరిక (గర్భిణీ యొక్క
द्नम्न(న)ద్నుమ్న కాంతి,బలము,ధనము
द्यु(స్త్రీ)ద్యు స్వర్గము
द्यावा पृथिवी(స్త్రీ).ద్(వి).ద్యావా పృథివీ భూమ్యాకాశములు
द्युति(స్త్రీ)ద్యుతి కాంతి
द्यूत(పు),(న)ద్యూత జూదము
द्रव(పు)ద్రవ పరిహాసము, పారిపోవటం, పారునది,ద్రవము
द्रविण(న)ద్రవిణ ధనము,బలము
द्रव्य(న)ద్రవ్య వస్తువు
द्राक्(అ)ద్రాక్ శీఘ్రము,త్వరగా
द्राक्षा(స్త్రీ)ద్రాక్షా ద్రాక్ష
द्राघिमन्(పు)ద్రాఘిమన్ పొడవు
द्राघिष्ठ(వి)ద్రాఘిష్ఠ ఎక్కువ పొడవైన(అన్నిటిలో)
द्राघीय(వి)ద్రాఘీయ ఎక్కువ పొడవైన (రెంటిలో)
द्रुत(వి)ద్రుత వేగమైన
द्रुम(పు)ద్రుమ చెట్టు
द्वंद्व(న)ద్వంద్వ యుద్ధము,జత,రహస్యము
द्वादश(పు),(న)ద్వాదశ పన్నెండవ
द्वादशन्(న)ద్వాదశన్ పన్నెండు
द्वादशी(స్త్రీ)ద్వాదశీ పన్నెండవ
द्वारकंडक(పు)ద్వారకండక వాకిలి గడియ
द्वारपाल/द्वाःस्थ(పు)ద్వారపాల / ద్వాఃస్థ ద్వారపాలకుడు
द्वारपिंडी(స్త్రీ)ద్వారపిండీ గడప
द्वारा(న)ద్వారా వాకిలి
द्वारिन्/द्वारिक(పు)ద్వారిన్/ ద్వారిక
ద్వారపాలకుడు
द्वार्(స్త్రీ)ద్వార్ వాకిలి
द्विज/द्विजन्मन्(పు)ద్విజ / ద్విజన్మన్ దన్త/బ్రాహ్మణ/క్షత్రియ/వైశ్య అండజములు (పక్షులు మున్నగునవి)
द्विजिह्व(పు)ద్విజిహ్వ రెండునాలుకలు గల
పాము, వంచకుడు
द्वितीय(పు),(న)ద్వితీయ రెండవ
द्वितीया(స్త్రీ)ద్వితీయా భార్య
द्विधा(అ)ద్విధా రెండువిధములుగా
द्विप(పు),(న)ద్విప ద్వీపము
द्विप(పు)ద్విప ఏనుగు
द्विपद्/द्विपाद्/द्विपद(వి)ద్విపద్,ద్విపాద్ ద్విపద రెండుపాదములు గల,నర
द्विरद(పు)ద్విరద ఏనుగు
द्विरुक्ति(స్త్రీ)ద్విరుక్తి మరల అదే చెప్పుట
द्विरेफ(పు)ద్విరేఫ తుమ్మెద
द्विष्(పు)ద్విష్ శత్రువు
द्वेधा(అ) ద్వేధా రెండు విధములుగా
द्वेष(పు)ద్వేష ద్వేషము,పగ
द्वेषिन्(పు)ద్వేషిన్ శత్రువు
धन(న)ధన ధనము
धनद(పు)ధనద కుబేరుడు
धनिष्ठा(స్త్రీ)ధనిష్ఠా నక్షత్రము పేరు
धेनुका(స్త్రీ)ధేనుకా ఆడ ఏనుగు,లేగ ఆవు
धनुर्धर/धनुष्मत्(పు)ధనుర్ధర / ధనుష్మత్ విలుకాడు
धनुस्(న)ధనుస్ విల్లు
धान्य(న)ధాన్య ధాన్యము
धन्य(వి)ధన్య కృతకృత్యుడు,అదృష్టవంతుడు
धन्वन्(పు)ధన్వన్ మరుభూమి
धन्विन्(పు)ధన్విన్ విలుకాడు
