ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/क-ख-ग-घ
స్వరూపం
| कंकण(న)కంకణ | కడియము |
| कंचुक(పు)కంచుక | కుబుసం,జాకెటు |
| कंठ(పు)కంఠ | గొంతు,మెడ |
| कंठभूषा(స్త్రీ)కంఠభూషా | కంటె,హారము |
| कंडू(స్త్రీ)కండూ | దురద |
| कंडोलि(పు)కండోలి | గంప |
| कंदर(పు)కందర | గుహ |
| कंदुक(పు)కందుక | చెండు,బంతి |
| कंप(పు)కంప | వణుకు |
| कंबल(పు)కంబల | కంబళి |
| कंमंडलु(పు).(న)కంమండలు | కమండలము |
| कंस(పు).(న)కంస | గిన్నె,కంచము |
| ककुद(పు).(న)కకుద | చిహ్నం,ఎద్దుమూపు |
| ककुद्(స్త్రీ)కకుద్ | ప్రధానమైన,రాజ |
| ककुभ्(స్త్రీ)కకుభ్ | దిక్కు |
| कक्ष्या(స్త్రీ)కక్ష్యా | గది,అంతస్తు, మొలనూలు |
| कच(పు)కచ | తలవెంట్రుకలు |
| कच्चित्(అ)కచ్చిత్ | అనుకూల ప్రశ్నార్ధకములలో |
| कट(పు)కట | ఏనుగు చెక్కిలి,మొలనూలు |
| कटक(న)కటక | కడియము |
| कटाक्ष(పు)కటాక్ష | కడగంటి చూపు, అనుగ్రహము |
| कटु(పు)కటు | కారము,తీక్ష్ణము |
| कठिन/कठोर(వి)కఠిన/కఠోర | గట్టి |
| कण(పు)కణ | నూకలు,పలుకులు |
| कतिधा(అ)కతిధా | అన్నివిధములుగా |
| कथम्(అ)కథమ్ | ఎట్లు |
| कथा(స్త్రీ)కథా | కథ |
| कदंबक(న)కదంబక | గుంపు |
| कदळी(స్త్రీ)కదళీ | అరటి |
| कदा(అ)కదా | ఎప్పుడు |
| कदाचित्(అ)కదాచిత్ | ఒకప్పుడు |
| कनक(న)కనక | బంగారము |
| कनिष्ठ(పు)కనిష్ఠ | మిక్కిలి అల్పుడు,మిక్కిలి తక్కువ వయస్సు కలవాడు |
| कन्या(స్త్రీ)కన్యా | పిల్ల |
| कपट(పు).(న)కపట | మోసము |
| कपाल(పు).(న)కపాల | పుర్రె |
| कपि(పు)కపి | కోతి |
| कपित्थ(పు)కపిత్థ | వెలగ |
| कपोत(పు)కపోత | పావురము |
| कपोल(పు)కపోల | చెక్కిలి |
| कफ(పు)కఫ | కఫము |
| कबरी(స్త్రీ)కబరీ | కొప్పు |
| कबल(పు)కబల | అన్నపుముద్ద |
| कमल(న)కమల | పద్మము |
| कमला(స్త్రీ)కమలా | లక్ష్మి |
| कम्(అ)కమ్ | సుఖము,జలము |
| कर(పు)కర | చేయి,కిరణము,పన్ను |
| करवाल(పు)కరవాల | కత్తి |
| करिन्(పు)కరిన్ | ఏనుగు |
| करुण(పు)కరుణ | దయ |
| करुणा(స్త్రీ)కరుణా | దయ |
| करेणु(పు)కరేణు | మగ ఏనుగు |
| कर्कश(వి)కర్కశ | గట్టి |
| कर्ण(పు)కర్ణ | చెవి |
| कर्णेजप(పు)కర్ణేజప | కొండెములు చెప్పువాడు |
| कर्तरी(స్త్రీ)కర్తరీ | కత్తెర |
| कर्दम(పు)కర్దమ | అడుసు,బురద |
