ద్విభాషా నిఘంటువు (సంస్కృతం-తెలుగు)/उ-ऊ-ऋ-ए-ऐ-ओ-औ
స్వరూపం
| उक्ति(స్త్రీ)ఉక్తి | మాట |
| उक्षन्(పు)ఉక్షన్ | ఎద్దు |
| उग्र(వి)ఉగ్ర | తీవ్రమైన |
| उच्च(వి)ఉచ్చ | ఎత్తైన |
| उच्चैः(అ)ఉచ్చైః | ఎత్తుగా |
| उच्च्रय्(పు)ఉచ్చ్రయ్ | పర్వతాదులఎత్తు |
| उच्च्राय(పు)ఉచ్చ్రాయ | పర్వతాదులఎత్తు |
| उज्ज्वल(వి)ఉజ్జ్వల | వెలుగునట్టి |
| उटज(పు).(న)ఉటజ | కుటీరము |
| उडुप(న)ఉడుప | తెప్ప |
| उत(అ)ఉత | లేక,ప్రశ్నార్ధకము,మరియు,కాని, |
| उत(వి)ఉత | కుట్టబడిన |
| उत्कंठा(స్త్రీ)ఉత్కంఠా | ఆదుర్దా |
| उत्क(పు)ఉత్క | ఆదుర్దా గలవాడు |
| उत्कट(వి)ఉత్కట | మదించిన |
| उत्कर्ष(పు)ఉత్కర్ష | అతిశయము |
| उत्तम(వి)ఉత్తమ | మిక్కిలి మంచిదైన |
| उत्तमर्ण(పు)ఉత్తమర్ణ | అప్పిచ్చినవాడు |
| उत्तमांग(న)ఉత్తమాంగ | శిరస్సు |
| उत्तर(న)ఉత్తర | జవాబు |
| उत्तर(వి)ఉత్తర | గొప్ప,మంచి,పైన ఉత్తరదిక్కుగా |
| उत्तरीय(న)ఉత్తరీయ | పై వస్త్రము,శాలువ |
| उत्तान(వి)ఉత్తాన | వెల్లకిల,లోతులేని |
| उत्पत्ति(స్త్రీ)ఉత్పత్తి | పుట్టుక |
| उत्पल(న)ఉత్పల | కలువ |
| उत्पात(పు)ఉత్పాత | ఘోరమైన ఆపద |
| उत्फुल्ल(వి)ఉత్ఫుల్ల | బాగా వికసించిన |
| उत्सव(పు)ఉత్సవ | పండుగ |
| उत्साह(పు)ఉత్సాహ | ఉత్సాహము |
| उदक(న)ఉదక | జలము |
| उदन्त(పు)ఉదన్త | వార్త |
| उदय(పు)ఉదయ | పుట్టుట,లేచుట |
| उदयन(న)ఉదయన | పుట్టుట,లేచుట |
| उदर(న)ఉదర | కడుపు,పొట్ట |
| उदार(వి)ఉదార | ఉదారమైన |
| उदासीन(పు)ఉదాసీన | ఏమియుచేయిని |
| उद्गार(పు)ఉద్గార | త్రేనుపు |
| उद्घाटन(న)ఉద్ఘాటన | తెరచుట |
| उद्भव(పు)ఉద్భవ | పుట్టుట |
| उद्भिद्य(న)ఉద్భిద్య | తరు గుల్మాదులు |
| उद्यम(పు)ఉద్యమ | ప్రయత్నము |
| उद्यान(న)ఉద్యాన | తోట |
| उद्योग(స్త్రీ)ఉద్యోగ | ప్రయత్నం |
| उद्राव(పు)ఉద్రావ | పారిపోవుట,కల కలం |
| उद्रेक(పు)ఉద్రేక | ఉద్రేకము,రెచ్చిపోవుట |
| उद्वेग(పు)ఉద్వేగ | కలవరము |