धमनि(స్త్రీ)ధమని నాడి
धामस्(న)ధామన్ గృహము, దేహము, కాంతి, ప్రభావము
धरणी(స్త్రీ)ధరణీ భూమి
धरा(స్త్రీ)ధరా భూమి
धरित्री(స్త్రీ)ధరిత్రీ భూమి
धर्म(పు)ధర్మ పుణ్య,యమ, నీతి, స్వభావ, ఆచారములు
धव(పు)ధవ భర్త,మగడు
धवळ(పు)ధవళ తెలుపు
धातु(పు)ధాతు వాతాదులు, రసాదులు, భూమ్యాదులు, శబ్దాదులు,జ్ఞానేంద్రియములు
धातृ(పు)ధాతృ బ్రహ్మ
धात्री(స్త్రీ)ధాత్రీ దాది,భూమి
धाना(స్త్రీ)ధానా బొరుగు
धानुष्क(పు)ధానుష్క విలుకాడు
धारा(స్త్రీ)ధారా ప్రవాహము,వర్షము,వాడి అంచు,కంచె
धारागृह(న)ధారాగృహ స్నానాలగది
धारेय(పు)ధారేయ ధురంధరుడు
धिक्(అ) ధిక్ ఛీ( నిందా వాచకము)
धी(స్త్రీ)ధీ బుద్ధి
धीमत्(పు)ధీమత్ బుద్ధిమంతుడు
धीर(పు)ధీర చలింపని వాడు,పండితుడు
धीवर(పు)ధీవర జాలరి,బెస్తవాడు
धुरंधर(పు)ధురంధర కార్యభారము కలవాడు, కాడి మోయు ఎద్దు
धुर्(స్త్రీ)ధుర్ వాహనముల ముందు భాగము
धूत(వి)ధూత విదిలింపబడిన,విడువబడిన
धूप(పు)ధూప ధూపము
धूपित(వి)ధూపిత తపింపబడిన
धूम(పు)ధూమ పొగ
धूमकेतु(పు)ధూమకేతు అగ్ని, ఉత్పాతము తోకచుక్క
धूम्र(పు)ధూమ్ర పొగరంగు,రంగు పేరు
धूर्त(అ)ధూర్త వంచకుడు,జూదము ఆడించువాడు
धूळि(స్త్రీ)ధూళి దుమ్ము
धूसर(పు)ధూసర రంగుపేరు, గచ్చకాయరంగు
धृति(స్త్రీ)ధృతి ధరించుట,ధైర్యము
धृष्ट(పు)ధృష్ట ధీరుడు,మొరటువాడు
धृष्णु(పు)ధృష్ణు ధీరస్వభావము గల
धेनु(స్త్రీ)ధేను పాలిచ్చు ఆవు
ध्रुव(త్రి)ధ్రువ శాశ్వత,స్థిరమైన
ध्रुव(న)ధ్రువ నిశ్చితము
ध्रुव(పు)ధ్రువ నక్షత్రము పేరు
ध्वंस(పు)ధ్వంస నాశము,పతనము
ध्वंसन(న)ధ్వంసన నాశము,పతనము
ध्वंस्त(వి)ధ్వస్త నశించిన ,పతనమైన
ध्वंस्ध(స్త్రీ)ధ్వస్ధి నాశము,పతనము
ध्वज(పు),(న)ధ్వజ గురుతు,పతాకము
ध्वजनी(స్త్రీ)ధ్వజనీ సేన
ध्वनि(పు)ధ్వని శబ్దము
ध्वनित(వి)ధ్వనిత ధ్వనించు
ध्वन्तोन्मेष(పు)ధ్వాన్తోన్మేష మిణుగురుపురుగు
ध्वांक्ष(పు)ధ్వాంక్ష కాకి,యాచకుడు
ध्वान(పు)ధ్వాన ధ్వని,నాదము,స్వరము
ध्वान्त वित्त(పు)ధ్వాన్త విత్త మిణుగురుపురుగు
ध्वान्त(న)ధ్వాన్త చీకటి
ध्वान्तशात्रव(పు)ధ్వాన్తశాత్రవ సూర్యుడు, చంద్రుడు,అగ్ని
ध्वान्ताराति(పు)ధ్వాన్తారాతి సూర్యుడు, చంద్రుడు, అగ్ని