Jump to content

ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/च-छ-ज-झ-ट-ड-ढ

Wikibooks నుండి
चंचरीक(పు)చంచరీక తుమ్మెద
चंचल(వి)చంచల కదలుచున్న
चंचु(స్త్రీ)చంచు పక్షి ముక్కు
चंड(పు)చండ కోపిష్ఠి
चंदन(పు),(న)చందన మంచిగంధము
चंद्र(న)చంద్ర బంగారము
चंद्र(పు)చంద్ర చందమామ,కర్పూరము
चंद्रमस्(పు)చంద్రమస్ చంద్రమామ
चंद्रहास(పు)చంద్రహాస ఖడ్గము
चंद्रिका(స్త్రీ)చంద్రికా వెన్నెల
चंपक(పు)చంపక సంపంగి
चंबन(న)చుంబన ముద్దు,ముద్దు పెట్టటం
चंबुक(పు)చుంబక కాముకుడు
च(అ)చ మరియు
चक्र(న)చక్ర దేశము,సైన్యము,చక్రము,కుమ్మరి సారె,ఆయుధం
चक्रवर्तिन्(పు)చక్రవర్తిన్ సమ్రాట్టు,రారాజు
चक्रवाक(పు)చక్రవాక జక్కువ పిట్ట
चक्रवाळ(న)చక్రవాళ మండలం
चक्षुस्(న)చక్షుస్ కన్ను
चटक(పు)చటక పిచ్చుక
चणक(పు)చణక సెనగ
चतुर(పు)చతుర నేర్పరి
चतुर्वर्ग(పు)చతుర్వర్గ నాలుగు పురుషార్ధములు
चतुष्पथ(న)చతుష్పథ నాలుగు దోవల కూడలి
चतुष्पद्(పు)చతుష్పద్ నాలుగు కాళ్ల జంతువులు
चपल(న)చపల చంచలం,శీఘ్రము
चमू(స్త్రీ)చమూ సేన
चर(పు)చర గూఢచారి
चर/चल(న)చర / చల తిరుగునది
चरण(పు)చరణ పాదము,కాలు
चरम(వి)చరమ చివరి
चराचर(న)చరాచర తిరుగునవి,తిరగనివి
चरित्र(న)చరిత్ర చరణము,జరిగినది
चर्वित(వి)చర్విత నమలబడిన
चर्चा(స్త్రీ)చర్చా విచారణ,కుంకుమాదుల పూత
चर्मकार(పు)చర్మకార తోలుపనివాడు
चर्मन्(న)చర్మన్ చర్మము
चलन(న)చలన కదలునది
चलाचल(న)చలాచల స్ధావర జంగమము, చరాచరము
चांपोय(పు)చాంపేయ సంపంగి
चातक(పు)చాతక చాతకపక్షి
चाप(పు)చాప విల్లు
चामर(న)చామర వింజామర,విసనకర్ర
चार(పు)చార చారుడు,బంధనము
चारु(వి)చారు అందమైన
चिकित्सकः(పు)చికిత్సకః వైద్యుడు
चिकित्सा(స్త్రీ)చికిత్సా వైద్యము
चिक्कण(న)చిక్కణ దట్టమైన,చిక్కని
चित्रकर,चित्रकार(పు)చిత్రకర / చిత్రకార చిత్రకారుడు
चिति/ चिता(స్త్రీ)చితి / చితా చితి
चित्त(న)చిత్త మనస్సు
चित्र(వి)చిత్ర పలు రంగులు కల
चित्रभानु(పు)చిత్రభాను సూర్యుడు,అగ్ని