| उन्नत(వి)ఉన్నత | ఎత్తైన |
| उन्मत्त(పు)ఉన్మత్త | పిచ్చివాడు |
| उन्माद(పు)ఉన్మాద | పిచ్చి |
| उपक्रम(పు)ఉపక్రమ | మొదలిడుట |
| उपधा(స్త్రీ)ఉపధా | కానుక |
| उपधान(న)ఉపధాన | తలగడ,దిండు |
| उपनिषद्(స్త్రీ)ఉపనిషద్ | ఉపనిషత్తు |
| उपन्यास(పు)ఉపన్యాస | ఉపన్యాసము |
| उपभोग(పు)ఉపభోగ | సుఖ దుఃఖానుభవము |
| उपमा(స్త్రీ)ఉపమా | పోలిక |
| उपमातृ(స్త్రీ)ఉపమాతృ | దాది |
| उपमान(న)ఉపమాన | పోలిక |
| उपयम/उपयाम(పు)ఉపయమ/ఉపయామ | పెండ్లి |
| उपरि(అ)ఉపరి | మీద |
| उपवन(న)ఉపవన | తోట |
| उपवास(పు)ఉపవాస | ఉపవాసం, తినకుండుట |
| उपहार(పు)ఉపహార | కానుక |
| उपांशु(అ)ఉపాంశు | ఏకాంతము,నిశ్శబ్దంగా ఉచ్చరించుట |
| उपादान(న)ఉపాదాన | గ్రహించుట, యాచించుట |
| उपाध्याय(పు)ఉపాధ్యాయ | గురువు |
| उपानह्(స్త్రీ)ఉపానహ్ | చెప్పులు,పాదరక్షలు |
| उपाय(పు)ఉపాయ | సామాద్యుపాయము |
| उपायन(న)ఉపాయన | దరిచేరుట,కానుక |
| उपालंभ(పు)ఉపాలంభ | నింద |
| उपासन(న)ఉపాసన | శుశ్రూష,ఆరాధన |
| उपासना(స్త్రీ)ఉపాసనా | శుశ్రూష,ఆరాధన |
| उपोद्घात(పు)ఉపోద్ఘాత | మొదలుపెట్టుట |
| उभय(పు).ద్(వి)ఉభయ | ఇద్దరు |
| उरस्(న)ఉరస్ | రొమ్ము |
| उरु(వి)ఉరు | విస్తీర్ణమైన |
| उर्वरा(స్త్రీ)ఉర్వరా | పంటలు పండుభూమి |
| उर्वी(స్త్రీ)ఉర్వీ | భూమి |
| उलूक(పు)ఉలూక | గుడ్లగూబ |
| उलूखल(న)ఉలూఖల | రోలు |
| उषस्(న)ఉషస్ | ప్రాతఃకాలము |
| उषा(అ)ఉషా | ప్రాతఃకాలము |
| उष्ट्र(పు)ఉష్ట్ర | ఒంటె |
| उष्ण(న)ఉష్ణ | వేడిమి |
| उष्ण(పు)ఉష్ణ | వేసవి |
| उष्ण(వి)ఉష్ణ | వేడిగానున్న |
| उष्णेष(పు)ఉష్ణేష | తలపాగ,కిరీటము |
| उस्र(పు)ఉస్ర | కిరణము |
| उस्रा(స్త్రీ)ఉస్రా | తేజస్సు,ఉషస్సు |
| ऊत(న)ఊత | కుట్టబడిన |
| ऊति(స్త్రీ)ఊతి | కాపాడుట, ఒకధ్వని |
| ऊधस्(న)ఊధస్ | పొదుగు |
| ऊन(వి)ఊన | తక్కువైన |
| ऊरु(పు)ఊరు | తొడ |
| ऊर्ज(వి)ఊర్జ | బలప్రదమైన |
| ऊर्जस्व(వి)ఊర్జస్వ | బలిష్ఠమైన |