| कर्पट(పు)కర్పట | చినిగిన వస్త్రము |
| कर्पूर(పు)కర్పూర | కర్పూరము |
| कर्मकर(పు)కర్మకర | కూలివాడు |
| कर्मकार(పు)కర్మకార | పనివాడు |
| कर्मक्षम(పు)కర్మక్షమ | పనులలో నేర్పరి |
| कर्मन्(న)కర్మన్ | ఆరుసంఖ్యగలది,విస్తరించుట |
| कर्मशील(పు)కర్మశీల | పనిచేయు స్వభావము కలవాడు |
| कर्मार(పు)కర్మార | కమ్మరివాడు |
| कर्षक(పు)కర్షక | రైతు |
| कलंक(పు)కలంక | గురుతు,మచ్చ |
| कलत्र(న)కలత్ర | భార్య |
| कलभ(పు)కలభ | ఏనుగు గున్న |
| कलश(పు)కలశ | కడవ,చెంబు |
| कलह(పు)కలహ | పోరు ,యుద్ధము |
| कलापु(పు)కలాపు | భూషణము,సమూహము , నెమిలిపురి, అమ్ములపొది |
| कलि(పు)కలి | యుద్ధము,యుగము పేరు |
| कलिका(స్త్రీ)కలికా | మొగ్గ |
| कलुष(న)కలుష | పాపము,మురికి |
| कल्प(పు)కల్ప | వేద ధర్మం,ప్రళయం |
| कल्पना(స్త్రీ)కల్పనా | రచన |
| कल्मष(న)కల్మష | పాపము,మురికి |
| कल्मष(పు)కల్మాష | చిత్రవర్ణము |
| कल्य(పు)కల్య | ఉషః కాలము |
| कल्या(స్త్రీ)కల్యా | మంచిమాట |
| कल्लोल(పు)కల్లోల | పెద్దఅల |
| कळा(స్త్రీ)కళా | కళ,కాలములో అతి చిన్న భాగము |
| कळ्याण(న)కళ్యాణ | శుభం,వివాహం |
| कवच(పు).(న)కవచ | కవచము |
| कवाट(పు).(న)కవాట | తలుపు |
| कवि(పు)కవి | కవి |
| कशा(స్త్రీ)కశా | చబుకు |
| कष(పు)కష | సొన,ఒరగల్లు |
| कषाय(పు)కషాయ | వగరు,పూత |
| कष्ट(న)కష్ట | దుఃఖము,బాధ |
| कस्तूरी(స్త్రీ)కస్తూరీ | కస్తూరి |
| लहरि/लहरी(స్త్రీ)లహరి/లహరీ | తరంగం,కెరటం |
| कांक्ष(స్త్రీ)కాంక్ష | కోరిక |
| कांचन(న)కాంచన | బంగారము |
| कांचनी(స్త్రీ)కాంచనీ | పసుపు |
| कांची(స్త్రీ)కాంచీ | మొననూలు |
| कांड(పు).(న)కాండ | కోల,బాణ, సమూహ |
| काकुद(న)కాకుద | దౌడ,అంగిలి |
| काच(పు)కాచ | గాజు,ఉట్టి |
| कातर(వి)కాతర | వ్యాకులమైన,భయపడిన |
| कादिशीक(పు)కాందిశీక | భయముచే పారిపోయినవాడు |
| कानन(న)కానన | అడవి |
| कान्त(వి)కాన్త | సుందరమైన,ప్రియమైన |
| कान्तार(న)కాన్తార | కారడవి |
| कान्ति(స్త్రీ)కాన్తి | వెలుగు |
| कामं(అ)కామం | యథేష్టం,అంగీకారం |
| काम(పు)కామ | మన్మథుడు,కోరిక |
| कामिनी(స్త్రీ)కామినీ | విలాసిని |
| कामिन्(పు)కామిన్ | కామముగల వాడు |
| कामुक(పు)కాముక | కామముగల వాడు |
| कामुका(స్త్రీ)కాముకా | ధనాదులందు ఆశగల స్త్రీ |