चित्रा(న)చిత్రా అద్భుతము,బొమ్మ
चिन्ता(స్త్రీ)చిన్తా విచారము
चिरं(అ)చిరం చాలాకాలము
चिबुक(న)చిబుక గడ్డము
चिह्न(న)చిహ్న గురుతు
चूडा(స్త్రీ)చూడా శిఖ,నెమలి,కూకటి
चूडामणि(పు) చూడామణి శిరోరత్నము
चूत(పు)చూత మామిడి
चूर्णकुंतल(వి)చూర్ణకుంతల ఉంగరాల జుట్టుగల
चूर्ण(పు),(న)చూర్ణ పొడి
चूल(పు)చూల ముంగురులు
चेट(పు)చేట సేవకుడు
चेटि(స్త్రీ)చేటి సేవకురాలు
चेतस्(న)చేతస్ మనస్సు
चेत्(అ)చేత్ అయితే
चेष्टा(స్త్రీ)చేష్టా హస్తపాద కదలికలు
चैतन्य(న)చైతన్య మనస్సు,జీవుడు
चैत्य(పు)చైత్య జీవాత్మ,బౌద్ధారామం
चैत्र/चैत्रक(పు) చైత్ర / చైత్రక మాసము పేరు
चोदना(స్త్రీ)చోదనా ప్రేరణ
चोर(పు)చోర దొంగ
चोल/चोलक(పు)చోల / చోలక రవిక,బెరడు
चोष्य(న)చోష్య పులుసు
चौड/चौळ(న)చౌడ / చౌళ జుట్టు కత్తిరింపు
चौर्य(న)చౌర్య దొంగతనం
च्युत(వి)చ్యుత జారిన
च्युति(స్త్రీ)చ్యుతి జారటం
छंद(పు)ఛంద కోరిక,ఆశయము
छंदस्(న)ఛందస్ వేదము,పద్యము నడక
छग(పు)ఛగ మేక
छत्र(న)ఛత్ర గొడుగు
छत्रा(స్త్రీ)ఛత్రా కుక్క గొడుగు
छद(పు)ఛద ఆకు,రెక్క
छदि(స్త్రీ)ఛది కప్పు
छदिस्(న)ఛదిస్ కప్పు
छद्मन्(న)ఛద్మన్ వేషము,సాకు
छन्न(న)ఛన్న రహస్యము
छर्द(పు)ఛర్ద వాంతి,కక్కు
छर्दि(స్త్రీ)ఛర్ది వాంతి,కక్కు
छल(పు),(న)ఛల మోసము
छवि(స్త్రీ)ఛవి కాంతి,వన్నె,అందము
छांदस(పు)ఛాందస వైదికుడు,అమాయకుడు
छाग(పు)ఛాగ మేక
छात्र(పు)ఛాత్ర శిష్యుడు
छाद(పు)ఛాద కప్పు
छाया(స్త్రీ)ఛాయా నీడ,కాంతి,ప్రతిబింబము
छिदि(స్త్రీ)ఛిది గొడ్డలి,పిడుగు
छिद्र(న)ఛిద్ర రంధ్రము,రహస్యము
छिन्ना(వి)ఛిన్నా కోయబడిన
छुरण(న)ఛురణ పూయటం,చల్లటం
छुरी/छुरिका(స్త్రీ)ఛురీ/ఛురికా చాకు,చిన్న కత్తి
छेक(పు)ఛేక నాగరికుడు,పండితుడు,పెంపుడు ప్రాణులు
छेद(న)ఛేదన నరకటం,ముక్క
छेदन(పు)ఛేద నరకటం,ముక్క
छेदि(పు)ఛేది వడ్రంగి
छेलक(పు)ఛేలక మేక
छैदिक(పు)ఛైదిక పేము బెత్తము
छोटिन्(పు)ఛోటిన్ జాలరి
जंगम(వి)జంగమ తిరుగునట్టి
जंघा(స్త్రీ)జంఘా పిక్క
जंजक(పు)రంజక రంగువేయువాడు