| ऊर्जित(వి)ఊర్జిత | బలిష్ఠమైన |
| ऊर्ण(న)ఊర్ణ | ఊలు |
| ऊर्णनाभ(పు)ఊర్ణనాభ | సాలీడు |
| ऊर्णनाभि(పు)ఊర్ణనాభి | సాలీడు |
| ऊर्णा(స్త్రీ)ఊర్ణా | ఊలు |
| ऊर्णायु(పు)ఊర్ణాయు | సాలీడు |
| ऊर्धं(అ)ఊర్ధం | పైన,ముందు |
| ऊर्ध्व(వి)ఊర్ధ్వ | పై నున్న,ముందున్న |
| ऊर्म(స్త్రీ)ఊర్మి | కెరటము |
| ऊर्व(పు)ఊర్వ | బడబానలం,ప్రళయాగ్ని |
| ऊलूक(పు)ఊలూక | గుడ్లగూబ |
| ऊष(పు)ఊష | చవిటి మన్ను |
| ऊषर(పు)ఊషర | చవిటి నేల |
| ऊष्मक(పు)ఊష్మక | వేసవి |
| ऊहा(స్త్రీ)ఊహా | ఊహ |
| ऋच्(స్త్రీ)ఋచ్ | ఋక్కు,స్తోత్రము |
| ऋजीष(న)ఋజీష | మూకుడు,బాణలి |
| ऋजु(వి)ఋజు | తిన్నని |
| ऋण(న)ఋణ | అప్పు |
| ऋत(న)ఋత | సత్యము |
| ऋतु(పు)ఋతు | ఋతువు |
| ऋते(అ)ఋతే | తప్ప,వదిలి పెట్టి |
| ऋत्वज्(పు)ఋత్విజ్ | యాగము చేయించువాడు |
| ऋद्ध(న)ఋద్ధ | నూర్చిన ధాన్యము |
| ऋधक्(అ)ఋధక్ | సత్యముగా |
| ऋषभ(పు)ఋషభ | ఎద్దు |
| ऋषि(పు)ఋషి | ముని |
| ऋष्य(వి)ఋష్య | చూడదగిన |
| एक(త్రి).(ఏ)ఏక | ఒకటి,ఒకడు,ఒకతె |
| एक(వి)ఏక | ఒక,ముఖ్య,కేవల |
| एकदा(అ)ఏకదా | ఒకప్పుడు |
| एकपदे(అ)ఏకపదే | అకస్మాత్తుగా, అనుకోకుండా |
| एकहायनी(స్త్రీ)ఏకహాయనీ | ఏడాది ఆవు |
| एकाग्र(పు)ఏకాగ్ర | సావధానుడు |
| एकादश(వి)ఏకాదశ | పదకొండవ |
| एकादशन्(న)ఏకాదశన్ | పదకొండు |
| एकावळी(స్త్రీ)ఏకావళీ | ఒంటి పేటగొలుసు |
| एड(పు)ఏడ | చెవిటివాడు |
| एडक(పు)ఏడక | గొర్రె |
| एतद्(త్రి)ఏతద్ | ప్రథమపురుష , సర్వనామ శబ్దము |
| एतर्हि(అ)ఏతర్హి | ఇప్పుడు |
| एधस्(న)ఏధస్ | సమిధ,కట్టె |
| एधित(వి)ఏధిత | పెరిగిన |
| एनस्(న)ఏనస్ | పాపము |
| एभितः(అ)అభితః | ముందు,ఎదురుగా |
| अभिनय(పు)అభినయ | నటించుట |
| एरंड(పు)ఏరండ | ఆముదము చెట్టు |
| एला(స్త్రీ)ఏలా | ఏలకలు |
| एव(అ)ఏవ | సామ్యం |
| एवम्(అ)ఏవమ్ | ఇట్లు |
| एषणिका(స్త్రీ)ఏషణికా | త్రాసు |
| ऐकद्यम्/ऐकध्यम्(అ)ఐకద్యమ్/ఐకధ్యమ్ | ఒకప్పుడు,ఒకవిధముగాను |