| कामुकि(స్త్రీ)కాముకి | కామముగల స్త్రీ |
| काम्य(వి)కామ్య | కోరదగిన |
| कारण(న)కారణ | కారణము |
| कारा(స్త్రీ)కారా | చెరసాల |
| कार्तीक (పు)కార్తీక | మాసము పేరు |
| कारुण्य(న)కారుణ్య | కరుణ,దయ |
| कार्पासि(న)కార్పాసి | నూలుచీర |
| काला(పు)కాలా | కాలము, శని, యముడు, నలుపు |
| काव्य(న) కావ్య | కవిరచన |
| काव्य(పు)కావ్య | శుక్రుడు |
| काश(పు).(న)కాశ | తుంగగడ్డి |
| काष्ठ(న)కాష్ఠ | కొయ్య,కట్టె |
| कास(పు)కాస | దగ్గు |
| कासार(పు) కాసార | కొలను |
| किंकर(పు)కింకర | సేవకుడు |
| किंच(అ)కించ | మరియు |
| किंचित्(అ)కించిత్ | కొంచెము |
| किंवदंति(స్త్రీ)కింవదంతి | అపవాదు |
| कितव(పు)కితవ | ఆటగాడు, జూదగాడు,దుర్మార్గుడు |
| किन्तु(అ)కిన్తు | కాని |
| किमर्थं(అ)కిమర్థం | ఎందుకు |
| किम्(త్రి)కిమ్ | ఎవడు,ఎవతె,ఏమి(సర్వనామ) |
| किरण(పు)కిరణ | కిరణము |
| किरात(పు)కిరాత | ఆటవికుడు |
| किरीट(పు).(న)కిరీట | కిరీటము,తలపాగ |
| किल(అ)కిల | అట |
| किल्बिष(న)కిల్బిష | అపరాధము,పాపము |
| किशोर(పు)కిశోర | పిల్లవాడు |
| किष्कु(పు)కిష్కు | ముంజేయి,మూర |
| किसलय(న)కిసలయ | చిగురు |
| कीदृश्(వి)కీదృశ్ | ఎటువంటి |
| कीर्ति(స్త్రీ)కీర్తి | మంచి పేరు,పొగడ్త |
| कील(పు).(న)కీల | సీల,జ్వాల |
| कुंकुम(న)కుంకుమ | కుంకుమపువ్వు |
| कुंठ(పు)కుంఠ | అలసుడు,మొక్కపోయినవాడు |
| कुंठ(వి)కుంఠ | మొక్కపోయిన |
| कुंठित(వి)కుంఠిత | పనికిరాని |
| कुंड(న)కుండ | కుండ |
| कुंडल(న)కుండల | పోగులు |
| कुंद(పు)కుంద | మల్లెపూవు |
| कुंभ(పు)కుంభ | కడవ,ఏనుగు తల |
| कुक्कुट(పు) కుక్కుట | కోడి |
| कुक्कुर(పు)కుక్కుర | కుక్క |
| कुक्षि(పు)కుక్షి | కడుపు |
| कुच(పు)కుచ | చన్ను |
| कुट(పు)కుట | కూజా,కుండ,కోట,సుత్తి,ఇల్లు |
| कुटिल(న)కుటిల | వంకర |
| कुटुंबिनी(స్త్రీ)కుటుంబినీ | పిల్లలు గల స్త్రీ |
| कुट्टनी(స్త్రీ)కుట్టనీ | తార్పుగత్తె,దుష్ట స్త్రీ |
| कुट्मल(పు)కుట్మల | విచ్చుచున్న మొగ్గ |
| कुठार(పు)కుఠార | గొడ్డలి |
| कुड्य(న)కుడ్య | గోడ |
| कुतूहल(న)కుతూహల | ఆసక్తి |
| कुत्त्व(అ)కుత్త్వ | ఎందుకు |
| कुत्र(అ) కుత్ర | ఎక్కడ |
| कुत्रचित्(అ) కుత్రచిత్ | ఎక్కడనో |