जंतु(పు)జంతు జంతువు,జీవి,ప్రాణి
जंपती(పు).ద్(వి).జంపతీ ఆలుమగలు
जंबीर(పు)జంబీర మరువము,నిమ్మ
जगती(స్త్రీ)జగతీ లోకము,భూమి
जगत्(న)జగత్ లోకము,ప్రపంచము
जगत्(పు)జగత్ వాయువు,గాలి
जगत्(వి)జగత్ సంచరించెడు
जघन(న)జఘన మొల,అడుగు భాగము
जघन्य(వి)జఘన్య చివర,అధమ
जटा(స్త్రీ)జటా మూలము,జడ
जठर(న)జఠర పొట్ట
जठर(వి)జఠర కఠినమైన
जड(వి)జడ మొద్దుగా నున్న
जन(పు)జన మనిషి
जनक(పు)జనక తండ్రి
जनता(స్త్రీ)జనతా జనులు
जनन(న)జనన పుట్టుక,వంశము
जननी(స్త్రీ)జననీ తల్లి
जनपद(పు)జనపద గ్రామసమూహము
जनश्रति/किंवदन्ति(స్త్రీ)జనశ్రుతి/కింవదన్తి లోకులమాట
जनि(స్త్రీ)జని జన్మ,పుట్టుక
जनुस्/जन्म(న)జనుస్ / జన్మ జన్మ,పుట్టుక
जप(పు)జప మంత్రోచ్ఛారణం,పలకటం
जय(పు)జయ గెలుపు
जरत्(పు)జరత్ ముదుసలి
जरा(స్త్రీ)జరా ముసలితనము
जरिमन्(పు)జరిమన్ ముసలితనము
जल(న)జల నీరు
जलधर(పు)జలధర మేఘము
जलनिर्गम(పు)జలనిర్గమ నీరు పోవు తూము
जलाशय(పు)జలాశయ చెరువు
जलूका(స్త్రీ)జలూకా జలగ
जव(పు)జవ వేగము
जवन(పు)జవన వేగము కలవాడు
जवनिका(స్త్రీ)జవనికా తెర
जागरण(న)జాగరణ మేలుకోవటం
जागरा(స్త్రీ)జాగరా మేలుకోవటం
जागरूक(పు)జాగరూక మేలుకున్నవాడు
जात(వి)జాత పుట్టిన
जाति(స్త్రీ)జాతి జాతి,పుట్టుక,జాజి,మాలతి
जातु(అ)జాతు ఒకప్పుడు
जानु(పు)జాను మోకాలు
जाबाल(పు)జాబాల మేకల కాపరి
जामातृ(పు)జామాతృ అల్లుడు
जाया(స్త్రీ)జాయా భార్య
जायापति(పు).ద్(వి).జాయాపతి ఆలుమగలు
जाल(పు)జాల గుంపు, వల, కిటికి, పసరమొగ్గలు,కాయలు
जाल्म(పు)జాల్మ నీచుడు
जिह्म(పు)జిహ్మ వంకర,మందము
जिह्व(స్త్రీ)జిహ్వ నాలుక
जीमूत(పు)జీమూత మేఘము, పర్వతము, దేవవృక్షము
जीर्ण(వి)జీర్ణ పాత,అరిగిన,నలిగిన
जीव(పు)జీవ జీవుడు,బ్రతికినవాడు
जीवत(న)జీవిత బ్రతుకు
जीवन(న)జీవన బ్రతుకుదెరువు
जुगुप्सा(స్త్రీ)జుగుప్సా నింద,ఏవగింపు
जुति(స్త్రీ)జుతి ప్రేరణ
जूति(స్త్రీ)జూతి ప్రేరణ
जूहू(స్త్రీ)జూహూ గరిట
जृंभ(పు)జృంభ ఆవులింత
जृंभण(న)జృంభణ ఆవులింత
जेतृ(పు)జేతృ విజేత,గెలుచువాడు