| ऐकमत्यम्(న)-(అ)ఐకమత్యమ్ | ఒకే అభిప్రాయము కలిగియుండుట |
| ऐकांतिक( )ఐకాంతిక | అనన్యమైన,నిరతిశయ |
| ऐक्य(న)ఐక్య | ఏకత్వము,ఒకటిగా కలియుట |
| ऐच्छिक(వి)ఐచ్ఛిక | ఇష్టమునుబట్టిన |
| ऐतिहासिक(వి)ఐతిహాసిక | చరిత్రసంబంధమైన |
| ऐतिह्य(న)ఐతిహ్య | పారంపర్యోపదేశము |
| ऐन्द्र(వి)ఐన్ద్ర | ఇంద్ర సంబంధమైన |
| ऐरावत(పు)ఐరావత | ఇంద్రుని గజము |
| ऐश(వి)ఐశ | ప్రభు సంబంధమైన |
| ऐश्वर्य(న)ఐశ్వర్య | మహిమ,ధనము |
| ऐहिक(వి)ఐహిక | ఈలోక సంబంధమైన |
| ओंकार(పు)ఓంకార | ప్రణవము |
| ओघ(పు)ఓఘ | ప్రవాహపు |
| ओज/ओजस्(న)ఓజ/ఓజస్ | తేజస్సు,బలము |
| ओजस्वत्/ओजस्विन्(వి)ఓజస్వత్/ఓజస్విన్ | మిక్కిలి బలముగల |
| ओत प्रोत(వి)ఓత ప్రోత | వరుసగా కూర్పబడిన, నిలువుగా అడ్డముగా అల్లబడిన/కుట్టబడిన |
| ओत(వి)ఓత | కుట్టబడిన |
| ओकस्(న)ఓకస్ | ఇల్లు,తావు |
| ओतु(పు)ఓతు | పిల్లి |
| ओदन(న)ఓదన | అన్నము |
| ओम्(అ)ఓమ్ | ప్రణవము,అంగీకారము |
| ओष(పు)ఓష | కాలుట,కాల్చుట |
| ओषधि/ओषधी(స్త్రీ)ఓషధి/ఓషధీ | మూలిక |
| ओषधीश(పు)ఓషధీశ | చంద్రుడు |
| ओष्ठ(పు)ఓష్ఠ | పెదవి |
| ओष्म(వి)ఓష్మ | గోరువెచ్చగానున్న |
| औक्षक(న)ఔక్షక | ఎద్దులగుంపు |
| औचिती(స్త్రీ)ఔచితీ | ఉచిత భావము |
| औचित्य(న)ఔచిత్య | ఉచిత భావము |
| औत्कंठ्य(న)ఔత్కంఠ్య | ఆదుర్దా |
| औदनिक(పు)ఔదనిక | వంటవాడు |
| औदरिक(పు)ఔదరిక | తిండిపోతు |
| औदार्य(న)ఔదార్య | ఉదార భావము |
| औदासीन्य(న)ఔదాసీన్య | ఏమియు చేయకుండుట |
| औद्धत्य(న)ఔద్ధత్య | పొగరుబోతుతనము |
| औधस्य(న)ఔధస్య | పాలు |
| औपम्य(న)ఔపమ్య | పోలిక |
| औपयिक(న)ఔపయిక | యుక్తము,తగినది |
| औरभ्रक(న)ఔరభ్రక | గొర్రకు గుంపు |
| औरस/औरस्य(పు)ఔరస/ఔరస్య | పుత్రుడు |
| और्ध्वदैहिक(న)ఔర్ధ్వదైహిక | అపరకర్మలు, మాసికములు,ఆబ్దికములు |
| और्व(పు)ఔర్వ | ప్రళయాగ్న సంబంధమైన |
| औशीर(పు)ఔశీర | చామరము,కర్ర, శయనము, పీఠము |
| औष्ट्रक(న)ఔష్ట్రక | ఒంటెల గుంపు |