| कुन्तल(పు)కున్తల | జుట్టు,వెంట్రుకలు |
| कुमारी(స్త్రీ)కుమారీ | పడుచు ,అవివాహిత |
| कुमुद(న)కుముద | తెల్లకలువ |
| कुमुदिनी(స్త్రీ)కుముదినీ | తెల్లకలువ తీగె |
| कुमुद्वती(స్త్రీ)కుముద్వతీ | తెల్లకలువతీగె |
| कुरंग(పు)కురంగ | లేడి,కోతి |
| कुल(న)కుల | వంశము,సజాతీయ సమూహము |
| कुलटा(స్త్రీ)కులటా | రంకులాడి |
| कुलिश(పు).(న)కులిశ | పిడుగు |
| कुलीन(పు)కులీన | మంచివంశజుడు |
| कुवलय(న)కువలయ | కలువ |
| कुविंद(పు)కువింద | నేతపని వాడు |
| कुवित्(అ)కువిత్ | మిక్కిలి |
| कुश(పు).(న)కుశ | నీరు,దర్భ |
| कुशल(న)కుశల | సామర్ధ్యము, ఆరోగ్యము, శుభం |
| कुशल(పు)కుశల | సమర్ధుడు |
| कुसीदक(పు)కుసీదక | వడ్డీ వ్యాపారి |
| कुसुम(న)కుసుమ | పుష్పము,పువ్వు |
| कुसेद(న)కుసేద | వడ్డి |
| कुह(అ)కుహ | ఎక్కడ |
| कूट(పు)కూట | పుట్ట, కొమ్ములు విరిగిన ఎద్దు |
| कूप(పు)కూప | బావి |
| कूपत्(అ)కూపత్ | ప్రశ్నలో ,ప్రశంసార్థంలో |
| कूर्पर(పు)కూర్పర | మోచేయి |
| कूर्पासक(పు).(న)కూర్పాసక | రవికె |
| कूर्म(పు)కూర్మ | తాబేలు |
| कूल(న)కూల | ఒడ్డు |
| कूष्मांडक(పు)కూష్మాండక | బూడిద గుమ్మడి |
| कृच्छ्र(న)కృచ్ఛ్ర | కష్టము |
| कृत(న)కృత | యుగము పేరు |
| कृतम्(అ)కృతమ్ | చేయబడ్డది |
| कृतिन्(పు)కృతిన్ | విద్వాంసుడు |
| कृत्त(వి)కృత్త | కోయబడిన |
| कृत्ति(స్త్రీ)కృత్తి | చర్మము ,కోయటం |
| कृत्स्न(వి)కృత్స్న | సమస్త |
| कृपण(పు)కృపణ | లోభి,దీనుడు |
| कृपा(స్త్రీ)కృపా | దయ |
| कृपाण(పు)కృపాణ | ఖడ్గము |
| कृपाणी(స్త్రీ)కృపాణీ | కత్తెర |
| कृपाळु(పు)కృపాళు | దయాశీలి |
| कृश(వి)కృశ | సన్నని,ఎండిన |
| कृषिक/कृषीबल(పు)కృషిక / కృషీబల | రైతు |
| कृष्ट(వి)కృష్ట | దున్నబడిన |
| कृष्ण(పు)కృష్ణ | విష్ణువు,నలుపు,పక్షము పేరు, మృగము, |
| केतकी(స్త్రీ)కేతకీ | మొగలి |
| केतन(న)కేతన | ఇల్లు,జెండా,చిహ్నం |
| केतु(పు)కేతు | గృహము, టెక్కెము, ఉత్పాతము, చిహ్నము,కాంతి |
| केदार(పు)కేదార | క్షేత్రము |
| केवलं(అ)కేవలం | ఒకటి,మాత్రము |
| केवल(న)కేవల | ఒకటి,మాత్రము |
| केश(పు)కేశ | తలవెంట్రుకలు,జుట్టు |
| केशपक्ष/केशपाश/केशहस्त(పు)కేశపక్ష,కేశ పాశ, కేశహస్త | అల్లిన జడ,కొప్పు |
| केशपाशी(స్త్రీ)కేశపాశీ | సిగ |