जैतृ(పు)జైతృ జయించువాడు,గెలుచువాడు
जैत्र(పు)జైత్ర విజేత,గెలుచువాడు
जोषं(అ)జోషం సుఖం,మౌనం
ज्ञ(పు)జ్ఞ తెలిసినవాడు,పండితుడు
ज्ञतृ(పు)జ్ఞాతృ తెలుసుకొనువాడు
ज्ञन(న)జ్ఞాన జ్ఞానము,తెలుసుకోవటం
ज्ञप्ति(స్త్రీ)జ్ఞప్తి బుద్ధి,జ్ఞాపకము
ज्ञाति(పు)జ్ఞాతి ఇంటి పేరిటివాడు,దాయాది
ज्या(స్త్రీ)జ్యా భూమి,వింటినారి,వృత్తవిభజన గీత
ज्यायस्(వి)జ్యాయస్ పెద్ద,మంచి
ज्येष्ठ(వి)జ్యేష్ఠ పెద్ద
ज्येष्ठ(వి)జ్యేష్ఠ మిక్కిలి మంచి
ज्योक्(అ)జ్యోక్ ఎక్కువకాలము, ప్రశ్నలో,
శీఘ్రము,ఇప్పుడు
ज्योति(అ)జ్యోతి సూర్యుడు,అగ్ని
ज्योतिषिक(పు)జ్యోతిషిక జ్యోతిష్యుడు
ज्योतिष्मत्(వి)జ్యోతిష్మత్ తేజస్సు కల
ज्योतिस्(న)జ్యోతిస్ నక్షత్రం,తేజస్సు,దృష్టి
ज्योत्स्ना(స్త్రీ)జ్యోత్స్నా వెన్నెల
ज्योत्स्नी(స్త్రీ)జ్యోత్స్నీ వెన్నెలరాత్రి
ज्वर(పు)జ్వర జ్వరము,వేడి,తీవ్రము
ज्वलन(పు)జ్వలన అగ్ని
ज्वाल(పు)జ్వాల మంట
ज्वाला(స్త్రీ)జ్వాలా మంట
झंकार(పు)ఝంకార ఝం అను ధ్వని
झंझूवात(పు)ఝంఝావాత పెనుగాలి, తుఫాను
झटिति(అ) ఝటితి శీఘ్రము
झणझणा(స్త్రీ)ఝణఝణా ఝణత్కారము
झणत्कार(పు)ఝణత్కార ఝణ ఝణ శబ్దముచేయు
झर(పు)ఝర కొండనుండి పుట్టిన సెలయేరు
झरी(స్త్రీ)ఝరీ కొండనుండి పుట్టిన సెలయేరు
झर् झर(పు)ఝర్ ఝర ఒక రకమైన డోలు
झल्लिका(స్త్రీ)ఝల్లికా చిమట
झष(పు)ఝష చేప
टंक(పు)టంక రాయి నరుకు ఉలి, ఖడ్గము, కోశము, శిఖరము,దర్పణం
टंकशाला(స్త్రీ)టంకశాలా నాణెముల ముద్రణచోటు
टिट्टिभ/टिट्टिभक(పు)టిట్టిభ, టిట్టిభక లకుముకి పిట్ట
टिप्पणि(స్త్రీ)టిప్పణి ప్రతిపదార్ధము
टीका(స్త్రీ)టీకా ప్రతిపదార్ధము
डंबर(వి)డంబర ప్రఖ్యాతమైన
डित्थ(పు)డిత్థ చెక్క ఏనుగు
डमरु(పు)డమరు చిన్నవాద్యము
डयन(న)డయన మనుష్యులు మోయు రథము
डाकिनी(స్త్రీ)డాకినీ పిశాచి
डिंडिम(పు)డిండిమ వాద్యము
डिंडीर(పు)డిండీర సముద్రపు నురుగు
डिंभ(పు)డింభ శిశువు,మూర్ఖుడు
डीन(న)డీన ఎగరటం
डौखन(న)డౌఖన సమర్పణ,ఉపాయనం
ढक्का(స్త్రీ)ఢక్కా భేరి
ढाल(న)ఢాల కవచము,డాలు