| केसर(పు)కేసర | పొగడ,పున్నాగ,జూలు,పుష్పభాగము, |
| केसरिन्(పు)కేసరిన్ | సింహము |
| कैतव(న)కైతవ | కపటము |
| कैरव(న)కైరవ | తెల్లకలువ |
| कैवर्त(పు)కైవర్త | జాలరి |
| कोकिल(పు)కోకిల | కోయిల |
| कोटर(పు).(న)కోటర | మానులో తొర్ర |
| कोटि(స్త్రీ)కోటి | సంఖ్య,అంచు |
| कोदंड(న)కోదండ | విల్లు |
| कोप(పు)కోప | కోపము |
| कोपिन्(పు)కోపిన్ | కోపి |
| कोमल(వి)కోమల | సున్నితమైన,మృదువైన |
| कोरक(పు).(న)కోరక | మొగ్గ |
| कोलाहल(పు)కోలాహల | కలకలము |
| कोविद(పు)కోవిద | పండితుడు,నిష్ణాతుడు |
| कोश(పు)కోశ | గుడ్డు,మొగ్గ,కత్తిమొన,ధనరాశి, |
| कोष्ठ(పు)కోష్ఠ | లో కడుపు,గాదె,లో యిల్లు |
| कौमुदी(స్త్రీ)కౌముదీ | వెన్నెల |
| कौशेय(న)కౌశేయ | పట్టు వస్త్రము |
| क्रकच(పు).(న)క్రకచ | రంపము |
| क्रतु(పు)క్రతు | యాగము |
| क्रय(పు)క్రయ | కొనటం |
| क्रिमि(పు)క్రిమి | పురుగు |
| क्रिया(స్త్రీ)క్రియా | పని |
| क्रीडा(స్త్రీ)క్రీడా | ఆట |
| क्रूर(వి)క్రూర | దయలేని |
| क्रोड(పు)క్రోడ | అడవి పంది |
| क्रोध(పు)క్రోధ | అధిక కోపము |
| क्लम(పు)క్లమ | బడలిక,అలసట,బడలటం |
| क्लिष्ट(వి)క్లిష్ట | కష్ణమైన,విరుద్ధమైన |
| क्लेश(పు)క్లేశ | కష్టము |
| क्षण(పు)క్షణ | కొద్దికాలము,ఉత్సవము |
| क्षपा(స్త్రీ)క్షపా | రాత్రి |
| क्षम(వి)క్షమ | ఉచిత,హిత,సమర్థ |
| क्षमा(స్త్రీ)క్షమా | ఓర్పు |
| क्षमिन्(పు)క్షమిన్ | ఓర్పు గలవాడు |
| क्षय(పు)క్షయ | ప్రళయం,రోగం,నిదానము |
| क्षव(పు)క్షవ | తుమ్ము |
| क्षाम(న)క్షామ | పట్టు / నార చీరె |
| क्षीर(న)క్షీర | నీరు,పాలు |
| क्षुद्र(పు)క్షుద్ర | క్రూరుడు,అల్పుడు |
| क्षुद्रा(స్త్రీ)క్షుద్రా | నటి,వేశ్య,తేనెటీగ |
| क्षुध्/क्षुधा(స్త్రీ)క్షుధ్, క్షుధా | ఆకలి |
| क्षेत्र(న)క్షేత్ర | భూమి,భార్య,శరీరము |
| क्षेम(పు).(న)క్షేమ | శుభము,ఆరోగ్యము |
| क्षोणी(స్త్రీ)క్షోణీ | భూమి |
| क्षोदस्(న)క్షోదస్ | జలము |
| खंज(పు)ఖంజ | కుంటి వ్యక్తి |
| खंड(న)ఖండ | భాగము |
| खग(పు)ఖగ | బాణము,సూర్యుడు,పక్షి |
| खड्ग(పు)ఖడ్గ | కత్తి |
| खद्योत(పు)ఖద్యోత | మిణుగురు పురుగు |
| खनि(స్త్రీ)ఖని | గని |
| खर(పు)ఖర | గాడిద |
| खर्जूर(పు)ఖర్జూర | వెండి |
| खर्जूर(న)ఖర్జూర | ఖర్జూరము |
| खल(త్రి)ఖల | చెడ్డవ్యక్తి,దుర్జనుడు |
| खलीन/खलिन(పు)ఖలీన / ఖలిన | కళ్లెము |
| खलु(అ)ఖలు | గదా |
| खिल(న)ఖిల | దున్ననినేల |
| खुर(పు)ఖుర | గిట్ట |
| खेला(స్త్రీ)ఖేలా | ఆట |
| खोड(పు)ఖోడ | కుంటివ్యక్తి |
| ख्यात(వి)ఖ్యాత | ప్రసిద్ధ |
| ख्याति(స్త్రీ)ఖ్యాతి | ప్రసిద్ధి |
| गंगा(స్త్రీ)గంగా | గంగానది,జలము |
| गंजा(స్త్రీ)గంజా | మద్యగృహము |
| गंडः(పు)గండః | చెక్కిలి |
| गंडूषा(స్త్రీ)గండూషా | పుక్కిలింత |
| गंध(పు)గంధ | వాసన |
| गंधक(పు)గంధక | గంధకము |
| गभीर(వి)గంభీర/ గభీర | లోతైన |
| गगन(న)గగన | ఆకాశము |
| गज(పు)గజ | ఏనుగు |
| गडुल(పు)గడుల | మరగుజ్జు |
| गण(పు)గణ | గుంపు |
| गणित(న)గణిత | లెక్కించబడిన,లెక్క |
| गभस्ति(స్త్రీ)గభస్తి | కిరణము |
| गरळ(న)గరళ | విషము |
| गरिष्ठ(వి)గరిష్ఠ | మిక్కిలి పెద్ద |
| गर्जित(న)గర్జిత | ఉరుము,పెద్ద అరుపు |
| गर्त(పు)గర్త | కన్నము,గుంట |
| गर्धभ(పు)గర్ధభ | గాడిద |
| गर्भ(పు)గర్భ | కడుపులో శిశువు,పిండము |
| गर्भागार(న)గర్భాగార | పడక గది |
| गर्भादान(న) గర్భాదాన | గర్భము ధరించటం |
| गर्भिणी(స్త్రీ)గర్భిణీ | గర్భవతి |
| गर्व(పు)గర్వ | గర్వము |
| गर्हण(న)గర్హణ | నింద |
| गलित(వి)గలిత | జారిన |
| गळ(పు)గళ | కంఠము |
| गवाक्ष(పు)గవాక్ష | కిటికీ |
| गवेषित(వి)గవేషిత | వెతుకబడిన |
| गव्य(న)గవ్య | ఆవుపాలు, మున్నగునవి |
| गहन(న)గహన | అడవి, చొరరానిది, ఎరుగరానిది |
| गह्वर(న)గహ్వర | గుహ |
| गाढ(వి)గాఢ | దట్టమైన,బాగా ప్రవేశించిన |
| गात्र(న)గాత్ర | శరీరము,కంఠము |
| गान(న)గాన | పాట,పాడటం |
| गिरि(పు)గిరి | పర్వతము |
| गिरि(స్త్రీ)గిరి | మ్రింగటం |
| गिर्(స్త్రీ)గిర్ | మాట,వాక్కు |
| गीत(న)గీత | పాట |
| हीर/हीरक(పు)హీర / హీరక | పాము, రత్నం, కంఠహారం,సింహము,పిడుగు |
| गीर्वाण(పు)గీర్వాణ | దేవతలు |
| गुग्गुलु(పు)గుగ్గులు | గుగ్గిలము |
| गुच्छक(పు)గుచ్ఛక | పూలగుత్తి |
| गुड(పు)గుడ | బెల్లము |
| गुण(పు)గుణ | తాడు, సత్యాదులు, వింటినారి, శౌర్యాదులు |
| गुणित(న)గుణిత | గుణించబడిన |
| गुद(న)గుద | ముడ్డి |
| गुप्त(వి)గుప్త | రక్షించబడిన,దాచబడిన |
| गुरु(పు)గురు | బృహస్పతి, తండ్రి, ఆచార్యుడు, బరువు |
| गुह(పు)గుహ | కుమారస్వామి |
| गुहा(స్త్రీ)గుహా | గుహ |
| गुह्य(న)గుహ్య | రహస్య అవయవాలు |
| गुह्य(వి)గుహ్య | దాచబడిన,మర్మమైన |
| गूढ(వి)గూఢ | దాచబడిన,రహస్య |
| गृध्र(పు)గృధ్ర | గద్ద |
| गृह(న)గృహ | ఇల్లు |
| गृहपति(పు)గృహపతి | ఇంటి యజమాని |
| गृहा(స్త్రీ)గృహా | భార్య |
| गृहिन्(పు)గృహిన్ | గృహస్తుడు |
| गो(పు)గో | ఎద్దు,స్వర్గము,వజ్రము,బాణము |
| गो(స్త్రీ)గో | ఆవు,భూమి,జలము,వాక్కు,దిక్కు |
| गोकुल(న)గోకుల | ఆలమంద |
| गोचर(పు)గోచర | శబ్దాది విషయాలు |
| गोत्र(న)గోత్ర | పేరు,కులము,బలము |
| गोत्र(పు)గోత్ర | పర్వతము |
| गोत्रा(స్త్రీ)గోత్రా | భూమి,గోకులము |
| गोधूम(పు)గోధూమ | గోధుమలు |
| गोप(పు)గోప | గొల్లవాడు,రాజు |
| गोपति(పు)గోపతి | ఆబోతు |
| गोपाल(పు)గోపాల | గొల్లవాడు |
| गोपुर(న)గోపుర | వాకిలి, పురద్వారము, మందిరద్వారము |
| गोमय(పు),(న)గోమయ | ఆవుపేడ |
| गोष्ठ(న)గోష్ఠ | గోశాల |
| गोष्ठी(స్త్రీ)గోష్ఠీ | సభ |
| गौर/गार(వి)గౌర / గార | ఎరుపు, తెలుపు, పసుపు,రంగులు |
| ग्रहण(న)గ్రహణ | పట్టుకోవటం |
| ग्राम(పు)గ్రామ | సంఘము,గ్రామము |
| ग्रावन्(పు)గ్రావన్ | రాయి |
| ग्रास(పు)గ్రాస | తిండి,కబళము |
| ग्राह(పు)గ్రాహ | మొసలి |
| ग्रीवा(స్త్రీ)గ్రీవా | మెడ |
| ग्रीष्म(పు)గ్రీష్మ | వేసవి,వేడిమి |
| ग्रीष्म(వి)గ్రీష్మ | వేడిగానున్న |
| ग्लानि(స్త్రీ)గ్లాని | నష్టము,బాధ |
| घंटा(స్త్రీ)ఘంటా | గంట |
| घटा(స్త్రీ)ఘటా | ఏనుగుల గుంపు |
| घटित(న)ఘటిత | జరగటం,కలియటం |
| घटी यंत्र(న)ఘటీ యంత్ర | నీరు తోడే యంత్రము |
| घट्ट(పు)ఘట్ట | ఘట్టము,నిలుచు స్ధలము |
| घत्म(వి)ఘత్మ | దీప్తమైన |
| घन(పు)ఘన | మేఘము, సమ్మెట, దట్టమైన, లోపల ఖాళీలేని |
| घात(పు)ఘాత | దెబ్బ,చంపటం |
| घातुक(పు)ఘాతుక | క్రూరుడు,హంతకుడు |
| घृणा(స్త్రీ)ఘృణా | రోత,దయ |
| घृत(న)ఘృత | నీరు,పేరిన నేయి,అమృతము |
| घोटक/घोट(పు)ఘోటక / ఘోట | గుర్రము |
| घोणा(స్త్రీ)ఘోణా | గుర్రపు ముక్కు |
| घोर(వి)ఘోర | భయంకరమైన |
| घोरा(స్త్రీ)ఘోరా | రాత్రి |
| घोष(పు)ఘోష | గొల్లపల్లె,గోల |
| घोषण(న)ఘోషణ | ఎలుగెత్తి అరవటం, తెలియజేయటం |
| घोस(పు)ఘోస | తిండి,గడ్డి |
| घ्राण(పు),(న)ఘ్రాణ | ముక్కు,వాసన |